*ప్రాణశక్తిః*
*ప్రాణశక్తిని మనము మూడు విధములుగా పొందుతుంటాము*
౧. సౌర ప్రాణ శక్తి ౨.వాయు ప్రాణ శక్తి ౩. భూగ్రహ ప్రాణశక్తి
౧. సూర్య కాంతి ద్వారా లభించే సౌరప్రాణ శక్తి మనకు ఎండ తగిలే ప్రదేశములో కూర్చొని ధ్యానము చేయుట లేదా ఎండలో తిరుగుట వలన, సూర్య రశ్మి తాకిన నీటిని త్రాగుట ద్వారా లభిస్తుంది.
౨. శాస్త్రీయ పద్ధతిద్వారా జరిగే శ్వాసక్రియద్వారా జీవ పదార్థ నిర్మితమైన మన భౌతిక శరీరపు శక్తి కేంద్రాలు చైతన్యవంతమై మనకు వాయు ప్రాణ శక్తి లభిస్తుంది.
౩. చెప్పులు లేకుండా భూమిపై నడవడం ద్వారా అరికాళ్లల్లో ఉన్న శక్తి కేంద్రాలు చైతన్యవంతమై భూగ్రహ ప్రాణ శక్తిని
పొందుచున్నాము.
అన్నిటిని మించి మనం త్రాగు జలములో ఈ మూడు శక్తి నిల్వలు విశేషముగా ఇమిడివుంటాయి.
No comments:
Post a Comment