Tuesday, September 2, 2025

The voice of babaji l Sarada mam UK l Lightworkers TV

 The voice of babaji l Sarada mam UK l Lightworkers TV



హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లైట్ పర్కస్ టీవీ ముందుగా మన అందరి గురువైన డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రీజీకి ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుందాము. అలాగే మనకు ప్రతిరోజు చక్కటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందిస్తున్న లైట్ పకస్ టీవీ కి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ప్రతి ఒక్కరి లైఫ్ పకస్ టీవీ ని సబ్స్క్రైబ్ చేపిద్దు. ఫ్రెండ్స్ మరి ఈరోజు బాబాజీ గారు అందించిన అద్భుతమైన జ్ఞానాన్ని ఊకే ఆ శాదా మేడం నుండి అందుకుందాము. మరి మనం అందుకుంటున్న ఈ జ్ఞానాన్ని అందరికీ అందించడానికి ప్రతి ఒక్కరం లైక్ చేద్దాం అందరికీ షేర్ చేద్దాం. నమస్తే శారద మమ్ వెల్కమ్ టు ద సెషన్ మామ థాంక్యూ మమ్ నమస్తే మాస్టర్స్ అందరికీ నమస్తే సో మనము అయితే ఇవాళ మనం తెలుసుకోబోయేది ఏంటి అంటే ఈ బుక్ నుండి కొంత జ్ఞానం అన్నమాట ఇది బుక్ ఇదే బుక్ మన ది వాయిస్ ఆఫ్ బాబాజీ ట్రయాలజీ ఆన్ క్రియ ఇది క్రియాయోగం క్రియాయోగ క్రియాయోగం గురించో వాటి గురించో ఇక్కడ బాబాజీ మనకి బుక్లో నేర్పించడం క్రియా యోగం అట్లా ఏమ ఉండదు మొత్తం కూడాను జ్ఞానమే ఉంటుందన్నమాట అంత ఎట్లాగా యోగం అంటే ఏంటి ఇట్లాంటివన్నీ ఉంటుంది ఎవరనా బుక్ గనుక ఆ ఇంగ్లీష్ లో ఉంది మరి వేరే ఎడిషన్స్ నాకు అంత ఐడియా లేదు ఆ మోస్ట్లీ తెలుగులో అయితే లేదు హిందీలోనో చూస్ున్నాను అండ్ తమిళ్లో సో ఇది వీలైతే గనుక ఈ బుక్ తెచ్చుకొని ఎవరికి వాళ్ళ ఎంత చెప్పినా కూడా తక్కువ తక్కువే అవుతుంది. నా పర్సెప్షన్ నుంచి ఉంటుంది. సో ఎవరికి వాళ్ళం మనం చదువుకున్నట్టయితే బాగుంటుంది. సో ద వాయిస్ ఆఫ్ బాబాజీ ఇది మనం తెలుసుకునే ముందు ఒక ఫైవ్ మినిట్స్ మనం మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్ సో దట్ మనము రెడీ అవుతాం ఈ జ్ఞానాన్ని తీసుకోవడానికి ఒక ఐదు నిమిషాలు ఎవరికన్నా గ్లాసెస్ ఉంటే గనుక సైలెన్స్ లో మెడిటేషన్ చేద్దాం వితౌట్ ఎనీ మ్యూజిక్ ఒక ఫైవ్ మినిట్స్ గ్లాసెస్ అంటే కలద్దాలు ఉంటే తీసి పక్కన పెట్టేసేయండి. తర్వాత ఎవరనా మంచి ప్లేస్ చూసుకొని ధ్యానంలో అండ్ సెషన్స్ వినేటప్పుడు చక్కగా పిరమిడ్ ఎనర్జీస్ మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో పిరమిడ్ క్యాప్స్ ఉంటే గనుక పెట్టుకోండి అండ్ కాళ్ళు క్రాస్ చేసుకొని వేళ్ళల్లో వేళ్ళు పెట్టుకొని కళ్ళు చక్కగా సున్నితంగా మూసుకొని శరీరం అంతా కూడాను రిలాక్స్ చేసుకుంటూ శ్వాస మీద ధ్యాస మనకి శ్వాస మీద ధ్యాస అంతే ఒక ఐదు నిమిషాలు ఏ ఆలోచన వచ్చినా కూడా పక్కన పెట్టేసి కేవలం శ్వాస మీద ధ్యాస లాస్ట్ వన్ మినిట్ ఇప్పుడు మెల్లగా చెర్రీల కంటి మీద పెట్టుకుందాం ఫ్రెండ్స్. ఐదునాలుగుమడు రెండు ఒకటి ఎప్పుడు రెడీ అయితే ఇప్పుడు పిల్లలు తెరవచ్చు. థాంక్యూ యా సో ఇది అసలు ఈ బుక్ బుక్ మనం చేసుకోబోయేది ది వాయిస్ ఆఫ్ బాబాజీ అనే బుక్ లోంచి ఏ ట్రయాలజీ ట్రైలోగి ఆన్ క్రియాయోగ ఇదన్నమాట బుక్ కదా ఇందాక చూపించింది అయితే ఈ బుక్ ఆథర్స్ పేర్లు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది మనకి ఇక్కడ బాబాజీ అని కూడా ఉంటుంది బుక్ బాబాజీ నాగరాజ్ అని ఆ బుక్ పేరు అది ఆథర్ పేర్స్ ఆథర్ నేమ్స్ లో సో నీలకంటన్ విటి నీలకంటన్ ఎస్ ఏ ఏ రామయ్య తర్వాత బాబాజీ ఈ ముగ్గురు పేర్లు ఉంటాయన్నమాట అసలు ఈ బుక్ ఎలా వచ్చింది అంటే ఎవరైతే ఇది 1952 53 ప్రాంతంలో నీలకంఠన్ ఇది చెన్నైలో ఉంటారు అన్నమాట ఇప్పుడు ప్రెసెంట్ చెన్నై ఇక్కడ మెడ్రాస్ అని ఉంటుంది మనకి బుక్లో సో చెన్నైలో ఎగ్మోర్ అనే ఒక ప్రాంతంలో ఆ యొక్క ఏరియాలో నీలకంటన్ గారు అని ఉంటారన్నమాట ఆయన పేరు విటి నీలకంటన్ ఆయనకి మహావతార్ బాబాజీ ఫిజికల్ ఫామ్ లో ఫిజికల్ గా ఇప్పుడు ఎట్లాగయతే ఉన్నారు అట్లాగ ఫిజికల్ గానే శరీరం తీసుకుని అంటే ఆయన నిజంగా బాబాజీ ఎలా ఉంటారుఅంటే అలానే ఆయనకి ప్రత్యక్షమయి ఈ జ్ఞానం అంతా కూడాను ఆయనకి నీలకంఠన్ గారికి చెప్పడం జరిగిందన్నమాట సో ఈ బుక్కు మొత్తం కూడాను మొత్తము బాబాజీ డైరెక్ట్ గా ఇచ్చిన విస్డమ నీలకంఠం గారి ద్వారా మనకి ఇవ్వబడింది అన్నమాట 52 53 ప్రాంతంలో కానీ ఈ బుక్కు పబ్లిష్ అవ్వటానికి 50 ఏళ్ళు పట్టిందంట 50 ఇయర్స్ అంటే అంతవరకు అంటే ఈ జ్ఞానాన్ని అందుకోవడానికి ఆ టైంలో మనం రెడీగా లేమ అన్నమాట మనమే అనుకుందాం ఎందుకంటే అప్పుడు కూడా మనం ఉన్నాం ఇప్పుడు మనం ఉన్నాం సో 50 ఇయర్స్ వరకు ఆక్ ఆ బుక్ అనేది పబ్లిష్ అవ్వలేదు. 50 ఇయర్స్ తర్వాత పబ్లిష్ అవ్వటము ఇంకా ఇది ఇప్పటికీ కూడాను ఈ బుక్ ఉందని చెప్పి చాలా మందికి ఐడియా ఉండదు. ఇది నిజంగా మన పిరమిడ్ మాస్టర్ సి సురేష్ సార్ సురేష్ సార్ ఆయనకి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి ఎందుకంటే ఆయన ద్వారానే ఈ బుక్ అనేది తెలిసిందన్నమాట. సో ఈ బుక్ కూడాను నాకు తెలియకుండానే గిఫ్ట్ గా వచ్చింది. గిఫ్ట్ రూపంలో వచ్చింది ఈ బుక్ సో మనక ఏమన్నా గిఫ్ట్ వచ్చింది అంటే దాన్ని ఎట్లాగన్నా యూనివర్స్ కి ఎలా ఇవ్వాల అని అంటే యూనివర్స్ కి తిరిగి ఇవ్వాలి మనము ఏదో ఒక రూపంలో మనకి ఏ గిఫ్ట్స్ అయినా సరే వచ్చినాయి అంటే గనుక యూనివర్స్ కి తిరిగి మళ్ళీ దాన్ని ఏదో ఒక రూపంలో మనము ఇవ్వాల్సిందే. సో ఈ బుక్ని అట్లా వచ్చిన బుక్స్ అట్లా వచ్చినప్పుడు దాని జ్ఞానాన్ని అంటే ఆ జ్ఞానాన్ని మనం పంచాలి అని మనకి ఇవ్వబడినట్టు అన్నమాట బుక్స్ అయితే ఇంకా మెటీరియలిస్టిక్ అయితే గనుక అవి ఇవి ఆ ప్రెసెంట్స్ ఈ ప్రెసెంట్స్ అన్నీ కూడాను ఫ్రీ గిఫ్ట్స్ అన్నీ కూడాను తిరిగి మళ్ళీ ఇవ్వాల్సిందే యూనివర్స్ కి ఎట్లా అట్లాగో ఓకే సో అలా అదే ఈ 52 అండ్ 53 ఆ ప్రాంతంలో కదా ఈ బుక్ అనేది డైరెక్ట్ గా నీలకంఠన్ గారికి అండ్ ఎస్ఏ ఏ ఏ రామయ్య అని కూడా ఆథర్ ఇంకొక ఆథర్ ఉన్నారు. అయితే ఆ ఆథర్ ఫిజికల్ గా నీలకంఠన్ గారి దగ్గర అప్పుడు ఆ టైంలో ఆయన జీవించి ఉన్న ఆయన ఒక సోల్ నీలకంఠన్ గారి ఒక బాడీలోకి ఆ కాన్షస్ లోకి వెళ్ళటం జరుగుతుంది. హాఫ్ ఆఫ్ ద బుక్ అంటే బుక్ 2 దీంట్లో మొత్తము ట్రైలోగి అంటే మొత్తం మూడు బుక్స్ ఒక సారం అన్నమాట సో ఈ బుక్ ఒకటిగా కనిపించిన దీంట్లో మొత్తం మూడు ఉంటాయన్నమాట బుక్స్ ఒకటి ఏంటి అంటే ఒక బుక్ ఏమో బుక్ వన్ ద వాయిస్ ఆఫ్ బాబాజీ మిస్టిజం అన్లాక్డ్ అది బుక్ వన్ బుక్ టు ఏంటి అంటే ఇన్ ట్యూన్ విత్ ద ఓమ్నిసెంట్ బాబాజీ మాస్టర్ క్రియా టు ఆల్ ఇల్స్ అని ఉంటుంది అది అది బుక్ ట బుక్ త్రీ ఏంటి అంటే ద ఫ్లేమ్ ఆఫ్ క్రియా బాబాజీస్ డెత్ ఆఫ్ డెత్ అని ఇట్లాగా ఈ మూడు పుస్తకాలు కలిపి ఉంటుందన్నమాట ఈ మొత్తం ఈ బుక్ అంతా సో దాంట్లో బుక్ట బుక్త్రీ ఇట్లాగా బుక్ట అనేది నీలకంఠన్ నీలకంటన్ గారి శరీరంలో ఎస్ అయ్య రామయ్య అనే చైతన్యము కూడా యాడ్ అయ్యి ఈ బుక్ రెండో బుక్ కూడా రాయటం జరిగిందన్నమాట దీంట్లో సో ఈ బుక్ ఇవన్నీ కూడాను మహావతార్ బాబాజీ డైరెక్ట్ గా వాళ్ళకి వచ్చి ఇచ్చిన జ్ఞానము. సో నీలకంఠన్ గారికి రాత్రి వేళల్లో అయితే 12 తర్వాతో 10 తర్వాత 10ఇంటికి 12 ఇంటికి ఒక్కోసారి రెండింటికి బాబాజీ ప్రత్యక్షం అవ్వటము ఆయన జ్ఞానం ఇవ్వటం ఈయన రాసుకోవటం అలాగా వచ్చిన జ్ఞానం మొత్తం పుస్తకం అన్నమాట. సో దీంట్లో వాళ్ళద్దరి కన్వర్సేషన్స్ అవన్నీ కూడా చాలా బాగుంటుంది దీంట్లో కొన్ని కొన్ని గ్లిమసెస్ మనము మనము చెప్పుకుందాం. అయితే ఆ దీంట్లో బాబాజీ లహరి మహాసయ్య గారి గురించి కూడా ఒక జస్ట్ టూ త్రీ పేజెస్ ఉంటుంది ఆయన జర్నీ ఏంటి ఎట్లా స్టార్ట్ అయింది క్రియాయోగంలోకి ఆయన ఎట్లా వచ్చిన్నారు బాబాజీని ఎలా మీట్ అయ్యారు అది కూడా మనకి ఉంటుంది. సో దీంట్లో మనకి తెలియంది ఒకటి ఉంటుందో స్టోరీ అనేది అంటే చాలా మందికి కూడా తెలియంది ఎలా అంటే ఒక సాధకుడు ఉంటారంట ఒక బాబాజీ టైం అంటే ఈ బుక్ లో అట్లాగా ఆ మనకి బాబాజీ చెప్పారన్నమాట నీలకంఠం గారికి ఇంట్రడక్షన్ లో ఉంటుంది. అయితే దాంట్లో ఏమంటారు అంటే ఆ ఒక సాధకుడు ఒక ఆయనకి ఏంటి అంటే ఆయన బాబాజీ ఒక డిసైపుల్ అవ్వాలి బాబాజీ గ్రూప్ లో నేను కూడా ఒక శిష్యుని అవ్వాలి అని ఒక చాలా దృఢమైన కోరిక ఉంటుందంట ఆయనకి హిమాలయాల్లో ఎంతో సాధన చేసుకుంటూ చేసుకుంటూ ఆయన అలా హిమాలయాల్లో అంతా కూడాను అక్కడ ఇక్కడ అక్కడ ఇక్కడ ఆయన వెళుతూ చేస్తూ ఆ సాధనలో భాగంగా అక్కడ ఇక్కడ వెళ్లి ధ్యానమై చేసుకుంటూ అంతఆయన సాధన ఇంకా కంప్లీట్ గా దాంట్లో ఒకసారి ఆయన చూడడం జరుగుతుందన్నమాట అంటే ఆయన ఎప్పుడూ కూడాను ఆ సాధకుడు ఎప్పుడూ కూడాను బాబాజీని డైరెక్ట్ గా చూసింది లేదు ఆయనకి బాబాజీ ఎలా ఉంటారని తెలియదు కానీ మహావతార్ బాబాజీ అని మాత్రం ఆయనకి తెలుసన్నమాట ఉన్నారు ఇట్లాగా అని ఆయన ఇట్లాగ ఆయన గ్రూప్ లో నేను కూడా ఒక శిష్యుడి కింద ఇట్లాగా జాయిన్ అవ్వాలి అని సో ఒకరోజు ఆయన ఒక బృందా చూస్తారన్నమాట ఈ సాధకుడు ఎలాంటి అంటే ఒకరు ఉండి ఆయన చుట్టూత ఒకరు చుట్టూత గుంపుగా కూర్చుని వాళ్ళు డిస్కస్ చేసుకుంటూ ఉంటారు దాంట్లో మధ్యలో కూర్చున్న ఆయన్ని చూసి ఆ ఈయన బాబాజీనే ఆయన ఎట్లా ఉన్నారో వర్ణిస్తారు అన్నమాట అక్కడ ఎలా ఉన్నారు అంటే దృఢమైన చక్కగా మంచి ఒక యవ్వనంలో ఉన్న శరీరము పాతిక ఏళ్ల ఒక యోగుడు ఎట్లాగా ఉంటారో అట్లాంటి ఒక శరీరము ఎంతో కాంతివంతమైన శరీరము అని అన్నారు చాలా రేడియంట్ లైట్ వస్తుంది అంటే అంత కాంతి వెడజలుతుంది అన్నమాట ఆయన నుండి పొడవాటి రాగి కలరు అంటే అట్లాంటి ఒక ఎంత పొడవు ఉన్న ఆయన వెంట్రుకలు ఆయన జుట్టు ఇవన్నీ ఆయన వర్ణిస్తారఅన్నమాట ఆ ముఖము ఎంత తేజస్సుగా ఉంటుంది ఎంత అంటే ఒక డివినిటీ అనేది ఉట్టిపడతా ఉంటుంది అన్నమాట దైవత్వం అనేది తెలుస్తా ఉంటుందంట ఆయన ఫేస్ లో సో ఇలాగ ఆయన చూసి ఈ సాధకుడికి ఇంట్యూషన్ లో అట్లాగా ఆయనకి అనిపించిందంట ఈయన మహావతార్ బాబాజీయే అని సో వెళ్లి బాబాజీ నేను మీ దాంట్లో మీ శిష్యుడిలో నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నాను మీ గ్రూప్ లో నన్ను కూడా మీ శిష్యుడి కింద నన్ను స్వీకరించండి అని అంటారు అంటే అంటే బాబాజీ ఏం మాట్లాడరంట ఏం మాట్లాడపోయేసరికి ఆ ఈ సాధకుడికి చాలా ఏంటి అంటే ఆవేశం అంటే చాలా అయ్యో బాధ కలిగి ఎందుకు నన్ను జాయిన్ చేసుకోవట్లేదు అని అనుకని ఒక మాట చెప్తారంట మీరు గనుక చేసుకోకపోతే నన్ను శిష్యుడి కింద స్వీకరించకపోతే నేను పైనుంచి దూకేస్తాను. నేను దేహత్యాగం చేసేస్తాను అని చెప్తారు అప్పుడు బాబాజీ సరే చేసుకో అంటారన్నమాట చేసుకో ఏం కాదు అని అందరూ ఆశ్చర్యపోతారు మిగిలిన వాళ్ళు అక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా ఏంటి బాబాజీ చాలా కరుణతోటి ఉంటారు కదా ఏంటి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నారు ఏంటి అతను చనిపోతాను అంటే నువ్వు చనిపో అని చెప్తున్నారు ఏంటి అని ఎన్నో ఏళ్ళు బాబాజీతో ఆయన దగ్గర శిష్యరికంగా ఉండి ఆయనని తెలుసుకున్న వాళ్ళు కూడాను అక్కడ ఆ సమయంలో డౌట్ వస్తుందంట వాళ్ళకి ఏంటి ఇట్లాగా ఉన్నారు బాబాజీ ఇంత కఠినంగా ఉన్నారు ఏంటి అని ఒక్కసారిగా ఆవాళ్ళకి ఆలోచన వచ్చేస్తదంట థాట్ ఒకటి ఈలోగా ఏంటి అంటే ఎవరు బయటికి చెప్పరు ఈలోగా ఏం జరుగుతుంది ఆ సాధకుడు చెప్పాడు కదా అలానే పైనుండి అతను దూకేయడం జరుగుతుంది. అతని శరీరం మొత్తం ముద్ద ముద్ద అయిపోయి శరీరం మొత్తం కూడాను ఎంత అంత హైట్ నుంచి మరి దుంకేస్తే శరీరం ఎట్లా అయిపోతుంది చిదిలంగా అయిపోతుంది. సో అట్లాగా అయ్యేసరికి వెళ్లి చూడండి ఎట్లా ఉన్నారో అని అంటారంట బాబాజీ సో అక్కడ గ్రూప్ లో ఒక ఇద్దరు ముగ్గురు వెళ్లి చూసి లేడు ఇంకా ప్రాణాలతోటి శరీరం ఇట్లాగ అయిపోయిందంటే మీరు కిందకి వెళ్లి ఆ అతన్ని తీసుకురండి పైకి అంటారంట అంటే ఆ శరీరాన్ని తీసుకురండి పైకి అని సో వాళ్ళు వెళ్లి శరీరం తీసుకొచ్చినప్పుడు బాబాజీ ఆ అతని శరీరం మీద అంటే చెప్పాలంటే ప్రాణం లేదు ఆ శరీరం మీద చెయి పెట్టి ఆ ఇక నేను తీసుకుంటున్నాను ఇక నీకు నువ్వు ఇంకా ఇమ్మోర్టల్ అయిపోయావు చిరంజీవత్వం నీకు వచ్చేసింది అని అన్నారు అంటే ముందు పెట్టిన ఏదైతే పరీక్ష ఉన్నదో ముందు సైలెంట్ గా ఉన్నారు ఏం మాట్లాడలేదు సో ఆ సైలెన్స్ ఉన్న అంటే ఇక్కడ ఒక పరీక్ష జరిగిందన్నమాట అతనికి అన్ని అతను సాధించేసాడు అంటే అన్ని అతను ఓవర్కమ్ సాధించడం అంటే ఓవర్కమ్ అయ్యాడు అన్ని ఎమోషన్స్ ని ఓవర్కమ్ అయిపోయాడు అతను అంటే తను తనను ఒక పట్టు సాధించేసాడు మొత్తం అన్ని దాని మీద అన్ని ఎమోషన్స్ మీద భావోద్వేగాలు ఏవైతే మనకు ఉంటాయో వాట అంటే గుణాలు అన్నీ కూడాను అతను సాధనలో ఓవర్కమ్ అయిపోయాడు కానీ మృత్యువు అన్న ఒక దాని మీద మాత్రము అతనుకి ఇంకా ఇంకా కాస్త ఉన్నదంట అంటే అది భయం కావచ్చు ఇంత అవి మృత్యు అంటే డెత్ అంటే కొంచెం అతనికి ఇదిఉంది సో దాన్ని కూడా ఓవర్కమ్ చేయటానికి అంటే ఆ భయం నుంచి కూడా అతను బయట పడేయటానికి బాబాజీ ఇలా చేశారు అని తర్వాత అందరికీ తెలుస్తుంది అన్నమాట అతను మళ్ళీ సజీవంగా అతనికి తిరిగి మళ్ళ ప్రాణం వస్తుంది అతను ఇమ్మోర్టల్ అయిపోతారు అన్నమాట అంటే ఇంకా చిరంజీవత్వం ఆయనకి అతనికి వచ్చేస్తుంది మహావతార్ బాబాజీకి ఎంతో ప్రీతికరమైన శిష్యుడు కింద వాళ్ళ గ్రూప్ లో ఆయన జాయిన్ అవ్వటం జరుగుతుంటుంది అన్నమాట సో ఇది ఎందుకు చెప్పబడింది ఇది అంటే గనుక మనకి గురువులు ఎట్లా అంటే పరీక్షలు పెడుతూ ఉంటారు మనక ఆ పరీక్షా సమయంలో ఏంటి అంటే మనము మనం అది బయట పడగలమా అంటే ఇప్పుడు ఎలా వస్తుందంటే చాలా అంటే హోప్లెస్ గా అంటే మనకి లైట్ కనిపించదు లైట్ కనిపించదు అంటే అంటే అంటే మనకి మంచి ఇలాగా ఒకటి మంచి టైం అంటూ ఒకటి వస్తుందన్న ఒక విశ్వాసము ఇవన్నీ కూడాను ఎప్పుడో అక్కడ ఒక బలహీన క్షణంలో కూల్పోవటం జరుగుతుంది. అంటే ఏమి లైట్ కనిపించదు మనకి అంటే దారి కనిపించదు అన్ని మూసుకుపోయినట్టు ఉంటుంది. అదే పరీక్షా సమయము అప్పుడే నిలబడాలి మనం అంటే గురువులు మనం ఎంత పిలిచినా కూడాను దైవం కావచ్చు ఎవరైనా కావచ్చు అయ్యో పలకట్లేదే నాకు ఏసైను రావట్లేదు నాకు నన్ను ఇట్లా వదిలేసారా నన్ను ఏం పట్టించుకోవట్లేదు అంటే మనం ఏవేవో వచ్చేస్తాయి అన్నమాట ఇంకా గురువుల మీద ఎప్పుడు గురువులు దేవుని దూషించకూడదు అది చాలా కర్మకి దారి తీస్తుంది. సో ఆ టైం లో ఏంటి అంటే మనకి హెల్ప్ దొరకట్లేదు అన్న టైం లో ఏం జరుగుతుందంటే పరీక్షా సమయము మనకి ఆల్రెడీ దాన్ని బయటపడే శక్తి మనకి ఉంది కాబట్టి వాళ్ళ ఆ శక్తిని బయటకి తీసుకురావటానికి మనల్ని ఆ టైంలో అంత సైలెన్స్ అనేది అంటే మనక ఏం రావట్లేదే వాళ్ళ నుంచి అనేది మనకి అనిపిస్తుందన్నమాట కానీ గురువులకి తెలుసు మనం బయట పడగలము అని సో దాన్ని ఆ లోపల నుంచి బయటకి తీసుకురావాలి మనము అని ఆ టైం టైమలో మనం ఏం చేయాలి అంటే కేవలం ఒక సాక్షిగా మనం ఉంటూ ఏం చేయాలి నేను అనేది మనం తెలుసుకుంటూ అక్కడ ఒక్కటే అన్నమాట వర్క్ కాదు ముందు ఎట్లా బయట పడాలని కాదు వెంటనే మనక ఏమన్నా పరీక్ష సమయం రాంగానే దీనినుంచి నేను బయటికి వెళ్ళిపోవాలి బయట పడిపోవాలి అనుకుంటాం బయటపడిపోడే ముందు నిలబడాలి నిలబడాలి నిలబడాలంటే నిలబడాలి అంతే ఆ సిచువేషన్ లో గట్టిగా నిలుచున్నామా చాలు వాళ్ళు చేయబట్టేసుకుంటారు. ఇంకా ఎన్నో ఎక్స్పీరియన్సెస్ నాకు నా అనుభవంతో చెప్తున్నాను ఆ టైంలో మనం నిలబడాలంతే నిలబడితే చాలు మనక ఏంటి అంటే వాళ్ళు చెయి పట్టుకుంటారు మనం డౌన్ అయిపోయామా పడిపోయామా మనం మనకి మనమే అవకాశాన్ని కోల్పోతాం. సో ఏంటి అంటే అట్లాగా పరీక్షా సమయంలో ఇట్లాంటి పరీక్షలు అనేవి మనకు ఉంటా ఉంటూనే ఉంటాయి. సో ఒకటఒకటి మనకి ఓవర్కమ్ అవ్వటానికి జ్ఞానం పొందటానికి ఓకే సో అప్పుడు బాబాజీ యొక్క కైండ్నెస్ ఏంటి అనేది అంటే ఆయన ఎంత ఎంత దయతోటి ఉంటారు కరుణతోటి ఉంటారు అవన్నీ వాళ్ళకి ఆ బృందం వాళ్ళందరికీ కూడా అర్థం అవుతుంది అన్నమాట అంటే గురువుని పూర్తిగా ఎవరు అర్థం చేసుకోలేరు ఎంతో కాలంగా శిష్యరికంలో ఉండి శిష్యుడిగా ఉన్న శిష్యులుగా అలాగా ఉన్న బాబాజీ దగ్గర వాళ్ళకు కూడా చూసారా ఆ టైంలో ఒక థాట్ వచ్చింది ఏంటి ఇంత ఈయన ఆయన ఇంత నిర్దయగా ఉన్నారు ఏంటి అని ఓకే సో గురువుని ఎవరు కంప్లీట్ గా మనం అర్థం చేసుకోలేము. ఓకే నెక్స్ట్ ఇంకొకటి అంటే దీన్ని కొంచెం బిట్స్ బిట్స్ గా అట్లాగా మనం చెప్పుకుందాం ఎందుకంటే దీంట్లో ఒక టాపిక్ అంటూ అట్లా కాకుండా ఉండదు. అలాగా జర్నీ చేయటమే బుక్ తోటి అన్నమాట. సో ఇంకోటి ఏంటి అంటే నీలకంఠన్ గారు కన్వర్సేషన్ ఉంటుంది డైలాగ్ అని ఫస్ట్ లో నీలకంఠం గారు అడుగుతూ ఉంటారు ఏమన్నా అలానే బాబాజీ గారు చెప్తూ ఉంటారు సో నీలకంఠం గారికి ఒకరోజు ధ్యానం సరిగ్గా కుదరదుఅన్నమాట ఆయనకి ధ్యానం సరిగ్గా కుదరపోయేసరికి ఆయనకి ఎందుకు ధ్యానం కుదరదు అంటే ఒకటి ఏంటి అంటే ఆయనకి అక్కడ సత్సంగ అంటే ఈ క్రియాయోగ సెంటర్ అనేది ఉంటుంది. సో ఆయన ఆయనకి కాలు ముందు బాగోదు ఫస్ట్ నుంచే ఆయనకి అంటే ఆయనకి కాలుకి సర్జరీస్ అంటే చేయాల్సి వస్తది కాలుకి సం్యాన్సర్ సంథింగ్ అట్లాగా ఉంటుంది సో అయినా సరే ఆయన ఆ సత్సంగం అక్కడికి నడుచుకుంటూ వెళ్లి అందరితోటి గ్రూప్ మెడిటేషన్ చేసి వస్తారన్నమాట వస్తూ ఉంటారు. సో ఆయన కంప్లీట్ స్పిరిచువల్ సైడ్ కి వచ్చారు కానీ ఆయన ఫ్యామిలీ మాత్రము ఈ స్పిరిచువాలిటీలో లేరన్నమాట. సో ఒకటి ఆయనకి ఏంటంటే చింత అనేది రెండు విషయాల్లో చింతిస్తూ ఉంటారు ఒకటి ఏంటి అంటే ఆయనకి అక్కడ మెంబర్షిప్ అనేది ఎలా దొరుకుతుందా అంటే ఆ క్రియాయోగ సెంటర్లో ధ్యానం సెంటర్ దాంట్లో మెంబర్షిప్ అనేది ఎలా దొరుకుతుంది అని ఒకరు కనుకుంటారు ఇంకోటి ఏంటి అంటే అయ్యో నేను ఫ్యామిలీని ఈ స్పిరిచువాలిటీ లోకి ఆధ్యాత్మిక వైపు కి వాళ్ళని నేను తీసుకురాలేకపోతున్నానే వాళ్ళకి అర్థమయ్యేలాగా నేను చెప్పలేకపోతున్నానే అనేవి ఈ రెండు ఆయన్ని డిస్టర్బ్ చేస్తూ ఉంటాయి అన్నమాట ధ్యానంలో సో అప్పుడు బాబాజీ ఆరోజు రోజు వస్తారు కదా రోజు ఆ టైం ఏదో ఒక టైం కి రాత్రి వేళల్లో బాబాజీ వచ్చి జ్ఞానం ఇవ్వటం ఉంటుంది కదా అలానే బాబాజీ ఆ రోజు రావడం జరుగుతుంది అన్నమాట జరిగినప్పుడు అక్కడ అడుగుతారు బాబాజీ ఎందుకు చింతిస్తున్నావ్ నువ్వు ఎందుకు ఇట్లాగా అంటే నీకు ఎందుకు కుదరట్లేదు ధ్యానం ఎందుకు కుదరట్లేదు అన్నప్పుడు ఆయన చెప్పడం జరుగుతుంది అప్పుడు బాబాజీ చెప్తారఅన్నమాట ఒకటి చెప్తారు ఒక పిలిగ్రిమ్ ఉంటాడు అంటే అతను ఏంటి అంటే ఇలాగ పుణ్యక్షేత్రాలకి అవన్నీ అతను వెళ్తూ ఉంటాడు కదా పిలిగ్రిమ అని సో ఒకరు ఉంటారు అతను ఏంటి అంటే అతనికి కాళ్ళు కుంటి అంటే ఒక కాలు అనేది సరిగ్గా అసలు తనే సరిగ్గా నడవలేడు ఒక కర్ర పట్టుకొని నడుస్తూ ఉంటాడు. సో అతను ఏంటంటే బద్రీనాథ్ కి నడుచుకుంటూ వెళ్ళాలి అని డిసైడ్ అవుతాడు బద్రీనాథ్ కి చూసే వాళ్ళందరిక కూడాను ఇతను వెళ్ళగలడా ఎలా వెళ్తాడు కాలేమో ఇట్లా ఉంది నడవలేకపోతున్నాడే ఎలాగ నడుచుకుంటూ వెళ్తాడు బద్రీనాథ్ కి అని అనుకుంటారంట అందరూ చూసేవాళ్ళు కూడాను అయితే అతను ఎవరైతే వెళ్తున్నాడో ఈ పిలిగ్రిమ అంటే ఈఈ ఇతను కాలు కాలు సరిగ్గాలి అని ఇతను అట్లాగా ఆ నడవలేని స్థితిలో ఉన్న ఇతను మాత్రము అతని శరీరం అంటే అతను వెళ్ళలేకపోవటం కాదు అయ్యో ఇంకొక ఇద్దరిని నేను ఎక్కించుకోవాల్సింద అంటే నేను ఎత్తుకొని వెళ్లి ఉండాల్సిందేమో అనేది అనుకుంటాడు అంట అతను అంటే అక్కడ బాబాజీ ఏం చెప్తున్నారు అంటే వన్ షుడ్ నాట్ ట్రై టు రిఫామ్ అండ్ క్రీ ద బర్డెన్ ఆఫ్ అదర్స్ బిఫోర్ ద గోల్ ఇస్ రీచ్డ్ అని అంటారు చాలా పవర్ఫుల్ లైన్ అన్నమాట ఇది అంటే ఏం చెప్తున్నారు అంటే అంటే ఎవరు కూడాను అసలు అతను వెళ్ళటమే కష్టం అతని కాలు సపోర్ట్ ఇవ్వట్లే నడిచి వెళ్ళటానికి అలాంటి అతనికి ఎలాంటి ఆలోచన ఉంది ఇంకొక ఇద్దరిని నేను మోసుకని వెళ్లొచ్చు కదా అని అనుకుంటున్నాడంట సాధ్యమవుతుందా అది అతనే వెళ్ళలేకపోతున్నాడు. సో అప్పుడు బాబాజీ ఏం చెప్తున్నారు అంటే ఎప్పుడు ఎప్పుడూ కూడాను నీ గోల్ నువ్వు రీచ్ అవ్వకముందే ఇంకొకళని నీ మీద అంటే ఆ బర్డెన్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు అంటున్నారు అన్నమాట అసలు ప్రయత్నించకూడదు కరెక్ట్ కాదు కాదు అసలు ప్రయత్నించకూడదు వన్ షుడ్ నాట్ ట్రై టు రిఫామ్ అండ్ క్రీ ద బర్డెన్ ఆఫ్ అదర్స్ బిఫోర్ ద గోల్ ఇస్ రీచ్డ్ అంటారు నీ గమ్యం నువ్వు చేరేంతవరకు ఇంకొకడికి ఎట్లా సహాయం చేస్తావ్ అని ఇప్పుడు మనకే తెలీదు తెలియకుండా ఇంకొకళ్ళకి ఎలా సహాయం చేస్తాం ఇదే అన్నమాట అంటే ఏంటి అంటే ఆ సాధనలోకి రాంగానే అందరికీ కూడాను మనకు అనిపిస్తూ ఉంటుంది. మన ఇంట్లో వాళ్ళందరూ కూడా వచ్చేస్తే బాగుండు అని నేను కూడా అనుకున్నాను కానీ ఎవరి జర్నీలు వాళ్ళవి ఎవరి జర్నీలు వాళ్ళకి ఉంటుంది. సో అక్కడ బాబా చెప్తున్నారు అన్నమాట ఎప్పుడ కూడాను నువ్వు బ్లూమ్ అయితే అంటే నువ్వు వికసించినట్టయితే నువ్వు ఆ శక్తిని అంటే ఆ జ్ఞానాన్ని నువ్వు పొందినట్టయితే నువ్వు మాట్లాడనక్కర్ల ఆటోమేటిక్ గా అందరూ వచ్చేస్తారు. ఆ వాళ్లే వచ్చేస్తారు. ముందు నీ గోల్ నువ్వు రీచ్ అవ్వు అంటారన్నమాట. సో ఫస్ట్ మన పని మనం చేసుకుంటూ మన సాధన మనం చేసుకుంటూ ఉంటున్నప్పుడు ఏది ఎలా జరగాలో ఎవరు రావాలో ఏ టైం కి రావాలో వాళ్లే వస్తారు. ఈ థాట్ పెట్టుకుని ధ్యానంలో మనం కూడా కూర్చున్నప్పుడు వాళ్ళు డిస్టర్బ్ చేస్తారేమో వీళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చేస్తే బాగుండు నన్ను డిస్టర్బ్ చేయరని కొంతమందికి తప్ప అందరూ ధ్యానంలోకి రావాలి రావాలి సో వాళ్ళక కూడా ధ్యానం అందాలి అనేది అందరి గురించి చెప్పట్లేదు కొంతమంది ఆలోచన ఎలా ఉంటుందంటే నా సాధన డిస్టర్బ్ కాకూడదు నా స్పిరిచువల్ జర్నీ డిస్టర్బ్ కాకూడదు సో నేను సెషన్స్ ఇవన్నీ కూడాను అంటే వీటికి నేను డిస్టర్బ్ కాకూడదు అంటే నన్ను ఎవరు కూడాను ఆపకూడదు ఆపకూడదు కాబట్టి వాళ్ళు కూడా ధ్యానంలోకి వచ్చేస్తే బాగుండు అనుకుంటారు అది కరెక్ట్ కాదు అక్కడ స్వార్థం ఉంటుందన్నమాట అక్కడ స్వార్థమే ఉంటుంది. అంటే నా సాధనకు అడ్డు రాకూడదని ఇంకొకడు ధ్యానంలోకి రావాలా కాదు ఎలా ఉండాలి మనకి ఆలోచన అంటే అందరికీ ధ్యానం అందాలి ఇంక్లూడింగ్ మన ఫ్యామిలీ అందరికీ ఈ ధ్యానం యొక్క గొప్పతనం వాళ్ళకి తెలియాలి ఈ జర్నీ యొక్క గొప్పతనం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. సో చెప్పటం వరకే మన పని చెప్పాలి చెప్పకుండా ఉండకూడదు ఓకే చెప్పాలి కానీ ఈ ఎప్పుడు వస్తారు అనేది మనం మనం మనము డిసైడ్ చేయలేము చేయకూడదు కూడా అది వాళ్ళ జర్నీ వాళ్ళది సో ఎవరు ఆపడానికి ఎవ్వరు ఆపలేరు మనమే ఆపుతాం అన్నమాట మనకి మనమే చూసుకు మనకి మనమే అలాగ ఆపేద అంతా కూడా మనమే ఎవ్వరు ఆపడానికి ఎవ్వరు లేరు ఇక్కడ అలా కనిపిస్తారు బయటకి అంతే అక్కడ పరీక్ష ఉందన్నమాట అక్కడ టెస్ట్ ఉంది ఏదో మనం నేర్చుకోవాలి నేర్చుకుంటే అది క్లియర్ అయిపోతుంది ఆ పాత్ సో అందుకు ఏంటి అంటే మొత్తము పత్రి సార్ చెప్పినట్టు ధ్యాన్ జగత్ అవ్వాలి అన్న సంకల్పం ఉండాలి మనకి సో మొత్తము ధ్యాన జగత్ అవుతున్నప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ కూడా దాంట్లో ఈ జగత్తులో భాగమే కదా వాళ్ళు కూడా సర్వేజన సుఖినో భవంతు అంటాం సర్వేజనా సుఖినో భవంతుని నేను ఒక్కదాన్నే బాగుండాలని ప్రార్థించుకుంటే ఎట్లాగా సర్వేజనా సుఖినో భవంతు అన్నప్పుడు సర్వేజన అంటే అందరి జనాల్లో మన ఫ్యామిలీ కూడా ఉంటారు మనవాళ్ళు కూడా ఉంటారు. సో ఎప్పుడు కూడా సంకల్పం కానీ మన ఆలోచన కానీ ఫర్ ద హైయెస్ట్ గుడ్ గా ఉండాలంటారు మహావతార్ బాబాజీ ఇది స్టార్టింగ్ లో చెప్పారన్నమాట నీ యొక్క సంకల్పము నీ యొక్క నీ డిజైర్స్ నీ కోరిక ఎట్లా ఉండాలి అంటే ఎక్కువగా హైయెస్ట్ గుడ్ అంటే లోక కళ్యాణం కోసం ఎక్కువగా ఉండాలి. దానికి ఉండాలి అది ఉన్నప్పుడు ఈ పర్సనల్ ఇవన్నీ చూసుకోబడతాయి మనం అన్నీ కూడా ఓకే సో అది ఇది గుర్తుపెట్టుకోవాల్సింది అన్నమాట ఇంకొకళ బర్డెన్ అనేది నీ మీద వేసుకో మాకు ఈ ఆలోచనలన్నీ తీసేసేయి అప్పుడు నువ్వు ధ్యానం చేయను తర్వాత ఆయనకి మెంబర్షిప్ అంటే నీకు మెంబర్షిప్ే అవసరం లేదు నువ్వు అంత గ్రేట్ సోల్ అంటారన్నమాట సో ఆ రెండు డౌట్స్ కూడా బాబాజీ క్లియర్ చేసేయడం జరుగుతుంది ఆయనకి ఆ రోజు సో ఇంకొకటి ఇంకొక విషయం ఏంటి అంటే యా ఇంకోటి ఇక్కడ బాబాజీ ఐ స్మాల్ ఐ బిగ్ ఐ గురించి ఇంగ్లీష్ ఆల్ఫాబెటర్స్ ఐ ఉంటుంది కదా ఐ సో ఐ స్మాల్ ఐ బిగ్ ఐ దాని గురించి చెప్తారన్నమాట ఇక్కడ ఏంటి అంటే నువ్వు ఎప్పుడూ కూడాను మనిషి ఏంటి అంటే ఈ బర్త్ అండ్ దర్త్ సైకిల్స్ లో అంటే ఈ చావు చావు పుట్టుకల ఒక చక్రంలో పడిపోతూ ఉంటాడు ఎందుకు పడిపోతా ఉంటారు ఎందుకు ఈ చక్రం నుంచి దాటాలి కదా ఈ చావు పుట్టుకల చక్రం నుంచి బయటికి రావాలి కదా ఆత్మ అనేది ఎందుకు దాంట్లో ఉండిపోతున్నాడు మనిషి ఎందుకు అంటే ఆ చక్రంలో ఉండటానికి మధ్యలో అతని ఏంటి అంటే ఈ బిగ్ ఐ అనేది దానితోటి ఐ అంటే ఐడెంటిటీ సెల్ఫ్ ఐడెంటిటీ అంటే పర్సనల్ ఐడెంటిటీ అన్నమాట అంటే మన అక్కడ ఈగో సెల్ఫ్ ఈగో అనంగానే అహంకారం కాదు నా పర్సనల్ లిట అంటే నా ఒక ఐడెంటిటీని ఈ ఫిజికల్ రియాలిటీ తోటి నేను కంపేర్ చేస్తూ ఈ ఫిజికల్ ఒక భౌతికమైన ఒక పేరుతోటో భౌతికంగా ఉన్న నా జీవన విధానం తోటో నా ఒక ఎమోషన్స్ తోటి నన్ను నేను ఐడెంటిఫై చేసుకుంటే నన్ను నేను నేను గుర్తించుకున్నట్టయితే అది సెల్ఫ్ ఐడెంటిటీ అన్నమాట అంటే అది ఈగో సెల్ఫ్ అనేది అంటే మైండ్ తోటి మనము మన మైండ్ తోటి మనం మనల్ని గుర్తించుకోవటం అన్నమాట ఐడెంటిటీ అది అది బిగ్ ఐ మరి స్మాల్ ఐ ఏంటి అంటే మన ఇన్నర్ సెల్ఫ్ లోపల ఒక మన ట్రూ ఐడెంటిటీ అనేది మన లోపల ఉంటుంది అంటే మన మనం ఏంటి అనేది మన లోపల ఉంటుంది కానీ ఈ బయట దానితోటే అటాచ్ అయిపోయినప్పుడు ఈ చావు పుట్టుకలు అనే చక్రం నుంచి ఆ జీవి ఏంటి అంటే ఆత్మ బయటికి రాలేకపోతుంది. ఆ చక్రాన్ని దాటలేకపోతుంది. ఎంతసేపు ది చక్రంలో ఉంటే ఇంకా నెక్స్ట్ మళ్ళ ఇంకా దైవాలం అయ్యేది ఎప్పుడు ఎప్పుడు ఇప్పుడు మనిషి ఎన్నో ఎలిమెంట్స్ నుంచి అంటే ఒక ఒక రాయి నుంచి ఒక రాయి మినరల్ కింగ్డమ నుంచి తర్వాత ఈ నీటిలో ఉండే ఈ దాటి నుంచి పక్షులు అంటే పక్షులు మినహా ఇలా నీటిలో ఉండే వాటి నుంచి తర్వాత భూమిమీద ఉండే జంతువులు చెట్లు ఈ చేమలు అంటే వీటన్నిటిని జర్నీ చేసుకుంటూ ఒక ఆత్మ మనిషిగా అనేది పుట్టటం అనేది జరుగుతుంద అంటే మనిషి రూపం తీసుకోవడం జరుగుతుంది. అంటే మనం ఇవన్నీ దాటి వచ్చాం సకల జీవరాశులు అంటే ఇవన్నీ కూడాను అనుభవంలోకి ఉన్నాయి మనం ఇవన్నీ దాటుకొని మనిషిగా వచ్చామంటే మనిషి నుంచి నెక్స్ట్ స్టేజ్ ఏంటి అంటే దైవత్వము దైవాలం అంటే మనము డివైన్ మనం గాడ్స్ అవ్వాలన్నమాట అందుకు పత్రి సార్ ఆయన ఆయన మనలో గుర్తించారు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మై డియర్ గాడ్స్ అని మాట్లాడుతూ ఉంటారు సార్ అని అని స్టార్ట్ చేస్తారు సో అంటే మనలో ఉన్న దైవత్వం మనం గుర్తించాలి ఎప్పుడైతే గనుక ఆ ఇన్నర్ ఐ అంటే ఏదైతే మన ట్రూ సెల్ఫ్ ఉందో దానికి డిస్కనెక్ట్ అయిపోతామో ఈ చావు పుట్టుకల చక్రంలో పడిపోవడం జరుగుతూ ఉంటుంది మొత్తం ఇంకా అది ఒక జాయింట్ వీల్ లాగా ఆగని జాయింట్ వీల్ అన్నమాట తిరుగుతూనే ఉంటాం తిరుగుతూనే ఉంటాం దాని నుంచి దిగాలి కదా బయటికి వెళ్ళిపోవాలి కదా బయటికి రావాలి సో దానికి బాబాజీ ఏమంటున్నారు అంటే నీ నియరెస్ట్ గా ఉన్న నీ హార్ట్ విను అంటున్నారు అంటే నీ హృదయం చెప్పేది విను నీ మైండ్ చెప్పేది వినమాకు నీ హృదయం చెప్పేది విను అంటారు అన్నమాట సో హృదయం చెప్పే దానికి దగ్గరగా ఉండు నీ మైండ్ కి దగ్గరగా ఉండమాకు ఇక్కడ ఏంటి అంటే ఎవరి కాళ్ళం మనం చెక్ చేసుకోవాలి నేను ఎవరితోటి అంటే నేను దేనితోటి ఎక్కువగా ఉంటున్నాను నా మైండ్ తోటి ఎక్కువగా ఉంటున్నానా నా హార్ట్ తోటి ఎక్కువగా ఉంటున్నాను అంటే హార్ట్ ఇస్ ప్యూరిటీగా లోపల ఇన్నర్ వాయిస్ అనేది మనకి వస్తూ ఉంటుంది అందరి అందరికీ వస్తుంది ఇన్నర్ వాయిస్ అనేది సో అది పట్టుకుంటున్నానా ఎక్కువగా నా ఎమోషన్స్ అంటే నా మైండ్ చెప్పేది నేను వింటున్నాను మైండ్ అంతా కూడాను ఏంటంటే మైండ్ చాలా అవసరమే మైండ్ ఈ బాడీ తీసుకున్నప్పుడు మైండ్ అనేది మనకి అవసరం కానీ ఎక్కడెక్కడ అవసరము ఎంత అవసరం అనేది మనకు తెలియాలన్నమాట సో ఎక్కువగా మనం దాదాపు మన మైండ్ తోటే ఉంటా ఉంటాం జీవనం చేస్తూనే ఉంటాం ఆలోచన లేకుండా ఒక్క నిమిషం అన్నా ఉందా మనకి ఆలోచన లేకుండా ధ్యానంలో ఓకే ధ్యానంలో ఆలోచన రహిత స్థితి అని చాలామందికి వస్తూ ఉంటుంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటాం. ధ్యానం చేయకున్నప్పుడు అంటే అది మనము మామూలుగా మన డైలీ లైఫ్ మనం లీడ్ చేస్తున్న మన వర్క్ చేస్తున్నప్పుడు అట్లాగా వేక్ఫుల్ స్టేట్ లో ఉన్నప్పుడు ఆలోచన లేకుండా ఒక్క నిమిషం అన్నా ఉందా ఉంటుందా దాదాపు ఉండదు చాలా మంది వరకు ఎందుకు అంటే అక్కడ మైండ్ రన్ అవుతూనే ఉంటుంది దాని పనే అది దాని పనే రన్ చేస్తూ ఉంటుంది. సో అక్కడ ఏంటి అక్కడ మనము ఆపగలగాది ఎవరు అంటే మనము ఇది ఎవరు చెప్పారంటే శ్రీయం గారిది ది ఆటోబయోగ్రఫీ అన్నమాట శ్రీయం అనేది ఉంటుంది ఆటోబయోగ్రఫీ హిమాలయన్ మాస్టర్ అట్లాగా శ్రీయం గారిది బుక్ ఉంటుంది. ఆ బుక్ చదువుతున్నప్పుడు ఆ అక్కడ కంప్లీట్ మైండ్ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో నాకు అనిపించింది అసలు ఈ మైండ్ ఏంటి ఇదంతా అది ఎక్కువగా మన ఆలోచనలతోటే గడిపేస్తున్నామే మన జీవితం అంతా అంటే దానినుంచి బయటికి రాలేకపోతున్నాం కదా అని సో అదే ఆ రోజు ఆయన శ్రీయం గారు కళలో వచ్చారఅన్నమాట ఆయన డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ అడిగాను ఎందుకు నా మైండ్ ఎందుకు ఎప్పుడు కూడాను మైండ్ ఏదో ఒకటి సృష్టిస్తూ ఉంటుంది అంటే ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటుంది దీన్ని ఎట్లాగా ఏం చేయాలి అసలు అని అని అడిగాను అన్నమాట అప్పుడు శ్రీయం గారు ఆ ఆయన నవ్వి అన్నారు మరి మైండ్ పనే అదే కదా అన్నారు మైండ్ పనే అది దాని పని అది చేస్తుంది. కానీ ఆపాల్సింది నువ్వు అన్నారు. మరి ఇక్కడ నువ్వఏంటి మైండ్ ఏంటి రెండు ఉన్నాయి కదా ఇక్కడ ఆయన ఏమన్నారు మైండ్ పని మైండ్ చేస్తూ ఉంటుంది ఆపాల్సింది నువ్వు అని అన్నారు. దాన్ని స్టాప్ చేయాల్సింది నువ్వు మరి ఇక్కడ మైండ్ పని అంటే మనం మైండ్ కాదు అని అర్థం మనము మన ఆలోచనలు కాదు సో మనల్ని ఈ ఆలోచనతోటి మనం ఐడెంటిఫై చేసుకోకూడదు ఓకే సో అక్కడ ఆపాల్సింది నువ్వు అంటున్నారు ఎవరు ఆపేది ఈ నువ్వు ఎవరు అంటే మనలో ఉన్న ఏదైతే గనుక మనం ఆ ఓవర్కమ్ చేయగలగాలి దానికి మన ఐ స్మాల్ ఐ అనేది హెల్ప్ హెల్ప్ చేస్తుందన్నమాట. ఎప్పుడైతే మన హార్ట్ కి అంటే మన అంతరానికి మనం కరెక్ట్ అయి ఉంటామో ఆటోమేటిక్ గా ఈ మైండ్ స్టాప్ అయిపోతుంది. అది ధ్యానంలోనే కాదు ధ్యానం ఎందుకు ప్రాక్టీస్ కోసం ధ్యానము అక్కడ చేసే మనం ఎన్ని గంటల ధ్యానము చేసేసి ఇక్కడికి వచ్చి మన పాటర్న్ ఓల్డ్ పాటర్న్స్ తోటే మన మైండ్ తోటి మనం రన్ అయిపోతూ మన జీవితాన్ని సాగిచ్చేస్తూ ఉంటే ధ్యానం లాభం ఏంటి ఇంకా ధ్యానం గంటలు గంటలు ధ్యానం చేసే లాభం ఏంటి ఇక్కడ చేసిన సాధన భౌతికంలో ఉన్న మన లైఫ్ లో ఇంప్లిమెంట్ చేసి తీరాలి ఎప్పుడైతే తే ఇంప్లిమెంట్ చేస్తామో అప్పుడు దాని ఫ్రూట్స్ మనం తీసుకోగలుగుతాం. ఆ సాధన యొక్క ఫలితాన్ని మనం పొందగలుగుతాం. సాధన చేస్తున్నాము నాకు ఏమి రావట్లేదు నేను ఏది ఏది కూడా నేను సృష్టించుకోలేకపోతున్నాను లేకపోతే నాకు ఏది కూడా అవ్వట్లేదు నాకు చేయట్లేదు అంటే అక్కడ లోపం ఎవరిది మాస్టర్స్ తో కాదు నాకు ఎవరు కనిపించట్లేదు మాస్టర్స్ నాకు ఎవరు కనిపియట్లేదు నాకు ఎవరు హెల్ప్ చేయట్లేదు వేరే వేరే వాళ్ళక అంతా మెసేజెస్ ఇస్తారు అన్ని జరుగుతూ ఉంటుంది మరి నాకు ఇంత సాధన చేస్తున్నాను కదా ఇన్ని గంటలు నేను మెడిటేషన్ చేస్తున్నాను కదా బుక్స్ చదువుతున్నా కదా సెషన్స్ అన్నీ వింటున్నాను కదా ఎందుకు నాకు ఇంప్రూవ్మెంట్ కి లేదు నా లైఫ్ లో ఎందుకు నాకు ఈ సాధనకు ఫలితం నాకు ఎందుకు రావట్లేదు అంటే అక్కడ లోపము మనదే అయితే మనం అక్కడ ఇంప్లిమెంట్ చేయట్లేదు ఎరుకతోటి ఉండట్లేదు ఓకే సో ఇక్కడ చేసిన సాధన ఇక్కడ ఎట్లా ఉంటామో ధ్యాన స్థితిలో ఈ ధ్యాన స్థితిలో ఇక్కడ కూడా మనం ఉండి తీరాలి కనెక్ట్ అవ్వాలి మనం మనతోటి మనం కనెక్షన్ అవ్వాలి అది ఆయన చెప్తారు అన్నమాట ఏంటి అని చెప్తున్నారు అంటే నీ మైండ్ తోటి ఎక్కువగా నువ్వు ఉండమాకు అది అన్ని ఆలోచనలు ఇస్తా ఉంటుంది చేస్తా ఉంటుంది దాంట్లో కొట్టుకుపో మాకు అని అంటున్నారు బాబాజీ కొట్టుకుపోతూ ఉంటాం మనం ఆ వేవ్స్ లో అలాగా ఆలోచనలో కొట్టు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చిందంటే ఆ ఒక్క ఆలోచనతోటి ఉంటామా లేదు దానికి రిలేటెడ్ గా ఇంకొక ఆలోచన వస్తుంది అంటే ఒక లింక్ చైన్ లాగా అన్నమాట ఎలాగైతే ఇలాగ అంటుందో చైన్ లింక్ లో ఇలా లింకులు వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం మనం లేదు ఈ ఆలోచన సంబంధం లేకుండా ఇంకొక ఆలోచన వస్తూ ఉంటుంది. సో ఆ దానితోటి నువ్వు కొట్టుకోపో మాకు నీ ఆలోచనతోటి నువ్వు నిన్ను ఐడెంటిఫై చేసుకో మాకు సో ఎక్కడికి వెళ్ళినా సరే అంటే అది ఎంత నీ ప్రోగ్రెస్ అవుతున్న అంటే నీకు పురోగతి అభివృద్ధి నువ్వు జరుగుతుంటున్నప్పుడు ఎంత తక్కువగా నువ్వు నీ మైండ్ తోటి ఉంటావో అంత మంచిది అంటున్నారు అన్నమాట సో ఏంటి ఇంకా ఏమంటున్నారు అంటే నీ కంపెనీ ఎవరో కాదు నువ్వే అని అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాము అంటే లోన్లీనెస్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు అన్నమాట ఇదే ఫస్ట్ ఏంటి అంటే పట్టుకోవటం అంటే ఇదే సైన్ ఒంటరితనము అనేది మనం ఏం కోరుకుంటూ ఉంటామ అంటే మన చుట్టూ జనాలు ఉండాలి లేకోతే నేను ఒక నేను ఒకళళతోటి మాట్లాడడానికి నాకు ఒకళ్ళ ఉండాలి నాకు ఒంటరిగా అనిపిస్తుంది ఇలాగ లోన్లీనెస్ అనేది ఉండదు అసలు లోన్లీనెస్ లేదు ఇదంతా మనసు మన మనసుతోటి మనం ఆడే ఆట అన్నమాట లోన్లీనెస్ అనేది అంటే ఒంటరితనం సో ఈ వయసు అయిపోతుందా లేకపోతే చిన్నప్పుడు ఏజ్ తోటి సంబంధం లేదు కదా లోన్లీనెస్ కి చాలామంది ఇది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటారు ఒంటరిగా అనిపిస్తుంది అని చుట్టూ కొంతమంది ఉన్నా కూడా కొంతమందికి ఒంటరిగా అనిపిస్తుంది ఎందుకు అంటే దాని సైన్ ఏంటి అంటే వాళ్ళు వాళ్ళతోటి కనెక్టెడ్ గా లేరు అని అర్థం అంటే ఎవరికి వాళ్ళము మనము ఒంటరిగా ఫీల్ అవుతున్నాము అంటే పట్టుకోవాలి వెంటనే పట్టుకొని తీరాలి ఏం పట్టుకోవాలి ఏంటి అక్కడ సైన్ అంటే మనం మన సెల్ఫ్ తోటి కనెక్టెడ్ గా మనం లేము అని అర్థం మన ట్రూ సెల్ఫ్ తోటి మన ఇన్నర్ సెల్ఫ్ తోటి కనెక్టెడ్ గా లేకపోతే ఈ ఒంటరితనం అనేది ఫీల్ అవుతూ ఉంటాం ఇది గనుక ఉండిందంటే ఎవరు చుట్టూ ఉన్నా ఎవ్వరు లేకపోయినా అంటే మన ఇంట్లో గాని అట్లా లేకపోయినా ఏం మనకి ఫర్క్ పడదు అంటే ఏం డిఫరెన్స్ ఉండదుఅన్నమాట అలాగా అయ్యో ఈ లేయర్ అన్నది అన్నది ఉండదు సో ఇట్లాగ డిపెండెన్సీ అంటే మనిషి ఏం చేస్తున్నారు ఎంతసేపు భౌతికంగా వెతుక్కుంటున్నాం అన్నమాట ఆసర మనం అసలు మనకి మనం ఆసర మనకి మనం లోపల ఉన్నది అదే మనకే ఆసర అది లేదు అంటే అలానే ప్రేమ ఎతుక్కుంటున్నాం వాళ్ళు ప్రేమించట్లేదు నన్ను నన్ను ఇష్టపడ డట్లేదు వీళ్ళు ఇష్టపడట్లేదు అంటే దాని అర్థం సెల్ఫ్ లవ్ లాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఈజీగా చెప్పేసేయొచ్చు సైన్ అన్నమాట సో సెల్ఫ్ లవ్ లేదు అంటే గనుక ఇతరుల నుంచి మనము ఎక్స్పెక్టేషన్స్ అనేది మనకు ఉంటాయి. సో వాళ్ళు ఇవ్వరు అక్కడి నుంచి రాదు బాధ దుఃఖం వస్తుంది వాళ్ళ మీద కోపం వస్తా ఉంటుంది ఎంత నేను చేస్తున్న ఇవన్నీ వచ్చేస్తా ఉంటాయి వెనకాల అసలు ఎక్స్పెక్టేషన్స్ ఉండకూడదు ఎంత నేను చేస్తున్నా నాకుఏమి రిటర్న్స్ రావట్లేదే నాకు వాళ్ళు ఇవ్వట్లేదే అంటే అక్కడ ఎక్స్పెక్టే చేయకూడదు భగవద్గీతలో చెప్తారు కదా శ్రీకృష్ణుడు మరి అది ఇంప్లిమెంట్ చేయాలి కదా మనం నువ్వు చేయటం నీ పని ఫలితాలని నువ్వు ఆశించొద్దు ఫలితాలు అంటే కేవలం మనం సిచువేషన్స్ అనది ఏదో ఏదో కాదు ఏ వ్యక్తి దగ్గర నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేయకూడదు. చేస్తున్నాను చేయడం చెయి కానీ ఎక్స్పెక్ట్ చేయొద్దు సో అక్కడ ఏంటి అంటే ఒకటి సెల్ఫ్ లవ్ అనేది లేకపోవటము ఆ ప్రేమ మనతోటి స్వీయ ప్రేమ మన ప్రేమ మనతోటి మన ప్రేమ లేకపోతే ఇంకొకళ నుంచి బయట నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాం. అది ఎవరి దగ్గర నుంచి అనా ఫ్రెండ్ కావచ్చు రిలేటివ్స్ కావచ్చు ఇంకా దగ్గర వాళ్ళు ఎవర నుంచి కూడా మనము ఎక్స్పెక్ట్ చేస్తామ అన్నమాట. సో ఈ ఐ గనుక డిస్కనెక్టెడ్ గా ఉంటే ఇంత గందరగోళంగా ఉంటుంది. లైఫ్ లో సో ఈ గందరగోళంలో ఈ మైండ్ తోటి జీవించేస్తూ ఉంటామ అన్నమాట సో అంటే ఈ ఆలోచనలోకి మనం ఉండిపోయి ఒకదానికిఒకటి లింక్ వేసుకుంటూ ఆలోచనతోటి ఆ ఆలోచనతోటి శరీరం విడిచిపెడతాము మళ్లా ఆ లెసన్ నేర్చుకోవడానికి మళ్ళా జన్మ తీసుకుంటాం అంటే ఈ చక్రంలో ఇంక తిరుగుతూనే ఉంటాము. జన్మ జన్మ తీసుకోవటం అంటే చావు పుట్టుకల చక్రంలో ఉండిపోతూ ఉంటారు అన్నమాట సో అది బాబాజీ అంటున్నారు నువ్వు అందుకు ఏంటి అంటే ఎంతసేపు కూడాను నీ బిగ్ ఐ అంటే ఏదైతే నీ ఐడెంటిటీ ఉందో బాహ్యంగా చేసే ఈ ఐడెంటిటీ ఉందో దీన్ని చిన్నది చేస్తా ఉండు దీన్ని చిన్నది చేసి నీ లోపల ఉన్న స్మాల్ ఐ అంటే నీ ఇన్నర్ వాయిస్ నీ ఇన్నర్ రియాలిటీ ఏదైతే ఉందో నీ సెల్ఫ్ ఏదైతే ఉందో ట్రూ సెల్ఫ్ నీ నిజ సత్య మన తత్వం ఏదైతే ఉంటుందో మన ట్రూ సెల్ఫ్ ని పెద్దది చెయి అంటున్నారు అన్నమాట ఆ ఐని పెద్దది చెయి దాన్ని చిన్నది చెయి మాకు సో ఈ ఐడెంటిటీ ఎప్పుడైతే చిన్నగా అయిపోతూ ఉంటుందో అంటే మనల్ని మనం చూసుకోవటం నేను ఈ శరీరం శరీరాన్ని తోటో ఈ ఆలోచనతోటి మనల్ని ఐడెంటిఫై చేసుకోవడం తగ్గించి మన లోపల ఉన్న వాయిస్ ని మనం గనక పట్టుకున్నట్టయితే దాన్ని ఎక్కువగా మనం విన్నట్టయితే అప్పుడు నీకు ఏంటి అంటే ఈ యొక్క నీ మైండ్ అనేది ఆ ఏదైతే విపరీతమైన అది క్రియేట్ చేసేస్తూ ఉంటుందో ఆలోచనలు క్రమేపి తగ్గు ముఖం పడుతూ ఉంటుంది. సో అక్కడ మైండ్ మనసు తప్పు ఏం కాదు అక్కడ సో మనసు కదా మైండ్ అంటే మనసు తప్పేం కాదు మనము ఎంచుకున్నది చూస్ చేసుకున్నది సరి చేసుకోవాలన్నమాట సో మనం ఏదైతే మన ఇన్నర్ వాయిస్ ని మనం చూస్చే పట్టుకుంటామో అప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఈ ఐడెంటిటీ అనేది సెల్ఫ్ ఐడెంటిటీ అనేది పడిపోతూ ఉంటుంది చిన్నగా అయిపోతూ ఉంటుంది. వాళ్ళు మర్యాద ఇవ్వట్లేదు నన్ను పట్టించుకోవట్లేదు నేను కదా ఇక్కడ ఎక్కువ ఈ నేను అనేది ఏదైతే ఐడెంటిటీ ఉందో దాన్ని వెంటనే డ్రాప్ చేసేయాలి. నేను అనేది లేదు ఇక్కడ అన్ని మన త్రూ జరుగుతూ ఉంటుంది. సో అదన్నమాట అది బాబాజీ చెప్పారు సో మనం ఇప్పుడు ఏమిటి మనం నేర్చుకోవాల్సింది మనందరం కూడాను ఈ బిగ్ ఐ నేను అనేది ఏదైతే మన పేరు ఇప్పుడు మన పేరు లేదుఅనుకోండి అసలు మనకి పేరు లేదు మనకి మన శాంతా మమ్ శాతమా ఫ్రెండ్స్ మమ్ కి సిగ్నల్స్ తక్కువ ఉన్నట్టున్నాయి. టూ మినిట్స్ లో మళ్ళీ స్టార్ట్ చేస్తారు మేడం. మేడం సిగ్నల్స్ ఇప్పుడు ఓకేనా మమ ఆ సిగ్నల్ సారీ మేడం సారీ అందరికీ తెలియలేదు సిగ్నల్ పోయింది ఒక్కసారిగా కంటిన్యూ సో ఇట్లా మనము దీనితోటి ఈ ఐడెంటిటీ తోటి మనం చేయాలి అని చెప్తున్నారు అన్నమాట బాబాజీ సో నెక్స్ట్ ఏంటి నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే ఈ ఐ తోటే ఏం చెప్పారు మొత్తం ఐదు ఐదు వాటితోటి నువ్వు ఇప్పుడు అడుగుతారన్నమాట వీటిఎన్ అంటే వీటి అని అట్లాగ అంటారు నీలకంఠం గారు అడుగుతారు ఎలా మరి నేను చేసేది ఎలా నేను పట్టుకునేది మరి ఆ స్మాల్ మీరు ఏదైతే చెప్తున్నారో దాన్ని నేను ఎలా నేను పట్టుకునేది అంటారుఅన్నమాట అప్పుడు బాబాజీ అంటారు సో ఏమంటారు అంటే నీవు నువ్వు యునైట్ అవ్వాలి నీ యొక్క ఇండివిడ్యువాలిటీ అంటే నీ పర్సనాలిటీని వదిలేసి ఇప్పుడు మనం చెప్పుకున్నది అన్నమాట నీ పర్సనాలిటీని వదిలేసి వదిలేసి అంటే శరీరాన్ని పట్టించుకోటపోవడం కాదు ఏదైతే మైండ్ తోటి ఎక్కువగా జీవిస్తున్నావో దాన్ని కొంచెం పక్కన పెట్టేసి నీ పర్సనాలిటీని నువ్వు స్మాల్ ఐ తోటి ఐడెంటిఫై చేయి అంటారు. అంటే ఎట్లాగంటే నేను ఎవరు అంటే నేను ఆ స్మాల్ ఐ నేను ఈ బిగ్ ఐ కాదన్నమాట అది నేను అని అనుకుంటాం దాని తర్వాత ఆయన చెప్పేది మొత్తము ఐదు చెప్తారన్నమాట ఒకటి ఇంట్యూషన్ అండ్ ఫైవ్ ఐస్ చెప్తారు ఫైవ్ ఐస్ ఏంటంటే ఒకటి ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ ఇమిటేషన్ ఇంపల్స్ ఇంట్యూషన్ అండ్ ఇన్స్టింట్ అని ఈ ఐదు చెప్తారన్నమాట ఈ ఐ చెప్పి ఈ ఐదు ఇది దీంట్లో ఇంట్యూషన్ ఫస్ట్ సో ఇంట్యూషన్ అండ్ ఇన్స్టింట్ హావ్ మోర్ టు డ అంటారు ఏదైతే నువ్వు బయటకి ఈ మూడు ఉంటాయి ఈ ఐదిట్లో మూడు మనం మనతో మనం ఉంటామంట మిగతా రెండు మనం పట్టించుకోమంట మిగతా రెండు పట్టించుకోం సో ఆయన ఏమంటున్నారు ఈ మూడు పక్కన పెట్టి ఈ రెండిటిని పట్టించుకో ఎక్కువగా అంటారు సో ఏ మూడు మనం పట్టించుకోవాలి అంటే ఏ రెండు మనం పట్టించుకోవాలి అంటే ఇన్షన్ అండ్ ఇన్స్టింట్ అంటారు ప్రతి ఒక్కళకి సిక్స్త్ సెన్స్ అనేది ఉంటా ఉంటుంది కదా సిక్స్త్ సెన్స్ ఇన్షన్ వస్తా ఉంటుంది దాన్ని ఎక్కువగా పట్టుకోవాలన్నమాట అక్కడ మనం డౌట్ పడుతూ ఇది అవునా కాదా ఇది ఎట్లాగా అనేది డౌట్ పడకుండా అక్కడ ఇంట్యూషన్ అనేది మనం ఎక్కువగా పట్టుకుంటున్నప్పుడు అప్పుడు మనం ఆ స్మాల్ ఐ ఏదైతే ఉందో మన లోపల దానికి ఎక్కువగా కనెక్ట్ అవుతూ ఉంటామ అంట ఇంట్యూషన్ అట్లానే ఇన్స్టింట్ ఇన్స్టింట్ అంటే ఇన్స్టింట్ అని అంటే ఏంటి అంటే ఇట్లానే మనకి ఒక సెన్సస్ లాగా స్పార్క్ గా అప్పుడప్పుడు కొంచెం మనకి ఒకటి వస్తా ఉంటుంది ఓకే ఒక థాట్ వస్తా ఉంటుంది షార్ప్ గా అంటే ఎట్లా వస్తుందంటే అది సంబంధం లేకుండా అంటే మనం జరిగే మన జీవన ఆ సందర్భానికి సంబంధం లేకుండా ముందుకి వెనక్కి అంటే ఏం సంబంధం లేకుండా ఇన్స్టింట్ గా అప్పటికప్పుడు షార్ప్ గా ఒకటి వస్తుంది ఒక ఆలోచన లాంటిది ఒకటి వస్తుంది ఒకటి అనిపిస్తుంది అయితే సెన్స్ చేస్తాం దాన్ని నువ్వు పట్టుకో అంటున్నారు అన్నమాట ఒకటి ఏంటి అంటే ఇంట్యూషన్ అంటే మనక వచ్చేది ప్రతి ఇది కేవలము ఆ చాలామందికి మెడిటేటర్స్ కునో లేకపోతే కాదు అందరికీ ఇంట్యూషన్ ఉంటుంది. అందరికీ ఉంటుంది కాకపోతే ఏంటి అంటే మనం సాధన చేసే కొద్దీ ఆ ఇంట్యూషన్ పట్టుకోగలుగుతాం మనం ఓకే ఇప్పుడు మనకి మాస్టర్స్ కొంతమందికి మెసేజెస్ ఇస్తారు కనిపిస్తారు విజన్స్ లోనో అట్లాగా కొంతమందికి వాయిస్ వినిపిస్తా ఉంటుంది కొంతమంది చూస్తారు మాస్టర్స్ కానీ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే సోర్సెస్ అందరికీ హెల్ప్ చేస్తారు ఇక్కడ దీంట్లో బాబాజీ అంటారన్నమాట మేము మాస్టర్స్ అందరూ అందరికీ కనెక్టెడే ఒకళళకేకా కాదు ప్రిఫరెన్స్ కాదు వీళ్ళు మాత్రమే అని ఒక పార్షాలిటీని వాళ్ళు ఎంచుకోరు అందరికీ కనెక్టెడే మేము అందరికీ ఇస్తూ ఉంటాము కానీ దాంట్లో 100 మందిని 100 మందికి ఇచ్చినట్టయితే దాంట్లో 10 మంది మాత్రమే పట్టుకోగలుగుతారు. ఈ 10 మందిలో ఐదుగురికి సెన్స్ చేస్తారు స్ట్రాంగ్ గా వీళ్ళు పట్టుకుంటారు కానీ చేయరు. దీంట్లో ఐదుగురు ఈ ఐదుగురిలో ఒక ముగ్గురు నలుగురో ఏం చేస్తారు అంటే దాన్ని సగం మాత్రమే పట్టుకుంటారు సగాన్ని మాత్రమే వాళ్ళు చేస్తారు ఒక్కళ్ళు మాత్రమే దాన్ని పూర్తిగా నెరవేర్స్తారు అంటే మేము ఏం చెప్పామో అది చేస్తారు ఒకళ్ళు అంటే మనం దేంట్లో ఉన్నామ అని మనమే చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ ఓకే సో మనకి మెసేజెస్ రావట్లేదా బాబా అంటే మోస్ట్లీ మాస్టర్స్ హెల్ప్ లేదా అనుకోవడానికి లేదు అందరికీ హెల్ప్ ఉంటుంది అందరికీ హెల్ప్ చేస్తూనే ఉంటారు. మనం పట్టుకోవడానికి మనం ఉండాలి రెడీగా సో దానికి ఏం చేయాలి అంటే మైండ్ కామ్ గా ఉంటున్నప్పుడు ఆటోమేటిక్ గా ఈ ఇన్స్టింట్స్ అనేవి మనకి వస్తాయఅన్నమాట ఎప్పుడు కూడాను మనకి ప్రతి ఒక్కళకి ఇద్దరు ఆస్ట్రల్ మాస్టర్స్ ఉంటారు. ఇద్దరు గైడ్స్ స్పిరిట్ గైడ్స్ ఉంటారు గైడ్స్ అనేవాళ్ళు ఉంటారు ప్రతి ఒక్కళకి ఇద్దరు ఉంటారు. వాళ్ళు ఎంతసేపు కూడాను మనకి వేస్తూ ఉంటారు మన బొర్రలో నువ్వు ఇట్లా కాదు నువ్వు ఇట్లా చేయని దాన్ని పట్టుకోం కదా మనం దాన్ని ఏం చేస్తాం మన మైండ్ మనం ఫాలో అయిపోతూ ఉంటాం. సో అక్కడ అది అనేది ఆ సెల్ఫ్ అనేది ఎప్పుడైతే మనం పట్టుకొని ఇంట్యూషన్ అండ్ ఇన్స్టింట్ అనేది ఎక్కువ పట్టుకోవాలి కానీ ఇమిటేషన్ ఇంపల్స్ అనేది మాత్రము ఉండకూడదు అంటే ఇన్స్టింట్ అంటే గట్ ఫీలింగ్ అన్నమాట ఇన్స్టింట్ అంటే లోపల వచ్చినదాన్ని బలంగా ఇంక నమ్మి వెళ్ళిపోవటం ఇన్స్టింట్ సో ఇంకొకటి ఏం చెప్తున్నారు ఇమిటేషన్ ఇంపల్స్ ఇంటెలిజెన్స్ ఇంటెలిజెన్స్ అంటే బుద్ధికి అంటే ఇది ఏంటి అంటే భౌతికమైన తెలివితేటలకు సంబంధించి మన దీనిి సంబంధించింది అన్నమాట ఇంటెలిజెన్స్ సో దాన్ని ఎక్కువగా పట్టుకుంటూ అంటే వాళ్ళు బాగా తెలివైన వాళ్ళు ఎక్కువగా మార్కులు వస్తూ ఉంటాయి వీళ్ళకి ఈ పిల్లవాళ్ళకి సో వీళ్ళు బాగా తెలివైన వాళ్ళు అంటే వాళ్ళ తెలివితేటల్ని చూసి మన మనం గుర్తిస్తూ ఉంటాం అన్నమాట తెలివితేటలను చూసి గుర్తించటం కాదు బుద్ధి అంటే వాళ్ళ ఒక జ్ఞానాన్ని పట్టుకోవాలి ఇన్నర్ సెల్ఫ్ ని సో అంటే నీ ఇంటెలిజెన్స్ ని తర్వాత ఇమిటేషన్ ఇమిటేషన్ అంటే ఒకళని చూసి వాళ్ళలానే ప్రవర్తించటం వాళ్ళలానే చేయటం అన్నమాట వాళ్ళు అలా చేస్తున్నారు కాబట్టి మనం కూడా ఇలా చేసేయాలి వాళ్ళక అలా సక్సెస్ అయ్యారు చేసి కాబట్టి మనం కూడా చేసేయాలి. సో అంటే ఒకళ్ళకి అయ్యింది ఇంకొకళకి అవ్వకపోవచ్చు మనకి అవుతుందా లేదా అని మనం చూసుకోవాలి సో మనం ఏం చేయగలం అది చూడాలి కానీ ఒకళ్ళని చూసి సేమ్ అట్లానే చేసేయడం కాదు ఇమిటేషన్ ఇది మాత్రం బయట ఉంచు ఇది పట్టించుకో ఇది ఇది డిస్కనెక్టెడ్ గా ఉండు సో ఈ ఐదు ఫైవ్ ఐస్ ఫైవ్ ఐస్ లో రెండు నువ్వు పాటించాలి రెండు నువ్వు బలంగా పట్టుకోవాలి మిగతా మూడు నువ్వు విడిచిపెట్టాలి అంటే ఎక్కువగా దానికి ఇంపార్టెన్స్ ఇవ్వమాకు ఒకటి ఇంటెలిజెన్స్ ఇమిటేషన్ ఇంకొకటి ఏంటి అంటే ఇంపల్స్ ఇంపల్స్ అంటే ఏంటంటే అర్జ్ అంటే చేసేయాలి చేసేయాలి అని ఒక తొందరపాటు అన్నమాట చాలా యాంక్షిస్ గా ఇట్లా పని ఒకటి చేస్తున్నాంటే చేసేయాలి చేసేయాలి చేసేయాలి అనేది ఒకటి ఉంటా ఉంటుంది. సో దాంట్లో ఆలోచించి చేయటము అనేది ఉండదు వాళ్ళకి సో ఆ తొందరపాటు అనేది ఇవన్నీ కూడాను మైండ్ అన్నమాట చెప్తా చేస్తా ఉంటుంది ఆటలు సో ఈ మూడు పక్కన పెట్టి నువ్వు ఈ రెండు బలంగా పట్టుకో అన్నారు ఏం పట్టుకోవాలి మనము ఏంటి అంటే ఇంట్యూషన్ ఇన్స్టింట్ ఈ రెండు పట్టుకోవాలి అంటే మనం మన ఇన్నర్ సెల్ఫ్ ది వినాలి మన మైండ్ వాయిస్ కాకుండా మన ఇన్ హార్ట్ నుంచి వచ్చేది అట్లాగా వాయిస్ వినాలన్నమాట అమాట ఆయన చెప్తారు లెట్ ద హార్ట్ ద ఇన్నర్ మన్ ఇన్ ద హార్ట్ గైడ్ యు రాథర్ దాన్ ఎమోషన్ అండ్ ఇంటలెక్ట్ మళ్ళీ చదువుతాను లెట్ ద హార్ట్ ద ఇన్నర్ మన్ ఇన్ ద హార్ట్ గైడ్ యు ఇన్నర్ మన్ ఇన్ ద హార్ట్ నీ లోపల ఉన్న ఒకళ్ళు ఉన్నారు ఒకళ్ళు ఆ వాయిస్ ని ఎక్కువగా పాటించ పట్టుకో నువ్వు తర్వాత రాథర్ దన్ రాథర్ దాన్ ఎమోషన్ అండ్ ఇంటలెక్ట్ నీ యొక్క మైండ్ మైండ్కో లేకపోతే నీ భావోద్వేగాలతోటో అది ఎక్కువగా పట్టుకో మాకు దానికంటే దీన్ని ఎక్కువగా పట్టుకో అంటున్నారు అన్నమాట సో ఇక్కడ ఏంటి అంటే మనము ఇది బాబాజీ ఎప్పుడో వచ్చిన మెసేజ్ అన్నమాట ఆయన ఏం చెప్పారు అంటే ఎప్పుడ కూడాను డెసిషన్స్ ఎమోషన్స్ బేస్ చేసి తీసుకోవద్దు నువ్వు అని అన్నారు. సో అక్కడ ఏం జరుగుతుందంటే ఎమోషన్స్ బేస్ చేసుకుని అంటే ఇప్పుడు ఇప్పుడు ఒక దుఃఖం ఏదో ఎవరో ఒకళ్ళ మాట అన్నారు అనుకుందాం దుఃఖం వచ్చింది ఆ దుఃఖంలో నాలుగు మాటలు వాళ్ళని అనేసి అయితే స్ట్రెయిట్ గా కాకపోయినా ఆలోచన రూపంలో వాళ్ళు అనేసి నేను ఇంకా ఈ వ్యక్తితోటి మాట్లాడనే మాట్లాడను ఈ డెసిషన్ తీసుకుంది ఎవరు? ఈ డెసిషన్ తీసుకుంది ఎవరు ఎవరు తీసుకున్నారు? అంటే అక్కడ దేన్ని బేస్ చేసి తీసుకున్నాము అక్కడ మన ఎమోషన్ బేస్ చేసి తీసుకున్నాను అన్నమాట ఈ వ్యక్తితోటి నేను మాట్లాడను ఎందుకంటే ఈ వ్యక్తి నన్ను ఈ మాట అన్నారు అని అంటే ఎమ్మటే మనం ఆ డెసిషన్ తీసుకోవడానికి దేని బేస్ అంటే నా ఒక భావోద్వేగాలు నా బాధ కారణమైంది బాధ అనేది ఏంటి అక్కడ దుఃఖం అనేది ఎమోషన్ అన్నమాట సో ఆ ఎమోషన్ ని గనుక పక్కన పెట్టినట్టయితే నా ఇన్నర్ సెల్ఫ్ తోటి నేను పట్టుకున్నట్టయితే అంటే నా స్మాల్ ఐ నేను పట్టుకున్నట్టయితే అప్పుడు ఆలోచిస్తాను నేను ఎందుకు ఈ మాట అన్నారు అని చెక్ చేసుకుంటామ అన్నమాట సెల్ఫ్ చెక్ అనేది జరుగుతుంది. ఫస్ట్ దాంట్లో డెసిషన్ తీసుకున్నప్పుడు సెల్ఫ్ చెక్ ఉండదు. ఇమ్మీడియట్ గా ఉంటుంది అదే అట్లానే ఉంటుంది ఇమ్మీడియట్ గా నేను డేషన్ తీసుకోవటం సో ఎప్పుడు కూడా బాబాజీ చెప్పారన్నమాట సో ఎప్పుడు ఏ డెషన్ అన్నా నీ ఎమోషన్ బేస్ చేసుకుని తీసుకో మాకు సో మనకు కూడా అప్పుడప్పుడు ఏమనా ధ్యానంలో మెసేజ్ వచ్చింది ఇట్లా వచ్చింది మాస్టర్ చెప్పారు దేన్ని బేస్ చేసుకుని ఆ మెసేజ్ వచ్చింది అంటే ఆ మూమెంట్ లో ఏం జరుగుతుంది మన లైఫ్ లో మన ఒక్కోసారి ఎట్లాగ ఉంటుందిఅంటే మన లోపల సబ్కాన్షియస్ మైండ్ లో ఎక్స్పీరియన్సస్ అట్లా ఇట్లా ఉన్నది ఒక్కోసారి మెసేజ్ అనేసి అనుకుంటాం. చాలా క్లారిటీగా పట్టుకోవాలి. ఇది ఇది ఆ మనకి ఇష్టం ఉండదు చేయటం అనుకుందాం. అది ఒక మెసేజ్ కింద మనకి వచ్చింది అనుకుంటాం. అవును చేయొద్దు అన్నారు ఇట్లాగాని చాలా క్లారిటీగా మైన్యూట్ డిఫరెన్స్ ఉంటుంది అది పట్టుకోగలగాలి అన్నమాట ఫైన్ గా సో దాంట్లో ఏంటి అంటే ఇది నా ఎమోషన్ నుంచి వచ్చింది ఒక్కసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి మళ్ళీ మళ్ళీ మళ్ళీ చెక్ చేసుకుంటూ ఉండాలిఅన్నమాట దాని మీద ఆ క్లారిటీ అనేది ఎలా తెలుస్తుంది అంటే మనకే తెలుస్తుంది. ఎవరి వాళ్ళకే తెలుస్తుంది ఆ క్లారిటీ అనేది ఆ క్లారిటీ ఇంత వచ్చిన తర్వాత అప్పుడు చూడాలి సో ఆ మెసేజ్ వచ్చిన మెసేజ్ మన ఎమోషన్స్ తోటో లేకపోతే మనం ఏదైతే దానికి డిటాచ్డ్ గా వచ్చిందా ప్రెసెంట్ సిచువేషన్ ని బేస్ చేసుకని వచ్చిందా ఇవి పట్టుకోవాలన్నమాట సో అది ప్రాక్టీస్ లో మనకే తెలుస్తా ఉంటుంది ఎప్పుడైతే చెక్ చేసుకుంటూ ఉంటామో తెలుస్తూ ఉంటుంది. ఓకే సో ఇంకా థాంక్యూ సో మనం మళ్ళీ ఇంకఎప్పుడైనా ఈ టాపిక్స్ డిస్కస్ చేసుకుందాం. థాంక్యూ థాంక్యూ మేడం థాంక్యూ మమ్ థాంక్యూ వెరీ మచ్ బాబాజీ గారు అందించిన జ్ఞానాన్ని చక్కగా వివరిస్తున్నారు. మాస్టర్స్ మరి ఎంతో అద్భుతమైన నాలెడ్జ్ మనకు ఆ తెలుగులో లేని బుక్స్ కూడా మనకి మాస్టర్స్ ద్వారా అందుతున్నాయి మనకి చక్కగా తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా మరి మనం అందుకుంటున్న ఈ జ్ఞానాన్ని అందరికీ అందించే ప్రయత్నం చేద్దాం లైక్ చేద్దాం షేర్ చేద్దాం. ఫ్రెండ్స్ మరి ఈరోజు సెషన్ గురించి ఎవరైనా ఏమైనా అడగాలనుకుంటే హ్యాండ్ రైస్ చేయండి. థాంక్యూ మమ్ థాంక్యూ వెరీ మచ్ థాంక్యూ థాంక్యూ మమ్ సో బాబాజీకి బాబాజీ గారికి అండ్ చక్కగా మనకి ముందే అన్ని చెప్పేసిన పత్రి సార్కి అందరికీ లైట్ వర్కర్స్

No comments:

Post a Comment