Friday, April 17, 2026

Journey to Paatala Loka | Real Ghost Experience | S. Dwarakanath #sreesannidhitv

Journey to Paatala Loka | Real Ghost Experience | S. Dwarakanath #sreesannidhitv

Author Name:Sree Sannidhi TV

Youtube Channel Url:https://www.youtube.com/@sreesannidhitvofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=nWXJEb8oa1M



Transcript:
(00:02) [సంగీతం] నమస్కారం సార్ నమస్కారం అండి. ఎలా ఉన్నారు సార్ పర్ఫెక్ట్ లెవెల్ యాక్చువల్ గా మెడిటేటర్స్ ఎలా ఉన్నారు అని అడగకూడదని పత్రీజీ గారు చెప్పారు అవును అవునండి ఎలా ఉన్నారు అంటే గారు కొట్టేవాళ్ళు అదే [గొంతు సవరించుకోవడం] మీరు కూడా అట్లా అయన్నా లేదు కొట్టలేండి [నవ్వు] ప్రాక్టీస్ చేశరా పోని ఎప్పుడైనా లేదండి లేదు అంటే ఏంటి సార్ ఇప్పుడు ఇప్పుడు బయట చాలా మందిని మనం చూస్తుంటాము ఎంతమంది
(00:47) చెప్పేస్తుంటారు ఏదో ధ్యానం చేస్తే మనకి అన్ని కనిపించిపోతాయి అన్ని అన్ని విజన్స్ వచ్చేస్తాయి దేవుడితో మాట్లాడొచ్చు ఇది చేయొచ్చు అది ఇవన్నీ నిజంగా నిజాలేనా ఊరికిన వాళ్ళు అలా చెప్తుంటారా అన్ని ఉన్నాయండి మ్ ప్రతి ఒక్కటి ఉంది ఎందుకంటే మనం ఇప్పుడు నాకు గాలి కనిపి గాలి లేదని చెప్పడానికి కదా మ్ అలాగని చెప్పి ఒక సౌండ్ నాకు వినపడలేదు అనుకోండి ఒక డాగ్ విజిల్ ఉంది.
(01:13) మిత కుక్కకే వినపడుతుంది. సంతో సద్దం నాకు వినపడలేదుఅని చెప్పి అది లేదని చెప్పడం కదా సో అన్నీ ఉన్నాయి కానీ చూసే కళ్ళు ఉండాలి. ఉమ్ ఫీల్ అయ్యేకి మనకి బాడీ ఉండాలి ఆ ఫీల్ అయ్యే మనసు ఉండాలి. సో అన్నీ ఉన్నాయి కానీ ఎంత ప్రయత్నిస్తున్నామ అన్నది క్వశ్చన్ మన దాం ఎంత చేస్తున్నామో ఎందుకంటే ఒక గేమ్ తీసుకున్నా కూడా కానండి ఒక ఏది తీసుకున్నా కూడా దాన్ని మనం ఎట్లా దాన్ని వాడుకుంటాం ఎట్లా దాన్ని ప్రాక్టీస్ చేస్తాం అన్నది చాలా ఇంపార్టెంట్ అండ్ ఆల్సో ఒక మన గురువు అన్నది చాలా ఇంపార్టెంట్ మన గురువు గనుక అచీవ్ చేసిన గురువు ఉన్నాడు అనుకోండి ఎందుకంటే [గురకలు] ఒక
(01:52) ఏమంటారు గురువు చూస్తేనే మన తీసుకెళ్ళగల అని అలాగే గురువు ఉంటే డెఫినెట్ గా అన్న అన్ని ఉన్నాయి దాన్ని అందుకోసమే కదా మనలో అఘోరాజు ఉన్నారు. అఘోరస్క అన్ని కనబడుత అన్ని చూస్తారు కానీ మనం వాళ్ళ అఘోర అనగానే ఒక నెగటివ్ ఫీలింగ్ వస్తుంది కానీ యక్చువల్గా అదే కాదు అఘోర అంటే ఎవరైతే ఘోరం చేయని వాడో ఆ ఘోర అది ఎలా ఘోరాలకు అతీతంగా అతీతంగా ఉన్నవాళ్ళ అన్నమాట అంటే ఇది ముఖ్యం అంటారా ఎవరైనా ధ్యానం చేసేవాళ్ళు వాళ్ళకి విజిలెన్స్ కనబడడమో లేదంటే రకరకాల దేవుళ్ళను దర్శించడమో ఇవన్నీ ముఖ్యం అంటారా ధ్యానం చేసేవాళ్ళకి రావాలి ఇవన్నీ కంపల్సరీగా అక్కర్లేదండి ఇనిషియల్ గా అక్కర్లేదు
(02:29) కానీ వస్తే వై నాట్ ఇదొక బై ప్రొడక్ట్ ఉమ్ ఇది ప్రాడక్ట్ కాదు ఫస్ట్ మనం జాన చేసేది ఎందుకంటే నన్ను తెలుసుకోవడానికి నేను ఎవరిని ఎందుకు పుట్టానో ఎందుకు పోతున్నానో నాకు ఒక జంతువుకి కానికి ఇద్దరికి డిఫరెన్స్ ఏముంది సో ఇలా ఇలా పుట్టాను పోతున్నాను పుట్టినప్పుడు నాలు ఏం లేదు పోయటప్పుడు అద ఏం లేదు. ఉ సో ఈ మధ్యాహ్నంతా జర్నీ అంతా ఒక నాటకం అని అన్నాం అవును కానీ ఇది మన నడిచేటప్పుడు దారులు చాలా కనబడుతూ ఉంటాయి చెట్లు పుట్టలు కీళ్ళు ఊర్లు అన్ని కనబడుతూ ఉంటాయి అవి కూడా చూస్తాం సో అలాగే ఇవన్నీ కూడా ఉన్నాయి.
(03:02) దీన్ని వాడుకోవచ్చు మనం అక్కడే అయిపోయాం అనుకోండి అది వేస్ట్ అయిపోతుంది. ఇక మన జర్నీ రీచ్ కాము రీచ్ అవుతున్న కొద్ది ఇవన్నీ కూడా వద్దు అనుకో అనుకోండి ఇది కూడా అది కూడా అది కూడా లాస్ే మనకి సో బోత్ ఆర్ సేమ్ బోత్ ఆర్ కాంప్లిమెంటింగ్ ఈచ్ అదర్ అనుకోండి దానికోసం ఇది ఉంది దీనికోసం అది ఉంది. అలాగన్నమాట అంటే ఇప్పుడు నేను ఒకరు ఆరా చూడాలనుకోండి నేను ఎలాంటి సాధన చేయాలి నేను ఎలా చేస్తే నేను వాళ్ళ ఆరా చూడగలుగుతాను.
(03:29) ఆరాచుడ అంటే ఆరాచుడు ఆల్రెడీ ఉంది ఎందుకంటే మనకి ఇప్పుడు ఇంద్రధనస్సు ఉంది ఎలా వచ్చింది అది ఒక నీటి బొట్టులోనుంచి ఆ సూర్య కిరణం వెళ్ళింది కాబట్టి అది అంత పెద్ద ఇంత ధనస్ వచ్చింది మనకి దాన్ని రెయిన్బో కూడా అంటాం కదా సో అలాగే మనకి చుట్టూ ఆరా ఉంటుందన్నమాట మనక కళ్ళు ఉన్నాయి కళ్ళలో నుంచి చూస్తున్నాం మనం దాన్ని సో మెడిటేషన్ శక్తి ఉందనుకోండి మన మెడిటేషన్ శక్తి వల్ల మన ఆ మూమెంట్ లో పెట్టామ అనుకోండి చోట చక్రాసులు ఉన్నాయి మనక ఉన్నాయి దాన్ని వాడుకున్నాం అనుకోండి ఆరా కనపడుతుంది.
(04:00) డెఫినెట్ గా కనబడుతుంది అందుకోసే ఇప్పుడు దేవుడు ఫోటోలో పెట్టామ అనుకోండి తన చుట్టూ ఒక హలో అంటాం కదా ఇంగ్లీష్ లో అలా పెడతారు ఎందుకంటే అది ఆరావే ఆరా అనేది ఇంకేం లేదు యాక్చువల్లీ ఆరా అనేది ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ చుట్టూ ఉన్న ఒక మాగ్నెటిక్ ఫీల్డ్ అంతే అవును అది కనబడుతుంది. కొంచెం ప్రైస్ దానికి కనబడుతుందండి. అంటే సెపరేట్ ప్రాక్టీస్ ఏమనా చేయాల అక్కర్లేదుండి దీనికి ఏమ అక్కర్లేదు అదే అన్నట్టు మెటేజ్ చేస్తూ పోతూ ఉంటే అండ్ అన్నట్టు ఇవన్నీ బై ప్రొడక్ట్స్ అన్నమాట ఆటోమేటిక్ గా ఇవన్నీ వస్తూ ఉంటాయి.
(04:27) మనం చూడొచ్చు వినొచ్చు అని వస్తుంటే దాని దాన్ని వాడుకోవచ్చు ఏమవుతుందంటే మన కారా కనపడ్డాడు అనుకోండి మనకంటే ముందు ఎవరైనా నుంచి కూర్చున్నా అనుకోండి మన మనిషి ఎవరనా తెలుసుకో కదా ఎటువంటి మనిషి అది ఇంటెన్షన్ ఏంటి మంచి మంచివాడా చెడ్డవాడా లేకపోతే చెడ్డవాడ కాదు మనం వాళ్ళతో ఉండొచ్చా ఉండకూడదా కొంచెం ఆ జాగ్రత్తగా జాగ్రత్త పడొచ్చు అన్నమాట ఇప్పుడు నాకు నేను చేసేటప్పుడు నాకు అనిపించేది అన్నమాట ఎవరైనా వచ్చి నాతో మాట్లాడితే అతను ఫీలింగ్ అన్నది తెలిసేది నాకు సో దాంతో దాన్ని బట్టి నేను నా ప్రవితను నేను మార్చుకునే వాడిని సో అలాగ మనకి హెల్ప్ చేస్తాయి అన్నమాట అవి
(05:02) ఇప్పుడు మీరు దీంట్లోకి వచ్చిన మీకు ఎంత కాలం తర్వాత ఇన్ని రావడం మొదలైిందండి ఇది నాకంటే చూడండి ఒక దీనికి ఒక తంరూల్ అని లేదండి ఇప్పుడు నాకు వచ్చిన నుంచి వేరే వాళ్ళకి రావాలని రూల్ లేదు వేరే వాళ్ళకి వచ్చి నాకు రావాని రూల్ లేదు అన్నమాట నాకు ఒక వన్ అండ్ హాఫ్ ఇయర్స్ పట్టింది రావడానికి చేయడానికి అంతా కానీ దానికి చాలా ప్రయత్నించా అనుకున్నాను అప్పుడు అప్పుడు ఆ రోజులో మాకు అంటే చెప్పేవాళ్ళు ఎవ్వరు లేరు బుక్స్ బద్ద ద్వారానే ఇప్పుడు లోక్సరా పైన ఒక గ్రేట్ ఆథర్ ఉన్నారు.
(05:30) ఆయన చాలా బుక్కులు రాశారు. దాంట్లో బుక్లో అంతా దీని గురించి కూడా ఉందన్నమాట. ఆ చదివాక దాన్ని ఎలా ఎలా చేయాలో రాసిఉంది అ ప్రాక్టీస్ చేస్తే నాకు ఒక వన్ హాఫ్ ఇయర్స్ పట్టిదండి తెచ్చుకోవడానికి అంటే ఇప్పుడు గురువుగారు మీరు దీనిలోకి వచ్చిన తర్వాత మీకు ఎప్పటినుంచి ఈ విజన్స్ రావడం ఇవన్నీ స్టార్ట్ అయినాయి అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి అన్నారు కదా అంటే మొదట్లో మీకు ఎలాంటివి వచ్చేవి అంటే మీకు ముందుగానే ఆరా చూడడము లేదంటే ఆత్మలతో మాట్లాడడం ఇలాంటివన్నీ స్టార్ట్ అయినాయా మ్ ఫస్ట్ టైం ఆ నేను మెడిటేషన్ కి వచ్చాక అంటే కొంచెం నాకు పత్రిక గారికి గొడవ అయింది. హమ్
(06:05) ఆయన అన్నారా డికే తెలుసు మెడిటేషన్ అయ్య పని కాదని సో ఆయన అప్పుడు శంకర్ మటలో ఉండేవారు. నేను బిగంపేటలో ఉండేవాడిని దారిలో వస్తూంటే అక్కడ దారిలో మన రామకృష్ణ మఠం ఉంది. ఉమ్ అక్కడ మంచి మెడిటేషన్ హాల్ ఉంది చాలా బ్యూటిఫుల్ హాల్ ఇప్పుడు కూడా ఉంది పెద్ద హాల్ ఆ సో అక్కడ మా యాక్చువల్లీ మా అత్త లైఫ్ మెంబర్ అన్నమాట ఆడ ఆవిడ అంటే సన్యాసిని అయిపోయింది ఆవిడ దాడుతూ రాస గుర్త వచ్చింది నాకు ఇది అప్పుడు సాయంత్రం ఒక ఆరు ఆరన్నర అవుతుంది అన్నమాట సరే ఏంటా కనుక్కుందాం అని చెప్పి బండి హ్యాపీ లోపలికి వెళ్ళాను అన్నమాట పెద్ద హాల్ అప్పటిదాకా మీ టీచర్ నాకు
(06:41) నాకేం తెలియదు. విన్నాను దాని గురించి విన్నాను కానీ కూర్చోడం ప్రాక్టికల్ ఇచ్చేయడం లేదుఅన్నమాట చెడి కూర్చున్నాను కూర్చున్నాక కాసేపు అనుకున్నా ఒక 10 నిమిషాలు కూర్చుందాం అది యాక్చువల్ అనుభవం ఏంటి తెలుస్తుంది కదా అని ఎందుకంటే పత్రిక గారు ఇలా అన్నారు కదా సో మన ఎబో పెరిగిపోయింది నాకు రాదా అని అవును సో వెళ్లి కూర్చున్నాను కూర్చున్న ఒక అరగంటకి నాకు ఒక అంటే హాల్ ఎలా ఉందంటే హాల్ ముందు రామకృష్ణ పరహంస గారిది ఆయన మిసెస్ శారదా దేవి గారిది విగ్రహాలు ఉన్నాయి చూసే ఉంటాను అది వెళ్ళనప్పుడు దా ఇద్దరు దండం పెట్టుకొని కూర్చున్నాను అన్నమాట ఒక అరగంట అయ్యాక
(07:19) నాకు అనిపించింది ఏం బాబు ఇంత లేట్ గా వచ్చావు అని ఒక శబ్దం వినిపించేవాళ్ళు నాకు ఆ నాకు అనుకున్నా నేను ఊహించుకుంటున్నాను అనుకున్నాను మ్ ఇదేంటి అని సో సడన్ గా నాకు ఒక ఒక ఉలిక జట్ల అయి చూసాను ఇటు పక్కలే సో అందరూ నాతో కూర్చొని ఉన్నారు వేరే వాళ్ళు కూడా కానీ నాకేమ అనిపియలేదు. హలో అంటాం కదా నేను ఊహించుకున్నాను అనుకున్నాను అన్నమాట సో మన చెప్పి కాస్త కూర్చ కూర్చొని లేచాను అన్నమాట నేను అనుకోక 10 నిమిషాలు అయింది అనుకున్నాను చూస్తే 45 మినిట్స్ అయింది.
(08:00) సో మన లాజికల్ మైండ్ కదండి అంటే 45 మినిట్స్ నాకు ఏమైంది ఒకటేమో ఒక సర్ప్రైజ్ ఒకటేమో భయం 45 మినిట్స్ నాకు నా మీద కంట్రోల్ లేకుండా ఎక్కడ పోయాను ఎక్కువన్నా ఎక్కువ ఉన్నాను నేను సో నేను బయటికి వచ్చాను బయటిక వచ్చి అక్కడ నా బండి ఆపాను అన్నమాట నా మోటార్ సైకిల్ మీద వచ్చి మోటార్ సైల్ ని ఆలోచించాను అన్నమాట ఏంటిది ఏంటి ఏమైంది అని నాకేం [గురకలు] గుర్త బాబు రాలేదు సర్లే అని చెప్పి వెళ్ళిపోయాను సో అది ఫస్ట్ టైం అదమాట నాకు ఆ అనుభూతి అయింది అక్కడ ఆయన మాట్లాడినట్టు కానీ అది ఎవరితో చెక్ చేసుకుందాం అన్నదంటే నాకు ఒక ప్రూఫ్ లేదుఅన్నమాట లాజికల్ గా ప్రూఫ్ లేదన్నమాట
(08:45) మ్ సో అలాగ అయింది. మ్ అప్పుడు ఇంటికి వచ్చి మా మా ఆవిడకి చెప్పాను మ్ ఎందుకంటే మా ఆవిడకి కొంచెం బెంగాళీ ఇదన్నమాట సో రామకృష్ణ పరహంస బెంగాలీ మనిషి కదా సో తను కూడా అలాగే నువ్వు నువ్వు ఉంచుకొని ఉంటావో లేకపోతే నీకేంటి అని వచ్చి చెప్పడం ఏంటని ఐ థాట్ మేబి షి ఇస్ రైట్ మ్ అలాగ చేస్తూ పోతున్న కొద్ది కొన్నాళ్ళక కొన్నాళ్ళ అంటే మేబీ ఒక రెండు మూడు వారాలు అయ్యాక మ్ ఇప్పుడు ఇలాగ ఇంట్లో కూర్చొని నేను మెంటైన్ నేను చేస్తున్నాను.
(09:19) సడన్ గా నా ముందు ఒక ముసల కూర్చుని ఉన్నాడు. అని నాకు అనిపించింది. మా ఇంట్లో అది సాయంత్రం 7:30రఎది గంటలకు అన్నమాట. అప్పుడు ఆఫీస్ వచ్చి ఫ్రెష్ అయి మ్ కూర్చున్నాను అన్నమాట. నాకు మళ్ళీ అనిపించింది ఏంట్రా ఇది అని మ్ సేమ్ టైం మా గాలిలో ఏదో ఒక మంచి సువాసన కూడా వచ్చింది నాకు హమ్ సో మా అమ్మ అప్పుడు అగరబత్తి వెలిగిస్తుంది పూజ చేసినప్పుడు.
(09:38) సో మా [గొంతు సవరించుకోవడం] అమ్మ అగరబత్తి పెట్టిందేమో అని అని అనుకున్నాను. మళ్ళీ అనుకొని మళ్ళీ మైండ్ ఇదయింది మళ్ళీ కూర్చుని మళ్ళీ ఆయన కనిపించారు. టక్ మని లేచాను లేచి మా ఆవిడకి చెప్పాను ఇక్కడ రా అని చెప్పి నువ్వు పక్కన కూర్చో అన్నాను నేను చెప్పలేదు ఎందుకు ఎందుకు అంది నువ్వు పక్కన కూర్చో నీకు కనిపిస్తా చెప్పు అన్నా తను కూర్చుంది ఒక 10 నిమిషాలు తను షాక్ లా లేచింది.
(10:02) లేచి వెళ్ళిపోయింది బయటికి నేను కూడా లేచి బయటికి వెళ్ళాను. ఏమైందంటే ఎవరో ముసాడు కూర్చున్నాడు అంది సో నాకు అది కన్ఫర్మ్ అయింది సరే అని చెప్పి మళ్ళీ నేను వచ్చి మళ్ళీ కూర్చున్నాను. ఉమ్ వా ధైర్యం చేసుకొని సార్ నేను ఇలా చూస్తున్నాను మీరు ఎవరు అని నాకు గుర్తు పట్టలేదా అని జవాబు వచ్చింది నాకు మ్ ఇదేంట మాట్లాడుతున్నాడు అన్నా అంటే ఇది నేను ఊహించుకుంటున్నానా అని నాన్న లేదంటే కూర్చోపట్లేదు ఐ సారీ మీరు ఎవరంటే నేనయ్యా సదానంద జోగి అన్నారు ఆయన ఓ సో అక్కడి నుంచి అది ఫస్ట్ టైం వాళ్ళ అయింద అన్నమాట అప్పుడు మీరు సదానంద యోగి గారిని చూసారా
(10:40) చూడలేదండి ఫోటో చూసాను అంతే ఫోటో చూసారు అంతే ఒకసారి పత్రిక గారి ఇంట్లో లోనే ఫోటో ఉందన్నమాట ఆ ఫోటో చూసాను అంతే కానీ అంటే అసలు రిజిస్టర్ కూడా కాలేదు మా ఫేస్ నా మైండ్ లో రిజిస్టర్ కాలేదుఅన్నమాట చూస్తూ ఉంటావు కదా ఫోటోస్ ఇలాగే అండ్ అంటే ఆ ఫోటో చూసినప్పుడు నాకు అంత ఇంట్రెస్ట్ కూడా లేదు మెడిటేషన్ దాని ఈ సబ్జెక్ట్ మీద సో ఐ డింట్ పే అటెన్షన్ ఆల్సో అవి ఎక్కువ ఇచ్చేయలేదు.
(11:05) మళ్ళీ ఆయన వచ్చి చెప్తే నాకు కన్ఫర్మ్ ఆయన మీకుేమనా శక్తిపాతం ఏమనా చేశరా అప్పుడు నాకేం చెప్పలేదు కానీ ఆయన ఎలా వచ్చాడంటే ఆయన ఉన్నప్పుడు ఒక కోయవాడ డ్రెస్ వచ్చాడు. అది ఒక చర్మం లాంటిది ఒక వేసుకోని బాణాలు ఉన్నాయి. దాని కాల దాని అంటే అండ్ బో ఉంది అదే అది [గురకలు] ఉంది సో నేను చూసి ఇదేంట్రా ఆయన ఒక వేటగాడిలా వచ్చాడు ఏంటి నాకు అర్థం కాలేదు.
(11:35) సో ఆయనని అడగాలా వద్దా అడగాలా వద్దా అని ఫస్ట్ అఫ్ ఆల్ ఏమంటే నేను చూసింది కరెక్టా కాదా ఆయన వేటగా కనబడుతున్నాడు నిజంగా వేటగాడిలా ఉన్నాడా లేదా అసలు వాడే వేటగాడిలా ఉన్నాడు మంచి గుడ్ పర్సనాలిటీ ఎంత బాగుంది మజల్ పర్సనాలిటీ ఎంత బాగుంది సో ఒక వేటగాడిలా వచ్చాడు నేను నేను ఊచుకుంటున్నాను మ్ సో ఆయన అప్పటికి అడిగాను సర్ మీరు ఇలా వచ్చారు అంటే ఆయన అన్నారు అవును నేను సీసర్ లో ఉండేవాడిని చాలా ఏళ్ళు మ్ అన్నారు ఓకే అలాగ అని చెప్పాను అన్నమాట సో సో దాని తర్వాత నాకు అర్థమైంది ఏమంటే అక్కడ మల్లికార్జున స్వామి కూడా ఒకప్పుడు ఆయన వేట గాడే అని అక్కడ అని అప్పుడ [గొంతు సవరించుకోవడం] తెలియదు
(12:10) నాకు ఈ స్టోరీ అంతా నాకు బ్యాక్గ్రౌండ్ స్టోరీ శ్రీశలం గురించి ఎప్పుడు వెళ్ళే మేము వెళ్ళేవాళ్ళం అంటే తిరుపతికి వెళ్ళేవాళ్ళం మాట్లాడానికి వెళ్ళేవాళ్ళం అంతే కానీ ఈ శ్రీశైలం టచ్ ఉండేది కదా నాకు వచ్చినప్పటి నుంచి సో అప్పుడు నాకు అర్థమయింది మళళ మధ్య మల్లికార్జున స్వామి ఆయన వేటగాడు వాంత అక్కడ అక్కడే ఆయన ఆయన విశిష్ట అక్కడ కలిసారు వాంతా అని సో అప్పుడు చెప్పారు ఇప్పటి నుంచి నాకు నా డ్రెస్సన్ చూసిన గుర్తు పట్టుకో ఆ రోజు ఆ క్లాస్ ఉంటుంది అని మ్ సో అప్పుడు ఆయన నుంచి అక్కడ నుంచి నాకు యాక్చువల్లీ క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి.
(12:40) ఆ టీచింగ్ వారే హాస్టల్ గానా హాస్టల్ గా మొత్తం హాస్టల్ గా అంటే ఏం చెప్పేవారండి ఆయన ఫస్ట్ ఏం చెప్పేవారంటే నాకు మనకి మనకు ఉండాలి అంటాం కదండీ సో మనకి ఇక్కడ కిందది మూలధార అంటాం మూల ఆధారం సో దాని మీద కాన్సంట్రేట్ చెయ్ అంటే కానీ ఎక్కడ ఉంటుంది నాకు తెలియదు మూలధారం ఎప్పుడు వినలేదు కుండాలి నాకు తెలియదు.
(13:03) ఎంత కొత్త కాన్సెప్ట్స్ ఇవన్నీ నాకు నాన్న నాకు తెలియదండి అంటే ఆయన చెప్పారు నేను బెనమంకా ఉంది కదా దాని కింద ఆ టైల్ బోన్ అంటాం కదా ఆ టైల్ బోన్ కింద ఉంటుంది అన్నారు. చేశాను అంతక సెట్ అది నాకు కాలేదు కొంచెం వేడెక్కేది కానీ అంతే కానీ దాని తర్వాత ఆయన అన్నారు ఇలా కాదు నువ్వు నేను హటయోగం నేర్పిస్తా హటయోగం అంటారు కదండీ హటయోగం అది యాక్చువల్లీ డేంజరస్ అందరూ చేయకూడదు అది వితౌట్ గైడెన్స్ చేయకూడదు అంటారు చాలా డేంజరస్ అది అప్పుడు నాకు తెలిీదు సర ఇలా ఇలా చేయని చెప్పి నాకు నేర్పించారు ఎలా చేయాలో తాని అది చేసినప్పుడు అప్పుడు అది అది వెళ్లేసింది అంటే యోగం వల్ల అప్పుడు అంటే మొత్తం యొక్క కింద మంట
(13:45) పెట్టే అనిపియడము దాంతో అక్కడ అక్కడ ఒక స్నేక్ ఉంటుంది మన పాము ఉంటుంది.టఅండ్ హాఫ్ సర్కిల్స్ తిరిగి దాని దాని తల కిందకి ఫేస్ ఏమ ఉంటుంది అన్నమాట ఎప్పుడైతే దాన్ని లేస్తామో అది పైకి లేస్తుంది అంతే అది 3 1/2 అంటారు కొంతమంది కొంతమంది సో 3 1/2 కూడా అంటారు కరెక్ట్ టైం నేను చెప్పాను. సో అది పైకి లేసింది బ్లాక్ కలర్స్ ఉంటుంది లం బం రం యంహం అది దాని ఇది అన్నమాట అది సో దానికి ఒక ఇష్ట దేవత ఉంటుంది మ్ దానికి ఒక సుగంధం ఉంటుంది మ్ దానికి ఒక రంగు ఉంటుంది సో ఇవన్నీ తెలుసుకోవాలిఅన్నమాట అలా అని చెప్పుకుంటే ఆయన వచ్చారు.
(14:25) ఒక చక్రం తది ఇంకో చక్రం అని ఒక చక్రం మనం మ్యూజిక్ ఏమ అనుకుంటాం అంటే ఒక్కసారి ఓపెన్ అవుతుంది అనుకుంటాం. కానీ యక్చువల్ దానికి మళ్ళీ త్రీ షేడ్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఒకటి కనబడుతుంది సెకండ్ కనబడుతుంది థర్డ్ కనబడుతుంది. సో దానికి మ్యాచింగ్ మనం మళ్ళీ ఎడనాడి పినాడి ఉండాలి సో ఆల్ చూసామంటే మథమటికల్ గా అనిపిస్తుంది ఈక్వేషన్స్ ఎలా ఉన్నాయో సో ఎడనా పినాడు కలిసినప్పుడు శుషు అవుతుంది శుషు అవుతే మళ్ళీ ఎనర్జీ వెళ్తుంది కిందకి వెళ్తుంది ఎనర్జీ కలుస్తుంది అది పైకి వెళ్తుంది మళ్ళీ సో ఆల్వేస్ ప్రాసెస్ అవుతుంది అన్నమాట అది ఇదంతా ఎలా అవుతుందో అని నేర్పించారు నాకు
(15:00) అంటే ప్రాక్టీస్ చేసేవా దాన్ని ఆ అప్పుడు ఆల్మోస్ట్ సిక్స్ అవర్స్ చేసేవాళ్ళం పొద్దునంత ఒకట పాస్ చేసేవాళ్ళం పొద్దున 3:30 లేచేవాడిని అప్పుడు లేచి 3:30 టు 5:30 దాకా ఉండేది. 5:30 లేచి అప్పుడే పాలు వచ్చేవి సో ఐ యూస్ టు మేక్ కాఫీ ఇంట్లో ఎవరు లేచేవారు కాదు. మా అమ్మఆరు గంటకి అలా లేచేది. లేచే దాంతో పాటుగా పిల్లలు స్కూల్ అవంతా ఉండేది అది అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చాక సాయంత్రం మళ్ళీ చేసేవాడిని అంటే అప్పుడు మీరు ఎవరో వర్క్ ప్రొవిషన్ లో ఉన్నారండి అప్పుడు మార్కెట్ లో జాబ్ చేసేవాడిని అండి.
(15:34) ఆహ ఆ జాబ్ చేసేవాడిని మ్ ఒకటి అడ్వాంటేజ్ ఏంటంటే నాకు దానికంటే మెడిటేషన్ ముందు నాకు ఒక రోజు అట్లీస్ట్ ఎందుకంటే మార్కెటింగ్ జాబ్ తిరిగేవాళ్ళం కాబట్టి బాగా తిరిగేవాళ్ళం సో అలిసిపోయేవాళ్ళం బాగా ఎందుకంటే ట్రాఫిక్ వల్ల తిరిగే అఫ్కోర్స్ ఆ రోజులో ఇంత ట్రాఫిక్ ఉండేది కాదనుకో బట్ స్టిల్ ఆ రోజుకి అది ఎక్కువే అలిసి పడుకునేవాళ్ళం కానీ మెడిటేషన్ అయ్యాక నాకు అది తగ్గిపోయింది బాగా ఫోర్ హవర్స్ పడుకున్నా కూడా సరిపోయింది నాకు స్ట్రెయిన్ తగ్గిపోయింది స్ట్రెయిన్ తగ్గిపోయేది ఏది టెన్షన్ వచ్చి కూడా ఓకే అంటే లెట్స్ క్రాస్ ద బ్రిడ్జ్ వెన్ వ కమ్
(16:08) దేర్ అన్నట్టు అది ఆ ప్రాబ్లం వచ్చి వచ్చేప్పుడు చూసుకుందాం ఇప్పటి నుంచి దాని గురించి బాధపడడం ఎందుకు అలా ఉండేది మెంటాలిటీ దాంతో రాత్రి బై 10:30 11 కి అలా పడుకున్నామండి 10:30 యూజవలీ మళ్ళీ కల రచిపోయి కా ఫ్రెష్ అయి మళ్ళీ అలాగన్నమాట అంటే ఈ షట్ చక్రాలు ఇవన్నీ కూడా క్లియర్ అవ్వడానికి మీకు ఎంత కాలం పట్టింది సార్ 8 మంత్స్ పట్టిందండి 8 మంత్స్ పట్టింది అంటే తెలిసేదా మీకు ఇది ఇది కంప్లీట్ అయింది ఇది కంప్లీట్ అయింది ఆ తెలిసిపోతుంది సూపర్ ఈ దానికి ఒక రంగు ఉంటుందండి అంటే ఒక మనం అంటాం కదా దీపావళి అప్పుడు సంగబుడి అంట ఫ్లవర్ పాట్
(16:47) అలా బస్ట్ అవుతాయి అన్నమాట లోపల అంతా సో ఈచ్ టైం అది కలర్ చేంజెస్ మ్ అదన్నమాట అది మనకి విజిబుల్ అవుతుంది. ఇది మంచిగా బ్యూటిఫుల్ గా అబ్సర్వ్ అవుతుందండి బ్యూటిఫుల్ గా అబ్సర్వ్ అవుతాయి అంటే అక్కడ దేవత కూడా వస్తుంది మీకు కనపడుతుంది. ఇప్పుడు స్మెల్ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ మనకి మూలాధార ఉందనుకోండి మూలాధార స్మెల్ ఎలాగంటే ఎండాకాలం అయిపోయింది అనుకోండి మంచి ఎండ కొడుతుంది.
(17:13) సో భూమింత ఎండిపోతుంది భూమిలో మాయిస్్చర్ తేమ ఏమ ఉండదు. ఉమ్ సో ఫస్ట్ వాన పడ్డది అనుకోండి ఆ స్మెల్ వస్తుంది కదా మట్టి వాసన ఆ మట్టి వాసన ఆ మట్టి వాసన ఇస్ బలహార స్మెల్ ఇక్కడ అర్త్ ఎలిమెంట్ కాబట్టి అది దీస్ టూ ఆర్ బేసికల్ అర్త్ ఎలిమెంట్స్ చక్రాస్ కాబట్టి ఆ స్మెల్ వస్తుంది అన్నమాట సో యు విల్ నో తెలుస్తుంది ఈ మూలాధారం యాక్టివేట్ అయితే చాలు భూమిలో ఉన్న నిధులు అవన్నీ తెలుస్తాయి లేదా భూమి లోపల వాటర్ ఏమున్నదో తెలుస్తది అని చెప్తుంటారు అవన్నీ తెలుస్తుందండి కానీ మా అగైన్ మళ్ళీ గోయింగ్ బ్యాక్ అన్నమాట భూమిలో ఉంటే నాకు ఎందుకు మీకు అలాంటి అనుభవాలు తెలిసేదండి
(17:48) తెలిసేదండి తెలిసే ఈజీగా [గొంతు సవరించుకోవడం] తెలిసేది ఆ ఇన్ఫాక్ట్ మా ఫ్రెండ్ తీసుకెళ్ళేవారు ఆ మాట అరే నీకు తెలుసు కదా అని వాళ్ళ ఫార్మ్ తీసుకెళ్లి నీళ్ళు ఎక్కడ పడతా చెప్పు నేను బొరులు వేస్తా ఇవన్నీ వచ్చే మాట అప్పుడు చెప్పడం మానేసాను. హ్ తెలిసేది అంటే యు కెన్ ఫీల్ యు కెన్ సీ ద వాటర్ ఇన్సైడ్ అలాగే మా ఫ్రెండ్ రోడ్ నెంబర్ 14 లో ఇల్లు కట్టాడు అన్నమాట చందర్ మా అతను మెడిటేటర్ సో పాపం బోర వేస్తున్నాడు బతికే పోట్ లేదు అది మోషడ వచ్చు మొత్తం రాయ రాయ పడుతుంది బంజాస్ ఫస్ట్ ఆల్ బంజాస్ రాయ అంత సో ఒకసారి నాకు ఫోన్ చేసాడు మా ఇంటికి రా
(18:24) సైడ్ కి రా అన్నాడు. సరే సైట్ కి వెళ్ళాను అక్కడ 14 కి వెళ్ళాను అప్పుడు వినపడుతుంది నాకు ఎందుక పిలిచాడు విడాకు నాకు అప్పుడే అర్థం అయిపోయింది అంటే వాడి ఇల్లు డెడ్ ఎండ్ అన్నమాట ఆ గల్లికి చూస్తే అది పెద్ద రాయి ఉంది కానీ రాయి గనుక పోతే కింద ఇల్లు ఉన్నాయి అప్పటికి రెండు బిట్లు పోయాయి అన్నమాట బాడకి ఆ రాయికి ఆ రాయి కోటికి నాన్న ఇక్కడ ఆపేసాయి ఇంకో దానికంటే కొంచెం ఇటు పక్క ఎందుకంటే అక్కడ వేస్తే అది అగైన్ వాస్తువుకి అగైన్ అగైన్స్ట్ అని దాని ఇక్కడ పడతాయి నీ ఇష్టం వేసుకుంటే వేసుకోతే బంద చేయన్నా మ్ సో అట్లా తెలుస్తుంది. స బట్ దీస్ ఆర్ ఆల్
(19:02) బై ప్రొడక్ట్స్ అవును అంటే మీ ఈ షట్ చక్రాల్లో మీకు ఎన్నో సిద్ధులు వచ్చినయి కానీ మీరు వీటిల్ని దాన్ని బయటికి అంతగా మీకు ప్రాస్పరిటీ పెరిగిందంటే బాగా పోనీ దీని వల్ల ఏమన్నా అగైన్ ప్రాస్పరిటీ అంటే యువర్ ప్రాపస్ ఇస్ డిఫరెంట్ అండ్ మై బాయ ప్రాస్పరిటీ రైట్ ప్రాస్పరిటీ పెరగడం అంటే నా మాలేకర్ ప్రకారం అయితే నా ప్రాబ్లమ్స్ సాల్వ్ అయ్యాయండి.
(19:25) ఆ ఇట్లా హ్యాపీగా ఉన్నాను నేను మా మదర్ హ్యాపీగా ఉన్నా నేను నా పిల్లలు హ్యాపీగా ఉన్నారు. సో నా జాబ్ వాస్ డూయింగ్ వెల్ మీకేం కావాలో చెప్పమండి నాకుఎప్పుడు ఏదో ఒక వీలా కొనాలో బంగలా కొనాలో పెద్ద కార్ కొనాలో నాకు ఐ నెవర్ హాడ్ ఐడియా బికాజ్ ఐ కమ బేసికల్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ అండి సో ఐ నెవర్ హాడ్ దట్ యక్చువలీ చూస్తే ఒకడు ఉంటే ఒకడు అనిపించేది అంటే బికాజ్ ఐ యమ్ ద ఓన్లీ సోల్ బ్లడ్ ఫ్యామిలీ మా మదర్ నా వైఫ్ ఇద్దరు పిల్లలు ఇంతకుముందు డిపెండ్ అవుతా సో ఐ ఆల్వేస్ ఫెల్ట్ దట్ ఐ షుడ్ హవ్ ఏ గుడ్ జాబ్ గుడ్ పేయింగ్ జాబ్ సో ఐ కెన్ టేక్ కేర్
(19:57) ఆఫ్ మై ఫ్యామిలీ అంతే ఉండే ఉండేది కానీ మిగతాదంతా ఉండేది అంటే అప్పట్లో మీరు ఈ ప్రాక్టీస్ అయ్యేటప్పుడు మెడిటేషన్ చేయించేవారు ఎవరితో ఉన్నా గైడెడ్ మెడిటేషన్ లో అలా ఏమన్నా చేపించాడు అవసరం గుడ్ టీచర్ అంటే ఎలా ఉండా అంటే ఇప్పుడు నేను నేను నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను వెతుకుంటూ వెళ్ళాను ఇంకా ఇంకేమనా ఇంట్రెస్ట్ లేదు వెతుకుంటూ వాళ్ళు వెళ్తారు.
(20:20) నేను వాళ్ళ ఇంటికి వెళ్లి చెప్పే అంతా ఐ డోంట్ ఐ నెవర్ ఫెల్ట్ దట్ వేలా ఈ మాట మీద నాకు సుభాష్ పత్రి గారికి చాలా గొడవలు అయ్యాయి అంతే కదా కావాల్సినోడు రావాలి కదా నువ్వు వెళ్ళడం ఏంటి ఆ అలా ఉండేది ఎందుకంటే ఆకలేసు అమ్మ అడుతూ అన్నం పెట్టమని అడితే [గొంతు సవరించుకోవడం] కానీ అమ్మాయిని పెట్టదని అంటారు తెలుగులో ఒక సామితం ఉంది.
(20:40) అవును సేమ్ సేమ్ సిమిలర్లీ అంటే ఆయన అనేవాడు కాదు చెప్పాలి మీకు ఏబి సిడి వస్తే ఏది చెప్పండి అనేవాడు మీకు తెలుసు ఏమ ఉండదు కానీ ఐ నెవర్ బిలీవ్ ఇన్ ద అవునండి ఏమవుతుందంటే తెలుసుకొని కొంచెం తెలుసుకొని అవును అంటే అర్హత లేని వాళ్ళకి అందులో ఎక్కించడం అన్నట్టుగా అంతే మా గ్రూప్ ఉండేదండి ఒక ఐదు ఐదు మంది ఉండేవాళ్ళం మేము అండ్ ఆల్ గుడ్ మెటీరియటస్ వి హడ్ వెరీ గుడ్ గ్రూప్ [గురకలు] అంటే ఐ యక్చులీ ప్రౌడ్ ఆఫ్ ద గ్రూప్ నేను ఉండేవాడిని చందర్ ఉండేవాడు రమేష్ ఉం ఉండేవాడు ధ్రువ చిన్న ఒకతను ఉండేవాడు ప్రదీప్ ఉండేవాడు వీళ్ళ నలుగురు ప్రెస్ ఐదు మంది ఆ పత్రి గారు ఎవరీ వీకెండ్ ఎవరి ఇంట్లో ఒక
(21:18) ఉండేది అన్నమాట ఆ రోజు వాళ్ళ సెషన్ ఉండేది. అక్కడే భోజాలు అన్నమాట అలా మా ఇంటికి వచ్చేవారు. ఇంటికి వచ్చేవారు మా ఆవిడ ఫ్లాస్ లో టీ చేసి పెట్టేది రాత్రంతా సో అది 10 గంటల మొదలతో పొద్దున 5:00 గంటల వరకు ఉండే సెషన్ అన్నమాట మా ఇంట్లోనే బోన్ చేసేవారు అవంతా ఉండేది. కానీ నేను మాత్రం ఇంటింటికి వెళ్లి చెప్పేది కొన్నాళ్ళు చేస్తాను కూడా పత్రికతో కలిసి చేశాను దెన్ ఐ రియలైజ్డ్ గా ఏమవుతుందంటే ఒక అన్హెల్తీ కాంపిటీషన్ లా ముందులో ఉంటుంది నాకు తెలిసిన నిజం చెప్పడం ఇ తెలిసిన నేను చెప్పడం అది నిజం ఉన్నా లేకపో అందరూ చేస్తానుని అంట లేదు అవును
(21:53) ఇప్పుడు కొంతమంది ఇన్సెక్యూరిటీ ఫీలింగ్స్ వస్తాయి వాళ్ళు చేస్తారు. దానితోటి దన్ ఐ స్టాప్డ్ అంటే మీరు ఆ టైం లో నైట్ టైం లో స్పిరిట్స్ ని పిలవడం అలాంటివి చేసేవారా ఆ పూజ ఇస్తా ఊజాబుడు వేసేవాళ్ళమండి ఆ వేసేవాళ్ళము ఆ అక్కడే స్వామీజీ కూడా వచ్చేవారు ఆ కానీ ఏమైందంటే ఊజాబుడి వేసేటప్పుడు అది వేలు పెడతాం కదా వేలు పెట్టి పెట్టేస్తే నాకు ఆల్రెడీ ఇంచమ వచ్చేస్తేది.
(22:16) ఆ సో పెట్టి అది మూత తిరగక్కలే అవసరం లేదు అన్నమాట తిరగకముందే క్వశ్చన్ ఆన్సర్ వచ్చేది అన్నమాట. ఉమ్ సో నాకు అర్థం అయ్యింది కాదు నాకు ఇదేంటి క్వశ్చన్ ఆయన ఇస్తున్నారు. శ్రీనివాస్ రావు గారు ఉండేవారు అన్నమాట మా పత్రిక కొలీగా ఆయన కూడా కొరమండలో పని చేసేవారు. ఆ సో ఆయన క్వశ్చన్స్ వేసేవారు సో నాకు ఆన్సర్ వచ్చేది. ఎలాంటి క్వశ్చన్లు వేసేవారండి ఇప్పుడు ఆయన కొడుకు కొంచెం బాగుండేది కాదండి ఆయన బై బర్త్ బాగుండేది కదా అబ్బాయికి ఆ నా కొడుకు ఎలా ఉంటుంది అంటే విల్ యు బికమ్ నార్మల్ చైల్డ్ ఆర్ నాట్ అనేది ఆయన అప్పుడు ఒసారి ఆయన హి వాస్ రైటింగ్
(22:49) కంప్లీట్ జాబ్ ఉద్యోగం చే ఎగ్జామ్స్ రాసారఅన్నమాట నేను పాస్ అవుతాను లేదా నాకు జాబ్ వస్తుందా సో ఆయన అదే క్వశ్చన్ అడిగారఅన్నమాట బట్ దాంట్లో ఐ డిట్ నో ద ఆ రోజులో నాలుగు పేపర్లు ఐదు పేపర్లు ఉండేవి నాలుగు పేపర్లు పోతారు దాంట్లో పోతున్నాయి నేను చెప్తే మా బాధపడతాను నా బాధ అదే అది జస్ట్ చెక్ అన్నమాట ఆన్సర్ వచ్చేది టక్కన ఏం చేస్తా వాళ్ళంటే కరెంట్ అప్పుడు కరెంట్ పోయేది కరెంట్ పోతే అని అడిగే కొంత ఉండారు అడిగేవారు అన్నమాట కరెంట్ ఎప్పుడు వస్తుంది [నవ్వు] దేనికంటే దానికే వాడాడు ఆ సో అలా అలా ఉండేవ అన్నమాట సో ఐ యూస్ టు గెట్ దోస్ ఆన్సర్స్
(23:30) దెన్ అప్పుడు నా క్లోస్ ఫ్రెండ్స్ ని అడిగేవాళ్ళు అన్నమాట టు చెక్ మైసెల్ఫ్ అంటే నాకు వచ్చేది ఆథెంటిక్ అది కాదా ఇది ఎన్ని సార్లు తప్పులు కూడా చేస్తాను అని సో దాంట్లో బట్ 80% 60 70 ట 80% నాకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేది. యక్యుడ్ గా వచ్చాయి. సో అలా అయ్యేది అన్నమాట అంటే అప్పుడు వచ్చిన మరి అట్లాంటి స్పిరిట్స్ మీద మిగతా ప్రాబ్లం జరగదండి లేదండి స ఫస్ట్ టైం అసలు టాపింగ్ చేసేటప్పుడు మ్ కరుణకి వెళ్ళాం అందరికీ గుర్తుంది నాకు బాగా ఒక అంబాసిడర్ కాల్ తీసుకొని నేను సుభాష్ అందరం వెళ్ళాం మ్ వెళ్లి అక్కడ ఇంకా గుర్తుంది అక్కడ అమరావతి హోటల్ ఉండేది టర్నింగ్ లో అన్నమాట
(24:10) మ్ ఒక్కటే మంచి హోటల్ ఉండేది కొంచెం అక్కడ ఉన్నామ అన్నమాట సో పసి ఎస్సార్ వాళ్ళంతా వెళ్ వాడు వెళ్ళారు నేను చెప్పాను నేను రాను నేను ఉంటాను ఇక్కడ నాకు కొంచెం నిద్ర వచ్చినట్టు అయింది అన్నమాట అలిసిపోయినట్టు అయింది. నేను కొంచం రెసేసుకుంటాను ఎందుక సాయంత్రం మళ్ళీ ప్రోగ్రాం ఉంది. అప్పుడు ఫ్రెష్ గా ఉంటాను సరే నువ్వు పడుకో అని చెప్పి వాళ్ళు వెళ్ళారు అన్నమాట నేను వెళ్లి రూమ్ కి వెళ్లి పడుకున్నాను.
(24:33) ఆ టైం నాకు వచ్చే గురి వచ్చి వచ్చిన టీచర్స్ అయేవారు హమ్ సో ఆయన కనిపించారు. స నేను కొంచెం అటెన్షన్ అయిపోయి ఇదేం సర్ మీరు కనబడుతున్నారు ఏంటి అని అడిగాను. అంటే నువ్వు పడుకో నీకు వాళ్ళ నీ అసలు బాడీ తీస్తాను బయటికి అన్నారు అప్పటి నేను ఎప్పుడు రాలేదు అంటే కాన్షియస్ గా రాలేదు కొంచెం భయం వేసింది దానికి అర్థమయింది నేను ఉన్నాక ఎందుకు భయపడుతున్నావో అన్నారు సరే అండి పడుకున్నాను అంటే ఫస్ట్ టైం అప్పుడు ఇట్ కేమ్ అవుట్ ఆయన చెప్పారు కూడా పోన సందుల అర్త బౌన్ సోల్స్ అంటారు ఆ మాట సూసైడ్స్ కూడా చూడండి పోతారు ఆ సోల్స్ ఉంటాయి కొన్ని సో దే ట్రై టు స్కేర్ యు భయపెట్టారు
(25:14) అన్నమాట ఆ భయపెట్టడానికి అన్నమాట సో అలా అవుతాయి అని చెప్పారు సో ఉంటాయి అలా కానీ మస్త ఉండేవారు కాబట్టి భయం వేస్తేది కాదు. దాని తర్వాత అలవాటు అయిపోద్ది. ఫస్ట్ టూ టూ త్రీ టైమ్స్ే ఎలాగ కొత్త ఊరికి వెళ్ళామ అనుకోండి కొంచెం మనకేమ భయపడతాం మనం ఊరు కానీ ఒక మాట తెలిసాక ఊరు తెలిసాక మన యు గెట్ యూస్ టు ఇట్ అలాగే అన్నమాట అవును అంటే ఇప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళ లోపల ఒక ఎర్త్ బాండ్ సోల్ ఉంది అనే విషయం మీకు తెలుస్తదా తెలుస్తదండి చూస్తే ఆ తెలుస్తది అంటే ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా తెలుస్తది మ్ కనబడిపోతుందండి చెప్తారా వాళ్ళకి వాళ్ళు అడగాలా
(25:53) అడగాల అంటే ఇన్నోసెంట్ ఉన్నా అనుకోండి వాళ్ళకి హెల్ప్ వాళ్ళకి చెప్తా నేను లేదు అంటే ఎందుకంటే దర్ టూ థింగ్స్ అండి మళ్ళీ అది కర్మ కావచ్చు కదా సో ఐ ఇంటఫరింగ్ ద కర్మ అప్పుడు ఐ కెనాట్ డు ఇట్నా నా పని కాదు లేదు అంటే ఇప్పుడు కర్మ కాదనుకోండి అదిఒక జబర్దస్తి అంటే అనుకోండి [గొంతు సవరించుకోవడం] అంటే ఇప్పుడు ఈ సోల్స్ ఎర్త్ లెవెల్ లో లేకుండా పైకి పంపించే మార్గం ఏమ లేదండి టైం కావాలి కదండీ దానికి టూ థింగ్స్ అండి ఒకటేమో సూసైడ్ ఒకటేమో ఆక్సిడెంట్ ఈ రెండు వెళ్ళవండి జల్దీ వాళ్ళు టైం అయ్యే వరకు ఇక్కడే ఉంటాం.
(26:33) ఉమ్ ఉంటాయి అన్నమాట అది సో దే హావ్ టు సఫర్ అంటే ఏమైనా ఇబ్బంది పెడితే ఇట్లా బాడీలోకి వచ్చి మరి వీళ్ళని అనవసరంగా మెంటల్ గా డిప్రెస్ చేస్తే కదా డిప్రెస్ చేస్తా అంటే కొంతమంది డిస్ చేస్తాయండి వాళ్ళకి ఫస్ట్ే కొంతమంది అడుగుతారు వచ్చి నాకు వెళ్ళిపోవాలి పంపించేయ అని [గొంతు సవరించుకోవడం] కృష్ణ విజయవాడలో వెళ్ళామ అన్నమాట వెళ్తే అక్కడ కృష్ణ ప్రకాశం బ్యారేజ్ పక్కన మంచి పార్క్ లో ఉందన్నమాట ఆ పార్క్ లో కూర్చున్నాం మేము రాత్రి భోజనం అయ్యాక చాలా వచ్చాయి సోస్ వచ్చాయి ఉమ్ ఆ సూసైడ్ చేసుకున్న వాళ్ళ అన్నమాట అంతా రిక్వెస్టింగ్ మీ టు హెల్ప్ మీ అవుట్ అని
(27:09) బికాజ దే రియలైజ్ కి వాళ్ళు చెప్పే మాట నాకు అర్థమైిందని వాళ్ళు ఎంతో మతో మాట్లాడుంటే వాళ్ళకి అది కన్వర్జేషన్ కాకపోయిఉండొచ్చు. సో నాతో కన్వన్షన్ అవుతుంది వాళ్ళకి సో దాన్ని పట్టుకొని ఇది ఇచ్చేసారు అన్నమాట దన్ ఐ సడ్ లేదు ఇది కొంచెం వెడకాటంగా ఉంది మనకి అని చెప్పేసిఐ కెనాట్ డు ఎనీథింగ్ సో అవును అంటే పైన ఉన్నాయి మామూలుగా వేరే లోకాలు ఉంటాయి ఇవన్నీ ఉంటాయి అంటారు అవన్నీ నిజం ఉన్నాయండి ఎందుకంటే జరా లైక్ మీరేమనా ట్రావెల్ చేశరా అఫ్కోర్స్ వెళ్ళారండి అంటే వాకి తీసుకెళ్తారండి మనకి ఇప్పుడు ఎలాగంటే మనం ఇమ్మీడియట్ గా పోయినప్పుడు వ హవ్ వాట్
(27:46) అసలు ప్లేన్స్ అండి ఒక ఎనిమిది ప్లేన్స్ అవి ఉమ్ దాంట్లో మనకి మనం వెళ్ళంగానే మన ఒక రిహాబిటర్ లాగా అన్నమాట అవి ఆ ఫస్ట్ తలం ఫస్ట్ అక్కడికి వెళ్లి అక్కడికి వెళ్లి వాతారు అన్నమాట ఫస్ట్ జంక్షన్ లాగా బాబు ఇక్కడ ఆగు దాంట్లో తెలుస్తుందిన్నమాట దాంట్లో మరి చాలా జబ్బు చేసి పోయామ అనుకోండి మంచన పడి సో దానిి రికవర్ అవ్వడానికి టైం పడుతుంది.
(28:09) సో వాళ్ళకి టైం ఉంటుంది. లేతే కొన్ని యాక్సిడెంట్ కేసెస్ ఉంటాయి కదా వాళ్ళకి ఉంటాయి. [గొంతు సవరించుకోవడం] ఆ కొంతమంది హారిబుల్ డెత్స్ ఉంటాయి కదా మర్డర్ కానీ ఈ ప్లేన్ ఫ్రాక్షన్ అనుకోండి ఆ ఫియర్ అంటే సైకోసిస్ ఉంటుంది కదా వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఉంటాయి అన్నమాట వాళ్ళని ఇవన్నీ ఇక్కడే ఈ ప్లేన్స్ లోనే టిల్ దే రికవర్ దాని పైన కాజల్ పెన్స్ ఉంటాయండి అక్కడ మన మనకి ఓర్సెల్ఫ్ అని ఉంటుందండి ఒకటి మ్ అది మన బొడ్డు నుంచి వాళ్ళకి ఒక కనెక్షన్ ఉంటుంది దాన్ని సిల్వర్ కార్డ్ అంటాం మనం ఎలాగే ఒక పతం కి మనం దారం కడతాం కదా అలాగే మనకి మన గుడ్డ నుంచి నాకే ఉంటుంది ఒక
(28:46) కనెక్షన్ ఉంటుంది. పాల్ బటన్ గారు రాసారు బుక్ రాశారు ద ఓర్ సెల్ఫ్ ఇన్ యాక్షన్ అ మంచి బుక్ అది యాక్చువల్లీ ఈ ఓర్ సెల్ఫ్ ఎలా పని చేస్తుందో మొత్తం రాసారు ఆయన అవి అక్కడ ఉంటాయి అన్నమాట సో మన గ్రోత్ బట్టి మన ఈ లోకంలో గ్రోత్ బట్టి దానికి మళ్ళీ అవి ఎయిట్ ప్లేన్స్ ఆస్ట్రల్ లో ఎయిట్ ప్లేన్స్ అవి మళ్ళీ ఎయిట్ ప్లేన్స్ అన్నమాట అవి పెరుగుతూ ఉంటాయి అన్నమాట సో అవి ఉంటాయి దాని పైన సూపర్ ఒకవేళ సుప్రకాకి వెళ్ళ వెళ్ళామ అనుకోండి ఇంకా మళ్ళీ ఇంకా వచ్చే అవకాశం అవసరం లేదండి అన్లెస్ మన ఓన్ గా లైక్ వాళ్ళ గ్రేట్ మాస్టర్ ఉన్న ప్రజ ఫ్రీ విల్ ఫ్రీ విల్ గా అన్నమాట ఫ్రీ విల్
(29:21) గా మనం వస్తాం జీసస్ వచ్చాడు రిసరక్షన్ అంట సేమ్ థింగ్ అన్నమాట అది సో అటువంటి వాళ్ళు వస్తారు లోక కళ్యాణం కోసం వచ్చే ఓన్లీ ఫర్ లోక కళ్యాణం కోసం వస్తారు మీరు హాస్టల్ గురువులు ఎవని కలిసారని అలా వెళ్ళిన హాస్టల్ గురుస్ పెద్దవాళ్ళ ఓ చాలా మంది ఉంటారండి అట్లా మళలా ఇలా ఫిజికల్ బాడీస్ ఉండవు. యాక్చువల్ గా మనం కొంచెం కాన్సంట్రేట్ చేసామ అనుకోండి మనం ఇప్పుడు కూర్చొని ఇంతమంది ఉన్నామ అనుకోండి మనం యాక్చువల్లీ బాడీస్ కాదు ఒక లైట్స్ అన్నమాట సో ఆల్ ఆఫ్ అస్ విల్ సీ బల్బ్స్ ఓన్లీ సో అప్పుడప్పుడు నాకు అది నా ఇది పోయి ఐ సీ ఓన్లీ బల్బ్ అన్నమాట మీరు
(29:55) మాట్లాడుతుంటే సడన్ గా షిఫ్ట్ అయిపోతుంది అన్నమాట మీ మొహం కనపడదు ఒక బల్బ్ లా కనబడుతుంది లైట్ కనబడుతుంది అన్నమాట సో అలాగే ఉంటాయి అన్నమాట అవి కూడా బల్బ్ లా ఉంటాయి అన్నమాట ఎనర్జీస్ వాళ్ళ వాళ్ళ ఫామ్స్ ఉంటాయి అన్నమాట సో దాంట్లో దాంట్లో థాట్స్ ఉండవు మాటలు ఉండవు థాట్స్ ఉండవు దాంట్లో సో అలా ఉంటుంది అన్నమాట ప్రాసెసింగ్ ఉంటుంది ప్రాసెసింగ్ ఉంటుంది నా థాట్ వాళ్ళు క్యాచ్ చేస్తే వాళ్ళ తోటి నేను క్యాచ్ చేస్తాను సో దాపకాలు ఏమ ఉండవు అక్కడ ఎవ్రీథింగ్ ఇస్ ఓపెన్ అంటే మీరు ఎప్పుడైనా చేయకూడనేది చేశరా ప్రయత్నాలు అంటే మీకు ఇన్ని వచ్చినాయి కదా
(30:25) ఆ పత్రిక దయ అండి చేశాను ఇరుకున్నాను కూడాను కింద కిందకి వెళ్ళమని చెప్పారు భూమిలోకి వెళ్ళాను అక్కడ అక్కడ ఇరుక్కున్నాను ఆ ఇక్కడ బాగా ఇరుకున్నాను పాతాళా లోకానికి వెళ్ళారు పాతాళ లోకానికి వెళ్ళక ఇరుకున్నాను ఆ సో ఇలాంటివన్నీ కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యాయి నాకు కానీ గురువుగారి వల్ల బయ రావడం అయింది మ్ కొన్ని కొన్ని ఉంటాయి అన్నమాట అందుకోసం మనం తెలియనే చేయకూడదు అన్నమాట ఆ రోజులు ఏమంటే ఎవరికీ తెలియదు.
(30:52) ఆ అందరికీ కొత్త మ్ [గొంతు సవరించుకోవడం] అప్పుడుఏమో ఐదు మంది ఏడు మంది ఉండే వాళ్ళే ఉండేవాళ్ళం ఏమండ పత్రి గారికి ఏమఉండేది ఆ ద్వారా ఇది నీ టాస్క్ ఇచ్చేయ అనేవాడ ఆ సరే ఇన్నోసెన్స్ అది బేసికల్ ఇన్నోసెన్స్ అది చేసేవాళ్ళం కొన్ని కొంచెం చోట్ల దెబ్బలు తినేవాళ్ళం ఆ అలా అయింది. ఎట్లా ఉంటదండి ఆ లోకాల్లోని ఏమఉంటే మనలాగా ఉంటారా లేదే వేరే ఉన్నారు వేరే చోట్లీ వేరే ఉంటారండి అండ్ వెరీ పోజసివ్ అండి వాళ్ళు ఆ దాంతో అక్కడ ఉండిపో ఉండాలి అన్నం మ్ దానితోటి నాకు కొంచెం మ్ [గొంతు సవరించుకోవడం] ఎందుకు అక్కడ మనలాంటి ఫుడ్ దొరకదని వచ్చేసారా అండి ఫుడ్ అంటే వాళ్ళ జీవితాలు వేరే ఆ
(31:28) ఫ్రీక్వెన్సీస్ వేరు అవును మనం ఇప్పుడు ఏలియన్స్ అంటా అంటే ఇప్పుడు యుఎఫోస్ అంటాం వాడుతా ఉన్నాయి యక్చువల్గా ట్రూ అది ఉన్నారు అలా వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఫ్రీక్వెన్సీ వేరు వాళ్ళ లైఫ్ స్టైల్ వేరు ఇప్పుడు మనం వెళ్లి సడన్గా ఒక ఆ ఎవరన్నా మౌంటెన్ జాబ్స్ ఉందనుకోండి వాళ్ళతో ట్రైబల్స్ ఉన్నా అనుకోండి యు కెన్ స్టే ఫర్ ఏ ఫ్యూ డేస్ నాట్ ఫర్ ఎవర్ అది సెట్ కాదు ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే వాళ్ళ మెంటాలిటీ వేరే మన మెంటాలిటీ వేరే మన బ్రింగింగ్ వేరే అలాగే సిమిలర్ టు దట్ అండి అలాగే అన్నమాట మీరు ఓపెన్ నైస్ తో ఎన్ని డైమెన్షన్స్ చూడగలుగుతారు
(32:03) ఇప్పుడు డైమెన్షన్ చూడండి ఇప్పుడు ఒకటేమో మారుతుందండి ఒకటే మాస్టల్ బాడీ ఉందండి ట్రైన్స్ ఉన్నాయి. ఫ్రీక్వెన్సీస్ ఉన్నాయి కొన్ని ఒక ఫైవ్ డైమండ్స్ చూడగలనండి. మ్ యా ఫైవ్ డైమండ్ చూడగలను. అంటే పర్పస్ ఇట్ ఇస్ లాట్ ఆఫ్ ఎనర్జీ అండి. చాలా ఎనర్జీ వాడాల్సి వస్తుంది దానికి. యు హవ్ టు మన కుండని అక్కడ ఆపాలి ఆ చక్రాల్లో ఆపాలి దాన్ని యక్టివేట్ చేయాలి.
(32:30) దాన్ని మళ్ళీ హవ్ టు బ్రింగ్ అప్ అటు యువర్ థర్డ్ ఐ అండ్ స దట్ సో ఇట్స్ ఏ ప్రాసెస్ ఇన్వాల్వడ్ చేయొచ్చు. అండ్ మీ లైఫ్ పర్పస్ ఏంటనేది మీకు తెలిసిందండి అఫ్కోర్స్ అండి ఇప్పుడు నా లైఫ్ తెలిసింది ఎందుకంటే చెక్ప్ చేసుకుంటే ఇంత ఫాస్ట్ గా ఎలా అయింది అని అనుకుంటే ఎందుకంటే నేను ఐ వాస్ ట్రైింగ్ ఫర్ సో మెన్ ఇన్కార్నేషన్ స్వామీజీ ఉన్నారు ఆయన [గొంతు సవరించుకోవడం] వన్ ఇన్కార్నేషన్ నాకు టూ ఇన్కాస్ అయమాట మనం ఏమనుకుంటాం అంటే చాలా మంది అనుకుంటాం అంటే సమాధి అల్టిమేట్ సమాధి నాట్ అల్టిమేట్ సమాధి జస్ట్ ఫస్ట్ స్టెప్ యక్చువల్ ఫస్ట్ స్టెప్ అది
(33:06) సో ఇలాగే నాకు అమల సభ గురు ఉండేవారు ఆయనతో ఎప్పుడంటే నాకు కూడా ఆయనతో సమాధి సమాధిని మాట్లాడేవాళ్ళం అన్నమాట నాకు ఎలా వస్తుంది ఏం చేయాలని సమాధి స్థితికి వెళ్ళిపోవాలని వెళ్ళిపోవాలని అంటే [గొంతు సవరించుకోవడం] నేను ఎందుకు ఆగిపోతున్నాను ఇక్కడిదాక వచ్చాను ఎందుకు ఆగాను ఏంటని నచ్చేసి ఆయనక ఒకసారి కోపం వచ్చింది కోపం వచ్చి ఏ క్యా బాత్ కర్రే సమాధి సమాధి అన్నారఅన్నమాట సమాధి చూస్తావా అన్నారు ఆ రోజు ఎవరు లేరా ఇంట్లో అన్నమాట ఆ ఇలా ఇలాగ చిన్న రూమ్ అంటే అది ఆయన తక్కుతా ఉండి తక్కుతా ఆయన కూర్చున్నారు నేను పక్కన పేమ కూర్చొని ఉండే దాంట్లో కూర్చున్నాను
(33:42) నేనే వచ్చందరు క్వయట్ గా వచ్చి కూర్చున్నాం ఇద్దరం ఆయన లేచి నించున్నారు కళ్ళలు తీసి అమ్మ టేబుల్ ఇలాగే పెట్టారు. పెట్టి చూడు అన్నారు నేను రామారావు ఇలా చూసి చేయబడ్డ సీ హిస్ ఐస్ తీసి ఇక్కడ థర్డ్లో పెట్టి హట్ అన్నారు గట్టిగా వచ్చారు నెక్స్ట్ మూమెంట్ ఐ కెన్ సీ ఓన్లీ స్టిక్ ఒక ఐరన్ రాడ్ లాగా అన్నమాట ఇంకా అక్కు ఒక గుణపం [గొంతు సవరించుకోవడం] కొట్టినట్టు అన్నమాట కొడితే మొత్తం రూమ్ అంతా ఒక లైట్ పెరిగిపోయి బ్యూటిఫుల్ స్మెల్ మ్ ఇద్దరం కూర్చున్నా చూస్తున్నా అంతే ఒక వాళ్ళు చూసుకుంటున్నావ్ నాకు అర్థం కాలే ఏంటదని 15 మినిట్స్ ఆయన రాలేదు బటలోకి
(34:28) తర్వాత చచ ఇతనే సమాధి ఇదే పెద్ద గ్రేట్నెస్ కాదు అన్నారు. మ్ నేను చెప్తున్నాను ఆ రోజు అంటే గూస్ పింపుల్స్ అంటాం కదా అలా మొత్తం ఈవెన్ ఇప్పుడు తలుచుకున్నా కూడా నాకు మ్ అది హార్ట్ బీట్ పెరిగిపోతుంది. హమ్ అదన్నమాట ఆ దాని తర్వాత ఇంకా స్థితులు ఉన్నాయి ఉమ్ వాటి కోసం మీరు ప్రయత్నం చేశారు చేస్తున్నామండి ఇంకా చేస్తూనే ఉన్నాను ఇంకా చేస్తూనే ఉన్నా ఇంకా చేస్తూనే ఉన్నాను మీ పాస్ట్ లైఫ్ వాళ్ళని మీరు ఇద్దరు ముగ్గురిని కలుసుకున్నారండి నిజమేనా ఆ కలిసానండి పత్రిక ఉండేవారు అప్పుడు ఆయన నాకు నేను చందు కూడా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళ గన ఇష్టం కూడా [గురకలు]
(35:14) సో మాకు ఒక మెకానిక్ షాప్ ఉండేది ఉమ్ ఇతను వచ్చేవాడు ఇతను ముస్లిం ఆ దాంట్లో ఆ టూ పేస్ పాం తిని కొట్టి ఇచ్చేవాడు. వచ్చి మా షాదర్ కూర్చునేవాడు. ఉమ్ అంతా చెప్పుకుంటూ వచ్చేవాడు సేమ్ స్పిరిచువాలిటీ మ్ సో ఎప్పుడు ఫ్రీగా టైం ఉన్నా మాదిరికి వచ్చేవాడు మనతో సో అలా ఒకటి ఉంది అండ్ మై వైఫ్ ఇస్ అగైన్ మై పార్ట్ ప్లేస్ ఇన్ కార్నేషన్ ఆమె మా అక్క మా రెండో అక్క షి వాస్ మై సిస్టర్ పాస్టర్ గా మన సిస్టర్ లా ఉండేది అన్నమాట సో అలా ఉన్నాయండి కొన్ని ఉన్నాయి.
(35:47) నేను చందర్ వర్ ఆల్మోస్ట్ త్రీ ఇన్కార్నేషన్స్ చూస్తున్నాం దిస్ ఇస్ ద ఫోర్త్ ఇన్కార్నేషన్ టుగెదర్ మ్ ఇలా గత నాలుగు జన్మల నుంచి మీతో ట్రావెల్ అయ్యేవాళ్ళని కూడా అప్పుడు గుర్తుపడుతున్నారు వాళ్ళతో కలిసి ఉంటున్నారు యా యా యా మ్ వాడు ఈ జన్మలో కూడా సేమ్ ఇయర్ పుట్టాం మ్ సేమ్ నెల వాడు 13th అండ్ 14 ఓన్లీ వన్ డే డిఫరెన్స్ మ్ అంటే ఇప్పుడు ఎవరైనా సరే ధ్యానంలోకి రావాలంటే ఎందుకు వస్తారండి ఒక మనశశాంతి కోసం వస్తారు.
(36:16) అంటే ఇప్పుడు చాలా వరకు గ్రూప్ మెడిటేషన్ ఇవన్నీ జరుగుతున్నాయి అంత ప్రశాంతత కోసం చేస్తున్నారు. ఈ పౌర్ణమి మెడిటేషన్స్ ఫుల్ మూన్ మెడిటేషన్స్ అనేవి చాలా పవర్ఫుల్ అంటారు కదా మీరు వాటలని ఎక్స్పీరియన్స్ చేశరా ఓ ఎస్ పౌర్ణమి రోజు మాగ్నెటిజం పెరుగుతుంది కదండీ అగైన్ సేమ్ థింగ్ అన్నమాట మన మన ఆరా ఉంది కదా ఆరా ఇస్ ఏ మాగ్నెటిక్ ఇది దాన్ని ద ఎఫెక్ట్ చాలా ఉంటుంది అందుకోసమే మనకి అంటా కదా కెరటాన్ లో పైకి లేస్తాయి అని అది నిజ వెరీ ట్రూ నేను వైజాగ్ లో పని చేసేవాడిని ఆల్మోస్ట్ ఒకవన్ ఇయర్ 14 మంత్స్ పని చేస్తాను అక్కడ నేను ఎవ్రీ ఫుల్ స్ట బీచ్ బీచ్ లో తొందరగా బోన్ చేసేసి
(36:54) బీచ్ కి వెళ్ళేసి ఒక జంప్ చిన్న తీసుకెళ్ళేవాడిని మంచిగా 9మది గంటల వెళ్లి బీచ్ లో కూర్చునేవాడిని అప్పటికి ట్రాఫిక్ కూడా ఎక్కువ ఉండేది కాదు రాబిషన్ బీచ్ లో సో ఐ సెట్ దేర్ ఆల్మోస్ట్ టిల్ 12వ పోలీస్ వచ్చి పోలీస్ వాళ్ళు వచ్చి లేపేసేవారు అనుకోండి ఆ ఫోన్ రానే సో ఐ సెట్ దేర్ ఇట్స్ ఇట్స్ టోటలీ డిఫరెంట్ ఇది ఒకటి చంద్రుడు అంటే ఒక చెట్టు మ్ చెట్టు కూడా యాక్చువల్లీ ఆ చాలా హెల్ప్ చేస్తుంది.
(37:23) అందుకోసమే మనం చూసామంటే పోన ఋషులంతా చెట్ల కింద కూర్చునేవారు అది వాళ్ళు మెడిటేషన్ లో చేసేవన్నప్పుడు చెట్ల కింద కూర్చునేవారు ఒకటేమో ఆ నీ నీడ ఉండేది ఒకటేమో హైట్ లో కూర్చునే ఎందుకంటే మామూలుగా పురుగులో రాకుండా ఉండడానికి ఇంకోటి చెట్టు మీరు కూడా ట్రై చేసుకోవాలి ఎప్పుడైనా ట్రై చేయండి. ఒక చెట్టుని పట్టుకున్న దాని బయాలజీ ఉంటుంది కదా అది మన బయాలజీ కలుస్తుంది.
(37:46) అండ్ హెల్ప్స్ ఏ లార్డ్ నాకు చాలా హెల్ప్ చేసింది అన్నమాట ఒక్కటే చెట్టు తీసుకోండి ఒక డిపెండింగ్ ఆన్ ద పర్సన్ అండి మనం కూర్చున్నామంటే కొన్నక చెట్టు టేస్ట్ నోట్లోకి వచ్చేస్తుంది. ఆ మన బేపచ అనుకోండి అది చేతిగా ఉంటుంది. అదే అన్నమాట అండ్ హెల్ప్స్ యు ఏ లాట్ ఇట్ హెల్ప్ మీ ఏ లాట్ అండి చెట్లు చాలా హెల్ప్ చేస్తాయి. ఉమ్ ఆ రోజుల్లో ఇంద్రా పార్క్ వెళ్లి కూర్చునేవాళ్ళ మీ చెట్ల కింద మ్ జస్ట్ ఇప్పుడు రాబోతుంది బుద్ధ పౌర్ణమి రాబోతుందండి తొందరలోనే యా బుద్ధ పౌర్ణమి రోజున ఇది ఇన్నర్ పీస్ టు ఓరల్ పీస్ అన్నారు అసలు ఇన్నర్ పీస్ అంటే ఏంటి ఇన్నర్ పీస్ ని ఏ విధంగా
(38:25) తెచ్చుకోవాలి అది మన ఓరల్ పీస్ కి ఏ విధంగా హెల్ప్ చేస్తుంది చూడండి ఇన్నర్ పీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన బాడీలో ఉన్నది ఎవరు మనమే ఈ బాడీ నాకు తెలిసినంత వరకు ఒక వెహికల్ నాకు అయితే దీన్ని నేను వాడుకుంటా ఒక కార్ లాగా ఒక మోటార్ సైకిల్ లాగా ఒక బస్ లాగా నేను వాడుకుంటున్నాను. మన అదే చదువుతూ వచ్చాను మనం బ్యూటిఫుల్ గా చదివాను అష్టవక్రాది అష్టవక్ర గీత అని ఉంది బుక్ ఉంది బ్యూటిఫుల్ బుక్ అండి దాంట్లో అదే అంటాడు ఆ మాట మనం ఒక బుక్ ఒక ఇల్లు కొంటాము ఇనిషియల్ గా మనం ఆ ఇల్లుని పొజెస్ చేస్తాం నాకు ఇల్లు కొనాలి అని ఫీలింగ్ ఉంటుంది.
(38:59) దాని తర్వాత ఏమవుతుంది ద పొజిషన్ విల్ స్టార్ట్ పొజెసింగ్ యు ఆ నా ఇల్లు మ్ నేను నా ఇల్లు ఇది నా ఉద్యోగం నా పెళ్ళాం సో ఆల్ దిస్ స్లోలీ మనలో గ్రో అయిపోయి మన మన్ని మనం మర్చిపోతాం ఇవన్నీ మిగిలిపోతాయి మన మనం అయిపోతాం ఇవ ఏవైతే మనం కొన్నామో డబ్బు ఇచ్చి మనకు పెంచుకున్నాం అది మనం అయపోయి మనని మనం మర్చిపోతాం అన్నమాట ఇది నేను ఒక మా అవసరం కోసం నేను చేసుకున్నాను అది పెళ్లి కొన్నా ఎందుకంటే తల మీద ఇది కావాలి కాబట్టి బికా ఐ కెన్ అఫోర్డ్ ఇట్ ఆల్సో వాట్ఎవర్ ఇట్ ఇస్ సో అంతే కానీ అక్కడ ఆగిపోవాలి కానీ ఎక్కడైతే ఇది ఇచ్చేస్తున్న కొద్ది దేస్ నో
(39:38) దిస్ థింగ్ సో ఎప్పుడైతే మనకి అయిపోతాయో ఇన్నర్ పీస్ అంటే ఏంటి వెన్ ఐ నో ఇన్ మై సెల్ఫ్ వెన్ ఐ నో దట్ ఐమ ఇస్ నాట్ హిస్ బాడీ ఇదొక ఒక ఒక వెహికల్ లాంటిది ఇంకోసం క్షేత్ర క్షేత్రజ్ఞ అన్నాడు కృష్ణుడు సో ఇది ఆ పూర్ణ మీద పూర్ణ మీద సో ద హోల్ కేమ్ ఫ్రమ్ ద హోల్ సో మనకు ఒక దాంట్లో నుంచి వచ్చాం మనం అవును అది వచ్చింది ఏంటి ఒక ఇది వచ్చినప్పుడు ఏం లేదు అవును సో సో సో అలాగే ఏమనా చూసుకున్నామ అంటే ఎప్పుడైతే ఆకు తెచ్చుకోవాలి అనుకో అది హ్యాపీ ఇంకా అందుకోసాడు కదా ఆపో దీపో బో అన్నాడు బుద్ధుడు వెన్ యు బికమ అల మనం రైట్ అయిపోతాం అప్ని ఆగమే కుద జల్ జాయే సుభసా
(40:21) పర్వానా బంజా అన్నారు గజల్లో సో అది మనం తెలుసుకుంటే అప్పుడు దన్ వినర్ వస్తుంది. సో పీపుల్ సుభాష్ పత్రి గారు లాంటి వాళ్ళు ఓప 10 మంది నేర్పిస్తారు బాబు ఇది ఇది నిజం తెలుసుకో నీకు నువ్వు నీకు నువ్వు ఆయన ఎప్పుడో అందుకోసం అన్నారు నీకు నువ్వు గురువు గాని నీ గురువే నీ శ్వాస నీ శ్వాస అంటే ఇప్పుడు నీ ప్రాణవే ప్రాణ అంటే మళ్ళీ నీ బాడీ నీ సోలే దట్ వన్ ఐ రియలైజ్ దట్ దెన్ ఎట్లా ఈ ఇన్నర్ పీస్ మనకు పెరగాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఈ ఈ నాలెడ్జ్ అండి నథింగ్ బట్ నాలెడ్జ్ అండర్స్టాండింగ్ మెడిటేషన్ దీనికి ఉపయోగపడదని చాలా మెడిటేషన్ ఏం చేస్తున్నామ అండి
(41:00) మెడిటేషన్ మన అంతరాత్మని మనం చూసుకుంటున్నాం. ఆ మా మనలో ఉన్నది ఏంటో తెలుసుకుంటున్నాం మన ఆత్మ ఏంటో తెలుసుకుంటున్నాం అంతే అందుకోసం కృష్ణుడు అన్నాడు నువ్వు నువ్వు పుట్టించావని చంపడానికి నువ్వు ఎవరు చంపుదా అంటావు నువ్వు చేసిన ఆత్మ నువ్వు వచ్చావని నీ ప్లే నువ్వు ఒక నాటకంలో నువ్వు అంతే నీ ప్లే నువ్వు చేసుకుంటే నువ్వు పోతావు అంతే సో ఇక్కడ నేను ఎవ్వరిని కాదు ఐ యమ్ జస్ట్ ప్లేయింగ్ మై పార్ట్ మ్ నేను నేను వచ్చాను ఇక్కడ కనుక్కోవడానికి కనుక్కొని వెళ్ళిపోతాను అంతే దట్స్ ఇట్ ఆ ఈ ఇన్నర్ జర్నీ అనేది అనేది పెంచుకోవడం కోసము ఎంతసేపు ధ్యానం చేయాలి ఇప్పుడు ఈ
(41:37) బుద్ధ పౌర్ణమి రోజున అక్కడికి వచ్చి ధ్యానం చేయడం ద్వారా ఇన్నర్ పీస్ పెరుగుతుంది అనేది ఉంది సార్ డెఫినెట్లీ అండి ఎందుకంటే అందుకోసం మనం సామూహిక అంటాం సామూహిక ధ్యానం అంటాం. సాముఖి జాన వల్ల ఒక మళ్ళీ ఆరాకి వచ్చామంటే అందరి ఆరా కలుస్తుంది కాబట్టి అందరిది అది ఒక బెనిఫిట్ అందుకోసం మనం చూసామంటే భజన చేసామ అనుకోండి ఒక్కళ్ళే భజన చేయడం వేరే ఒక 10 తో 10 మందితో కూర్చొని భజన చేయడం అది వేరే ఉంటుంది.
(42:01) ఆ ఎనర్జీ ఆ లెవెల్స్ ఆ ఆరా కానీ ఆ థాట్ ఫామ్ కానీ అది వేరే ఉంటుంది. ఉమ్ ఏమవుతుంటే బుద్ధ పూర్ణిమ రోజు నేపాల్ బార్డర్ లో అందరూ వచ్చి ఒకటే మంత్రం చదువుతారు ఓం మండి పద్మేహమ అని ఇంత లక్షల మంది మ్ ఫిజికల్ గా వస్తారు కొంతమంది బుద్ధిస్ట్ మాంక్స్ ఆస్ట్రోలో వస్తారఅన్నమాట ఎగజక్ట్లీ బిట్వీన్ 2:30 ఇన్ ద మార్నింగ్ అండ్ 3:30 ఇన్ ద మార్నింగ్ ఆయన వస్తారు పొద్దుకు ఆయన వచ్చి నించుంటారు అన్నమాట ఆ రోజు గనుక మనం ఎవరైనా హాస్టల్ గా వెళ్లి చూడగలిగితే లేతే ఫిజికల్ గా వెళ్లి చూడగలిగితే అది అది అది ఇచ్చు అది ఇచ్చు కళ్ళక కళ్ళక పండగ అనుకోండి సో దాంతో వెరీ క్లియర్ గా ప్రూవ్ అవుతుంది
(42:42) అన్నమాట మ్ మన సామూహికంగా చేసామ అంటే చూసామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోలో ఉంటాం కాబట్టి అందర్లో ఉంటాం కాబట్టి మెడిటేషన్ ఎక్కువ ఉంటుంది. అవును ఈజీగా చేస్తారు ఎందుకంటే మనం చూసాం కూడా ఇప్పుడు కర్తాల్లో కూడా ఎవరీ ఇయర్ అవుతుంది. అవును పొద్దున చలిలో వస్తారు ఎందుకు వస్తారు అవును సో ఎందుకంటే మెడిటేషన్ బాగుతుందని ఎందుకంటే మెడిటేషన్ ఏంటి ఎలాంటే ఇస్ నాట్ ఆ క్వాంటిటీ ఇట్ ఇస్ క్వాలిటీ క్వాలిటీ ఇస్ ఇంపార్టెంట్ నేను మూడు గంటలు కూర్చున్నానుని కాదు [గొంతు సవరించుకోవడం] మూడు గంటలు కూర్చున్నా కూడా మూడు గంటలు ఎంతసేపు నువ్వు ఆ ప్రశాంతంలో ఉన్నావ్
(43:14) ఆ సైలెన్స్ లో ఉన్నావ్ అన్నది ఇంపార్టెంట్ చాలా బాగుంటుంది ఇంకోటి ఇంకోటి ఏమంటే ఏమనా డౌట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్ గా మనం మాట్లాడుకోవచ్చు. తెలుసుకోవచ్చు పక్కవాళ్ళని అడిగి లేదమ్మా అక్కడ తెలిసిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరనా ఉన్నారా అంటే వాళ్ళని అడిగి తెలుసుకోవచ్చు అన్నమాట అవును ఏమన్నా హెల్త్ ఇష్యూస్ గా ఏమనా క్లియర్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయండి ఇలాంటి ఉంటాయి కదండీ అగైన్ ఆ వైబ్రేషన్ వల్ల కానీ దాని వల్ల కానీ దేర్ కుడ్ బి క్యూస్ అంటే ఆ అంటే క్యాన్సర్ లాంటివి అటువంటివి కాక మామూలుగా అయితే నేను చాలా చూసాను ఎందుకంటే నా ఓన్ గా నేను
(43:46) చూసుకున్నాను నేను నాకు ఎన్నో తొప్పులు వచ్చేవి అయిపోయాయి ఎంత మంది చూసా కూడాను సో ఒక బుక్ కూడా ఉంది యు కెన్ హిల్ యువర్ సెల్ఫ్ అనే బుక్ ఉంది అది లూయిస్ గలియన్ ఆవిడ వెరీ వెరీ గ్రేట్ బుక్ అండి సో మనం మనకి అంతా ఉంది. ఎందుకంటే మన సిస్టం అలా వర్క్ చేస్తుంది అంతే ఇంకేం లేదు. అవును ఎలాగైతే ఒక ఒక ఇన్ఫ ముక్క తీసుకొని మనం అయస్కాంతం రాసామ అనుకోండి అది కూడా అయస్కాంతం అయిపోతుంది.
(44:10) అలాగే అన్నమాట మెయింటైన్ చేసామ అంటే మన బాడీకి మన ఎనర్జీ చేసుకుంటాం. అంటే ఈ ఇన్నర్ పీస్ వరల్డ్ పీస్ కిగా ఎట్లా మారుతుందండి వరల్డ్ అంటే ఎవరండి మనమే కదా మ్ మనమే కదా ఇక్కడ మనం ఇక్కడ మనం ఒక 100 మంది కూర్చొని ధ్యానం చేయడం వల్ల అక్కడ వరల్డ్ అంతా పీస్ అయిపోతుంది. ఒకప్పుడు పత్రి గారు ఒకరే ఉండేవారు ఆయన చెప్పడం వల్ల లక్షల మంది వచ్చారా వాళ్ళు ఎంత మంది ఎంతమంది చెప్పారా? ఉ సో ఇది ఇది వర్డ్ ఆఫ్ మౌత్ే పెరుగుతుంది.
(44:34) సో ప్రతి ఒక్కళ్ళు చేసి అట్లీస్ట్ మెటన్ చేసినా చేయకపోయినా ఆ ఆ థాట్ ఫామ్ ఉంటుంది కదా ఉమ్ అది ఇంపార్టెంట్ సో ఇవాళ ఇవాళ కాకపోయినా రేపు డెఫినెట్లీ అది దే విల్ బి డెఫినెట్లీ ఉంటుంది. అవును అంటే ఇప్పుడు బుద్ధ పౌర్ణమి సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి అన్నారు మీరు కూడా వస్తున్నారా అక్కడికి వచ్చి మీరు ఏమనా చెప్తారా అక్కడ డెఫినెట్ గా వస్తున్నాను అండి నేను డెఫినెట్ గా వస్తాను విల్ పార్టిసిపేట్ ఇన్ ద ప్రోగ్రామ్ అండి ఎవరు వచ్చినా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మనం మన క్లారిఫై చేయొచ్చు అని నేను అదే చాలా మంది అడిగి డౌట్లు అడగడానికి రావచ్చా లేదా అని
(45:07) ఓ డెఫినెట్ గా రావచ్చండి ఇటువంటి ప్రోగ్రామ్స్ వాడుకోవాలి ప్రజలు వాడుకొని తెలుసుకుంటే వాళ్ళ వాళ్ళ వాళ్ళే ముందుకు వెళ్తారు. ఉమ్ డెఫినెట్లీ దీనికి దీని ప్రభావం ఉంటుందండి ప్రాబ్లం మీద అవునండి అవునండి అంటే ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉందండి మీ బాడీని డిఫరెంట్ డిఫరెంట్ సోల్స్ వాడుకునే అవకాశం ఉన్నదా లేదండి నేను పర్మిషన్ ఇయ్యాలి కదా ఆ ఇది నా ఇల్లు మ్ నా ఇంట్లో ఉండడానికి నేను పర్మిషన్ ఇయ్యాలి కదా మ్ మరి ఎట్లా ఈ ఎర్త్ బాండ్ సోల్స్ వేరే వాళ్ళు బాడీలోకి వెళ్లి ఇబ్బంది పెడుతున్నాయి వీక్ ఉన్నప్పుడు అండి వీక్ ఉన్నప్పుడు వచ్చేస్తాయండి ఎస్పెషల్లీ ఆ లేడీస్ ఎక్కువ
(45:39) పడుకుంటాయి జెంట్స్ కన్నా లేడీస్ ఎక్కువ ఆ కొన్ని కొన్ని వీక్ పాయింట్స్ ఉంటాయి లేడీస్ దాంట్లో అటువంటప్పుడు అవి దే కెన్ అటాక్ ఆ లేతే అదర్వైస్ దే కెనాట్ వాటిల్ని ఎట్లా పంపించాలండి బయటికి చాలా విధాలు ఉన్నాయన్నాయండి దే మల్టిపుల్ వేస్ ఉన్నాయి. ఉ పంపియడానికే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మెడిటేషన్ చేసుకుంటే మనం గనుక అది హెల్ప్ చేస్తుంది ఇటు వేరే వాళ్ళ రానే ఎందుకంటే మన వైబ్రేషన్ వాళ్ళ వైబ్రేషన్ సూట్ కావు ఆబవియస్లీ వాళ్ళు వచ్చి మన ఇంట్లో ఉండలేరు వాళ్ళు అదే [గొంతు సవరించుకోవడం] అంటే మన బాడీలో ఉండలేరు వాళ్ళు నెంబర్ టూ వన్ ఇంకోటి ఏమంటే మనకి ఎప్పుడు
(46:16) మనుషుడికి లైక్ అన్నట్టు మనం వచ్చినప్పుడు ఉండేది మడి ఆచారం అనేవాళ్ళం బయటికి వస్త అది క్లీన్ క్లీన్ గా ఉంటాం మనం ఎప్పుడు బాడీని పెట్టుకుంటే ఇవన్నీ ఆ వచ్చే లేవు ఆ అంటే మీరు నమ్ముతారండి ఈ బ్లాక్ మ్యాజిక్ లో చేతబళలు ఇలాంటి వాటిల్ని నమ్ముతాను నమ్మ రెండు అండి మ్ ఇవి ఉన్నాయి కాదని కాదు బ్లాక్ [గొంతు సవరించుకోవడం] మ్యాజిక్ ఎక్కువ ఉంది ఎందుకంటే చూడండి ప్రతిదానికి ఒక నెగిటివ్ ఉంది పాజిటివ్ ఉందండి మనం ఎటు వాడుకుంటే అట మాట అందుక ఇతను రాసాడు కదా బుక్ ఎవరు అఘోరాబర్ట్ స్వభోద అని హి వాస్ విమలానంద అని ఒక గ్రేట్ ఉండేవారు అఘోరా అని ఆయన శిష్యుడు ఈయన ఈవెన్ బ్రిటిషర్ హి కేమ్
(46:56) టు ఇండియా టు ట్రిలర్న్ ఆయుర్వేద పూనాలో ఉన్నప్పుడు ఆయన విరునా కలిసాడు ఆయన బుక్ రాసారు ద లెఫ్ట్ హాండ్స ద గాడ్ దాంట్లో మొత్తం దీని గురించే ఉంది సో అబుక్ మీకు తెలుస్తుంది ఎలా ఎలా ఎలా దాన్ని వాడుకోవచ్చో దాన్ని దానికి ఎలా దానికి కప్పు పుచ్చుకోవచ్చు చేయొచ్చు కానీ అవి కూర్లు పని చేయవు మని నేను వాడాను అనుకోండి నాకే దెబ్బ నాకే లాస్ లాంగ్ రేంజ్ అవునండి అవునండి అంటే ఈ బుద్ధ పౌర్ణమికి రావడం వల్ల ఇట్లాంటి ఏమనా ఇబ్బందులు ఉన్నవాళ్ళకి ఇవన్నీ అందులో మనం చేసేది ధర్మక్షేత్రానికి దానికి మంచి ప్రశ్న చేస్తున్నాం. అది అండ్ ఇంతమంది ఉన్నప్పుడు
(47:38) అది నోబడీ కెన్ కమ ఉన్నవ ఏమనా పోయే అవకాశం ఉందండి లోపల నుంచి బయటికి ఓ డెఫినెట్లీ అండి వాళ్ళ అగైన్ డిపెండ్స్ ఆన్ అండి మనం ఎంత నమ్ముతామో దాన్ని ఇంత నమ్ముతామో దాన్ని పోతుంది ఆ చాలా నెగిటివిటీ అన్నది పోతుంది. ఉమ్ ఎప్పుడైతే మన బాడీ లో మన పాజిటివిటీ నింపుకుంటామో నెగటివ్ అన్నది పోతుది ఆటోమేటిక్ గా అవును నేను చాలా చూసానండి ఇటువంటి కేసులు ఆ ఇప్పుడు మీరేదో ఒక బుక్ రాస్తున్నారు అన్నారు ఏంటండి ఆ బుక్ ఏంటి దీని గురించి నా అనుభవాలుండి బేసికల్లీ నా ఆ నేను నేర్చుకున్నది ఏంటి దీంట్లో మ్ ఆ నాకు ఎలా వచ్చిన దానిలోకి దీంట్లోకి దీని వల్ల నేను ఎలా మారాను
(48:17) ఐ యమ్ ఏ ప్యూర్ కమర్షియల్ మ్యాన్ ఉండేవాడిని ఒకప్పుడు ఇవన్నీ నమ్మేవాడిని కాదు ఎందుకంటే ఇప్పుడు దేవ భక్తి ఎక్కువ ఉండేది మా ఇంట్లో కాబట్టి ఆ దేవుడు ఇది ఉండేది పూజలో పురస్కారాలు ఉండేవి కానీ ఇటువంటి ఆత్మజ్ఞానం ఉండేది కాదు సో అది ఎలా మార్పు వచ్చింది ఏమైంది అన్నది ట్రాన్స్ఫర్మేషన్ లాగే అన్నది సో మై పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ రాద్దాం అని టెక్నిక్స్ ఏమనా రాసారా దాంట్లో కొన్ని రా కొన్ని రాసానండి ఎప్పటి నుంచో పత్రి గారు నా వెంట పడ్డారు రాయ్ రాయ్ రాయ్ రాయ్ అని సో లాస్ట్ ఇయర్ రాద్దాం అనుకున్నాను లాస్ట్ రాసాను యక్చువలీ దాంట్లో కొంచెం
(48:55) మళ్ళీ అయిపోయింది అది బట్ ఐ యమ్ షూర్ దిస్ ఇయర్ ఐ విల్ డెఫినెట్లీ రిలీజ్ ద బుక్ అది అవును ఆ చివరగా ఒకసారి ప్రేక్షకులందరికీ కూడా వెల్కమ్ చెప్పండి పొద్దు పౌర్ణమి సెలబ్రేషన్స్ కి ప్లీజ్ రండి అందరూ ఇదే నా విజ్ఞప్తి నాకోసం కాదు మీకోసం మీరు రాండి ధర్మపురి క్షేత్రానికి రాండి అందర మనందరం కలిసి ఒక పండుగలా చేసుకుందాం దీన్ని బుద్ధ పూర్ణిమ ఇది మహానుభావుడు మనక ఇచ్చిన జ్ఞానం ఆనాపానసతి శ్వాసమే ధ్యాస జీవితంలో మనకు చాలా ధ్యాసలు ఉన్నాయి ఒక్క ధ్యాస తప్ప ఈ మూడు నాలుగు రోజులు మనకు ఉండి ఈ ధ్యాస పెడదాము తెలుసుకుందాము ఎందుకు వచ్చాము ఎందుకు పోతున్నాము
(49:35) దాని వల్ల మనకి ఆత్మజ్ఞానం వస్తుంది. మనతో పాటు ఏమనా వచ్చేది తీసుకెళ్ళేది అంటే ఆత్మజ్ఞానం ఒకటే సో ఆల్ ఆఫ్ యు ప్లీజ్ కమ లెట్ అస్ సెలబ్రేట్ బుద్ధ పూర్ణిమ అండ్ హావ్ ఏ గుడ్ టైం థాంక్యూ వెరీ మచ్ చాలా సంతోషం నమస్కారం ఇంతవరకు గురువుగారు ద్వారకానాథ్ గారు చాలా రహస్యమైన విషయాలు అంటే ఇవి ఎక్కువగా బయటకి చెప్పే విషయాలు కాదు అలాంటి వాటిల్ని ఈరోజు మనతో డిస్కస్ చేశారు.
(50:04) ఇవన్నీ కూడా ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క ప్రాక్టీస్ లో తెలుసుకోవాల్సిన విషయాలు వీటికోసమే మనం ధ్యానం చేయడం గానీ వీటి కోసమే మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉండడం గాన వీటి కోసం మనం ప్రయత్నం గాన చేయకుండా మనం మనకోసం తెలుసుకోవడానికి మన లోపల ప్రయాణం చేయడానికి మాత్రమే మనం ధ్యానంలోకి వస్తే మిగతావన్నీ కూడా మనకు రావలసినవన్నీ కూడా వస్తాయి మనం దేనికి అర్హత పొందుమో అవన్నీ కూడా మనం పొందగలుగుతాం.
(50:27) ఇంకా రాబోయే ఎపిసోడ్స్ లో ఈ షట్ చక్రాల్లో సాధన ఒక్కొక్క దానికి ఏ విధంగా చేయాలి దానిలో మనం పూర్తిగా అది మనకి పూర్తిగా విచ్చుకున్నది లేదంటే అది పూర్తిగా మన దానిలో ఉన్నటువంటి త్రీ లేయర్స్ ఓపెన్ అయ్యి అది ఏ విధంగా యాక్టివేట్ అవుతుంది ఒక్కొక్క దానికి ఎంత టైం పడుతుంది దాన్ని ఏ విధంగా సాధన చేయాలి ఇలాంటి అనేక విషయాలు గురువుగారిని అడిగి తెలుసుకుందాం.
(50:50) అంతవరకు చూస్తున్నండి శ్రీ సన్నిధి టీవీ నమస్కారం. [సంగీతం]

No comments:

Post a Comment