Monday, June 15, 2026

ఒక దగ్గర వంద విషయాలు చెప్తుంటే, అందులో నాకు 99 తెలిసినవి, ఒకటి తెలియనిది కొత్త విషయం అయితే, ఆ ఒక్క విషయం కోసం వెళ్లి తెలిసిన విషయాలు కూడా ఓపికతో వింటూ తెలియనిది అయిన ఒక్క విషయం తెలుసుకుంటాను

Source - 
 http://youtube.com/post/UgkxY_KXBuHxYXnsMY_JqJ7goBGsuHfEQJxg?si=BTxMiatpw3iHBOkC

No comments:

Post a Comment