Monday, June 15, 2026

నాసా శాస్త్రవేత్తలనే భయపెట్టిన తిరుమల రహస్యాలు! 😱 | Tirumala Mystery That Shocked NASA Scientists!

నాసా శాస్త్రవేత్తలనే భయపెట్టిన తిరుమల రహస్యాలు! 😱 | Tirumala Mystery That Shocked NASA Scientists!

Author Name:Voice of MAHEEDHAR

Youtube Channel Url:https://www.youtube.com/@VoiceOfMaheedhar

Youtube Video URL:https://www.youtube.com/watch?v=o0-Lc9pbyA4



Transcript:
(00:01) నమస్తే వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ మహీధర్ ఈ అనంతమైన విశ్వంలో మనిషి మేధస్సుకు [సంగీతం] సైన్స్ కు అంతుజిక్కని రహస్యాలు ఎన్నో ఉన్నాయి. మనం ఎంత టెక్నాలజీ సాధించినా సాటిలైట్లతో గ్రహాంతరాలను శోధిస్తున్న [సంగీతం] మన కళ్ళ ముందే మన భూమి మీదే సమాధానం దొరకని మహాద్భుతాలు ఎన్నో దాగి [సంగీతం] ఉన్నాయి. అందులో ఒకటి సాక్షాత్తు వైకుంఠనాథుడు కొలువైన తిరుమల క్షేత్రం.
(00:30) ఏడుకొండల వాడి మహిమ కేవలం భక్తుల విశ్వాసమా లేక అడుగడుగున సైన్స్ కు [సంగీతం] సవాలు విసిరే ఒక కాస్మిక్ ఎనర్జీ సెంటరా ప్రపంచంలో అత్యంత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉన్న నాసా అంతరిక్ష పరిశోధన [సంగీతం] సంస్థను సైతం ఆశ్చర్యానికి ఒక రకమైన భయానికి గురిచేసిన తిరుమల రహస్యాలు ఏమిటి? శ్రీవారి విగ్రహం ఉష్ణోగ్రత ఎప్పుడు 110 డిగ్రీల ఫారెన్హీట్ ఎందుకు ఉంటుంది? [సంగీతం] పురాణాలు చెబుతున్న వైకుంఠం భౌగోళికంగా ఇక్కడే ఉందా? ఈరోజు మన ఛానల్లో సైన్స్ కు పురాణాలకు మధ్య ఉన్న అద్భుతమైన వారధిని తిరుమల రహస్యాలను ఆధారాలతో సహా డీకోడ్ చేద్దాము.
(01:11) వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోను చివరిదాకా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ ద్వారా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. వాయిస్ ఆఫ్ మహీధర్. శ్రీ వేంకటాచల మహాత్మయంలోని శ్లోకాలు శేషాచల కొండల నిర్మాణాన్ని ఆదిశేషుని యొక్క ఏడు పడగలతో పోలుస్తాయి. స్వామి వారు ఈ శేషతత్వం పైనే కొలువై ఉంటారు.
(01:41) దీని వెనుక ఉన్న కాస్మిక్ సైన్స్ [సంగీతం] ని వింటే నాసా శాస్త్రవేత్తలు సైతం ఎందుకు ఆశ్చర్య పోయారో మీకే [సంగీతం] అర్థంవుతుంది. ఆధునిక ఖగోళ శాస్త్రం ప్రకారం స్పేస్ లో ఉండే కొన్ని నక్షత్ర మండలాల అమెరిక భూమిపై ఉండే కొన్ని పవిత్ర క్షేత్రాల భౌగోళిక అమెరికతో ఖచ్చితంగా సరిపోరుతుంది. శేషాచలంలోని ఏడు కొండల వంపులు ఆకాశంలోని సప్తర్షి మండలం మరియు నవగ్రహాల అయస్కాంత రేఖల జంక్షన్ పాయింట్ కి సరిగ్గా సూటిగా ఉంటాయి.
(02:13) ఈ కొండల యొక్క భౌగోళిక ఆకారం ఒక భారీ రిసీవర్ యాంటెనాలా పనిచేస్తూ విశ్వంలో ఉండే సారాంశ శక్తిని తన వైపుకు ఆకర్షిస్తుంది. బహుశా అందుకే మన పూర్వీకులు వెంకటాచలాన్ని భూవైకుంఠం అన్నారు. ఎందుకంటే విశ్వంలోని అత్యున్నత శక్తి భూమిపై ల్యాండ్ అయ్యే ఏకైక కాస్మిక్ పోర్టల్ [సంగీతం] ఇది. తిరుమలలో స్వామి దర్శనం తర్వాత మనం ఖచ్చితంగా చూడాల్సిన ప్రదేశం శిలాతోరణం.
(02:40) ఇది సామాన్యమైన రాయి కాదు [సంగీతం] జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా మరియు ప్రపంచ భౌగోళిక శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం ఈ శిలాతోరణం వయస్సు సుమారు 250 కోట్ల [సంగీతం] సంవత్సరాలు మీకుొక విషయం తెలుసా? హిమాలయాల వయస్సు కేవలంఐదు కోట్ల సంవత్సరాలు అంటే హిమాలయాలు పుట్టకముందే డైనోసార్లు ఈ భూమి మీదకు రాకముందే ఈ శిలాతోరణం ఉంది.
(03:08) నాసా మరియు ఇతర అంతర్జాతీయ భూగర్భ శాస్త్రవేత్తలను భయపెట్టిన ఆశ్చర్యపరిచిన విషయం ఏమిటంటే ఈ రాయి యొక్క మూలాలు సాధారణ భూమి మీద దొరికే రాళ్లతో సరిపోలవు. కొన్ని సిద్ధాంతాల ప్రకారం చంద్రుడి మీద ఉండే శిలల లక్షణాలు ఈ శిలాతోరణంలో ఉన్నాయని అంటారు. శిలాతోరణం గురించి ఇంకా వివరంగా [సంగీతం] తెలుసుకోవాలంటే మనం గతంలో చేసిన శిలాతోరణం మరో గ్రహానికి వెళ్లే ద్వారమా అనే వీడియోని తప్పక చూడండి.
(03:40) వీడియో లింక్ ఐ కార్డ్స్ [సంగీతం] లో పొందుపరుస్తున్నాను. వరాహ పురాణం ప్రథమ భాగంలో ఒక అద్భుతమైన ప్రస్తావన ఉంది. హిరణ్యాక్షుడిని వధించిన తరువాత భూదేవిని ఉద్ధరించిన వరాహ స్వామి ఈ శేషాచల పర్వతంపై కొలువు తీరారు. ఆ సమయంలో ఆయన శరీరం నుండి వెలువడిన తీవ్రమైన కాలాగ్ని ఈ కొండలలోని శిలలను పునీతం చేసిందని [సంగీతం] పురాణం చెబుతోంది. ఇప్పుడు దీని వెనుక ఉన్న సైంటిఫిక్ కోణాన్ని గమనించండి.
(04:10) [సంగీతం] జియాలజిస్ట్ల పరిశోధనల ప్రకారం తిరుమల కొండలలో దొరికే రాళ్లుు క్వాడ్జైట్ మరియు శేషాచలం గ్రనైట్ రకానికి చెందినవి. ఈ మెటమార్ఫిక్ రాక్స్ అంటే భూగర్భంలో విపరీతమైన వేడి మరియు ఒత్తిడి వల్ల తమ రూపాన్ని మార్చుకున్న శిలలు. [సంగీతం] వరాహ పురాణంలో చెప్పబడిన కాలాగ్ని అనే పదం భూగర్భ శాస్త్రంలో చెప్పబడే మాగ్మాటిక్ లేదా థర్మల్ యాక్టివిటీకి ప్రతిరూపం.
(04:37) ఈ విధమైన రసాయనిక మార్పుల వల్లే ఈ కొండలలో ఒక విలక్షణమైన పైజో ఎలక్ట్రిక్ గుణం ఏర్పడింది. అంటే ఈ రాళ్లపై ఒత్తిడి పడినప్పుడు ఇవి స్వల్పంగా విద్యుత్ అయస్కాంత తరంగాలను విడుదల చేస్తాయి. మన పురాణాలు దైవిక శక్తిగా చెప్పిన దానిని సైన్స్ ఇక్కడ జియోమాగ్నెటిక్ ఎనర్జీగా [సంగీతం] గుర్తిస్తోంది. ఇప్పుడు మన ప్రాచీన గ్రంథాలు ఏం చెబుతున్నాయో [సంగీతం] చూద్దాము.
(05:04) శ్రీ వేంకటాచల మహాత్మం మరియు వరాహ పురాణం ప్రకారం శ్రీ మహావిష్ణువు భూలోకానికి రావాలని నిర్ణయించుకున్నప్పుడు [సంగీతం] సాక్షాత్తు వైకుంఠం నుండి శేషాచలంగా మనం పిలుచుకునే క్రీడాద్రి అనే పర్వతాన్ని గరుత్మంతుడు భూమి మీదకు తీసుకొచ్చాడు. అంటే ఈ కొండలు భూమిపై పుట్టినవి [సంగీతం] కావు. నేరుగా వైకుంఠం నుండి తీసుకురాబడినవి. సైన్స్ [సంగీతం] చెబుతున్న 250 కోట్ల సంవత్సరాల నాటి పరగ్రహ శిలల సిద్ధాంతానికి మన పురాణాలు చెబుతున్న వైకుంఠ పర్వత సిద్ధాంతానికి ఎంత దగ్గర పోలిక ఉందో గమనించండి.
(05:40) [సంగీతం] శ్రీవారి గర్భగుడి ఆనంద నిలయం. ఇది ఒక అద్భుతమైన మాగ్నెటిక్ ఎనర్జీ ఓవర్టెక్స్ నాసా సాటిలైట్ ఇమేజింగ్ లో కూడా తిరుమల ప్రాంతం అత్యంత శక్తివంతమైన గురుత్వాకర్షణ మరియు అయస్కాంత క్షేత్రంగా రికార్డ్ అయిందని ఎన్నో ఆర్టికల్స్ చెబుతున్నాయి. [సంగీతం] అందుకే తిరుమలకొండల మీదుగా విమానాలు ఎగరడం నిషిద్ధం. తిరుమలకొండలను నో ఫ్లై జోన్ గా డిక్లేర్ చేశారు.
(06:09) [సంగీతం] ఇది కేవలం భద్రతా కారణాల వల్ల కాదు అక్కడి అయస్కాంత క్షేత్రం విమానాల నావిగేషన్ సిస్టమ్స్ ను దెబ్బదీస్తుందన్నది ఒక బలమైన వాదన. [సంగీతం] ఇందుకు ఉదాహరణగా 2009లో జరిగిన ఘోరమైన హెలికాప్టర్ ప్రమాదాన్ని తీసుకోవచ్చు. ఇక మూలవిరాట్ విషయానికి వస్తే మోడర్న్ కెమిస్ట్రీ కూడా తలవంచక తప్పదు. శ్రీవారి విగ్రహానికి ప్రతి గురువారం పచ్చ కర్పూరం పూస్తారు.
(06:37) సైన్స్ ప్రకారం పచ్చ కర్పూరంలో ఉండే కెమికల్ కాంపౌండ్స్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటాయంటే దానిని ఏ రాయి మీద పూసినా సరే కొన్ని రోజులలోనే ఆ రాయి పగుళ్ళచ్చి ముక్కలైపోతుంది. [సంగీతం] కానీ వందల ఏళ్లుుగా శ్రీవారికి పచ్చకర్పూరం పూస్తున్న విగ్రహం మీద చిన్న గీత కూడా పడలేదు. ఇది ఏ శిల [సంగీతం] ఇది ఎక్కడి నుండి వచ్చింది? సాక్షాత్తు శ్రీహరి వైకుంఠం నుంచి భూమికి దిగి వచ్చి స్వయంభువు శిలగా మారిన ఉదంతం గుర్తుంది కదా అంతేకాదు గర్భగుడిలో ఎలాంటి ఫ్యాన్లు ఏసీలో ఉండవు.
(07:16) చుట్టూ చల్లటి రాతిగోడలు [సంగీతం] అయినా సరే శ్రీవారి విగ్రహం ఎప్పుడూ 110 డిగ్రీల ఫారెన్హీట్ ఉష్ణోగ్రతను కలిగి ఉంటుంది. అభిషేకం సమయంలో స్వామి వారికి చెమటలు [సంగీతం] పడతాయి. పూజారులు పట్టు వస్త్రంతో ఆ చెమటను తుడుస్తారు. విగ్రహానికి చెమట పట్టడం ఏమిటి? ఒక శిల సజీవంగా ఉంటే తప్ప ఇది సాధ్యం కాదు. [సంగీతం] భవిష్యోత్తర పురాణంలోని శ్లోకాల ప్రకారం భృగు మహర్షి శాపం వల్ల భూలోకానికి వచ్చిన స్వామి శిలగా మారినప్పటికీ ఆయనలో ప్రాణశక్తి అలాగే ఉండిపోయింది.
(07:52) అందుకే ఆయనను సజీవ దైవంగా కలియుగ ప్రత్యక్ష దైవంగా పూజిస్తారు. [సంగీతం] వరాహ పురాణంలో ఒక ముఖ్యమైన ఘట్టం ఉంది. శ్రీనివాసుడు శిలారూపం దాల్చడానికి ముందు తాను కలియుగాంతం వరకు ఇక్కడే ఉండి భక్తులను రక్షిస్తానని ఈ శిల కేవలం జడపదార్థం కాదని సత్యసంధుడు అనే రాజుకు వివరించాడు. అంటే ఇది మనుష్యులు చెక్కిన విగ్రహం కాదు స్వయంభువు దీనిపై జరిగిన కొన్ని రహస్య శాస్త్రీయ పరీక్షల ఆధారంగా ఒక సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
(08:28) సాధారణంగా శిల్పాలు చెక్కే రాళ్లకు సజీవ లక్షణాలు ఉండవు. కానీ శ్రీవారి మూలవిరాటును స్కాన్ చేస్తున్నప్పుడు ఆ శిల లోపల మానవ శరీరంలో ఉండే నరాల వంటి సూక్ష్మమైన వాహికలు ఉన్నట్లు వాటి ద్వారా ఒక విధమైన ద్రవం అత్యంత నెమ్మదిగా ప్రవహిస్తున్నట్లు కొందరు పరిశోధకులు గుర్తించారు. [సంగీతం] అందుకే స్వామి వారికి పట్టు వస్త్రాలు అలంకరించినప్పుడు లేదా నివేదన చేసినప్పుడు ఆ విగ్రహంలో ఒక రకమైన ఆర్గానిక్ రెస్పాన్స్ కనిపిస్తుంది.
(08:59) సైన్స్ ఇంకా పూర్తిగా డీకోడ్ చేయలేని ఈ లివింగ్ స్టోన్ రహస్యాన్ని మన పురాణాలు ఎప్పుడో స్వయంభు సజీవమూర్తిగా [సంగీతం] ప్రకటించాయి. అందరికీ తెలిసిన ఇంకో మహాద్భుతం శ్రీవారి విగ్రహం వెనుక చెవి పెట్టి వింటే వినిపించే [సంగీతం] సముద్ర ఘోష ఏడుకొండల పైన సముద్ర మట్టానికి వేలాది అడుగుల ఎత్తులో ఉన్న గర్భగుడిలో సముద్రపు అలల శబ్దం ఎలా వస్తోంది? అకాస్టిక్ ఇంజనీర్లు సౌండ్ సైంటిస్ట్ులు దీని గురించి ఎన్నో విశ్లేషణలు చేశారు.
(09:30) గర్భగుడి నిర్మాణ శైలి వల్ల గాలి లోపలికి వచ్చి రీసౌండ్ వస్తోందని కొందరు అన్నారు. [సంగీతం] కానీ ఆ శబ్దం స్పష్టమైన ఓంకార నాదంతో కూడిన సముద్ర ఘోశాన్ని ఎందరో భక్తుల అచ్చకుల అనుభవం ఆగమ శాస్త్రాలు మరియు శ్రీమద్భాగవతం ప్రకారం శ్రీ మహావిష్ణువు నివాసం క్షీరసాగరం వైకుంఠనాథుడు స్వయంగా ఇక్కడ కొలువుదీరడంతో ఆ క్షీరసాగర ఘోష ఆయన వెంట ఎప్పుడూ ఉంటుందని స్కంద పురాణం వివరిస్తోంది.
(10:02) మరొక మిస్టరీ ఏడంతస్తుల విమాన వెంకటేశ్వరుడికి ప్రతిరోజు పూజలు అభిషేకాలు జరుగుతాయి. అయితే స్వామి వారికి సమర్పించే పాలు, నెయ్యి, పువ్వులు ఎక్కడి నుండి వస్తాయో తెలుసా? తిరుమలకు సుమారు 22 కిలోమీటర్ల దూరంలో ఒక రహస్య గ్రామం ఉంది. ఆ గ్రామంలోకి బయట వ్యక్తులకు అనుమతి లేదు. ఆ ఊరి వాళ్ళు ఎప్పుడూ బయటకు రారు. అక్కడి ప్రజలు అత్యంత పవిత్రమైన ఆచారాలతో స్వామి వారి కైంకర్యానికి కావలసిన వస్తువులను పంపిస్తారు.
(10:37) గూగు మాప్స్ లో గాని ఆధునిక సాటిలైట్ వ్యవస్థలలో గాని ఆ గ్రామం యొక్క పూర్తి వివరాలు ఎవరికీ దొరకవు. ఒక ఆధునిక యుగంలో ఒక గ్రామం పూర్తిగా బయట ప్రపంచానికి తెలియకుండా ఉండటం సాధ్యమేనా? శ్రీ వెంకటాచల మహాత్మయం ప్రకారం తిరుమలలోని స్వామి పుష్కరిణి సాధారణమైన చెరువు కాదు ఇది వైకుంఠంలోని ముక్కోటి తీర్థాల సారం సాక్షాత్తు గరుత్మంతుడు భగవంతుని ఆజ్ఞ మేరకు వైకుంఠం నుండి ఈ పుష్కరిణిని ఇక్కడికి తెచ్చాడని గ్రంథాలు స్పష్టం చేస్తున్నాయి.
(11:12) ప్రతిరోజు ముక్కోటి దేవతలు ఇందులో స్నానం ఆచరిస్తారని నమ్మకం. సరే సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది వేలాది మంది భక్తులు ప్రతిరోజు స్నానాలు చేస్తున్న ఈ పుష్కరిణి నీరు ఎప్పుడూ కలుషితం కాదు ఎలాంటి దుర్వాసన రాదు. నాసా పర్యావరణ శాస్త్రవేత్తలు మరియు భారతీయ జల విశ్లేషకులు ఈ నీటిని పరీక్షించినప్పుడు ఒక ఆశ్చర్యకరమైన విషయం బయటపడింది.
(11:40) శేషాచల అడవులలో లభించే కొన్ని వందల రకాల అరుదైన మూలికల వేర్ల గుండా ప్రవహిస్తూ ఈ నీరు పుష్కరిణిలోకి చేరుతుంది. అంతేకాదు ఈ కొండలలో ఉండే గంధక మరియు రాగి ఖనిజ లవణాలు ఈ నీటిలో సహజంగానే కలిసిపోతాయి. దీనివల్ల ఈ నీటికి అద్భుతమైన యాంటీ బ్యాక్టీరియల్ మరియు ఇన్ఫెక్షన్లను నయం చేసే గుణం లభించింది. పురాణాలు పాప వినాశనం అని పిలిచిన ఈ తీర్థాన్ని సైన్స్ ఒక నాచురల్ హీలింగ్ ఎలక్సర్ గా ల్యాబ్లలో నిరూపించింది.
(12:12) [సంగీతం] ఇదంతా ఒక ఎత్త అయితే సైన్స్ కి ఏమాత్రం అంతు చెక్కని మరో అద్భుతం ఉంది. గురువారం నాడు స్వామి వారికి అభిషేకం చేసిన తర్వాత వాడిన పూలమాలలను పవిత్ర జలాలను గర్భగుడి వెనుక కటిక చీకటిలో ఉండే ప్రదేశంలో ఉన్న ఒక జలపాతంలోకి వదిలేస్తారు. [సంగీతం] ఆ పూలు ఎక్కడికి వెళ్తాయో తెలుసా? తిరుమలకు సుమారు 36 కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీకాళహస్తికి దగ్గరలోని ఏర్పేడు వద్ద ఉన్న జలపాతంలో ఆ పూలు బయటకు వస్తాయి.
(12:46) అంటే గర్భగుడి క్రింది నుండి ఏదో ఒక రహస్య అంతర్గత జలమార్గం శ్రీకాళహస్తికి కనెక్ట్ అయి ఉందన్నమాట. భౌగోళికంగా ఇంత ఖచ్చితమైన అండర్గ్రౌండ్ టనెల్ సిస్టం లక్షల ఏళ్ల క్రితం ఎలా ఏర్పడింది? నాసా శాస్త్రవేత్తలు మరియు జియాలజిస్టులు ఇలాంటి నాచురల్ ఆక్విఫర్స్ గురించి అధ్యయనం చేస్తున్నప్పుడు తిరుమల కొండల క్రింద ఉన్న కనెక్టివిటీ వారిని విస్మయానికి గురి చేసింది.
(13:13) చూశారు కదా మనం సైన్స్ అని టెక్నాలజీ అని ఈరోజు ఏవైతే మాట్లాడుకుంటున్నామో వాటికి కొన్ని లక్షల ఏళ్ల క్రితమే మన సనాతన ధర్మం మన ఋషులు స్పష్టమైన ఆధారాలు ఇచ్చారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్లు ఈ సృష్టి మొత్తం ఒక శక్తి చుట్టూ తిరుగుతోంది. ఆ అనంతమైన శక్తికి నిలువెత్తు రూపమే తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి నాసా శాస్త్రవేత్తలు సైతం తమ ఆధునిక యంత్రాలతో కొలవలేని అనంతమైన కాస్మిక్ ఎనర్జీ తిరుమల గర్భగుడిలో ఉంది.
(13:48) అది కేవలం ఒక విగ్రహం కాదు ఒక లైవ్ పవర్ హౌస్ విశ్వంలోని సకల శక్తులు కేంద్రీకృతమైన ప్రదేశం అందుకే కట్టెలతో నడిచే కాలం నుండి కంప్యూటర్లతో నడిచే కాలం వరకు ఎంత టెక్నాలజీ వచ్చినా ఆ ఏడుకొండల వాడి ముందు ప్రతి ఒక్కరూ తలవంచాల్సిందే. [సంగీతం] ఇది ఈనాటి మన వీడియో తిరుమల గురించి శ్రీవారి రహస్యాల గురించి మీకు తెలిసిన లేదా మీరు అనుభవించిన ఏదైనా అద్భుతం ఉంటే క్రింద కామెంట్స్ లో పంచుకోండి.
(14:20) [సంగీతం] ఈ వీడియో మీకు నచ్చినట్లైతే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. మన సనాతన ధర్మంలోని ఇలాంటి మరెన్నో అద్భుతమైన శాస్త్రీయమైన రహస్యాలను తెలుసుకోవడానికి మన వాయిస్ ఆఫ్ మహీధర్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అవకాశం ఉన్నవారు వీడియోని హైప్ చేస్తారని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.
(14:48) అంతవరకు సెలవు ఓం నమో వెంకటేశాయ మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకూడదు అనుకుంటే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ [సంగీతం] చేసుకోండి. అలాగే వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. [సంగీతం] మీకు తెలిసిన తెలుసుకోదరిచిన విషయాలను క్రింద కామెంట్ బాక్స్ లో తప్పక తెలియజేయండి. వీడియో క్రింద డిస్క్రిప్షన్ లో పొందుపరిచిన మన సోషల్ మీడియా లింక్స్ కూడా ఫాలో అవుతారని ఆశిస్తున్నాను.

No comments:

Post a Comment