Sunday, August 9, 2026

PCOD vs PCOS vs PMOS.. ఈ మూడింటి మధ్య అసలు తేడా ఏంటి? || Women Must Know This! || Dr. Tejaswi

PCOD vs PCOS vs PMOS.. ఈ మూడింటి మధ్య అసలు తేడా ఏంటి? || Women Must Know This! || Dr. Tejaswi

Author Name:BRK Doctors

Youtube Channel Url:https://www.youtube.com/@BRKDoctors1

Youtube Video URL:https://www.youtube.com/watch?v=OEM605pMm2A



Transcript:
(00:02) నమస్తే వెల్కమ్ టు బిఆర్కే హెల్త్ నేను దేవిక ఇప్పుడు మనతో పాటు ఉన్నారు డాక్టర్ తేజస్వి ఫిలికస్ హోమియోపతీ మేడం అయితే మనతో పాటు ఉన్నారు స్టూడియోలో ఇప్పుడు మేడం ని అడిగి మనకున్న డౌట్స్ అన్నీ కూడా క్లియర్ చేసుకుందాం. నమస్తే మేడం నమస్తే మేడం మనం అంటే నార్మల్ గా వినే పేర్లు పిసిఓడి పిసిఓఎస్ ఇది రెగ్యులర్ గా వింటుంటాం.
(00:22) సో ఈ మధ్యన రీసెంట్ గా పిఎంఓఎస్ అని చెప్పేసి ఈ వర్డ్ ఎక్కువ వింటున్నాం. అసలు అది అంటే ఏంటి మేడం అది ఎందుకు వస్తది అసలు? పిసిఓడి కి పిసిఓఎస్ కి పిఎం ఓఎస్ కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి అన్ని ఒక మాోడిఫైడ్ టర్మ్ అన్నమాట అంటే ఓల్డ్ డేస్ లో పిసిఓడి అనేవాళ్ళం దాని తర్వాత ఒక 510 ఇయర్స్ తర్వాత అంటే అడ్వాన్స్ టెక్నాలజీ ప్రకారం పిసిఓఎస్ అనేవాళ్ళం.
(00:40) ఇప్పుడు ఆ పిసిఓఎస్ ని పిఎంఓఎస్ గా మాోడిఫై చేసాం అంటే పాలీ ఎండోక్రైన్ మెటబాలిక్ ఒవేరియన్ సిండ్రోమ్ అన్నమాట. పిసిఓడి అనుకోండి ఓన్లీ ఓవరీస్ కి సంబంధించిన డిసీజ్ మాత్రమే కన్సిడర్ చేసేవాళ్ళు ఇంతకుముందు. దానికి పిసిఎస్ కి ఎందుకు మాడిఫై చేసామ అంటే ఇదఒక ఓవరీస్ కి మాత్రమే కాదు ఇదఒక సిండ్రోమ్ అన్నమాట ఒక గ్రూప్ ఆఫ్ సింటమ్స్ ఉంటాయి అని చెప్పేసి పిసిఓఎస్ కి అనేవాళ్ళు ఇప్పుడు పిఎంఓఎస్ ని ఎందుకు చేశారంటే పిఎంఓఎస్ అంటే మెటబాలిక్ సిండ్రోమ్ కదా అంటే ఇది ఓన్లీ ఫిమేల్ రిప్రొడక్టివ్ సిస్టం కే కాదు ఇతర ఆర్గాన్స్ ఓన్లీ మెటబాలిజం అన్నిటికి అఫెక్ట్ చేస్తుంది. అందుకనే దీన్ని పాలీ
(01:12) ఎండోక్రైన్ అంటే హార్మోన్ రిలేటెడ్ మెటబాలిక్ అంటే బడు జరిగే ఫంక్షన్స్ రిలేటెడ్ ఇంకా దాంతో పాటు ఓవరీస్ కి ఇంకా ఇతర సింటమ్స్ అన్నీ కన్సిడర్ చేసి పిఎంఓఎస్ కి కన్సిడర్ చేస్తున్నారు. అంటే పాలీ ఎండోక్రిన్ మెటబాలిక్ ఓవేరియన్ సిండ్రోమ్ కిందకి వస్తుంది. ఓకే డిఫరెన్స్ ఏం లేదు పిసిఓఎస్ లాగే ఇది కూడా కాకపోతే కొన్ని సింటమ్స్ ఎక్స్ట్రా యాడ్ అయినాయి.
(01:32) అంటే మెటబాలి ఓవరాల్ బాడీని ట్రీట్ చేస్తాం పిసిఓఎస్ అంటే అనే విధంగా జరిగింది. ఇది ఎందుకు వస్తుందిఅని చెప్పాలంటే నార్మల్ గా పిసిఓడి పిసిఓస్ ఏమనేవాళ్ళం మామూలుగా హార్మోనల్ ఇంబాలెన్స్ లైఫ్ స్టైల్ డిసార్డర్ అని చెప్పేవాళ్ళం కానీ ఈ పిఎంఓఎస్ అనేది ఒక ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల డెవలప్ అవుతుంది. ఒక 100 మంది ఫీమేల్ కేసెస్ చేసామ అనుకోండి ఆ 100 మందిలో ఆల్మోస్ట్ 70 ట 80% మెంబర్స్ కి పిఎంఓఎస్ కామన్ గా ఉంటది.
(01:53) ప్రెసెంట్ ఉన్న డేస్ లో ఎందుకంటే మనం తినే లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ వల్లనే మనం తినే ఫుడ్ ద్వారా లేదంటే మనం లీడ్ చేసే లైఫ్ సైకిల్స్ వల్లనే ఆ పిఎంఓసిన్ కాస్ అవుతుంది అంటే గ్రూప్ ఆఫ్ సింటమ్స్ డెవలప్ అవుతుంది. అంటే హార్మోనల్ ఇంబాలెన్స్ ఎండోక్రైన్ ద్వారా హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అవుతుంది. బాడీలో ఫంక్షన్స్ డిలే అవ్వడం అంటే సరిగ్గా ఫంక్షన్ చేయకపోవడం దాంతో పాటు అండాశయం ప్రాబ్లమ్స్ కానీ లేదంటే ఇతర స్కిన్ కానీ హెయిర్ ప్రాబ్లమ్స్ హార్మోన్స్ ఇవన్నీ రిలేట్ అయి ఉంటాయి.
(02:18) ఓకే సేమ్ పిసిఓఎస్ సింటమ్స్ లాగే ఉంటాయి కూడా పిసిఓ లో ఏవైతే హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంటుందో యక్నీ రావడం కానీ హెయిర్ ఫాల్ రావడం లేదంటే ఫేస్ పైన ఎక్సెసివ్ గా హెయిర్ గ్రోత్ అవ్వడం ఇదే ఇవన్నీ కూడా పిఎంస్ లో కూడా చూస్తుంటాం. అంటే సేమ్ నథింగ్ బట్ సిమిలర్ టర్మే ఇది కూడా ఇంకా ఇది కామన్ ఏజ్ గ్రూప్ వచ్చేసి ఏ ఏజ్ అయినా రావచ్చు.
(02:36) సపోజ్ చిన్న పిల్లల్లో కానివ్వండి చిన్న పిల్లలు అంటే అప్ టు మెనార్కీ తర్వాత ఫస్ట్ మెసేజ్ తర్వాత నుంచి ఓకే వాళ్ళలో కానీ లేదంటే మిడిల్ ఏజ్ లో 20 ట 30 ఇయర్స్ ఉన్నవాళ్ళు అడ్వాన్స్ ఏజ్ 35 ప్లస్ ఉన్న వాళ్ళలో కూడా ఎప్పుడైనా రావచ్చు అంటే మెయిన్ గా మనం లైఫ్ స్టైల్స్ వల్లనే కాస్ అవుతుంది కాబట్టి ఏజ్ తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరిలో కామన్ గా చూస్తుంటాం.
(02:56) సింటమ్స్ ఏమున్నాయి అంటే పిసిఎస్ ఉన్న వాళ్ళకి ఏం సింటమ్స్ ఉంటాయి మామూలుగా పీరియడ్స్ ఇర్రెగ్యులర్ గా ఉంటాయి. సేమ్ పిఎంఓసిస్ లో కూడా అంతే. ఇది ఒకటే డిసీజే కాపోతే టర్మినాలజీ మారింది అంతే ఓకే వీళ్ళకి పీరియడ్స్ డిలే అవుతుంటాయి. కొంతమందికి పీరియడ్స్ రెగ్యులర్ గా వచ్చా కూడా ఎగ్ రిలీజ్ అవ్వదు. అందరూ ఏమనుకుంటారు మనం ఎంతసేపు పీరియడ్స్ పైన కాన్సంట్రేట్ చేస్తాం.
(03:14) ప్రీవియస్ వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా వాళ్ళకి ఏమవుతారు వాళ్ళకి ఆ ప్రాబ్లమ్స్ తో సొల్యూషన్ అవసరం లేదు. పీరియడ్స్ రెగ్యులర్ గా కావాలంతే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక 35 ప్లస్ 30 ఇయర్స్ ఉన్న ఒక లేడీ. రీసెంట్ గా మాకు హాస్పిటల్ కి వచ్చారు. ఆమె ఏం చెప్పా ఆమెక ఒక బాబు ఆల్రెడీ ఉన్నారు. సెకండ్ టెక్నీస్ కోసం ట్రై చేస్తున్నారు. కానీ ఆమెకి ఏంటి పిసివ్ స్టార్ట్ అయింది అన్నమాట అప్పటికి ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆమె ఏంటి పీరియడ్స్ సరిగ్గా రాలేదు పీరియడ్స్ సరిగ్గా రాలేదు అనుకొని పీరియడ్స్ కోసం టాబ్లెట్స్ యూస్ చేస్తుండేవారు అంటే హార్మోన్ టాబ్లెట్స్
(03:42) యూస్ చేసింది. ఆ హార్మోన్ టాబ్లెట్ ఒక త్రీ ఫోర్ మంత్స్ యూస్ చేశారు. ఫిఫ్త్ సిక్స్ మంత్స్ నుంచి ఆమెకి సైకిల్ సెగ్యులర్ గా వస్తున్నాయి. ఆమె ఏమనుకుంది సైకిల్ సెగ్యులర్ గా వస్తున్నాయి కదా నాకు పీసి వయస్ తగ్గిపోయింది ఇంకేం ప్రాబ్లం లేదు అని ఫీల్ అయిపోయింది ఆమె. అంటే ఎంతసేపు చూసి సైకిల్స్ పైన చూస్తాం. పీరియడ్స్ రెగ్యులరా కదా పీరియడ్స్ రెగ్యులరా కాదా అని చెప్పేసి కొన్ని రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నా కూడా ఎగ్ రిలీజ్ అవ్వదు.
(04:02) అది మర్చిపోవడం జరిగింది. సో ఆమె సెకండ్ ట్రైన్ కోసం ఎంత ట్రై చేస్తానో ఇంక ప్రెగ్నెన్సీ డిఫికల్ట్ గా ఉంటది ఎందుకంటే సైకిల్స్ రెగ్యులర్ గా ఉన్న అవి యండీ సైకిల్స్ అంటాం. ఎగ్ రిలీజ్ అవ్వని సైకిల్స్ అంటాం. ఉ కొంతమంది డౌట్ రావచ్చు ఎగ్ కి సైకిల్స్ కి ఏం సంబంధం అంటే సంబంధం ఉంటది కదా సైకిల్స్ ఉన్నాయ అంటే ఎగ్ కరెక్ట్ గా రిలీజ్ అవ్వాల్సిందే కదా అని చెప్పేసి దీనికి ఎలాంటి సంబంధం లేదండి ఎగ్ రిలీజ్ అయినా రిలీజ్ అవ్వకపోయినా కూడా హార్మోన్స్ ద్వారా ఆ ఎండోమెట్రియం షెడ్ అయిపోతుంది.
(04:27) దాని ద్వారానే పీరియడ్స్ వస్తూ ఉంటాయి. అందుకనే సైకిల్స్ పరంగా కాదు సైకిల్స్ లో ఎగ్ రిలీజ్ అవుతుందా లేదా లేదంటే ఇంకా సింటమ్స్ ఏమైనా ఉన్నాయా స్కాన్ చేయడం మంచిది. ఆమె మా దగ్గరికి వచ్చే ఆమెకి ఏం చేసాం స్కాన్ సజెస్ట్ చేసాం. ఆ స్కాన్ రిపోర్ట్ లో ఏమవచ్చింది రైట్ లెఫ్ట్ రెండు ఓవరీస్ లో ఆమెకి ఫాలిక్యూల్స్ డెవలప్ అయినాయి అంటే పాలిసిస్టిక్ ఓవరన్ సిండ్రోమ్ లాగా ఫామ్ అయిపోయినాయి.
(04:48) ఇంకా దాంతో పాటు ఆమెకి సడన్ గా వెయిట్ గెయినింగ్ కానీ హార్మోనల్ ఇంబాలెన్స్ అంటే హెయిర్ ఫాల్ స్ట్రెస్ ఇవన్నీ ఎక్కువ ఉన్నాయి. ఎందు ఆమె అడిగా మీకు లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి అంటే మార్నింగ్ 10 9:00 కి అలా లేస్తారంట దాని తర్వాత ఫిజికల్ యాక్టివిటీ ఏది లేదు. స్ట్రెస్ లో వర్క్ కి వెళ్తారు వర్క్ చేసుకొని వస్తారు నైట్ మళ్ళీ లేట్ నైట్ లో పడుకుంటారు ప్రాపర్ స్లీప్ సైకిల్స్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఏది రెగ్యులర్ గా లేవు.
(05:09) అంటే ఆమె అడిగారు నాకు ఆల్రెడీ ఫస్ట్ బేబీ ఉన్నారు కదా సెకండ్ బేబీకి ఇలా అవుతుంది ఇలా అంటే ప్రీవియస్లీ అది అప్పుడు హార్మోన్స్ రెగ్యులర్ గా ఉండొచ్చు బాడీ ఫంక్షన్ నార్మల్ గా ఉండొచ్చు. బట్ ఆఫ్టర్ డెలివరీ తర్వాత ఆమెకి హార్మోనల్ ఇంబాలెన్స్ స్టార్ట్ అయ్యి పీరియడ్స్ డిలే అవ్వడం లేదంటే ఆ పీరియడ్ సైక్లో చేంజెస్ రావడం అనేటివి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి.
(05:28) ఉమ్ ఇది ఫస్ట్ నుంచి లేదు కదా మధ్యలోనే వచ్చింది అనేది ఉండదన్నమాట ఎప్పుడైనా రావచ్చు పిఎంఓఎస్ అనేది. సో ఇలా దాంతో పాటు వాళ్ళకి కడుపు ఉబ్బరంగా అనిపించడం కానీ ఎక్కువగా ఫుడ్ క్రేవింగ్స్ రావడం మిడ్నైట్ క్రేవింగ్స్ అంటుంటాం. ఆ టైం లో ఏం చేస్తా జంక్ ఫుడ్ తినాలనిపిస్తూ ఉంటుంది. అవును ఆ ఫ్రైడ్ చికెన్స్ అనేటివి లేదంటే నార్మల్ గా ఫ్రైడ్ ఐటమ్స్ కేక్స్ పిజ్జా పేస్టీస్ ఇవన్నీ తినాలనిపిస్తూ ఉంటుంది.
(05:54) ఇవన్నీ మెయిన్ గా హార్మోనల్ ఇంబాలెన్స్ వల్లే ఉంటది. దాంతో పాటు యక్నీ కానీ హెయిర్ ఫాల్ ఇవన్నీ కామన్ గా ఉంటాయి. ఇంకా వాళ్ళకి వాళ్ళకి డైజెస్టివ్ సిస్టం స్లో అయిపోతుంది మెటబాలిక్ ఫంక్షన్ స్లో అయిపోతూ ఉంటాయి చలికి తట్టుకోలేకపోవడం కానివ్వండి లేదంటే ఫాస్ట్ గా రన్నింగ్ చేయలేకపోవడం అంటే వెన్ కంపేర్ టు సేమ్ ఏజ్ రూపాలతో చూసినప్పటికి వీళ్ళ బాడీ ఫంక్షన్ స్లో అయిపోతుంది.
(06:13) ఎందుకంటే హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల దీని వల్లనే ఉంటదిన్నమాట. దీన్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చు. హోమియోపతీలో మంచి మెడిసిన్స్ ఉన్నాయి ఏదైతే పిసిఎస్ కానీ పిఎంఓఎస్ ఇవన్నీ కూడా కరెక్ట్ టైం లో మనం క్యూర్ చేసుకోవచ్చు. ఓకే ఇందాక చెప్పిన కేస్ విధంగానే ఆమెకి స్కాన్ చేసి ఆ ఫాలికల్స్ అన్ని ఉన్నాయని తెలిసింది. ఆమెకే ట్రీట్మెంట్ ఇచ్చాం.
(06:32) ఫస్ట్ త్రీ మంత్స్ కి మెడిసిన్స్ ఇచ్చాం. ఈ త్రీ మంత్స్ లో ఆమెకి ఆ పీరియడ్స్ రెగ్యులర్ అయ్యి ఎగ్ రిలీజ్ అయ్యేలాగా కరెక్ట్ టైం కి ఉండేలాగా చూసాం. ఓకే దాంతో పాటు ఆమెకుఉన్న సింటమ్స్ కానీ వెయిట్ గెయిన్ కానీ హార్మోనల్ ప్రాబ్లమ్స్ యక్నీ హెయిర్ ఫాల్ ఇవన్నీ స్లోగా కంట్రోల్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఆఫ్టర్ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ స్కాన్ సజెస్ట్ చేసాం.
(06:50) ఓకే ఈ త్రీ మంత్స్ తర్వాత ఏమైంది ఆమెకి ఆ ఫాలికల్ సైజ్ నెంబర్ అనేది తగ్గిపోయింది. ఓకే ఒక రైట్ చైన్ మాత్రం హెల్దీ ఓవరీ ఫామ్ అయింది. సెకండ్ సైడ్ లెఫ్ట్ సైడ్ లో మాత్రం కొన్ని ఫాలికల్స్ ఉన్నాయి. నెక్స్ట్ త్రీ మంత్స్ మళ్ళీ కంటిన్యూ చేయమని చెప్పాం. సో ఓవరాల్ గా వితన్ ఓవరాల్ గా విత ఇన్ సిక్స్ మంత్స్ లోనే ఆమెకున్న పిసిఓఎస్ కానీ పిఎంఓఎస్ అనే ప్రాబ్లం కంప్లీట్ గా క్యూర్ అయిపోవడం జరిగింది.
(07:10) ఓకే సో దీని ద్వారా ఆమెకి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ నాచురల్ గా ఫామ్ అయ్యేలాగా ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది. అందరూ పిఎంఓఎస్ కానీ పిసిఓ అంటే అసలు క్యూర్ అవ్వదు ఇది లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూస్ చేస్తూనే ఉండాలి హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేయాలి అనుకుంటారు. బట్ హోమియోపతీత లాంటివి ఏది ఉండదండి హోమియోపతీలో మనం ఈ పిఎంఓఎస్ ని కంట్రోల్ చేసుకోవచ్చు. ఐ మీన్ క్యూర్ చేసుకోవచ్చు.
(07:29) మళ్ళీ మళ్ళీ రాకుండా హెల్దీ లైఫ్ స్టైల్ మెటీరియల్స్ అడ్వైస్ చేయడం దాంతో పాటు వాళ్ళకున్న మెడిసిన్ కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చి విత ఇన్ కరెక్ట్ స్పాన్ లోనే ఆ పిఎంఓఎస్ సింటమ్స్ తగ్గించేలాగా మెడిసిన్స్ ఇవ్వడం జరిగింది. రైట్ సో చూసారు కదండీ చాలా మంది ఈ మధ్యకాలంలో పిఎంఓఎస్ అని చెప్పేసి ఎక్కువ వింటున్నాము.
(07:46) సో దానికి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అంటే చాలా మంది ఎక్కడ చూసినా కూడా అంటే దానికి ట్రీట్మెంట్ లేదని చెప్పేసి భయపడడం అదని ఉంటది. సో అట్లా కాకుండా ఫిడికస్ హోమియోపతీ లో మంచి ట్రీట్మెంట్ ఉంది. ఇంతకుముందు పేషెంట్ కూడా వచ్చారంట వాళ్ళకి కూడా క్యూర్ అయిందంట. సో చూశారు కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే మేడం ని కాంటాక్ట్ అవితే మీకు కావాల్సిన డీటెయిల్స్ అన్నీ కూడా చెప్తారు థాంక్యూ మమ్

No comments:

Post a Comment