What Is PoSH Act..? ఆఫీస్ లో అమ్మాయిని టచ్ చేస్తే**.. | #poshact #advocateprashanth | WISE TV
ముఖ్యంగా కార్పొరేట్ లో జూమ్ కాల్స్ నడుస్తా ఉంటాయి. కాల్స్ లో హరాస్మెంట్ ఏంటి? ఆల్మోస్ట్ ఒక 20 25 మెంబర్స్ అలా టీం్ లో జూమ్ కాల్ లో మాట్లాడుతున్నారు రిగార్డింగ్ ది అప్డేట్స్ అలా ఈ పర్సన్ ఒక పర్టికులర్ అమ్మాయిని హరాస్ చేస్తున్నారు. కెమెరా ఆన్ చేయట్లేదు ఏంటి అని అడిగాడు. ఓకే వీడియోతో మాట్లాడడం స్టార్ట్ చేసింది అవును ఆ అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుకుంటూ మాస్టర్ వెయిట్ చేస్తాడు. వర్స్ట్ కండిషన్ ఏంటంటే షి కుడంట్ టేక్ ఇట్ అసలు వాట్ ఈస్ సెక్షువల్ హరాస్మెంట్ అనేది ట్రైనింగ్స్ ఇస్తూ ఉండాలి. ఇందులో ఒక అమ్మాయి మిడిల్ ఆఫ్ ది మీటింగ్ వచ్చేసింది వెయిటింగ్ రూమ్ జస్ట్ పడుకుంది ఓకే జస్ట్ పడుకుంది ఓకే లిట్రలీ జ్వరం ఉందంట ఓకే వచ్చేసి ఇట్లా పడుకుంటే ఇలా టచ్ చేశడు. సో ఐసి ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి దిస్ పర్సన్ మై టీం లీడర్ హస్ టచ్డ్ మీ ఇంటెన్షనల్లీ ఒక అగ్రీవెడ్ విమెన్ వచ్చేసి ఎవరిపైన కంప్లైంట్ తీస్తే దానిపైన ఎంక్వైరీ జరగాల్సిందే యస్ పర్ ది 7500 మెసేజెస్ ప్రింట్ అవుట్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. ఈ అమ్మాయి నాకు 7,500 మెసేజ్ పంపించింది. మేము రిలేషన్షిప్ లో ఉన్నాము. ఓకే ఇట్స్ ఏ ప్రూఫ్ క్లియర్ గా ఆమెని పిలిచి అడిగాం అవునండి నిన్నటిదాకా మేమ ఇద్దరం కన్సెంట్ లో ఉన్నాం కానీ ఇప్పుడు నాకు నచ్చట్లేదు. తిన్నావా అని మెసేజ్ పెడితే కూడా ఈ యాక్ట్ కిందకి వచ్చేస్తుంది అని అంటున్నారు ఏందిది మధ్యాహ్నం 12టికి తిన్నావా అంటే ఊకేమా రాత్రి 12టికి మెసేజ్ పెట్టేసి తిన్నావా అంటే వైస్ టీవీ ప్రేక్షకులకి నమస్తే ఈరోజు బేసిక్ గా ఇప్పుడున్న ఈ టైంలో అందరూ విమెన్ బయటికి పోయి పని చేస్తున్నారు. చిన్నదో పెద్దదో ఒక పెద్ద వ్యవస్థలోనో చిన్న వ్యవస్థలోనో కదా కానీ పోయిన దగ్గర మనకి ఎంతో అవసరం ఉండి లేకపోతే మనకి ఏదో కొన్ని ఖర్చులు అవి వెళ్లదీయడానికి ఫ్యామిలీని సపోర్ట్ చేయడానికి మనం వర్క్ చేస్తా ఉంటాం. కానీ కొన్ని చెప్పుకోలేని బాధలు కొన్ని చెప్పుకోలేని ఇబ్బందులు మన వర్క్ ప్లేస్ లో ఎదుర్కుంటా ఉంటారు కొంతమంది విమెన్. సో అట్లాంటప్పుడు వాళ్ళని గమనించి వాళ్ళు ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ని గమనించిన తర్వాతే పాస్ అనే యక్ట్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అదే ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఫర్ విమెన్ అట్ దర్ వర్క్ ప్లేస్ కదా సో మరి దాన్ని ఎంతమంది వాడుకుంటున్నారు అది ఏ విధంగా వాడుకోవాలి అది ఎట్లా ఉంటది ఆ యాక్ట్ ఎట్లా పని చేస్తది విమెన్ కి దాంతో వచ్చే లాభం ఏంది? సో ప్రతి ఒక్క విమెన్ కి చదువుకున్న వాళ్ళకి గాని చదువుకుని వాళ్ళకి గాని ఒక చిన్న వ్యవస్థలో పని చేసే వాళ్ళకి గాని ఒక ఇద్దరు ముగ్గురు దగ్గర పని చేసే అంటే లైక్ ఒక 10 మందే ఉంటారు లేదా ఐదు మందే ఉంటారు మా ఆఫీస్ ల లేకుంటే కొన్ని వేల మంది ఉంటారు ఎంతమందయినా సరే ఈ యక్ట్ పనిచేస్తది. బట్ ఎట్లా ఏమేమి వర్తిస్తాయి దీంట్లో ఇవన్నీ విషయాలని నేను తెలుసుకోవాలనుకుంటున్నా అండ్ మీ అందరికీ కూడా తెలియజేయాలనుకుంటున్నా కాబట్టి ఈరోజు మన స్టూడియో కి వచ్చేసినరు ఈయన హైకోర్ట్ అడ్వకేట్ గార్లపాటి ప్రశాంత్ గారు సో ఆయన్నే అడిగి తెలుసుకొని అండ్ ముఖ్యంగా పాష్ కేసెస్ ఇలాంటి కేసెస్ అన్నీ కూడా బాగా డీల్ చేస్తారు ఆయన. సో ఆయనతోనే మాట్లాడి ఇంకొంచెం డీటెయిల్ గా తెలుసుకుంటే మనందరికీ కూడా ఒక మంచి క్లారిటీ ఉంటది. నమస్తే అండి నమస్తే సో సర్ బేసిక్ గా పాష్ ఈ పాష్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత లైక్ ఇప్పుడు కాలం అంటే అందరికీ వర్తిస్తదేమో మరి గానీ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ఆడవాళ్ళలో ఒక ధైర్యం వచ్చింది 100% బయటకి పోయి పని చేయాలి అనిఅంటే మాకు ఒకటి ఉందిలే మేము దీని ద్వారా మాకు న్యాయం జరుగుతుది అని బట్ దీంట్లోకి ఇప్పుడు ఈవెన్ టుడే ఇంత ఆ యునో బయటికి తెలిసినప్పటికి ఆడవాళ్ళక అందరికీ అర్థమైనప్పటికీ అసలు ఏమేమ ప్రాబ్లమ్స్ మనం దీనికి వెళ్లొచ్చు అసలు అసలు ఏంటి ఈ యాక్ట్ ఎట్లా పని చేస్తది ఏంటి అనేది నాకు చెప్పండి ఒకసారి నేమ్ ఇట్ సెల్ఫ్ చెప్తుందండి పాష్ ప్రివెన్షన్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆఫ్ విమెన్ ఎట్ వర్క్ ప్లేస్ ఈ ఈ యాక్ట్ లో మూడు విషయాలు మెయిన్ గా ఒకటి ప్రివెన్షన్ అంటారు. ఓకే సెకండ్ ది ప్రొహిబిషన్ అంటే జరగకుండా చూసుకోవడం రిడ్రెసల్ ఒక అమ్మాయికి ఏదైనా ఒక ఒక వర్కింగ్ ఎంప్లాయికి ఏదో ఇబ్బంది జరిగింది. రిడ్రెసెల్ కూడా ఈ యాక్ట్ లో సొల్యూషన్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రిపోర్టింగ్ మేనేజర్ ఉంటాడు వాళ్ళ అకౌంటింగ్ ఆఫీసర్ ఉంటాడు ఒక త్రీ మంత్స్ అడ్వాన్స్ కావాలని చెప్పేసి ఒక ఒక కేస్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆ ఎంప్లాయి విమెన్ ఎంప్లాయి వెళ్ళేసి వాళ్ళ ఫైనాన్షియల్ హెడ్ ని అడిగింది. యస్ పర్ ది కంపెనీ పాలేసి నాకు త్రీ మంత్స్ ఆఫ్ అడ్వాన్స్ ముందు ఇవ్వండి. ఇట్స్ ఏ ప్రొవిజన్ ఆ అమ్మాయి ఆ ఎంప్లాయీఏ కాదు ఎవరైనా ఆ అవాయిల్ చేసుకోవచ్చు. యా తను సెక్షువల్ ఫేవర్ అడగడం ఓ ఓకే సో ఇక్కడ ఏంటంటే బాస్ అండ్ ఒక ఎంప్లాయి రిలేషన్షిప్ లో రైట్ బాస్ అండ్ ఎంప్లాయి రిలేషన్షిప్ లో జరిగే వాటన్నిటికీ ఎక్కడైతే వర్క్ ప్లేస్ లో సేఫ్టీ లేదు అని ఉన్న సిచువేషన్ ఏదైనా ఈ యక్ట్ ప్రకారం రెడ్ రెసెల్ అంటే సొల్యూషన్ తీసుకోవచ్చు ఓకే ఈ యాక్ట్ ఒక ముఖ్య ఉద్దేశం అది ఓకే సో ఇది బాస్ అండ్ ఎంప్లాయికి బాస్ అండ్ ఎంప్లాయి ఎక్కువ ఎంప్లాయి ఇక్కడ ఏంటంటే ఎంప్లాయర్ అంటే బాస్ ఎంప్లాయి అంటే రిపోర్టింగ్ మేనేజర్ అయి ఉండొచ్చు. ఓకే రైట్ సో అదే వేరే టీం్ మెంబర్ ఉండొచ్చు. మెయిన్ అసలు అంటే బేసిక్ గా చూస్తే అసలు వాట్ ఇస్ హరాస్మెంట్ వాట్ ఇస్ సెక్షువల్ హరాస్మెంట్ అనే విమెన్ అలా చూస్తే మెయిన్ ఫిజికల్ అడ్వాన్సెస్ అంటారు ఫిజికల్ గా టచింగ్ ఆ కారణంగా పోయి టచ్ చేయడం ఒక ఒక అబ్బాయి అబ్బాయి టచ్ చేయడం దట్ ఈస్ డిఫరెంట్ స్టోరీ పోయి అమ్మాయిని పోయి టచ్ చేయడం ఒక అమ్మాయికి అది సేఫ్టీ ఎన్విరన్మెంట్ కాదు. సో ఒక్క నిమిషం అండి ఇక్కడ నాకు డౌట్ ఏంది అనింటే ఇప్పుడు ఆఫీస్ అన్నప్పుడు అటు ఇటు తిరుగుతా ఉంటారు జనాలు ఎవరి పనుల వాళ్ళు ఉంటారు. సో ఇంటెన్షనల్లీ లేకపోతే ఇంటెన్షనల్లీ కాకపోయినా కూడా జస్ట్ అట్లా తగులడం అనేది కామనే అటు ఇటు పోతూ ఇట్లా తగలడం చూసుకోకపోవడం ఇట్లా జరిగినా కూడా వెళ్లి కంప్లీట్ చేయొచ్చా అంటే ఉద్దేశం కావాలనిపోయి టచ్ చేయడం అనుకోకుండా యక్సిడెంటల్ గా జరిగితే డిఫరెంట్ స్టోరీ ఆ కానీ తగలకూడదు. యక్సిడెంటల్లీ తగులుతుంటే ఆ అమ్మాయి ఎలా తీసుకుంటుంది అనేది ఇంపార్టెంట్ ఇక్కడ ఓకే ఇక్కడ ఇంటెంట్ ఆఫ్ ది పర్సన్ ఇ ఎవరైతే పర్సన్ చేస్తున్నాడో ఫర్ ఎగ్జాంపుల్ కావాలని చేస్తున్నాడో అదైతే అతని మైండ్ లోనే ఉంటుంది. నిజంగా కావాలని టచ్ చేస్తున్నాడా యక్సెంట్ గా టచ్ అవుతుందా ఈ అమ్మాయి ఎట్లా రియాక్ట్ అయింది ఈ ఎంప్లాయి విమెన్ ఎంప్లాయి ఎట్లా రియాక్ట్ అయింది అనే దాన్ని బట్టి పెట్టొచ్చు. ఓ అంటే మొత్తం ఆడోళ్ళ చేతిలోనే ఉంది గ్రిప్ ఆడోళ్ళ చేతిలో మాక్సిమం ఉంది గ్రిప్ మాక్సిమం ఉంది గ్రిప్ సో ఇప్పుడు కేస్ పెట్టాలంటే ఫస్ట్ ఏం చేయాలి అసలు ఎట్లా అప్రోచ్ అవ్వాలి ఎట్లా అయితే బాగుంటుంది ఎవ్రీ ఆర్గనైజేషన్ అంటే ఈ యాక్ట్ రెండు విధాలుగా పనిచేస్తుంది రెండు టైప్ ఆఫ్ ఎంప్లాయీస్ కి ఆర్గనైజడ్ సెక్టార్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్ అంట ఓకే ఆర్గనైజడ్ సెక్టార్ ఏంటంటే ఏదైనా ఒక ఆర్గనైజేషన్ లో ఒకే ఎస్టాబ్లిష్మెంట్ లో ఒక 10 మంది కంటే ఎక్కువ ఎంప్లాయీస్ ఉంటే సో ఆ ఎంప్లాయర్ ఈ యాక్ట్ ని కంప్లై చేయాలి కంప్లై చేయడం అంటే ఏంటి ఒక ఇంటర్నల్ కమిటీ అని ఫామ్ చేయాలి. ఉ అందులో ఉన్న ఎంప్లాయీస్ లో ఒక సీనియర్ ఎంప్లాయిని ప్రిసైడింగ్ ఆఫీసర్ లాగా పెట్టాలి ఇంకొక ఇద్దరు మెంబర్స్ ఒక మెన్ ఒక విమెన్ తీసుకోవాలి అండ్ ఇప్పటి వరకు ఏమైపోయింది ఓన్లీ ఇంటర్నల్ పీపుల్ ఉన్నారు. థర్డ్ మెంబర్ ఉండాలి థర్డ్ పార్టీ మెంబర్ ఒక ఎన్జీఓస్ నుంచి కానీ ఏదనా ఒక విమెన్ రైట్స్ గురించి ఫైట్ చేసే ఆర్గనైజేషన్ లా గురించి తెలిసిన వాళ్ళు కానీ ఒక అడ్వకేట్ కానీ సో ఈ థర్డ్ పార్టీ మెంబర్ ఉండాలి. ఈ నలుగురు కలిసి అంటే మినిమం ఫోర్ మెంబర్ అంటేఫైవ్ ఉండొచ్చు సిక్స్ ఉండొచ్చు బట్ మినిమం ఆఫ్ దిస్ ఐసి ఈస్ ఫోర్ మెంబర్స్ ఓకే ఈ ఫోర్ మెంబర్స్ కలిపి ఒక ఇంటర్నల్ కమిటీ అని కాన్స్టిట్యూట్ చేస్తారు. ఓకే ఇప్పుడు అమ్మాయికి ఒక ఇబ్బంది జరిగింది. పోయి వీళ్ళ కాంప్లైంట్ చేయాలి. ఓకే ఈ ఈ ఐసి అనేది కూడా దే ఆర్ హావింగ్ ది పవర్స్ ఆఫ్ సివిల్ కోర్ట్ వాళ్ళు ఎవరైతే మీరు అన్నట్టే అనుకోకుండానో కావాలనో తలగించాడు అనుకోండి ఆ అమ్మాయిని తగిలాడు అనుకోండి ఫిజికల్ కాంటాక్ట్ చేశడు. అతనికి నోటీస్ ఇచ్చి పిలిపిస్తారు. ఓ బట్ ఇక్కడ ఈ అమ్మాయి రిటర్న్ కంప్లైంట్ ఇవ్వాలి ఐసి కి అప్పుడే వాళ్ళు ఆ కేస్ తీసుకుంటారు సో ఇప్పుడు మీరు చెప్పిందంతా కూడా ఏంది అనింటే ఒక కార్పొరేట్ వ్యవస్థలో జరుగుతో పెద్ద వ్యవస్థలో మనం రెగ్యులర్ గా చూసేది ఇదంతా బట్ కొన్ని కంపెనీస్ ఉన్నాయి కార్పొరేట్ కాకుండా కొన్ని డిఫరెంట్ కంపెనీస్ వేరే ఇండస్ట్రియల్ సైడ్ ఇట్లాంటి వైపు చూస్తే అక్కడ ఐసి లేని కంపెనీస్ ఎన్నో ఉంటాయి బట్ చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు. బట్ అక్కడ జరిగితే ఏంటి మరి టూ థింగ్స్ ఇక్కడ ఆర్గనైజ్డ్ సెక్టార్ అనేది కార్పొరేట్స్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఇవన్నీ అన్ఆర్గనైజడ్ సెక్టర్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఒక హోమ్ ఉంటుంది. ఆ హోమ్ లో వచ్చి నలుగురు ఐదుగురు పని చేసుకొని ఈవినింగ్ వరకు డిస్పర్స్ అయిపోతారు. అట్లాంటి కండిషన్లు అయినప్పుడు ఎల్సి అని ఉంటుంది. ఓకే విచ్ ఈస్ ఆర్గనైజ్డ్ బై ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఓ సో లోకల్ కమిటీ అని ఉంటుంది లోకల్ కమిటీకి పోయి కంప్లైంట్ చేసుకోవచ్చు. లోకల్ కమిటీకి వాళ్ళు కంప్లైంట్ చేస్తే సేమ్ ఇక్కడ ఎట్లైతే ఐసి ఇంటర్నల్ 10 ఒక ఎంప్లాయర్ కండక్ట్ చేస్తారో స్టేట్ డిస్ట్రిక్ట్ లెవెల్ లో అది ఉంటుంది. దట్ ఇస్ కాల్డ్ ఎల్సి లోకల్ కమిటీ అంటారు సేమ్ నార్మ్స్ ఉంటాయి లోకల్ కమిటీస్ కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఏదనా సీనియర్ విమెన్ ఎంప్లాయి తీసుకొచ్చేసి ప్రిసైడింగ్ ఆఫీసర్ పెడతారు ఒక ఇద్దరు మెంబర్స్ పెడతారు. సో అండ్ థర్డ్ పార్టీ మెంబర్ అందరూ కూడా ఈ ఎల్సిీ లో అమ్మాయి వెళ్లి ఎవరిని అప్రోచ్ అవ్వాలి మరి ఫస్ట్ కమిటీ ఉంటుంది ఎల్సి కమిటీ ఉంటుంది ఇంకా ఫెసిలిటేట్ చేయ ఎక్కడికి వెళ్ళాలి ఫస్ట్ ఇప్పుడు వాళ్ళ ఆఫీస్ లో అయితే ఏమ ఉండదు తనకుి తెలిీదు అదేం లేదు సో బయట వెళ్లి ఎక్కడ షీ బాక్స్ కి వెళ్ళేసి కంప్లైంట్ చేయొచ్చు డిజిటల్ కంప్లైంట్ షి కెన్ ఆల్సో మే మెయిల్ తన కంప్లైంట్ ని ఓన్లీ మెయిల్ ద్వారా కూడా పంపించొచ్చు ఓకే ట్రయల్ అనేది రెగ్యులర్ గా జరుగుతుంది పిలుస్తారు బట్ అట్లా కూడా కంప్లైంట్ చేయొచ్చు. షీ బాక్స్ అంటారు ఓకే ఓకే యస్ పర్ ది యాక్ట్ ఏంటంటే ప్రతి కంపెనీలో ఒక 10 ఎంప్లాయీస్ కంటే ఎక్కువ ఉంటే ఐసి అనేది కాన్స్టిట్యూట్ చేయాలి. ఒకవేళ చేయకపోతే స్టేట్ గవర్నమెంట్ విల్ పెనాల్టీ చేస్తారు ఒక 10,000 పెనాల్టీ నుంచి 50,000 వరకు డిస్క్రిషన్ తో చేయొచ్చు. ఇదేదో బాగుంది. సో యాక్చువల్లీ మనం అందరం కూడా అంటే ముఖ్యంగా ఆడవాళ్ళందరికీ కూడా నేను చెప్పాలనుకుంటున్నది ఏంది అనింటే మీరు వర్క్ చేస్తున్న ప్లేస్ ఏదైనా కావచ్చు ఎంతమంది ఎంప్లాయిస్ అయినా ఉండొచ్చు. తక్కువమంది కావచ్చు ఎక్కువమంది కావచ్చు కానీ అక్కడ ఐసి లేకపోతే మీరు ఫస్ట్ అఫ్ ఆల్ చెప్పండి మాకు ఇి పెట్టండి తీసుకోవాలి మనము అని చెప్పేసి కొంచెం ఎడ్యుకేట్ చేయండి లేదు అయినా కూడా వినట్లేదు అనింటే వాళ్ళకి ఫైన్ ఇయడం జరుగుతది ఒకవేళ కంప్లైంట్ చేస్తే కాబట్టి ఆడవాళ్ళందరూ ఇది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఇది మన సేఫ్టీ కోసం కాబట్టి మళ్ళీ ఒకసారి కార్పొరేట్ దాని గురించి మాట్లాడుకుందాము. కార్పొరేట్ కి వస్తే మీరు అన్నట్టుగా అట్లా పోతూ పోతూ టచ్ చేస్తే పాచ్ అన్నారు కేస్ అన్నారు ఓకే ఫైన్ డన్ బట్ అట్లా కాకుండా రీసెంట్ గా ఒక మెసేజ్ వచ్చింది నాకు ఏంది అనింటే తిన్నావా అని మెసేజ్ పెడితే కూడా ఈ యాక్ట్ కిందకి వచ్చేస్తుంది అని అంటున్నారు ఏంది ఇది మధ్యాహ్నం 12కి తిన్నావా అంటే ఓకే అమ్మా రాత్రి 12కి ఫోన్ చేసి మెసేజ్ పెట్టేసి తిన్నావా అంటే ఇంతవరకు కరెక్ట్ ఒక విమెన్ ఎంప్లాయి కూడా ఫ్యామిలీ ఉంటుంది షి హాస్ హర్ ఓన్ రెస్పాన్సిబిలిటీస్ అవును అవును రాత్రి 12 తర్వాత మెసేజ్ చేయొద్దు అంటారు ఇంకా ఎవరికీ ఆ అమ్మాయికి నచ్చనంత వరకు ఆ విమెన్ కి నచ్చినంత వరకు ఏం చేసినా తప్పే సో ఆఫ్టర్ 12 ఆర్ ఆఫ్టర్ 11 ఆఫ్టర్ వర్కింగ్ అవర్స్ ఆఫ్టర్ వర్కింగ్ వర్కింగ్ అవర్స్ ఆమెకి నచ్చింది ఏమి మెసేజ్ పెట్టకూడదు ఏం చేయకూడదు. ఓకే ఓకే మీరు అన్నట్టుగా తిన్నావా అదంతా కూడా పక్కకు పెడితే వర్క్ అయిపోయి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత లైక్ ఈవెనింగ్ టైమ్స్ లో రేపటి వర్క్ కోసం ఫాలో అప్ లో లేకపోతే ఏదైనా మీటింగ్ ఉందనో ఇంకేదన్నా అట్లాంటిది ఏదైనా మెసేజ్ పెడితే కూడా తప్పేనా అంటే వర్క్ ఫాలో అప్ అయితే దేర్ ఇస్ ఏ మీడియా కదా WhatsAppట్ చేయడం కరెక్ట్ కాదు కదా అఫీషియల్ మెయిల్ ఉంటుంది. య సెండ్ ఏ ఆఫీషియల్ మెయిల్ టు ది విమెన్ ఎంప్లాయి ఆ నైట్ లో గాని ఆ లేట్ నైట్ లో గాని మెసేజ్ పెట్టడం కరెక్ట్ కాదు కదా రైట్ బట్ అగైన్ ఇక్కడ ఏంటి ఆ అమ్మాయికి ఇంపాక్ట్ ఏంటి ఆ పర్టికులర్ విమెన్ ఎలా తీసుకుంది సరే వన్ టైం ఇస్ ఓకే సెకండ్ టైం రిపీటెడ్ గా అయితే ఇట్స్ ఆన్ అఫెన్స్ ఓకే ఓకే తను వచ్చి కంప్లైంట్ చేస్తే ఇతను వచ్చి ఆన్సర్ చెప్పుకోవాల్సిందే ఒక అగ్రీవెడ్ విమెన్ వచ్చేసి ఎవరిపైనా కంప్లైంట్ ఇస్తే దానిపైన ఎంక్వైరీ జరగాల్సిందే యస్ పర్ ది యాక్ట్ ఓకే ఓకే సో సో మరి ఈ పాష్ అనే కేస్ ల ఒకవేళ అబ్బాయి అమ్మాయి కేస పెట్టింది అనుకుందాం. దీంట్లో నిజ నిజాలు ఏంది అనేది తెలుసుకోవడం కొంచెం కష్టమే ఎందుకంటే స ఎవిడెన్సెస్ అనేవి అంత ఈజీ కాదు సేకరించడం సో ఎట్లా అట్లాంటప్పుడు ఎట్లా అది ఈమె చెప్పింది నిజమేనా ఈమె పెట్టిన కేసు వర్తిస్తదా లేదా లేకుంటే ఉత్తిగని సతాయించనికి చేస్తుంది ఎందుకంటే ఆ ప్రొవిజన్ ఎక్కువ కనిపిస్తుంది మీరు చెప్తున్న వాటలన్నిటిలో కూడా సో ఎట్లా మరి బట్ యాక్ట్ లో రిడ్రసల్ ప్రాసెస్ పర్ఫెక్ట్ గా డిఫైన్ చేశారు. అంటే యూజువల్లీ ఇక్కడ ఏమంటామఅంటే యస్ పర్ ది యాక్ట్ అగ్రీ విడ్త్ విమెన్ అంటారు. ఎవరైతే అమ్మాయి ఇబ్బంది పడింది ఫలానా వ్యక్తి సో అండ్ సో వ్యక్తి నాకు సో అండ్ సో టైంలో నన్ను ఇట్లా హరాస్ చేసాడు సెక్షువల్ హరాస్ ఇలా చేశడు అని చెప్పి రిటర్న్ కాంప్లైంట్ ఇచ్చి ఐసి కి ఇవ్వాలి. ఓకే ఐసిఎస్ ఇంటర్నల్ కమిటీ ఇంటర్నల్ కమిటీ వన్ వీక్ లోపల ని ఫలానా రెస్పాండెంట్ కి ఎవరైతే రెస్పాండెంట్ ఉంటాడో అతనికి ఈమె కంప్లైంట్ ని పంపిస్తాం పంపిస్తారు. ఓకే పంపించేసి అతన్ని ఎక్స్ప్లనేషన్ అడుగుతారు. ఎక్స్ప్లనేషన్ అడిగిన తర్వాత ఇట్స్ ఆన్ ఆర్గనైజేషన్ ఆల్ టుగెదర్ ఈ అబ్బాయి సమ ఏమంటారు ఎంప్లాయి ఎవరైతే ఉన్నారో అతనికి కాంటాక్ట్స్ ఉంటాయి. అవును సో అతని పైన ఎంక్వైరీ పెడతారు. ఓకే అసలు ఈ ఇచ్చిన కాంప్లైంట్ లో వాట్ ఇస్ ది జెన్యూనిటీ హ ఈ అమ్మాయి కూడా ఈ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ చూస్తారు జెన్యూన్ కేస్ కాదా జెన్యూన్ గా చెప్తుందా లేదా ఓకే సో సం ప్లేసెస్ లో అట్లీస్ట్ సిసి కెమెరాస్ ఉంటాయి దేర్ ఇస్ ఏ ఛాన్స్ అన్నిటికంటే ముందు వాళ్ళ టీం్ మెంబర్స్ ని అడుగుతారు కదా అట్లీస్ట్ బీయింగ్ సేమ్ ఆర్గనైజేషన్ లో ఉంటారు కాబట్టి దే విల్ గెట్ ఎవిడెన్స్ అవును సో ఆ ఎవిడెన్స్ బట్టి వీళ్ళు వర్క్ వుట్ చేస్తారు. సో బేసిక్ గా ఇందులో ఎంతైనా కూడా కొంచెం రిస్క్ కనిపిస్తుంది. సౌండింగ్ కొంచెం రిస్కీగా ఉంది. సో ఇట్లాంటి కేసెస్ ని డీల్ చేయాలి అనింటే ఇన్వెస్టిగేషన్ అని ఇవన్నీ కూడా చాలా పకబందీగా జరగాలి. సో ఇట్లాంటిది ఏదనా ఎగ్జాంపుల్ చెప్పండి ఏదైనా జరిగిన కేస్ ది ఎట్లా డీల్ చేశరు అనేది ఒకటైతే సెన్సిటివ్ నో డౌట్ ఆ పాష్ ఐసి ఎవరైతే ఉంటారో దే షుడ్ బి వెరీ సెన్సిటివ్ టు టాకల్ దిస్ కేసెస్ బీయింగ్ ఆన్ ఎక్స్టర్నల్ మెంబర్ నేమ్స్ కానీ అవి డిస్క్లోజ్ చేయకూడదు. రైట్ బట్ మనకు జరిగిన అసలు అవేర్నెస్ కోసం మెయిన్ అవేర్నెస్ కోసం మనం ఎందుకు చెప్తున్నాం ఇవన్నీ అంటే అవేర్నెస్ ఫర్ దిస్ యక్ట్ సో ఇట్స్ ఏ డయాగ్నస్టిక్ సెంటర్ హ్ సో హి ఇస్ ఆన్ ఆపరేటర్ ఆల్మోస్ట్ 42 ఇయర్స్ ఆపరేటర్ ఓకే ఎక్స్ అని పేరు చెప్పుకుందాం అతని పేరు ఎక్స్ ఒక ఇంటర్న్ జాయిన్ అయింది. విమెన్ రీసెంట్లీ కంప్లీటెడ్ ఆర్ సో అండ్ సో సం క్వాలిఫికేషన్ రైట్ సో ఎక్స్ రే యూనిట్ అది. ఓకే ఎక్స్‌రే యూనిట్ లో ఏంటంటే ఇట్స్ యస్ ఏ ఇట్ షుడ్ బి ఇన్ ఏ క్లోజడ్ రూమ్ అవును సో షి ఇస్ ఏ ఇంటర్న్ కాబట్టి ఒక బాస్ అన్న రెస్పెక్ట్ అక్కడ ఆ పట్టుక దాంట్లో తను ఏం చేసాడో ఐ యమ గెట్టింగ్ ఇట్ కరెక్టెడ్ నేను నాకు ఇది మెయింటెనెన్స్ టైం అని చెప్పేసి ఆ అమ్మాయిని రమ్మని నేను ఇప్పుడు డెమో చేద్దాం మనము అని చెప్పి చెప్పి హి ఆస్క్డ్ హర్ టు హోల్డ్ ఏ షీట్ లైక్ దిస్ ఓకే ఇట్లా పట్టుకోమన్నాడు షీట్ ఓకే పట్టుకోమని అలా నిల్చోమన్నాడు వాల్ కి ఆ మిషన్ అలాగే ఆపరేట్ చేస్తారు కామెడీ అవును సో సో ఈ నేపంతోని ఇలా పట్టుకో అని చెప్పి పోయి రాంగ్ గా టచ్ చేయడం ఓకే ఫస్ట్ షోల్డర్ టచ్ చేశడు ఓకే తర్వాత హెడ్ పొజిషన్ నువ్వు ఇలా పెట్టు అన్నాడు. తర్వాత వచ్చేసి బ్యాక్ నుంచి వచ్చేసి ఆ అమ్మాయిని టచ్ చేయడానికి ట్రై చేశాడు. ఓకే సో దెన్ షి రెసిస్టెడ్ డైరెక్ట్ వచ్చేసి ఐసి కాంప్లెక్ట్ ఇచ్చేసాడు. ఆ ఇతను ఏం చెప్తాడు క్లియర్ గా ఇట్స్ ఏ పార్ట్ నేను వచ్చేటప్పుడే చెప్పాను నేను ఈ సర్వీస్ టైం ఇది మెయింటెనెన్స్ టైం వేర్ ఇస్ మిస్టేక్ నేను నా దగ్గరికి వచ్చేది నేను చేయాల్సిందే జాబ్ అది కదా దట్ ఇస్ మై జాబ్ అంటాడు సో ఇట్ వాస్ వెరీ టఫ్ ఫర్ ఐసి టు క్రాక్ దిస్ ట్రూ సో వీళ్ళు ఏం చేసాడు ఇతను ఇతని ఇంటెంట్ ఇస్ ఆ ఇంటెంట్ ని బయటికి తీసుకురావాలి. అవును ఇప్పుడు ఐసి జాబ్ ఏంటి బేసిక్ ఇంటెన్షన్ ఆయన ఇంటెన్షన్ ఏంటి అనేది తెలిస్తేనే ఆయన చేసింది తప్పా ఒప్పా అనేది తెలుస్తది. ఒకవేళ నిజంగా జెన్యూన్ గా అక్కడ అవసరం ఉండి ఆమె అట్లాగే హోల్డ్ చేసి నిలబెట్టి ఇతను ఎక్స్‌రే తీయాలి అంటే డిఫరెంట్ స్టోరీ అవును ఇక్కడ ఈ అమ్మాయి వచ్చి క్లియర్ గా చెప్తుంది హి హాస్ మిస్ బిహేవ్డ్ నన్ను రాంగ్ గా టచ్ చేసాడు ముట్టుకున్నాడు ముట్టుకున్నాడు అని క్లియర్ గా వచ్చి ఆమె చెప్ుతుంది. ఓకే సో ఐసి ఏం చేసిందంటే లాస్ట్ పాస్ట్ త్రీ ఇయర్స్ డేటా త్రీ ఇయర్స్ వరకు ఆయన ముందు వర్క్ చేసిన వాళ్ళందరి డేటా తీసింది. హ్ తీస్తే దెన్ దే కేమ్ టు నో ఇద్దరు అమ్మాయిలు వీ ఇతని బిహేవియర్ వల్ల రిజైన్ చేసిపోయారు. ఓ వాళ్ళు ఎక్కడ చెప్పుకోలేకపోయారు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అగ్రీ విడ్ విమెన్ డెలిబరేట్ గా వచ్చి ఇగో నాకు ఇది జరిగింది అని చెప్పలేదు. రైట్ సొసైటీ కంప్లైంట్ చేయలేదు కానీ రిజైన్ చేసి వెళ్ళిపోయారు సో ఇమ్మీడియట్ ఎఫెక్ట్ ఆఫ్టర్ ఎంక్వయరీ అతన్ని టర్మినేట్ చేసి ఓకే ఐ ఆల్సో రికమెండెడ్ దెమ టు టర్మినేట్ దట్ పర్సన్ ఇట్స్ ఏ ప్రూవెన్ కేస్ ఓకే సో రియల్ గా జరగదా అంటే జరుగుతుంది. బట్ ఆ ట్రేస్ ట్రాక్ చేయడం సరైన ప్రూఫ్ తీసుకురావడం అనేది ఐసి కి ఛాలెంజ్ ఓకే ఓకే టర్మినేట్ చేయడం అనే ఒకే శిక్ష పడతదా ఇంకేమైనా ఉంటదా దీంట్లో అంటే ఇక్కడ రెండు సివిల్ రెమిడీ తీసుకోవచ్చు. క్రిమినల్ రెమిడీ తీసుకోవచ్చు ఇప్పుడు అగ్రీవడ్ విమెన్ వచ్చేసి నాకు ఈ ఐసి ఇదంతా వద్దు నేను పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేస్తా అంటే ఈ ఐసిఏ వెళ్లేసి వీళ్ళని తీసుకెళ్ళేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ కి హెల్ప్ చేయాలి. ఓకే ఓకే అంటే ఒక ఎంప్లాయర్ ల నేను ఒక అమ్మాయిగా అడుగుతున్నా మిమ్మల్ని ఏ విధంగా కంప్లైంట్ చేస్తే కరెక్ట్ ఐసి కి వెళ్ళాలా లేకపోతే క్రిమినల్‌గా అంటే లైక్ క్రిమినల్ కేస్ పెట్టాలి అగైన్ ఛాయిస్ ఆఫ్ అగ్రీవెంట్ విమెన్ యూజువల్లీ మేము చూసిన కేసెస్ లో ఎలా ఉంటదింటే ఇంటెన్సిటీ ఎక్కువ ఉంది అనుకోండి స జనరల్లీ ఇప్పుడు అమ్మాయి ఒక ఒక అతను నాకు ఇష్టం లేని ఒక అతను నన్ను ముట్టుకున్నాడు అనిఅంటే చాలా కోపం వస్తది కక్ష వస్తది తిప్పి కొట్టాలనిపిస్తది. సో ఇట్లాంటప్పుడు ఇటు వెళ్తే కరెక్టా ఇటు వెళ్తే కరెక్టా వీడికి ఎట్లా అయితే మూడుతది ఎట్లయితే వీడు పని చేయొచ్చు అని ఆలోచిస్తారు ఎవ్వరైనా తప్పు కూడా లేదు 100% సో అట్లా ఆలోచించినప్పుడు ఏం చేయాలి అనేది మీరే చెప్తా ఐసి 99.9% 100% లో ఐసి క్లియర్ గా సొల్యూషన్ ఇస్తుంది. ఐసి రికమెండేషన్స్ పర్ఫెక్ట్ గా ఉంటది. కొన్ని సందర్భాలలో ఐసి కంపెన్సేషన్ ఇయమని కూడా ఇచ్చిన ఆర్డర్స్ ఉంటాయి ఎందుకంటే మెంటల్ గానే రోజు అతని ప్రెజర్ తో ఆ అమ్మాయి ఎట్లా వర్క్ చేస్తది రైట్ ఈ యక్ట్ ఉద్దేశమే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ ది విమెన్ ఓకే ఇదంతా టచ్ చేసినో ఇంకోటనో ఇంకోటనో బట్ ఈ మధ్య నేను రీసెంట్ గా విన్నది ముఖ్యంగా కార్పొరేట్ లో ముఖ్యంగా విన్నది ఏందంటే ఈజూమ కాల్స్ నడుస్తా ఉంటాయి పొద్దున లేగానే వీళ్ళంతా లాగిన్ అవ్వడం కాల్స్ ఇవంతా కామన్ బట్ దీంట్లో కూడా హరాస్ చేస్తున్నారు అంటే కాల్స్ లో హరాస్మెంట్ ఏంటి ఇట్లాంటి ఇలాంటి కేసులు ఏమైనా మీరు చూశారా? రీసెంట్ గా మాకు ఇట్లాంటి ఇదే ఒక కేస్ మా ఐసి కి వచ్చింది. ఓకే సో లైక్ ఇట్స్ ఏ రిపోర్టింగ్ మేనేజర్ హ్ ఆ రిపోర్టింగ్ మేనేజర్ ఒక టీమ్ ఆఫ్ టీమ్ సైజ్ అరౌండ్ అతను ఎవరైతే మేనేజర్ ఉన్నాడో హి లీడ్స్ టూ టీమ్స్ హ్ ఆల్మోస్ట్ ఒక 20 25 మెంబర్స్ అలా టీమ్ లో జూమ్ కాల్ లో మాట్లాడుతున్నారు రిగార్డింగ్ ద అప్డేట్స్ అలా జస్ట్ రెగ్యులర్ కరిక్యులం ప్రకారం వాళ్ళ వాళ్ళ మీటింగ్ ప్రకారం ఈ పర్సన్ ఒక పర్టికులర్ అమ్మాయిని హరాస్ చేస్తున్నాడు ఓకే ఎప్పటి నుంచో నడుస్తుంది వాంటెడ్లీ పోతాడు బికాజ్ ఆఫ్ నా వల్లనే నీకు ప్రమోష వచ్చింది అట్లాంటివన్నీ ఆ అమ్మాయితో చెప్తుంటాడు. స వాళ్ళ సెక్యూరిటీ అమ్మాయి అనుకో సరే ఓకే షి ఇస్ ఆల్సో రెసిస్ చేయట్లేదు బట్ అలా వింటూ వస్తుంది. ప్రతిసారి చెప్పడం ఓకే సో మాట్లాడుతూ ఉంటే కెమెరా ఆన్ చేయట్లేదఏంటి అని అడిగాడు. ఓకే కెమెరా ఆన్ చేస్తే సార్ దేర్ ఇస్ సం ప్రాబ్లమ్ విత్ మై లాప్టాప్ అని ఆమె సాఫ్ట్ గా రిప్లై ఇచ్చింది. ఓకే నెక్స్ట్ మీటింగ్ కల్ల ఐటి డిపార్ట్మెంట్ వాళ్ళ పర్టికులర్ డిపార్ట్మెంట్ కి వెళ్ళేసి ఈ అమ్మాయికి ఒక కొత్త లాప్టాప్ శంక్షన్ చేపించి అది తీసుకొనిపోయి ఆ అగ విమెన్ కి ఇచ్చాడు. ఓకే సో దెన్ నౌ దేర్ ఇస్ నో ఎక్స్క్యూస్ ఫర్ అర్ అవును వీడియోతో మాట్లాడడం స్టార్ట్ చేసింది అవును నెక్స్ట్ డే ఇంటర్నల్ మీటింగ్ విత్ ఓన్లీ ఫ్యూ మెంబర్స్ అని చెప్పాడు. అలా అలా చేసుకుంటూ ఈ అమ్మాయితో మాట్లాడుకుంటూ కొన్ని లైక్ దేర్ ఆర్ సం ఇన్‌స్టెన్స్ మేము చెప్పడానికి కూడా భయంకరంగా ఉండే సిచువేషన్ ఆ అమ్మాయితో వీడియో కాల్ మాట్లాడుకుంటూ మాస్టర్ బేట్ చేస్తాడు. వర్స్ట్ కండిషన్ ఏంటంటే షి కుడంట్ టేక్ ఇట్ పని ఏం చేసిందంటే ఆ అమ్మాయి స్క్రీన్ షాట్ తీసుకుంది ఆ ఇన్సిడెంట్ లో ఓ గాడ్ ఓకే సో స్లోలీ షి పైల్డ్ అప్ అంతా ఎవిడెన్సెన్స్ తీసుకొని ఐసి కి వచ్చింది. ఐసి కి వచ్చి చెప్పడం స్టార్ట్ చేసింది ఇలా ఇలా అతనికి తెలిీదు కదా ఇదంతా అని చెప్పేసి నో నో షి ఇస్ అండర్ పర్ఫార్మర్ మిస్యస్ గా పెడుతుంది నా పైన ఆమెకే క్లియర్ గా నేనే టూ త్రీ టైమ్స్ కౌన్సిలింగ్ ఇచ్చాను. పర్ఫార్మెన్స్ బాగాలేదని చెప్పేసి సో షి వాంట్ టు టేక్ ఏ రివెంజ్ ఆన్ మీ దట్స్ ద రీజన్ షి ఇస్ డూయింగ్ లైక్ దిస్ అంటే ఇవన్నీ ప్రూఫ్ లో ఉన్న తర్వాత కూడా అట్లా చెప్తారా ఇంకా తనకుి తెలియదు కదా ప్రూఫ్ ఉందని అచ్చ ఆయనకి తెలవదు ఫస్ట్ ఇన్సిడెంట్ ఐసి కూడా లెట్ అస్ లెట్ దెమ కమ అవుట్ బికాజ్ ఐసి విషయంలో అగ్రీవిడ్ విమెన్ కరెక్టా రెస్పాండెంట్ కరెక్టా అని తెలియదు. అవును టిల్ ది ఎండ్ ఆఫ్ ది ఇష్యూ ఆర్ ఇన్వెస్టిగేషన్ లో లాస్ట్ వరకు తెలిీదు ఎవరు తప్పు చేస్తున్నారు ఎవరని బోత్ ఆఫ్ దెమ్ ఆర్ ఎంప్లాయిస్ అవును స్లోగా నెక్స్ట్ ఇన్సిడెంట్ లో షి హ సబ్మిటెడ్ ది ప్రూఫ్ ఓకే సో బేసిక్ గా తనకి ప్రూఫ్ అనది అంటే ఎప్పుడైనా కూడా ఆడవాళ్ళు కొంచెం కొంచెం అలర్ట్ గా ఉండి మీరు ఎక్కడనా ఇబ్బంది పడుతున్నారు అనింటే రైట్ ఇందాక మీరు చెప్పినట్టుగా ఆమె పని చేస్తుందో పని చేస్తలేదో నిజంగా లాప్టాప్ కి ఆ కెమెరా గాని షి వాంటెడ్ టు అవాయిడ్ వాడు ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పేసి కొంచెం తప్పించుకోడానికి ట్రై చేసింది బట్ అవ్వలేదు ఒక స్టేజ్ తర్వాత కంపల్సరీ అటెండ్ అవ్వాల్సి వచ్చింది ఆమె ఆ కాల్ ని సో అట్లా అటెండ్ అయినప్పుడు ఆ ఇబ్బందిని ఎట్లా ఎట్లా అనో లేకపోతే ఆ టైం లో ఏం చేయాలో అర్థం కాకో ఉండిపోతూ ఉంటారు కొంతమంది బట్ ప్రూఫ్ ని ప్రొవైడ్ చేయడం అనేది మన బేసిక్ సో దాన్ని మాత్రం మర్చిపోవద్దు ఎప్పుడైనా ఇబ్బంది పెడుతున్నప్పుడు అది కొంచెం దృష్టిలో పెట్టుకోవాలి ఎక్కడన్నా మనం బయటికి వెళ్తున్నాము ఓ 10 మంది మధ్యలో పని చేస్తున్న మొగోళ్ళు ఉన్నారు వాళ్ళు మనల్ని ఇబ్బంది పెడుతున్నారు అనిఅంటే ఇది మాత్రం నోట్ చేసుకోండి సో మరి ఏంది ఏంది ఈయనక ఏం శిక్ష పడి ఉండొచ్చు టర్మినేట్ టర్మినేట్ బిగ్గెస్ట్ థింగ్ టర్మినేట్ విత్ కామెంట్స్ ఆహా ది టర్మినేషన్ రీజన్ ఫర్ ది టర్మినేషన్ ఈస్ బికాజ్ ఆఫ్ సెక్షువల్ హరాస్మెంట్ ఆన్ కోఎంప్లాయి ఓకే ఓకే సో బేసిక్ గా మనకి చిన్న ఉన్నప్పటి నుంచి స్కూల్లల ఇప్పుడు ముఖ్యంగా ఈ జనరేషన్ లో పిల్లలకయితే ఇది గుడ్ టచ్ ఇది బ్యాడ్ టచ్ ఇట్లా చూసుకోవాలని చెప్పేసి చిన్న వయసులోనే నేర్పించడం జరుగుతుంది. కానీ నాకు అనిపిస్తుంది ఏంది అనింటే కార్పొరేట్ లో కూడా ఇవన్నీ ఒకసారి డిస్కస్ చేయాలి ఒక అవేర్నెస్ ప్రోగ్రాం క్రియేట్ చేయాలేమో ఈ అవసరం ఉందేమో అని అనిపిస్తుంది అట్లాంటివి ఏమైనా ప్రోగ్రామ్స్ ఉంటాయా 100% బ్యూటీ ఆఫ్ దిస్ యాక్ట్ ఏంటంటే అవేర్నెస్ ప్రోగ్రామ్ అసలు వాట్ ఈస్ సెక్షువల్ హరాస్మెంట్ అనేది ట్రైనింగ్స్ ఇస్తూ ఉండాలి కో ఎంప్లాయిస్ కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 80 మెంబర్స్ ఉన్నారు ఆ సంస్థలో ఆ కంపెనీలో ఆ 80 మెంబర్స్ కి మండేటరీ ట్రైనింగ్ ఇవ్వాలి. రైట్ వాట్ ఇస్ సెక్షువల్ హరాస్మెంట్ వాట్ ఆర్ ద కాన్సక్వెన్సెస్ ఓకే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు డైవర్సిఫైడ్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయమ్మా ఒక ఒక ఎంప్లాయి ఫ్రమ్ ఫ్రాన్స్ నుంచి ఉన్నవాళ్ళు ఉన్నారు వాళ్ళకు హలో అని చెప్పడం కంటే కిస్ ఇస్తారు సో ఆ అమ్మాయికి కిస్ ఇచ్చా అని చెప్పేసి మిగితా వేరే ఇండియన్ ఎంప్లాయిస్ పోయ చేయలేరు కదా అది లైక్ డైవర్సిటీ అంటారు ఆ డైవర్సిఫికేషన్ అనేది ఈ అవేర్నెస్ ఇవ్వాలి యస్ పర్ ది యాక్ట్ ఏంటంటే ఎవ్రీ సిక్స్ మంత్స్ కి మీ ఎంప్లాయిస్ కి జెండర్ సెన్సరైజేషన్ ట్రైనింగ్ ఇవ్వాలి ఓకే దట్ ఇస్ ఆల్సో పార్ట్ ఆఫ్ ది యక్ట్ అండ్ ఇట్స్ మండేటరీ ఫర్ ఎవ్రీ ఎంప్లాయి టు అటెండ్ దట్ సెషన్ ప్రతి ఒక్కరు వినాలి ఆ వచ్చే సెషన్ లో ఉండాలి. ఓకే అండ్ ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేయకపోవడం వల్ల అంటే ఎవరైనా ఏ కంపెనీస్ అనా చేయకపోతే చేయకపోవడం వల్ల జరిగే నష్టాలు ఎట్లాంటివి ఉంటాయి అంటారు ఏమన్నా ఎగ్జాంపుల్ చెప్పగల ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక వన్ ఆఫ్ ది ఒక కార్పొరేట్ లో టీమ్ లీడర్ ఓకే ఆ టీమ్ లీడర్ ఏం చేసాడు జస్ట్ హి హాస్ టు టేక్ ఆఫ్ ఆల్ టీమ్ మెంబర్స్ అరౌండ్ ఎయిట్ ఆర్ నైన్ మెంబర్స్ ఉంటారు. ఉ అందులో ఒక అమ్మాయి మిడిల్ ఆఫ్ ది మీటింగ్ వచ్చేసింది వచ్చేసి జస్ట్ ఆ లైక్ ఆ టేబుల్ పైన కూర్చొని జస్ట్ వెయిటింగ్ రూమ్ కి వచ్చి ఇట్లా పడుకుంది ఓకే జస్ట్ పడుకుంది ఓకే లిట్రలీ జ్వరం ఉందంట ఓకే ఇతనికి తెలిీదు వచ్చాడు చుట్టుపక్కల అడిగాడు ఏమైంది అన్నాడు. జ్వరం ఉంది అన్నాడు. మళ్లా పోయాడు అతను వర్క్ చేసుకున్నాడు ఇంకొక 1/2,000 వచ్చాడు. సేమ్ అమ్మాయి అలాగే పడుకుంది. సో ఈ లాక్ ఆఫ్ అవేర్నెస్ అనొచ్చు. వచ్చేసి ఇట్లా పడుకుంటే ఇలా టచ్ చేశడు అమ్మాయిని జ్వరం చూడడానికి జ్వరం చూడడానికి అరేయ్ టూ హవర్స్ నుంచి జ్వరం అంటున్నారు కదా ఇలా టచ్ చేశడు పైన చెయి పైన జస్ట్ ఇలాగే జస్ట్ టూ ఫింగర్స్ ఇలా పెట్టాడు జస్ట్ షి వోక్ అప్ స్ట్రెయిట్ అవే షి వెంట్ టు ఐసి ఐసి ఏంటంటే ఐసి డీటెయిల్స్ అట్లీస్ట్ అందరికీ కనిపించే ప్లేస్‌లో ఐసి డీటెయిల్స్ ఉండాలి. ఓకే సో ఐసి ప్రిసైడింగ్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళేసి దిస్ పర్సన్ మై టీమ్ లీడర్ హాస్ టచ్డ్ మీ ఓ ఇంటెన్షనల్లీ ఇక్కడ కదా పాపం సో ఆ ఇన్సిడెంట్ లో ఇలా టచ్ చేయకుండా ఎవరైనా విమెన్ ఎంప్లాయి పిలిపించేసి ఒకసారి ఆస్క్ హర్ కండిషన్ ఒకసారి రియల్ గా చూడు వెన్ యుర్ వెన్ యు ఆర్ కన్సన్డ్ అబౌట్ యువర్ ఎంప్లాయి ఆర్ యువర్ టీమ్ మెంబర్ ఒక విమెన్ టీమ్ లో ఇంకో విమెన్ ఉంటారు కదా వచ్చి టచ్ చేసి అడగాల్సింది సో లాక్ ఆఫ్ అవేర్నెస్ ఇది ఇది లాక్ ఆఫ్ అవేర్నెస్ అంటే అంత మంది మధ్యలో పని చేయాలంటే ఇంత ఆలోచించాలన్నమాట బేసిక్ గా సో ఐసి ఏం చేసింది మొత్తం చూసి అసలు వాట్ ఇస్ ద బ్యాక్‌గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్సన్ సో అతనితో అంటే పెద్ద మిస్టేక్ కాదు కాబట్టి ఒక అపాలజీ లెటర్ నాకు ఇచ్చింది. ఓకే సమ యక్షన్ హస్ టు బి టేకన్ సో తనకు కూడా ఇంటెన్షనల్లీ కాదు నాకు తప్పు ఉద్దేశం లేదు అని చెప్పించి ఒక అపాలజీ రాసి దట్ కేస్ హస్ బీన్ క్లోజడ్ బై ఐస్ సో లాక్ ఆఫ్ అవేర్నెస్ ఓకే సో దట్స్ రీజన్ యస్ పర్ ది యాక్ట్ ట్రైనింగ్ కండక్ట్ చేస్తూనే ఉండాలి ఎవ్రీ సిక్స్ మంత్స్ కి ఒకసారి చాలా అవసరం ఈ ఒక్క ఎగ్జాంపుల్ ని బట్టే నాకు అర్థమైన విషయం ఏంది అనింటే ఈ అవేర్నెస్ ప్రోగ్రాం్ ఏదైతే ఉందో ఒక రోజు పని చేయకుండా పనే కానీ అవేర్నెస్ ప్రోగ్రాం్ మొత్తం పెట్టుకొని కూర్చున్నా తప్పు లేదు ఏ కంపెనీ అయినా కూడా లేదు అనింటే పాపం ఇప్పుడు ఇంటెన్షనల్లీ టచ్ చేయకున్నా ఏదో కన్సన్ ఆయన టీం్ లీడ్ కాబట్టి కన్సన్ ఏంది మరి పని ఆగిపోతుంది ఈమె ఇంతసేపు అయింది పండుకొని అని చెప్పేసి చూసిన పాపానికి ఇదంతా జరిగింది. సో ఎస్ ఇటు మగ ఆడ అనేది పక్కకు పెడితే అక్కడ కరెక్ట్ గా న్యాయం జరుగుతుందా లేదా అనేదే ఇంపార్టెంట్ సో పాష్ కి భయపడి వెనకకు పోవడం కాదు బట్ థింగ్ ఇస్ దానికి కావలసిన అవేర్నెస్ మనలో ఉంటే దాన్ని కరెక్ట్ గా వాడుకోవచ్చు. ఈ విషయం మాత్రం స్పష్టంగా అర్థమైంది. బట్ ఇప్పుడు కాలంలో ఈ రోజుల్లో లైక్ ఇప్పుడు ఒక లేడీ బాస్ ఉందో లేడీ టీం్ లీడ్ ఉందో ఎవరో ఉంద అనుకుందాం. ఆమెనే పోయి మిగతా వాళ్ళు ఎవరైతే ఎంప్లాయీస్ ఉంటారో అబ్బాయిలు వాళ్ళని కూడా హరేస్ చేయడం జరుగుతుంది ఇది కూడా జరుగుతుంది ఇక్కడ అమ్మాయిలు అబ్బాయిలా అబ్బాయిల అమ్మాయిలా అనేది పక్కన పెడితే ఎవరెవరైనా సమానం అయిపోయినారు వాళ్ళు వీళ్ళని హారాస్ చేస్తారు వీళ్ళు వాళ్ళ హరస్ సో మరి ఇక్కడ అబ్బాయి కోసం ఎటువంటి యాక్ట్స్ ఏం లేవా లేకపోతే ఈ యాక్ట్ పని చేస్తుంది అంటారా ఈ యాక్ట్ లో పాష్ పాలసీ అని ఉంటుంది. సెక్యూరిటీ హరాస్మెంట్ పాలసీ అని ఒక ఎంప్లాయర్ డిసైడ్ చేసుకోవచ్చు. ఓకే వాళ్ళ పాలసీ యస్ పర్ ది యాక్ట్ అయితే ఇట్ ఇస్ ఓన్లీ ఫర్ విమెన్ ఓకే విమెన్ కి మాత్రమే ఈ యాక్ట్ కానీ కంపెనీలో వాళ్ళు ఆ పాలసీ పెట్టుకోవచ్చు. ఓకే ఆ సెక్షువల్ హరాస్మెంట్ పాలసీలో వ విల్ అడ్రెస్ టు ది ఇష్యూస్ ఆఫ్ మెన్ విమెన్ అని పెట్టుకోవచ్చు ఇంకా రీసెంట్ డేస్ లో ట్రాన్స్‌జెండర్స్ కూడా వాళ్ళ రైట్స్ కూడా మేము ప్రొటెక్ట్ చేస్తాము అని చెప్పేసి కూడా యాడ్ చేసుకోవచ్చు. రైట్ దట్ ఇస్ కాల్డ్ వాళ్ళ పాలసీ సెక్షువల్ హరాస్మెంట్ పాలసీ ఆఫ్ ఒక ఎక్స్ కంపెనీ ఉంటుంది. దే కెన్ డిజైన్ దేర్ ఓన్ పాలసీ ఓకే స్టేటింగ్ దట్ ఒకవేళ మెన్ పైన సెక్షువల్ హరాస్మెంట్ జరిగిందనుకో అతను కూడా ఐసి కి కంప్లైంట్ చేయ కంప్లైంట్ చేయొచ్చు. ఉ ఈ మధ్యలో ఆల్మోస్ట్ మేము చూసిన కేసెస్ లో కూడా అట్లీస్ట్ 15 టు 20% అట్లీస్ట్ 15% యవరేజ్ అయితే మెన్ పైన కూడా హరాస్మెంట్ కేసెస్ కనబడుతున్నాయి దట్ ఈస్ కామన్ వైట్ కామన్ బట్ ఒకవేళ ఇక్కడ అగ్రీవ్ అయితే యక్ట్ మాత్రం సపోర్ట్ చేయదు మెన్ కి ఓకే మరి అప్పుడే ఆక్ట్ లో ఓన్లీ ఆర్గనైజేషన్ ఎక్కడైతే ఆర్గనైజేషన్ పరిధి ఉంటుందో అక్కడ వరకే వర్తిస్తూ ఉంటుంది ఓకే బట్ ఈ యక్ట్ పైన మెన్ పైన యక్షన్ తీసుకొని మెన్ కి ఫేవర్ గా విమెన్ పైన యాక్షన్ తీసుకునే ఛాన్స్ లేదు. సెక్షుల్ హాస్మెంట్ చేసిన దిస్ యక్ట్ డంట్ సపోర్ట్ అన్ఫార్చునేట్లీ ఓ గాడ్ మరి ఈరోజు నిజంగా కూడా కొంతమంది అబ్బాయిలు ఇబ్బంది పడుతూ ఆఫీస్ పోయేటవాళ్ళు ఉన్నారు ఈ లెక్కన కూడా వాళ్ళు అట్లే పోవాలి ఇంకా సెపరేట్ కేస వేసుకోవాలి కానీ మాత్రం ఏం జరగదు పాస్ లో అయితే చేయలేదు సో మొగలకి కొంచెం ఇన్సెక్యూరిటీ బట్ విరబి ఏంది అంటే మీరు బయట మామూలుగా కేస వేసుకొచ్చి ఇట్లా మిమ్మల్ని హరాస్ చేస్తున్నారు అనేది మాత్రం మేజర్ గా ఈ కేసెస్ రాకపోవచ్చు బట్ వచ్చిన దగ్గర కొంతమంది మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళ కోసం ఇన్ఫర్మేషన్ అండ్ ఇంకొక్క కాంప్లికేటెడ్ ఆలోచన ఒకటి వచ్చింది నాకు అంటే ఒక లైక్ ఇలాంటి కేసెస్ కూడా జరుగుతాయని విన్నా నేను లైక్ ఎట్లాంటిది అంటే ముఖ్యంగా కార్పొరేట్ లో ఒక అమ్మాయి అబ్బాయి దే హావ్ సమ అఫైర్ ఏదో అఫైర్ నడిచింది బాగానే ఉన్నారు మంచిగా కలిసి తిరిగినరు తిన్నారు సినిమాలు చూసినరు మెసేజ్‌లు చేసుకున్నారు గిఫ్ట్‌లు ఇచ్చుకున్నారు అన్నీ జరిగినాయి ఎవ్రీథింగ్ హపెన్డ్ బిట్వీన్ దెమ బోత్ ఓకే ఒక స్టేజ్ తర్వాత ఎక్కడో కొంచెం వడిదుడుకులు వచ్చినాయి ఇద్దరికి ఏదో డిస్టర్బెన్స్ వచ్చింది తర్వాత ఇంకా వాళ్ళు సెపరేట్ అవుదాం అనుకున్నారో లేకపోతే వద్దు ఇంకా నీకు నాకు కనెక్షన్ లేదు అనుకున్నారు బట్ ఫిర్బి ఏంది అనింటే వాళ్ళ కనెక్షన్ ఒక ఆఫీస్ లోనే అయింది కాబట్టి ఆ ఆఫీస్ లోనే కలిసి తిరుగుతా ఉంటారు వద్దు అనుకున్నా ఎదురుంగా పడుతూనే ఉంటారు ఇదంతా కామన్ గా జరుగుతుంది. ఇట్లాంటి టైంలో సడన్ గా ఎవరో ఒకళ్ళు లైక్ ముఖ్యంగా ఇది ఆడవాళ్ళకి సంబంధించింది కాబట్టి పాష్ అమ్మాయి బయటికవచ్చి ఈయన నన్ను ఇట్లా ముట్టుకున్నాడు ఈయన నన్ను ఇట్లా హరాస్ చేసిండు లేకపోతే ఈయన నాకు ఇట్లా టైం గన టైం లో మెసేజ్‌లు పెడుతున్నాడు. ఎందుకంటే ఇష్టం ఉన్నప్పుడు మెసేజ్ రిప్లైలు వచ్చినాయి. వస్తది ఇప్పుడు ఇష్టం లేదు అంటున్నా గాన ఆయన ఏదో కన్విన్స్ చేద్దాంని చూసిండో లేకపోతే సారీ చెప్దాం అని చూసిండా అని నైట్ ఎప్పుడైనా మెసేజ్ చేస్తే వాళ్ళకి అలవాటే కాబట్టి ఫస్ట్ నుంచి వెళ్లి ఆ ప్రాసెస్ లో భాగంగా ఈమె వచ్చి ఐసి కి కంప్లైంట్ పెట్టింది అనుకో ఈయన నాకు రాత్రి ఏదో టైం లో మెసేజ్ పెట్టిండు లేదా నన్ను ముట్టుకోవడానికి ప్రయత్నించిండు లేదా నేను వెళ్తే బ్లాక్ చేయడానికి ప్రయత్నించిండు నాతో మాట్లాడడానికి నాకు ఇష్టం లేకున్నా అని అప్పుడు కంప్లైంట్ పెడితే ఎట్లా డీల్ చేస్తారు అసలు ఇలాంటి కేస్ ని ఇందులో రెండు విషయాలు ఉన్నాయండి వన్ థింగ్ ఇప్పుడు ఇద్దరికీ ఇంట్రెస్ట్ ఉంది ఒక విమెన్ కి ఇంట్రెస్ట్ ఉంది మెన్ కి ఇంట్రెస్ట్ ఉంది సో వాళ్ళఇద్దరు కలిసి ఐసి కి గాని హెచ్ఆర్ కి గాని ఒక లెటర్ ఇవ్వచ్చు కన్సెంట్ రిలేషన్షిప్ అంటారు మేమిద్దరం ఇలా రిలేషన్షిప్ ఉన్నారు అని ఇవ్వచ్చు ఓ ఇట్లా కూడా ఇస్తారా ఇవ్వచ్చు అట్లా ఇవ్వచ్చు క్లియర్ గా ఇవ్వచ్చు ఓకే ఇవ్వచ్చు అది ఒకటి మీరు అన్నట్టు సెకండ్ కేస్ లో ఏంటంటే వాళ్ళద్దరు కొద్ది రోజుల వరకు మంచిగా ఉన్నారు. తర్వాత ఇద్దరి మధ్యలో సం ఎక్స్ అండ్ వై గొడవ అయింది. హమ్ గొడవ అయిపోయినక ఆ అమ్మాయి వచ్చేసి నేను నన్ను హరాస్ చేస్తున్నాడు అని చెప్పేసి కేస్ వేర్ చేయండి అని అడుగుతున్నారు. ఐసి విల్ గో టు దీస్ డీటెయిల్స్ కంప్లీట్లీ ఓకే కానీ అయినా వీళ్ళ ఇద్దరు అర్థం చేసుకోవాల్సింది ఏందంటే ఒక విమెన్ ఇంతకుముందు కన్సెంట్ ఉండొచ్చు. ఇప్పుడు కన్సెంట్ లేకపోతే అతను ముట్టుకోవద్దు. మెసేజ్ పెట్టొద్దు. కానీ ఒక విషయం ఏందంటే మీరు అన్నట్టుగా ఈ కన్సర్ట్ ఉంది అన్నది ఫస్ట్ ఆల్ ఒక లెటర్ ఇస్తేనే తెలుస్తది జనాలకి లేకపోతే జనాలక అందరికీ తెలియాలని లేదు ఎందుకంటే ఫ్రెండ్స్ ఉంటారు క్యాజువల్ గా కొంతమంది క్లోజ్ గానే మూవ్ అవుతారు అందరికీ అఫైర్ ఉన్నట్టు కాదు దట్ డజంట్ మీన్ ఎవ్రీబడీ ఇస్ ఇన్ ఆన్ అఫైర్ వీళ్ళకు ఉంది. బట్ అందరూ పోయి అట్లా లెటర్ ఇవ్వడానికి నాకు తెలిస అయితే ఇలాంటి విషయాల్లో ముఖ్యంగా ఎందుకంటే ఇల్లీగల్ అఫైర్స్ చాలా మంది పెట్టుకుంటారు. ఇలాంటి ఆఫీస్‌లలో సో అట్లాంటి వాళ్ళు పోయి మా ఇద్దరికి ఇట్లా ఒక అఫైర్ ఉంది లేకపోతే వి బోత్ లైక్ ఈచ్ అదర్ వి బోత్ మెసేజ్ ఇన్ నైట్స్ అది ఇది అని చెప్పేసి అయితే ఒక లెటర్ ఇవ్వలేరు. ఇల్లీగల్ అఫైర్స్ చేయలేరు కానీ మిగతా వాళ్ళు చేయొచ్చు. రైట్ మిగతా వాళ్ళు ఏందంటే ఒకవేళ ఇఫ్ దే ఆర్ ఇన్ వి ఆర్ లవ్ య వి ఆర్ ఇన్ రిలేషన్షిప్ అని చెప్పేసి ఒక లెటర్ సబ్మిట్ చేస బట్ ఇలాంటివి కూడా చాలా నడుస్తున్నాయి కదా ఇలాంటివి నడిచినప్పుడు ఏంది అంటే ఇద్దరి వైపుల ఇష్టం ఉండే అఫైర్ పెట్టుకుంటారు రీసన్స్ మే బి ఎనీథింగ్ వాళ్ళకి ఇంట్లో బాలేకో భర్త లేకో భార్య లేకో వాట్ఎవర్ ఇట్ ఇస్ సో ఏదో పెట్టుకుంటారు ఇద్దరు ఓకే ఓకే విత్ అఫైర్ అంత బాగనే ఉంటది తర్వాత చెడుతది ఆ తర్వాత చెడుతది ఇట్లాంటప్పుడు ఒక్కరికి శిక్ష పడ్డం అనేది న్యాయం కాదు పడితే ఇద్దరికి పడాల సో మరి ఇట్లా ఉంటే ఎట్లా మేముఒక ఇట్లా అంటే ఎగ్జాంపుల్ లో ఒక మా ఐసి కి ఒక కేస్ వచ్చిన సో ఇద్దరు కలీగ్స్ ఇద్దరికి ఒకరికి ఒకరికి స దే ఆర్ హావింగ్ సమ రిలేషన్షిప్ రైట్ ఒక ఎంప్లాయర్ కి సంబంధం లేదు ఆర్గనైజేషన్ సంబంధం లేదు వాళ్ళద్దరి మధ్యలో ప్రైవేట్ గా నడుస్తుంది. ఇద్దరికి నడుస్తుంది ఒక ఫైన్ డే ఆ అమ్మాయి వచ్చి ఐసి కంప్లైంట్ ఇచ్చింది. నా చేయి పట్టుకొని కూంచాడు నేను ఇట్లా పోతుంటే నా చేయి పట్టుకొని కూంచాడు. ఓకే చెయి పెట్టుకొని కూర్చోడం తప్పు అతని అతనికి దగ్గర మొత్తం మీరు డీటెయిల్ గా కంప్లైంట్ ఇయండి యస్ పర్ ది ఫార్మాట్ అని చెప్పాం క్లియర్ గా రాసింది సో ఫలానా ఇన్సిడెంట్ లో ఫలానా దగ్గర ఇట్లా చెయ్యి పట్టుకొని గుంచాడు అని చెప్పి లెటర్ ఇచ్చింది. ఓకే మేము అతనికి రెస్పాండెంట్ కి సబ్మిట్ చేసాం ఈ పంపించేసి నువ్వు నీ ఎక్స్ప్లనేషన్ ఇవ్వండి ఆ 7500 మెసేజెస్ ప్రింట్ అవట్ తీసుకొచ్చి చేతిలో పెట్టాడు. ఈ అమ్మాయి నాకు 7500 మెసేజ్ పంపించింది మేము రిలేషన్షిప్ లో ఉన్నాము. ఓకే ఇట్స్ ఏ ప్రూఫ్ క్లియర్ గా ఆమెని పిలిచి అడిగాను అవునండి నిన్నటిదాకా మేమ ఇద్దరం కన్సెంట్ లో ఉన్నాము కానీ ఇప్పుడు నాకు నచ్చట్లేదు. ఆ ఇప్పుడు నాకు అవసరం లేదు. హమ్ హి ఇస్ నాట్ సపోస్డ్ టు టచ్ మై హ్యాండ్ ఓకే వ హావ్ టు టేక్ ది యాక్షన్ తప్పు నిన్నటి వరకు వేరే ఆ అమ్మాయి క్లియర్ గా ఆ అమ్మాయి అందులో మెసేజ్ ఆ అమ్మాయి చూపించింది నాకు ఇక్కడి నుంచి నిన్నటి వరకు ఏమున్నా రిలేషన్షిప్ ఇవాళటితో నీకు నాకు సంబంధం లేదు అని ఆమె డెలిబరేట్ గా మెసేజ్ పెట్టింది. ఓ ఓకే ఈ అతను పోయి ఎందుకు అలా అనే ఉద్దేశంలో చేయబట్టుకున్నాడు చేయి పట్టుకోవడం తప్పు. ఐసి హాస్ టు టేక్ ది యాక్షన్ ఓకే ఐసి యాక్షన్ తీసుకుంది. ఓ టర్మినేషన్ వాస్ ద ఓన్లీ రిజల్ట్ ఒక ఇక్కడ సిచువేషన్ ఒక్క సాఫ్ట్ కార్నర్ ఏంటంటే ఈ విషయంలో టర్మినేషన్ కంటే ముందే ఆ అబ్బాయి వచ్చేసి దిస్ ఇస్ వాట్ హాపెన్డ్ మేము స్టిల్ ఎస్టర్డే వి ఆర్ ఇన్ రిలేషన్షిప్ అని రిజైన్ చేసిపోయాడు. ఓకే ఓకే సో స్టిల్ తప్పు నిన్న నిన్న ఓకే అన్నంత మాత్రాన ఒక అమ్మాయి ఆర్ ఎంప్లాయి ఇవాళ ఓకే అని అంటది అనుకోవడం వీళ్ళ పిచ్చితనం సో బేసిక్ గా అమ్మాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి వాళ్ళ ప్లేస్ లో వాళ్ళు చాలా జాగ్రత్తగా ముఖ్యంగా అమ్మాయిలతో మాట్లాడేటప్పుడు గాని ముట్టుకునేటప్పుడు గాని చాలా భద్రంగా ఉండాలి లేదంటే ఏమవచ్చి ఎటు పడతదో తెలిీదు కాబట్టి ఎస్ సో బేసిక్ గా పాష్ అనేది ప్యూర్లీ ఫర్ విమెన్ విమెన్ సో విమెన్ కోసం చాలా గట్టి యక్ట్ ఇది అండ్ ముఖ్యంగా నేను ఒక విషయం అడగడం మర్చిపోయినా ఏంది అనింటే వన్స్ ఒకసారి పోయి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎన్ని రోజుల్లో ఈ టర్మినేషన్ కావచ్చు ఏదైనా కావచ్చు ఒక కంక్లూడింగ్ కి వస్తది కేస్ అంటే ఇమ్మీడియట్ టర్మినేషన్ కదా వాళ్ళ కూడా నెక్స్ట్ ప్రాసెస్ జరగాలి ప్రాసెస్ చెప్తాను మీకు ఒక అగ్రవేడ్ విమెన్ వచ్చి ఐసి కి కంప్లైంట్ ఇచ్చా టర్మ్ ఇస్ 90 డేస్ 90 డేస్ లో ఐసి షుడ్ గివ్ ఏ రికమెండేషన్స్ టు ది ఎంప్లాయర్ అతన్ని తీసేయమంటారా ఓకే లేకపోతే సివియర్ ఆక్షన్ తీస కోమంటారా లేకపోతే ఏమనా కంపెన్సేషన్ ఇయమంటారా ఎందుకంటే ఆ అమ్మాయి మెంటల్ గాని చాలా ఇబ్బంది పడుతుంది ఇతని బిహేవియర్ వల్ల అతన్ని ఏమనా ఫైనాన్షియల్ కంపెన్సేషన్ ఇవ్వమంటారా అనేది క్లియర్ గా ఇస్తారు. ఓకే ఈ రోజు నుంచి త్రీ మంత్స్ లోపల ఫర్ ఎగ్జాంపుల్ ఆ రెస్పాండెంట్ ఉన్నాడు నేను ఏం చేయలేను నా మీద రాంగ్ ప్రూవ్ అయింది అనుకున్నప్పుడు కోర్ట్‌లో అపీల్ చేసుకోవచ్చు. దీని పైన ఈ ఐసి ఆర్డర్ పైన కూడా అపీల్ ఉంటుంది. ఓకే అపీల్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో అగ్రీవిడ్ వమెన్ కూడా ఇతనికి సరైన శిక్ష ఇయలేదు సరైన ప్రాసెస్ జరగలేదు అని అపీల్ కి పోయినారు. కొన్ని హైకోర్ట్ జడ్జిమెంట్స్ ఉన్నాయి ఐసి నే తప్పు ఎంక్వైరీ చేసింది ఇంకో ఐసి ని పెట్టండి అని అడగొచ్చు. ఓ ఉంది వెరీ వెరీ మచ్ ప్రొవిజషన్స్ ఆర్ దేర్ ఓకే వెరీ గుడ్ ప్రొఫిషన్స్ ఆర్ దేర్ ఫర్ విమెన్ అండ్ మెన్ సో బేసిక్ గా ఇప్పుడు ఇంత ఫ్లక్సిబుల్ గా ఉన్న ఈ పార్ష అనే యక్ట్ ల దీన్ని వాడుకొని కొంతమంది దీని గురించి బాగా తెలుసుకొని కొంతమంది ఆడవాళ్ళు మస్త కిలాడవాళ్ళు చాలా మంది ఉన్నారు బయట సో ఇట్లా కిలాడి ఆడవాళ్ళు ఎవరైనా వీడిని ఇరికియాలి లేకపోతే ఏదో గ్రజ్ ఏదో కోపం ఉంటది ఎక్కడనో వర్క్ చేసే దగ్గర 100 ఉంటాయి సో దాంట్లో భాగంగా ఏదనా గ్రజ్ పెట్టుకొని కావాలని ఇరికియాలని ఏం చేయకున్నా ఏం ఇంటెన్షనల్లీ టచ్ చేయకున్నా కూడా వీళ్ళ నన్ను ముట్టుకుండనో లేకపోతే ఏదో చేసిండనో నాపైన అటాక్ చేసిండనో హెరాస్ చేసిండనో పెట్టొచ్చు వాడుకోవచ్చు ఇట్లా కూడా ఇట్లా పెడితే ఎందుకంటే ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నాను అంటే ఒక యక్ట్ ఒక న్యాయం జరగాలని పెట్టిన ఒక యాక్ట్ ని అన్యాయంగా వాడుకోవడం చాలా తప్పు. సో అట్లా వాడుకునే వాళ్ళకి ఎట్లా ఉంటది మరి ఏ యాక్ట్ అయినా మిస్యూస్ అనేది సం పార్ట్ ఆఫ్ రేషియో ఉంటుంది ఉంటది ఓకే ఈ ఇక్కడ దానికి కూడా ప్రొవిజన్ ఇచ్చారు బ్యూటీ ఆఫ్ దిస్ పాష్ యాక్ట్ ఏంటంటే ఒకవేళ అగ్రీవెడ్ విమెన్ తప్పు కాంప్లైంట్ ఇచ్చింది ఒక ఇన్నోసెంట్ బాస్ ఉన్నాడు వర్కాలిక్ బాస్ ఉన్నాడు వర్కాలిక్ మేనేజర్ ఉన్నాడు అతని పైన గ్రజు తోనే అతన్ని ఎట్లా ఇరికించాలి అని చెప్పేసి ఒక రాంగ్ కేస్ మిస్చీరియస్ కేస్ పోయి ఐసి లో పెట్టింది అనుకో అది ప్రూవ్ అవ్వాలి స ఐసి లో కూడా ఇట్లా అది ప్రూవ్ అవ్వకపోతే అతను తప్పు చేయనట్టే కదా అవును ఒకవేళ అది ప్రూవ్ కాకపోతే అందులో టూ ఆస్పెక్ట్స్ ఉంటాయి. ఒకటి సరైన విట్నెస్ లేదు దట్ ఇస్ డిఫరెంట్ స్టోరీ సో ఆమె చెప్పినది అతని పైన శిక్ష తీసుకోలేకపోయాను. ఈమె కావాలనే అతని పైన కేస్ పెట్టింది అత ఐసి కంప్లైంట్ చేసింది అని ప్రూవ్ అయితే ఇంటెన్షనల్లీ రాంగ్ ఇంటెన్షన్ చేసేస్తే రెస్పాండెంట్ కి ఏదైతే శిక్ష పడుతుందో ఆ పనిష్మెంట్ అగ్రీవెడ్ వమెన్ కి ఇస్తారు ఓ సో యక్ట్ ఇస్ వెరీ క్లియర్ అబౌట్ ఇట్ ఆ రాంగ్ ఇంటెన్షన్ తోని మిస్టీరియస్ కంప్లైంట్ ఇస్తే ఆమె కూడా లయబుల్ ఫర్ పనిష్మెంట్ షి షుడ్ ఆల్సో బి టర్మినేటెడ్ ఇది కూడా జరుగు టర్మినేటెడ్ అపాలజీ లెటర్ ఇంటెన్సిటీ ఆఫ్ ది యాక్ట్ బట్టి యక్ట్ ని బట్టి ఇంటెన్సిటీ ఆఫ్ ది వాళ్ళు చేసే పని బట్టి వాళ్ళకు పనిష్మెంట్ ఉంటుంది. ఓకే సో దీన్ని కూడా దృష్టిలో పెట్టుకోవాలి అమ్మాయిలు ఉంది కదా వాడేద్దాం వాడేద్దాం అనుకుంటే చాలా కష్టం అట్లా కాదు నిజంగా ఇబ్బంది పడితే కూడా దానికి దగ్గ ప్రూఫ్‌లని ఎవిడెన్స్ లని సేకరించుకొని ఎట్లైనా దొరుకుతారు ఎవరైనా తప్పు చేసేటోళ్ళు సో అట్లాంటివి చేసుకొని చేసుకుంటే మీకే మంచిది. లేదు ఏదో గ్రజ్ ఏదో మనసులో పెట్టుకొని వీడు నన్ను మస్త పని చేపించిండు ఇయాల నన్ను ఎక్స్ట్రార్ పని చేపించిండు నేను ఇయ్యాల లీవ్ పెట్టుకొని ఇంటికి పోతా అంటే పోనియలేదు అనే గ్రజులు పెట్టుకొని వాడు ముట్టుకున్నాడు పట్టుకున్నాడు అని పిచ్చి పిచ్చి నాటకాలు వేస్తే కూడా వినేటోళ్ళు ఎవరు లేరు న్యాయం ఇస్ న్యాయం ఫర్ ఎవ్రీబడీ అది మాత్రం చాలా స్పష్టంగా చెప్పాల్సిందే. ఎస్ ఓ వెరీ నైస్ అసలు నిజంగా పాజ్ గురించి తెలుసు బట్ ఇంత డెప్త్ లో తెలుసుకోలేదు మొట్టమొదటిసారి దీని గురించి ఒక మంచి అవేర్నెస్ వచ్చిన తర్వాత నాకు కూడా ఎస్ అమ్మాయిలందరికీ ఇదొకటి ఉంది దీన్ని వాడుకోవాలని చెప్పాలనిపించింది. సో థాంక్స్ అ లాట్ థాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ అండ్ తప్పకుండా ఇంకో అద్భుతమైన టాపిక్ తో మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తా తప్పకుండా థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ థాంక్యూ
No comments:
Post a Comment