దేశం మొత్తం మెచ్చిన ప్రతిభ వృధా ? real story of Sreedevi rudagi and his greed #story
Author Name:GABBAR SCHOOL !
Youtube Channel Url:https://www.youtube.com/@GABBARSCHOOL
Youtube Video URL:https://www.youtube.com/watch?v=a7U3d3W7cIM
Transcript:
(00:00) ఫ్రెండ్స్ భారతదేశంలోనే అతి తక్కువ వయసులోనే నేషనల్ ఇంటర్నేషనల్ కరాటీ ఛాంపియన్ గా ఎదిగినటువంటి ఒక అమ్మాయి కేవలం డబ్బు కోసం అత్యాశకు వెళ్ళిపోయి తన జీవితాన్ని తన పేరును ఎంత నాశనం చేసుకుందో ఈ వీడియోలో చూస్తూనే మన నెక్స్ట్ వీడియోలో కూడా బిలాల్ అనే వ్యక్తి ఉమా అనే అమ్మాయిని ఎంత కిరాతకంగా చంపాడో కచ్చితంగా మీరు తెలుసుకోవాలి.
(00:18) కేవలం ఇలాంటి స్టోరీలన్నీ కూడా ఆసక్తిగా ఉంటాయి అని చెప్పేసి వినేసి వదిలేయకూడదు. కచ్చితంగా ఇలాంటి వీడియోల ద్వారా డబ్బు కామంతో ఎలా సొసైటీ పాడైపోతుంది ఇలాంటివి మనదాకా రాకుండా ఎలా కాపాడుకోవాలని ఖచ్చితంగా మీరు తెలుసుకోవాలి. మనం చెప్పుకోబోయేటటువంటి ఈ శ్రీదేవి అనే అమ్మాయి జీవితం మాత్రం మిగతా క్రైమ్ స్టోరీలతో కంపేర్ చేసుకుంటే చాలా విభిన్నంగా ఉంటుంది.
(00:36) ఎందుకంటే ఫ్రెండ్స్ నిజంగా చెప్పుకోవాలంటే ఈ శ్రీదేవి అనే అమ్మాయి దేశంలో చాలా మంది ఆడవాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ అన్నమాట. ఈ శ్రీదేవి గారు చిన్నప్పటి నుంచి చెప్పాలంటే సిక్స్త్ క్లాస్ నుంచే మోస్ట్ టాలెంటెడ్ పర్సన్ అన్నమాట. 2012 లోనే విజయవాడలో నేషనల్ కరాటే మెడల్స్ కూడా సంపాదించారు శ్రీదేవి గారు. ఇదే విధంగా చిన్న చిన్నగా 2020 కి వచ్చేసరికి వెస్ట్ బెంగాల్ లో ఇంటర్నేషనల్ మెడల్స్ కూడా సాధించారు.
(00:56) కేవలం కరాటేలోనే కాకుండా డాన్స్ మ్యూజిక్ లో ఇలా మల్టీ టాలెంటెడ్ గా ప్రూవ్ చేసుకుంటూ వచ్చారు శ్రీదేవి గారు. ఇక్కడి వరకు ఈమె మల్టీ టాలెంట్ కి గౌరవిస్తూ ప్రతి ఒక్కరూ నేను చెప్పినట్టే గారు అని సంబోధిస్తూనే వచ్చారు. ఇంతటి మంచి పేరు సంపాదించినటువంటి శ్రీదేవి గారికి కరెక్ట్ గా 2020 నుంచి మూడేళ్ల తర్వాత సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఈమె నిందుతురాలుగా ప్రూఫ్లతో సహా సబ్మిట్ చేస్తూ ఈమెని అరెస్ట్ చేశారు.
(01:18) ఫ్రెండ్స్ యాక్చువల్ గా కర్ణాటకలోని ఒక చిన్న విలేజ్ కి సంబంధించినటువంటి ఈ శ్రీదేవి గారు చిన్న చిన్నగా ఎదుగుతున్న క్రమంలో అంటే కరాటేలో ఛాంపియన్ గా ఎదుగుతున్న క్రమంలో ఉన్నట్టుండి శ్రీదేవి వాళ్ళ ఫాదర్ కి కాళ్ళకు వచ్చినటువంటి ఒక వ్యాధి వల్ల ఆయన కాళ్ళని రిమూవ్ చేశారన్నమాట. ఎప్పుడైతే ఈ శ్రీదేవి వాళ్ళ ఫాదర్ ఆర్థికంగా సంపాదించలేని స్థితిలోకి వెళ్ళిపోయారో వీళ్ళ కుటుంబం ఆర్థికంగా చితికిపోవడం మొదలైంది.
(01:39) ఇలాంటి దారుణమైనటువంటి పరిస్థితుల్లో శ్రీదేవి వాళ్ళ అమ్మే ఈ కుటుంబాన్ని కంప్లీట్ గా పోషణ అంటే చిన్న చిన్న పనులు చేస్తూ పోషిస్తూ ఉండేది. ఇంతటి పేదరికంలో మగ్గిపోతున్నటువంటి శ్రీదేవి యొక్క టాలెంట్ అనేది వెనక పడకూడదు అని చెప్పేసి ఈ శ్రీదేవి నివసిస్తున్నటువంటి ప్రాంతంలోని లోకల్ ఎమ్మెల్యే అయినటువంటి శివానంద గారు చాలా హెల్ప్ చేశారు.
(01:55) ఈ విధంగా తల్లి యొక్క సపోర్ట్ ప్రజల ఆశీస్సులు ఎమ్మెల్యే గారి సపోర్ట్ ఉండడంతో ఈ విధంగా శ్రీదేవి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఇంటర్నేషనల్ లెవెల్ లో మెడల్ సంపాదించగలిగారు. ఇక ఫైనల్ గా శ్రీదేవి యొక్క నెక్స్ట్ టార్గెట్ ఒలింపిక్ మెడలే అయి ఉంటుందని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకుంటున్న సమయంలో 2023 లో 25 సంవత్సరాల వయసు ఉండేటటువంటి శ్రీదేవి చిన్నగా డబ్బులు కూడబెట్టుకొని చిన్న స్కూల్ అనేది ఓపెన్ చేసింది.
(02:15) సో ఇక ఇక్కడి నుంచి 34 సంవత్సరాలు ఉండేటటువంటి రాకేష్ అనే వ్యక్తి తన ఐదేళ్ల పాపని ఈ స్కూల్లో శ్రీదేవి స్కూల్ లో చేర్పించడానికి వచ్చారు. ఈ స్కూల్ కి ఓనర్ గా ఉంటూనే అదే స్కూల్లో పాఠాలు చెప్తూ ఉండేది శ్రీదేవి. సో అబ్సల్యూట్లీ ఈ స్కూల్ లోని పిల్లల యొక్క పేరెంట్స్ కంప్లీట్ గా శ్రీదేవి గారితో పరిచయం ఎక్కువగా పెంచుకుంటూ ఉండేవారు.
(02:31) ఈ విధంగానే తన ఐదేళ్ల పాపను జాయిన్ చేయడానికి వచ్చినటువంటి రాకేష్ అనే వ్యక్తి కూడా శ్రీదేవి గారితో ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవారు. చిన్నగా ఈ శ్రీదేవి ఎప్పుడైతే రాకేష్ తో కంప్లీట్ గా మాటలు కలుపుతుందో శ్రీదేవికి ఒక విషయం అయితే నిర్ధారణ అయిపోయింది. ఈ రాకేష్ అనే వ్యక్తి ఒక బిజినెస్ మన్ ఇతని దగ్గర డబ్బు బాగా ఉందని చెప్పేసి శ్రీదేవి నిర్ధారణకు వచ్చేసింది.
(02:47) ఈ విధంగానే శ్రీదేవి రాకేష్ తో బాగా మాటలు కలుపుతూనే అతనికి బాగా దగ్గర అవ్వడం మొదలు పెట్టింది. చిన్న చిన్నగా శ్రీదేవి ఎలా కష్టపడి తన పేదరికం నుంచి మెడల్స్ వరకు ఎలా సాధించిందో చెప్తూనే మెల్లగా రాకేష్ దగ్గర ఒక రె లక్షల వరకు అప్పుగా తీసుకుంది. కానీ ఫ్రెండ్స్ శ్రీదేవికి ఇచ్చినటువంటి రె లక్షల రూపాయలు ఎప్పుడు రాకేష్ అడుగుతున్నా కానీ శ్రీదేవి ఏదో ఒక మాట చెప్పేసి దాటేయడం మొదలు పెట్టింది.
(03:06) ఇలాగే నెలలు గడిచిపోతున్నాయి అని చెప్పేసి రాకేషు శ్రీదేవిని తన రె లక్షల రూపాయలు తనకి ఇచ్చేయమని చెప్పేసి గట్టిగా అడిగాడు. ఇక్కడి నుంచి చిన్నగా శ్రీదేవి రాకేష్ ని ఒక రకమైనటువంటి ట్రాప్ లోకి ఒక లూప్ లైన్ లోకి లాగడం మొదలు పెట్టింది. శ్రీదేవే స్వయంగా రెండు ఫోన్లను కొనేసి ఆ ఫోన్లలో ఒక ఫోన్ ని రాకేష్ కి ఇచ్చేసింది.
(03:22) శ్రీదేవి రాకేష్ వాడుతున్నటువంటి ఫోన్ లో కాకుండా వీళ్ళు సపరేట్ గా కొనుక్కున్నటువంటి ఫోన్ లోనే ఎక్కువగా వీళ్ళు చాటింగ్ చేసుకుంటూ ఉండేవారు. మెల్లమెల్లగా చాటింగ్ వీడియో కాల్స్ ద్వారా శ్రీదేవి కంప్లీట్ గా రాకేష్ కి బాగా దగ్గరయింది. రొమాంటిక్ మెసేజ్లతో పాటు కంప్లీట్ గా వీళ్ళ వీడియో కాల్స్ అనేవి పర్సనల్ అయిపోయాయి.
(03:37) ఎప్పుడైతే శ్రీదేవి రాకేష్ ని కంప్లీట్ గా తను అనుకున్న మార్గంలోకి లాక్కునేసిందో శ్రీదేవికి విపరీతంగా దగ్గరైపోయినటువంటి రాకేష్ దగ్గర శ్రీదేవి ర లక్షల రూపాయలు ఇవ్వడం పక్కన పెట్టేసి 50,000 రిటర్న్ అడగడం మొదలు పెట్టింది. అంటే క్లియర్ గా శ్రీదేవి ఇవ్వాల్సినటువంటి ₹ లక్షల రూపాయల మేటర్ అనేది పక్కన పెట్టేసి మరో 50,000 రాకేష్ ఇవ్వాలని చెప్పేసి శ్రీదేవి మెల్లగా అడిగింది.
(03:56) అప్పటికే శ్రీదేవితో రాకేష్ చాలా విషయాలు వీడియో కాల్స్ తో అలాగే చాటింగ్లో దొరికిపోయి ఉన్నాడు. ఎప్పుడైతే శ్రీదేవి ₹50,000 రూపాయలు అడగడం మొదలు పెట్టిందో అప్పుడు కాస్త కాస్తగా రాకేష్ కోలుకున్నాడు. కంప్లీట్ గా రాకేష్ కోలుకోకముందే శ్రీదేవి రాకేష్ కి సంబంధించినటువంటి ప్రాపర్టీ డీటెయిల్స్ అన్నీ కూడా కనుక్కుంది. అలాగే చిన్న చిన్నగా శ్రీదేవి కంప్లీట్ గా రాకేష్ యొక్క మెసేజ్లు కానీ వీడియో కాల్స్ కానీ వీళ్ళు పర్సనల్ గా ఉండేటటువంటి ఫోటోలు అన్నీ కూడా సేవ్ చేసుకుంది.
(04:17) సో ఇంకేముంది ఫ్రెండ్స్ శ్రీదేవి యొక్క రంగం మొత్తం సిద్ధమయిన తర్వాత శ్రీదేవి యొక్క అసలు క్యారెక్టర్ బయట పెట్టడం మొదలు పెట్టింది. ఎప్పుడైతే రాకేష్ 50,000 శ్రీదేవికి ఇవ్వడానికి ఎక్కువగా ఇబ్బంది పడ్డాడో ఆ రోజే శ్రీదేవి డిసైడ్ అయిపోయింది. ఈ రాకేష్ అనే వ్యక్తి 50,000 ఇవ్వడానికి ఇంతగా ఇబ్బంది పడుతున్నాడు అంటే ఇతని దగ్గర డబ్బులు లాక్కోవడం కష్టం అని చెప్పి తెలుసుకున్నటువంటి శ్రీదేవి కంప్లీట్ గా తన నిజ స్వరూపాన్ని రాకేష్ కి చూపిస్తూనే తన దగ్గర ఉండేటటువంటి మెసేజ్లు వీడియోలను పెట్టి బ్లాక్ మెయిల్ చేసి రాకేష్ ని 15 లక్షల రూపాయలు ఇవ్వమని చెప్పేసి గట్టిగా
(04:42) డిమాండ్ చేయడం మొదలు పెట్టింది. ఎప్పుడైతే తనను బ్లాక్ మెయిల్ చేస్తూ 15 లక్షల రూపాయలు శ్రీదేవి అడిగిందో వెంటనే రాకేష్ కోలుకొని శ్రీదేవితో కాంటాక్ట్ లో ఉండేటటువంటి సిమ్ ని తీసి పడేసి అమ్మాయితో కాంటాక్ట్లు అన్నీ కూడా బంద్ చేసేసాడు. ఇంకా వేరే తాట అనేదే లేకుండా రాకేష్ తన ఫ్యామిలీతో సహా గుజరాత్ కి షిఫ్ట్ అయిపోదాం అని చెప్పేసి డిసైడ్ అయిపోయాడు.
(04:58) కానీ ఫ్రెండ్స్ మీకు ఇప్పటికే అర్థమైపోయి ఉంటుంది. ఇతను గొంతు లోతుకు కాదు కంప్లీట్ గా ఈ మనిషి మునిగిపోయాడు. ఇక్కడి వరకు కూడా తప్పు అనేది ఆ అమ్మాయిది ఎంత ఉందో ఈ అబ్బాయిది అంటే ఈ వ్యక్తిది కూడా అంతే ఉంది. కాబట్టి సైలెంట్ గా మూటా ముల్లి సద్దుకొని వెళ్ళిపోదాం అని చూసినటువంటి రాకేష్ ని శ్రీదేవి ఊరికినే వదులుతుందా? శ్రీదేవి తెలియుగా రాకేష్ నెంబర్ లేదు కాబట్టి రాకేష్ వాళ్ళ వైఫ్ కి ఫోన్ చేసి మీ ఫ్యామిలీ ఎలాగో గుజరాత్ కి వెళ్ళిపోతుంది కాబట్టి పాపకు సంబంధించినటువంటి టీసి తీసుకోవడానికి రాకేష్ ని స్కూల్ కి రమ్మని చెప్పేసి
(05:22) శ్రీదేవి ఫోన్లో అంటే రాకేష్ వాళ్ళ వైఫ్ తో చెప్పింది. సో ఇక చచ్చినట్టు రాకేష్ వాళ్ళ వైఫ్ నువ్వు వెళ్తావా అంటే రాకేష్ ని వెళ్తావా లేకపోతే నేను వెళ్ళనా అని చెప్పేసి రాకేష్ ని అడిగితే సైలెంట్ గా చేసేది ఏమి లేక రాకేషే స్వయంగా నువ్వు వద్దని చెప్పేసి వైఫ్ ని ఇంట్లోనే పెట్టేసి రాకేషే స్కూల్ కి వెళ్ళాడు. ఎప్పుడైతే రాకేష్ స్కూల్ కి వెళ్లి శ్రీదేవి ఉండేటటువంటి రూమ్లోకి వెళ్ళాడో అక్కడ శ్రీదేవి రూమ్లో రాకేష్ కోసం ఎదురు చూస్తూ ఇద్దరు కూర్చొనిఉన్నారు వాళ్లే గణేష్ సాగర్ ఎప్పుడైతే రాకేష్ రూమ్ లోపలికి వచ్చాడో గణేష్ అనే వ్యక్తి రాకేష్
(05:49) దగ్గరికి వెళ్లి సాగర్ వేసి చూపిస్తూనే ఈ సాగర్ కి అలాగే శ్రీదేవికి నిశ్చితార్థం జరగబోతుంది. నువ్వఎందుకు శ్రీదేవిని ట్రాప్ చేశవు అని చెప్పేసి రాకేష్ ని బెదిరించడం మొదలు పెట్టాడు. ఈ ప్లాన్ అంతా తెలియనటువంటి రాకేష్ ఒక్కసారిగా కంగారు పడుతూనే నాకు శ్రీదేవికి ఎటువంటి సంబంధం లేదని చెప్పేసి తర్జన భర్జన అవ్వడం మొదలు పెట్టాడు.
(06:06) ఇక చిన్న చిన్నగా గణేషు సాగర్ ఇద్దరూ కలిసి రాకేష్ ని విపరీతంగా ఇబ్బంది పెడుతూనే శ్రీదేవితో నువ్వు చేసినటువంటి చండాల పనులన్నీ కూడా మేము చెప్పకూడదంటే నువ్వు ఫస్ట్ గా మాతో పాటు పోలీస్ స్టేషన్ కి రావాల్సిందే అని చెప్పేసి ఈ గణేష్ సాగర్ వీళ్ళద్దరూ కలిసి రాకేష్ ని కార్లో వేసుకొని తీసుకెళ్ళిపోయారు. చిన్నగా ఈ గణేషు సాగర్ ఇద్దరు కూడా రాకేష్ ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్తామ అని చెప్పేసి ఉన్నట్టుండి రాకేష్ వాళ్ళ ఇంటి దగ్గరికే తీసుకెళ్లి అక్కడ కార్ ఆపారు.
(06:27) ఫ్రెండ్స్ ఇక అదే కార్లో గణేషు సాగరు రాకేష్ ని విపరీతంగా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టారు. నువ్వు శ్రీదేవితో చేసినటువంటి పర్సనల్ చాటు వీడియో కాల్స్ అన్నీ కూడా నీ భార్యకి చూపించకుండా ఉండాలంటే మాత్రం ఒక కోటి రూపాయలు మాకు ఇవ్వమని చెప్పేసి గణేషు షాగరు రాకేష్ ని అడిగారు. వీళ్ళందరూ మాట్లాడుతుండగానే అప్పుడు రాకేష్ కి ఒక కాల్ వచ్చింది.
(06:44) ఆ కాల్ చేసింది ఎవరో కాదు మీకు తెలిసిన విషయమే శ్రీదేవి. రాకేష్ తో మాట్లాడుతున్నటువంటి శ్రీదేవి క్రిస్టల్ క్లియర్ గా బ్లాక్ మెయిల్ చేస్తూనే కోటి రూపాయలు డిమాండ్ చేయడంతో ఒక్కసారిగా రాకేష్ యడవడం మొదలు పెట్టేసాడు. ఉన్నట్టుండి రాకేష్ ఏడవడానికి మెయిన్ కారణం అప్పటికప్పుడే జరిగినటువంటి సంఘటన కాదు. ఎప్పుడైతే శ్రీదేవి బ్లాక్ మెయిల్ చేస్తూ 15 లక్షలు అడిగిందో ఆ రోజు నుంచే రాకేష్ విపరీతంగా కుంగిపోవడం మొదలు పెట్టాడు.
(07:04) రాకేష్ ఫ్యామిలీ పరువుతో పాటు పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది అని చెప్పేసి రాకేష్ విపరీతంగా బాధకు లోనయ్యేవాడు. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళందరూ కలిసి ఎప్పుడైతే కోటి రూపాయలు అడిగారో అప్పుడే రాకేష్ విపరీతంగా ఏడవడం మొదలు పెట్టాడు. కానీ ఫోన్ లో మాట్లాడుతున్నటువంటి శ్రీదేవి మాత్రం మాకు ఏసపి కూడా కాంటాక్ట్ లో ఉన్నాడు కాబట్టి పోలీసుల పరంగా కూడా మాకు సపోర్ట్ ఉందని చెప్పేసి విపరీతంగా బ్లాక్ మెయిల్ చేయడం మొదలు పెట్టింది.
(07:23) ఫైనల్ గా కోటి రూపాయల వరకు నేను ఇవ్వలేని చెప్పేసి ఏడుస్తూ ఏడుస్తూనే రాకేష్ 20 లక్షల రూపాయలు ఇస్తానని చెప్పేసి ఒప్పుకున్నాడు. ఇక ఈ 20 లక్షల రూపాయల్లో నుంచి ఒ90,000 రూపాయలు ఈ గణేష్ కి సాగర్ కి ఎప్పుడైతే రాకేష్ ఇచ్చాడో అప్పుడు ఈ శ్రీదేవి ఈ గణేష్ సాగర్ ని రాకేష్ ని వదిలేయమని చెప్పింది. ఈ విధంగా ఇంటికి వెళ్ళిపోయినటువంటి రాకేష్ ఏడుస్తూ ఉండగా రాకేష్ యొక్క పర్సనల్ నెంబర్ కి మళ్ళీ శ్రీదేవి ఫోన్ చేసింది.
(07:42) రాకేష్ దగ్గర ఉండేటటువంటి పర్సనల్ నెంబర్ తెలుసుకొని శ్రీదేవి ఫోన్ చేయడంతో మళ్ళీ రాకేష్ కుంగిపోవడం మొదలు పెట్టాడు. ఫైనల్ గా శ్రీదేవి 10 రోజులు గడువుస్తూనే 15 లక్షల రూపాయలు ఎట్టి పరిస్థితుల్లో తనకు కావాల్సింది అని చెప్పేసి డెడ్ లైన్ ఇచ్చింది. రాకేష్ ఇచ్చేటటువంటి 15 లక్షల్లో 5 లక్షల రూపాయలు ఏసపీ కి ఒ లక్ష రూపాయలు గణేష్ కి ఒ లక్ష రూపాయలు సాగర్ కి అలాగే 8 లక్షల రూపాయలు శ్రీదేవికి అంటూ డబ్బులు ఎవరెవరికి డివైడ్ చేసి ఇవ్వాలని చెప్పేసి కంప్లీట్ గా రాకేష్ కి ఒక మెసేజ్ పెట్టింది.
(08:07) ఇదంతా చూసి విపరీతంగా భయపడిపోయినటువంటి రాకేష్ ఏం చేయాలో తెలియక ఫైనల్ గా బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ కి చేరుకున్నాడు. ఇక అక్కడి నుంచి కంప్లీట్ గా రాకేష్ శ్రీదేవికి సంబంధించినటువంటి ప్రతి ఒక్క డీటెయిల్స్ ప్రతి ఒక్క ప్రూఫ్లు కంప్లీట్ గా అక్కడే సబ్మిట్ చేసేసాడు. దీంట్లో ఏసపి లాంటి పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారని చెప్పేసి అక్కడ పోలీసులకి ఎప్పుడైతే ఈ రాకేష్ చెప్పాడో ఇ కేస్ అనేది సీరియస్ గా టేక్అప్ చేయడం మొదలు పెట్టారు పోలీసులు.
(08:26) ఫైనల్ గా ఈ మొత్తం మేటర్ లో అసలు ఏసపి హస్తం అంటే పోలీసుల హస్తం లేనే లేదు. కేవలం రాకేష్ ని పోలీసుల పరంగా కూడా భయపెట్టడానికి శ్రీదేవి వాడినటువంటి ఒక అస్త్రం. ఇంకేముందు ఫ్రెండ్స్ వెంటనే రంగంలోకి దిగినటువంటి పోలీసులు ఈ గణేష్ ని సాగర్ ని అరెస్ట్ చేయడం మొదలు పెట్టారు. మెల్లమెల్లగా ప్రూఫ్లన్నీ కూడా కలెక్ట్ చేసినటువంటి సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ వాళ్ళు ఈ శ్రీదేవిని అరెస్ట్ చేశారు.
(08:43) విపరీతంగా టార్చర్ చేసి బెదిరించినటువంటి ఈ కేసులో ఎవ్వరికీ కూడా బెయిల్ అనేది ఇవ్వరు. కాకపోతే ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన విషయం ఇంకొక మెయిన్ విషయం ఉంది. సెక్షన్ 480 బిఎన్ఎస్ఎస్ ప్రకారం పిల్లలు ఆడవాళ్ళు అంగవైకల్యం ఉండేటటువంటి వ్యక్తుల మీద పడ్డ ఏ కేసు కైనా సరే వీళ్ళకి బెయిల్ దొరుకుతుంది. సో దీన్ని అడ్డం పెట్టుకొని శ్రీదేవి బయటిక వస్తూనే ఈ కేసు నుంచి తప్పించుకునే విధంగా లాయర్ ని పెట్టుకొని వాదించడం మొదలు పెట్టింది.
(09:04) ఈ మొత్తం మేటర్ లో అసలైన మెయిన్ ఇంపార్టెంట్ మ్యాటర్ ఏంటంటే శ్రీదేవి కోర్ట్లో ఈ కేస నుంచి తప్పించుకునే విధానంలో కొన్ని విషయాలు ఒప్పుకుంది. రాకేష్ తో పర్సనల్ గా రిలేషన్ లో ఉండడం నిజమే కానీ ఎప్పుడైతే మా పర్సనల్ రిలేషన్ అనేది వాళ్ళ వైఫ్ కి తెలిసిందో ఇక కంప్లీట్ గా రాకేష్ అనే వ్యక్తి తనని హై ట్రాప్ లో లాగుతున్నా అని చెప్పేసి ఈ మొత్తం కథ నడిపిస్తున్నాడు.
(09:21) ఇదంతా తప్పు అని చెప్పేసి శ్రీదేవి చెప్పడం మొదలు పెట్టింది. అంటే పర్సనల్ రిలేషన్ లో శ్రీదేవి రాకేష్ ఉన్న విషయం శ్రీదేవి ఒప్పుకుంది. కానీ ఈ డబ్బులు అడుగుతున్న విషయం మొత్తం కూడా ఫ్రాడ్ అని చెప్పేసి రాకేష్ మీద అభియోగం మోపింది. సో ఇది ఫ్రెండ్స్ ఇక రానున్న రోజుల్లో ఎవరు శిక్షార్హులు ఎవరికి శిక్ష పడుతుంది అనే మేటర్ పక్కన పెట్టేస్తే సన్మార్గంలో వెళ్తున్నప్పుడు కొద్దిగా డబ్బుని మంచి పేరుని బాగా పెద్ద పేరునే సంపాదించినటువంటి శ్రీదేవి గారు ఉన్నట్టుండి అత్యాశకి డబ్బు కోసం దిగజారిపోయి తన పేరుని తనే నాశనం చేసుకుంది శ్రీదేవి. పెళ్లి కాన అమ్మాయితో
(09:46) పర్సనల్ రిలేషన్ మెయింటైన్ చేయాలని చెప్పేసి రాకేష్ కక్కుకృద్ది పడి ఎప్పుడైతే ఇంటి గురించి భార్యా పిల్లల గురించి ఆలోచించకుండా ఈ శ్రీదేవితో ఒక స్టెప్ ముందుకి అంటే పర్సనల్ గా ముందుకు వెళ్ళాడో ఆ రోజు ఎప్పుడైతే రాకేష్ శ్రీదేవితో తప్పట అడుగు వేశడో ఆ రోజే రాకేష్ క్యారెక్టర్ కూడా క్లోజ్. ఇప్పుడు సమాజంలో రాకేష్ అనేవాడు బయట తిరుగుతున్నా కానీ భార్య దగ్గర గాని సమాజంలో గాని అతనికి విలువే లేదు.
(10:06) ఇదంతా చాలదన్నట్టు ఇతను మానసికంగా చాలా దెబ్బ తిన్నాడు. సో మెయిన్ గా గుర్తుపెట్టుకోండి కేవలం రాకేష్ కి మాత్రమే జరిగినటువంటి సంఘటన ఇది కాదు. మన సమాజంలో కూడా ప్రతి ఒక్కరు మంచి వాళ్ళు శుద్ధపూసలే ఉండరు. మీరైనా నేనైనా తప్పు చేయాల్సిందే మనదాకా ఆ ఛాన్స్ రాలా అలాంటి గండాలు రాలేదు అంతే గుర్తుపెట్టుకోవడం ఒక్కటే ఇలాంటి స్టోరీలు విన్నప్పుడల్లా మన వరకు తప్పు చేసే ఛాన్స్ వచ్చినప్పుడు ఎప్పుడైతే తప్పుకుంటామో అప్పుడు బాగుపడతాం.
(10:27) కాబట్టి ఎప్పటికప్పుడు మీరు ఈ స్టోరీస్ వింటూనే మీ ఫ్యామిలీ మెంబర్స్ కి ఫ్రెండ్స్ కి ఈ విషయాన్ని కచ్చితంగా షేర్ చేయండి. నిజంగా ఫ్రెండ్స్ మీరందరూ ఇస్తున్నటువంటి ఎంకరేజ్మెంట్ కి నిజంగా శిరస్సు వంచి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. కచ్చితంగా నేను కష్టపడుతూ మీ ముందుకు మరిన్ని విషయాలతో వస్తాను అంతవరకు స్టే ట్యూన్ టు గబ్బర్ స్కూల్
No comments:
Post a Comment