ఆత్మీయ బంధు మిత్రులకు గురువులకు గురువారపు శుభోదయ శుభాకాంక్షలు, పూజ్య గురుదేవుల అనుగ్రహం తో మీకు మీ కుటుంబ సభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ.. ఆడపిల్లను రక్షించుకుందాం, ఆడపిల్లలు జీవించే హక్కును కాలరాయకండి 🙏
గురు వారం --: 25-02-2021
ఈ రోజు AVB మంచి మాట... లు
కరోనా మరలా 2nd wave మరలా వచ్చినట్లే ఉన్నది అందరు స్వీయ నియంత్రణ పాటించండి, మాస్క్ లు వాడండి
ఒకరు నీకు విలువిచ్చి నిన్ను ప్రతి రోజూ పలుకరిస్తున్నారంటే అర్థం వాళ్ళ చుట్టూ ఎంత మంది ఉన్నా వారి మనసు లో నీ స్థానం చాలా ప్రత్యేకమైనదని అర్థం .
జీవితంలో ఏవి నీ వెనుక రావు నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్పా మనం సంపాదించినది ఏది మనది కాదు ఒక్క మంచితనం పుణ్యం ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప .
మన చుట్టూ ఎంత మంది ఉన్నా సరే మన ఆలోచనలు మాత్రం మనకు ఇష్టమైన వారి చుట్టూ తిరుగుతుంటాయి ఎందుకంటే వాళ్ళ స్థానం మన ఎప్పటికి మన మనసులో నే కాబట్టి .
నీతి కోసం బ్రతుకు నిజాయితీ నిన్ను బ్రతికిస్తుంది , సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది , మంచి కోసం బ్రతుకు మానవత్వం నిన్ను బ్రతికిస్తుంది .
ఒకరి మనసు గాయపరచడానికి ఒక నిమిషం చాలు కానీ గాయపడిన మనసును గెలవాలంటే మాత్రం జీవితకాలం సరిపోదు , అందుకే ఒకమాట అనేముందు ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి మాట్లాడాలి .
ఆడపిల్లల మీద జరుగుతున్నా అకృత్యాలకు మనసు కన్నీళ్లు కారుస్తుంది, ఆడపిల్లలను బయటకు పంపాలంటే భయపడాలసి వస్తుంది😭 ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురు చూసి మోసపోకుమా నిజం మరచి నిద్రపోకుమా
సేకరణ ✒️ మీ ...AVB సుబ్బారావు 💐🌷🕉️🤝🙏
Source - Whatsapp Message

No comments:
Post a Comment