Thursday, March 19, 2026

చెరువు దగ్గరికి పోయి కడుక్కోవడం మర్చిపోతే ఎలా✍️POSTCARD (27) from KANTHRISA

చెరువు దగ్గరికి పోయి కడుక్కోవడం మర్చిపోతే ఎలా✍️POSTCARD (27) from KANTHRISA

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=G4DDgNqglRk



Transcript:
(00:01) అందరికీ ఉగాది శుభాకాంక్షలు పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు సరే ఈరోజు నేను ఒక ఇంపార్టెంట్ విషయం చెప్తా దాదాపు సమస్త మానవజాతికి ఇది వర్తిస్తది. ఆ ఎంత వర్తిస్తది ఎంత ఎఫెక్ట్ దానిది ఉంటది లైఫ్ మీద అన్నది ఎవరికి వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చెప్పే విషయం అప్లికబుల్ గానిది చాలా కొద్దరికి హూ ఇస్ ఎన్లైటన్డ్ వాళ్ళకి తప్ప మిగతా అందరికీ నేను చెప్పే విషయం ఎంతో కొంత అప్లై అవుతది.
(00:39) అదేం పెద్ద తప్పు కాదు లేకపోతే ఒక నేరం కాదు గానీ అలా జరుగుతుంది. ఇదేమిటంటే ఒక హాస్పిటల్ కి ఒక పేషెంట్ వెళ్ళాడంట. ఎందుకు వెళ్ళాడు అంటే తను ఆరోగ్యం కోసం వెళ్ళాడు. కానీ లోబడికి వెళ్ళిన తర్వాత చక్కగా పెయింటింగ్స్ చూసి హాస్పిటల్ లో ఒక నర్స్ ఉంటే ఆమెతో ప్రేమలో పడి తన ఆరోగ్యం గురించి మరిచిపోయి దగ్గుతూ దగ్గుతూ అట్లా చచ్చిపోయాడు.
(01:11) సో మనం ఏ ఉద్దేశం కోసం జీవిస్తున్నామో ఆ ఉద్దేశం మర్చిపోబడితే మనం ఏ ఊరు వెళ్తున్నామో ఆ ఊరు మర్చిపోతే అప్పుడు లైఫ్ ఎట్లా ఉంటదో ఒకసారి ఆలోచించండి. నేను చెప్పేది సరదా విషయం అనుకోవద్దు నేను నెక్స్ట్ చెప్పబోయే రెండు మూడు విషయాలు వింటే మీకు అర్థమైపోతది నేను ఏం చెప్తున్నాను. ఇప్పుడు మనం రెస్టారెంట్ కి వెళ్ళా దేనికి ఒక క్లియర్ ఉద్దేశం ఉంది భోజనం చేయడానికి కానీ ఆ విషయం మర్చిపోయారు అనుకోండి.
(01:41) మిగతావి చాలా చేశారు రెస్టారెంట్ కి వెళ్ళారు అక్కడఏదో చీపురు ఉంటే ఉడిచారు గోడకు పెయింటింగ్స్ ఉంటే చూశారు ఆ పక్కనే రేపలు ఉంటే కొనుక్కొని తిన్నారు బట్ వన్ థింగ్ యు హావ్ ఫర్గటన్ అత్యంత ముఖ్యమైనది మర్చిపోయారు అదేమిటి భోజనం చేయడం ఇప్పుడు విషయానికి వస్తాను ఎందరు ఎందుకు చేసుకుంటారు పెళ్లి ఉద్దేశం మర్చిపోయారు దాని వల్ల వ్యక్తిగత కక్షలు గొడవలు ఇవన్నీ వస్తాయి ఒకరు సినిమా తీస్తున్నారు.
(02:14) సినిమా తీసే ఉద్దేశం తీయాలని మాత్రమే వచ్చాడు. కానీ కొంతకాలం తర్వాత సక్సెస్ గా ఒక రాట్ రెస్ట్ లో పడి నేను వేస్ట్ సక్సెస్ఏ లైఫ్ అనే ఒక అబద్ధపు ఆలోచనతో మిగిలిపోతారు. ఒక చిన్న జోక్ చెప్తాను మీకు ఒక నలుగురు ప్రొఫెసర్లు ట్రైన్ స్టేషన్ కి వెళ్ళారంట. వెళ్ళిన తర్వాత ట్రైన్ రావడం కాస్త ఆలస్యం అని తెలిసింది ఒక టూ అవర్స్ నైట్ 2 ఓ క్లాక్ వర వెళ్ళింది.
(02:45) అక్కడ ఒక ఆవిడ టీ అమ్ముతుంది పెద్ద ఆవిడ ఎవ్వరూ లేరు వెళ్లి ఆమె దగ్గర కూర్చొని ఏమ్మా టీ ఉందా అంటే ఉంది బాబు అని సరే మాకు ట్రైన్ రావడానికి ఫోర్ అవర్స్ పడుతుంది. మేము సరదాగా నీతో కూర్చొని మా డిస్కషన్ ఏదో చేసుకుంటాం పర్వాలేదు కదా అంటే నాకు టైం పాస్ అవుతది కూర్చోండి ఆయన అన్నదంట. అందరూ కూర్చున్నారు అంటే నలుగురు కూర్చున్నారు టూ అవర్స్ గడపాలి అరే ఒక్కొక్కరం ఒక్కొక హాఫ్ ఆన్ అవర్ మన సబ్జెక్ట్స్ గురించి మాట్లాడదాం ఎందుకంటే ఇప్పటిలాగా WhatsAppట్ లో అట్లా ఏమీ లేవు సరే ఒకడు చెప్తున్నాడు అసలు సైన్స్ లో జరిగిన డెవలప్మెంట్స్ రీసెంట్ గా నోబెల్
(03:24) ప్రైజ్ ఏ అంశానికి వచ్చింది అట్లా అట్లా అట్లా ఆ అమ్మ టీ ఇస్తా ఉంది వీళ్ళు తాగుతా ఉన్నారు మధ్య మధ్యన ఆమె కూడా చాలా శ్రద్ధగా వింటుంది. రెండో వ్యక్తి చెప్పాడు ఇప్పుడున్న పాలిటిక్స్ లో వచ్చిన మార్పులు ఏమిటి కొత్త పాలసీలు ఏమిటి ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఉద్దేశాలు నెరవేరుతున్నాయా లేదా అని మూడో వ్యక్తి చెప్పాడు మథమెటిక్స్ కి అండ్ స్పిరిచువాలిటీ కి ఉన్న సంబంధం ఏందది రీసెర్చ్ చేస్తున్న ఒక వ్యక్తి ఏం రాశడు అట్లా అట్లా నాలుగో వ్యక్తి చెప్పాడు అసలు జిడిపి అంటే ఏంది ఎకానమీ అంటే ఏంది అట్లా చెప్తూ ఉండగా ట్రైన్ వచ్చేసింది.
(03:59) సో ఆ ట్రైన్ ఓన్లీ నిమిషం కంటే ఎక్కువ ఆగదు అది రావడం రావడమే నలుగురు పరిగెత్తారు ముగ్గురు ఎక్కగలిగారు ట్రైన్ ఒక్కడు మాత్రం ఎక్కలేకపోయాడు ఆ ఒక్కడు వచ్చి మళ్ళీ ముస్లామతో కూర్చున్నాడు. అప్పుడు ఇంకోటి ఇయమ్మా అంటే ఆ ముస్లాం అన్నదంట ఏం బాబు ట్రైన్ ముస్ అయినందుకు బాధపడుతున్నావా అని అప్పుడు అతను అన్నాడంట యాక్చువల్ గా నన్ను ఎక్కేయడానికి ఆ ముగ్గురు వచ్చారు కానీ మర్చిపోయారు వెళ్ళాల్సింది నేను కానీ ఈ మాటల్లో పడి ట్రైన్ రాగానే పరిగెత్తుకొని వెళ్ళారు.
(04:38) ఇప్పుడు ఏ ఊర్లో దిగుతారో ఎక్కడో చూద్దాం సరే నేను టీ తాగేసి ఇంటికి వెళ్తా ఏముంది సో చాలాసార్లు మనిషి మర్చిపోతాడు. ఒక అమ్మాయితో ప్రేమలో పడి ఆ అమ్మాయితో చూస్తే బాగుందన్న విషయం మర్చిపోయి నెక్స్ట్ ఆక్షేపణ చేయడం ఆరోపణ చేయడం కులాల ప్రస్తావన మతాల ప్రస్తావన మర్చిపోతాడు. సో నెవర్ ఫర్గెట్ ఒక సినిమా గ్రేట్ డైరెక్టర్ నాతో అన్న మాట ఏంటంటే మిస్టర్ కాంత్ ఏదైనా సినిమా సక్సెస్ అవ్వాలంటే దాని ఫస్ట్ టైం వచ్చిన థాట్ ఉంటది కదా అది మర్చిపోవద్దు అని చెప్పాడు నీకు వేల మంది వేల ఆలోచనలు ఇస్తారు. అట్లా
(05:23) మసిపూసి మారేడికాయ చేస్తారు అట్లా సినిమా చచ్చిపోతది. నువ్వు మేకప్ వేస్తున్నావ్ నీ ఒరిజినల్ ఫేస్ ఎలా ఉందో అది కనుమరుగై అవ్వకుండా నువ్వు మేకప్ వేయాలి మర్చిపోవద్దు నువ్వు అట్లా వేస్తూ వేస్తూ అప్లై చేస్తూ చేస్తూ కాటిక దిద్దుతూ ఏమో దిద్దుతూ చివరికి లోబడు ఉన్నది ఎవరో అది తెలియకుండా చేశవ అనుకో వాట్ ఇస్ ద పాయింట్ సో అందుకని ఎప్పుడూ మర్చిపోవద్దు ఏ పర్పస్ కోసం నీవు బయలుదేరావో దాన్ని మర్చిపోతే జీవితం పక్కదోవపడతది.
(05:59) మనసు ఏం చేస్తది నావెల్ రవికాంత్ చెప్తాడు ద మోర్ డిజైర్స్ యు హావ్ ద లెస్ ఫ్రీ యు ఆర్ అంటాడు. సో మనం మొదలు పెట్టిన ఉద్దేశం చాలా బాగుంది. అంటే ఈ సమాజంలో కొన్ని అబద్ధాలు చెప్తారు మనకు సాటిస్ఫై అయిపోతావా కిక్ ఉండాలి ప్రయత్నం చేయాలి పరిగెత్తాలి నాకో ఫ్రెండ్ ఉండేవాడు ఎప్పుడు ఇదే జీవితంలో ఫైట్ చేయాలి ఫైట్ పెట్టాలి మనం ఎవరి మీదో గెలవాలి అట్లా అనేవాడు నవ్వితే అసలు నీకు సిగ్గు లజ్జ లేదా నీకు గెలవాల లేదు లేదుఅని చెప్పేవాడు.
(06:35) ఇలా అయితే నువ్వు సర్వనాశనం అయిపోతావు జీవితంలో అన్నాడు. అట్లా అసలు ఎప్పటికీ జరగదు అసలు నాశనం అంటే ఏమిటి ఎలా నువ్వు ఏం నువ్వు మాట్లాడేది ఏమిటో నీకు తెలియనే తెలియదు అని చెప్పేవాడు నీకు తెలియదు ఒక టైం వచ్చినప్పుడు అన్ని సినిమా డైలాగులు కొట్టేవాడు నీ లైఫ్ లో ఏదైనా పెద్ద దెబ్బ తగిలినప్పుడు నేను ఎరుకలో ఉన్నాను. చూద్దాం ఏం జరుగుతుందో చాలా జరిగాయి.
(07:02) నథింగ్ హాపెన్డ్ నా పనిలో నేను ఉన్నాను నేను ఎప్పుడూ మర్చిపోలేదు. ఉదాహరణకి చాలా మంది నా దగ్గరికి వస్తారు రియల్ ఎస్టేట్ చేద్దాం అంటారు నీకున్న కాంటాక్ట్స్ అంటారు అంటే నేను ఏది నేను చేయాలో అది మర్చిపోయి అటు పక్క వెళ్ళినట్టు అవుతది. అదేం తప్పు కిందికి కాదు నీకు సాటిస్ఫాక్షన్ ఉండదు. ఇప్పుడు గులాబీ పక్కనున్న గడ్డి మొక్కను చూసి మెల్లగా గడ్డి పూలు పూసినట్టు ఉంటది.
(07:26) అరే నాకు ఒకటి ఒకటే వస్తుంది అని కుప్పలు కుప్పలు పూలు వస్తున్నాయి అయిపోయా ఇది దీని ఎసెన్స్ పోయింది. నా ఘర్క నా ఘాట్క సో చాలామంది చేసేది అది అసలు ఉద్దేశం ఏమిటి ఒక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు ఉద్దేశం ఏమిటి ఆనందంగా సంసారం చేసి పిల్లల్ని కానీ వాళ్ళని వృద్ధిలో ఇంతే ఆ ఉద్దేశం మర్చిపోయి నీవు నేను అని ఈగోలు వచ్చేస్తాయి. వెరీ స్ట్రేంజ్ ఫెనామినా చాలా ఇంట్రెస్టింగ్ ఒక వ్యక్తి బంగారం చేయాలని జీవితకాలం ప్రయత్నిస్తే బంగారం తయారవ్వదు.
(08:09) అప్పుడు ఎవరో చెప్తారు హిమాలయాల్లో ఒకాయన ఉన్నాడు ఒక గొప్ప యోగి ఆయన గుహలో ఉంటాడు ఆయన అడిగితే చెప్తారంటే ఇతను వెళ్తాడు హిమాలయాలకి అంటే అంత ఏక శ్రద్ధ లక్ష్యం అట్లా ఉంటది. తీరా వెళ్ళిన తర్వాత ఆ గుహ దగ్గర వెళితే గుహ మెరిసిపోతా ఉంటది. లోపట అతను ఉన్నాడు స్వామి అంటే ఒకే ఒక్క ప్రశ్న అడగాలి నేను కాసేపట్లో బయటికి వస్తాను అంటాడు. ఒకే ఒక ప్రశ్న బంగారం తయారీలో ఉపయోగించే ఆ మూలక కీలక మూలక వస్తువు ఏది అని అడుగుతాడు రాసుకుంటాడు రెడీగా ఉంటాడు కానీ లోపటి నుంచి ఆయన రాడు.
(08:47) చూసి చూసి చూసి ఏదో పనిలో ఉండగా హటాత్తుగా అతను వస్తాడు. ఒక ఏడు అడుగుల పొడవు ఓ చిన్న కౌపీనరము బంగారు వర్ణంలో మెరిసిపోతున్న దేహము అడుగు అంటాడు. అసలు నేను ఊహించిన దానికంటే చాలా అందంగా ఉన్నావ్ స్వామి నీకు పెళ్లి అయిందా అని అడుగుతాడు. కాలేదు అని వెళ్ళిపోతాడు అతను వచ్చింది అది అడగడానికి కాదు కానీ అడిగేసాడు. ఇప్పుడు ఒక ఇంటికి భోజనానికి వెళ్తాం ఎందుకు వెళ్తాం భోజనం చేయడానికి కానీ వ్యక్తిగత విషయాలు మాట్లాడతారు గొడవలు పడతారు.
(09:19) నా అబ్జర్వేషన్ నేను ప్రతిరోజు చూస్తాను ఏ దేనికోసం వస్తారు చివరిగా ఒక మాట రమణ మహర్షి దగ్గరికి ఒక ఆవిడ వచ్చిందంట వచ్చి భగవాన్ ఇలా అయిపోయారు సన్నగా అయిపోయారు మీ తల ఊగుతా ఉంది. అంటే భగవాన్ ప్రసన్నంగా చూసి ఇది చెప్పడానికి వచ్చావా ఊరి నుంచి అని ఆ వచ్చింది భగవాన్ లాగా తాను ఉండడం ఎట్లా అని కానీ ఆమె చేస్తున్నది తన పాయింట్ ఆఫ్ వ్యూ లో భగవాన్ని చూడడం అసలు నువ్వు అర్థం చేసుకోవాల్సింది భగవాన్ దగ్గరికి వచ్చి ఏదో రోజు నీ శరీరము రోగగ్రస్తం అవుతది అప్పుడు దాన్ని ఎట్లా చూస్తావు అంటే భగవాన్లా చూడు జీవన్ముక్త స్థితి కోసం వస్తే భగవాన్నే జీవనముక్త స్థితిలో ఉంటే
(10:00) అతన్ని చూసే సింపతీ అన్నమాట ఇది చాలా హిలేరియస్ టాపిక్ ఇది అందరూ జనరల్ గా చెప్తున్న అండ్ స్పెసిఫిక్ గా కూడా చెప్తున్నా పండగ ఉద్దేశం ఏమిటి ఈరోజు ఫస్ట్ అది రాసుకోండి అది మర్చిపోకుండా అన్ని పనులు చేయండి [నవ్వు] చాలా అంటే నేను చాలా నా దగ్గరికి వచ్చేవాళ్ళు నా మిత్రులు అంతా వాళ్ళు చెప్పేది ఒకటి చేసేది ఒకటి తెలియదు వాళ్ళకి మర్చిపోతారు అట్లా వాడు చిన్న పిల్లవాడు స్కూల్కి స్కూల్ కి వెళ్ళడం మర్చిపోయి అక్కడ ఆటలో పడతాడు అట్లా కాలేజీ కి వెళ్ళింది చదువుకోవడం అది మర్చిపోయి ప్రేమలో పడు స్ట్రేంజ్ అన్నమాట
(10:47) చివరికి ఒక్క మాట మన జీవితం యొక్క ఉద్దేశమే హాయిగా ఉండటం అది మర్చిపోవద్దు సరసవస్ ఓం

No comments:

Post a Comment