#AskHR 238 | అతిగా రగిలిపోవడం | Hari Raghav | Square Talks
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=WlJ420EOe3o
Transcript:
(00:22) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత ఇవాళ ఆస్ లెక్చర్ లో మనతో పాటు ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ గారు హలో సార్ హలో హర్షిత అంటే కాల్ చూద్దాం కాల్ చూసిన తర్వాత ఇంకా ఇంటర్ సెక్షన్ ఎదురు గాని రైట్ మాట్లాడండి. సార్ నా పేరు రవితేజ అండి సర్ మమలాపురం సార్ ఓకే గతంలో మీ దగ్గర కౌన్సిలింగ్ పొందానండి త్రీ ఇయర్స్ బ్యాక్ ఓకే నాకున్న డిసార్డర్ ఓసిడి అండ్ స్కిజోఫ్రీనియా సర్.
(00:54) స్క్ిజోఫ్రేనియా కూడా ఉందా? ఉంది సార్ ఓకే ఆ అదే సార్ నేను చెప్పదలుచుకుంద పేవల మీద రాసుకున్నాను సార్ ఒక్క నిమిషంలో చెప్తాను చెప్పండి చెప్పండి ఆర్ 2007 నుంచి ఈ రుక్మతో ఆ చాలా ఇబ్బంది పడ్డాను సార్ నావల్ల ఎంతో మంది కూడా నా చుట్టూ ఉన్నవాళ్ళు ఇబ్బంది పడ్డారు సార్ ఓకే మా నాన్నగారు నేను ఎన్నో హాస్పిటల్స్ తిరిగామండి పూర్తిగా నయం అవ్వలేదు సార్ సింటమ్స్ తగ్గాయి అంతేనండి కానీ మీ దగ్గర తీసుకున్న కౌన్సిలింగ్ క్వేర్ టాప్ వీడియో వీడియోస్ ఓకే మీలాంటి గొప్ప వాళ్ళ సహాయంతో నా ప్రాబ్లం ని పూర్తిగా ఓవర్కమ్ చేయగలిగాను సార్.
(01:32) ఓకే మీ దగ్గర నుండి ఎంతో నేర్చుకున్నాను సార్. ఓకే ఈ కౌన్సిలింగ్ లో మీరు చెప్పిన ఎన్నో విషయాల్లో నాకు నచ్చిన విషయం ఏంటంటే సార్ మీతో చెప్దామ అనుకుంటున్నానండి. ఉమ్ ఆ ఈ ప్రపంచంలో నేను వండరి నా చుట్టూ ఉండే వాళ్ళతో నేను ప్రేమగా ఉండడం వీలవ్వదు కాబట్టి స్పృహతో అయినా ఉంటానని చెప్పారు సార్ అవును సార్ మీరు చెప్పిన మాటలు నా జీవితాన్ని మళ్ళీ కొత్తగా పరిచయం చేశరు సార్ ఓకే ఆ సర్ ఆల్వేస్ థాంక్ఫుల్ టు యు సార్ జస్ట్ మీకు థాంక్స్ చెప్తామని చేశాను రైట్ రైట్ రవితేజ గారు మీరు 2021 లో తీసుకున్నారు.
(02:06) ఫ్యూ సెషన్స్ తీసుకున్నారు నా దగ్గర రికార్డు ఉంది. కానీ కొంచెం కంటిన్యూ చేయలేకపోయాను సార్ మార్చ్ మార్చ్నత న ఒకటి తీసుకున్నారు తర్వాతసిక్స్త్ మార్చ్ ఒకటి తీసుకున్నారు అంతకుముందు సో ఒకటి రెండు సాటర్డే మార్చ్ 20 ఒకటి తీసుకున్నారు త్రీ తీసుకున్నారు ఆన్లైన్ తీసుకున్నారా మీరు అవును సార్ ఆన్లైన్ సార్ 28 మార్చ్ కూడా తీసుకున్నారు రైట్ ఓకే రైట్ యక్చువల్లీ ఆ త్రీ కౌన్సిల్ లోనే మీరు మొత్తం బేసిక్స్ అన్ని కవర్ చేశారు సార్ నా రూట్ లెవెల్ లో ఇష్యూ ఐడెంటిఫై అయింది అవును అవును రైట్ అవును సార్ గుడ్ అప్పుడు కన్సల్టేషన్ ఫీ 4000 ఉండేది మీరు తీసుకున్నప్పుడు అవును సార్ అవును
(02:41) గుడ్ గుడ్ రైట్ థాంక్యూ మీరు తగ్గించ మీరు తగ్గించి తీసుకున్నారు సర్ ఇంకా ఓకే ఓకే అప్పుడు ఓకే రైట్ థాంక్యూ రవితేజ గారు ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు థాంక్యూ రైట్ చెప్పమ్మ చెప్పండి అయితే ఇవాళ టాపిక్ వచ్చేసి అతిగా రగిలిపోవడం ఇది వర్డ్స్ ఫ్రమ్ మై కౌన్సిలింగ్ నుంచి ఏమని రాశారంటే తన జీవితానికి సంబంధించిన విషయాలను నిర్లక్ష్యం చేస్తూ అసంబద్ధమైన అంశాలను అసం అంశాలకు అతిగగా రగిలిపోయే వారికి పొట్ట చుట్టూ అధిక కొవ్వు చేరుతుంది.
(03:16) దాని అర్థం బొట్ట చుట్టూ అధిక కొవ్వు చేరుతుంది అనిఅంటే అక్కడే మాత్రమే చేరుతుంది అని కాదు ఎక్స్ట్రా ఫ్యాట్ బాడీలో ఎక్యములేట్ అవుతూ ఉంటుంది ఎందుకు ఎక్యములేట్ అవుతూ ఉంటుంది ఫ్యాట్ ఎక్యుమలేట్ అవ్వడానికి కారణం మెటబాలిజం డిక్లైన్ అయ్యి అండ్ మనం తీసుకున్న ఆహారము అది కార్బోహైడ్రేట్స్ కానీ ప్రోటీన్ కానీ ఆ మెటబాలిజం జరిగే ఎనర్జీ రిలీజ్ అవ్వకుండా అది ఫ్యాట్ కింద మారుతూ ఉంటుంది బాడీలో ఉన్నటువంటి ఫ్యాట్ సెల్స్ ని నింపుతూ ఉంటుంది.
(03:46) ఎందుకు అలా జరుగుతుంది అంటే మెటబాలిజం రేట్ డిపెండ్స్ ఆన్ ఆ వ్యక్తికి ఉన్నటువంటి మజిల్ అండ్ ఆ వ్యక్తికి ఉన్నటువంటి ఫిజికల్ యాక్టివిటీ మీద ఆధారపడి మెటబాలిజం రేట్ ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ పెంచే కొద్ది మజిల్ పెరుగుతూ ఉంటుంది. ఈరోజు రివర్స్ ఆర్డర్ లో వెళ్తున్నాను. సో మజిల్ పెరుగుతూ ఉంటుంది. సో ఈ వ్యక్తులకి మజిల్ తక్కువగా ఉంటుంది.
(04:10) ఎవరికీ అతిగా రగిలిపోయి తనకి సంబంధం లేదు సంబంధం ఉన్న కొంచెం అర్థం ఉంది. ఇప్పుడు ఎవరో నన్ను కొట్టడానికి వచ్చారు ఈ రోజున ఏదో కోపం వచ్చిన దానికి ఒక అర్థం ఉంది. ఇక్కడ ఏమీ లేదు నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తూ ఉంటాను ఆర్ మరొక జాబ్ ఏదో చేస్తూ ఉంటాను డెంటిస్ట్ గా కానీ ఎక్కడో ఏదో జరుగుతూ ఉంటది. అక్కడ ఇరాన్ ఇజ్రాయిల్ అమెరికా వార్ జరుగుతుంది.
(04:34) అక్కడ ఆ జలసంధిలో మనకి ఇండియన్ ఫ్లాగ్ చూడగానే వెంటనే నమస్తే పెట్టేసేసి అక్కడ క్లోజ్ చేసినటువంటి గేట్ ని ఓపెన్ చేసి మన షిప్స్ ని పైకి పంపించేశారు అది మోడీ గొప్పతనం అని ఒకరెవరో పోస్ట్ పెడతారు. మ్ సహజంగా కొంత ఉంటే కొంత గ్లోరిఫై చేసి పెడుతూ ఉంటారు. హలో హలో మాట్లాడండి ఆ సర్ ఏంటంటే నాకు ఇప్పుడు ఓసిడి ఆల్మోస్ట్ 99% ఆల్మోస్ట్ తగ్గిపోయింది సార్ బట్ ఏంటంటే అంటే కొంచెం డిగ్రీ గా ఫీల్ అవుతుంది ఏంటంటే ఆ అంటే మీ దగ్గరికి ఫస్ట్ నే కౌన్సిలింగ్ రాకుండా ఫస్ట్ నే మెడిసిన్స్ వైపు వెళ్ళాను సో మెడిసిన్స్ చాలా నాలకి
(05:18) కౌన్సిలింగ్ కి వచ్చాను. సో ముందే జాగ్రత్త తీసుకుంటే ఈ పాటికి వాయిస్ చాలా అంటే ఇంత మిస్ అయ్యేవండి కాదు కదా అనే విధంగా ఆ థాట్ అనేది ఆ ఎప్పుడు అప్పుడప్పుడు వస్తుంటుంది దీనివల్ల కొంచెం ఇది రీగ్రెట్ గా ఫీల్ అవుతుందని చెప్తున్నాను రైట్ అనేక విషయాల్లో మనకి రీగ్రెట్ ఉంటూ ఉంటుంది నేను అంటాను రీగ్రెట్ ఇస్ డెత్ రీగ్రెట్ అవ్వద్దు ఎందుకంటే ఇలా జరగకుండా అలా జరిగితే బాగుండేది కదా మీరు ఏమన్నారు అంటే నేను మెడిసిన్ తీసుకోకుండా డైరెక్ట్ గా ఫస్ట్ టైం మీ దగ్గరికి వస్తే కౌన్సిలింగ్ తీసుకుంటే ఈ తిప్పలు పడేయక వాడిని కాదు కదా అనేది ఏదో
(05:58) భావన ఉంటుంది. మ్ అంటే మనకు ఇలా కాకుండా వేరేలాగా జరిగితే మంచే జరిగేదేమో అనేటువంటి భావన కానీ మంచే జరిగేదో మరింత వరస్ట్ జరిగేదో తెలియదు. మ్ ఆ అమ్మాయి తను తన మదర్ ఏదో ఒక ప్రాపర్టీ కొన్నది ఆ ప్రాపర్టీ ఎవరితోనో కలిసి కొన్నది ఆ రిజిస్ట్రేషన్ టైంలో ఈ అమ్మాయి చిన్న పిల్ల అవ్వటం వల్ల ఈ అమ్మాయికి జ్వరం రావడం వల్ల వెళ్ళలేకపోయింది.
(06:26) మదర్ ఆ వేరే వ్యక్తి పేరు మీద అది రిజిస్టర్ అయిపోయింది తీరా ఇప్పుడు ఆ వేరే వ్యక్తి ఏదో ఇబ్బందులు పెడుతున్నప్పుడు మదర్ ఈ అమ్మాయిని బ్లేమ్ చేస్తుంది. నీ వల్లే ఇది జరిగింది నీ వల్లే అని నా అమ్మాయి కూడా నా వల్లే జరిగింది నా వల్లే జరిగింది అంటుంది ఎందుకమ్మా అంటే నాకు జ్వరం రాకపోతే మదర్ వెళ్లేదు కదా ఉమ్ సరేనమ్మా నీకు జ్వరం రాలేదు మదర్ వెళ్తుంది అనుకుందాం.
(06:49) వెళ్లే టైంలో అక్కడిదాకా వెళ్లి ఆటో దిగి బస్ ఎక్కాలి రిజిస్టర్ ఆఫీస్ కి వెళ్ళడానికి ఆటో దిగి బస్ ఎక్కేలోపు లారీ గుద్దేసేదేమో తెలియదు కదా మనం ఏమనుకుంటున్నాం ఇలా కాకపోతే అంతా మంచే జరిగేది అనుకుంటున్నాం. ఆమె జ్వరం రావడం వల్ల లారీ గుద్దేది ఆగిపోయింది అమ్మ కూడా తెలియదు కదా మ్ ఏమైనా జరగొచ్చు మరింత మంచి జరగొచ్చు మరింత చెడు కూడా జరగొచ్చు.
(07:13) మ్ చెడు ఎలా సార్ అంటే ఇప్పుడు సపోజ్ మీరు ఎక్కడెక్కడో తిరిగి మెడిసిన్ కూడా వాడి ఎన్నో ఫిలాసఫీస్ చదివి లాస్ట్ కి వచ్చారు. చాలా డీప్ గా వెళ్ళిన తర్వాత వచ్చారు కాబట్టి ఆ ట్రైస్ అన్నీ ఫెయిల్ అయినాయి. ఫెయిల్ అయినాయి కాబట్టి ఆ ట్రై బాగుంటది అనేటువంటి ఆ ఒపీనియన్ లేదు. నా దగ్గరికి వచ్చేసరికి పూర్తిగా సీరియస్ గా మీరు ఎఫర్ట్స్ పెట్టి ఉండొచ్చు అలా కాకుండా మొదటే నా దగ్గరికి వచ్చినప్పుడు ఇది కాదేమో అదేమో అనిపించొచ్చు.
(07:43) ఆ అప్పుడు హరి రాఘవ గారు చెప్పేది డీప్ గా స్టడీ చేయకుండా ఎవరో చెప్తారు మందులతో తగ్గంది మాటలతో తగ్గుద్దా అంటే దానికి ఇన్ఫ్లయెన్స్ అయిపోయి సగం దాకా వచ్చిన తర్వాత మళ్ళీ డాక్టర్ దగ్గరికో ఎక్కడికో పోయి అవసరం ఉన్నా లేకపోయినా మెడిసిన్ వాడేసి మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత వస్తే నాకేమో సగంలో డ్రాప్ అయిపోయినప్పుడు ప్రాపర్ గా కంటిన్యూ చేయలేను మీరు అర్థం చేసుకోలేరు అలా మొత్తానికే నా దగ్గర కూడా ఫెయిల్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి కదా మ్ కాబట్టి ఇలా జరిగితే బాగుండేది అలా జరిగే జరిగితే బాగోదు అని ఏమీ లేదు అది అయిపోయింది అంతే అలా జరిగింది అయిపోయింది
(08:17) అంటే దాని గురించి ఆలోచనే అనవసరం ఇలాగే జరిగింది అయిపోయింది. రైట్ నౌ ఇలా ఉన్నాము మీరు ఇక్కడ కాకుండా అమెరికాలో మంచి రిచ్ ఫ్యామిలీకి పుడితే చాలా బాగుండేది కదా మ్ అలా అనుకోవట్లేదు కదా ఉన్నది యాక్సెప్ట్ చేశం. మీ ప్రాంతాన్ని మీ పేరెంట్స్ ని మీ కాస్ట్ రిలజియన్ నేషనాలిటీ అన్ని యక్సెప్ట్ చేశం అలాగే మన యొక్క పాస్ట్ ని కూడా యక్సెప్ట్ చేయాలి జస్ట్ బార్న్ బేబీ మీరు అనుకోవాలి ఇప్పుడు జస్ట్ బార్న్ బేబీకి మీ స్కిన్ టోన్ ఏది వచ్చిందో దాన్ని యాక్సెప్ట్ చేశారు కదా అవును అలాగే మీ పేరెంట్స్ ని యాక్సెప్ట్ చేశారు కదా అలాగే మీ పాస్టర్ ని కూడా యక్సెప్ట్
(08:53) చేయాలి. అక్కడ అక్కడికి వెళ్లి వచ్చాను అవవి నా దగ్గర ఉన్నాయి అంతే ఇప్పుడు నాకుఉన్నటువంటి అవకాశాలు ఒకరేమో పొడుగగా పుడతారు ఒకరు పొట్టిగా పుడతారు ఒకరు ఒక చెయ్యి ఎరిగిపోయి ఉంటుంది వంకరి ఉంటుంది. అలాగే పాస్ట్ లో కొన్ని మెడిసిన్ తీసుకున్నాను కొన్ని ఇవన్నీ ఎక్స్పీరియన్సస్ ఉన్నాయి అదే నేను అంతే ఇప్పటినుంచి నేనేంటి అనేది ఆలోచన తప్ప జరిగిన దాని గురించి ఏమాత్రం ఆలోచించాల్సిన పనిలేదు ఏమనా నేర్చుకుంటే నేర్చుకోండి రీగ్రెట్ కాదు రియలైజేషన్ే ఉండాలి ఏమనా పొరపాట్లు చేస్తే మరొకసారి చేయకుండా ఉండాలి తప్ప అయ్యో అలాగే చేశనే ఏడవాల్సిన పని లేదు బాధపడాల్సిన పనే లేదు
(09:26) నెక్స్ట్ ఆ పొరపాట్లు చేయకుండా మరింత ప్రాపర్ గా వెళ్లేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటాం భవిష్యత్తులో కూడా కొన్ని పొరపాట్లు జరుగుతాయి. ఇక ముందు జరగవని ఏం లేదు జరిగే అవకాశాలు ఉన్నాయి వీలైనంత తక్కువ పొరపాట్లతోనే మనము వీలైనంత ఎక్కువ నేర్చుకుంటాం పొరపాట్లు జరిగితేనే నేర్చుకోగలం. లేకపోతే నేర్చుకోలేం గతంలో జరిగిన ప్రతి పొరపాటు మీకు ఒక పాఠాన్ని నేర్పింది.
(09:51) ఆ పొరపాటు లేకపోతే ఆ పాఠాలు వచ్చేవి కావు ఇప్పుడు పెద్ద పొరపాట్లు చేసే అవకాశం ఉంది చిన్నప్పుడే సెవెంత్ క్లాస్ లో అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించి మూడు నెలలకు బ్రేక్ అయింది అనుకోండి ఆ తర్వాత నైన్త్ క్లాస్ లో మరొకరిని ప్రేమించి మళ్ళీ బ్రేక్ అయితే అమ్మాయికి అర్థం అవుతది సినిమాలో చూపించినట్టు ఉండదు బ్రేక్ అవుతది. మ్ అలా కాకుండా మొదటిసారి బీటెక్ అయిపోయి అమెరికా వెళ్ళిన తర్వాత ఎవరో దిక్కుమాలినోడు కనిపించి వాడిని లవ్ చేసి నిజమే అనుకొని తీరా పెళ్లి చేసుకున్న తర్వాత బ్రేక్ అయింది.
(10:18) ఇప్పుడు పెద్ద లాస్ కదా అవును కాబట్టి చిన్నప్పుడే పొరపాట్లు జరిగితే చిన్న లాస్ తో పోతాం. నేను అందుకనే పిల్లల్ని వదిలేయమంటాను అమ్మ వదిలేస్తారు సిక్స్త్ సెవెంత్ క్లాస్ లోన ఎవరినో ప్రేమిస్తే అప్పుడు ఇంటర్ కోర్స్ కి అవకాశం లేదు కదా వాళ్ళకి ధైర్యం ఉండదు వీళ్ళకి ధైర్యం ఉండదు ఓ నాలుగు రోజులు ఉంటారు లేకపోతే నెల రెండు నెలల తర్వాత అయినా చిరాకు పుట్టి బ్రేకప్ చెప్పుకుంటారు.
(10:43) అదే పెద్దయిన తర్వాత 20 22 సంవత్సరాలు వచ్చిన తర్వాత అయితే వీళ్ళకి కొంచెం ధైర్యం పెరుగుద్ది ఓయో రూములకి పోతారు ఆమె ప్రెగ్నెంట్ అయి వస్తుంది. అప్పుడు మోర్ లాస్ కదా అవును అవును అలాగే ఏదైనా సరే గతంలో జరిగిన ప్రతి పొరపాటు కూడా పొరపాట్లు జరిగితేనే మనం నేర్చుకోగలుగుతాము. మీకు జరిగిన పొరపాట్ల నుంచే మీరు నేర్చుకున్నారు ఈరోజు నా దగ్గరికి వచ్చారు.
(11:06) ఇకముందు కూడా కొన్ని చిన్న చిన్నవి జరుగుతూ ఉంటాయి. సో ఎన్ని పొరపాట్లు జరిగితే అంత మంచిది పొరపాట్లు అంటే చేస్తే అని చెప్పట్లేదు పొరపాట్లు మీరు చేసేది పొరపాటు కాదు జరిగేది పొరపాటు ఓకే మీకు తెలియకుండా మీ ఇంటెన్షన్ లేకుండా జరిగేది పొరపాటు దానినుంచి పాఠం నేర్చుకోవాలి ఎప్పుడైనా ఏదనా కోల్పోతే దానినుంచి పాఠాన్ని నేర్చుకోవడం మాత్రం కోల్పోవద్దు.
(11:27) రైట్ కాబట్టి ఇప్పటికి జరిగింది మంచిదే ఇక పైన కూడా ఏం చేయొచ్చు అనేది ఆలోచించండి రీగ్రెట్ అవసరం లేదు రైట్ ఓకే రైట్ సో ఎందుకు అంటే వీళ్ళు మాటి మాటికి రగిలిపోతున్నారు వాళ్ళకి సంబంధం లేని విషయాల్లో ఎవరో ఒక ఒక యాక్ట్ ఏదో జరుగుతది. మ్ దాన్ని వాళ్ళకు ఫేవరెట్ గా ఉన్న వాళ్ళు గ్లోరిఫై చేసి చెప్తారు ఇప్పుడు నేను చెప్పినప్పుడు నా కౌన్సిలింగ్ తోన కొంతమందికి తగ్గుతది.
(11:56) ఉమ్ ఆ తగ్గిన వాళ్ళని నేనుంటే ఇష్టం ఉంటది కాబట్టి ఇంకా గ్లోరిఫై చేస్తారు సార్ మీరు సూపర్ సార్ మీరు అట్లా చెప్పారు ఆ రోజున నా ఎగ్జాంపుల్ అది ఇది ఎంత క్ాలిక్యులేటెడ్ గా చేశారు అది అని గ్లోరిఫై చేస్ గ్లోరిఫై చేసి నాకు ఆపోజిట్ వాళ్ళకి మండుతది. వాళ్ళు ఏం చేస్తారు మరింత వరస్ట్ గా ఇతను ఒక వేస్ట్ ఫెలో ఇట్లా ఒక కల్టన్ తయారు చేస్తున్నాడు.
(12:15) ఫాలోవర్స్ ని స్వామీజీ లాగా చేస్తున్నాడు సైకాలజిస్ట్ కాదు లేకపోతే పాస్టర్ లాగా చేస్తున్నాడు ఎప్పుడో తెల్ల చొక్కాలు వేసుకొని తిరుగుతుంటాడు. అది ఇదని ఏదో మొత్తానికి అయితే నా మీద వ్యతిరేకంగా వాళ్ళు పోస్ట్లు పెడతారు. పెట్టినప్పుడు యువతల వాళ్ళు మళ్ళీ వాళ్ళని తిడుతూ ఏదో పెడతారు వాళ్ళు వీళ్ళని తిడుతూ అట్లా అట్లా అట్లా అట్లా గ్లోరిఫై పెద్దది అయిపోయి తను పని చేసే మార్చిపోయి ఈ తిట్టుకోవటం వాళ్ళ మీద రాగి ఈ సోషల్ మీడియా వచ్చిన ఇంకా ఎక్కువ అవుతుంది.
(12:42) హలో హలో హలో అమ్మ మాట్లాడండి వాయిస్ రావట్లేదు మళ్ళీ చేయండి. సో అలా మతాల పట్ల విద్వేషము కులాల పట్ల విద్వేషము ప్రాంతాల పట్ల విద్వేషము దేశాల ఒక కొన్ని దేశాల పట్ల విద్వేషాలు కొన్ని ఐడియాలజీల పట్ల విద్వేషాలు కమ్యూనిజం పట్ల విద్వేషము లేకపోతే హిందూయిజం పట్ల విద్వేషము యాంటీ ఇస్లామిక్ యాంటీ క్రిస్టియన్ అలాగే యాంటీ హిందూ ఇట్లా రకరకాలుగా వీళ్ళేమో గ్లోరిఫై చేసేస్తారు అగో అక్కడున్న ఉన్న యూదులు మన యాదవులే అని
(13:26) అక్కడున్న ఆస్ట్రేలియా మన అస్త్రాలయ అని రోమ్ అంటే మన రామా నుంచి వచ్చిందని వాళ్ళంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటిది ఏదో వాళ్ళదే అని ఈ హైదరాబాద్ మాదే అని పాకిస్తాన్ వాళ్ళు అనటము లేకపోతే ఈ బెంగాల్ మాదే అని వాళ్ళు బంగ్లాదేశ్ వాళ్ళు అనటము అఖండ బెంగా బంగ్లాదేశ్ అఖండ పాకిస్తాన్ అఖండ ఆ ఇండియా భారత్ హలో హలో హలో అమ్మ మాట్లాడండి వినిపిస్తుందా సార్ వినిపిస్తుంది మాట్లాడండి ఆ గుడ్ ఈవెనింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ మాట్లాడండి.
(14:02) ఫస్ట్ అఫ్ ఆల్ మీకు చాలా థాంక్స్ చెప్పాలి సార్ నాకు చాలా వర్క్ చేశారు చెప్పండమ్మ అంటే నా ప్రాబ్లం చాలా వరకి మంచి కౌన్సిలింగ్ అయిన తర్వాత చాలా పోంగా ఉంది సార్ పోయింది గుడ్ గుడ్ వెరీ గుడ్ అంటే అక్కడ కౌన్సిలింగ్ వాడకి వెళ్ళే వరకు కూడా నేను చాలా కామాటిక్ సిచువేషన్స్ క్రియేట్ చేశను ఎక్కడ మీరు మహిళా కమిషన్ కి వెళ్ళారా ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కి వెళ్ళారా ఉమెన్ కమిషన్ ఉమెన్ కమిషన్ ఓకే ఓకే ్ ఇక్కడికి రావాలని సికింద్రాబాద్ సికింద్రాబాద్ సికింద్రాబాదే కదా అవును సార్ గుడ్ గుడ్ వెరీ గుడ్ మ్ ఇక్కడికి రావాలని కూడా తను చాలా సతంచారు వాళ్ళు ఇంకా లోకల్ పోలీస్ హెల్ప్ తో
(14:49) ఇన్ఫర్మ ఇచ్చి తీసుక తీసుకొచ్చారు సార్ వాళ్ళు ఓకే ఓకే ఆ అక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం అయిన తర్వాత అసలు నేనుేం మాట్లాడలేకపోయినా ఫస్ట్ కౌన్సిలింగ్ లో హమ్ ఆ తర్వాత సెకండ్ కౌన్సిలింగ్ అయితే కొంచెం ఓపెన్ అయి కొంచెం మాట్లాడగలిగాను హమ్ అప్పటినుంచి తను కొంచెం కామ అంటున్నాడు హమ్ దాంతో పాటు నా ఇద్దమో యంజైటీ అంటే పూర్తిగా తగ్గలేదు హ్మ్ హ్ ఒక్కొక్కసారి హై లో ఉంటుంది ఒక్కొక్కసారి తగ్గుతుంది హమ్ ఆ సం టైమ్స్ పానిక్ కూడా అవుతుంది ్ హమ్ బట్ ఓవరాల్ గా హమ్ అన్నమాట ప్రస్తుతానికి గుడ్ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్
(15:33) ఆ డిస్ బ్యాంక్ లో ఎడ్యుకేషన్ కూడా కంటిన్యూ చేస్తున్నా వెరీ గుడ్ ఉమ్ ఇంకా మనం ఈ మ్యూటేషన్ కోర్సెస్ అది నేర్చుకుంటే ఇప్పుడు ట్రెండ్లకి యూస్ అవుతుందా సార్ ఆ నేర్చుకోండి అమ్మ యూస్ అవుతుంది యూస్ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ కి యూస్ అవుతుంది మీరు బ్యూటిషన్ కోర్స్ కూడా నేర్చుకోవడం మంచిది. ఆ అదే స్లైడ్ చేస్తున్నాను కదా కంటిన్యూ చేస్తున్నాను ఓకే సపోర్ట్ చాలా ఉంటే నేను దగ్గరికి వచ్చిన కూడా అసలు అవును అవును లాస్ట్ ఒక టై అని చెప్పేసి దగ్గరికి వచ్చేటాను అవును అవును నాకు ఆ త్రీ ఇయర్స్ పట్టింది అవును అవును ఇంకా అదే కుమార్ సార్ కూడా చాలా హెల్ప్
(16:18) చేశారు సార్ నాకు వెరీ గుడ్ తను ఫ్రీగా గా అపాయింట్మెంట్ ఇవ్వడం ఇచ్చేసారు సార్ కూడా ఓకే పర్సనల్ గా ఉమ్ దాంట్లో మీటింగ్ కలర్ కుమార్ సార్ చాలా ఉంది సార్ చాలా థాంక్స్ అనేది నాకు చెప్పిన వెయిట్ తెచ్చారు కూడా రావాలని ఉంది అవ్వలేదు ఎప్పుడైనా ఈ సరౌండింగ్ లో ఉన్నప్పుడు వస్తాను సార్ షూర్ షూర్ డెఫినెట్ గా ఇన్ఫార్మ్ చేస్తాము మా టీం సపోర్ట్ ఉంటుంది.
(16:49) మీకే చాలా కాంప్లికేటెడ్ మీరు వచ్చినప్పుడు ఏ సపోర్ట్ లేదు అండ్ ఫైనాన్షియల్లీ కూడా సపోర్ట్ లేదు అండ్ మీరు వచ్చి చాలా బాధపడ్డారు అండ్ చాలా దూరం నుంచి ఎలా వెళ్ళాలో కూడా తెలియదు బస్సులో ఎలా ఎక్కడ ఎక్కాలో తెలియదు అటువంటి కండిషన్ లో ఎడ్యుకేషన్ లేదు అండ్ ఫ్యామిలీ సపోర్ట్ లేదు అండ్ దానికి తోడు తీవ్రమైనటువంటి యంజైటీ ఫ్లూయిడ్ ఇంబాలెన్స్లు ఉన్నాయి మెడిసిన్ తీసుకోవాలి అండ్ కౌన్సిలింగ్ అవసరము ఆ ఇలా పానిక్ అవుతుంది పానిక్ కట్ట వస్తుందంటే సరే కొంచెం కంటిన్యూ గా తీసుకోండి అమ్మ ఇప్పుడు కూడా ఇప్పుడు తగ్గించారు సార్ డోస్ కూడా గుడ్ గుడ్ గుడ్ రైట్ అమ్మ వెరీ గుడ్
(17:33) చాలా చాలా చాలా సపోర్ట్ చేశారు సార్ నాకంటే నా లైఫ్ ని పెట్టారు మీరు రైట్ గుడ్ మీ ఆస్పెక్ట్ గారు నాకు ఈ వీడియోస్ ద్వారానే చాలా మైనస్ నేర్చుకున్నారు అవును అవును ఇవన్నీలో చాలాసార్లు మీరు కాల్ చేశారు అండ్ మొన్నే నందిని మేడం కూడా మీ గురించి గుర్తు చేశారు ఎలా ఉందని అడిగారు ఒక త్రీ మధ్యలో తనను కూడా నేను కాంటాక్ట్ అవ్వాలి గుర్తు చేశారు వెరీ గుడ్ చాలా హ్యాపీగా ఉంది మీరు కొంత మొత్తం కాకపోయినా ఒక అడుగు ముందుకే వేయగలిగారు మహిళా కమిషన్ లో మీకు ఇంత సపోర్ట్ లభించడం అనేది కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే సహజంగా గవర్నమెంట్ ఈ కమిషన్స్ వీటి మీద ఆ అంత నమ్మకం ఉండదు
(18:16) కానీ చాలా చాలా బాగా చేస్తున్నారు మహిళా కమిషన్ గానీ ఇంతకుముందు నేను ఉమెన్ ప్రొటెక్షన్ సెల్ కి తీసుకెళ్ళేవాడిని ఆ సార్ చాలా టైం పడుతుంది అవును అవును సో వాళ్ళ ప్రాసెస్ ఉంటుంది వాళ్ళ దగ్గరికి వెళ్లి మనము వాళ్ళని ఆ సహాయం తీసుకోవచ్చు వాళ్ళక కొంత పవర్ ఉంటుంది లీగల్ పవర్ ఉంటుంది పోలీసుల ద్వారా ఫోన్ చేపించి అవతల పార్టీలు రప్పించగలుగుతారు.
(18:40) సైకలాజికల్ కౌన్సిలర్స్ కి అంత సైకాలజిస్టులకు అంత పవర్ ఉండదు లీగల్ గా కాబట్టి అక్కడికి వెళ్తేనే పని అయద్దని నేను అక్కడికి నేను ఆ డైరెక్ట్ చేశాను మిమ్మల్ని సార్ చాలా సపోర్ట్ చేశారు కొంత ఒక అడుగు ముందుకు వేశారు మీకు ఇద్దరు పిల్లలు ఉన్నారు చదువుకుంటున్నారు బ్యూటీషియన్ కోర్స్ కూడా మీరు నేర్చుకోండి అండ్ హరిరాఘవ్ స్కూల్ ఆఫ్ ఎగ్జిస్టెన్షలిజం వాళ్ళు కూడా మీకు సపోర్ట్ ఇస్తారు అవసరమైనప్పుడు మీకు ఆర్థికంగా అండ్ ఆ నైతికంగా కూడా మీకు వాళ్ళు వాళ్ళ సపోర్ట్ ఇస్తారు మా సపోర్ట్ కూడా ఉంటుంది.
(19:11) మీరు కంటిన్యూ చేయండి అమ్మ మీ ప్రయత్నం రైట్ అమ్మ ఓకే సార్ వెరీ గుడ్ వెరీ గుడ్ రైట్ సో అలా రగిలిపోయినప్పుడు ఆ బాడీలో కొన్ని కెమికల్స్ రిలీజ్ అవుతాయి. ఆ కెమికల్స్ ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ తీసుకువెళ్ళడం కోసం అది ఎమర్జెన్సీ సిచువేషన్ కాబట్టి ఆ బాడీలో ఉన్నటువంటి అంటే ఆ రక్తంలో ఉన్న గ్లూకోస్ డైజెస్టివ్ సిస్టం ద్వారా వచ్చే గ్లూకోస్ కోసం ఆధారపడదు ఎందుకంటే చాలా ఎమర్జెన్సీ ఉంది.
(19:40) ఫైటర్ ఫ్లైట్ మోడ్ అది నేచర్ అది కాబట్టి ఏం చేస్తది బాడీలో ఉన్నటువంటి మజల్ లోని ప్రోటీన్ ని గ్లూకోస్ గా మార్చుకుంటది ఆ ఎమర్జెన్సీలో అలా మార్చుకోవడం వల్ల ఏమైదంటే కీప్ ఆన్ మజల్ లాస్ అవుతూ ఉంటది. నిద్రలో కూడా కలలు అవే వస్తూ ఉంటాయి. మన వ్యతిరేకమైన ఆలోచనలు ఉన్న కోపము భయము బాధ ఈర్ష ద్వేషము ఉన్నవాళ్ళ గురించే మాటి మాటికి కలలు వచ్చి భయమేసి మన శరీరం అప్పుడు కూడా జరుగుతది.
(20:08) సడన్లీ మెలుక వచ్చి వణకిపోతూ ఉంటాం చిమటలు పట్టేసి ఉంటది చూడండి అప్పుడప్పుడు అప్పుడు కూడా ఇదే ఉంటది. హలో మాట్లాడండి పూర్ణ చేద్దాం. సార్ ఒప్పుకున్నా మాట్లాడండి సార్ మనం ప్రకృతి పరంగా మనం అది ఏదన్నా హానికరమైన జంతువు గానీ ఏదన్నా మనం ఫైట్ ఆర్ట్స్ ఫ్లైట్ మోడ్ ఉంది కదా హ్మ్ అట్లా ఏదన్నా మనం భయపడినంతే ఎస్కేప్ అవ్వడం కాానీ ఫైట్ చేయడం అది చేస్తాం సార్ ప్రకృతి పరంగా ఉమ్ అనిమల్స్ గాని లేదే ఏమైనా ఎర్త్ ఫేక్స్ అట్లా వచ్చినప్పుడు ప్రకృతి వైపు వచ్చే అట్లానే సేమ్ అదే కాన్సెప్ట్ అనేది టోటల్ లైఫ్ అంటే తీసుకుంటే
(20:53) ఇక్కడ పవర్స్ తర్వాత పవర్స్ యూస్ చేసుకుంటారు కదా మ్ అటువంటి పవర్స్ వచ్చినప్పుడు వాటిని అదే విధంగానా లేకపోతే దీనికి వేరే విధంగా ఉంటుందా అంటే అంటే సోషల్ లైఫ్ లో మనక వచ్చే త్రెట్స్ అంటే పవర్ యూస్ చేసుకుని మనల్ని దోచుకోవటమో అవమానించటమో మనల్ని దబాయించటమో జరిగినప్పుడు కూడా బాడీ ప్రకృతి పరంగా వచ్చేటువంటి హానికరమైన సిచువేషన్స్ అంటే ఆ టైగర్ మీదకి దూకటమో ట్రైన్ వచ్చి గుద్దేయటము చెట్టు వీరిక మీద పడటం ఇటువంటివి ఉన్నాయి కదా అప్పుడు ఎలాగైతే బాడీలో రియాక్ట్ అవుతదో సామాజికంగా వచ్చేటువంటి త్రెట్స్ కూడా అలాగే రియాక్ట్ అవుతుంది.
(21:34) ఎందుకంటే బాడీకి సమాజం లేదు తెలియదు కూడా ప్రమాదం ఉంటే ఒకే విధంగా రియాక్ట్ అవుతుంది అయితే ప్రకృతిపరంగా వచ్చేదానికేమో శారీరకంగా మనం పరిగెత్తటమో లేక దాన్ని కొట్టి చంపటమో మజిలకి ఎనర్జీ కావాలి కాబట్టి అలా జరిగినా ఓకే కానీ ఇక్కడ ఏమవుతుంది అది అవసరం లేదు. కానీ అయినా సరే అలా వచ్చేసరికి ఏమవుతుంది అనింటే ఎనర్జీ అంతా డ్రైన్ అయిపోతది మనకి లాజికల్ థింకింగ్ కోల్పోతాము శరీరము మరింత మరింత వీక్ అయిపోతూ ఉంటుంది మజిల్ లాస్ అవుతూ ఉంటాము ఒబేస్ అవుతూ ఉంటామ రైట్ అంటే అవసరం ఇక్కడ అంటే బాడీ ఒకే విధంగా రియాక్ట్ అవుతుంది ఎందుకంటే బాడీకి రెండు
(22:13) లేవు కానీ మనకి రెండు ఉన్నాయి మనకి ప్రకృతిది బాడీ చూసుకుంటే అది ఓకే కానీ సామాజికమైనది వేరు దానికి ఆ ఇంటలెక్చువల్ కెపాసిటీ తోనే ఆన్సర్ చేయాల్సింది అక్కడ ఏమవుతుంది బ్రెయిన్ షట్ డౌన్ అయిపోయి శారీరకమైన బలం వస్తుంది అక్కడ సమస్య వస్తుంది అది వేస్ట్ అయిపోతుంది కాబట్టి సామాజికమైన జీవితంలో దేనికి మనం రగిలిపోవాల్సింది కోపం తెచ్చుకోవాల్సింది భయపడాల్సింది ఏది లేదు ఏమి జరిగినా మానసికంగా సిద్ధంగా ఉన్నట్లయితే ఓకే నెక్స్ట్ ఏంటో చూస్తారు అంతే ఎవ్వరి మీద ఈ భూమిమీద మీకు కోపం రాకూడదు మీ అహం అనేది నేలకు తగిలిపోవాలి.
(22:57) ఈ భూమి మీద ఎవ్వరి మీద కోపం రాకూడదు భార్య మీద రాకూడదు భర్త మీద రాకూడదు పిల్లల మీద రాకూడదు బాస్ మీద రాకూడదు నైబర్స్ మీద రాకూడదు ఎవ్వరి మీద కోపం రాకూడదు కోపం వస్తుంది అంటే మనం నాశనం అవుతూ ఉన్నాం వీకెన్ అయిపోతూ ఉన్నాం ఎవరైనా మనల్ని వేధిస్తే దూరం పెట్టండి ద్వేషించకండి ఎవరిని ద్వేషించవద్దు అవసరమైతే మీకు అనుకూలంగా లేని వాళ్ళకి దూరం మీరు జరగండి లేదంటే వాళ్ళని దూరం పెట్టుకోండి తప్ప ద్వేషించటం ఈ భూమి మీద ఎవరిని చేయొద్దు అప్పుడు మీరు క్రమంగా మరింత మరింత బలపడుతూ ఉంటారు.
(23:34) రైట్ నాన్న ఇంకోటి మీరు నన్ను ప్రీవియస్ గా వన్ మంత్ బ్యాక్ ఫిజికల్ యాక్టివిటీ చేయమన్నారు కదా సార్ ఇదివరకి ఎవ్రీ 3 ఓ క్లాక్ఫోర్ ఓ క్లాక్ లేసి వెళ్ళామండి సార్ జనాల్లోకి మ్ తోటి కలిసి మెలిసి వస్తామండి సార్ అంటే ఎక్కడైనా మాట కలిపామని మాట్లాడేవాడిని మమ్ గత వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ నుంచి భయమేస్తుంది అంటే ఎట్లా అంటే సోషల్ మీడియా ఎఫెక్ట్ లేకపోతే తర్వాత బయట జరుగుతున్న విషయాల పట్ల అంటే మనుషులు కనీసం లాజిక్ అంటే కనీసం అవగాహన లేకుండా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా ఊరు ఉన్నారు సార్ ఇప్పుడు మా కమ్యూనిటీ సార్ అక్కడ వాళ్ళందరూ జై భీం జై భీం అంటారు
(24:14) సార్ మ్ మావాళ్ళు ఫంక్షన్ కి సంబంధించి ఊర్లన్నీ పోరాటాలు అలాంటి ఫంక్షన్స్ అట్ చేస్తుంటారు. చిన్నతనం నుంచి నాకున్న 33 సంవత్సరాల నుంచి నేను ఎడంగానే ఉన్నాను. ఒకే అయితే వాళ్ళందరూ గ్రూప్ ఉండేవాళ్ళు ఇప్పుడు నేను కూడా వాళ్ళతో కొంత ఒక వన్ ఇయర్ ట్రావెల్ అయ్యాను. హమ్ నేను మొన్న రీసెంట్ గా వస్తే నేను నేను ఇట్లా నేను ఇట్లా సైకా నాగ్రస్థితిని చెప్పమని ఒక కాన్సెప్ట్ నాకు నచ్చింది నేను దాన్ని అర్థం చేసుకొని నా లైఫ్ అనేది కొంచెం మెరుగుపడింది బాగుపడింది.
(24:46) నేను ఆ ట్రాక్ లో వెళ్తున్నాను అని చెప్పాను సార్ అయితే అంబేద్కర్ కి సంబంధించిన నినాదాలు నీకు ఉండవా అది ఇది అన్నాను నేను గౌరవిస్తాను అన్ని గౌరవిస్తానని గౌరవిస్తాను. అలా అని చెప్పి ఇట్లా ప్రాక్టికల్ గా ఫీల్డ్ లోకి అయితే రాలేను అన్నప్పుడు దాదాపుగానే నన్ను పక్కన పెట్టేస్తున్నారు సార్ కానీ అది అది అది అట్లా నేను ఒక ఐడెంటిటీ లేకుండా ఒక ఊ ఒక యూనిటీగా వెళ్ళడానికి కుదురుతుందా సార్ వెళ్లొచ్చు ఫస్ట్ ఎగజస్టెన్షియలిజం ఇస్ నాట్ అంబేద్కర్ ఐడియాలజికల్ అపోజిట్ కాదు కాకపోతే డీప్ గా ఇండివిడ్యువల్ లెవెల్ లో ఇది చేసేది అంబేద్కరిజం మనము ఈ సోషల్ లెవెల్ లో మనము బలహీన వర్గాలకి సపోర్ట్ గా
(25:27) నేను అంబేద్కరిజం గౌరవిస్తాను నేను పాటిస్తాను. అయితే నేను నా డ్యూటీలో ఇక్కడ ఇండివిడ్యువల్ లైఫ్ ఇంపార్టెంట్ కాబట్టి నేను సామాజికంగా ఫైట్ చేయకపోవచ్చు. బట్ నా ఐడియాలజీ కూడా అది అది ఫైట్ అంటే వీలైన వాళ్ళు ఫైట్ చేస్తారు వీలైన వాళ్ళు మరింత ముందుకు వెళ్తారు కొంతమంది జాబ్ చేస్తారు కొంతమంది ఫ్యామిలీ కోసం ఉంటారు కొంతమంది తన కోసం తను ఉంటారు తప్పేమ లేదు.
(25:49) అలా కచ్చితంగా చేయాలని అంబేద్కరిజం ఏం చెప్పలేదు మార్క్సిజమ చెప్పలేదు బుద్ధుడు చెప్పలేదు. సో అంబేద్కరిజం వ్యతిరేకంగా అయితే లేరు మీరు నేను కూడా లేను అయితే నలుగురితో మాట కలపాల్సింది అని ఏమ లేదు బయటకి వెళ్తే చాలు నేను ఎవరితో మాట కలపను ఎవరితో మాట్లాడను నా ఆఫీస్ కి వచ్చేదాకా ఎవ్వరితో మాట్లాడను బయటికి ఎంత వెళ్ళినా అవసరం ఉంటే షాప్ షాప్ కి కూడా నేను పోను అన్ని ఆన్లైన్ లో బుక్ చేసుకుంటూ ఉంటారు.
(26:15) వేరే వ్యక్తితో మాట్లాడను నా లైఫ్ లో ఒకరిద్దరు ఉంటారు ఫ్రెండ్స్ వాళ్ళు ఎప్పుడన్నా నెలకో రెండు నెలకో కలుస్తూ ఉంటారు తప్ప నా స్టాఫ్ నా క్లైంట్స్ మహా అయితే నా పిల్లలతో నా భార్యతోనే ఒక్కసారి అసలు నేను ఒక్కనే ఉన్నట్టు అంటే భార్య పిల్లలు ఉన్నా గాన వాళ్ళతో అంటే ఇంకా బయట వాళ్ళు ఎవరైనా ఫోన్ చేయాలి నాకు చేస్తే మాట్లాడాలి అని ఉంటుంది మీకు ఉంటుంది అలా ఉండటం వల్లే మీకు బాధ వేస్తుంది ఎవరు చేయకపోయినా ఓకే అని సిద్ధపడితే మీకు ఆ బాధ ఉండదు.
(26:45) రైట్ మీతో మాట్లాడటానికి అదే సార్ ఇప్పుడు మనం నా కాన్సెప్ట్ అర్థమైంది సార్ అదే సార్ దాని గురించే సార్ కాకపోతే కొంత యంజైటీ ఉంది సార్ కొంచెం ఉంటది మీకు ఎందుకంటే మీరు మెడికేషన్ చేస్తున్నారు మీకు ఉన్నటువంటి ఇబ్బంది వల్ల పూర్తిగా అధిగమించడం అనేది కష్టం అవుతుంది. బట్ వీలైనంత వరకు ప్రయత్నం చేస్తూనే ఉండాలి. మీ కేస్ కూడా చాలా కాంప్లికేటెడ్ కేసు మీరు ఎప్పుడో అన్ని చోట్ల మందులు తిని తిని తిని దారుణంగా నాశనం అయిపోయిన తర్వాత లాస్ట్ కి నా దగ్గరికి వచ్చారు మన జేవి రమేష్ గారు మిమ్మల్ని రిఫర్ చేశారు.
(27:18) విజ్ఞాన దర్శిని రమేష్ గారు చెప్పండి సార్ ఇప్పుడు నాకు ఎలక్ట్రిక్ షాక్లు ఇచ్చారు కదా సార్ ఉమ్ ఎలక్ట్రిక్ షాక్ లు ఇచ్చారు. తర్వాత అట్లా అంటే ఆన్సర్ మూ రెండు నెలలు నేను నేను ఏం చేస్తున్నానో నాకు తెలియలేదు సార్ అప్పుడు అయితే అది మళ్ళీ ట్రిగ్గర్ అయితే అప్పుడప్పుడు కొంచెం యంజైటీ వచ్చినప్పుడు ఏదైనా మళ్ళీ అటువంటి సిచువేషన్ వస్తాని కొంచెం భయమేస్తుంది సార్ రైట్ మళ్ళీ ఆ స్థితికి అయితే మీరు వెళ్లరు.
(27:53) ఎందుకంటే నా సపోర్ట్ ఉంటుంది నాతో మాట్లాడుతున్నారు ఆస్కెచ్ఆర్ ఫోన్ చేస్తారు నాతో మాట్లాడుతున్నారు గంగారామ గారు సపోర్ట్ చేస్తున్నారు అజయ్ కుమార్ సక్సేన గారు సపోర్ట్ చేస్తున్నారు. అండ్ ఇస్తున్నాను సార్ నేను వేరే కారణాల వల్ల వెళ్ళలేకపోతున్నా ఓకే గంగారాం సార్ అలాగే భార్య పిల్లలు వాళ్ళ సపోర్ట్ కూడా ఉంటుంది కొంచెం ఫ్యామిలీ అన్నా కొంచెం కొట్లాట్లు ఉంటాయి.
(28:13) రైట్ సో కాబట్టి మళ్ళీ పాత స్థితికి మీరు వెళ్లే అవకాశం ఏమాత్రం లేదు. రైట్ నాన్న సార్ ఇంకోటి ఒకటి వయస్తుంది సార్ నన్ను చెప్పండి టైం తక్కువ ఉంది చెప్పండి సార్ ఇప్పుడు చాలా మంది ఫోన్ చేశారు కదా సార్ మేమందరం డిప్రెషన్ లో ఉన్నాం మేమందరం అలా కొంచెం ఉన్నాం సార్ అంటే ఒకే కేటగిరీ అంటే దెబ్బలు తిను అయితే రేపు రోజు మాకు క్యూర్ అయ్యి మాలో నేను అహం పెరుగుతాది కదా సార్ అదేందని అది అది అంటే అట్లా మనిషి అనే అంటే మనం వేరే వాళ్ళని డామినేట్ చేస్తున్నాం కదా సార్ అంటే మా పైవాడి కింది వాడి కింది వాడి కింది వాడి మీద చూరుస్తారు అంటారు కదా సార్ మీరు చెప్తుంటారు కదా సార్ ఇట్లా
(28:49) మీరు చూపిస్తారని అది అదే సార్ ప్రతి ఒక్కరు ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు సార్ ఇప్పుడు బయట ఎట్లా ఉన్నారో మాతో కూడా అట్లానే ఉండొచ్చు కదా సార్ అదే అదే అట్లానే ఉండొచ్చు కదా సార్ ఎందుకని మనిషికి మనిషికి వేరియేషన్ ఎందుకు వస్తుంది సార్ అది వేరియేషన్ే ఉంటుంది అది వాళ్ళ వాళ్ళ ఇష్టము వాళ్ళ వాళ్ళ లైఫ్ లో పెరిగినటువంటిది మీ లైఫ్ లో పెరిగిన సిచువేషన్స్ వేరు మీ ఫాదర్ ది వేరు అయితే నేను ఏమంటున్నాను అంటే ఉంటుంది సార్ కానీ ఒక ఏదైనా రాంగ్ స్టెప్ తీసుకున్నాను అంటే అంటే మళ్ళీ ఎందుకు వీళ్ళతో ఇలా రాంగ్ బిహేవ్ చేస్తున్నాను వీళ్ళతో ఉన్నట్టు
(29:19) వీళ్ళకి ఏం చెప్పాలో అది చెప్పేసి పక్కకి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనిపిస్తుంది సరిపోతా రైట్ రైట్ సో మీరు ఎక్కువగా ఆలోచించొద్దు మెడికేషన్ తీసుకోండి రైట్ నౌ ఉన్న సమస్యని ఆలోచించండి తప్ప సమాజంలో ఎందుకు ఇలా ఉన్నారు ఏంటి అవన్నీ ఆలోచించొద్దు ఇప్పుడు పని మీద ధ్యాస పెట్టండి పని చేయండి ఆటోమేటిక్ గా ఫలితం వస్తది సమాజంలో ఒక్కొక్కరు ఒక విధంగా ఉంటారు ఆ భిన్నత్వం ఉంటది దాన్ని అంగీకరించడం తప్ప వేరే మార్గం లేదు అంగీకరించాలి కూడా అంగీకరించలేకపో పోతే మనకే సమస్య ఆ భిన్నత్వాన్ని అంగీకరించి ముందుకు వెళ్ళండి రైట్ టైం అయిపోయింది అందుకే ఓకే రైట్ వెల్క సో అలా ఎప్పుడైతే
(29:56) మనము మనకి సంబంధం లేని విషయాల మీద సంబంధం లేనిది అనింటే డైరెక్ట్ రిలేషన్ లేదు ఆర్ ఇప్పుడు ఆయన పూర్ణచంద్ర చెప్పింది ఏదో మనుషులు అట్లా ఎందుకు ఉన్నారు భవిష్యత్తులో ఇట్లా అయిపోింది అది కూడా సంబంధం లేనిదే భవిష్యత్తులో నేను ఏం అవ్వలేనేమో అది కూడా మనకు సంబంధం లేని విషయం నా కెరీర్ సెట్ కాదేమో అది కూడా మనకు సంబంధం లేని విషయం అది ఎట్లా సంబంధం లేంది సంబంధం లేదు ఇప్పుడు పనికి సంబంధించిందే సంబంధం రైట్ నౌ నా క్లైంట్ కి ఈ ఫోన్ కాల్స్ ఆన్సర్ చేయటమే సంబంధం దీని తర్వాత సాయంత్రం ప్రోగ్రాం్ ఎట్లా రన్ అవుతుంది అది కూడా సంబంధం లేదు.
(30:29) మార్నింగ్ కౌన్సిలింగ్ ఎలా నడిచింది అది కూడా సంబంధం లేదు. రైట్ నౌ ఉన్న టాస్క్ తప్ప ఏది కూడా సంబంధం లేదు అవి లేకుండా మన భవిష్యత్తు గురించి గాని పాస్ట్ని గాని ఆర్ మనం ఏమి చేయలేనటువంటి అంటే మన పరిధిలో లేని అంశాలు జాతీయ అంతర్జాతీయ వేరే గ్రహాలకు సంబంధించి ఇట్లా అనేక అంశాలను మనము పదే పదే ఆ తలుసుకుని రగిలిపోతూ బాధపడుతూ ఉన్నట్లయితే మన మెటబాలిజం డిక్లైన్ అయ్యి మన మజిల్ లాస్ అయిన తర్వాత ఫ్యాట్ అక్యములేటర్ అవుతది అనే కాంటెక్స్ట్ లో అది చెప్పింది హలో నమస్తే సార్ నమస్తే మాట్లాడండి.
(31:06) మరి వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ కదా సార్ ఒక చిన్న డౌట్ ఇంతకుముందు నేను చిన్నప్పటి నుంచి మంచి నాన్వెజ్ ఇంట్లో వాళ్ళు కూడా మేము నాన్ వెజ్ తినేవాళ్ళం సార్ ఈ మధ్యన కొంచెం ఇ మనకు కొంచెం తెలియగే కొద్ది నేను కూడా కొంచెం చదువుకున్నా ఈ సోషల్ మీడియా వీడి ద్వారా ఆ శాఖ ఆహారం అద్భుతమైనది మాంసాహారం మంచిది కాదు ఆ ఏ జీవిని కూడా చంపే హక్కు లేదు దాన్ని ఎట్లా తింటావు ఆ ఆకులు తిన్న మేకలేమో గుట్టలు ఎక్కుతున్నాయి మేకలు తిన్నోళ్ళనేమో మంచాల మరదాను హ్మ్ హ్మ్ ఇలా ఏమంటారు సార్ ఇలాంటి ఇలాంటివి ఇనేకోది తినాలనేమో అనిపిస్తుంది సార్ నాకు ఇక తిన్నకనేమో ఒక రకమైన కొంచెం గిల్డ్
(31:43) ఫీలింగ్ అనిపిస్తుంది సార్ ఫస్ట్ అర్థం చేసుకోండి పాటు ఉండగలిగిన చిన్నప్పటి నుంచి తిన్నాం కదా ఇప్పుడేమైతాంది కొత్తగా అని చెప్పేసి మళ్ల తినబుద్ది అవుతుంది సార్ రైట్ నిజంగా మాంసాహారం చెడ్డదా మ్ చదువుకున్న వాళ్ళు శాఖహారం తింటారు అనేది తప్పు శాఖహారం మాంసాహారం అని మన బాడీకి ఉండదు మన బాడీ ఎంతసేపు ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ ఫైబర్ ఫ్యాట్స్ ఇలా చూస్తది అయితే జంతువులని చంపటమే అయితే వ్యవసాయం చేయడం కోసం అనేక జంతువులని చంపుతున్నాం కదా పొలం దుమ్మి దున్నితే అనేక జీవరాశులు చచ్చిపోతాయి ఆ పురుగు మందు కొడితే పురుగులు ఎన్నో చచ్చిపోతున్నాయి
(32:19) కదా అవి కూడా జీవరాశులే కదా వాటిని చంపే హక్కు ఎక్కడిది ఒక మేకని కోస్తే 100 మందికి సరిపోతది కానీ ఒక వ్యక్తి శాఖహారానికి అనేక ఆ పురుగులని వాటిని చంపాల్సి వస్తుంది అంతే కాదు కూరగాయల్లో ఆల్రెడీ పురుగులు ఉంటాయి కొన్ని కొన్ని కోసుకొని తింటాం కొన్ని చూసుకుని కొన్ని చూసుకోకుండా తినేస్తూ ఉంటాం దట్ ఇస్ ఆల్సో మాంసాహారమే కదా పాలు తాగుతున్నాం పాలు మాంసాహారమే రైట్ సో కాబట్టి అలా కాదు ఆహారం కోసం ఒక జీవరాశి ఇంకో జీవరాశి మీద ఆధారపడక తప్పదు.
(32:52) మాంసాహారం చక్కగా తినొచ్చు వండుకొని తినొచ్చు చక్కగా చేపలు చికెన్ మటన్ ఏవైతే లీగల్లీ ఏవైతే పర్మిట్ ఉన్నాయో అవన్నీ చక్కగా తినొచ్చు ప్రోటీన్ పౌడర్ తింటూ ఉంటారు కదా చాలామంది అవును సార్ ఆ ప్రోటీన్ పౌడర్ చిన్న చిన్న పురుగుల నుంచి తయారు చేస్తారు. రైట్ షుగర్ వేసుకుంటారు కదా షుగర్ లో చాలా మందికి ఆ ఆ జంతువుల ఎముకలు అవన్నీ కలుపుతారంట నాకు పూర్తిగా తెలియదు.
(33:20) కాబట్టి అలా మనము ఏదైనా తినొచ్చు మనిషి ఏదైనా తినొచ్చు కాకపోతే ఆహారం కోసం తప్ప మిగతా వాటికి చేసే జీవహింసనే జీవహింస అంటున్నాను చక్కగా మీకు మాంసాహారం ఇష్టమైతే ఏమాత్రం గీల్ లేకుండా చక్కగా తినొచ్చు ఎందుకంటే ఆహారం కోసం ఎక్కువ జీవరాశం చంప మనం కొద్దిగా తినగలం ఎక్కువ తినలేము మనం కానీ ఆచారాల కోసం ఒక ఫంక్షన్ చేసుకున్నా కానీ మా ఇంట్లో ఒక రెండు మేకలు అంతే అంతే మా ఇంట్లో ఇంటి పాలు తింటావు ఎక్కువ తిన తప్ప వాటిని కూడదు అవును అవును పులి జింకను జింకను తినటం తప్పయితే జింక గడ్డి తినటం కూడా తప్పే కదా సో దాని ఆహారం అది తింటుంది దీని ఆహారం ఇది తింటుంది. చూడండి కొన్ని వేల
(34:07) సంవత్సరాల నుంచి పులులు జింకలు తింటున్నాయి జింకల్ని తింటున్నాయి. కానీ జింకలు అంతరించలేదు పులులు అంతరిస్తున్నాయి ఎందుకు మనుషులు చంపుతున్నారు పులుల్ని చంపుతున్నారు వాటి యొక్క చర్మం కోసము వాటి గోర్ల కోసము కోరల కోసము రకరకాల వాటి కోసం మనుషులైతే పులులు తినట్లేదు కానీ పులులు అంతరించబోతున్నాయి జింకలు ఉన్నాయి ఇంకా మన మేకలు ఉన్నాయి కోడ్లు ఉన్నాయి అన్ని అంతరించ ఆహారం కోసం తీసుకోవడం వల్ల ఏమి అంతరించవు అదేమి జీవహింస కాదు జీవహింస వేరు కాబట్టి చక్కగా మీరు మాంసాహారం కూడా తినొచ్చు ఇది నా అనాలసిస్ కొంతమంది తిన నేను ఖచ్చితంగా తిని తినారు అని చెప్పట్లే
(34:41) వాళ్ళకి ఇష్టం లేదు వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టం అంతే వాళ్ళ ఇష్టం అది మీ ఇష్టం మీరు తినొచ్చు ఓకేనా రైట్ తినాలనిపిస్తది తినండి చక్కగా తినండి నాన్వెజ్ కు మీద సామర్థ్యానికి ఇంకేమన్నా ఏం సంబంధం లేదు ఏం ఏమి సంబంధం ఇంకా మంచి మేదస్సు ఉంటుంది ఇప్పుడు మనకి వెస్టర్న్ లో ఎక్కువ నాన్ వెజ్ తింటారు బీఫ్ తింటారు. ఎక్కువ ఇన్వెన్షన్ అంతా వెస్టర్న్ లో అయింది కదా అవును సార్ కాబట్టి ఇంకా ప్రోటీన్ ఉంటుంది మంచి కావాల్సిన బిట్ 12 ఇవన్నీ ఉంటుంది కాబట్టి ఇంకా బెటర్ గా ఉంటారు.
(35:11) మనం నిజంగా వెజిటేరియన్ పేరుతో తినేది ఏంటి అంటే రైస్ ఇవన్నీ తింటున్నాం కదా మనం రైస్ ఏరియన్లు షుగర్ రైస్ ఏరియన్లు వెజిటేరియన్ వెజిటేబుల్స్ఏ కాదు ఎక్కువ తినేది గింజలు తింటున్నాము మనం పిండి పదార్థాలు తింటున్నాము షుగర్ తింటున్నాము కోకోకోలా ఐస్ క్రీమ్లు పిజ్జాలు బర్గర్లు ఇవన్నీ తింటున్నాం అవన్నీ ఆపేసి చక్కగా ఇంట్లో వండుకొని వెజిటేరియన్ నాన్ వెజిటేరియన్ రెండు తినండి.
(35:35) రైట్ అవును రైట్ రైట్ ఓకే రైట్ సర్ థాంక్యూ సో కాబట్టి అలా రగిలిపోవడం వల్ల జరిగే శరీరంలో జరిగే రసాయన క్రియల వల్ల మజిల్ లాస్ అయ్యి ఫ్యాట్ అక్యములేట్ అవుతది కాబట్టి అలా కొవ్వు చేరుతుంది అని చెప్పాను టైం అయింది కంక్లూ చేద్దాం థాంక్యూ సార్ ఇంత చక్కని ఇన్ఫర్మేషన్ మాకు అందించినందుకు జనరల్ గా సమాజంలో కొన్ని నమ్మకాలు లేకపోతే ఆలోచన విధానాలు ఉంటాయి కానీ కొన్నిసార్లు అవి అతిగా మనం ఇంటెన్సిటీ ఎక్కువగా నమ్మినప్పుడు అది మనకి డేంజర్ లా అనిపిస్తుంది ఉంటది అలా డేంజర్ లా ఫీల్ అయినప్పుడు మనం ఫ్లైట్ ఆర్ ఫ్లైట్ మోడ్ కి వెళ్తూ ఉంటాం అప్పుడు మనకి కొన్ని
(36:10) రసాయనాలు అనేవి మన బాడీలో రిలీజ్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఎక్కువ కాలం అలా రిలీజ్ అవ్వడం వల్ల మనకి చాలా నష్టాలు ఉన్నాయి ఎందుకంటే నిజానికి ఫ్రైట్ ఆర్ ఫైట్ మోడ్ వచ్చినప్పుడు ఆ ప్రసైల రిజన్ అయినప్పుడు అవి ఉపయోగపడతాయి నిజం కానప్పుడు అవి మన మజల్ని తినేస్తూ ఉంటది. సో ఇలా మనం నిజంగా డేంజరా లేకపోతే సమాజం భ్రమ పెడుతుందా సమాజం అందరి కాంటెక్స్ట్ లో చెప్తూ ఉంటది జనరలైజ్డ్ కాంటెక్స్ట్ లో మనం ఎంతవరకు తీసుకోవాలి ఎంతవరకు దాన్ని వద్దనుకోవాలి అనేది మనం డిసైడ్ చేసుకోవాలి థాంక్యూ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment