Youtube Video URL:https://www.youtube.com/watch?v=TQdgRM_TBJo
Transcript:
(00:08) అమ్మాయిల చేత బీఫ్ తినిపించడాలు, బలవంతంగా నమాజ్ చేయించడాలు, బలవంతంగా హిజబ్ ధరించే విధంగా చూసుకోవడాలు, బలవంతంగా రంజాన్ రోజా ఉపవాసాలు చేయించడాలు, వెజిటేరియన్స్ తో బలవంతంగా నాన్ వెజిటేరియన్ ఫుడ్ బెదిరించి తినిపించడాలు, అమ్మాయిలను అసభ్యకరంగా తాకడాలు, అసభ్యకరమైన కామెంట్స్ అమ్మాయిల మీద వేయడాలు వాళ్ళ శరీరం మీద వాళ్ళ ప్రైవేట్ భాగాల మీద అక్కడి నుంచి మొదలెట్టి కొన్ని అమ్మాయిల మీద లైంగిక దాడి చేసినటువంటి కేసులు భయంకరమైనటువంటి కేసులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్నాయి దాని వెనక పెద్ద నెట్వర్క్ ఉంది అది టిసిఎస్ నాసిక్ కు సంబంధించినటువంటి కేసు ఆ
(00:47) విషయాలు వివరాలు మనం చాలా లోతుగా ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టిసిఎస్ నాసిక్ కు సంబంధించిన కేసు ఎలా డ్రమాటిక్ గా బయటపడింది? ఫస్ట్ కంప్లైంట్ ఎవరు ఇచ్చారు? ఒక మహిళా ఉద్యోగి ఇచ్చిందా లేకపోతే చాలా మంది కలిసి ఇచ్చారా అసలు విషయం బయటికి ఎలా వచ్చింది? పోలీసులు డికాయ్ ఆపరేషన్ ఎందుకు నిర్వహించాల్సి వచ్చింది ఎలా చేశారు? టిసిఎస్ లోపలికి నాన్ టిసిఎర్స్ ను అలో చేయారు కదా మరి లోపలికి పోలీసులు మఫ్టీలో ఎలా వెళ్ళగలిగారు? అది కూడా కంపెనీకి తెలియకుండా ఒకవేళ ఒక లేడీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు గనుక మిగతా వాళ్ళను మీకేమైనా సమస్యలు ఉంటే మాకు
(01:25) చెప్పండి అని చెప్పి గనక అడిగి ఉంటే లోపల ఉండే ఆ లవ్ జిహాదులు చేస్తున్నటువంటి ఆ నెట్వర్క్ కూడా తెలిసిఉండేది కదా మరి పోలీసులు ఏం చేశారు? నిదా ఖాన్ అనే హెచ్ఆర్ ఇంకా మిస్సింగ్ లో ఉందా? టిసిఎస్ హెచ్ఆర్ అశ్విని అరెస్ట్ అయ్యిందా? టిసిఎస్ నాలుగు సంవత్సరాల పాటు ఎందుకు చర్యలు తీసుకోలేదు పాష్ అండ్ ఐసిసి కమిటీలు ఉన్నా సరే ఇప్పుడు ఈ కేసులోఎన్ఐఏ ఐబి ఇన్వాల్వ్ అయిందా లేదా ఇట్లా చాలా చాలా ప్రశ్నలకు సమాధానాలు ఈ వీడియోలో నేను ఇచ్చే ప్రయత్నం చేస్తాను అన్నట్టు మా ఛానల్ నచ్చితే సబ్‌స్క్రైబ్ అవ్వండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి. ఇక విషయానికి
(02:04) వస్తే లేటెస్ట్ పోలీసు రిపోర్ట్స్ అలాగే వార్త సోర్సెస్ ఆధారంగా చెప్తూఉన్నాను మీకు లాజికల్ గా కనెక్ట్ అవుతుంది. అసలు విషయం ఎలా బయటికి వచ్చింది అంటే ఫిబ్రవరి 2026 ఒక పెద్దాయన సిటీ పోలీసులకు ఒక టిప్ ఆఫ్ ఇచ్చాడు ఏమని అంటే అయ్యా మా కుటుంబంలో ఒక అమ్మాయి ఈ మధ్య రంజాన్ ఉపవాసాలు చేస్తోంది. హిందూ యువతి ఆమె బుర్కా ధరిస్తోంది అప్పుడప్పుడు హిజాబ్ వేసుకుంటోంది.
(02:31) అమ్మాయి ఏమో హిందూ నాకెందుకో అనుమానాస్పదంగా ఉంది. ఇక్కడేదో మతమార్పిడి జరుగుతున్నట్టుగా అనుమానాస్పదంగా ఉంది లేదా ఇతర సమస్యలు కూడా ఉండి ఉండవచ్చు అని ఒక పెద్దాయన వాళ్ళ కుటుంబంలో అబ్సర్వ్ చేస్తున్నటువంటి ఒక అమ్మాయికి సంబంధించిన టిప్ ఆఫ్ పోలీసులకు ఇచ్చాడు. పోలీసులు వెంటనే టిసిఎస్ బిపిఓ మీద రైడ్ చేయకుండా సీక్రెట్ గా ఒక డికాయ్ ఆపరేషన్ ప్లాన్ చేశారు.
(02:56) ఎందుకంటే డైరెక్ట్ యాక్షన్ తీసుకుంటే ఆ జిహాది నెట్వర్క్ ఉంది కదా లోపల వాళ్ళు ఆధారాలు దాచేస్తారు అని పోలీస్ కమిషనర్ సందీప్ కర్ణిక్ ఆయన చాలా నీట్ గా ఆలోచించి డికాయ్ ఆపరేషన్ చేయాలని చెప్పి ప్లాన్ చేశారు. అయితే అసలు ఎవరి గురించి అయితే ఆ అమ్మాయి రంజాన్ ఉపవాసాలు చేస్తుందో హిజాబ్ వేసుకుంటుందో ఆ అమ్మాయికి సంబంధించిన విషయం ఏంటంటే అసలు ఆ అమ్మాయి బాధపడుతూ ఉన్నట్టు కనిపించడము ఏదో డిప్రెషన్ లో ఉన్నట్టు కనిపించడము ఇదంతా కూడా ఇంట్లో వాళ్ళు ఆమె దగ్గరి ఫ్యామిలీ మెంబర్స్ వీళ్ళందరూ అబ్సర్వ్ చేస్తున్నారు.
(03:28) అసలు ఏం జరిగింది అంటే ఆ అమ్మాయికి ఒకప్పుడు ఉద్యోగం లేదు డిగ్రీ ఏదో అయిపోయింది బయటికి రాగానే ఒకడు పరిచయం అయ్యాడు. వాడు టిసిఎస్ బిపిఓ లో పని చేస్తూ ఉన్నాడు ఒక రోల్ లో ఉన్నాడు. వాడు ఆ అమ్మాయితో నేను నీకు ఉద్యోగం ఇప్పిస్తాను. ఎలాగైనా సరే నిన్ను ఉద్యోగంలో పెట్టిస్తాను అని చెప్పి మెల్లిగా ఆ అమ్మాయితో ఒక రిలేషన్షిప్ అలా స్టార్ట్ చేశాడు.
(03:50) మెల్లిగా ఆమెని తీసుకొచ్చి టిసిఎస్ బిపిఓ లో ఉద్యోగంలో పెట్టించాడు. అతన్ని నమ్మింది. మెల్లిగా ఆ అమ్మాయిని తాకడం గాన ఇవన్నీ చేయడం మొదలుపెట్టాడు వేరే ప్రైవేట్ ప్లేసెస్ కి తీసుకెళ్ళడము ఆ అమ్మాయి మీద లైంగికంగా అగాయిత్యం లాంటిది చేయడం చేశాడు. ఆ తర్వాత ఆ అమ్మాయి బాధపడుతూ ఏం చేయాలో గుడ్ల నీరు కుక్కుకొని ఏడుస్తూ ఉంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను నిన్ను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది నాకు అని ఫాల్స్ మ్యారేజ్ ప్రామిస్ చేశాడు.
(04:18) ఇక ఆ అమ్మాయిని వీడు వాడుకోవడం మొదలుపెట్టాడు. వీడు నన్ను పెళ్లి చేసుకుంటాడు అని అమ్మాయి నమ్ముతూ వస్తుంది. ఆ తర్వాత మెల్లిమెల్లిగా ఆ అమ్మాయిని నమాజులు చేయించడాలు హిజాబు ధరించేలా చూసుకోవడాలు రంజాన్ రోజా ఉపవాసాలు చేయించే దిశగా మెల్లిగా పుష్ చేయడాలు ఇవన్నీ చేసుకుంటూ వస్తున్నాడు. ఒకరోజు ఈ అమ్మాయికి ఒక ఫోన్ కాల్ వచ్చింది.
(04:40) ఆ ఫోన్ కాల్ ఆ అమ్మాయి అటెండ్ చేయగానే అవతల వైపు నుంచి మరో మహిళ మాట్లాడడం మొదలెట్టింది ఏమ్మా నువ్వు టిసిఎస్ బిపిఓ లో పని చేస్తున్నావు కదు ఫలానా టీంలో అని చెప్పి అవతల నుంచి ఫోన్ చేసిన అమ్మాయి అంది. అవునండి అవును ఎవరు మీరు అని చెప్పి అమ్మాయి అడిగింది. అమ్మ నా పేరు మెహరీన్ నా భర్త డానిష్ షేక్ మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇగో ఫలానా తొమ్మిదేళ్ల క్రితం మాకు పెళ్లి అయ్యింది.
(05:02) నువ్వు మా ఆయనతో కలిసి తిరుగుతున్నావు అన్న విషయం నాకు తెలిసింది. ఎందుకంటే మా ఆయనలో వచ్చే మార్పులు అవివి కూడా నేను గమనిస్తూ ఉంటాను కొన్ని మెసేజెస్ అవివి నేను చూశాను ప్రత్యక్షంగా కూడా నేను బయటికి వచ్చి నేను చూశను. నీకు తెలుసో లేదో పెళ్లి అయింది ఇద్దరు పిల్లలు ఉన్నారు అతనికి ఇగో నేనే అతని భార్యను అని చెప్పి మెహరీను ఫోన్ పెట్టేసింది.
(05:20) ఈ అమ్మాయి ఒక్కసారి షాక్ అయిపోయింది. అరే వీడు నా మీద లైంగిక దాడి చేశాడు పదే పదే లైంగికంగా నన్ను వాడుకున్నాడు పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ప్రామిస్ చేశాడు. వీడే నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఉద్యోగంలో పెట్టాడు కాబట్టి నేను నమ్మాను. ఒక పేదంటి అమ్మాయిని నేను. సో ఇన్ని రోజులు వీడు చేసిందంతా నాటకం డ్రామానా వీడికి పెళ్లయి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారా అని షాక్ అయిపోయింది.
(05:41) అలా అమ్మాయి డిప్రెషన్ లోకి వెళ్ళింది. సరే మొత్తానికి వాడిని నిలదీసి ఎక్కడో ఆఫీస్ క్యాంటీన్ లోనో ఎక్కడో బయట గట్టిగా అడిగింది. వాడు ఇప్పుడు రివర్స్ అయ్యాడు. మా మతంలో ఎంతమందినైనా పెళ్లి చేసుకోవచ్చు అవన్నీ ఉన్నాయి నిన్ను మతం మార్చి పెళ్లి చేసుకుందాం అనే ప్లాన్ ఉంది అని చెప్పి ఫస్ట్ సమాధానం ఇచ్చాడు. ఆమె షాక్ అయిపోయింది.
(05:58) ఇంకో నాలుగుైదు రోజుల తర్వాత మళ్ళీ అడిగింది ఎందుకు ఇలా చేశవు ఏంటి అనిఅంటే నిన్ను పెళ్లి చేసుకునేది లేదు గిల్లు చేసుకునేది లేదు నువ్వేం పీక్కుంటావో పీక్కో నువ్వు నన్ను ఏం చేయలేవు నేను నిన్ను వాడుకున్నాను పెళ్లి చేసుకునేది అవన్నీ ఏం లేవు అర్థమైందా నువ్వు ఎక్కువ తక్కువ నీలిగావు అనుకో నీ ఉద్యోగం పోతుంది. నువ్వు నా మీద కంప్లైంట్ ఇచ్చినా ఎవడు తీసుకోడు.
(06:16) హెచ్ఆర్ కూడా మా ముస్లిం అమ్మాయే అసలు నువ్వు ఏం చేయలేవు నన్ను. నేను ఇక్కడ లీడర్ ని అసలు నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి ప్రామిస్ చేసిందే నిన్ను వాడుకోవడానికి. అర్థమైందా నీ పని నువ్వు చూసుకో ఒకవేళ ఎక్కువ తక్కువగా వెళ్లి ముందుకు వెళ్లి కంప్లైంట్ ఇస్తా చేసి ఇది చేస్తా అన్నావ అంటే నీ ఉద్యోగమే పోయేలా నేను చేయగలను అని బెదిరించాడు.
(06:33) దాంతో ఈ అమ్మాయి మరింత షాక్ అయిపోయి ఇక ఒక డిప్రెషన్ లో ఇంట్లో అర్థమైపోతుంది కదండీ ఇప్పుడు రెగ్యులర్ గా నార్మల్ గా ఉండే అమ్మాయి సైలెంట్ అయిపోయి తినేటప్పుడు గానీ టీవీ చూసేటప్పుడు గానీ అక్కడ ఈ రూమ్‌లో ఉండేటప్పుడు గానీ అసలు అర్థమైపోతుంది పేరెంట్స్ కి ఏదో తేడా ఉంది ఏదో తేడా ఉంది అని చెప్పి సో పోలీసులు మెల్లిగా ఈ అమ్మాయిని పిలిపించి అడిగారు అడిగితే మొత్తం ఇదంతా చెప్పింది అవును సార్ వాడు ఇట్లా నా మీద లైంగిక దాడి చేశాడు అలాగే హిందూ మతం గురించి కూడా చాలాసార్లు చాలా హిందూ దేవి దేవతల గురించి చాలాసార్లు దారుణంగా మాట్లాడేవాడు.
(07:05) నన్ను వాళ్ళ మతంలోకి మార్చాలి అని చెప్పి ప్రయత్నం చేశాడు. నా అవసరం నేను పేదింటి అమ్మాయిని ఇలా ఇతను వాడుకున్నాడు అసలు అతనికి పెళ్లి అయింది అన్న విషయము తెలియదు పిల్లలు ఉన్నారన్న విషయము తెలియదు ఏమీ తెలియదు నాకు మొన్న ఆ మధ్య తెలిసి నేను షాక్ అయిపోయాను. మా హెచ్ఆర్ ఉంది ఆమెకి నేను చెప్పాను కానీ హెచ్ఆర్ అసలు ఏం పట్టించుకోలేదు. కేర్ కూడా చేయలేదు.
(07:24) మళ్ళీ ఈమెయిల్ ఇచ్చాను మళ్ళీ ఈమెయిల్ ఇచ్చాను అట్లా నాలుైదు ఈమెయిల్స్ ఇచ్చాను పర్సనల్ గా కలిసి చెప్పినా కానీ హెచ్ఆర్ పట్టించుకోలేదు అని ఈ అమ్మాయి మాట్లాడింది. సో అట్లా ఫస్ట్ ఫార్మల్ గా ఒక కేసు నమోదు అయింది. ఇంకా ఒక ఎఫ్ఐఆర్ లాగా రాయలేదు కేస లాగా రాసుకున్నారు కానీ ఇప్పుడు పోలీసులు ఓకే నెక్స్ట్ మనం డికాయ్ ఆపరేషన్ చేయాల్సిందే.
(07:46) టీసిఎస్ లోపలికి అడుగు పెట్టాల్సిందే అని చెప్పి పోలీసులు డిసైడ్ అయ్యారు కేస నమోద అయింది నాసిక్ లోని దేవలాలి క్యాంప్ పోలీస్ స్టేషన్ లో కేస్ అనేది రిజిస్టర్ అయింది. అర్థమవుతుంది కదా మీకు కేస్ ఎలా బయటికి వచ్చిందని ఫస్ట్ ఏమో ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్ ఒకరు పోలీస్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకు ఒక టిప్ అందించడం ఇట్లా ఆ అమ్మాయి కొంచెం తేడాగా బిహేవ్ చేస్తుంది నమాజులు చేస్తుంది ఉపవాసాలు చేస్తుంది హిందూ అమ్మాయి ఏదో తేడాగా ఉంది అని ఒక టిప్ ఆఫ్ ఇచ్చారు.
(08:17) దాని మీద పోలీసులు ఆలోచించడం మొదలుపెట్టారు. రెండు మెల్లిగా ఈ అమ్మాయే బయటికి రావడం ఇట్లా ఇట్లా మొత్తం జరిగింది అనేది అక్కడ చెప్పింది. సో పోలీసులు ఇదేదో తీవరంగా ఉంది. మనం గనుక డైరెక్ట్ రంగంలోకి దిగి అడిగితే వాడు లేదా అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఆధారాలు తారుమారు చేసే అవకాశం ఉంది ఆధారాలు దాచే అవకాశం ఉంది ఆధారాలు ధ్వంసం చేసే అవకాశం ఉంది తమని తాము అమాయకులుగా ప్రొజెక్ట్ చేసుకునే అవకాశం ఉంది. అని నాసిక్ పోలీసులు ఆలోచించారు.
(08:41) ఫస్ట్ హాట్స్ ఆఫ్ చెప్పండి సార్ నాసిక్ పోలీసులకి కామెంట్ సెక్షన్ లో ఓ కామెంట్ రాయడానికి ఎందుకు ఏడుస్తారు మీరు? పోలీసులకు హాట్స్ ఆఫ్ చెప్పండి. మన తెలుగు టీవీ సీరియల్స్ లో చూసే దిక్కుమాలిన పోలీస్ పాత్రలు కాదు నిజమైన పోలీసులు అంటే నాసిక్ లో ఆ మరి ఆ దిక్కుమాలిన తెలుగు టీవీ సీరియల్స్ లో డిఎన్ఏ రిపోర్ట్లు తారుమారు చేస్తారు ఏంటేంటో చేస్తారు పోలీసులను బఫూన్ గాలను చేసి చూపిస్తూ ఉన్నారు కానీ అలా ఉండరు పోలీసులు నిజంగా పోలీసులు రంగంలోకి సీరియస్ గా దిగితే ఏమవుతుందిఅని చెప్పడానికి ఇదఒక ఉదాహరణ ఎంత పెద్ద కంపెనీ అయినా ఏదైనా సరే షేక్
(09:08) అవ్వాల్సిందే ఏం చేశారంటే ఎట్లా ఇప్పుడు టిసిఎస్ క్యాంపస్ లోకి ప్రవేశించాలి లేడీ పోలీసులను ఫుల్ ట్రైనింగ్ ఇచ్చారు సిద్ధం చేశారు. ఎట్లా ప్రవేశ పెట్టాలి ఐడి కార్డు లేకుండా టిసిఎస్ లోపలికి వెళ్ళడం అనేది కష్టం అందుకని ఏం చేశారంటే హౌస్ కీపింగ్ స్టాఫ్ ఉంటారు కదా అలాంటి ఒక కంపెనీని పట్టుకున్నారు. టిసిఎస్ కూడా ఏం చేస్తుందంటే డైరెక్ట్ గా హౌస్ కీపింగ్ స్టాఫ్ అంటే ఊడిచేవాళ్ళు, కడిగేవాళ్ళు, తుడిచేవాళ్ళు, బాత్్రూమ్స్ కడిగేవాళ్ళు, క్లీన్ చేసేవాళ్ళు కాఫీ కప్పులు ఉంటాయి పెట్టేవాళ్ళు, మార్చేవాళ్ళు ఈ యాక్టివిటీస్ ఉంటాయి కదా డెస్క్‌లు
(09:37) తుడిచేవాళ్ళు, కంప్యూటర్లు అవన్నీ ఎత్తుకెళ్ళ మొత్తం మోసుకెళ్లి ఒక దగ్గర పెట్టేవాళ్ళు ఇట్లా కొన్ని వర్క్స్ ఉంటాయి. హౌస్ కీపింగ్ స్టాఫ్ అంటారు. డైరెక్ట్ రిక్రూట్ చేయదు టిసిఎస్ వేరే ఒక థర్డ్ పార్టీ కన్సల్టెంట్ ద్వారా ఇస్తుంది. సేమ్ సెక్యూరిటీ గార్డ్స్ అయినా సరే ఒక థర్డ్ పార్టీ కన్సల్టెంట్ ద్వారా వెళ్లి టిసిఎస్ లాంటి కంపెనీస్ లో పని చేస్తారు.
(09:56) సో అలాంటి హౌస్ కీపింగ్ స్టాఫ్ ను లోపలికి పంపించే ఒక కంపెనీ ఉంటే ఆ కంపెనీని పట్టుకున్నారు పోలీసులు. డైరెక్ట్ కమిషనర్ ఆఫ్ పోలీసే ఇన్వాల్వ్ అయ్యాడు చెప్పాడు. మావాళ్ళు కొంతమంది ఒక ఆపరేషన్ చేయడానికి లేడీ పోలీసులు హౌస్ కీపింగ్ స్టాఫ్ లాగా టిసిఎస్ బిపిఓ లోకి వెళ్తున్నారు మీ కంపెనీ ద్వారా అని ఆ కాంట్రాక్టింగ్ కంపెనీకి చెప్పారు హౌస్ కీపింగ్ కాంట్రాక్టింగ్ కంపెనీకి ఓకే అన్నారు వాళ్ళు ఇప్పుడు మహిళా పోలీసులను ఏడు మంది మహిళా పోలీసులను కానిస్టేబుల్స్ ను హౌస్ కీపింగ్ స్టాఫ్ లాగా క్లీనింగ్ స్టాఫ్ లాగా సిద్ధం చేశారు టిసిఎస్ బిపిఓ యూనిట్ లోపలికి ఫిబ్రవరిలో పంపించారు. ఇక
(10:28) ఇప్పుడు లోపలికి వెళ్ళిన మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ ఏం చేస్తున్నారు ఓ పక్క క్లీన్ చేస్తున్నారు వర్క్ స్టేషన్స్ క్లీన్ చేస్తున్నారు ఊడవడం గాన చూడడం గాన ఏదన్నా ఒక కాఫీ కప్పు ఏదైనా వలికిపోయింది అనింటే టక్కన వీళ్ళు వచ్చి క్లీన్ చేయడం గానీ అవసరమైతే వీళ్ళే మెల్లిగా అటుఇటు చూసి ఒక కాఫీ కప్పు ఎక్కడో కింద పడేసి క్లీన్ చేస్తున్నట్టుగా నటిస్తూ అలాగే బాత్్రూమ్స్ దగ్గర క్లీన్ చేయడం గాన మెల్లిగా క్యాంటీన్ లో ఎవరెవరి మీదైతే వీళ్ళకి అనుమానం ఉందో వాళ్ళు క్యాంటీన్లలో తిరుగుతూ ఉన్నప్పుడు వీళ్ళు కూడా వెళ్లి ఆ పక్క టేబుల్ లో హౌస్ కీపింగ్ స్టాఫ్
(10:58) వెళ్లి కూర్చొని భోజనం చేయడము, తిరగడము, ఊడవడము ఇవన్నీ చేస్తున్నారు. ఈవెన్ పార్కింగ్ లాట్స్ లో గాని ఈ హౌస్ కీపింగ్ స్టాఫ్ లాగా వచ్చిన పోలీసులు వాళ్ళ బైక్స్ అంటే వాళ్ళ స్కూటీలు ఉంటాయి కదా లేడీ పోలీస్ కాన్స్టబుల్స్ వాళ్ళ యొక్క అక్కడ ఆ దగ్గరలో పెట్టడము మెల్లి మెల్లిగా అక్కడ ఏం జరుగుతోంది మొత్తం అండి గమనించడం మొదలుపెట్టారు.
(11:16) మీటింగ్స్ కొన్నేమో మీటింగ్ రూమ్స్ లోపల జరుగుతుంటాయి. మీటింగ్ రూమ్స్ లోపలికి వెళ్ళలేరు కదా హౌస్ కీపింగ్ స్టాఫ్ కొన్ని మీటింగ్స్ ఏంటంటే ఓపెన్ ఏరియాలో జరుగుతుంటాయి. కొన్ని వర్క్ స్టేషన్స్ దగ్గర చర్చలు జరుగుతుంటాయి ఎట్టఎట్లా మాట్లాడుతున్నారు ఇంటరాక్షన్స్ ఏమున్నాయి మొత్తం అండి ఈ ఏడు మంది మహిళా పోలీసులు ఇన్ఫర్మేషన్ మొత్తం తీసుకున్నారు అంతేకాదు ఆ లోపల ఉండే సెక్యూరిటీ కంపెనీ ఉంటుంది కదా వాళ్ళతో కూడా పోలీస్ డిపార్ట్మెంట్ మాట్లాడింది.
(11:38) చాట్స్ ఉంటాయి కదా వీళ్ళవి చాట్స్ కొన్ని అలాగే సిసిటీవీ కెమెరాస్ నుంచి ఆ ఫుటేజ్ మొత్తం అండి సైలెంట్ గా 40 రోజుల పాటు ఏడు మంది మహిళా కానిస్టేబుల్స్ డైలీ అక్కడ పని చేయడము డేటా కలెక్ట్ చేయడము తమ పై ఆఫీసర్స్ కి పంపించడం తమ పై ఆఫీసర్స్ మహిళా పోలీస్ కానిస్టేబుల్స్ కి గైడ్ చేస్తున్నారు. ఇంకా ఏమేం చేయాలి అనుమానం రాకుండా ఇంకా ఆధారాలు ఎలా సేకరించాలి లోపల ఎట్టెట్లా సేకరించాలి సేకరించారు.
(12:05) అయితే మహిళా పోలీసులు మధ్య మధ్యలో చెప్పిన విషయం ఏంటంటే సార్ మీరు వాడుఒక్కడే అని చెప్పి అనుకుంటున్నారు ఆ అమ్మాయి ఒక కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి వాడు ఒక్కడే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ ఒక బ్యాచ్ లాగా కలుస్తున్నారు మాట్లాడుతున్నారు ఏడుఎనిమిది ఇంటరాక్షన్స్ మేము విన్నాము. వేరే వేరే లేడీస్ గురించి మాట్లాడుతున్నారు.
(12:24) అసలు మాట్లాడుతున్నది ఒక ఐటి ఎంప్లాయిస్ లేకపోతే ఈ రోడ్ సైడ్ గుండగాళ్ళు రోమియో గాళ్ళా అన్న డౌట్ వస్తుంది సార్ మాకు అమ్మాయిల గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది అయితే అమ్మాయిల యొక్క ప్రైవేట్ భాగాలను తాకే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమంది అమ్మాయిల ప్రైవేట్ భాగాలను తాకడము వాళ్ళఏమనా కొంచెం సీరియస్ అయ్యి ఇట్ల ఏమనా చూసినా గాన కేర్ చేయట్లేదు.
(12:44) ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ ఉంది మేము గమనిస్తున్నాము ఇగో ఆధారాలు ఫోటోలు వీడియోలు అని చెప్పి మహిళా కానిస్టేబుల్స్ వాళ్ళ కమిషనర్ కి సందీప్ గారికి ఎస్ఐటి హెడ్ సందీప్ మిట్కే అని చెప్పి ఉన్నారు ఇద్దరు ఉన్నారండి ఇద్దరు సందీపులు కన్ఫ్యూజ్ అవ్వద్దు పోలీస్ డిపార్ట్మెంట్ లో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం్ ఉంది ఎస్ఐటి హెడ్ ఏమో సందీప్ మిట్కే కమిషనర్ ఏమో నాసిక్కి సందీప్ కర్ణిక్ వీళ్ళద్దరు సో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఒక 20 25 డేస్ అయ్యింది.
(13:12) అప్పటికే చాలా ఆధారాలు వచ్చేసాయి. ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చెప్పిందంటే మాకు ఇలా ఒక కేస్ వచ్చింది. సో మిగతా ఇంకా ఏమైనా సరే సమస్యలు ఉన్నాయా ఈటిసిఎస్ బిపిఓ లోపల మీకుేమనా సమస్యలు ఉంటే ఇలాంటి సమస్యలు సెక్సువల్ ఎక్స్‌ప్లాయిటేషన్ రిలీజియస్ ఎక్స్‌ప్లాయిటేషన్ ఇంకా రకరకాల ఎక్స్‌ప్లాయిటేషన్ ఏమనా ఉంటే మా దగ్గరికి రండి అని పోలీసులు అపీల్ చేశారు.
(13:30) ఆ అపీల్ కూడా ఎలా చేశారంటే ఇన్వెస్టిగేషన్ చేస్తున్న టైంలోనే మీడియా ద్వారా అపీల్ చేశారు ఇంటర్నల్ ఛానల్స్ ద్వారా అపీల్ చేశారు. చేసేసరికి ఆ లోపల ఉన్న మహిళల్లో కొంతమందికి ధైర్యం వచ్చింది. నాకు తెలిసి ఈజీగా 100 150 మంది మహిళలో 200 మంది ఎంతమందో ఈ ఎక్స్‌ప్లాయిటేషన్ గురై ఉంటారు కానీ అంతమంది ఒకటేసారి బయటికి ఎలా వస్తారు కష్టం కదా ఒక ఎనిమిది మంది మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ ని కాంటాక్ట్ చేశారు పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చిన ఫోన్ నెంబర్స్ అవన్నీ తీసుకొని సార్ మాకు కూడా వివిధ రకాల ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగాయి ఇగో ఫలానా వాడి పేరు ఇది నాకు జరిగిన
(14:01) ఎక్స్‌ప్లాయిటేషన్ ఇది ఎక్స్‌ప్లాయిటేషన్ జరిగినటువంటి నెల ఇది మా హెచ్ఆర్ తో మేము మాట్లాడాము నిదా ఖాన్ అని చెప్పి ఎంఎన్సీలలో ఇలాగే ఉంటుంది మీరు చూసి చూసి ఇటు ఉన్నట్టు పోవాలని చెప్పింది. ఆ పైన ఉన్నటువంటి హెచ్ఆర్ హెడ్ ఒకరు ఉన్నారు అశ్విని అని చెప్పి అశ్విని అశోక్ చినాని అని చెప్పింది. ఆమెకి మేము చెప్పాము ఆమె కూడా కేర్ చేయలేదు.
(14:21) పాష్ కమిటీ అని చెప్పి ఉంది ఇక్కడ ఆ పాష్ కమిటీ హెడ్ ఆమె అశ్విని ఆమె పంపిస్తే ఆమె కేర్ చేయలేదు అని ఇట్లా దాదాపు ఎనిమిది మంది మహిళలు పోలీస్ డిపార్ట్మెంట్ ను కన్సల్ట్ చేశారు. ఇప్పుడు ఎవరెవరి పేర్లుయితే ఆ మహిళలు చెప్పారో వాళ్ళ మీద ఇంకా ఫోకస్ అనేది పోలీసులది లోపల ఉన్న కానిస్టేబుల్స్ ది ఫోకస్ పెరిగింది. ఇంకా ఎక్కువ డేటా సమాచారము ఇవన్నీ కలెక్ట్ చేశారు.
(14:42) అసలు అండర్ అబ్జర్వేషన్ ఉన్నారు అన్న విషయము డికాయి ఆపరేషన్ జరుగుతున్న టైంలో అసలు ఆ ఎంప్లాయిస్ కి తెలియదు. సో పోలీసులు మొత్తం అండి ఎవిడెన్స్ అంతా సేకరించి సిద్ధంగా ఉన్నారు ఆ తర్వాతనే పోలీసులు మీడియా ముందుకు వచ్చారు పోయిన గురువారం కంపెనీ పేరు చెప్పకుండా ఒక ఎంఎన్‌సి లో ఇలా జరిగింది ఇంకా ఎవరైనా ఉంటారండి ఇంకా ఎవరైనా ఉంటారండి అని పోలీసులు మాట్లాడడం మొదలుపెట్టారు.
(15:02) అప్పటికే 40 డేస్ అయిపోయింది ఆ పోలీస్ కానిస్టేబుల్స్ బయటికి వచ్చేశరు రావాల్సిన సమాచారం చాట్స్ వీడియోస్ సిసిటీవీ ఫుటేజ్‌లు కెమెరాస్ ఈ పోలీస్ కానిస్టేబుల్స్ తీసినటువంటి ఫొటోస్ వీడియోస్ మొత్తం అండి ఇన్ఫర్మేషన్ వాళ్ళ దగ్గర ఉంది. సో పోలీసులు మొత్తం తొమ్మిది ఎఫ్ఐఆర్ లు నమోదు చేశారు. ఆ వచ్చిన వాళ్ళలో మహిళలే వస్తారు మహిళలు మాత్రమే వస్తారు అనుకుంటే ఒక పురుషుడు కూడా వచ్చాడు వచ్చి ఆయన కూడా సార్ నేను హిందువుని నన్ను ఇట్లా ఎక్స్‌ప్లాయిట్ చేశారు అని చెప్పి అతను చాలా వివరాలు ఇచ్చాడు అది నేను మీకు ఇంకో వీడియోలో చెప్తా కావాలంటే అర్థమవుతుంది కదా ఫస్ట్
(15:33) ఎలా స్టార్ట్ అయ్యింది అన్నది పోలీసులు ఎంత జాగ్రత్తగా వ్యవహరించారు అన్నది ఇప్పుడు ఇక్కడ ఈ నిదా ఖాన్ అనే ఆమె ఇంకా మిస్సింగ్ అంటే ఎస్ అండి ఇంకా అబ్స్కాండింగ్ లో ఉంది హెచ్ఆర్ మేనేజర్ లేడీ కెప్టెన్ అని చెప్పి పిలుస్తున్నారు ఈమెను ముఖ్యమైన ఆరోపితరాలు ఈమె సిట్ ఆమె కోసం సర్చ్ ఆపరేషన్స్ నడుపుతోంది ఇంకా ఆమె అరెస్ట్ కాలేదు మరి ఎలా అరెస్ట్ అవుతుందో నాకైతే తెలియదు.
(15:52) ఎందుకంటే బుర్కాలు వేసుకొని తిరుగుతారు వీళ్ళు ఈ బుర్కాలు వేసుకొని తిరిగేటప్పుడు ఎవరు ఎవరు ఎలా కనిపెడతారు అదిఒక డౌట్ ఉంది బట్ పోలీసులు ఇ వాళ్ళకి దొరికినటువంటి టెక్నికల్ సమాచారమో ఏమేమ ఉపయోగిస్తారు మొత్తానికియితే పట్టుకోవాల్సింది ఈమె ఈపాటికే ఏ దుబాయో ఏ అబుదాబియో ఎక్కడో జంపో జిలాని అయి ఉంటే కష్టమే పట్టుకోవడం అంటే వేరే పాస్‌పోర్ట్ తో వెళ్ళాలి సేమ్ పాస్‌పోర్ట్ తో వెళ్తే ఈజీగా పట్టుకుంటారు మళ్ళ వెనక్కి రప్పించగలుగుతారు.
(16:11) భారతదేశంలోనే ఎక్కడో బురకాయ వేసుకొని ఎక్కడో మంచం కింద దాక్కొని నక్కి ఉంటది ఈమె లేకపోతే ఏ ఓల్డ్ సిటీలోనో ఎక్కడో నక్కి ఉంటది ఏ రాష్ట్రంలోనో జుట్టుబట్టి ఈడ్చి లాక్కొని వచ్చి నిలబెట్టాలి ఎందుకో తెలుసా అండి 78 ఈమెయిల్స్ పెట్టారండి ఉద్యోగులు ఫోన్ కాల్స్ ద్వారా 78 ఈమెయిల్స్ ద్వారా హెచ్ఆర్ కి అంటే ఈమెకి అలాగే పాష్ కమిటీకి పాష్ కమిటీ ఎవరు అంటే అశ్విని అశోక్ చైనాని ఆమెకు వీళ్ళందరికీ అండి మహిళా ఉద్యోగినులు ప్లస్ ఈ పురుషుడు వీళ్ళందరూ కూడా కంప్లైంట్స్ ఇచ్చారు కానీ హెచ్ఆర్ అంటే ఈ అశ్విని అనటామె గాని పాష్ కమిటీ హెడ్ ఈ నిదా ఖాన్ లాంటి వాళ్ళు గాని
(16:44) చర్యలు తీసుకోలేదు అన్నటువంటి ఆరోపణలు ఉన్నాయి. పాష్ కమిటీలో ఉన్నటువంటి లాప్సెస్ కూడా చాలా సీరియస్ క్రైమ్ అవుతది. టీసిఎస్ ఏమో జీరో టాలరెన్స్ అయితే ఇప్పటికే ప్రకటించింది. కానీ టిసిఎస్ చేసింది ఏంటంటే పోలీసులు ఎఫ్ఐఆర్ లు నమోదు చేసిన తర్వాత వాళ్ళని సస్పెండ్ చేస్తున్నాము అని చెప్పి ప్రకటించింది. మరి ముందుగా ఇంటర్నల్ గా ఎందుకు చర్యలు తీసుకోలేదో సిట్ ఇప్పుడు దర్యాప్తు చేస్తుంది.
(17:06) కాసిఎస్ చాలా పెద్ద కంపెనీ కాబట్టి మరి ఏం చేస్తారు? ఎన్ఐఏ ఐబి ఇన్వాల్వ్ అయ్యింది అంటే ఎస్ అండిఎఐఏ ఇన్వాల్వ్ అయ్యింది ఇంటెలిజెన్స్ బ్యూరో ఇన్వాల్వ్ అయ్యింది ఏటీఎస్ ఇన్వాల్వ్ అయ్యింది ఎందుకంటే దీని లింక్స్ చాలా పెద్ద పెద్దవి ఉంటాయి కొన్ని కొన్ని చాలా చిన్న అక్రమ సంబంధం కేసు అని చెప్పి అనుకుంటారు. ఒక్కోసారి కేసు ఇది లైంగిక దాడి కేసు అని చెప్పి అనుకుంటారు కానీ తీగబట్టి లాగితే దాని లింక్స్ ఎక్కడో కదులుతాయి.
(17:28) సో ఆ లింక్స్ అన్ని కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కేస్ అండి ఒక సంఘటితమైనటువంటి నెట్వర్క్ ద్వారా అంటే లార్జర్ కాన్స్పరసీ అని చెప్పి పిలవచ్చు అలా నడుస్తోంది అన్నటువంటి అనుమానాలు బలంగా ఉన్నాయి అందుకనే సెంట్రల్ ఏజెన్సీస్ ఇప్పుడు ఇన్వాల్వ్ అయ్యాయి.ఎఐఏ అంత ఈజీగా ఇన్వాల్వ్ అవ్వదు. ప్రతి పిల్ల బచ్చ కేసులో ఇన్వాల్వ్ అవ్వదు ఇది చాలా పెద్ద కేసు చాలా హై సివియారిటీ ఉన్నటువంటి కేసు ఏటిఎస్ ఇన్వాల్వ్ అయింది ఐబి ఇన్వాల్వ్ అయింది సో ఇంకిప్పుడు వాళ్లకు ఉండే ఫైనాన్షియల్ లింక్స్ వాళ్ళవాట్ప్ గ్రూప్స్ ఇక మొత్తం అండి అన్నింటి మీద కూడా ఇన్వెస్టిగేషన్ అనేది నడుస్తోంది ఇది మనకు
(18:01) తెలిసినటువంటి సమాచారం మరి మీ అభిప్రాయాలు ఏంటో కామెంట్ సెక్షన్ లో రాసి మాతో పంచుకోండి ధన్యవాదాలు
No comments:
Post a Comment