Thursday, November 27, 2025

You have to change yourself, no one cares about your life, you are your weapon' | Chaganti Kotes...

You have to change yourself, no one cares about your life, you are your weapon' | Chaganti Kotes...

 https://youtu.be/WhnDzTIZEco?si=-WdqfkkxY0LCl1c-


Default Title
https://www.youtube.com/watch?v=WhnDzTIZEco

Transcript:
(00:00) ఈ ప్రసంగాన్ని ప్రారంభం చేసే ముందు నా పక్కన కూర్చున్నటువంటి అధ్యక్షం వహించినటువంటి పెద్దలు ధర్మం గురించి రెండు మాటలు ప్రస్తావించారు ధర్మము అనేటటువంటి దాన్ని తెలుసుకోవడానికి ప్రమాణము వేదం ఒక్కటే అని నేను మీతో మనవి చేశాను ఆ వేదం చదువుకోకపోతే స్మృతి పురాణము శిష్టాచారము అంతరాత్మ అని ఇందులో అసలు ధర్మము అనేటటువంటి మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ధర్మము అన్న మాట జాగ్రత్తగా అర్థం కానంత కాలము అయోమయావస్థలో కొట్టుమిట్టు ఆడుతూఉంటాడు ధర్మము అన్న మాటని అర్థం చేసుకోవడము అంటే భగవంతుడు ఎలా చెప్పాడో అలా జీవించడానికే ధార్మికమైన జీవితము అంటారు భగవంతుడు
(00:48) చెప్పినట్టు జీవించడం అన్న మాట ఎందుకు వస్తుంది అసలు ఏమి బుద్ధినిఇచ్చినవాడు నీ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించని ఎందుకు అనకూడదు మీరు ఒక్కటి ఆలోచించండి నా కొడుక్కి ఫీజ నేనే కడతాను నా కొడుకుని ఒక కాలేజీలో నేనే చేర్పించాను వాడికి పుస్తకాలు నేనే కొనిచ్చాను కానీ వాడికి వంద రూపాయలు జేబులో పెట్టి ఒరేయ్ నువ్వు కాలేజీ నుంచి వచ్చేటప్పుడు ఎప్పుడైనా ఇబ్బంది ఏర్పడితే హటాత్తుగా నీకు ఏ బస్సు దొరకకపోతే ఏం బెంగ పెట్టుకోకు వంద రూపాయలు ఇచ్చి ఆటోలో వచ్చేయ్ లేదా నువ్వు పట్టుకెళ్ళినటువంటి క్యారేజీలో అన్నం తింటూండగా గిన్నె నీ చెయ్యి తగిలి కింద
(01:26) పడిపోతే ఆకలితో ఉండకు ఓ 20 రూపాయ పెట్టి నీకు కావలసింది ఏదైనా తిను పండో ఫలమో కొనుక్కొని అని నేను వంద రూపాయలు ఇచ్చాను వంద రూపాయలు వాడికి ఇచ్చినప్పుడు ఆ వంద రూపాయలు వాడు ఎలా ఖర్చు పెట్టాలో కూడా నేను చెప్పాను ఒకవేళ నేను చెప్పినట్టు వాడు ఖర్చు పెట్టకపోయి ఉండి ఉండవచ్చు కానీ అది వాడు చేసింది మాత్రం ధార్మికమైన పద్ధతిలోనే అది ఎక్కడ చెడు పని కొరకు కాదు అని నేను అనుకున్నాను అనుకోండి అప్పుడు నేను వాడిని తప్పు పట్టను నేను చెప్పిన పనులే కాకుండా వాడు హటాత్తుగా కాలేజీకి వెళ్ళినప్పుడు మంచి పుస్తకం ఇది మీరందరూ చదవవలసిన పుస్తకం అని తీసుకొచ్చి అక్కడ
(02:06) పెట్టారు అందరూ కొనేసుకోవడంలో తెచ్చిన పుస్తకాలు అయిపోతున్నాయి. ఆ పుస్తకం 100 రూపాయలు మళ్ళీ పుస్తకాలు ఇంకో నెల పోయాక వస్తాయి అన్నారు. 100 రూపాయలు పెట్టి నా కొడుకు ఆ పుస్తకం కొనేసుకున్నాడు. ఇప్పుడు నా కొడుకు తప్పు చేశాడా ఒప్పు చేశాడా అంటే ఆ పుస్తకంలో ఏది ఉన్నది అది వాడు ఎందుకు చదవాలనుకుంటున్నాడు అన్న దాన్ని బట్టి నేను నిర్ణయిస్తాను.
(02:28)  నేను చెప్పనిది కొనేసాడుని కొట్టేయను వాడిని వాడు కొనుక్కున్న పుస్తకం వాడికి అభ్యున్నతిని కల్పించేది అనుకోండి పరమాచార్య స్వామి వారి అనుగ్రహ భాషణముల సంకలనం అది నేను పరమ సంతోషించి నా కొడుకుని కౌగలించుకుంటాడు. వంద రూపాయలు ఇచ్చిన నేను నా కొడుకు దాన్ని ఎలా ఖర్చు పెట్టుకోవాలో చెప్పాను జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను ఇచ్చి మనసునిఇచ్చి బుద్ధినిఇచ్చి ఇంత శక్తిని మనుష్యునకు పెట్టినటువంటి పరమేశ్వరుడు వీటిని ఎలా వాడుకోవాలో చెప్పకపోతే నాశనం చేసేయడానికి ఒక్క ఇంద్రియం చాలు ఒక్క కన్ను బాగా పని చేసినందుకు ఒక జాతి జాతి నశించిపోతుంది.
(03:08) చూపుకి ఆకర్షింపబడుతుంది దీపపు పురుగు దీపాన్ని చూసి అది తినే వస్తువు అనుకొని వెళ్లి దీపం మీద వాలుతుంది. రెక్కలు ఊడి కింద పడిపోతుంది అరే ఇన్ని పురుగులు కింద పడిపోయాయి మనం ఎందుకురా వాళ్ళమని ఆలోచించవు వెళ్లి వాల్తూనే ఉంటాయి కింద పడిపోతూనే ఉంటాయి కుప్పలు కుప్పలుగా పడిపోతాయి రెక్కలు పక్కన పడిపోతాయి పురుగులు తెల్లవారి లేచి కాకులు బల్లులు తినేస్తాయి కన్ను బాగా పని చేసినంత మాత్రం చేత ఒక జాతి జాతి అంతా నశిస్తోంది.
(03:41)  చెవి లౌల్యమును పొంది ఉన్న కారణం చేత ఒక జాతి జాతి మొత్తం పోతోంది లేడికి పాట వినడం అంటే ఇష్టం అది లతా మంగేష్కర్ పాడిందా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడారా దానికి అనవసరం పాట వింటే చాలు వేటగాడు చెట్టు మీద కూర్చుని కింద వల పన్ని చెట్టు మించి పాట పాడతాడు పిచ్చిలేడి పైకి చూస్తూ పాట వినబడుతున్న దిశగా చెవి పెట్టి పరిగెత్తుక వస్తుంది కింద ఉన్నటువంటి వలలో కాళ్ళు పడికింద పడుతుంది కింద పడి పడడం ఏమిటి కాళ్ళకి బలం ఉంటే లేచి పారిపోతుందని చెట్టు దిగివచ్చినటువంటి వేటగాడు మొట్టమొదట దొంగ పెట్టి దాన్ని కాళ్ళ మీద కొట్టి కాళ్ళు విరిచేస్తాడు ఇక ఆ లేడీ పరిగెత్తలేదు ఆ
(04:22) తర్వాత దాన్ని ఏం చేస్తాడు అన్నది నేను చెప్పక్కర్లేదు కేవలం చెవికి లౌల్యం ఉంటే ఒక జాతి నశించిపోతుంది నాలుకకి లౌల్యం ఉంటే ఒక జాతి పోతోంది చేప కడుపు నిండా ఉన్నా సరే చేప నీటి అడుగు భాగం నుంచి వెళ్లిపో ఉంటే ఒక చిన్న సూదిని ఉంచి దానికి ఎర పెట్టి వానపావుని కోసి ముక్క తొడిగి పైన పేకబెత్తం పెట్టి కర్రకి తాడు కట్టి లోపలికి వదులుతాడు చేపని పట్టేవాడు అలా వెళ్ళిపోతున్న చేప కడుపు నిండుగా ఉన్న ఒక్కసారి ఎర్రని కొరికి రుచి చూద్దాం అని కొరుకుతుంది లోపల ఉన్న సూది అంగిట్లో గుచ్చుకుంటుంది.
(05:00)  ఆ పైనున్న పేకబెత్త నీటిలో ములుగుతుంది. చాప పడిందని గుర్తు ఎరిగి ఇలా అంటాడు ఆ త్రాటితో పాటుగా చాప వచ్చి గట్టు మీద పడిపోతుంది. నీటిలో నుంచి బయట పడగానే కొట్టుకుంటుంటే దాని నోట్లో నుంచి ఆ సూది తీసేసి బుట్టలో పడేస్తాడు. కడుపు నిండుగా ఉన్నా కూడా ఒకసారి ఎరని కొరకాలనేటటువంటి భ్రాంతితో రసేంద్రియమునందు లౌల్యమును పొందినటువంటి చాపల జాతి అంతా అప్పటి నుంచి ఇప్పటివరకు అలా నశించిపోతూనే ఉంది.
(05:32)  ఇక వాసన వాసన చేత భ్రమించి వాసన చేత లౌల్యమును పొంది నశించిపోతున్నటువంటి జాతి ఒకటి ఉంది తుమ్మెద ఉంటుంది అది పద్మంలో ఉండేటటువంటి మకరందం తాగడానికి వెళుతుంది. వెళ్లి ఆ పద్మంలో కూర్చొని మకరందపానం చేసేస్తుంది కడుపు నిండిపోయింది ఎగిరి వెళ్ళిపోవచ్చుగా ఆ కేసరముల నుండి వచ్చేటటువంటి పుడి వాసన చూస్తూ ఎంత బాగుందో ఈ వాసనని పద్మంలో పడుకుంటుంది కడుపునిండ తేనె తాగిందేమో తేనెకి మత్తఎక్కించే గుణం ఉంటుంది నిద్ర పట్టేస్తుంది సాయంకాలం అవ్వగానే పద్మానికి ముడుచుకునే లక్షణం ఉంటుంది చంద్రోదయానికి ముడుచుకుంటుంది ముడుచుకుంది కాబట్టి ఇప్పుడు అందులో ఉన్నటువంటి తుమ్మెదకి పైకి
(06:12) రావడం చేత కాక కొట్టుకుంటూఉంటుంది. సాయంకాలం అయితే నీళ్లు తాగడానికి ఏనుగులు వస్తాయి వచ్చి సరోవరంలో ఉన్న పద్మం యొక్క తూడు తమ తొండంతో పెరికి బయట పారేసి తమ కాలితో తొక్కుతాయి తొక్కినప్పుడు లోపల ఉన్నటువంటి తుమ్మెద ఏనుగు యొక్క పాద తాకిడికి మరణిస్తుంది. అంటే కేవలముగా వాసనా లౌల్యము చేత పద్మంలో పడుకుందాం అనుకునేటటువంటి తుమ్మెదల జాతి అంత కూడా ముక్కు యొక్క తన్మాత్ర అయినటువంటి వాసన యందు లౌల్యం ఉన్న కారణం చేత నశించిపోతుంది ఏనుగుకి స్పర్శేంద్రియమునందు లౌల్యం ఆడ ఏనుగు కనపడితే ఒకసారి ఇలా రాసుకోకపోతే అది ఉండలేదు అందుకే పెద్ద గొయ్యి తవ్వి
(06:58) పుచ్చుకర్రలు పరిచి దాని మీద గడ్డి వేసి ఒక ఆడ ఏనుగు బొమ్మ పెడతా మట్టితో చేసి ఆడ ఏనుగు కనపడగానే దాన్ని ఒరుసుకుందాం అని వచ్చి ఒక్కసారి ఆ ఆడ ఏనుక్కి తన చర్మాన్ని ఇలా ఇలా రుద్దుతుంది. ఆ ఊగడంలో బరువుకి కర్రలు విరిగి గోతిలో పడిపోతుంది. ఇక దానికి ఆహారం పెట్టరు నీళ్ళ ఇవ్వరు. అది సృష్టించిపోయి నీరస పడిపోతే ఆ తిచ్చి నాలుగు చెరుకు కర్రలు పెట్టినటువంటి వ్యక్తి ఆ అంకుశాన్ని చేతితో పట్టుకొని కుంభస్థలం మీద పొడుస్తుంటే తలలోంచి వచ్చిన పోటుకి భయపడిపోయి ఆ అంకుశం చూసిన మామిటిని చూసినా భయపడిపోయి ఇంత పెద్ద ప్రాణి అతను ఏం చెప్తే చేస్తుంది అంకుశం అంటే ఎంత భయం
(07:41) అంటే దాని ముందరి రెండు కాళ్ళ ముందు అంకుశాన్ని పెట్టి మామటి పక్కన కూర్చుంటాడు తొండ తొండం ఇలా ఊపుతుంది కాళ్ళు వెనక్కి కాడిస్తుంది తప్ప ముందరి కాలు ఎత్తి మాత్రం అంకుశం మించి బయటికి వేయదు బయటికి వేస్తే అది పెట్టి తలలో పొడుస్తాడని భయం తను కేవలం వేరొక ఏనుక్కి శరీరాన్ని రుద్దుకోవాలన్న కోరికకి స్పర్శేంద్రియ లౌల్యానికి ఏనుగు నశించిపోయింది.
(08:12)  ఏనుగుల జాతి అంతా నశించిపోతుంది. ఐదు ఇంద్రియాలు బలంగా ఉన్నటువంటి మనిషి ఏ శాస్త్రము ప్రమాణంగా లేకపోతే ఒరేయ్ నువ్వు పాడైపోతావురా వాటిని ఇలా వాడుకో అని చెప్పేవాడు లేకపోతే ఈ ఐదు ఇంద్రియములను పట్టుకొని మనసు లాగేస్తే ఎంత పతనం అయిపోతాడో ఎక్కడికి వెళ్ళిపోతాడో చిట్టచివరికి ఎలా పాడైపోతాడో ఇన్ని కోట్ల జన్మలు మళ్ళీ తిరియక్కుగా మారిపోతాడో అని పరమ కరుణామూర్తి అయినటువంటి పరమేశ్వరుడు వేదాన్ని ప్రమాణంగా ఇచ్చాడు ఇచ్చి ఆచారకాండాన్ని నిర్ణయం చేశాడు ఒరేయ్ నాయనా మీరు మీకు ఇచ్చిన ఇంద్రియాల్ని ఇలా వాడుకోండి ఇంద్రియముల యొక్క ఉద్ధతిని ఇలా తగ్గించుకోండి అందుకే ధర్మము అన్న మాటకు
(08:58) అర్థం ఏమిటంటే కామము అర్థము ఈ రెండిటిని కూడా ఈ రెండు పొటమరించకుండా ఉండవు ఈ రెండూ ప్రతి మనుష్యుని యందు పొటమరించి తీరుతాయి అవి లేకుండా ఎవరు ఉండడు కానీ భగవంతుడు చెప్పిన మార్గంలోకి మళ్ళస్తారు ఆ మార్గంలోకి మళ్ళితే అది బంధన హేతువు కాదు ధర్మం ఒక చట్రము ఆ చట్రములోంచి మీరు వెళ్ళినంత కాలం సురక్షితం పట్టాల మీద రైలు వెళ్ళినంత కాలం రైలు సురక్షితం ఆకాశంలో వెళ్లి క్షేమంగా భూమి మీదకి దిగితే విమానం సురక్షితం నీటిలోనే ప్రయాణం చేస్తే ఓడ సురక్షితం ధర్మ చట్రంలోకి ఇమిడితే మనం సురక్షితం ధర్మం ఎవరు చెప్పాలి అంటే వేదం చెప్తుంది ఇలా బ్రతుకు స్నానం ఇలాచ ఇలా
(09:42) చెయ్ నిద్ర ఇలా లే అన్నం ఇలా తిను బట్ట ఇలా కట్టుకో నిద్ర ఇలా నిద్రపో తాంబోలం ఇలా వేసుకో ఆశ్రమం ఇలా ఉండు వర్ణము ఇలా ఉండాలి అందుకే ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణాశ్రమముల మీద ఆధారపడుతుంది. ధర్మము ఇక దేని మీద ఆధారపడదు వేద మతము నందు నిర్వందంగా నిర్భయంగా చెప్పవలసిన మాట ఇదే ఇంకొక మాట చెప్పడం సాధ్యం కాదు ధర్మము దేని మీద ఆధారపడుతుంది అంటే వర్ణము ఆశ్రమము ఈ రెండిటి మీద ఉంటుంది ధర్మం అందుకే ఇంత పెద్ద సముద్రం అంతమయం ఎందుకు రావలసి వచ్చింది అంటే అసలు ధర్మం అనేటటువంటిది అందరికీ ఒకటి ఎప్పుడూ కానే కాదు నేను ఒక మాట చెప్పి ఇది ధర్మం అండి అన్నాను
(10:31) అనుకోండి కానే కాదు నేను ఇక్కడ కూర్చుంటే నాకో ధర్మం ఉంటుంది. ఈ వేదిక మీదకి ఎక్కాలంటే నాకో ధర్మం ఉంటుంది. ఈ వేదిక నుంచి దిగేటప్పుడు నాకో ధర్మం ఉంటుంది. అక్కడ కూర్చుంటే మీకో ధర్మం ఉంటుంది. మాట్లాడితే నాకు ధర్మం ఉంటుంది. నేనే వచ్చి శ్రోతగా ఉంటే నాకు ధర్మం ఉంటుంది. నేను ఇంటికి వెళ్ళిపోతే ఒక ధర్మం ఉంటుంది. నా భార్య ముందు ఉంటే ఒక ధర్మం ఉంటుంది.
(10:53) వర్ణము ఆశ్రమము. అన్ని ధర్మాలు ఒకలా ఉండవు. ఏ వర్ణము వారి ధర్మము ఆ వర్ణమే. బ్రాహ్మణుని ధర్మము బ్రాహ్మణునిది వైశ్యుని ధర్మము వైశ్యునిది క్షత్రియుని ధర్మము క్షత్రియునిది నాలుగవ వర్ణము వారి ధర్మము నాలుగవ వర్ణము వారిది ఇందులో మీరు ఒకటి బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి వేదము ఎవరిని తక్కువ చేసి చూడదు ఏ ఒక్కరు కూడా తరించడానికి తలుపులు మొయ్యడం వేదం యొక్క ఉద్దేశ్యము కానే కాదు ఎవరు ఏది చేసినా చెయ్యమన్నది చేసిన వాళ్ళందరూ తరిస్తారని వేదం ఎలుగెత్తి చాటుతుంది మీరు కావాలంటే పంచమ వేదమైన మహాభారతం చూడండి మహాభారతంలో వ్యాసుడు ఒకటికి 10 మార్లు
(11:38) చెప్తాడు లోక ప్రసక్తులు వచ్చినప్పుడు వర్ణ ధర్మాలని ఎవరు పాటించారో వాళ్ళందరూ ఆయా ఉన్నత లోకాలకు చేరుకుంటారు అన్ని వేళలా ఒకరి ధర్మాన్ని ఒకరు పట్టుకునే ప్రయత్నం ఎప్పుడూ చేయకూడదు చాలామంది ఏమనుకుంటారంటే వేదం బ్రాహ్మణులకు మాత్రమే బ్రాహ్మణులు పక్షపాతం బ్రాహ్మణులు ఒక్కళ్లే తరించడానికి అలా ఉంటుంది మిగిలిన వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు అనుకుంటారు నేను నిజంగా మీతో వేదంలో బ్రాహ్మణుని యొక్క జీవితం గురించి చెప్పాను అనుకోండి మేము ఇలా పుట్టడం ఎంత అదృష్టమో అంటారు మీరు వేదం చదువుకున్న బ్రాహ్మణుడు కనబడితే నమస్కారం చేసి పరమ భక్తితో ఆయన
(12:14) చెప్పినట్లు చేస్తే చాలు తరించిపోతారు ఒకరు జీవితాంతం త్యాగమూర్తి అయ వేదం చదువుకున్నందుకు త్రికాలముల యందు సంధ్యావందనం చేస్తూ వేద మంత్రాలని ఆమనాయం చేస్తూ ఎప్పుడు ఆ వేదం ఎలా చెప్పిందో అలాగే బ్రతుకుతూ త్యాగేనైకే అమృతత్వమానసుహోయి బ్రాహ్మణుడు బ్రతకడం అంటే అంత తేలికైనటువంటి మాట కాదు అంత కష్టపడి బ్రతుకుతాడు బ్రాహ్మణుడు అందుకే ఎవరికి ఏది ధర్మమో అది వాళ్ళకి ధర్మం అని చెప్పింది అంత వాంగ్మయం ఎందుకు వచ్చిందంటే వర్ణాన్ని బట్టి ధర్మం చెప్పింది ఆశ్రమాన్ని బట్టి ధర్మం చెప్పింది ఒకడి ధర్మం ఒకడికి ఉండదు ధర్మం అనేటటువంటిది ఇది మీరు ధర్మం పట్టుకోండి మీరు అందరూ
(12:56) సంతోషంగా ఉంటారు అన్నమాట అన్వయం అవ్వదు. ఎందుచేత ఒక్క మాట అందరికీ అన్వయం ఎప్పుడూ కాదు సామాన్య ధర్మములని కొన్ని ఉంటాయి అవే అన్వయం అవుతాయి అహింస అది కూడా మళ్ళీ కొందరి దగ్గరికి వెళ్ళేటప్పటికి మారిపోతుంది మహాభారతంలో మాంసాన్ని అమ్మినటువంటి వ్యక్తి ఒకాయన ఉన్నాడు ఆయనకి వృత్తిని ఇచ్చాలి ధర్మం అయిపోయింది అప్పుడు ఆయనకి దోషం రాలేదు అది అందుచేతనే ధర్మం అన్నది ఆశ్రమాన్ని బట్టి ఉంటుంది బ్రహ్మచారి ఉన్నాడు అనుకోండి బ్రహ్మచారికి ధర్మం వేరు బ్రహ్మచారిగా ఉన్నంత కాలం ఆయన ధర్మం ఏమి అంటే గురువు గురువుగారిని సేవించడం గురుపత్ని పెట్టిన అన్నం తినడం
(13:32) అహంకారం అంతటిని విడిచిపెట్టడం వేదం చదువుకోవడం బ్రహ్మచారికి ఉపవాసం లేదు ఏకాదశి ఉపవాసంలో మినహాయింపబడిన వాళ్ళలో బ్రహ్మచారి ఒకడు ఎందుకంటే బ్రహ్మచారి బలంగా ఉండాలి బాగా చదువుకోవాలి అందుకే మేము వేద పాఠశాల పెట్టాం కానండి వేద విద్యార్థులకు అన్నం మాత్రం పెట్టమని ఎవరు అనరు వేద పాఠశాల పెట్టారు అంటే అన్నం కూడా పెట్టవలసిందే ఎందుకంటే బ్రహ్మచారి అన్నం తినకుండా వేదం ఎక్కడి నుంచి చదువుకుంటాడు బ్రహ్మచారికి ఉపవాసం లేదు ఎందుకు లేదు అంటే బలంగా ఉండాలి బాగా చదువుకోవాలి బాగా అమ్మాయం చేయాలి స్వరం పెట్టి అందుకే బ్రహ్మచారి యొక్క ధర్మం వేరు కాటుక
(14:08) పెట్టుకోకూడదు తాంబూలం వేసుకోకూడదు ఆయన ఎక్కడ కూడా అద్దం చూసుకోకూడదు భోగం పట్ల అనురక్తితో ఉండకూడదు దానం పట్టకూడదు రేపటికని దాచుకోకూడదు ఆకలి వేస్తే సన్యాసి ఎలా పెడతాడో అలా భిక్ష కోసం పెడతాడు గృహస్తుకి ప్రధాన ధర్మం ఏమిటి అంటే బ్రహ్మచారికి సన్యాసికి భిక్ష పెట్టడం మరి బ్రహ్మచారి ధర్మం ఒకటి బ్రహ్మచారికి చెప్పిన ధర్మన్నే సభలో చెప్పి మీ అందరూ పాటించండి అంటే ఎలా కుదురుతుంది కుదరదు బ్రహ్మచారి ధర్మం బ్రహ్మచారిది నేను చెప్పే మాటల్లో ధర్మం బ్రహ్మచార్యులు పట్టుకోవాల్సింది బ్రహ్మచారులు పట్టుకోవాలి గృహస్తు గృహస్తు యొక్క ధర్మం
(14:44) గృహస్తుది గృహస్తు దానం పట్టొచ్చు భోగం వేదం ఎలా చెప్పిందో అలా అనుభవించవచ్చు ఎందుకని మీరు ఋషుల యొక్క వేదం యొక్క ఈశ్వరుడి యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి అసలు మనుష్యునికి కామము లేకుండా ఉండడం సాధ్యము కానే కాదు కామము పొటమిరించి తీరుతుంది వస్తువుల పట్ల కామం విడిచిపెట్టండి ఎవరో మహా పురుషులు పుట్టుక చేత నిస్సంగులైన సుఖ బ్రహ్మ వామదేవుడు వంటి వారిని పక్కన పెట్టండినూటికి 99 మంది అథవానూటికిన మంది స్త్రీ పురుష సంబంధమైన కామం కూడా పొందుతారు గర్భాష్టమంలో ఉపనయనం చేయమని ఎందుకు చెప్పారు గర్భాష్టమం అంటే బ్రాహ్మణుడికి అమ్మ కడుపులో ఉన్న 10 నెలలు కూడా లెక్కలో
(15:26) పెట్టుకొని ఏడు సంవత్సరముల రెండు నెలలు వచ్చేటప్పటికి ఉపనయనం చేయమన్నారు ఎందుకు అంటే లింగ వివక్ష తెలుస్తుంది కాబట్టి ఆయన యొక్క తేజస్ శక్తిని ఓజో శక్తిగా మార్చడానికి ప్రయత్నం చేసింది శాస్త్రం కాబట్టి ఇప్పుడు బ్రహ్మచారికి ఉండేటటువంటి ధర్మం ఒకటి గృహస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఆయన ఒక వయసు వచ్చిన తర్వాత బ్రహ్మచారిలో కామము పొటమరిస్తే బలవంతంగా కామాన్ని తొక్కిపెట్టే ప్రయత్నం చేశారు అనుకోండి అది పాము తలమీద కాలు పెడితే కొంత కాలం అయిన తర్వాత బాగుంటుంది పాము నా కాలు కింద ఉంది కదా నన్ను ఏం చేస్తుంది అనుకుంటాడు కానీ పడగ మీద కాలు పెట్టి నించున్నవాడు
(16:05) అలాగే నించోలేడు అది తోక కదుపుతుంది కాలుని చుట్టుకుంటుంది బుస కొడుతూ ఉంటుంది భయపడిపోయి కాలు తీసేస్తాడు కాలు తీయగానే పావు చేసే మొదటి పని ఏమిటంటే ఏ కాలుతో తొక్కాడో ఆ కాలునే కాటేస్తుంది ఇంద్రియాల్ని బలవంతంగా తొక్కి పెడితే ఇంద్రియములు కాట్లు వేస్తాయి మళ్ళీ పతనం అయిపోతాడు పతనం అయిపోకుండా ఉండడానికి ఆశ్రమము మార్పు అన్న కట్టు వేస్తారు కట్టు విప్పరు కట్టు మీద కట్టు వేస్తే కట్టు జారిపోతుంది.
(16:37)  బ్రహ్మచర్యశ్రమము మీదే గృహస్తాశ్రమం అన్న కట్టు వేస్తారు. వేస్తే ఇప్పుడు ఆమె ధర్మపత్ని అంతేకానీ ఆమె కామపత్ని కాదు ఆమెను స్వీకరించి తన యొక్క కామం ఆమె యందు ఉంచుకుంటాడు ఆమెతో కలిసి యజ్ఞం చేస్తాడు ఆమెతో కలిసి యాగం చేస్తాడు ఆమెతో కలిసి భోగం అనుభవిస్తాడు దాని వలన అర్థం కలిగింది పుత్రుడు పుత్రిక ఆడపిల్ల పుట్టింది కాబట్టి కన్యాదానం చేసి దశపూర్వేషాం దశాపరేషాం మగపిల్లవాడు పుట్టాడు కాబట్టి ఆయనకి ఉపనయనం చేస్తే రేపు పొద్దున్న తండ్రి శరీరం పడిపోయిన తర్వాత గయా దయాశ్రాద్ధం పెట్టి ఇంట్లో పూజా మందిరంలో మంగళహారతి ఇస్తూ గోత్రనామాలతో పూజ పరంపరాగతంగా నడిచేటట్టు
(17:16) చేస్తాడు కాబట్టి ధర్మపత్ని వలన ధర్మబద్ధమైన కామము వలన అర్థము కొడుకు కూతురు కలిగారు గృహస్తుకు ఉండేటటువంటి ధర్మం వేరు బ్రహ్మచారి ధర్మం వేరు మారిపోయింది. వానప్రస్తు ఆయన ధర్మం వేరు సన్యాసి ఆయన ధర్మం వేరు అందుకే మీరు చూడండి బ్రహ్మచారికి కానీ గృహస్తుకి కానీ వానప్రస్తుకి కానీ సన్యాసికి కానీ నాలుగు ఆశ్రమాల్లో ఏ ఆశ్రమానికి కూడా ధర్మము నుండి మినహాయింపు మాత్రము లేదు ఎవరికైనా సరే నిన్ను ధర్మం నుంచి మినహాయించేసాం నీకు ధర్మం అన్వయం అవ్వదు అనేటటువంటి ఆశ్రమము మాత్రము ఉండదు సనాతన ధర్మంలో అందరూ ధర్మాన్ని పట్టుకోవలసిందే సన్యాసి కాషాయం కట్టుకున్న ఆయనకో ధర్మం
(18:03) ఉంది ఆయన అగ్నిహోత్రం చేయకూడదు అగ్నిహోత్రం మీద తన కొరకు అని వండుకోకూడదు భిక్షావందనం ద్వారా వచ్చినటువంటి అన్నాన్ని మాత్రమే తినాలి అగ్ని సంపర్కాన్ని విడిచిపెట్టేసాడు కాబట్టి ఆయన శరీరం పడిపోయిన తర్వాత శరీరాన్ని కూడా అగ్ని సంస్కారం చేయరు భూమిలో పెట్టి దాని మీద తులసికోట పెడితే బృందావనం శివలింగం పెడితే అధిష్టానం అంటే సన్య సన్యాసికి కూడా ధర్మం ఉంది సన్యాసి వాహనం ఎక్కకూడదు సన్యాసి కేవలం పాదచారి అయ తిరగాలి పీఠాధిపతి అయ పీఠ పరంపర పీఠంలో ఉండేటటువంటి వైభవం అంతా వెనక ఏనుగులు గుర్రాలు ఒంటెలు వస్తున్నా సరే తాను శిష్యులు మోసిన పల్లకీలో కానీ కాలి నడకన
(18:45) కానీ వెళ్ళాలి తప్ప వాహనం ఎక్కి సన్యాసి ఎన్నడూ తిరగరాదు అది సన్యాసికి ప్రధాన ధర్మం చాతుర్మాస్య వ్రతం చేయడం సన్యాసికి ప్రధాన ధర్మం ఇవి నేను విడిచిపెడతా అన్నప్పుడు సన్యాసాశ్రమ ధర్మాన్ని అనుసరించినట్లుగా చెప్పడం చాలా కష్టం అవుతుంది. ధర్మము ధర్మమే ఏ ఆశ్రమంలో ఉన్నవాళ్ళైనా ఆ ఆశ్రమానికి సంబంధించినటువంటి ధర్మాన్ని పాటించవలసిందే అన్ని ఆశ్రమల్లోకి సర్వోత్కృష్టమైన ఆశ్రమం ఏది అని అడిగారు.
(19:16)  రామాయణం చెప్పిన భారతం చెప్పినా భాగవతం చెప్పినా అన్ని ఆశ్రమములలోకి గొప్ప ఆశ్రమం ఏది అంటే గృహస్తు యొక్క ఆశ్రమమే ఎందుచేత అంటే గృహస్థ అనేటటువంటి వాడు లేని నాడు బ్రహ్మచారికి అన్నం లేదు సన్యాసికి భిక్ష లేదు అసలు ఇంతమందికి భిక్ష పెట్టి సన్యాసి వైరాగ్యం వచ్చి శరీరం ఉంటే ఉంది పడిపోతే పడిపోయింది అని బతుకుతాడు బ్రహ్మచారి ఎవరో పెట్టిన అన్నంతో వేదన నేర్చుకుంటాడు గృహస్తు 10 మందిని పిలిచి ఆతిధ్యం ఇచ్చి పంచయజ్ఞములు చేసి సమాజం నిలబడేటట్టు చేసి తను తరించేవాడు గృహస్తు అందుకే గృహస్తాశ్రమ ధర్మము అన్ని ధర్మములలోకి గొప్పది ధర్మంలో బాగా కిందకి రావడానికి
(19:56) అవకాశం అందుకే గృహస్తుకి కల్పించారు ఎందుకు కల్పించారు అంటే మీరు వేదంలో వేదం స్పృషించనటువంటి అంశం ఉండదు బట్ట కట్టుకోవడం దగ్గర నుంచి స్నానం వరకు స్పృషిస్తుంది. స్నానంలో గృహస్తు దగ్గరికి వచ్చేటప్పటికి ఒకవేళ నువ్వు చన్నీటి స్నానం చేయలేకపోతే తల మించి నీళ్ళు పోసుకోలేకపోతే విభూతి ఒంటి మీద చల్లుకో చాలు నీ స్నానం అయిపోయినట్లే నువ్వు సంధ్యావందనం చేయలేక మృత్యుశయ్య మీద ఉంటే నీ కొడుకు సంధ్యావందనం చేసి నోట్లో తీర్థం పోస్తే సంధ్యావందనం చేసినట్లే అంటే ధర్మం నుంచి మినహాయింపు ఇవ్వలేదు ధర్మంలో ఆచరణమునందు గృహస్తుకు ఉండేటటువంటి కష్టాన్ని దృష్టిలో
(20:38) పెట్టుకొని కొంచెం కిందకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చింది. ఒకరోజు ఏ కారణం చేతనో సంధ్యావందనం చేయడం కుదరలేదు సంధ్యావందనం చేసేవాడికి చెప్పి వెళ్ళవచ్చు అయ్యా మీరు అర్గ్యం ఇచ్చిన జలం ఉంచండి నేను వస్తానుని చెప్పి వెళ్లి అర్గ్యం ఇచ్చిన జలాల్లోనుంచి తీర్థం పుచ్చుకొని అప్పుడు తన అన్నమో పలహారమో తినొచ్చు అప్పుడు సంధ్యావందనం చేసినట్టే ఎందుకు ఇచ్చింది గృహస్తుకి మినహాయింపు అంటే గృహస్తు అనేకమైన ఒత్తిడుల మధ్య ఉంటాడు అందుకే ధర్మాన్ని అంత కఠినంగా పట్టుకోమంటే అవకాశం ఉండొచ్చు ఉండకపోవచ్చు కానీ కానీ అన్ని వదిలిపెట్టేసిన ఈ స్టవ్ చిరట్టు తిరిగని
(21:14) మాత్రం వేదనం ఒప్పుకోదు అవకాశాన్ని శరీరమునకు ఉండేటటువంటి దౌర్బల్యాన్ని దృష్టిలో పెట్టుకొని అవకాశాలు ఇచ్చుకుంటూ వెళతుంది చాలామంది తెలియక ఒక మాట అంటూ ఉంటారు మూఢాచారాలు అండి అంటారు మూఢాచారాలు మూఢాచారాలు అని చెప్పినటువంటి వాళ్ళందరి యొక్క కోరిక ఏమిటంటే ఆవుని చంపేయాలి కాబట్టి ఆవుని చంపేస్తున్నాం అంటే బాగుండదు కాబట్టి దానికి కుక్క అని పేరు పెట్టి కొట్టడం కుక్క అని పేరు పేరు పెడుతున్నాం కనది ఆవు అని తెలిసి కుక్క అంటూ కొట్టి ఆవుని చంపడం ఎటువంటిదో వేదం చదవకుండా రామాయణ భారత భాగవతాలు చదవకుండా వేద ధర్మం ఎంత గొప్పదో తెలుసుకోకుండా
(21:52) వేదము మౌడ్్యము ఇది మూఢాచారం అని మాట్లాడడం కూడా అంతే దారుణం ఆవుని చంపి కుక్కని చంపానని చెప్పడం ఎంత తప్పో వేదం చదవకుండా మూఢాచారం అని చెప్పడం అంతే తప్పు వేదం ఎక్కడా కూడా మీరు ఇలాగే చేసి తీరండి ఇలా చేయకపోతే పాడైపోతారు అందం ఏ భూమికలో లో ఉన్నవాడైనా చేయడానికి అవకాశం ఇస్తుంది ఆచారకాండ మనసుని శుద్ధి చేయడానికి పనికొస్తుంది అందుకే మీరు ఏది పట్టుకోవడానికి ఎంత ఏ స్థితిలో ఉన్నారో చూస్తుంది ఏకాదశి ఉపవాసం చేయండి ఏకాదశి ఉపవాసం బ్రహ్మచారికి వద్దు కాయి కష్టం చేసేవాడికి వద్దు గర్భిణికి వద్దు అప్పుడే ప్రసవమైనటువంటి తల్లికి వద్దు 80
(22:35) సంవత్సరములు వయసు దాటినటువంటి వృద్ధునికి వద్దు మినహాయింపులు ఇచ్చింది ఎందుకు ఎందుకని ఆ వ్యక్తి ఉపవాసం చేస్తే శరీరం పడిపోతుంది అందుకే వారికి ఉపవాసం నుంచి మినహాయింపించింది వేదం ఎక్కడ ఇలా చెయ్యి చూపించి మనుషులు పాడైపోయేటట్టు ఆచారం పాటించమని చెప్పింది ఎక్కడా వేదం అలా చెప్పలేదు అలా నువ్వు అనుకుంటున్నావు ఏమీ చదువుకోకుండా వేదం చదివితే వేదం మనిషి తరించడానికి ఎన్ని మార్గాలు చెప్పిందో అర్థం అవుతుంది అందరికి సాధారణంగా అందరిలో ఉండే అభిప్రాయం ఏమిటంటే అసలు ఇంత ఆచారకాండ ఎందుకు అంటారు నేను ఒక్క మాట చెప్తాను జ్ఞాపకం పెట్టుకోండి ఆయన ఎక్కడో అమెరికాలో
(23:14) చదువుకని వచ్చాడు ఒక గోరు చుట్టుకు వేసినప్పుడు వచ్చినటువంటి పుండు కొయ్యడం ఆయనకి అలవ ఒక కోసేయగలడు కానీ ఆయన అలా కొయ్యడు ఒక గోరు చుట్టు కొయ్యాలి అంటే ఒక ఆపరేషన్ చేసే డాక్టర్ ఏ సూటు వేసుకోవాలో సూట్ వేసుకుని ఆ శస్త్ర చికిత్స చేయవలసిన గదిలోకి వెళ్లి కోస్తున్నాడు నాలుగు వీధుల కూడలలో నిలబడి వాహనాలను నియంత్రించేటటువంటి రక్షకభటుడు తాను ఎలా పడితే అలా నించో నించుని చేతిలో ఆ సౌజ్ఞ పట్టుకోవచ్చు కానీ ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి వస్త్రములను ధరిస్తున్నాడు.
(23:50) కొంత కొంత చోట్ల కొంత కొంతమంది కార్మికులు ఒక రకమైన దుస్తులు ధరిస్తారు ఇవ్వాళ అనేకమైనటువంటి చోట్ల ఆ ఉద్యోగానికి చెందిన వాళ్ళమో అని గుర్తుపట్టడానికి వీలైనటువంటి పత్రాన్ని మెడలో వేసుకుంటారు ఒక బ్యాడ్జ్ వేసుకుంటారు ఒక టోకెన్ ఒక ట్రైన్ వెళ్ళడానికి ఒక సిగ్నల్ ఇస్తారు ప్రమాదం ప్రమాదం కాదు వెళ్ళవచ్చు వెళ్ళకూడదు అని చెప్పడానికి కి

No comments:

Post a Comment