🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
*అందరికీ శుభోదయం!*
➖➖➖➖✍️
*మనలో చాలామంది నేనేంటో నీకు తెలుసా...? నా గురించి నీకు తెలుసా...? నా బ్యాక్ గ్రౌండ్ నీకు తెలుసా...? నేను తలచుకొంటే నిన్ను ఏమైనా చేయగలను... అంటూ ఉంటారు... కానీ నేనేంటో అంటే వాళ్ళు ఏదో ఊహించేసుకుంటున్నారని, నా బ్యాక్ గ్రౌండ్ అంటారుగా వాడు చేస్తే కనీసం నాలుగైదు గంటలు భరించలేని బ్యాగ్రౌండ్ (బిందువులు, అభిమానులు,భజన బ్యాచ్ తదితరులు)అది వాడు ఆలోచించడు, ఈ సృష్టిలో మహామహులే పుట్టి మట్టిలో కలిసి పోయారు... మనమెంత... మనం చస్తే బాగా చచ్చాడు రా... అన్నట్టు ఉండకూడదు, అయ్యో చనిపోయాడా చాలా మంచివాడు అని గౌరవించేలా ఉండాలి, అలా బ్రతికే దమ్ము మనలో ఎంతమందికి ఉంది...? మనల్ని సృష్టించిన ఆ దేవుడే మనపై చాలా ప్రేమతో ఉంటాడు,ఎదుటివాడి నోటి దగ్గర అన్నం లాక్కోవడం కాదు, పెట్టడం తెలిసిన వాడికి మాత్రమే మానవతా విలువలు ఉన్నట్టు లెక్క... అదే మనలో ఎంతమందికి ఉంది...?*
*ఈరోజు మీరు చేసే ప్రతీ పనిలో విజయం సాధించాలి అని, మీ ఇష్ట దైవం ఆశీస్సులు మీకు ప్రతిక్షణం లభించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ...సర్వే జనాః సుఖినోభవంతు...*
*లోకాః సమస్తాః సుఖినో భవంతు!....!*
_VSB TV SURESH_ 9502209222
🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment