ఆత్మీయబంధుమిత్రులకు శుభోదయ శుభాకాంక్షలు మీకు మీ కుటుంబసభ్యులకు అష్ట లక్ష్మి అమ్మవార్ల అనుగ్రహంతో మీకు మీ కుటుంబసభ్యులకు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండునూరేళ్ళు ఆనందంగా గా జీవించాలని కోరుకుంటూ... మంచి చుడండి, మంచి చేయండి మంచిగా ఆలోచించండి అందరు బాగుండాలి అందులో మనం ఉండాలి.. AVB సుబ్బారావు 💐
శుక్రవారం --: 26-02-2021
ఈ రోజు AVB మంచి మాట... లు
నీతి కోసం బ్రతు
కు , నిజాయతీ నిన్ను బ్రతికిస్తుంది . సత్యం కోసం బ్రతుకు ధర్మం నిన్ను బ్రతికిస్తుంది . వేల కొలది మిత్రులను పొందటం అద్భుతం కాదు . వేల సమస్యలను ఎదుర్కొగల మిత్రుడిని పొందటం అద్భుతం .
మన హక్కులను అమ్ముకొని న్యాయాన్ని అడుక్కొనే ఏ వ్యక్తీకైనా సంఘానికై నా మిగిలేది బానిసత్యమే బాధలను ఓర్చుకుంటూ బాథ్యతలను నెరవేర్చుతూ బయటికి ఎప్పుడు నవ్వుతూ బతికే గొప్ప జీవన నటుడు మధ్య తరగతో మనిషి .
మనం అనాలోచితంగా తొందరపడి ఏ పని చేయవద్దు చిత్తశుద్ది ఓర్పు పట్టుదల ఈ మూడు కార్యసిద్ది అవశ్యకాలు . మన మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకున్నా లాభం లేదు చేపలు రాత్రింబవళ్లు నీళ్లలోనే ఉన్నా వాటి వాసన పోదు కదా ! . డబ్బు సంపాధించటానికి వివిధ మార్గాలు ఉంటాయి. ఒక మనిషి మనస్సు లో స్థానం సంపాదించటం చాలా కష్టం.
*మీ ...AVB సుబ్బారావు 💐🕉️🤝🙏9985255805
Source - Whatsapp Message

No comments:
Post a Comment