Wednesday, September 3, 2025

BRUTAL ROASTING fake FEMINISM ? |ROD

 BRUTAL ROASTING fake FEMINISM ? |ROD



ఇప్పుడు ఈ అమ్మాయి థంబ్నెల్ చూసి నా వీడియో క్లిక్ చేసి ఉంటారు. అండ్ ఈ అమ్మాయి కూడా నా వీడియో చూసి ఉంటది. ఆ అమ్మాయి మీద మనకి ఎలాంటి హేట్ ఉండదు. ఆ అమ్మాయి వేలో ఆ అమ్మాయి మాట్లాడింది సో ఆ అమ్మాయి మాటలకి ఆ అమ్మాయికి కాదు ఆ అమ్మాయి మాటలకి ఆ కాన్సెప్ట్ కి మనం సమాధానం ఇస్తున్నాం రోస్ట్ చేస్తున్నాం అంతే ఆ అమ్మాయిని రోస్ట్ చేయట్లే కాన్సెప్ట్ ని రోస్ట్ చేస్తున్నాం. అది మీరు అర్థం చేసుకోవాలా ఎందుకంటే మన దేశంలో ఒక అబ్బాయిని ఏమైనా అనొచ్చు వాడిని మనం తిట్టొచ్చు కొట్టొచ్చు మనక అంతా ఫరగపడది కానీ ఆడవాళ్ళతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది ప్రెజెంట్ అబ్బాయి అమ్మాయి ఈక్వల్ అంటారు కానీ అమ్మాయి గురించి మాట్లాడితే ఏదైనా మాట అది అమ్మాయిని ఎట్లా అంటావురా నువ్వు ఏందిరా నువ్వు అని వాళ్ళకి కొన్ని స్ట్రాంగ్ ఉన్నాయి కాబట్టి రైట్స్ తొక్కేస్తున్నారు అనిపిస్తది అప్పుడప్పుడు >> సొంత ఇల్లు ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి >> ఆడపిల్లలకి సొంత ఇల్లు లేదు గుర్తుపెట్టుకో >> సొంత ఇల్లు ఉండదు ఆడపిల్లలకి ఎప్పుడు >> ఆడపిల్లలకి సొంత ఇల్లు ఉండదు. >> అయితే నాన్న ఇల్లు ఉంటది లేకపోతే మొగుడి ఇల్లు ఉంటది. >> అయితే నాన్న ఇల్లు ఉంటది లేకపోతే మొగుడి ఇల్లు ఉంటది. ఫార్మ్ హౌస్ లో కావాలంటారా మరి ఫార్మ్ హౌస్ లో అండ్ ఫార్మ్ హౌస్ లో తీసుకున్న అమ్మాయిలు కూడా చాలా మంది ఉన్నారు. >> కొంచెం షాక్ అయ్యా >> అయితే మొగుడి ఇంట్లో ఉండొద్దు పెళ్లి అయిన తర్వాత నాన్న ఇంట్లో ఉండొద్దు. వాళ్ళు ఇండివిడ్ువల్ గా వాళ్ళఇద్దరిని వదిలేసి ఇండివిజువల్ గా ఉండాలి ఒక ఇంట్లో అప్పుడు ఇల్లు ఉన్నటా అమ్మాయికి >> మగవాడితో మాట్లాడండి ఈ మాటలు రావు దే విల్ టాక్ అబౌట్ పాలిటిక్స్ దే విల్ టాక్ అబౌట్ వరల్డ్ అఫైర్స్ దే విల్ టాక్ అబౌట్ లైఫ్ అండ్ >> కూతురు వాళ్ళ నాన్న ఇల్లు ఆమెదే అండ్ ఎట్ ది సేమ్ టైం పెళ్లి చేసుకున్న మొగుడి ఇల్లు కూడా ఆమెదే రెండు ఇల్లులు ఉన్నాయి ఆవిడకి అంత ఎందుకో మాకు రెండు ఇల్లు ఉంటాయి. ఆ రెండు ఇల్లు కూడా మా అమ్మ పేరు మీద ఉన్నాయి. ఆ >> ఇప్పుడు ఆడపిల్లకి ఇల్లు లేదా >> చావు దెబ్బ కొట్టాడురా >> చావు దెబ్బే >> సొంత ఇల్లు ఎక్కడఉంది ఆడపిల్లకి నా ఇల్లు అనుకొని నేను పరిగెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయే స్వేచ్ఛ ఉందా నాకు >> ఇప్పుడు ఒక అమ్మాయికి ఎఫెక్ట్ ఉన్న ఇంట్లో ఆవిడ పడితే మొగుడితో అత్తగారితో ఆవిడకి ఎఫెక్ట్ ఉంటే అప్పుడు ఈవిడ ఆ ఆడపిల్లకి ఈవిడ మాట్లాడే మాటలు వర్తిస్తాయేమో కానీ మనకు కనపడే 10 కేసులు హ్యాపీగా లేవు బట్ కనబడని 90 కేసులు వాళ్ళు ప్రేమ నింపుకొని అడ్జస్ట్ అవుతూ గుడిసెలో ఉన్న బంగళాలో ఉన్న వాళ్ళ మధ్యలో ఒక రెస్పాన్సిబిలిటీ అనేది బిల్డ్ చేసుకొని సొసైటీ పరువు భగవంతుడు కర్మ పిల్లలు అని దృష్టిలో పెట్టుకొని చచ్చేంతవరక చెయ్యి పట్టుకొని నడిచే దంపతులు ఎంతో మంది ఉన్నారు. బట్ ఆ లెగసీ ప్రెజెంట్ డేస్ కట్ అయిపోయేలా ఉంది. ఎందుకంటే ఒక ఎఫెక్ట్ అయిన అమ్మాయి గురించి వచ్చి ఆ ఎఫెక్ట్ అయిన అమ్మాయికి ఏదైనా సహాయం చేసి మాట్లాడితే ఇలాంటి మాటలు చాలా మంది అప్రిషియేట్ చేస్తారు. కానీ వీళ్ళు మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయి అంటే ఫెమినిజం పేరుతో ప్రతి అమ్మాయి మొగుడి ఇల్లు నీది కాదు మరి మీ నాన్న ఇల్లు నీది కాదు నీ ఇండివిజువల్ ఇల్లు నువ్వు కొనుక్కో పని చెయ్ అని అంటారు నేను దాన్ని సపోర్ట్ చేస్తా >> పబ్లిక్ >> నేను కూడా ఉన్నా ఒక అమ్మాయి తన ఇల్లు కొని నన్ను ఆ ఇంట్లో పెట్టుకుంటే నేను వెళ్తా వెళ్ళడానికి ఏం లేదు నాకు పోనీ ఆ లెగసీ పట్టుకరండి అబ్బాయి అమ్మాయిని పోషించే లెగసి ఆపేసి అమ్మాయి అబ్బాయిని పోషించే లెగసీ పట్టుకరండి నన్ను పోషించండి నేనే స్టార్ట్ అవుతా >> అయ్యా నమస్తే నమస్కారం >> మా నాన్న ఇల్లు అది నాదే టైప్ ది. >> మై గాడ్ సర్ యు ఆర్ రియలీ కాంట్ బిలీవ్ దిస్ ఇంత కాస్ట్లీ కార్లో నేను తిరుగుతానని లైఫ్ లో అనుకోలేదు. థాంక్యూ సో మచ్. >> నేను పెళ్లి చేసుకుంటే రేపు అది మా ఆయన ఇల్లు వాళ్ళ ఫ్యామిలీ. >> ఐ లవ్ యు వేర్ ఇస్ మై హౌస్ వేర్ ఇస్ వేర్ యమ్ ఐ వేర్ డు ఐ బిలంగ్ >> మీన్వైల్ అన్ఎంప్లాయిడ్ మెన్ ఇంట్లో నాన్నతో మింగులు రేయ్ ఎద్దులా ఎదిగావు పందిలా తింటున్నావ్. ఏం సంపాదిస్తున్నావు రా దుబాయ్ దుబాయ్ దేర్ ఇస్ నో ఆప్షన్ ఓన్లీ వన్ ఆప్షన్ గొడ్డు చాగిరి చేయడం తప్ప వేరే వేరేది లేదు ఆడ అదే అమ్మాయికి అనుకో కొంచెం తెలివి ఉండి డబ్బులు ఉంటే ఇగ టవర్నమెంట్ జాబర్ని మనిషి >> రెండు కోట్ల రూపాయలు కార్ గిఫ్ట్ ఇస్తే ఎవరితోనా ఐ లైవ్ చెప్పు >> ఇప్పుడు ఒక అంజలి అరోటిక్టాక్ లో జూపుకుంటూ విడలు చేసేది కట్ చేస్తే నాలుగు కోట్లు ఇల్లు ఉన్నది. >> చాక గర్లియా అప్నే >> అట్లా చాలా మందిని చూపిస్తా మూడు నాలుగు కార్లు కూడా ఉన్నాయి ఆవిడకి రీసెంట్ గా కొన్ని లక్షలు తీసుకొని థాయిలాండ్ లో ఒక పర్ఫార్మెన్స్ కూడా ఇచ్చింది. అంతే ఎందుకురా Instagram లో నేను కొన్ని అకౌంట్లు చూస్తా ఒక అమ్మాయి జస్ట్ ఆవిడకి ఒక వన్ ఇయర్ బ్యాక్ ఒక 20k ఉంటుండే వన్ ఇయర్ తర్వాత ఇప్పుడు 250క ఉంటదిరా నియర్లీ అంటే ఆ అమ్మాయి ఏం చేయాలా ఆవిడకి డాన్స్ అనే ఒక స్కిల్ ఉంటే ఎక్స్పోజ చేస్తూ డాన్స్ చేస్తది లేకపోతే ఎక్స్పోజింగ్ చేస్తూ అన్ని చేస్తది దట్స్ ఇట్ టాలెంట్ బాగుంటే విత ఇన్ వన్ ఇయర్ 100క ఫాలోవర్స్ 200క సబ్స్క్రైబర్స్ తిప్పి కొడితే ఒక్క ప్రమోషన్ మీద లక్ష లక్ష రూపాయలు మంత్లీ మూడు ప్రమోషన్లు వస్తే మ లక్షలు >> మాన చేయమీరా >> ఈ మధ్య ఆడపిల్లలు డబ్బులు సంపాదిస్తున్నారు మెజారిటీ ఆడపిల్లలు >> ఉస్మే వ్యూస్ అంగే ఐ హవ్ టు మనిటైజ్ మై అసెట్ >> మా నాన్న ఇల్లు అది నాది టైప్ >> మా ఆయన ఇల్లు వాళ్ళ ఫ్యామిలీ వేర్ డు ఐ బిలంగ్ >> యువర్ బిలంగ్స్ టు మెన్స్ హార్ట్ ప్రిన్సెస్ తండ్రి కూతురిని రాణి చేసిండు మొగుడు పెల్లాన్ని యువరాణి చేసిండు. అరే మెన్ అనేవాడు వాడు మనీని కేర్ చేయకుండా ఒక అమ్మాయిని లవ్ చేస్తారురా ట్రూ లవ్ చేస్తే బట్ ఎంతమంది అమ్మాయిలు మెన్ ని ట్రూ లవ్ చేస్తున్నారు చూపి నాకు అదే లెవెల్లో డబ్బులు పెడుతూ పోషిస్తూ వాడి కార్లు కొనిస్తూ కార్లో దింపుతూ వాడి బిల్లులు కడుతూ బట్టలు కొనిస్తూ చూపి నాకు అది కూడా ఈక్వల్ గా అమ్మాయిలు చేస్తూ ఉంటే అప్పుడు వచ్చి ఇలాంటివి మాట్లాడితే బాగుంటది అనేది నా ఒపీనియన్ >> అతి త్వరలో స్త్రీలు పైకి రాబోతున్నారు రాజ్యాలు వెళ్ళబోతున్నారు. సొంత ఇల్లు లేదు తెలుసా ఆడపిల్లలకి >> సొంత ఇల్లు పక్కన పెట్టు ఒక ఆడపిల్లకి ఇక్కడ ఒక ఆడపిల్ల జస్ట్ తన బెడ్ ను రెంట్ కి ఇచ్చి మంత్లీ 54,000 ఛార్జ్ చేస్తుంది. >> అయిపోయ్ >> హగ్గులు కూడా వేసుకోవచ్చు దిస్ ఇస్ కాల్డ్ బిజినెస్ అని వాడు మీమేసిండు. >> ఇంట్రెస్ట్ పోయింది చేయలేనని భయమేసింది. అనవసరం అనిపించింది. >> ఈవిడ ఒక విషయం మాట్లాడింది >> మగాడి అండర్వేర్ కనిపించినంత స్వేచ్ఛగా ఆడపిల్ల అండర్వేర్ ఆ దండం మీద కనిపించదు. >> ఆ అండర్వేర్ బ్రా ఆరేసుకునే స్వేచ్ఛ లేదు ఒక అమ్మాయికి అని దట్స్ ట్రూత్ ఎక్కడ ఎక్కడో మారుమూల ప్రాంతంలో విలేజ్ ఏరియాలో ఇట్స్ అబ్సల్యూట్ ట్రూత్ బట్ చాలా తక్కువ ప్రెసెంట్ అక్కడ అమ్మాయికి ఉండే బెనిఫిట్ అమ్మాయికి ఉంటది ఎండ్ ఆఫ్ ది డే అబ్బాయికి ఉండే లాస్ అబ్బాయికి ఉంటది. నేను ఏమంటా అంటే ఈ ఫెమినిస్టులకు గాని ఇట్లా మాట్లాడే వాళ్ళకి మీరు అమ్మాయిని అబ్బాయి ఈక్వల్ అనే థింగ్ రైట్స్ పైన మాట్లాడితే చాలా బాగుంటది. బట్ ఎవ్రీథింగ్ లో రైట్ ఉండాలి అంటే అది కాని పని ఇప్పుడు గాంధీజీ లాగా అర్ధరాత్రి ఒక అమ్మాయి రోడ్డు మీద స్వేచ్ఛగా తిరగాలి అంటే అది ఇంపాసిబుల్ అది అది జరగని పని అది అది ఏ దేశంలోనూ జరగని పని ఎక్కడైతే టాప్ సిటీస్ లో క్రౌడ్ ఉంటదో ఇప్పుడు పూణేలో ఒక యవరేజ్ అమ్మాయి బాడీ కౌంట్ 12 అంట పబ్బులలో మూడింటి వరకు రెండింటి వరకు ఎగురుతా ఉంటారు రాత్రులు అది ఫేచ్ ని అధిగమించినట్టు అని గాంధీజీ అనలేకపోయిండు దాన్ని బట్ అట్లా ఫేచ్ ని అధిగమించి బతికే అమ్మాయిలు ఉంటారు ఎట్ ది సేమ్ టైం చెట్లల్లో తుప్పలల్లో విలేజర్స్ చీకట్లో ఆడపిల్లలు ఉంటారుగా నడవాలంటే అబ్బాయి కూడా స్వేచ్ఛ కాదు అక్కడ >> అంతేగా >> అబ్బాయి కూడా అక్కడ సేఫ్ కాదు అంటే మరి ఇప్పుడు పెళ్లిఅయిన తర్వాత మొగుడి ఇల్లు కాదు పెళ్లి కాకముందు నాన్న ఇల్లు కాదు అని అంటుంది ఇవిడ నేను ఒక మాట చెప్తా పెళ్లిఅయిన తర్వాత ఎంతమంది సెలబ్రిటీలని చూపియాలా జస్ట్ అలిమని పేరుతో కోర్ట్లు లాగేసుకున్నారు అండ్ రీసెంట్ గా ఒక బీదోడికి కోర్టులో అలిమని వాడు లోన్ లేపి లక్షలు ఇస్తే ఆవిడ 20 లక్ష డిమాండ్ చేసిందిర లక్షలలో ఏమ వస్తది నాకు అన్నది  అలిమినీ పేరుతో ఇన్ని లేపుతున్నారు వీళ్ళు మరి దీని గురించి కూడా మాట్లాడొచ్చు కదా అంటే యస్ ఏ ఉమెన్ గా ఆవిడ మాట్లాడినప్పుడు యస్ ఏ మెన్ గా నేను మాట్లాడుతున్నా దట్స్ ఇట్ ఈక్వల్ రైట్స్ అన్నప్పుడు జాన్సీ లక్ష్మి బాయి లాగా ఈక్వల్ రైట్స్ తో ఫైట్ చేయాలి కానీ మెన్ తో ఈక్వల్ గా మెన్ తోనే ఫైట్ చేసింది జాన్సీ లక్ష్మి బాయి అలా ఫైట్ చేయాలి కానీ >> చెడ్డీలు జాంగల కోసం ఫైట్ చేయడం ఏంట్రా బాబా కేవలం ఎక్స్పోజింగ్ పోటి బట్టలు ఆల్కహాల్ పబ్బులు సిగరెట్ల కోసం ఫైట్ చేయడం ఏందయ్యా >> అన్న ఒటి ఇవ్వన్న తీయా ఉప్పేసి ఇవ్వండి అసలు రోషం రావడం లేదు. సొంత ఇల్లు లేదు అంటే అరే సొంత పిల్ల కంటే ఎక్కువ చూసుకుంటారురా బాబు సొంత బిడ్డకు కూడా పుట్టిన సొంత బిడ్డకు కూడా లేదు ఇల్లు వాళ్ళ తండ్రిదే అది ఆడు కొడుకయతే ఆ ఇల్లు అమ్మి నేను తిరుగుతా నాన్న అంటే కొడతాడు అలా నాన్న అదే అమ్మాయి అనుకో నాన్న నీకంటే పెద్దల్లు ఎన్నోని చూసుకుంటా నాన్న అంటే శబాష్ అంటాడు. ఇక్కడ కొడుక్కి ఆ ఇల్లు దొరకట్లే ఏదో డబ్బులు దొరుకుతున్నాయి మళ్ళీ వాడే చాకిరి చేసి సంపాదించి ఇంకో ఇల్లు కట్టి పెళ్లి చేసుకొని దాన్ని సాకాలి వాడు సాకొని వెళ్ళాలి అంత కష్టం మొగోడికి కూడా అదే అమ్మాయికి ఎంత బాగుందిరా లైఫ్ అమ్మాయిది జస్ట్ తెలివిగా ఉంటే చాలు దట్స్ ఇట్ అంటే ఇప్పుడు కొంతమంది విలేజ్ లో ఎఫెక్ట్ అయ్యే అమ్మాయిలు ఉంటారు. ఎట్ ది సేమ్ టైం ఎఫెక్ట్ అయ్యే అబ్బాయిలు కూడా ఉంటారు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ అబ్బాయిలే ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు మనీ విషయంలో ఇప్పుడు నన్నే చూసుకో వన్ ఇయర్ నుంచి చేస్తున్నా కంటెంట్ లాంగ్ వీడియోస్ నుంచి నేను చేసే కంటెంట్ కి 100 కే పైన సబ్స్క్రైబర్స్ ఉండాలి. మంచి మంచి టాపిక్స్ తీసుకున్నాను నేను చిన్న చిన్న పిల్లలు ఎట్లా ఖరాబ్ అవుతున్నారు సోషల్ మీడియా వల్ల తీసుకున్నా నేను బట్ నాకు సపోర్ట్ లే ఎందుకంటే ఐ యమ్ ఇన్ ఐ యమ డూయింగ్ గుడ్ కంటెంట్ అదే నా స్థానంలో ఒక అమ్మాయి ఉండుంటే నేను చేసిన వీడియోలో ఒక అమ్మాయి చేసిుంటే కచ్చితంగా చెప్తా నేను ఆ అమ్మాయికి 300కే సబ్స్క్రైబర్స్ ఉండేటోళ్ళు అరే ఇంత ధైర్యంగా మాట్లాడుతుంది ఆడపిల్ల అయిఉండి ఇంత మంచి కంటెంట్ చేస్తుంది అని నెత్తి మీద పెట్టుకునేటోళ్ళు పోరోళ్ళందరూ కలిసి వీళ్లే సపోర్ట్ చేసేటోళ్ళు నేను అమ్మాయిగా ఈ కంటెంట్ చేసిఉంటే >> బాంటే నువ్వు భగవంతుని పిలిచి కూర్చున్న పెట్టి అడిగిన వీడు చెప్పింది కరెక్ట్ అంటాడు ఇప్పుడు సో ఇలాంటి కంటెంట్ చేసుకోవాలంటే నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోవాల సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చెయ్

No comments:

Post a Comment