Monday, February 5, 2024

ఆణిముత్యాలు

 ❁┈┈┈┈┈   ॐ    ┈┈┈┈┈❁
      ☀️ ఆదివారం ఆణిముత్యాలు            
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
నిన్ను వదిలీ వెళ్ళిన వారి గురించి *ఆలోచించకు* నీతో ఉన్నవాళ్ళు శాశ్వతమని *భావించకు* ఎవరో నీ *బాధను* అర్థం చేసుకుంటారని *ఆశించకు* నీకు నువ్వే *తోడు* నీ *దైర్యమే* నీకు *సరిజోడు* ఈ *సృష్టిలో* ఏ విషయాన్నైనా *ఉన్నది* ఉన్నట్టుగా చూడడం ఎవరి *తరం* కాదు , ప్రతి ఒక్కరూ తమ *కోణం* నుంచి తమ *మనోభావాలకు* అనుకూలంగానే చూస్తారు అందుకే తమకు *నచ్చిన* వారిని చేర్చుకుంటారు తమని *నచ్చని* వారిని *దూరం* పెడతారు .

మన *జీవితంలో* ఎవరో ఒకరు *గుణపాఠం* నేర్పిస్తూనే ఉంటారు , ఒకరు *ప్రేమలో* ఇంకొకరు *స్నేహంలో* మరొకరు *బంధుత్వంలో*  ఇక్కడ ముఖ్యంగా గమనించవలసిన విషయం ఏంటంటే  *ప్రతి చోటా* మనమే *గుణపాఠం* నేర్చుకుంటూ ఉంటాం *కానీ* ఒక్కటి మాత్రం *నిజం*  దెబ్బ తిన్నవాడికే *గెలవాలి* అనే  *తపన* ఎక్కువ ఉంటుంది  అందుకని *నువ్వనుకున్నది* గెలిచే వరకూ తపించు  *పోరాడు* సాధించు  చివరగా *విజయ మాధుర్యాన్ని* అనుభవించు . 

మనకు *విలువ* లేని చోట మాట్లాడరాదు *ప్రేమ* లేని చోట *ఆశ* పడరాదు మనల్ని *నిర్లక్ష్యం* చేస్తున్నవారి కోసం *ఎదురు* చూడకుడదు మన *ఆత్మ గౌరవం* పణంగా పెట్టి *ప్రేమించకుడదు* మనల్ని దూరం పెడుతున్న వారికి *దగ్గర* అవ్వాలని చూడకుడదు మనం *భారం* అనుకున్న వాళ్ళతో మన *భావాల్ని* పంచుకోవద్దు మనది *కానిది* దేనిపైన ఎక్కువ *ఇష్టం* పెంచుకోవద్దు మన *నిజాయితీని* గుర్తించని చోట *నిమిషం* కూడా ఉండొద్దు .
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
                ధర్మో రక్షతి రక్షితః
❁┈┈┈┈┈┈┈┈┈┈┈┈┈❁
  పిల్లలకు బతుకు,బాధ్యత తో పాటు
       భారతీయత కూడా నేర్పండి

   🙋🏻‍♂️ జై హింద్  🇮🇳  జై భారత్  🫡

No comments:

Post a Comment