🦚జ్ఞాన ప్రసూనాలు🚩
28/10/25
1) దేవుణ్ణి వెదుకుతున్నాను దేవుడు దొరకలేదు. అనేవాడు దేవుడే. దేవుడే దేవుడు దొరకలేదని వెతుకుతుంటే ఇక మనమేం చేయగలం?
2)ప్రశ్న : మహాత్మ అంటే?
సద్గురు : నామరూపాలు లేనిది ఏదో అదే మహాత్మ
3)శబ్దానికి వెనుక నిశ్శబ్దం ఉంటుంది. నిశ్శబ్దం వెనుక “మౌనం" ఉంటుంది. మౌనమే దైవం. శబ్దమే ప్రపంచం.
4) నడిచే దేవుడు - జీవుడు.
5) మనస్సే సృష్టి కర్త.
No comments:
Post a Comment