Wednesday, March 18, 2026

Siddheswarananda Bharathi Swami - నా వయస్సు 5000 సంవత్సరాలు.! | Agastya Maharshi |it's UTV Spiritual

Siddheswarananda Bharathi Swami - నా వయస్సు 5000 సంవత్సరాలు.! | Agastya Maharshi |it's UTV Spiritual

Author Name:it's UTV Spiritual

Youtube Channel Url:https://www.youtube.com/@itsUTVSpiritualChannel

Youtube Video URL:https://www.youtube.com/watch?v=6PFFku145Cc



Transcript:
(00:00) స్వామి వారు మిమ్మల్ని మేము ఉదయం చూసాము మీరు ఎంత ఆక్టివ్ గా పూజలో పాల్గొన్నారు అని చెప్పేసి అసలు మీ రోజు ఎలా ప్రారంభం అవుతుంది మీ దినచర్య ఏంటో కాస్త తెలియజేయగలరా నా దినచర్య శాస్త్రోక్త మార్గంలో ప్రారంభం అవుతుంది అంటే నిద్రలో నుంచి కళ్ళు తెరవంగానే కరాగ్రే వసతే లక్ష్మి కరమధ్యే సరస్వతే కరమూలేతు గోవిందః ప్రభాతే కరదర్శనం మన చెయ్యి మనం చూసుకోవాలి కళ్ళు తెరుస్తూనే దాంట్లో దేవతలు ఉంటారు లక్ష్మీ సరస్వతి గోవిందుడు ఉంటారు వాళ్ళను ఉన్నట్టుగా భావించి దర్శనం చేసుకొని ఆ తర్వాత స్నానపానాలు ముగించుకొని
(00:45) ధ్యానంలో కూర్చోవడం జరుగుతుంది తెల్లవారి సామన ఆ తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ పూజలు మొదలైనవన్నీ కూడా తర్వాత జరుగుతూ ఉంటాయి. ఏమ అనుకోకపోతే మీ వయసు చెప్పగలరా గురువుగారు అంటే ఇంత యక్టివ్ గా ఉన్నారు ఇంత పాల్గొంటున్నారు ఇన్ని కార్యక్రమాల్లో అమ్మ వయస్సు అంటే దీంట్లో ఒక సంప్రదాయం ఉన్నది ఈ శరీరానికి వయస్సు ఎంతో చెప్పగలదు కానీ పూర్వజన్మ స్మృతులు ఉన్నటువంటి వారికి మీ వయస్సు ఎంత అంటే అవన్నీ కలుపుకొని చెప్పాలి నేను సిద్ధేశ్వర యానము అని ఒక గ్రంథం రాశను అందులో నా 5వేల సంవత్సరాల జీవిత విశేషాలన్నీ గ్రంథంగా రాశను అప్పటినుంచి ఇప్పటిదాకా కనుక నా
(01:29) వయస్సు ఎంత అనిఅంటే కొన్ని వేల సంవత్సరాలు అని చెప్పాలి. ఈ శరీరానికి వయసు ఎంత 90 సంవత్సరాలు నిజంగా ఆశ్చర్యకరంగాను సంతోషంగాను ఉంది గురువుగారు ఈ వయసులో కూడా మీరు ఈ విధంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడము మా అందరికీ మంచిని బోధించడము ఈశ్వరచ గురువుగారు నాకున్న ఒక సందేహం ఏంటి అంటే హిమాలయాల్లో స్పటిక సరస్సు అని చెప్పి ఉంది అని అంటూ ఉంటారు కదా అది నిజంగా ఉందా గురువుగారు నేను ఒక గ్రంధం రాశానమ్మ సిద్ధాశ్రమ యోగులు అని ఒక గ్రంథం రాశాను దాంట్లో హిమాలయాలలో ఉండే సిద్ధాశ్రమము అక్కడ ఉండే యోగులు ఇక్కడ ఉండే స్పటిక సరస్సు మిగతా మానస సరస్సు ఎక్కడెక్కడ ఏ
(02:13) ప్రాంతాల్లో ఉంటావో అవి అందరికీ కనపడవు వాళ్ళు ఎవరికి చూపించాలని అనుకుంటారో వాళ్ళకు మాత్రమే కనపడతావే అని అది ఒక పెద్ద గ్రంథం రాశను నేను సిద్ధాశ్రమంలో ఉండే యోగుల గురించి అందువల్ల సిద్ధాశ్రమం ఉన్నది స్పటిక సరస్సు ఉన్నది అయితే అందరికీ కి కనపడదు. సెలెక్టెడ్ పర్సన్స్ లో మాత్రమే అది కనిపిస్తుంది. స్పటిక సరస్సులో స్నానం చేస్తే నిత్య యవ్వనం ఉంటుంది చావు ఉండదు వాళ్ళ వయసు పెరగదు అని అంటున్నారు కదా అది నిజమా గురువుగారు? నిజమనే శాస్త్ర గ్రంథాలు చెబుతున్నాయి.
(02:48) ఎందుకంటే ఇటీవలి కాలంలో శ్రీపాద శ్రీవల్లభుడు ఆయన 16 సంవత్సరాల వయసులో అక్కడ వెళ్లి స్పటిక సరస్సులో స్నానం చేశాడని అందువల్ల తర్వాత ఆయన ఉన్నంత కాలం కూడా ఆ వయసులోనే ఉన్నాడని మనక ఆయన జీవిత చరిత్రలో తెలుస్తుంది. కానీ పురాణాలలో మాత్రం ఆ స్ఫటిక సరస్సులో స్నానం చేసిన వాళ్ళకు ముసలితనం ఉండదు చావు ఉండదు అనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పబడి ఉన్నది సిద్ధాశ్రమాన్ని గురించి రామాయణంలో భారతంలో అనేక విశేషాలు చెప్పబడి ఉన్నాయి.
(03:25) స్వామివారు ఈ శంబాల సిద్ధాశ్రమం అనేది అంటూ ఉంటారు కదా అది ఉందా ఉంటే ఎక్కడ ఉంది శంబాల అనేటువంటి గ్రామం ఉన్నది అక్కడ కల్కి పురుషుడు వస్తాడు అని మన పురాణాలలో చెప్పబడి ఉన్నది. అయితే ఇది ఎక్కడ ఉన్నది అన్నదాని గురించి మాత్రం రకరకాలైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. హిమాలయాలలో ఉన్నది అని కొంతమంది అంటారు. మరి కొంతమంది అమెరికాలో పాశ్చాత్య దేశాలలో రకరకాలుగా వాళ్ళ అనుభవాలు చెప్పారు.
(03:56) అమెరికన్ సేనాపతి ఒకడు విమాన సైన్య అధ్యక్షుడు ఒకాయన ఆయన ఒకరోజు పర్వతాలు దాటి ఉత్తరధ్రువ ప్రాంతానికి విమానంలో వెళ్ళాడు. విమానం ఇంజన్ చెడిపోయింది ఆగిపోయింది. అయిపోయి ఏం చేయాలో తోచగా ఇక్కడ నేను మరణిస్తాను అని అనుకున్నాడు. అనుకుంటే అక్కడ ఒక మంచు పెళ్ల పెద్దది లేచి దాంట్లో నుంచి ఒక వరిషి బయటికి వచ్చాడు. బయటికి వచ్చి మా నాతో రా అన్నాడు తీసుకెళ్లి ఏమిటి అంటే ఇది శంబ గ్రామము అన్నాడు.
(04:28) అక్కడ కొన్ని వందల మంది అనేకులు వయస్సు చిరకాలం ఉన్నవాళ్ళు ముసలితనం లేని వాళ్ళు దాంట్లో ఉన్నారు. అక్కడ అనేక విశేషాలు ఉన్నాయి జరిగినవి ఈ శమ్మ గ్రామానికి అధిపతి ఎవడు అని అంటే ఈ శమ్మ గ్రామం ఇది కొన్ని వందల వేల మైళ్లు వ్యాపించి ఉన్నది ఈ భూమిలో దీనికి విష్ణువు నారాయణుడు అధిపతి మా మేము కూడా ఎప్పుడో తప్పు వారి దర్శనం మాకు దొరకదు. నీకు ప్రత్యేకమైన కార్య నిర్దేశనం చేయడం కోసం నిన్ను ఇక్కడికి మేము పిలిపించాము నువ్వు వచ్చానని నువ్వు అనుకుంటున్నావు మా సంకల్పం వల్ల నువ్వు వచ్చావు ఇక్కడికి నీకు కొన్ని విశేషాలు చెబుతాము అని అక్కడ విశేషాలు కొన్ని తెలియజేశారు. అలా చెమ్మళళ
(05:09) గ్రామం అనేటువంటిది ఇక్కడ చాలా ఆశ్చర్యకరమైన ఉత్తర ధ్రువ ప్రాంతంలోని భూమిలో ఉండేటటువంటి ఒక గ్రామము అని ఆయన చెప్తాడు. ఆయన ఎక్స్పీరియన్సెస్ అన్ని పెద్ద గ్రంథంగా కూడా వచ్చినయి శమ్మ గ్రామాన్ని గురించి వాటిని గురించి అలా ఉండేటువంటి ఆ గ్రంథం ఇంకా అనేకులు అనేకులు మేము శమ్మ గ్రామం వెళ్ళాము అనే టీవ అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు.
(05:34) మీరు అమెరికాలో మహం శాస్త్రా దగ్గరికి వెళ్తే అక్కడ ఉండేటువంటి వాళ్ళందరికీ కూడా హోటల్ శంబాల అని అక్కడ పేర్లే పెట్టుకుంటారు అన్నీ కూడా ఇక్కడ చంబాల ఉన్నది మా కొండల్లో ఇక్కడ సిద్ధుల యొక్క నివాస గృహాలు ఉన్నాయి ఒ గుహ ఉన్నది అని చెప్పి చెబుతారు దాంట్లో ఆ గుహకు నన్ను కూడా ఒకసారి అత్యంత రహస్యమైన ఆ గుహకు నన్ను కూడా ఒకసారి అక్కడ సిద్ధులు తీసుకొని వెళ్ళారు మానవులు ఎవరు అక్కడ ప్రవేశించలేరు.
(06:02) అటువంటి చెమ్మడ గ్రామం ఫలానా చోటు అని చెప్పలేము కానీ పురాణాలలో మాత్రం కల్కి పురుషుడు ఉదయించేటువంటి చోటు పదవ అవతారం దశావతారాలలోపవ అవతారమైన కల్కి అక్కడ ఉదయిస్తాడు స్వామి వారు ఇప్పుడు మీరు సిద్ధాశ్రమం గురించి చెప్పారు కదా శంబాల సిద్ధాశ్రమం గురించి మనకి శక్తిపీఠం దగ్గర శ్రీ శక్తిపీఠం దగ్గర సిద్ధుల కొండ అనేది ఉంది అని చెప్తున్నారు.
(06:30) మరి ఆ సిద్ధుల కొండకి సిద్ధాశ్రమానికి ఏమైనా సంబంధం ఉందంటారా సంబంధం అంటే ఆ సిద్ధులు ఇక్కడికి వచ్చిపోతూ ఉంటారు అదే సంబంధం ఇక్కడికి అగస్త్య మహర్షి ఒకసారి వచ్చాడు నాకు తెలుసు ఆ సంగతి నేను కూడా 500 సంవత్సరాల కింద ఆయనతో ఇక్కడ ఉన్నాను నేను అప్పుడు అలానే సిద్ధుల అనేకులు కొంతమంది వచ్చి ఇక్కడ స్నానం చేసుకొని వెంకటేశ్వర స్వామిని దర్శించడానికి వెళ్తూ ఉంటారు అందువల్ల సిద్ధాశ ఆశ్రమానికి సంబంధించిన వాళ్ళు ఇతర ప్రదేశాలకు చెందిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తారు.
(07:05) ఇక్కడ శక్తిపీఠం అనేది స్థాపించబడటం కూడా వాళ్ళ యొక్క సంకల్పమే కొంతమంది మేము సిద్ధాశ్రమానికి వెళ్ళవచ్చాము మీకు కూడా ప్రవేశ అర్హత కల్పిస్తామని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు కదా. మరి మనం ఇది ఎంతవరకు నమ్మొచ్చు అంటారు? నమ్మవచ్చును అనేటువంటిది ఎట్లాంటిది అనిఅంటే ఇవాళ దేవుణని చూశాను అని ఎవరైనా చెప్పారు అనుకోండి ఎంతవరకు నమ్మొచ్చు వెంటనే ఏమ అడుగుతారు నాకు చూపిస్తారా అని అడుగుతారు అవును అట్లా ప్రశ్నల పరంపర వస్తూ ఉంటుంది.
(07:37) అందువల్ల ఇటీవలి దీంట్లో మనకు ఎట్లా ఉంటుంది అంటే ఆధునిక కాలంలో ఉన్నటువంటి వ్యక్తుల యొక్క అనుభవాలు ఎక్స్పీరియన్సెస్ అందరివి మనం నమ్మలేము నమ్మాలని మనకు అనిపించదు ఎవరో మహాపురుషుడు మహనీయుడైనటువంటి వ్యక్తి అయ్యేటట్లయితే నమ్ముతాం మనం రామకృష్ణ పరమహంసు చెబితే నమ్ముతాం రమణ మహర్షి చెబితే నమ్ముతాం. అలానే మహనీయులైన సిద్ధ పురుషులు చెబితే నమ్ముతాం కనుక ఆ చెప్పిన యొక్క వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి ఆ వ్యక్తి యొక్క మహిమాన్వితమైనటువంటి స్థానాన్ని బట్టి దాన్ని బట్టి నమ్ముతాం కానీ ఇవాళ ప్రచారం కోసం చాలామంది అలా చెప్పుకుంటూ ఉన్నారు. అందువల్ల ఎట్లా
(08:23) ఉంటుందఅంటే ఒక చిన్న ఉదాహరణ చెబుతాం నేను ఒకసారి ఒకచోట అనుగ్రహ భాషణం చేయడానికి వెళ్ళా ఒకఆయన నా దగ్గరికి వచ్చాడు స్వామివారు నేను విష్ణుమూర్తి యొక్క అవతారం అండి అన్నాడు అంటే సంతోషం అన్నాను అట్లా కాదండి నేను చెబితే ఎవరు నమ్మటం లేదు మీరు చెబితే నమ్ముతారు కాస్త మైక్లు విష్ణుమూర్తి అని చెప్పండి అని అడిగాడు.
(08:44) అలా ఉంటాయి ఇవన్నీ వేళ లోకంలో ఉండేటువంటి పరిస్థితులు అట్లా ఉంటుంటాయి అందువల్ల ఇటీవలి కాలంలో స్వామి నిఖిలేశ్వరానంద అన్న పేరుతో ప్రసిద్ధుడైనటువంటి మహాయోగి నారాయణ దత్త శ్రీమాలి ఆయన గొప్ప మంత్ర సిద్ధుడు ఆయన నేను చూశాను అని చెప్పి నేను సిద్ధాశ్రమానికి వెళ్ళాను అక్కడి వాడినే నేను అని చెప్పి ఆయన కొంతమంది మనుషులను సెలెక్ట్ చేసి ప్రపంచంలో ఇతర దేశాలలో ఉన్న వాళ్ళను కొంతమందిని సెలెక్ట్ చేసి వాళ్ళని అక్కడికి తీసుకొని వెళ్లి ఇదే సిద్ధాశ్రమం అని ఒకటి రెండు గ్రామాలు చూపించాడు.
(09:20) అయితే వాళ్ళు ఏదో బాగానే ఉన్నది అన్నారు కానీ సిద్ధాశ్రమం అనేటువంటిది అక్కడ ముసలిజనము లేని సావు లేని అనేకమంది అక్కడ ఉంటూ ఉంటారు తపస్సు చేసుకుంటారు. ఒక భాగానికి వాళ్ళని తీసుకెళ్ళాడు ఆయన ఇందువల్ల ఆయన పెద్దవాడు కాబట్టి ఆయన్ని చెప్పింది నమ్మటం జరుగుతూ ఉన్నది. అందువల్ల మామూలు వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు చెబితే ఏదో వాళ్ళ ప్రచారం కోసం చెప్పుకోవడమే అనుకోవాల్సి ఉంటుంది.
(09:46) శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర కాలజ్ఞానం గురించి అందరూ కూడా చెప్తూ ఉంటారు కదా ఇది మనం ఎలా నమ్మొచ్చు అంటారు స్వాముల వారు మనకు పురాణాలలో భవిష్య పురాణం అని ఒకటి ఉంది తెలుసు కదా మ్ భవిష్య పురాణంలో భవిష్యత్తులో ఏమేమి వస్తవి ఎవరెవరు వస్తారు అనేది దాంట్లో అనేక విషయాలు చెప్పబడి ఉన్నాయి. అవన్నీ కొన్ని సరిపోతున్నాయి కొన్ని సరిపోవడం లేదు పురాణాలలో కూడా ఎట్లా వచ్చింది అని అంటే అనేకులు తర్వాత పాఠ్యంలో కలిపారని ఉన్నవి దేనివి రకరకాలైనటువంటివి కలిపారని అసలు ఒరిజినల్ గ్రంథమేది అనేటువంటి దాని దగ్గర కూడా చాలా మందికి అభిప్రాయ భేదాలు
(10:25) ఉంటాయి అట్టనే వీరబ్రహ్మం గారు గొప్ప యోగేశ్వరుడు కాలజ్ఞానాలు చెప్పాడు ఆయన ఆయన చెప్పింది మా ఆయనే ఉంది అయితే ఏమిటఅంటే అక్షరం అక్షరం సరిపోతుందా లేదా అని అనటానికి వాళ్ళు వాళ్ళు ఒక్కొక్క భావాన్ని ఏ దృష్టితో చెప్పారో వాళ్ళ యొక్క ఆలోచన విధానం అంటే ఇంగ్లీష్లో మనకు ఫిగరేటివ్ యూసేజ్ అంటాం అలంకారికమైన పద్ధతి రకరకాలుగా ఇది ఇట్లా జరుగుతుంది అనిఅంటే దాని యొక్క ఇన్నర్ మీనింగ్ ఏమిటి తర్వాత ఔటర్ మీనింగ్ ఏమిటి అనేటువంటిది తెలుసుకొని చెప్పాలి మహాపురుషుడు కాబట్టి ఆయన చెప్పినవి చాలా వరకు జరుగుతాయి అని విశ్వసిస్తున్నాం ఆయన టైం ఏం చెప్పలేదు
(11:05) ఇగో ఈ కొన్నాళ్ళ అయ్యేసరికి చాలా చాలా చిన్న చిన్న వాళ్ళు పుడతారు తంగేటి చెట్లకు నిచ్చలు వేసుకొని ఎక్కేవాళ్ళు పుడతారు అంటారు పుడతారేమో భవిష్యత్తు ఎట్లా ఉండదో కనుక ఆయన మహాపురుషుడు యోగేశ్వరుడు అంతవరకు తెలుసుకోవచ్చును ఆ భవిష్యత్తులో ఎప్పుడు ఏది జరుగుతుంది అనేది ఇప్పుడు చెప్పలేము మనం ఒక అప్పటి కాలంలో గురువులను కానీ సాధువులను కానీ చాలా మనస్ఫూర్తిగా అందరూ కూడా గౌరవించేవాళ్ళు విపరీతంగా నమ్మేవాళ్ళు కూడా కానీ ఈ మధ్యకాలంలో చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మేము వేదాలు చదవాం శాస్త్రాలు చద చదవాం మేము గురువులం సాధువులం అని చెప్పేసి
(11:39) అంటున్నారు. అసలు నిజమైన గురువుని మనం ఏ విధంగా గుర్తించగలమంటారు. నిజమైన గురువులను మనం ఎప్పుడూ గుర్తించలేము. గురువులే శిష్యులను గుర్తిస్తారు. వాళ్ళు ఎవరెవరికి యోగ్యులో వాళ్ళని ఎన్నుకొని వాళ్ళను వాళ్ళ దగ్గరికి తీసుకుంటారు. ఉదాహరణకు రామకృష్ణ పరమహంస ఆయన నరేంద్రుని ఎన్నుకున్నాడు. అంటే ఈ జన్మకు రాకముందే దివ్య లోకాలలోనే నేను మానవ లోకానికి వెళ్తున్నాను నువ్వు నాతో రా అని ఒక యోగిని బతిమలాడుకుంటే ఆయన వచ్చాడు అంటే ఈయన సద్గురువు తనకు కావలసిన శిష్యులని ఎన్నుకుంటాడు ఆయన అంటే సిద్ధ గురువులు మహనీయులు అయినటువంటి వ్యక్తులు వాళ్ళు
(12:25) ఎవరెవరు ఎన్నుకుంటారో వాళ్ళ ఇష్టం అందువల్ల గురువులు శిష్యులు ఎన్నుకోగలరు కానీ శిష్యులు నిజమైన గురువు ఎవరో తెలుసుకోవటం సాధ్యం కాదు ఎందుకంటే వీడు సిద్ధుడైతే కదా వీరు సిద్ధుడు ఎవరో కాదో తెలిసేది ఒక వ్యక్తి దగ్గర మహిమ ఉన్నది ఉన్నదో లేదో తెలియదు వు మహిమలు ఉన్నాయి అని అంటున్నాను తెలుసుకోవాలంటే నువ్వు అంతవాడివ అయితే కదా నీకు తెలిసేది అంతవాడివ అయితే నువ్వు నీ శిష్యుడివి ఎందుకు అయతావు కనుక శిష్య గురు శిష్య సంబంధం అనేటువంటిది అంటే మామూలుగా మనం లోకంలో అన్వేషిస్తాము ఫలానా పండితుడు గొప్పవాడు మహనీయుడు చదువుకుందాం అని వెళ్తాం అంటే మామూలు
(13:02) శాస్త్రము వేదములు చదువుకోవటం వేరు ఈ ఆధ్యాత్మికమైనటువంటి దివ్యజ్ఞానాన్ని సిద్ధత్వాన్ని పొందటం వేరు ఇది తెలుసుకోవడం కష్టం దానికేముంది మిగతావి పండితులను తెలుసుకోవచ్చు చదువుకోవచ్చు కానీ ఇది తెలుసుకోవడం మాత్రం అంత సులభం కాదు అందువల్ల శిష్యుడు ప్రయత్నం చేయాల చేస్తూ ఉంటే ఆరాటపడుతూ ఉంటే అప్పుడు నిజమైనటువంటి గురువుకు తెలుస్తుంది నెమ్మదిగా వస్తాడు పెట్టకొట్టి ఆ శిష్యుడు తన దగ్గరికి వచ్చేటు చేసుకుంటాడు.
(13:36) కాక ఇంకోటి కూడా ఉంది. నాకు మంత్రం చేయాలందండి నాకు మంత్ర సిద్ధుడైన గురువు దొరకలేదు నేను ఎట్లా మంత్రం చేయటం చేయకూడదు కదా గురువు లేకుండా అంటే శాస్త్రంలో ఒకటి చెప్పారు నీకు నచ్చిన గురువు దొరక్కపోతే నీకు సిద్ధుడు అని నీవు అనుకున్న గురువు దొరక్కపోతే దేవాలయానికి వెళ్ళు శివాలయానికి వెళ్ళు నువ్వు చేయాలనుకున్నటువంటి మంత్రాన్ని ఒక కాయితం మీద అంటే పాదకాలంలో అయితే తాటాకులో ఇవ్వనేవాళ్ళు రాసి శివలింగం ముందు పెట్టు స్వామి నా గురువు దొరకలేదు నువ్వే నా గురువు కనుక నిన్ను గురువుగా భావించి నేను ఈ మంత్రం చేస్తాను అని నమస్కారం చేసి
(14:18) చేసుకుంటే అది చేయవచ్చును అని మేరుతంత్రం అనేటువంటి ప్రామాణిక గ్రంథంలో చెప్పబడింది. కనుక గురువులను వెతుక్కోవడం అంత సులభం కాదు. ఈ మధ్యకాలంలో మేము గురువులము అని చెప్పి మాకు ప్రత్యేక శక్తులు ఉన్నాయి మీ కష్టాలన్నిటిని కూడా మేము తీరుస్తామ అని చెప్పేసి జనాలతో అంటున్నారు జనాలు కూడా వాళ్లకు ఉన్న బాధలతో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కష్టాలు తీరుతాయేమో అన్న నమ్మకంతో ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తున్నాం కదా స్వామివారు దీన్ని మనం ఏ విధంగా పరిగణించొచ్చు అంటే ఇది ప్రచార యుగము ఇవాళ ఏమిటంటే పాతకాలంలో లాగా కాదు ఇవాళ మీడియాకు చాలా ప్రాధాన్యం ఉన్నది అందువల్ల
(15:01) ఒకోసారి ప్రచారం వల్ల శక్తులు లేని వాళ్ళకు కూడా ఉన్నట్టుగా ప్రచారం జరిగితే కొన్ని వందల వేల మంది వెళ్ళవచ్చు వాళ్ళలో ఎవరికైనా జరిగితే జరిగింది అని చెబుతారు జరగకపోతే జరగలేదని అనుకుంటారు కానీ ఈ ప్రచార యుగంలో దాన్ని ఆపటం అంత సులభం కాదు కానీ నిజంగా ఎవరైనా ఉండేటట్లయితే మంచిదే సంతోషమే ఎప్పుడైనా ఒకటి ఉన్నది ఇవాళ ఈ యుగ లక్షణాన్ని యుగ లక్షణాన్ని బట్టి మహా సిద్ధులు కావడానికి వీలు లేదు ఏదో కొత్త సాధనలు చేసి కొన్ని చిన్న చిన్న శక్తులు పొందితే పొంది ఉండవచ్చు అట్లాంటి వాళ్ళు అక్కడక్కడ అక్కడక్కడ మనకు దొరుకుతూ ఉంటారు కానీ కేవలం ప్రచారాన్ని బట్టి
(15:41) మాత్రం నమ్మటానికి లేదు ఏ విధంగా మనం గుర్తించగలమంటారు అసలు ఎందుకు గుర్తించాలి అంటే మనుషులందరూ కూడా వాళ్ళకు ఉన్న కష్టాలకి వీళ్ళు తీరుస్తారేమో అన్న భావనతో వెళ్తున్నారు శాస్త్రంలో ఏం చెప్పారు అంటే మీరు జపం చేయండి ధ్యానం చేయండి మీరు ఏ గురువును పెద్దగా ఆశ్రయించవలసిన పని లేదు ఇప్పుడు రామకృష్ణ పరమహంసకు కాళీ మంత్రం చెప్పిన గురువు మహా సిద్ధుడవునో కాదో మనకు తెలియదు.
(16:12) మ్ కానీ ఈయన 12 సంవత్సరాలు తపస్సు చేసి ఆయన సిద్ధుడయరాడు. మనకు మామూలుగా మనకు వాళ్ళ ప్రపంచంలో ఎట్లా వచ్చింది అంటే మనం కష్టపడకుండా మనం జపం చేయకుండా మనం హోమాలు చేయకుండా మనం ధ్యానాలు చేయకుండా గబగబా మన పనులు కావాల ఎవరో పెద్దవాడు ఆయన మహాపురుషుడు అనుకుంటాం వాళ్ళ దగ్గరికి వెళ్తాం నేను తీసుకుంటున్నాను పో నీ కష్టాలు అంటాడు ఒకాయన నీ కష్టాలన్నీ పోతాయిలే పో అంటాడు పోతాయో పోవో పోయిన వాళ్ళు నమ్ముతారు లేని వాళ్ళు ఆ తర్వాత నీ సహజంగానే కష్టాలు పోవచ్చుగా ఇప్పుడు వాళ్ళ మాట వల్ల కాకపోయినా సహజంగానే కొన్ని కష్టాలు అనేక కారణాల వల్ల పోవచ్చు కదా
(16:53) అందువల్ల వీలైనంతవరకు తాను స్వయంగా తపస్సు చేయాలి తపస్సు చేసి సాధించాలి కష్టపడకుండా ఎందుకు బలం రావాలని కోరుకోవాలి ఇప్పుడు నేను దండాలి బస్సుకను నాకు బలం కావాలి నేను బహిల్వాను కావాలి అంటే ఎట్లా చెయి చేయమని శాస్త్రం చెబుతున్నది కాకుండా తొందరగా కావాలి నాకు కావాలి అని చెప్పి వాళ్ళను వీళ్ళ ఆశ్రయిస్తే ఆశ్రయిస్తే తప్పేం లేదు తప్పన నేను కానీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు ఉమ్

No comments:

Post a Comment