Saturday, April 18, 2026

జీవితాన్ని వృధా చేసుకోకండి | Dont Waste Your Life | Life | Sadhguru

జీవితాన్ని వృధా చేసుకోకండి | Dont Waste Your Life | Life | Sadhguru

Author Name:Sadhguru Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SadhguruTelugu

Youtube Video URL:https://www.youtube.com/watch?v=gCizUF8VLhI



Transcript:
(00:00) మీ జీవితాన్ని అంచనాలు పెట్టుకోవడంలో వృద్ధా చేసుకోకండి ఎందుకంటే ఈ అంచనాలు అసలు మీవి కూడా కావు మీ పొరుగు వారిని చూసి మీకోసం అంచనాలు ఏర్పరచుకుంటున్నారు. ఇది చాలా చాలా తెలివి తక్కువ పద్ధతి జీవితాన్ని మలుచుకోవడానికి ఎందుకంటే మీ అంచనాలు మీవి కూడా కావు అవునా నేను చెప్తున్నాను మానవ మనసు ఎలాంటిది అంటే ముంబైలో అందరికీ ఒకే కాలు ఉందనుకుందాం.
(00:29) మీకు నిజానికి రెండు ఉన్నాయి కానీ అందరికీ ఒకటే ఉంది. వాళ్ళందరూ గెంతుతూ వెళ్తున్నారు. మీరు కూడా అలాగే చేస్తారు. మీకు రెండు ఉన్నా కూడా ఎందుకంటే మీ చుట్టూ ఉన్న ప్రజలను చూసి మీ అంచనాలను ఏర్పరచుకుంటున్నారు. కాబట్టి ఏ అంచనాలు అవసరం లేదు మిమ్మల్ని మీరు సమర్ధులను చేసుకోండి. పరిస్థితి ఏది అనుమతిస్తే అది చేస్తాం.
(00:57) మీ శరీరాన్ని మీ మనసును తీర్చి దిద్దుకోండి. వాటిని పూర్తి సామర్థ్యంతో వాడుకోగలిగేలాగా తీర్చి దిద్దుకోండి. ఆపై మీ ముందు ఎటువంటి పరిస్థితులు ఎదురైనా కూడా దానికి అనుగుణంగా వ్యవహరించండి ఏదో నచ్చిన ఫ్యాన్సీ పద్ధతిలో కాదు.

No comments:

Post a Comment