6 సంవత్సరాల మౌనం వెనుక నిజం ఏమిటి? | Why I Chose To Be Silent For 6 Years | Sadhguru Telugu
Author Name:Sadhguru Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=n4556FK5Jow
Transcript:
(00:03) నేను సైలెన్స్ లోకి వెళ్లి దాదాపు ఐదేళ్ళ అవుతుంది. నమస్కారం నేను పూజ నేను ఒక ఆర్టిస్ట్ ని పెయింటింగ్స్ వేసి ఎగ్జిబిషన్స్ పెట్టేదాన్ని అలాగే పాడడం కంపోజ్ చేయడం కూడా ప్రయత్నించండి.సటైమయసపీపేస్ఫవ సమ టైం యు ఆర్ ఫాంటసీ కట్ కాపీ పేస్ట్ఫవ నాకేది వర్కవుట్ అవుతుందని అన్వేషిస్తూ
(00:50) ఉండేదాన్ని కానీ లోపల నుండి ఆ అంగీకారం రాలేదు అప్పుడు సద్గురు నా జీవితంలోకి వచ్చారు. సెప్టెంబర్ 2019 లో కాశీ క్రమలో పాల్గొన్నాను. అది సెప్టెంబర్ 23 న సద్గురు ఎన్‌లైట్‌మెంట్ డే దర్శన్ నిజానికి సద్గురుతో దర్శనలో ప్రత్యక్షంగా పాల్గొనడం అదే మొదటిసారి కాబట్టి వేచి చూస్తూ ఉన్నాను. సద్గురు లోపలికి వచ్చారు. ఆయన రాగానే అక్కడున్న వాతావరణం గాలి లేదా ఇంకేదైనా సరే మొత్తం మారిపోయింది.
(01:24) అసలు ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. జయ జయ జయ మాధవ ఆయన మంత్రోచ్చారణ మొదలు పెట్టగానే అక్కడ కొన్ని కంటికి కనిపించని అలలు లాంటివి ఆ ఒక రకంగా చెప్పాలంటే ఆ హాల్ అంతా నిండిపోయాయి. నాకు కన్నీళ్లు వస్తున్నాయి. అసలు ఎందుకో నాకు అర్థం కాలేదు ఎందుకంటే నాకేమీ అనిపించడం లేదు అయినా సరే ఆ కన్నీళ్లు ఆగలేదు. నా చుట్టూ కూర్చున్న వాళ్ళంతా అదృశ్యమైపోయి కేవలం సద్గురు మాత్రమే కనిపిస్తున్నట్లు అనిపించింది.
(02:00) అక్కడ రంగులు కాంతివర్ణ పటం కనిపించింది. బహుశా నా కళ్ళకఏదో అయింది అనుకున్నాను. నాకేం అర్థం కాలేదు. ఆ దర్శనం తర్వాత నాలో ఒకే ఒక ఆలోచన. అసలు ఇదేంటి ఇది మళ్ళీ ఎప్పటికైనా జరుగుతుందా? కాబట్టి నేను మళ్ళీ ఆయన సన్నిధిలో ఉండాలనుకున్నాను. అదృష్ట విశాతు 10 రోజుల తర్వాత నోయిడాలో ఇన్నర్ ఇంజనీరింగ్ కంప్లీషన్ జరుగుతుంది.
(02:28) కాబట్టి అందులో పాల్గొన్నాను. సరిగ్గా సద్గురు లోపలికి రాగానే మళ్ళీ ఆ కనిపించని అలలు హాల్ అంతా నిండిపోయాయి. అప్పుడు నాకు అర్థమయింది. ఇది తార్కికమైన విషయం కాదండి. అప్పుడు సత్గురు నా వైపు చూసింది. అసలు ఆ కళ్ళు నా లోపలికి దూసుకెళ్ళిపోయినట్లుగా అనిపించింది. ఏదో బరువు తగ్గినట్లు ఎంతో స్వేచ్ఛగా అనిపించింది. అదేంటో నాకు అప్పటికీ తెలిీదు. కానీ అది
(03:14) చాలా స్వేచ్ఛగా అనిపించింది. గాలిలా ఎంతో తేలికగా ఆ సమయంలో నేను ఒకటే కోరుకున్నా కేవలం దీన్ని అనుభూతి చెందాలని ఈ సన్నిధిలో ఉండిపోవాలని ఇది ఎప్పటికీ ముగిసిపోకూడదని తర్వాత ఈవెంట్ ఎప్పుడు జరుగుతుందా అని వెతకడం మొదలు పెట్టాను. టెన్నిసీలో సద్గురువుతో దీపావళి దర్శన జరుగుతుంది. దానికి రిజిస్టర్ చేసుకొని టికెట్స్ బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళాను.
(03:43) ఆ తర్వాత జరగబోయే ప్రోగ్రాం సరిగ్గా 10 రోజుల తర్వాత న్యూయార్క్ లో సద్గురువుతో మిస్టిక్ అయి అక్కడికి వెళ్ళాను. ఆపై డల్లాస్ లో ఇన్నర్ ఇంజనీరింగ్ జరగబోతుంది దానికి రిజిస్టర్ చేసుకున్నాను. ఆపై టొరంటోలో ఇన్నర్ ఇంజనీరింగ్ కంప్లీషన్ దానికేమో వాలంటీర్ గా రిజిస్టర్ చేసుకున్నాను. ఆపై టొరంటోలో యూత్ అండ్ ట్రూత్ కూడా జరిగింది దానికి కూడా వాలంటీర్ చేశాను.
(04:15) ఇప్పుడు నేను కేవలం ఆ సన్నిధిని ఆస్వాదిస్తున్నాను. అది ఎలా ఉందంటే శ్వాస తీసుకున్న సద్గురుని వదిలిన సద్గురుని ఇక నా జీవితంంతా సద్గురు సద్గురు సద్గురునే అయ్యింది. ఆ ఇప్పటికీ అంతే నాకొక మెసేజ్ వచ్చింది. డిసెంబర్మూన టొరంటోలో ప్రీసయమ మీట్ జరుగుతుందని అంటే 10 రోజుల్లో అప్పటికీ సంయమ అంటే ఏంటో నాకు తెలిీదు. వెళ్లి ఆ ప్రీ సంయమ మీట్‌కి హాజిరయ్యాను.
(04:55) సంయమ అంటే ఏంటో సద్గురు వివరించడం మొదలు పెట్టగానే ఈ తపన ఎన్నో జన్మలై ఈ తపన నేను మళ్ళీ ఏడుస్తున్నాను. నా లోపల ఒక ఆరాటం మొదలైంది. నేను ఇప్పుడే సమయమా చేయాలి. ఇంకో ఏడాది నేను ఆగలేను. ఫిబ్రవరి 15న నేను ఆశ్రమానికి వచ్చాను. నా మనసులో సద్గురు నన్ను పిలిచి నాతో
(05:53) మాట్లాడి నన్ను ఏదైనా ప్రక్రియలోనో ఇంకెందులోనైనా పెడితే బాగుండు అని కోరుకున్నాను. అప్పుడు సద్గురువు నిన్నెందుకు పిలుస్తారు నువ్వు చాలా కొత్త పైగా నువ్వు ఇంకా ఏమి చేయలేదు అని కూడా అనుకున్నాను. ఏదేమైనా కళ్ళు మూసుకొని అలా కూర్చున్నాను. లక్ష్మీ అక్క లోపలికి వచ్చి నన్ను బయటికి రమ్మని నీ ఫోన్ ఎక్కడుంది అని అడిగింది.
(06:31) వెంటనే రూమ్ కి పరిగెట్టాను కొన్ని మిస్డ్ కాల్స్ ఉన్నాయి తిరిగి కాల్ చేశారు ఆయనప్పుడురెండున్నరకి సద్గురు నిన్ను కలుస్తారు కాబట్టి 15 నిమిషాలు ముందే ఇక్కడ ఉండు అని చెప్పారు. ఆ క్షణంలో నేను స్తంభించిపోయాను ఎందుకంటే ఇది నిజంగానే జరుగుతుంది. ఆయన నన్ను కలవబోతున్నారు. ఇక నేను ఇప్పుడు సద్గురుని కలుస్తున్నాను. ఆ సద్గురు నా వైపు చూసి నాతో ఇరుక్కుపోయావా అన్నారు.
(06:58) సద్గురు నన్ను కొన్ని విషయాలు అడిగారు. ముఖ్యంగా మా అమ్మ నాన్నలు ఎలా ఉన్నారు బహుశా నేను ఇక్కడ ఉండటం వాళ్ళకి సమ్మతమేనా అని నాకైతే మా అమ్మ నాన్నలు ఎప్పుడూ అండగా ఉంటారు కాబట్టి వాళ్ళకి అభ్యంతరం లేదు అప్పుడు సద్గురు అన్నారు సాధన కొనసాగించు. నీ ప్రాక్టీస్ క్రమం తప్పకుండా చేయిస్తూ ధ్యానలింగంలో వీలైనంత ఎక్కువ సమయం గడుపు అని అన్నారు. నేను ఆయనతో సంయమాలో కూడా పాల్గొంటున్నాను అని చెప్పాను.
(07:24) ఆయన అదంతా బాగుంది కానీ ధ్యానలింగంలో వీలైనంత ఎక్కువ సమయం గడుపు అలాగే ఈ రోజు నుండి నువ్వు సైలెన్స్ లోకి వెళ్ళు అన్నాడు. అలా 2020 ఫిబ్రవరి 17న నేను సైలెన్స్ లోకి వెళ్ళాను. అప్పటి నుండి నేను సైలెన్స్ లోనే ఉన్నాను. నా దినచర్య ఎలా ఉంటుందంటే నేను
(08:33) ఉదయంమూడు:30రనాలుగు గంటలకి లేస్తాను. నా ప్రాక్టీస్ చేస్తాను. ఆ తర్వాత మందిరానికి వెళ్లి సాధన చేసుకుంటాను. ఆ తర్వాత భోజనం చేసి ఆ తర్వాత సైలెన్స్ లో ఉంటాను. తర్వాత కొంత సమయం ధ్యానలింగంలో గడుపుతాను రోజు నా రోజంతా ఇలానే గడుస్తుంది. ఇలా మౌనంగా ఉంటూ కేవలం అలా ఉండడం సైలెన్స్ ప్రారంభ రోజుల్లో కొంచెం
(09:21) ఇబ్బందిగా అనిపించింది. కొన్నిసార్లు మనసు పగ్గాలను చేతిలోకి తీసుకునేది కొన్నిసార్లు భావోద్వేగాలు అర్పితప్పేవి కానీ సద్గురువుకి నేను ఎంత కృతజ్ఞత వ్యక్తపరిచినా అది తక్కువే అవుతుంది. ధ్యానలింగాన్ని ప్రతిష్టించినందుకు ఎవరైతే మౌనాన్ని అనుభూతి చెందాలని నిశ్చల స్థితికి వెళ్ళాలని అనుకుంటారో జీవితంలో మీరు కోరుకునేది అదే అయితే మీరు ఇంకెక్కడా ఉండలేరు ఉండాలనుకోరు కేవలం ధ్యానలింగంలో ఉండాలనుకుంటారు అది నిజంగా సహాయపడుతుంది.
(10:06) నేను ఆ దూరాన్ని అనుభూతి చెందడం మొదలు పెట్టాను. సద్గురు చెప్తుంటారు కదా ఒక దూరం ఉంటుందని మీకు మీ మనసుకి ఇంకా మీ శరీరానికి మధ్య ప్రారంభంలో ఆ స్థితి వస్తూ పోతూ ఉండేది. నేను తీక్షణంగా కూర్చున్నప్పుడు మాత్రమే అలా అనిపించేది కానీ నెమ్మదిగా అది ఒక రకంగా చాలా స్థిరంగా అయింది. ఇంకా ఆ దూరం ద్వారా ఓ స్పష్టత వచ్చింది.
(10:34) ఆ స్పష్టత ఎలా ఉందంటే నాకేమి తెలియదని ఎరుక వచ్చింది. అదొక అంగీకార భావం నిజంగానే నాకేం తెలియదని అంగీకరించడం. నేను ధ్యానలింగంలో గంటలు తరపడి గడపడం మొదలు పెట్టాను. ఉదయం కొన్ని గంటలు సాయంత్రం కొన్ని గంటలు కొన్నిసార్లు మధ్యాహ్నం కూడా హౌ ఆర్ యు ఆల్ ఆయన నన్ను కేవలం మౌనంలో ఉండమన్నారు. అది
(11:22) ఎంత కాలం ఉంటుందో ఆయన ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి అది ఎక్కడికి దారి తీస్తుందో నాకేం ఐడియా లేదు. కానీ ఒకరోజు నేను ఒక రాజుకి వచ్చేసాను. ఇక ఇదే నేను ఇక సద్గురువుని ఎంతకాలం అని అడగను కేవలం ఇక్కడ ఉండిపోతాను. ఏది జరిగితే అది జరుగుతుంది అంతే దాదాపుగా ఒక ఏడాదిన్నర రెండేళ్ల తర్వాత సద్గురు నన్ను పిలిచి నువ్వు సంయమాలో ఒక సాధకురాలిగా కూర్చోవాలని అనుకుంటున్నాను
(12:09) అన్నారు. ఆయన సాన్నిధ్యానికి అందుబాటులో ఉండి పాల్గొనే వారికి ఆయన సాన్నిధ్యాన్ని అందుబాటులో ఉంచడం కోసం నా మట్టుకు సద్గురు నన్ను భాగమవ్వమని అడిగిన మొట్టమొదటి విషయం ఇది. నేను ఆయన్ని సరే నేను ఎలా సిద్ధమవ్వాలి నేను ఏం చేయాలి అని అడిగాను. ఆయన నువ్వేం చేయక్కర్లేదు కేవలం నిశ్చలంగా ఉంటూ ధ్యాన లింగంలో ఉండు అంతే వీలైనంత నిశ్చలంగా ఉండు వీలైనంత తీక్షణంగా ఉండు ఎలాంటి ఉద్దేశాలు పెట్టుకోకు కేవలం ఇక్కడ ఉండు అంతే అని అన్నారు.
(12:44) దాంతో నేను సమయమాకి ముందు రోజు ఐదు గంటలు ధ్యానలింగంలో గడపడం మొదలు పెట్టాను. సమయమాకి ముందురోజు సద్గురు నన్ను పిలిచి సిద్ధంగా ఉన్నావా అని అడిగారు. నేను ఆయనే చూస్తూ మీరే చెప్పాలి అన్నారు. అప్పుడు ఆయన నన్ను చూస్తే చాలా ఆనందంగా ఉంది అంతా చాలా బాగా జరుగుతుంది అన్నారు. ఆ తర్వాత ఆయన తన మాలను నాకు ఇచ్చారు. ఆ క్షణం ఆ క్షణాన్ని వర్ణించడానికి నా దగ్గర మాటలు లేవు.
(13:16) ఇక ఆ మరసటి రోజు సమయమా జరుగుతుంది. నాకు అసలు ఏ మాత్రం ఐడియా లేదు. నిశబ్దానికి సంబంధించి అదొక సరికొత్త పార్శం నిజంగా సైలెన్స్ అంటే ఏంటో నేను అప్పుడే అనుభూతి చెందాను. సద్గురు చెప్తుంటారు శరీరం మనసు ఇంకా
(14:02) శక్తికి అతీతమైన ఒక పార్శవం ఉందని తెలుసా సరిగ్గా నేను అనుభూతి చెందడం మొదలు పెట్టింది అది నేను పొందుతున్న అనుభూతి భౌతిక స్వభావానికి చెందింది కాదు. అంతేకాకుండా దాంతో పాటుగా నాలో నిశ్చలత్వం కూడా లోతుగా మారడం మొదలైంది. ఒకటి శారీరక నిశ్చలత్వం అది హటయోగా ఇంకా ఇతర సాధనాలతో వస్తుంది. కానీ భౌతిక శరీరానికి మించిన నిశ్చలత్వం మరొకటి ఉంటుంది.
(14:33) అది చాలా ప్రగాఢమైనది. దానికి కాలంతో సంబంధం లేదు. తెలుసా అది పూర్తిగా వేరొకటి. మరొక స్థాయి తీక్షణతకి చేరుకుంటాను. దాన్ని మీలో నిలుపుకోగలరని మీకే తెలీదు. అటువంటి తీక్షణతని భౌతికంగా కూడా పొందగలమన్న విషయం కూడా మనకు తెలిీదు కానీ అది జరుగుతుంది. ఇంకా అది లోతుగా మారుతూ ఉంటుంది. ఈ సైలెన్స్ ఎంత ప్రగాఢంగా మారిపోతుందంటే వాస్తవానికి సమయంతో మనకున్న సంబంధం తెగిపోతుంది.
(15:08) అసలు ఎంతసేపటి నుండి కూర్చున్నామ అన్న స్పృహ కూడా ఉండదు. కాబట్టి నేను సమయమాలో కూర్చున్నప్పుడు నాకేం ఐడియా ఉండదు. అసలు ఎంత సమయం ఎంతసేపటి నుండి కూర్చున్నాను అని అది అదంతా ఆ నిశ్చలత్వమే చూసుకుంటుంది అంతే నా సాధారణ సమయాలు ఎలా ఉంటాయంటే పొద్దున్నే వస్తాను అక్కడే ఉంటాను. మళ్ళీ ఆరోజు సెషన్ మొత్తం పూర్తయ్యాక రాత్రిపూట మాత్రమే బయటిక వస్తాను.
(15:43) అసలు అంతసేపు కూర్చోగలిగే సామర్థ్యం నాలో ఉందని నాకే తెలీదు కానీ ఈ నిశ్చలత్వం లోతుగా మారే కొద్దీ అక్కడ అలా ఉండటం సులువైపోతుంది. ఆ నిశ్చలత్వం యొక్క ప్రగాఢమైన స్థాయిలో ఉన్నప్పుడు మాత్రమే నా శరీరం నన్ను ఇబ్బంది పెట్టదు. కానీ నా శరీరంలో అంతా జరుగుతూనే ఉంటుంది. శరీరం పట్ల స్పృహ కచ్చితంగా ఉంటుంది. నిజానికి సంయమాలో కూర్చున్నప్పుడు మీకు ప్రతిదాని పట్ల స్పృహ ఉంటుంది.
(16:11) మీ చుట్టూ ఏం జరుగుతుందో మీకు తెలుస్తుంది కానీ అవేది మిమ్మల్ని అడ్డుకోవు. కాబట్టి నిజానికి నేను ఒక స్థాయికి చేరుకుంటున్నాను. అదేంటంటే నేను కూడా లేకుండా పోతున్నాను. నాకు తెలీదు అదిఒక ఉనికి మాత్రమే ఇదంతా కేవలం ఉనికికి సంబంధించింది. అక్కడ ఒక వ్యక్తిగా ఈ ఉనికిని అనుభూతి చెందుతున్న ఆ వ్యక్తి కూడా లేకుండా పోతుంది.
(16:36) తెలుసా కొన్నిసార్లు నేను సంమా కోసము లేదా ధ్యానలింగంలోనూ కూర్చున్నప్పుడు నాకు దానికి మధ్య ఉన్న సంబంధం ఒక వ్యక్తిగా దాన్ని అనుభూతి చెందుతున్న ఒక ప్రాణిగా ఉండడం అనేది కూడా లేదు. అది కూడా కనుమరుగ అయిపోతుంది. నాకైతే తెలీదు ఇది ఎక్కడి వరకు వెళ్తుందో. ప్రతి సమయమాతో ఇది పెరుగుతూ వచ్చింది. ఈ వ్యాకోచం అనంతంగా పెరుగుతోంది. అకస్మాత్తుగా నేను ఇంతకుముందు కేవలం సద్గురు సన్నిధిలో మాత్రమే అనుభూతి చెందిన ఆ తరంగాలు నేను నడుస్తున్నా కూడా కలగడం మొదలైంది.
(17:13) నేను అసలు ధ్యానం చేయాలని ప్రయత్నించట్లేదు. సమయమా గురించి ఆలోచించట్లేదు. నేను అలా ఆలయం వైపు నడుచుకుంటూ వెళ్తున్నాను ఆ తరంగాలు వాటంతటవే కలుగుతున్నాయి. దాంతో బహుశా సద్గురు చుట్టుపక్కల నడుస్తున్నారేమో అని వెతికాను. కానీ భౌతికంగా ఆయన అక్కడ లేరు. అప్పటి నుండి జీవితాన్ని నేను చూసే దృష్టి అంతా మారిపోయింది. దాంతో ధ్యానలింగంతో నాకున్న అనుబంధం కూడా ఒక రకంగా మారిపోయింది.
(17:43) ఎందుకంటే అంతకుముందు అది ఎక్కువగా భావోద్వేగాలతో నడిచేది. కానీ ఇప్పుడు అది మరేదో అయింది పూర్తిగా ఎరుకకు సంబంధించినది. దీన్ని ఏమనాలో నాకు తెలిీదు ఈ శక్తిని సద్గురుతో కూడా సరిగ్గా అలాగే జరిగింది. అవును ఖచ్చితంగా భావోద్వేగాలు ఉండేవి కానీ సద్గురువును ఇంకా విస్తృతమైన రీతిలో అనుభూతి చెందడం జరిగింది. సద్గురువయే నిశశబ్దం సద్గురువయే నిశ్చలత్వం సద్గురువయే ఎరుక ఆయనే అంత నిజంగా ఆయనే సర్వస్వం ఆయనది కాదు అని చెప్పడానికి ఏమీ లేదు ఆయనే అన్ని మనం ఏమై ఉన్నామో అంతా మనం అనుభూతి చెందేదంతా ఆయనే
(18:34) కేవలం ఆయనే అలా అలాగే సద్గురు నన్ను శూన్య దీక్షను అందించేలా దీక్ష పొందమన్నాడు. తద్వారా నేను అక్కడ కూర్చున్నప్పుడు ఒక సాధనంగా ఉంటాను సద్గురువు కోసం ఇంకా ఆయన పనిలో అన్ని ప్రోగ్రాముల్లో ఇంతకంటే ఏం కోరుకోవాలో నాకు తెలీదు. నా గురువు కోసం కేవలం అలా ఉంటూ సేవలో ఉండగలగడం ఆయన పనిని ముందుకు తీసుకెళ్ళగలగడం ఇంతకుమించి నేను నిజంగా చేయగలిగింది మరేమీ లేదు.
(19:12) నాకు జీవితంలో అసలు ఇలాంటి పరివర్తన సాధ్యమేనన్న విషయం కూడా తెలీదు. ఒక శిష్యురాలిగా ఒక వ్యక్తిగా ఎలాంటి ఆధ్యాత్మిక నేపథ్యం లేకుండా వచ్చిన నాకు ఇది సాధ్యమైతే అది ఎవరికైనా సాధ్యమే. ప్రతిదీ సద్గురు చెప్పినట్లుగా నిశశబ్దం నుంచే పుడుతుంది. ఇంకా మనం గనుక ఆ పార్శ్వాన్ని అన్వేషించకపోతే మనం గనుక నిశబ్దాన్ని మిస్ అయితే మనం నిజంగా జీవితాన్ని కోల్పోయినట్టు.
(19:48) ప్రతి ఒక్కరు దీన్ని అనుభూతి చెందాలని కోరుకుంటున్నాను. సద్గురును చూసినప్పుడు ఆయన పని అంతా ఆయన జీవితం మొత్తం మనుషులను ఇలాంటి స్థితులకు పరిణామం చెందేలా చేయడానికి అంకితమైంది. కాబట్టి ఇంతకంటే ఆయన చేయగలిగింది ఇంకేదైనా ఉందని నేను అనుకోవట్లేదు. మానవాళని ఈ సాక్షాత్కారానికి తీసుకురావడం ఇంకా వాళ్ళకి వాళ్ళ నిజమైన సామర్థ్యం ఏంటో తెలిసేలా చేయడం కన్నా నేను సైలెన్స్ లోకి వెళ్లి ఐదేళ్ళ అవుతుంది.
(20:28) ఇంకా ఎంతకాలం సైలెన్స్ లో ఉండబోతున్నానో ఆయనకే తెలుసు. కాబట్టి అదంతా ఆయన ఇష్టం. ఆయన ఏం చెప్తే నేను అది చేస్తాను. ఓం ఓం
No comments:
Post a Comment