Wednesday, June 17, 2026

Once you have the experience, no one speaks! | #vmctelugu #meditation #telugushorts

Once you have the experience, no one speaks! | #vmctelugu #meditation #telugushorts

Youtube Video URL:https://www.youtube.com/watch?v=pSUWAywmrBE



Transcript:
(00:00) హలో మై డియర్ ఫ్రెండ్స్ చాలామంది ధ్యానం గురించి ఏ అవగాహన లేనివాళ్ళు ధ్యానం చేయకూడదు ఈ వయసులో చేయకూడదు ధ్యానం కొంతసేపు చేస్తే చాలు ఐదు నిమిషాలే చెయ్యాలి గురు ముందర ఉండి గురు సమక్షంలో చేయాలి లేకపోతే చేయకూడదు ఎక్కువసేపు చేస్తే పిచ్చి వచ్చేస్తది అలా చాలా విషయాలు అబద్ధపు అంటే మిస్అండర్స్టాండింగ్ వాళ్ళది స్ప్రెడ్ చేస్తూ ఉంటారు.
(00:23) ఎందుకో తెలుసా వాళ్ళకి ధ్యానం అనేది అనుభవంలోకి రాలేదు. ఎప్పుడు ఆగిపోతాయో తెలుసా వాళ్ళు ఎప్పుడైతే ధ్యానంలోకి ప్రవేశిస్తారో ఆ మనో శూన్య స్థితి అనే ఆలోచన రహీత స్థితిలో ఆ అనంతమైన శక్తి ఎప్పుడైతే వాళ్ళలోకి ప్రవేశిస్తారో ఆ దివ్యమైన మహాబోధంలో శూన్యమైన దివ్యమైన బోధంలో దాన్ని వాళ్ళ అనుభూతి చెందేటప్పుడు వాళ్ళ మాటలు ఆగిపోతాయి.
(00:48) ఇప్పుడు చూడండి ఇది కేరళాలో మా ఇంటి పక్కన ఉన్న గుడిలో ఉన్న పెద్ద పెద్ద కొళం ఇది అంటే పాండ్స్ ఇందులో ఎంతో లోతు ఉంది ఎన్నో పెద్ద పెద్ద చేపలు ఉన్నాయి పాములు ఉన్నాయి లోపలికి దిగిపోతే మట్టి ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ అందుకే ఈత తెలియని వాడు ఏం చెప్తాడు దిగకూడదమ్మా దిగితే చచ్చిపోతారు ఊపిరి ఆడదు అని ఎన్నో లేకపోతే పాములు కరుస్తాయి లేకపోతే చేపలు ఉంటాయి అని ఎన్నో రకాలు చెప్తారు కదా కానీ ఒక్కసారి ఆ వ్యక్తి ఈత నేర్చుకుంటే అంటే ఎంతో గొప్పగా ఈత ఎంత లోతు ఉందో ఇది కానీ మనం ఎంతో గొప్పగా ఈత కొట్టొచ్చు ఎందుకంటే దాని లోపల ఏమున్నా మనకి తెలుసు నాకు తెలుసు నేను ఈత ఈత ఈత కొట్టగలను నా ప్రాణం
(01:30) కోల్పోవు ఏది కూడా నన్ను బాధించదు ఎందుకంటే నాకు ఈత వచ్చు అలాగే ధ్యానంలోకి పరిపూర్ణంగా దిగిపోతే ధ్యానంలో మనసుకి పరిపూర్ణంగా విశ్రాంతి ఇవ్వడం నేర్చుకుంటే ప్రాణశక్తి మీలో అపారంగా ఎక్కువైపోతది మీ లోపల మీ ఆలోచనలో మీ దృక్పదాల్లో మీ మాటతీరులో మీ యొక్క జీవితంలో మీ ఒంట్లో ఇంట్లో అన్ని గొప్ప గొప్ప మార్పు వచ్చిన తర్వాత మిమ్మల్ని ఎవ్వరైనా తప్పుతోవ పట్టించగలరా సో అందుకని ఈ అనుభవజ్ఞానం అస్సలు అసేమిరా అనుభవజ్ఞానం లేని వాళ్ళు ఎన్నో రకాలు మిమ్మల్ని భయపడతారు అలాంటప్పుడు మీరు అనుకో మీరు ఏమ అనుకోవాలంటే వాళ్ళ పట్ల ఈ ఇతనికి సరైన ధ్యాన అనుభవం లేదు ఇతను సరైన ధ్యానం అనేది
(02:15) చేయలేదు ఆ ధ్యానం అనే స్థితిలోకి ఈయన ఈ జన్మలో ప్రవేశించడానికి కూడా సంసిద్ధంగా లేదు అలాంటప్పుడు ఇతని మాటలు నేను వినకూడదు అని మీరు తెలుసుకోవాలి ధ్యానం గురించి తెలిసే ఒక వ్యక్తి గొప్పగా ధ్యానం చేయమ్మా ఇంట్లో కూర్చొని హ్యాపీగా ఉండు ఎంతసేపు నువ్వు మనసుకి విశ్రాంతిని ఇవ్వగలదో అంతసేపు నువ్వు ఆ ధ్యానంలో శూన్యంలో ఉండిపో నీ జీవితం ఎంత గొప్పగా ఉంటుందో చేస్తూనే ఉండు సమయం దొరికేటప్పుడల్లా ధ్యానం చేయు అని చెప్తూ ఉంటారు.
(02:45) అర్థమైందా ఏదైనా అందులో దిగినంత వరకే అది తెలుసుకున్నంత వరకే అప్పుడు నోరు మూసుకుపోతది ఈ భయాలన్నీ అనుభవజ్ఞానం వచ్చినంతవరకే సరేనా థాంక్యూ

No comments:

Post a Comment