Friday, April 17, 2026

వేదాలలో Law Of Attraction | Telugu Geeks

వేదాలలో Law Of Attraction | Telugu Geeks

Author Name:Telugu Geeks

Youtube Channel Url:https://www.youtube.com/@TeluguGeeks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=KO627AypJXA



Transcript:
(00:00) యద్భావం తద్భవతి అంటే మీరు ఏదైతే బలంగా నమ్ముతారో అదే మీ జీవితం అవుతుంది. ఈరోజు మనం మోడర్న్ గా పిలుచుకుంటున్న లా ఆఫ్ అట్రాక్షన్ వెనుక ఉన్న అసలైన సీక్రెట్ ఇదే. మీరు ఒక విషయం కోసం ఎంతగానో తప్పిస్తున్న అది మీకు దక్కడం లేదంటే దానికి కారణం మీ కర్మ కాదు మీ మనసులో ఉన్న రాంగ్ ఫ్రీక్వెన్సీ. 2006 లో ద సీక్రెట్ బుక్ రాకముందే కొన్ని వేల ఏళ్ల క్రితమే మన ఉపనిషత్తులు మనిఫెస్టేషన్ సైన్స్ ని డీకోడ్ చేశయి.
(00:28) మీ బ్రెయిన్ ని ఒక కల్ప వృక్షం లాగా మార్చి మీరు కోరుకున్నది మీ వైపు అట్రాక్ట్ చేయాలంటే ఈ వీడియోలో చెప్పబోయే స్టెప్స్ ఫాలో అయితే చాలు ఇంకేమ అక్కర్లేదు. హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? లా ఆఫ్ అట్రాక్షన్ లో వైబ్రేషన్ అనే పదం మనం వినే ఉంటాం. కానీ మన యోగశాస్త్రం దీన్ని స్పందన అని అంటుంది. ఐన్స్టీన్ ఏమంటారంటే ఎవ్రీథింగ్ ఇస్ ఎనర్జీ మ్యాచ్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద రియాలిటీ యు వాంట్ సరిగ్గా ఇదే విషయాన్ని వేదాలు యద్భావం తద్భవతి అని ఒక ముక్కలో చెప్పేసాయి అంటే మీ లోపల ఎలాంటి భావన ఉంటే బయట ప్రపంచంలో కూడా మీకు అలాంటి మనుషులే అలాంటి అవకాశాలే ఎదురవుతాయి. మీ మైండ్ ఒక రేడియో ట్యూనర్
(01:08) లాంటిది మీరు బాధ అనే స్టేషన్ లో ఉండి సక్సెస్ అనే పాట రావాలి అంటే రాదు అది ఇంపాసిబుల్ మీ లోపల ఆ సక్సెస్ ఫ్రీక్వెన్సీని ఎలా సెట్ చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. లా ఆఫ్ అట్రాక్షన్ లో అందరూ చెప్పే రెండో విషయం ఏంటంటే సెట్ ఆ క్లియర్ ఇంటెన్షన్ అంటే మీకు ఏం కావాలో క్లారిటీగా మీకు తెలియాలి. కానీ మన సాంప్రదాయంలో మన ఏన్షయంట్ ఇండియన్ విస్డమ లో దీనికంటే పవర్ఫుల్ టెక్నిక్ ఒకటి చెప్పారు అదే సంకల్పం మనం ఏదైనా పూజ లేదా ఒక ముఖ్యమైన పని మొదలు పెట్టే ముందు చేతులు అక్షింతలు పట్టుకొని సంకల్పం చెప్పుకుంటాం.
(01:40) ఎందుకో తెలుసా సంకల్పం అంటే కేవలం ఒక కోరిక కాదు అది ఒక ఫోకస్డ్ మెంటల్ కమాండ్ న్యూరోసైన్స్ ప్రకారం మనం ఒక విషయాన్ని సంకల్పం స్ట్రాంగ్ ఇంటెన్షన్ లాగా మన మెథడ్కి పంపినప్పుడు మన బ్రెయిన్ లోని ఆర్ఏఎస్ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టం అలర్ట్ అవుతుంది. అప్పటివరకు మీకు కనిపించని అవకాశాలు ఐడియాలు సడన్ గా మీ కళ్ళ ముందలకు వచ్చేస్తాయి.
(02:00) లా ఆఫ్ అట్రాక్షన్ దీన్నే యూనివర్స్ ఇస్ హెల్పింగ్ యు అని చెప్తుంది. కానీ నిజానికి మీరు మీ బ్రెయిన్ ని ఆ ఫ్రీక్వెన్సీ కి సెట్ చేశారు. అందుకే మన పెద్దలు సంకల్ప బలం ఉంటే దేన్నైనా సాధించవచ్చు అని అంటారు. సరే ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న మీరు కూడా మీ సంకల్పం ఏంటో ఒకసారి ఫిక్స్ చేసుకోండి. దీనికి టూ స్టెప్సే సింపుల్ ఏమీ లేదు.
(02:18) ముందు బి స్పెసిఫిక్ నాకు డబ్బు కావాలి అని కాకుండా నేను ఈ ఏడాది లోపు ఇంత సంపాదించబోతున్నాను అని అనుకోండి. రెండోది కమాండ్. మీ సంకల్పాన్ని ఒక కాగితం మీద రాసి మీ కళ్ళకు కనిపించే చోట పెట్టుకోండి మనం సంకల్పం చెప్పుకున్నప్పుడు మన సబ్కాన్షియస్ దాన్ని ఒక ఆర్డర్ లా తీసుకుంటుంది. మీరు నిద్రపోతున్న మీ మెదడు ఆ లక్ష్యాన్ని ఎలా సాధించాలో బ్యాక్ గ్రౌండ్ లో ప్లాన్ చేస్తూనే ఉంటుంది.
(02:41) మీ సంకల్పం ఎంత బలంగా ఉంటే మీ మేనిఫెస్టేషన్ అంత వేగంగా జరుగుతుంది. చాలా మంది లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అవుతూ నేను కోరుకుంటున్నాను కానీ అది జరగట్లేదు అని కంప్లైంట్ చేస్తుంటారు. ఎందుకో తెలుసా? మీరు కేవలం మనసులో ఆలోచిస్తున్నారు కానీ మీ మాటలు మీ పనులు దానికి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి. దీన్నే మన పూర్వీకులు ఎప్పుడో మనసావాచా కర్మణ లోపించడం అని చెప్పేశారు.
(03:03) మీరు సక్సెస్ అవ్వాలని ఆలోచిస్తూ బయటకి మాత్రం నా వల్ల కావట్లేదు టైం బాలేదు అని నెగిటివ్ గా మాట్లాడుతుంటే ఆ వైబ్రేషన్ అక్కడే ఆగిపోతుంది. ముందుగా అసలు ఈ మనసా వాచా కర్మణ ఏంటనేది చూద్దాం. ముందుగా మనసా మీ విజువలైజేషన్ అంటే మీ మనసులో అనుకుంటున్న విషయాలు వాచా అంటే మీరు మాట్లాడే మాటలు మీ అఫర్మేషన్స్ కర్మన మీరు చేసే పనులు మీకు ఉండే ఇన్స్పైర్డ్ యాక్షన్ ఈ మనసా వాచా కర్మణ ఈ మూడు ఒకే లైన్ లో ఉన్నప్పుడే యూనివర్స్ మీకు రెస్పాండ్ అవుతుంది.
(03:30) ఒక చిన్న ట్రిక్ గుర్తుంచుకోండి మీరు ఏదైనా కావాలి అని అనుకున్నప్పుడు దాని గురించి తక్కువ మాట్లాడండి కానీ దానికోసం ఎక్కువ పని చేయండి ఎందుకంటే కర్మ తోడవ్వనిదే సంకల్పం నెరవేరదు అని అంటారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే కేవలం కోరుకోవడం కాదు మీరు కోరుకున్న దానికి అర్హులుగా మిమ్మల్ని మీరు మార్చుకోవడం. దీనికోసం మీరు చేసే ఒకే ఒక్క యాక్షనల్ ఎక్సర్సైజ్ ఏంటంటే ఈ రోజు నుండి మీరు చేసే పనికి మీ ఆలోచనలకి ఈ రెండిటి మధ్య యుద్ధం లేకుండా చూసుకోండి.
(03:55) మీరు ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ పనే చేస్తున్నట్టు చూసుకోండి అప్పుడు మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది. లా ఆఫ్ అట్రాక్షన్ లో అందరూ చెప్పే ఒకే ఒక కామన్ పాయింట్ రేస్ యువర్ వైబ్రేషన్ మీరు హై వైబ్రేషన్ లో ఉంటేనే మీకు మంచి జరుగుతుందని అంటారు. కానీ అసలు ఈ వైబ్రేషన్ ని ఎలా పెంచుకోవాలి మన యోగశాస్త్రం దీనికి చెప్పిన సమాధానం మీ ప్రాణశక్తిని పెంచుకోవడం క్వాంటం ఫిజిక్స్ ప్రకారం ఈ సృష్టిలో ప్రతిదీ ఒక ఫ్రీక్వెన్సీలో వైబ్రేట్ అవుతుంది.
(04:21) మీ బాడీలోని ప్రాణశక్తి తక్కువగా ఉన్నప్పుడు అంటే మీరు నీరసంగా నెగిటివ్ ఆలోచనలతో ఎక్కువగా ఉన్నప్పుడు మీ వైబ్రేషన్ తక్కువగా ఉంటుంది. అప్పుడు మీరు కేవలం సమస్యలనే ఆకర్షిస్తారు. కానీ ఎప్పుడైతే మీరు మెడిటేషన్ ద్వారా లేదా ప్రాణాయామం ద్వారా మంచి ఆహారం తింటూ మంచి ఎక్సర్సైజ్ చేస్తూ మీ ప్రాణశక్తిని పెంచుకుంటారో మీ వైబ్రేషన్ ఆటోమేటిక్ గా పెరుగుతుంది.
(04:40) ఈ హై వైబ్రేషన్ స్టేట్ లో మీ మైండ్ ఒక మాగ్నెట్ లా మారిపోతుంది. మీరు దేని గురించి ఆలోచించినా అది మీ వైపు వేగంగా దూసుకొచ్చేస్తుంది. చాలా మందికి లా ఆఫ్ అట్రాక్షన్ ఎందుకు వర్క్ అవుద్దో తెలుసా వాళ్ళు లో వైబ్రేషన్ లో ఉండి హై లెవెల్ గోల్స్ గురించి ఆలోచిస్తారు. అది ఎలా ఉంటుందంటే ఒక పాత రేడియోలో 5G సిగ్నల్ కోసం వెతికినట్టు ఉంటుంది.
(05:00) మీరు చేయాల్సిన పని ఒకటే మీ ఎనర్జీ లెవెల్స్ ని పెంచుకోండి క్లీన్ డైట్ మంచి నిద్ర అలాగే ప్రతిరోజు కనీసం 10 నిమిషాలు ధ్యానం మెడిటేషన్ ఇది మీ ప్రాణశక్తిని పెంచుతుంది. అప్పుడు మీ ఆకర్షణ శక్తి కూడా పెరుగుతుంది. ఇది కేవలం కోరుకోవడం కాదు మీరు కోరుకున్న దాన్ని రిసీవ్ చేసుకునే కెపాసిటీని మీరే పెంచుకోవడం. మన పురాణాల్లో కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం గురించి వినే ఉంటారు.
(05:25) దాన్ని ఆ కల్ప వృక్షం కింద ఉండి మీరు ఏం కోరుకుంటే అది జరిగిపోతుందో అది ఇచ్చేస్తుంది ఆ కల్పవృక్షం కానీ అది ఎక్కడో స్వర్గంలో ఉందని చెప్తారు కానీ నిజానికి అది ఎక్కడో స్వర్గంలో లేదు. ఈ కల్పవృక్షం మీ మెదడే. మీరు మీ మైండ్ ని ఒక పద్ధతిలో ఆర్గనైజ్ చేస్తే అది కల్పవృక్షంలా మారి మీరు దేని గురించి ఆలోచిస్తే దాన్ని నిజం చేస్తుంది.
(05:43) అయితే ఇక్కడ ఒక చిక్కు కూడా ఉంది. కల్పవృక్షం కింద కూర్చున్నప్పుడు మీరు పులి వస్తే బాగుండు అని భయపడితే అది పులిని కూడా సృష్టించి మీ మీదకు పంపించేస్తుంది. అంటే మీ మైండ్ లో మీరు నేను ఫెయిల్ అవుతానేమో అని పదే పదే అనుకుంటే మీ సబ్కాన్షియస్ మైండ్ దాన్ని ఒక కమాండ్ లా తీసుకొని ఆ ఫెయిల్యూర్ ని నిజం చేస్తుంది.
(06:03) లా ఆఫ్ అట్రాక్షన్ అనేది రెండు వైపులా పదునున్న కత్తి లాంటిది. మీరు ఏది అడిగితే అది ఇచ్చేస్తుంది. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా మీ మైండ్ ని ఒక కల్ప వృక్షంలా మార్చుకోవాలి అంటే మీ ఆలోచనల మీద మీకు కంట్రోల్ ఉండాలి. అందుకే ప్రతిరోజు నిద్రపోయే ముందు అలాగే లేచిన వెంటనే మీ భయాల గురించి కాకుండా మీ కలల గురించి మాత్రమే ఆలోచించండి.
(06:22) మీ మైండ్ ని ఒక విక్టరీ టెంప్లేట్ లా మార్చుకోండి. అప్పుడు మీరు వెతకాల్సిన అవసరం లేదు అన్నీ మీ దగ్గరికే వెతుక్కుంటూ వచ్చేస్తాయి. లా ఆఫ్ అట్రాక్షన్ ఫాలో అయ్యే చాలామంది ఒక పొరపాటు చేస్తారు అదేంటంటే ఏదో బయట ఉన్న శక్తిని అడుక్కుంటే అది మనకి ఇస్తుంది అని అనుకుంటారు కానీ మన వేదాలు చెప్పే పరమ సత్యం అహం బ్రహ్మాస్మి అంటే నువ్వు కోరుకుంటున్న ఆ శక్తి నువ్వు వేరు కాదు ఆ అనంతమైన విశ్వం నీలోనే ఉంది.
(06:52) ఈ ప్రపంచం ఒక అద్దం లాంటిది మీరు అద్దం ముందు నిలబడితే అది మీకు రిఫ్లెక్షన్ ఎలా చూపిస్తుందో మీ లోపల ఉన్న నమ్మకాలనే ఈ యూనివర్స్ బయట రియాలిటీగా మీకు ఒక రిఫ్లెక్షన్ చూపిస్తుంది. మీరు మిమ్మల్ని ఒక సామాన్యుడిగా అసమర్ధుడిగా చూసుకుంటే ఈ ప్రపంచం కూడా మీకు అలాంటి అవకాశాలను ఇస్తుంది. కానీ ఎప్పుడైతే మీరు ఆ క్రియేటర్ మీలోనే ఉన్నాడని మీరు ఆ పరమాత్మలో భాగమని నమ్ముతారో మీ వైబ్రేషన్ ఇన్స్టెంట్ గా మారిపోతుంది.
(07:17) లోగా ఉన్న ఒక వ్యక్తికి తనలో ఒక అనంతమైన శక్తి ఉందని నమ్మే వ్యక్తికి ఉండే తేడానే సక్సెస్ కి ఫెయిల్యూర్ కి మధ్య ఉండే తేడా యు ఆర్ నాట్ ఏ డ్రాప్ ఇన్ ద ఓషన్ యు ఆర్ ద ఎంటైర్ ఓషన్ ఇన్ ఏ డ్రాప్ రేపటి నుండి మీరు ఏదైనా కోరుకునేటప్పుడు నాకు ఇది ఇస్తావా అని అడుక్కోవద్దు ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంది నేను దీనికి అర్హుడిని అని ఒక అథారిటీతో అడగండి. ఆ అథారిటీతోనే ఉండండి.
(07:39) ఆ కాన్ఫిడెన్స్ ఉంటేనే యూనివర్స్ మీ మాట వింటుంది గుర్తుంచుకోండి మీరు దేనికోసం అయతే డెస్పరేట్ గా చూస్తారో అది మీ దగ్గరికి రాదు మీరు ఏదైతే అయి ఉన్నారో మీరు ఆల్రెడీ ఏదైతే అయిపోయారో అదే మీకు దక్కుతుంది. సో ఏదైనా సరే మీరు ఆల్రెడీ ఆ స్టేట్ లో ఉన్నారని బలంగా నమ్మండి. మీరు ఎప్పుడైనా గమనించారా ఒక విషయం కావాలని మీరు ఎంతగానో ఆరాటబడితే అంటే డెస్పరేషన్ చూపిస్తే అది మీకు అంత దూరంగా వెళ్ళిపోతుంటుంది.
(08:07) లా ఆఫ్ అట్రాక్షన్ లో దీన్ని రెసిస్టెన్స్ అని అంటారు. కానీ మన యోగ సూత్రాల్లో పతంజలి మహర్షి దీన్ని ఈశ్వర ప్రణిదానం అనే ఒక పవర్ఫుల్ టెక్నిక్ ద్వారా చెప్పారు. ఈశ్వర ప్రణిదానం అంటే ఆ భగవంతుడికి ఆ హై పవర్ కి సంపూర్ణంగా లొంగిపోవడం మనం ఒక విత్తనాన్ని నాటిన తర్వాత అది మొలకెత్తుతుందో లేదో అని ప్రతి నిమిషం మట్టిని తవ్వి తీసి చూస్తే అది ఎప్పటికీ చెట్టు అవ్వదు మనం చేయాల్సింది విత్తనం నాటడం అంటే సంకల్పం చెప్పుకోవడం దానికి నీళ్లు పోయడం అంటే పని చేయడం ఆ తర్వాత ప్రకృతికి ఆ ఈశ్వరుడికి వదిలేయడం అదే ఈశ్వర ప్రినిధానం మీరు ఒక లక్ష్యాన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత అది ఎలా
(08:43) జరుగుతుంది ఎప్పుడు జరుగుతుంది అని అతిగా టెన్షన్ పడి తే మీరు యూనివర్స్ కి నాకు నమ్మకం లేదనే సిగ్నల్ పంపుతున్నారు. ఆ నెగిటివ్ వైబ్రేషన్ మీ సక్సెస్ ని ఆపేస్తుంది. మీ పని మీరు 100% పర్ఫెక్ట్ గా చేయండి కానీ ఫలితాన్ని ఆ దైవానికి లేదా ప్రకృతికి వదిలేయండి. ఎప్పుడైతే మీరు ఆ డెస్పరేషన్ ని వదులుతారో అప్పుడే మీ మైండ్ రిలాక్స్ అవుతుంది.
(09:04) ఆ రిలాక్స్డ్ స్టేట్ లోనే మేనిఫెస్టేషన్ చాలా వేగంగా జరుగుతుంది. గుర్తుంచుకోండి మీరు దేన్నైతే వెంబడిస్తారో అది పారిపోతుంది. దేన్నైతే మీరు ఆహ్వానిస్తారో అది మీ దగ్గరికి వస్తుంది. లా ఆఫ్ అట్రాక్షన్ లో అందరూ చెప్పే ఒకే ఒక గోల్డెన్ రూల్ గ్రాటిట్యూడ్ కానీ మన సాంప్రదాయంలో దీనికంటే లోతైన అర్థం ఉంది. మన పెద్దలు భోజనం చేసే ముందు లేదా ఒక మంచి పని జరిగినప్పుడు దేవుడికి కృతజ్ఞత చెప్పుకుంటారు.
(09:30) దీని వెనుకున్న అసలైన సైన్స్ ఏంటంటే మీరు దేనికైతే కృతజ్ఞతగా ఉంటారో అది మీ జీవితంలో మల్టిప్లై అవుతుంది. చాలామంది నాకు అది లేదు ఇది లేదు అని లేని వాటి గురించి ఏడుస్తూ ఉంటారు. మీరు లేని వాటి గురించి ఆలోచిస్తే మీలో లాక్ మెంటాలిటీ పెరుగుతుంది ఇది లేదు అనే కొరత మెంటాలిటీ పెరుగుతుంది. అప్పుడు మీకు మరికొన్ని కష్టాలు తోడవుతాయి. కానీ మీ దగ్గర ఉన్న చిన్న విషయాలకి మీకున్న ఆరోగ్యానికి మీకున్న ఇల్లుకి మీకున్న కారికి మీకున్న ఈ క్షణానికి వీటికి మీరు హృదయపూర్వకంగా కృతజ్ఞత చెబితే మీ బ్రెయిన్ నేను సమృద్ధిగా ఉన్నాను నేను అబండెంట్ గా ఉన్నాను అనే స్టేట్ లోకి వెళ్తుంది. ఆ
(10:03) ఫ్రీక్వెన్సీలో ఉన్నప్పుడు మీరు ఇంకా పెద్ద పెద్ద విజయాలని చాలా ఈజీగా ఆకర్షిస్తారు. ఒక చిన్న ఎక్సర్సైజ్ చేయండి. ప్రతిరోజు నిద్రపోయే ముందు ఆ రోజు మీకు జరిగిన మూడు మంచి విషయాలని గుర్తు చేసుకుని థాంక్స్ చెప్పండి. ఇది వైబ్రేషన్ ని ఇన్స్టెంట్ గా మార్చేస్తుంది. గ్రాటిట్యూడ్ ఇస్ ద హైయెస్ట్ ఫామ్ ఆఫ్ వైబ్రేషన్ మీరు దేన్నైతే అప్రిషియేట్ చేస్తారో అది మీ జీవితంలో అప్రిషియేట్ అవుతుంది అంటే విలువ పెరుగుతుంది.
(10:25) కాబట్టి అడగడం మానేయండి ఉన్నదానికి సంతోషంగా ఉండండి. అప్పుడు లేనిది తానంతట తానుగా మీ వైపు వెతుక్కుంటూ వచ్చేస్తుంది. సో ఇలా మనం వీడియో చివరికి వచ్చేసాం వీడియో ముగించే ముందు ఒకసారి ఫాస్ట్ గా రివైజ్ చేసేద్దాం. నీ ఆలోచన ఒక సిగ్నల్ లాంటిది. నువ్వు ఏది బలంగా నమ్మితే అదే నీ లైఫ్ లో జరుగుతుంది. బాధ అనే స్టేషన్ లో ఉండి సక్సెస్ అనే సాంగ్ రావాలంటే రాదు నీ మైండ్ రేడియోని ముందు సక్సెస్ వైపు తిప్పు సంకల్పం సెట్ ఏ క్లియర్ ఇంటెన్షన్ సంకల్పం అంటే ఏదో కోరిక కాదు అది నీ మెదడుకి నువ్వు ఇచ్చే గట్టి ఆర్డర్ మీ గోల్ ఏంటో మీకు క్లారిటీ ఉంటే దాన్ని సాధించే దారిని
(10:56) మీ బ్రెయిన్ తానంతట తానే వెతుకుతుంది మనసా వాచా కర్మణ ఆలోచన మాట పని ఈ మూడు ఒకే రూట్ లో ఉంటేనే యూనివర్స్ మీ మాట వింటుంది. బయటికి నెగిటివ్ గా మాట్లాడుతూ లోపల సక్సెస్ రావాలి అనుకుంటే వర్క్ వుట్ అవ్వదు. మీ మాటని మీ పనిని ఒకేలా ఉంచండి. ద హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్ మీ ఎనర్జీ పెరిగితేనే మీ వాల్యూ కూడా పెరుగుతుంది. మెడిటేషన్ చేస్తూ మీ ప్రాణశక్తిని పెంచుకోండి.
(11:20) మీ వైబ్రేషన్ హై లెవెల్ లో ఉన్నప్పుడు మీరు దేని గురించి ఆలోచించినా అది మీ దగ్గరికి స్పీడ్ గా వచ్చేస్తుంది కల్పవృక్షం మీ మెదడే ఒక కల్పవృక్షం మీరు ఫెయిల్ అవుతానేమో అని భయపడితే అది ఆ భయాన్నే నిజం చేస్తుంది. నిద్రపోయే ముందు భయాల గురించి కాకుండా మీ కలల గురించి ఆలోచించండి మీ మైండ్ ని విన్నింగ్ మోడ్లో పెట్టండి.
(11:38) అహం బ్రహ్మాస్మి ఏదో శక్తి బయట నుండి మీకు ఇస్తుంది అని అనుకోకండి అసలైన క్రియేటర్ మీలోనే ఉన్నాడని నమ్మండి. అడుక్కునే వాళ్ళ కాకుండా నేను దీనికి అర్హుడిని అనే అథారిటీతో ఉండండి అప్పుడు ప్రపంచం మీకు దారి చూపిస్తుంది. ద ఆర్ట్ ఆఫ్ లెటింగో విత్తనం నాటి ప్రతి నిమిషం మట్టిని తీసి చూస్తే అది మొలకెత్తదు. మీరు మీ పని చేసి రిజల్ట్ ని దేవుడికి వదిలేయండి.
(11:57) ఒక విషయం కోసం అతిగా ఆరాటబడటం ఆపినప్పుడు అది మీ దగ్గరకు చాలా ఈజీగా వచ్చేస్తుంది. గ్రాటిట్యూడ్ మీ దగ్గర ఉన్న చిన్న విషయాలకి థాంక్స్ చెప్పుకోండి అప్పుడే మీ లైఫ్ లో అన్ని మల్టిప్లై అవుతాయి. లేని వాటి గురించి యాడ్ అవ్వడం మానేసి ఉన్నదానికి సంతోషించండి అప్పుడు లేనివి కూడా మీ దగ్గరికి వెతుక్కుంటూ వస్తాయి. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్స్ లో తెలియజేయండి థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ జై హింద్.

No comments:

Post a Comment