:<•>:<•>:<•>:<•><•>:<•>:<•>:<•>:
🌸🍃🪷 మంచి మాట 🪷🍃🌸
:<>:<>:<>:<>:<>::<>:<>:<>:<>:<>:
బురద నీటిని కాసేపు వదిలేస్తే
తేటగా మారుతాయి
వేడి నీటిని కొద్దిసేపు వదిలేస్తే
చల్లగా మారుతాయి
అలాగే మనకు కోపం వచ్చినప్పుడు
కొద్ది సమయం సహనం పాటిస్తే
అన్ని సర్దుకుంటాయి
తొందర పడటం వలన అన్ని
నాశనం అవడం తప్ప
సాధించింది ఏమి ఉండదు
అందుకే పది మంది మంచి కోసం
ఒక సారి తల వంచితే తప్పు లేదు
కాని ఒకరి మెప్పు కోసం మన
ఆత్మాభిమానాన్ని చంపుకోకూడదు.
🎈💦🎈💦🎈💦🎈💦🎈💦🎈
🪴🙏 *శుభోదయంతో*🙏🪴
000000000000000000000
No comments:
Post a Comment