Thursday, April 22, 2021

హలీం ఎలా చేస్తారో తెలిస్తే నిజమైన హిందువు ఎవ్వరూ తినరు

హలీం ఎలా చేస్తారో తెలిస్తే నిజమైన హిందువు ఎవ్వరూ తినరు

#హలీం /హరీస్ అనేదీ ఒక #అరేబియన్ తుర్కీష్ వంటకం పేరు ...

హలీం మనం హిందూధర్మం పాటించే హిందువులు తినడం పాపం...అవుతుంది.

కారణం హలాల్ ఉండటం 1%అయితే..99% దానిలో #ఆవుమాంసం కలపడం వలన దాన్ని తినడం #మహాపాపం అవుతుంది...

మనకు.హలీమ్ టేస్ట్ కోసం షాప్ వాళ్ళు ఖచ్చితంగ గొడ్డుమాంసం వాడతారు.

.
ఈమధ్య అందరూ తినడానికి ఎక్కువ మక్కువ చూపుతున్న కారణంగా బయట అడ్వార్టైజ్ మెంట్కు వాడే వారి బోర్డులో .../గొఱ్ఱె /మేక /కోడి మాంసపు హలీం అనీ mention చేస్తూ #వ్యాపారం చేసుకుంటున్నారు ..

హోటల్ లో హలీం తినేముందు నిజం తెలుసుకుందాం
.
ఈరోజుల్లో ఒక గొర్రే {10 కిలోలు} కొనాలంటే 4000నుండి 6000/- వరకూ ఉంటుంది.
1కి గోర్రే/మేక మాంసం దర ₹ 600నుండి 700 వరకు ఉంటుంది - అది ఎముకలతో కలిపి .

మరి హలీం ఒక ప్లేటు 60/70 లకు ఇస్తున్నారు. అంటే ??

ఎవరైనా వ్యాపారం చేస్తున్నారు అంటే ఎంతో కొంత లాభం లేనిదే చేయరు. మరి హలీం ఇంత తక్కువ దరకు ఎట్లా అమ్ముతున్నారు.?..ఆలోచించండి

గోమాతా/గొడ్డు మాంసం 1కిలో దర కేవలం 200/- కంటే తక్కువ దరకూ దీనిని కొని హలీంలో కలుపుతున్నారు . కావుననే ఖర్చులు పోను...వ్యాపారులు మంచి లాభాలు సాదిస్తున్నా రు.

రంజాన్ మరియు కిన్ని ముస్లీమ్ ల పండుగల మాసంలో హోటల్లోబయట వండుతూ ఉంటారు .ఈ హలీంను #ముస్లీంలకంటేహిందువులే ఎక్కువగా #విరగబడి మరీ తింటున్నారు.

అందుకే హోటల్ బయట పెద్దగా బోర్డు పైన ప్యూర్ మటన్ అని వ్రాసి పెడతాడు,

ఎవరికోసం ? దేనికి అది కొందరు మూర్ఖపు భావాలుగల హిందువులకోసం (గొర్రెలు కదా ?) నమ్ముతారని నమ్మించడానికి...

ముస్లిం లు ఏ మాంసంతో చేసిన హలీం అయినా తింటారు కాని లోన మాత్రం గోవు మాంసంతో చేసిన హలీంను మనతో తినిపిస్తాడు.

అంటే మనకు తెలియకుండానే మనమే గో మాతను హత్య చేసినవారం అవుతన్నాం.
ఎంత చదివినా కూడా మళ్లీ తిన్నారు అనుకోండి మీ కర్మ...

Source - Whatsapp Message

No comments:

Post a Comment