Monday, March 1, 2021

మంచి మాట...లు

ఆత్మీయ బంధుమిత్రులకు మాఘ పౌర్ణమి శుభోదయ శుభాకాంక్షలు, మీకు మీ కుటుంబసభ్యులకు లక్ష్మి పద్మావతి సమేత శ్రీ వేంకటేశ్వర స్వామి వారు , శ్రీ గుంటి ఆంజనేయ స్వామి వారు శ్రీ తిరుత్తణి వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వార్ల అనుగ్రహంతో ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యలతో సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని కోరుకుంటూ సహాయం చేయటమనేది చాలా చిన్నది ఇచ్చేవారికి చాలా విలువైనది అవసరం లో ఉన్నవారికి, ఏదో ఓక సహాయం చేద్దాం, సహాయం అనేది డబ్బు సహాయం మాత్రమే కాదు మంచి మనసు ఏదైనా చేసిన మాట సహాయం అయిన విలువైనదే 💐🤝🙏
శనివారం --: 27-02-2021 :-- ఈరోజు AVB మంచి మాట...లు

నీవు ఎప్పుడు నవ్వుతూ వుండు ఎంతలా అంటే నీ చిరునవ్వు ముందు నీ సమస్యలు కూడ చిన్న బోయేంతలా మనం మధ్యతరగతి జీవితంలో తెగించి ముందుకు వెళ్ళ లేము ? అలా అని అక్కడే ఆగలేము ! ముందుకు వెళ్తే ఏమౌతుందో అని భయం ఆగిపోతే ఏమిచూడలో అని భయం ప్రశాంతతలేని జీవితం మధ్యతరగతి జీవితం .

ఎదుటి వారు తప్పు చేసి కూడా తమదే గెలుపని వాదించే వారికి నీవు ఎదురు చెప్పవద్దు నిజానికి ఆ వాదనలో న్యాయం లేదని వాళ్ళకి తెలుసు అహం అడ్డుగా ఉండటం వల్ల తప్పును ఒప్పుకోలేరు .

మనలో మనకి గొడవ జరిగితే కాని ! బయటపడవు అస్సలు ఎవరి మనసులో ఎముందో ? చూడటానికి ఏముంది అందరు నవ్వుతూ పలకరించే వాళ్ళే అవసరం ఒకరిది అయితే అవకాశం ఇంకొకరిది ఆ కోపంలోనే మనిషి అసలు
వ్యక్తిత్వాం బయట పడుతుంది . కోపంలోనే మనసులో ఉన్న నిజమైన భావాలు బయట పడతాయి .

ముళ్ళ మధ్యలో ఉన్నా గులాబీ గాయపడదు అలాగే సమస్యలెన్ని ఎదురైనా ధైర్యవంతుడు తన గుండె ధైర్యాన్ని కోల్పోడు .

సేకరణ మీ ... AVB సుబ్బారావు 💐🕉️🤝🙏
9985255805

Source - Whatsapp Message

No comments:

Post a Comment