విదేశీ వస్త్రధారణ వద్దు -భారతీయ వస్త్రధారణ ముద్దు 🙏🙏🙏🙏🙏🙏
హిందూ ప్రజలకు సమస్త తెలుగు తల్లులకు నమస్కారం ఈరోజు ముఖ్యమైన విషయం ఏంటంటే మరీ మరీ ముఖ్యమైన విషయం ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లోన లేకపోతే నా త్రిలింగ నేలలోన ఈరోజు జరుగుతుంది ఏంటంటే ఆడపిల్లల యొక్క డ్రెస్సెస్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఈ విషయం నేను చెప్తా ఉంటే కొంతమంది ఆడపిల్లలకు ఏమన్నా తప్పు ఉంటే నా తల్లులు క్షమించాలని కోరుతా ఉన్నాను. ఎందుకు చెప్తా ఉన్నాను ఈ విషయం అంటే డ్రెస్సింగ్ సమస్యన ఇప్పుడు నేటి 2025 2024 లోన డ్రెస్ పైన ఎక్కువ ఇది అవుతా ఉంది. తల్లులారా నా తెలుగు ప్రజలారా అలాగే నా తెలుగు మహిళలారా నా చిన్నతనంలో చూస్తా ఉన్నాము అంతకుముందు కూడా కట్టు బొట్టు ఎలా ఉండేవని చూస్తా ఉన్నాము కానీ 2000 సంవత్సరం ఆ తర్వాత నుంచి మన తెలుగు చిత్రసీమ పరిశ్రమల్లోనూ అలాగే మన తెలుగు లేకపోతే మన హిందూ వ్యవస్థలోనూ కొంచెం కట్టుబొట్టులు మారినాయి అని మనం చెప్పుకోవచ్చు ముఖ్యంగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటి అంటే అప్పట్లోన ఆడవారి పైన అత్యాచారం అనేది కొంతమీర ఉండడం జరిగింది కానీ ఆధునిక సమాజంలోన మోడరన్ యుగంలోన అడుగుపెట్టినప్పటి నుంచి మన ఆడవారి పైన అగాయిత్యాలు మానభంగాలు ఎక్కువ జరుగుతా ఉన్నాయి కానీ నేను చింతిస్తా ఉన్న ఈ విషయం పైన దయచేసి నా తెలుగు మహిళలుగా అయితేనేమి నా హిందూ తల్లులు అయితేనేమి ఒకటే చెప్తా ఉన్నా దయచేసి కొంచెం మనం వేసే మనం వేసుకునే డ్రెస్సుల్లోన కొంచెం మన తెలుగు తెలుగుతనాన్ని మన హిందుత్వాన్ని కాపాడుకుందాం ఒక అమ్మ ఆ ఆదిపరాశక్తి లేకపోతే భారతమాత ఎలా ఉంటదో అలాంటి శారీని ధరించి మనం మార్కెట్లోకి వద్దాం అమ్మ ఎందుకంటే మనము చూస్తా ఉన్నాం 2025 నాకు కూడా ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ భవిష్యత్తును ఊహించుకొని నేను ఈ వీడియో చేయదలుచుకుంటున్నాను భవిష్యత్తులోన మనము కట్టుబొట్టు అనేది ఎలా ఉండాలనుకుని మనం ఒకసారి చూసుకుని ముందుకు వెళ్దాం. ఆత్మహత్యలకు అలాగే మన మహిళల పైన మన పిల్లల పైన దాడులు జరగకుండా ఉండాలంటే మెజారిటీగా హిందూ సమాజము వారి యొక్క తల్లిదండ్రులు ఆడపిల్లలకి డ్రెస్సులోన కొంచెం కఠినత్వాన్ని అనుసరించాలని కోరుతా ఉన్నాను తల్లిదండ్రులకు నేను ఈ మాట ఎందుకు చెప్తా అంటే రేప్ కేసులు చూస్తా ఉన్నాము ఆ పిల్ల మీద దాడి ఈ పిల్ల మీద దాడి సూట్ కేసుల్లో ముంచేరు ఆడబరేసింరు రేపులు చేసింరు ఆఖరి గారికి చిన్న పిల్లలు సంవత్సరం రెండు సంవత్సరాలు ఐదు సంవత్సరాల పిల్లల మీద అత్యాచారాలు జరుగుతా ఉంటున్నాయి సమాజంలో ఇది ఈ మధ్యలోనే జరుగుతా ఉంది అంతకుముందు జరిగిందని ఎప్పుడు ఆ చరిత్రలో లేదు అంతకుముందు పూర్వం కూడా జరిగిన చరిత్రలోనే లేదు. మనిషి అనేవాడు కామ క్రోధాలతో బక్కచిరికి పోయా ఉన్నాడు. మనిషిని కంట్రోల్ లో పెట్టాల్సిన బాధ్యత ప్రభుత్వాలు పోలీసు వ్యవస్థ మీద ఉంది అలాగే మనము నా హిందూ స్త్రీలు నా తెలుగు మహిళలు ఒకే రకమైన వస్రధారణలో మనం ముందుకు వెళ్దాం తెలుగు కమ్మదాన్ని మనం ముందుకు వెళ్దాం జయేసి ఇంగ్లీష్ ఇంగ్లీష్ వస్త్ర వ్యవస్థని బహిష్కరిద్దాం తెలుగు తనాన్ని హిందుత్వ మహిళల్ని కాపాడుకుందామని నా తెలుగు మహిళలకు నా తెలుగు హిందువులకు సమస్త భారతావని కోరుతా ఉన్నాను దయచేసి ఇలాంటివి వద్దు ఇంగ్లీషు వ్యస్త్రధారణ చేసుకుంటే మనము ఒక ఒక రకమైన దృష్టికి గురి అవుతాం. తెలుగు హిందుత్వము లేకపోతే భారతీయ స్త్రీ వ్యవస్థను చేసుకుంటే తల్లిలాగా అందరికీ ఆ భారతమాత లాగా ఆ ఆదిపరశక్తి లాగా ముందుకు వెళ్ళాలని నా భారతీయ శ్రీ వ్యవస్థను కోరుతా ఉన్నాను. నే ఈ మాటలో ఏమన్నా శ్రీ వ్యవస్థను కించపరిచి ఉంటే నన్ను క్షమించగలరని కోరుతా ఉన్నాను జై హింద్ భారత్ మాతాకి జై
No comments:
Post a Comment