Saturday, November 1, 2025

 *బంగారం కొత్తది బాగుంటుంది* 
*బియ్యం పాత అవుతున్న కొద్ది బాగుంటుంది*
*కానీ ఆకలి తీర్చేది బంగారం* *కాదూ బియ్యం తో వండిన అన్నం ,*
*కొత్త పరిచయాలు బాగుంటాయి పాత బంధాలు బలంగా ఉంటాయి కానీ కష్టం తీర్చేది కొత్త బంధాలు కాదు పాతికేళ్ల స్నేహాలు పాతుకుపోయిన బంధాలు.*

*అందుకే కొత్త పరిచయాలు కోసం మారిపోకు*
*పాత బంధాలును వదులుకోకు.*

No comments:

Post a Comment