Sunday, August 9, 2026

8 Personal Care Products You Can Stop Buying | Simplify Now

8 Personal Care Products You Can Stop Buying | Simplify Now

Author Name:Simplify Now

Youtube Channel Url:https://www.youtube.com/@TheSimplifyNow

Youtube Video URL:https://www.youtube.com/watch?v=x-Do4zD5rGg



Transcript:
(00:00) పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అనింటే మనము మన ఇంట్లోకి ప్రతి నెల కొనే ప్రొడక్ట్స్ కానీ ఒకసారి ఆలోచించండి ఆ ప్రొడక్ట్స్ అన్నీ కూడా నిజంగా మనకి అవసరమా లేక అడ్వర్టైస్మెంట్స్ చూసి అవన్నీ మనం రెగ్యులర్ గా యూస్ చేయాల్సిందే అని నమ్ముతున్నామా అని ఈ వీడియోలో నేను ఒక ఎనిమిది పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ మనకి ఉపయోగపడని వాటి గురించి చెప్తున్నాను మనం స్కిప్ చేయొచ్చు చేసినా కూడా మన రెగ్యులర్ లైఫ్ లో ఎలాంటి డిఫికల్టీ రాదు ఎలాంటి రిగ్రెట్ కూడా మనం ఫీల్ అవ్వని ప్రాడక్ట్ గురించి అయితే చెప్తాను అండ్ మనం అసలు యూస్ చేయకూడనివి కూడా అన్నమాట అవి అండ్
(00:34) ఇవి ఎవ్వరికీ పనికి రావు ఎవరు యూస్ చేయకండి అని చెప్పాలనేది కాదు ఉద్దేశము ఆల్రెడీ ఎవరైనా యూస్ చేస్తూ ఉండి దాంతో హ్యాపీగా సాటిస్ఫయింగ్ గా ఉంటే కంటిన్యూ యూసింగ్ ఇట్ బట్ కొనే ముందు అలాగే మళ్ళీ వాడే ముందు ఒకసారి ఆలోచించండి నేను చెప్పిన పాయింట్స్ తో కంపేర్ చేసుకొని వెల్కమ్ బ్యాక్ టు సింప్లిఫై నౌ నేను మీ శ్రీలక్ష్మి మన ఇంటిని మన అలవాట్లని మన జీవితాల్ని మనము కలిసి సింప్లిఫై చేసుకుందాము సబ్స్క్రైబ్ ట సింప్లిఫై నౌ మన పేరెంట్స్ జనరేషన్ చూసుకుంటే అంతకుముందుకు కూడా వెళ్ళక్కర్లేదు జస్ట్ మన పేరెంట్స్ జనరేషన్ వరకు కానీ మనం వెళ్తే మనం యూస్ చేసే అన్ని ఇప్పుడు
(01:09) జనరేషన్ యూస్ చేసే అన్ని పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ అప్పుడైతే లేవు కానీ వాళ్ళు చాలా హెల్దీగా నీట్ గానే లీవ్ చేశారు. ఇప్పుడు మన బాత్్రూమ్ షెల్ఫ్స్ కానీ డ్రెస్సింగ్ రూమ్ షెల్ఫ్స్ కానీ ఓపెన్ చేసి చూస్తే ఎన్నో బాటిల్స్ ఉంటున్నాయి మౌత్ వాష్లు ఉంటాయి హెయిర్ సీరమ్స్ ఉంటాయి హెయిర్ క్రీమ్స్ ఉంటాయి అలాగే హెయిర్ కండిషనర్స్ ఉంటాయి అలాగే ఫేస్ వాషెస్ ఉంటాయి డిఫరెంట్ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ కి డిఫరెంట్ డిఫరెంట్ ఫేస్ వాషెస్ ఉంటాయి ఇంకా ఇంటిమేట్ వాషెస్ ఇట్లాంటివి చాలా రకాల బాటిల్స్ అయితే మన దగ్గర ఉంటున్నాయి ఇవన్నీ మన అమ్మవాళ్ళు యూస్ చేయలేదు అండ్
(01:41) మనకు కూడా ఉపయోగపడనవి మనకి ప్రాబ్లం చేసే వాటి గురించి చూసుకుందాము నిజంగా ప్రాబ్లం్ చేసే వాటి గురించి మాత్రమే ఈ వీడియోలో చూసుకుందాము. ద ఫస్ట్ వన్ వచ్చేసి ఇంటిమేట్ వాష్ ఇది చాలా పర్సనల్ బట్ చెప్పాలనుకుంటున్నాను. అడ్వర్టైస్మెంట్స్ లో చూసి క్లీన్ గా ఉండాలి నీట్ గా ఉండాలి అని అనుకుంటే కచ్చితంగా ఇంటిమేట్ వాషెస్ యూస్ చేయాలి అన్నట్టుగా మార్కెటింగ్ మనకి అలవాటు చేసేసారన్నమాట.
(02:06) అలా ఆలోచించడం అలవాటు చేసేసారు. రకరకాల బ్రాండ్స్ వచ్చాయి కెమికల్స్ అనుకుంటామేమో అని చెప్పేసి కెమికల్ ఫ్రీ ఇంటిమేట్ వాషెస్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ మన వెజీనా ఏరియా ఏంటి అనింటే ఆటోమేటిక్ గా సెల్ఫ్ క్లీనింగ్ అయితే చేసేసుకుంటుంది ఆ సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటది దానికి మనము అడిషనల్ గా ఏమి సోప్స్ కానీ ఏమి వాషస్ క్లీన్సర్స్ కానీ యూస్ చేయాల్సిన అవసరమే లేదు.
(02:26) అప్పుడు మనం ఆ ప్లేస్ లో ఇంకా మనం ఏమన్నా యూస్ చేసామే అనుకోండి ఇలాంటివన్నీ కూడా ఇంటిమేట్ వాషెస్ యూస్ చేస్తే ఏమవుతుందంటే నేచురల్ ఆయిల్స్ నేచురల్ మాయిస్్చర్ అంతా పోతుంది అండ్ స్కిన్ అయితే డ్రై అయిపోతుంది. ఇచ్చింగ్ అనేది స్టార్ట్ అవుతుంది తద్వారా ఇన్ఫెక్షన్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోతాయి అండ్ పిసిఓడి ప్రాబ్లమ్స్ కూడా వస్తున్నాయి ఇప్పుడు అనింటే ఇట్లాంటి వాటి వల్లనే అండ్ హార్మోనల్ ఇంబాలెన్సెస్ కూడా వస్తున్నాయి లేడీస్ వాడే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ వల్ల అని కూడా డాక్టర్స్ చెప్తూ ఉన్నారు.
(02:55) సో మనము ఏం చేయాలి క్లీన్ గా ఉండాలి అని అంటే ఒక హెల్దీ ఉమెన్ క్లీన్ గా ఉండాలి అంటే వాష్ రూమ్ కి వెళ్ళినప్పుడు ప్రతిసారి జస్ట్ వాటర్ వాష్ ప్లెయిన్ వాటర్ వాష్ అయితే సరిపోతుంది. అండ్ బాత్ చేసేటప్పుడు సోప్ పెట్టుకుంటాం కాబట్టి అంతవరకు సరిపోతుంది ఇంకా అంతకుమించి ఆ క్లీనింగ్ కోసం అనేసి ప్రత్యేకంగా ఇంటిమేట్ వాషెస్ అయితే యూస్ చేయాల్సిన అవసరం లేదు యూస్ చేయకూడదు కూడా తర్వాత ప్రాడక్ట్ కచ్చితంగా వదిలేయండి స్వెట్ కంట్రోల్ డియోోడ్రెంట్ డియోోడ్రెంట్ వద్దు అనట్లేదు స్వెట్ కంట్రోల్ స్వెట్ ని బ్లాక్ చేసే డియోోడ్రెంట్స్ వస్తున్నాయి
(03:28) కదా స్వెట్ అనేది మనకి బాడీ హ్యూమన్ బాడీకి నాచురల్ గా జరిగే ప్రాసెస్ సో అది బయటకి వచ్చింది అంటే అంటే స్టింకీగా స్మెల్ వస్తది. దాన్ని కంట్రోల్ చేయడానికి పర్ఫ్యూమ్స్ డియోోడరెంట్స్ స్ప్రేస్ ఇవన్నీ యూస్ చేస్తుంటాము. దానిలో ఎక్స్క్లూసివ్లీ స్వెట్ నే కంట్రోల్ చేసే డియోోడరెంట్స్ వచ్చేస్తున్నాయి ఎందుకంటే ఒక్కొక్కసారి డ్రెస్ కొన్ని కొన్ని కలర్స్ కి ఏమవుతుందంటే స్వెట్ వచ్చేసినప్పుడు ఆ స్వెట్ మార్క్ అనేది కనిపిస్తూ ఉంటుంది అది కొంచెం ఆడ్ గా అనిపిస్తది కాబట్టి ఎంబారసింగ్ గా అనిపిస్తది కాబట్టి సో ఆ డియోోడ్రెంట్స్ అయితే యూస్ చేయడం కూడా
(04:00) జరుగుతుంది. వాటి వల్ల ప్రాబ్లం ఏమవుతుంది అనింటే మన స్కిన్ మీద పోర్స్ ఉంటాయి. అక్కడి నుండే స్వెట్ వస్తుంది. మనం ఈ డియోడ్రన్ డైరెక్ట్ గా స్కిన్ మీద అప్లై చేసామంటే ఆ దెల్లి ఆ పోర్స్ ని బ్లాక్ చేసేస్తుంది. ఆ బ్లాక్ చేయడం అనేది డేంజర్ అన్నమాట. నాచురల్ గా జరగాల్సిన ప్రాసెస్ ని మనము అడ్డుకుంటున్నాము. సో దానివల్ల ఏంటంటే చాలా మందికి బ్రెస్ట్ కాన్సర్స్ వస్తున్నాయి అని కూడా డాక్టర్స్ చెప్తున్నారు.
(04:24) సో సర్వేలో తెలిసింది అని చెప్పేసి సో స్వెట్ ని బ్లాక్ చేసే డియోడెంట్స్ అయితే యూస్ చేయవద్దు. అలాగే నా పర్సనల్ సజెషన్ అన్నమాట ఇది నార్మల్ డియోోడరెంట్ అయినా కూడా డైరెక్ట్ గా స్కిన్ మీద అప్లై చేయొద్దు డ్రెస్ వేసుకున్న తర్వాత ఆ డ్రెస్ మీద అప్లై అండర్ ఆమ్ లో యూస్ చేయాలన్నా కూడా డ్రెస్ అప్ అయిన తర్వాత డ్రెస్ మీద అప్లై చేస్తే మనకి స్వెట్ వచ్చినా కూడా ఆ బ్యాడ్ స్టింకీ స్మెల్ ని అయితే అది కంట్రోల్ చేసేస్తుంది మనకి డియోోడరెంట్ స్మెల్ే వస్తూ ఉంటుంది అండ్ ఇది వెళ్లి స్కిన్ మీద టచ్ అవ్వకుండా ఉంటుంది సో ఎప్పటికీ ఏ ప్రాబ్లమ్స్ ఉండవున్నమాట కొంచెం డియోడెంట్
(04:57) రోల్ ఆన్ డ్రెస్ పైన పైన అప్లై చేసుకోవడం అనేది నేను పర్సనల్ గా నోటిస్ చేసింది సేఫెస్ట్ వే అని చెప్పేసి బట్ స్వెట్ కంట్రోల్స్ స్వెట్ బ్లాక్ చేసే డియోోడ్రెంట్స్ అలాగే స్ప్రేస్ అయితే అస్సలు యూస్ చేయద్దండి హెల్త్ కి అస్సలు మంచిది కాదు ఎక్స్క్లూసివ్లీ లేడీస్ కి మాత్రం అస్సలు మంచిది కాదన్నమాట లేడీస్ బాడీ చాలా సెన్సిటివ్ లేడీస్ హార్మోన్స్ కూడా చాలా సెన్సిటివ్ అన్నమాట సో తొందరగా రియాక్ట్ అవుతాయి త్వరగా ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేస్తూ ఉంటాము.
(05:25) తర్వాత హెయిర్ రిమూవల్ క్రీమ్ క్రీమ్స్ వచ్చేసి ఏంటంటే ఇప్పుడు మనం అప్లై చేసిన తర్వాతట టుత్రీ మినిట్స్ వరకే ఉంచాలి అంతకుమించి ఉంటే కనుక స్కిన్ బర్న్ అయిపోతది అని చెప్పేసి అవి బాటిల్ మీద రాసేస్తాడు హెయిర్ రిమూవ్ చేసుకునే క్రీమ్స్ గురించి అవి ఎంత హార్ష్ కెమికల్స్ కదా అవి మన స్కిన్ే బర్న్ చేస్తే ఐదు ఆరు నిమిషాలు పెట్టేసాము అనిఅంటే కాలిపోయినట్టుగా అయిపోతది అన్నమాట స్కిన్ అయినా ఇట్లా మనకి స్కిన్ మీద ఉండే హెయిర్ మనం మనం క్రీమ అప్లై చేసిన వెంటనే అదిఒక చచ్చిపోయినట్టుగా అయిపోతది ఇట్లా అంటే వచ్చేస్తది నీట్ గా వచ్చేసిద్ది స్కిన్ సో దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ అది క్లీన్
(06:01) అయిపోయి ఈ పోర్స్ దగ్గర ఆ కెమికల్ అనేది వెళ్ళిపోతది మనకి అంత అంత స్ట్రాంగ్ గా ఉంది కదా మనకి హెయిర్ రిమూవల్ క్రీమ్ వచ్చేసి సో దాన్ని మనము రెగ్యులర్ గా యూస్ చేస్తూ ఉన్నాము అనింటే స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి సోరియాసిస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి లాంగ్ రన్ లో యూస్ చేయగా చేయగా చేయగా కాళ్ళ మీద సోరియాసిస్ హ్యాండ్స్ మీద సోరియాసిస్ ఇక్కడ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నారు అండ్ అది చెప్తున్నారు కాదు నేను మా ఫ్రెండ్ సర్కిల్ లో కూడా నేను నోటీస్ చేశాను దానివల్ల రెగ్యులర్ గా అది యూస్ చేసే అలవాటు ఉండడం వల్ల తనకి ఇంకా ప్రైవేట్
(06:34) పార్ట్స్ దగ్గర కూడా యూస్ చేసే అలవాటు ఉండడం వలన తనకి సోరియాసిస్ వచ్చింది ఇంకా మనకి మోస్ట్ సెన్సిటివ్ ప్లేసెస్ దగ్గర సోరియాసిస్ ఇచ్చింగ్ వచ్చింది అనింటే అంత నరకం ఇంకోటి ఉండదు కదా సో దయచేసి ఈ క్రీమ్స్ అయితే యూస్ చేయనే చేయొద్దండి అది ఎంత ఎమర్జెన్సీలో ఉన్నప్పుడు కూడా మన హెయిర్ రిమూవల్ క్రీమ్స్ అనేవి బాడీలో జస్ట్ కాళ్ళకే కదా జస్ట్ చేతులకే కదా అని చెప్పి కూడా యూస్ చేయొద్దు.
(06:59) సేఫెస్ట్ వే ఏంటంటే వాక్స్ చేయించుకోవడము. ఆ వాక్స్ లో కూడా డిఫరెంట్ డిఫరెంట్ వచ్చేసాయి. బ్యూటీ పార్లర్ కి వెళ్తే చాలా సజెస్ట్ చేస్తారు వాళ్ళు మనకి యడెడ్ ఫ్లేవర్ వాక్స్లు ఉంటాయి కదా చాక్లెట్ వాక్స్ అని ఇంకా రీకా వాక్స్ అని ఇంకా బ్రాండ్స్ గురించినో ఆ కంపోజిషన్ గురించి చెప్పుకోవద్దు కానీ జస్ట్ ప్లెిన్ బేసిక్ వాక్స్ ఉంటది కదా అది ఒక్కటి మనం యూస్ చేసుకుంటే సరిపోతది పార్లర్ కి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద పార్లర్స్ లో కూడా వాళ్ళు చెప్తారు కొంచెం కాస్ట్ ఎక్కువ కొంచెం కాస్ట్ ఎక్కువ అది యూస్ చేశారు అనింటే మీకు స్కిన్ స్మూత్ గా ఉంటుంది అలాగే ఎక్కువ రోజులు మీకు హెయిర్
(07:32) రాకుండా ఉంటుంది అని నాచురల్ గా జరిగే ప్రాసెస్ ని కొంచెం డిఫరెంట్ గా చేస్తున్న ప్రొడక్ట్స్ ఏవి కూడా మనక వద్దు ఎందుకంటే అవి లోపలికి వెళ్లి కంట్రోల్ చేస్తున్నాయి మన స్కిన్ మీద జరగాల్సిన నాచురల్ ప్రాసెస్ ని సో దానివల్ల ఏంటంటే ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి హ్యాండ్స్ మీద లెగ్స్ మీద హెయిర్ వద్దు అన్వాంటెడ్ హెయిర్ వద్దు వాక్స్ చేంజ్ చేసుకున్నాము.
(07:52) ఎన్ని రోజులకు రావాలో అన్ని రోజులకి దాన్ని రానివ్వాలి ఆ తర్వాత మళ్ళీ వాక్స్ చేయించుకోవాలి. ఇంకేదో రకమైన వాక్స్ యూస్ చేశము అనింటే మీకు 15 20 రోజుల్లో వచ్చే హెయిర్ వచ్చేసి రెండు నెలలు రాదు వన్ అండ్ హఫ్ మంత్ రాదు అని అంటే అలాంటివి వద్దు మనకి బేసిక్ మాత్రమే సరిపోతుంది అన్నమాట సో అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని చేయించుకోవాలి.
(08:14) నేనైతే అసలు వాక్స్ చేయించాను నా హెయిర్ ఉంటుందన్నమాట. ఇంతకుముందు కూడా నేను కిచెన్ లో కుకింగ్ వీడియోస్ అవి చేసేటప్పుడు అడిగేవాళ్ళు హైరన్స్ వాక్స్ చేయించుకోకూడదా ఎందుకు చేయించుకోరు అని నాకు నాచురల్ గా ఇట్లా ఉంటేనే నాకు కంఫర్టబుల్ గానే ఉంది నాకు అసలు థాటే రాలేదు ఎప్పుడు వాక్స్ చేయించుకోవాలి హ్యాండ్స్ కి అన్న థాట్ అయితే ఎప్పుడు రాలేదు.
(08:34) నేనైతే వాక్స్ ఇవన్నీ కూడా చేయించుకోను బట్ అలవాటు ఉంది చేయించుకునే వాళ్ళు ఉన్నారు అంటే క్రీమ్స్ అయితే వాడొద్దండి చాలా ప్రాబ్లమ్స్ వచ్చేస్తూఉంటాయి లాంగ్ రన్ లో అండ్ ఇవి మాత్రమే వాక్స్ అయితే సరిపోతుంది అండ్ షేవింగ్ కూడా చేస్తూ ఉంటారు ఆ షేవింగ్ ఇప్పుడు లేడీస్ కానీ రేజర్స్ వచ్చాయి కదా స్కిన్ మీద అన్వాంటెడ్ హెయిర్ రిమూవ్ చేసేది ఫేషియల్ హెయిర్ రిమూవల్ రేజర్స్ ఇవి కూడా వచ్చాయి కదా అవి కూడా ఎప్పుడైనా అర్జెంట్ అయితే ఏదైనా పార్టీకి వెళ్ళాలి మనము ఏదో ఫంక్షన్ కి వెళ్తున్నాం వెంటనే ఇమ్మీడియట్ గా రెడీ అవ్వాలి అన్నప్పుడు యూస్ చేసుకోవచ్చు సేఫే కానీ రెగ్యులర్ గా
(09:07) అలవాటులో పెట్టుకున్నామ అని అనుకోండి లేడీస్ స్కిన్ అయితే సెన్సిటివ్ జెంట్స్ కన్నా లేడీస్ స్కిన్ అయితే చాలా స్మూత్ గా ఉంటది మృదువుగా ఉంటది కదా ఆ రేజర్ మళ్ళీ మళ్ళీ చేయడం వలన ఆ స్కిన్ అయితే కాస్త ఇన్ఫ్లమేషన్ వచ్చేలాగా తయారవుతది వెరీ ఫస్ట్ లో మనకి తెలిీదు స్లోగా తెలుస్తది కొంచెం దానిపైన మనం క్రీమ్స్ రాస్తాము సన్ స్క్రీన్ లోషన్స్ రాస్తాము మాయిస్్చరైజర్స్ రాస్తాము కొంతమందికి రియాక్షన్ వచ్చి యక్నీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.
(09:35) సో ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు రేపు మేకప్ వేసుకోవాలన్నప్పుడు ఈరోజు ఫేషియల్ స్కిన్ రిమూవ్ చేయడము ఇట్లాంటివి చేసుకోవచ్చు అన్నమాట. నేనైతే చేయనండి నేను ఎట్లా ఉన్నానో అట్లాగే ఉంటాను ఏమి చేసుకోను నేను ఎక్స్ట్రా అయితే బట్ చేసుకునే వాళ్ళు అందరూ ఇట్లే ఉండండి అని నేను చెప్పట్లేదు కానీ ఆఫీస్ కి వెళ్ళేవాళ్ళు ఫంక్షన్స్ కి అటెండ్ అయ్యేవాళ్ళు కమ్యూనిటీ సర్కిల్ తో గ్యాదర్ అయ్యేవాళ్ళు వీళ్ళు కొంచెం మెయింటైన్ చేయాల్సి వస్తది లేకపోతే పక్కన వాళ్ళు ఏమన్నా అంటే వీళ్ళు గిల్ట్ ఫీల్ అయ్యే కొంచెం ఎంబారసింగ్ గా ఫీల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి సో ఆ ఫీలింగ్స్ ని అవాయిడ్
(10:04) చేయాలి బాగా రెడీ అవ్వాలి అనే ఇంట్రెస్ట్ ఉంది అని అనుకున్నప్పుడు సేఫెస్ట్ వే అనేది చూస్ చేసుకోవడమే మంచిద అన్నమాట అండ్ నెక్స్ట్ హెయిర్ కలర్ అండి గ్రే హెయిర్ వచ్చింది అనింటే చాలు ఒకలాంటి ప్రెజర్ అయితే స్టార్ట్ అయిపోతుంది కొంచెం గ్రే హెయిర్ స్టార్ట్ అవ్వగానే వైట్ హెయిర్ స్టార్ట్ అవ్వగానే హెయిర్ కలర్ చేసేయాలి బయటకి వెళ్ళాలి ఎవరిలో నలుగురిలో కలిసినప్పుడు మనము గ్రే హెయిర్ తో ఉన్నాము అనింటే అది ఏదో చిన్నతనంగా ఏదో తక్కువయపోయిన ఫీలింగ్ అయితే చాలా చాలా మందికి అసలు ఆటోమేటిక్ గా అలవాటు అయిపోయింది మనకి ఇప్పుడు ఎందుకు అలవాటు
(10:37) అయిపోయింది ఇది అనింటే ప్రమోషన్స్ వలన టీవీలో లో వచ్చే అడ్వర్టైజమెంట్స్ వలన దాని ప్రకారమే బయట సర్కిల్లో కూడా మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి మనకి అట్లా అలవాటు అయిపోయింది. ఏజ్ ని బట్టి గ్రే హెయిర్ రావడం అనేది నాచురల్ ప్రాసెస్ కొంతమందికి 30స్ లోనే వచ్చేస్తది కొంతమందికి 40స్ 50 వచ్చిన తర్వాత కూడా గ్రే హెయిర్ స్లోగా స్టార్ట్ అయిద్ది అదంతా కూడా మన జీన్స్ ని బట్టి మనం యూస్ చేసే షాంపూస్ కానివ్వండి మనం తీసుకునే హెయిర్ కేర్ అలాగే మనం తీసుకునే ఫుడ్ హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నామా మంచిగా స్లీప్ చేస్తున్నామా స్ట్రెస్ ఫ్రీగా
(11:09) ఉంటున్నామా ఇట్లా బోలెడు ఉన్నాయ అన్నమాట గ్రే హెయిర్ ఎర్లీగా వచ్చేయడానికి రీజన్స్ సో మనము అర్థం చేసుకోవాలి మనము ఏ ఏజ్లో ఉన్నప్పుడు గ్రే హెయిర్ వచ్చేసింది అనేది చూసుకొని దాని ప్రకారం మనం ఎంతవరకు ఏది గ్రే హెయిర్ స్టార్ట్ అయ్యింది అనింటే మనం హెల్దీ ఫుడ్ తీసుకోవట్లేదా మంచిగా నిద్ర పోవట్లేదా ఎక్కువ ఆలోచించి టెన్షన్ ఫేస్ చేసేస్తున్నామా ఇట్లాంటివి చూసుకొని కొంచెం వాటిని తగ్గించుకోవడానికి ట్రై చేస్తే మంచిదన్నమాట ఒకసారి హెయిర్ కలర్ వేయడం కొంచెం గ్రే హెయిర్ వచ్చినప్పుడు హెయిర్ కలర్ వేయడం స్టార్ట్ చేసాము అనింటే ఆటోమేటిక్ గా ఎక్కువైపోతది హెయిర్ గ్రే
(11:43) హెయిర్ అనేది పెరిగిపోతుంది అన్నమాట సో అది కూడా మనము క్విక్ గ 10 మినిట్స్ లో అయిపోతది జస్ట్ షాంపూ లాగా వాష్ చేసేసుకుంటే అయిపోతది అన్నిటిమీద కెమికల్ ఫ్రీ అమోనియం ఫ్రీ అని అంటారు పిహెచ్ బాలెన్స్ గురించి అన్ని రాస్తారు కానీ ప్రతిదీ సైడ్ ఎఫెక్ట్స్ చూపిస్తాయి నెక్ మీద రాషెస్ వచ్చిన వాళ్ళని చూశాను పిగ్మెంటేషన్ వచ్చిన లేడీస్ ని చాలా మంది చూశాను అసలు ఎందుకు వస్తుంది పిగ్మెంటేషన్ అనేదే తెలియకుండా ఉంటదన్నమాట ఎందుకంటే చాలా ఇయర్స్ గా హెయిర్ కలర్ హెయిర్ డై అనేది యూస్ చేస్తూనే ఉంటారు.
(12:14) సో పిగ్మెంటేషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది ఇంకా స్కాల్ప్ ప్రాబ్లమ్స్ రకరకాలుగా ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క రకమైన ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ అవుతాయి లక్కీగా కొంతమందికి ఫేస్ అవ్వవు కూడా అండ్ అవి హెయిర్ కలర్స్ యూస్ చేసేటప్పుడు కూడా మంచి బ్రాండ్స్ యూస్ చేసుకోవడం అనేది సేఫ్ బెస్ట్ ఆప్షన్ యూస్ చేసే అలవాటు ఉంటే హెన్నా అనేవి వస్తున్నాయి కదా రెడ్ హెన్నా బ్లాక్ హెన్నా అవి కూడా అవి రియల్ గోరింటాకు అయితే కాదు గోరింటాకుని బేస్ చేసుకొని దాంట్లో అన్ని కలిపేస్తారు కెమికల్స్ కలుస్తాయి అందులో కూడా మనకి హెయిర్ డైలో లో వాడే ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో
(12:45) ఇంగ్రిడియంట్స్ అవి అవే కలుస్తాయి మనకి హెన్నాలో కూడా నాచురల్ గా దొరికింది అనింటే లక్కీ చక్కగా వాడుకోవచ్చు అండ్ మనకి అవైలబుల్ గా చెట్టు ఉంది అనింటే గోరింటాకు కోసుకొచ్చుకొని రాసుకోవచ్చు టీ పొడితో కలిపేసి రాసుకున్నా కూడా గ్రే హెయిర్ బ్లాక్ గా కనిపిస్తుంది అని అంటారు. ఇట్లా నాచురల్ ఆప్షన్స్ అయితే చాలా ఉన్నాయి అండ్ నాకు కూడా గ్రే హెయిర్ వచ్చింది నేను ఇప్పటికైతే ఇగ్నోర్ చేసేసాను నేను పట్టించుకోవట్లేదు ఎక్కువయింది అన్నప్పుడు ఇంకా ఏమన్నా చేద్దామా అన్నప్పుడు కూడా నేను హెయిర్ కలర్స్ జోలికి గాని వెళ్ళాలనుకోవట్లేదు నాచురల్ గా మనకి ఇమ్మీడియట్ గా వేసుకుంటే
(13:22) కొంచెం మరీ బ్లాక్ గా అవ్వకపోయినా కూడా కొంచెం మామూలుగా ఉండేలాగా దొరికే ఆప్షన్ అయితే చూస్తున్నాను నేను ఒక టీ పౌడర్ తో ఒకటి ఉందంట చేసేది సో నేను ట్రై చేసిన సక్సెస్ అయింది అనింటే మాత్రం నేను వీడియో చేసి ఎట్లా అనేది షేర్ చేసుకుంటాను. సో హెయిర్ కలర్స్ విషయంలో చాలా జాగ్రత్త అండి గ్రే హెయిర్ స్టార్ట్ అయిన వెంటనే స్టార్ట్ చేసేయొద్దు డై వేసుకోవడం వెయిట్ చేస్తే ఆ కొంచెం గ్రే హెయిర్ తో చాలా సంవత్సరాలు నడిపించొచ్చు అన్నమాట.
(13:50) ఆ తర్వాత నిజంగా అవసరము అని అనుకున్నప్పుడు మంచి ఆప్షన్స్ చూసుకొని చేసుకోవచ్చు మనము. గ్రే హెయిర్ వచ్చేసిందంటే హెల్త్ జాగ్రత్తగా చూసుకోవాలి. మనకి స్ట్రెస్ తగ్గించుకోవాలి మంచిగా నిద్రపోవాలి మంచిగా వాటర్ తాగాలి హెల్దీ ఫుడ్ అయితే తీసుకోవాలి. తర్వాత ఇప్పుడు అందరూ ఫేస్ చేసేది అసలు మార్కెట్ లో ఇప్పుడు మనం సూపర్ మార్కెట్ కి వెళ్లి ఆ సెక్షన్ లో చూస్తే అన్ని ఆ రిలేటెడ్ అసలు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ లోనూ యాడ్ చేసేసి ఉంటున్నారు ఏంటి అంటే యాంటీ డాండ్రఫ్ షాంపూ ప్రతి ఒక్కళ్ళకి డాండ్రఫ్ అనేది ఉంటుంది డాండ్రఫ్ లేనోళ్ళు అసలు ఎక్కడున్నారు అనిపి పిల్లల్లో కూడా
(14:24) డాండ్రఫ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది. సో ఇప్పుడున్న పొల్యూషన్ కి మనం యూస్ చేసే హెయిర్ కేర్ ప్రొడక్ట్స్ కి షాంపూస్ కి డాండ్రఫ్ అనేది వచ్చేస్తూ ఉంటుంది కామన్ అయిపోయింది. ఎంత డాండ్రఫ్ వచ్చి ఎంత ఇచ్చింగ్ వచ్చి స్కాల్ప్ అనేది వైట్ వైట్ గా లేచి వచ్చేస్తున్నా కూడా ఆ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూస్ చేయకపోవడమే మంచిదన్నమాట ప్రాబ్లం సివియర్ గా ఉంది అని అన్నప్పుడు డెర్మటోలజిస్ట్ ని కలిస్తే హెయిర్ కేర్ స్పెషలిస్ట్ ని కలిస్తే వాళ్ళు సజెస్ట్ చేస్తే అది ఎంత కొంత లిమిట్ వరకే కొన్ని డేస్ కే వాళ్ళు సజెస్ట్ చేస్తారు. అవి యూస్ చేసుకోవడం ఓకే
(14:57) కానీ అడ్వర్టైస్మెంట్స్ లో చూసి మార్కెట్ లో మనకి ఆ రాక్స్ లో చూసేసి మనము యాంటీ డాండ్రఫ్ షాంపూ తీసుకొచ్చి యూస్ చేయడం స్టార్ట్ చేసామని అనుకోండి గ్రే హెయిర్ వచ్చేస్తది హెయిర్ ఫ్రీజీగా అయిపోతది స్ప్లిట్ ఎండ్స్ వచ్చేస్తాయి ఫాల్ ఉంటుంది చాలా రఫ్ అయిపోతది. అండ్ దానివల్ల పెద్ద బెనిఫిట్ ఏమీ లేదు ఒక్కళ్ళనా నాకు కామెంట్స్ చేసి చెప్పండి కామెంట్స్ లో యాంటీ డాండ్రఫ్ షాంపూ ఫలానాది వాడడం వలన నా డాండ్రఫ్ అనేది లేకుండా పోయింది అని అదొక టెంపరరీ రిలీఫ్ అంతే వారంలో రెండుసార్లు యూస్ చేసాము అని అనుకోండి ఇచ్చింగ్ అనేది ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది
(15:35) కాస్త తగ్గుతదేమో. అదే వారంలో మూడు సార్లు మనము రెగ్యులర్ షాంపూతో ఏది యాంటీ డాండ్రఫ్ కానీ నార్మల్ మైల్డ్ షాంపూతో హెయిర్ వాష్ చేసినా కూడా ఉండదు ఇచ్చింగ్ అనేదే ఉండదు ఎందుకు వస్తుంది డాండ్రఫ్ ఉన్నప్పుడు ఇచ్చింగ్ ఎందుకు వస్తుంది అంటే మనం ఆయిల్ పెడతాము స్వెట్ పడతది ఈ రెండిటి కాంబినేషన్ వల్ల దురద వచ్చేస్తది అన్నమాట సో వాష్ చేసుకున్నాము అనింటే అది రాదు అది యాంటీ డాండ్రఫ్ షాంపూతో వాష్ చేసిన నార్మల్ మైల్ షాంపూతో వాష్ చేసినా కూడా ఆ ఇచ్చింగ్ అనేది ఉండదు మనకి సో యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వలన హెయిర్ అనేది పాడపో పోతది ఫేస్ అసలు ఒక లుక్ లేకుండా
(16:07) పోతుందన్నమాట హెయిర్ స్ట్రెంత్ పోతది కలర్ ఫేడ్ అయిపోయి అది అలా తయారైపోతది చాలా మంది ఫేస్ చేసే ఉంటారు కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూస్ చేసి ఫ్రీజీగా మీ హెయిర్ అయిపోయిందా లేదా అనేది తర్వాత హెయిర్ కండిషనర్ ఇదిగోండి యాంటీ డాండ్రఫ్ షాంపూస్ యూస్ చేస్తున్నాము సో ఫ్రీజీగా అయిపోతది దానికి స్మూత్నెస్ కోసమ కండిషనర్స్ యూస్ చేస్తాము.
(16:33) కొంచెం హెయిర్ ఉండేవాళ్ళు అంటే ఓకే కండిషనర్ కానీ ఎక్కువ లాంగ్ హెయిర్ కానీ ఎక్కువ వాల్యూమ్ ఉన్న హెయిర్ వాళ్ళు కానీ యాంటీ డాండ్రఫ్ షాంపూస్ వాడిన తర్వాత మనకి కండిషనర్ వాడాలి హెయిర్ కండిషనర్ అనింటే చాలా పడుతుంది అది నిజంగా అడిషనల్ కాస్ట్ే నాకు లాస్ట్ వీకో ముందు వీకో ఒక వీడియో కింద కామెంట్స్ లో ఒకరు చెప్పారు ఏంటంటే సెకండ్ వాష్ మనకి హెయిర్ వాష్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వాష్ అయిపోయిన తర్వాత వాటర్ తో క్లీన్ చేసి నెక్స్ట్ సెకండ్ వాష్ పెడతాం కదా ఆ సెకండ్ వాష్ టైం లో ఆ వాటర్ లో డైల్యూట్ చేసుకుంటాం కదా షాంపూని దాంట్లో కొంచెం హెయిర్ ఆయిల్ వేసేసి చేస్తే
(17:07) కండిషనర్ అప్లై చేసినట్టుగానే ఉంటదని భలేగా వర్క్ అయిందండి నేను ఇప్పటికి త్రీ ఫోర్ టైమ్స్ యూస్ చేసి చూశను మా సాహితికి కూడా యూస్ చేసి చూశను భలే ఉంది నిజంగా కండిషనర్ యూస్ చేసినట్టుగానే ఉండిందన్నమాట బెస్ట్ ఐడియా టిప్ అయితే చెప్పారు మనకి వ షుడ్ బి థాంక్ఫుల్ తర్వాత మౌత్ వాష్ అండి మౌత్ వాషెస్ వచ్చేసి ఏదైనా ఓరల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి డెంటల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అన్నప్పుడు మనము డెంటిస్ట్ కన్సల్ట్ అయితే వాళ్ళు ఏదైనా మనకి ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళు ప్రిస్క్రిప్షన్ లో సజెస్ట్ చేస్తే యూస్ చేసుకోవచ్చు కానీ జనరల్ గా అడ్వర్టైస్మెంట్స్ చూసి మనము మౌత్ వాష్లు
(17:40) యూస్ చేయడం అయితే అవసరమే లేదు మార్నింగ్ నైట్ నీట్ గా బ్రష్ చేసుకున్నాము అని అంటే సరిపోతుంది. అంతకుమించి మనకి మౌత్ వాష్లు యూస్ చేయాల్సిన అవసరం లేదు ఇదొకటి అన్ వాంటెడ్ పర్చేస్ అన్నమాట మనకి టూత్ పేస్ట్ బ్రష్ తో పాటుగా ఈ మౌత్ వాష్ అనేది ఒక అన్ వాంటెడ్ పర్చేస్ డెంటిస్ట్ సజెస్ట్ చేస్తే ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు వాడుకోవచ్చు కానీ మనము ప్రతిసారి ఒక్కొక్కళ్ళకి ఏంటంటే అది ఒక అలవాటు అయిపోయి బ్రష్ చేసిన తర్వాత మౌత్ వాష్ యూస్ చేయడము ఆ తర్వాత మిడ్ డే యూస్ చేయడము సాయంత్రం యూస్ చేయడము ఎవరు ఏదనా మీట్ అవ్వాలి బయటికి వెళ్ళాలి
(18:10) అన్నప్పుడు మౌత్ వాష్ ఇన్నిసార్లు యూస్ చేస్తే ఏంటంటే మన టంగ్ మీద ఉండే టేస్ట్ బడ్స్ అనేవి బండబారిపోతాయి మనకి ఏం ఏం తిన్నా నోటికి టేస్ట్ తెలియదు. సో మనకి మౌత్ అల్సర్స్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఎక్కువగా మౌత్ వాష్ యూస్ చేస్తూ ఉంటే అసలు మౌత్ వాష్ అనే కాన్సెప్ట్ే నాకు అవసరం లేదు అని అనిపిస్తది అన్లెస్ మనక ఏదైనా ప్రాబ్లం ఉండి డెంటిస్ట్ ఇస్తే తప్ప సో మార్నింగ్ నైట్ మామూలుగా బ్రష్ చేసేసుకున్నాము క్లీన్ గా ఉన్నాము అంటే చాలు మధ్యాహ్నం భోజనం తర్వాత నోరు పుక్కులించుకున్నామ అంటే సరిపోతుంది మౌత్ వాషెస్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మన బడ్జెట్ లో మన
(18:43) మంత్లీ లిస్ట్ మన పర్సనల్ కేర్ లిస్ట్ లోనుంచి దీన్నయతే కచ్చితంగా ఎలిమినేట్ చేసేయొచ్చు. అండ్ ఫేస్ వాష్ ద లాస్ట్ వన్ నేను పెట్టుకున్న పర్సనల్ కేర్ లిస్ట్ వద్దు అనుకున్న లిస్ట్ లో వచ్చేసి ఫేస్ వాష్ ఫేస్ వాష్ వద్దు అని నేను అనట్లేదు యక్నీ కి ఒక ఫేస్ వాష్ టాన్ రిమూవల్ కి ఒక ఫేస్ వాష్ విటమిన్స్ రావడానికి విటమిన్ సి రావడానికి ఒకటి విటమిన్ ఈ రావడానికి ఒకటి చార్కోల్ ఫేస్ వాష్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క మనక ఒక్కొక్క అవసరానికి ఒక ఫేస్ వాష్ ఒక్కొక్క ప్రాబ్లం కి ఒక్కొక్క ఫేస్ వాష్ ఏది వాడాలి మనము ఇన్ని వచ్చేస్తూ ఉన్నాయి కదా మనల్ని
(19:19) రియల్లీ కన్ఫ్యూజ్ చేయడము అలాగే ఇవన్నీ దీని తర్వాత ఇది వాడాలి దీని తర్వాత ఇది వాడాలి అన్నట్టుగా మనకి అలవాటు చేసేయడము కూడా సో ఫేస్ వాష్ అనేది ఒక జెంటిల్ క్లెన్సర్ అనేది ఒకటి యూస్ చేస్తే సరిపోతుంది. మన స్కిన్ కి సూట్ అయ్యే జెంటిల్ క్లెన్సర్ ఏంటి అనేది మనకి ఒకసారి తెలుస్తది కదా అది ఒక్కటే సరిపోతదండి మనకి ఫేస్ వాష్ డిఫరెంట్ డిఫరెంట్ ఫేస్ వాషెస్ అయితే అవసరం పడవు మనకి సో వాటి మీద చాలా 1000స్ ఆఫ్ రపీస్ నాకు తెలిసి ఈ కాలేజ్ గోయింగ్ గర్ల్స్ 20స్ లో ఉన్న వాళ్ళయితే ఎక్కువ ఖర్చు పెట్టేస్తున్నారు ఫేస్ వాష్ల మీద ఈ ఇన్ఫ్లయన్సర్స్ వలన వీడియోస్ లో
(19:54) అడ్వర్టైస్మెంట్స్ వలన వీటిని చూసి ఇన్స్పైర్ అయ్యి మరి ఖర్చు పెట్టేస్తున్నారు అని అనిపిస్తుంది చచచు చురల్ క్లెన్సర్ ఒకటి అయితే సరిపోతుందండి మనకి సో మార్కెట్ ఏంటి అనింటే మనకి అవసరాల్ని క్రియేట్ చేస్తుంది నీడ్స్ ని క్రియేట్ చేస్తుంది మనం ఏం చేయాలి అనింటే నీడ్స్ కి మార్కెటింగ్ కి డిఫరెన్సెస్ అయితే మనం తెలుసుకోవాలి మన నీడ్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయండి కానీ మార్కెటింగ్ వలన మనము అవసరమేమో అని నమ్మి కొనుక్కుంటూ వాడుకుంటూ ఉండేవి చాలా ఉంటాయి.
(20:23) సో ఆ డిఫరెన్స్ అయితే తెలుసుకొని ఇప్పటికీ వాడుతూ ఉండుంటే గనుక ఇది నిజంగా నా లైఫ్ లో మ్యాజిక్ చేస్తుందా నాకేమన్నా వాల్యూ క్రియేట్ చేస్తుందా అని ఆ ప్రాడక్ట్ గురించి ఆలోచించి నెక్స్ట్ పర్చేస్ లో కొనాలా వద్దా అనే డెసిషన్ అయితే తీసుకోండి అండ్ అవును మనకి మ్యాజిక్ చేస్తుంది మనకి వాల్యూ క్రియేట్ చేస్తుంది ఏ విధంగా మనకి అప్లై చేయగానే రెండు నిమిషాల్లో అంతా పీకేసి స్మూత్ గా ఫ్రెష్ గా స్కిన్ ఇస్తుంది.
(20:50) అప్లై చేసిన తర్వాత రోజంతా కూడా అండర్ ఆర్మ్స్ లో స్వెట్ రానివ్వకుండా చేస్తుంది వద్దండి వీటి వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి కచ్చితంగా వీటిని వాడనే వాడొద్దు అస్సలు సో వాల్యూ క్రియేట్ చేస్తున్నాయి అనింటే హెల్దీ వాల్యూ క్రియేట్ చేయాలే కానీ మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చేవి ఉండకూడదు వీడియోలో చెప్పుకున్నట్టు కానీ లేడీస్ స్కిన్ సెన్సిటివ్ లేడీస్ హార్మోన్స్ కూడా చాలా త్వరగా రియాక్ట్ అవుతూ ఉంటాయి.
(21:12) మనకి పిసిఓడిలు వస్తుంటాయి పిసిఓఎస్ వస్తుంటాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి మనకి స్కిన్ మీద సోరియాసిస్ వస్తుంది స్కాల్ప్ సోరియాసిస్లు వస్తూ ఉంటాయి దాన్ని సెబోరిక్ డెర్మటైటిస్ అంటారు స్కాల్ప్ సోరియాసిస్ అని చెప్పేసి ఇట్లాంటిది ఏదనా లైఫ్ లో ఒక్కసారి వచ్చింది అని అంటే ఇక మనం బ్రతికున్నాళ్ళు అది పోదు ఎలాంటి ట్రీట్మెంట్స్ అన్నా చేసుకోండి ఎన్ని డెర్మటాలజిస్ట్లు అన్నా కలిసి ఎటువంటి మందులైనా వాడు ఆయింట్మెంట్స్ వాడండి పోనే పోవు సపోజ్ పోయినా ఆ వాడిన మెడిసిన్స్ వల్ల ఇంకొకటి వస్తాయి అయ్యగనే మనకి ఎలాంటి ఉపయోగము లేదు చాలా సఫర్ అయ్యే వాళ్ళని
(21:45) ఎంతో మందిని చూస్తూ ఉన్నాం మనం మీ సర్కిల్ లో కూడా మీరు కూడా చూసే ఉండిఉంటారు. ఎందుకు ఇలాంటి ప్రాబ్లం్ వచ్చి ఇట్లా సఫర్ అవుతున్నాము అనేది వాళ్ళకే తెలీదు. ఇలాంటి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కెమికల్స్ ఉండేవన్నీ కూడా వాడడం వలన ప్రాబ్లమ్స్ వస్తాయి ఏం వాడని వాళ్ళకు కూడా వస్తున్నాయి అనింటే అది ప్రారబ్ధం దాన్ని పక్కన పెట్టేద్దాము మనక ఆ ప్రారబ్ధం లేకపోయినా మనంగా తెచ్చిపెట్టుకొని స్వయంకోత అపరాధాలు ఎందుకు చేసుకోవడము స్వయంకృతంగా మనకి మనం ప్రాబ్లమ్స్ ఎందుకు తెచ్చుకోవడము ఈ పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ నేను చెప్పిన ఈ ఎయిట్ పర్సనల్ కేర్
(22:16) ప్రొడక్ట్స్ ని కూడా నేను కామెంట్ సెక్షన్ లో అయితే ఫస్ట్ కామెంట్ లో లిస్ట్ అవుట్ చేసి పిన్ చేసి పెడతాను ఒకసారి చెక్ చేసుకోవచ్చు ఇవన్నీ వదిలేయడం వలన ఏమవుతుందంటే మనక ఒక పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది మనకి అన్వాంటెడ్ పర్చేసెస్ తగ్గుతాయి మనీ సేవ్ అయిపోతూ ఉంటాయి అలాగే హౌస్ క్లీన్ గా ఉంటది మనకి వర్క్ తక్కువగా ఉంటుంది క్లటర్ లేకుండా కూడా ఉంటుంది.
(22:36) ఈ వీడియోలో చెప్పిన ప్రాడక్ట్స్ ఉద్దేశము క్లటర్ తగ్గించుకోవడం కాదు కానీ మన హెల్త్ కోసం అన్నమాట అన్వాంటెడ్ ప్రొడక్ట్స్ ఊబిలో పడిపోయి వాటన్నిటిని వాడేసి మన హెల్త్ ఆ తర్వాత మన పిల్లలు అలవాటు చేసుకుంటే వాళ్ళ హెల్త్లన్నీ వాళ్ళ స్కిన్ అంతా కూడా ప్రాబ్లమ్స్ తెచ్చుకోవద్దు అనేసి ఈ స్వెట్ బ్లాకింగ్ డియోడెంట్ వలన బ్రెస్ట్ క్యాన్సర్స్ వస్తున్నాయి అని మనకి డాక్టర్స్ తేల్చి చెప్పారు ఆ డీటెయిల్స్ నాకు మళ్ళీ ఎక్కడైనా దొరికితే గనుక నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ యాడ్ చేస్తాను మీరు కూడా చదవచ్చు ఆ ఈ డియోోడ్రెంట్స్ పోర్స్ బ్లాక్ చేసి
(23:07) డియోోడ్రెంట్స్ వాడడం వల్ల ప్రాబ్లమ్స్ వస్తున్నాయని ఇంకా ఇలాంటివి చాలా ఉన్నాయండి చాలా సెన్సిటివ్ విషయాలు ఈ వీడియోకి మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది చూసి ఇంకా సెన్సిటివ్ విషయాల గురించి మాట్లాడదామా వద్దా అనేది నేను డిసైడ్ అవుతాను. సో మన ఇంటిని మన అలవాట్లని మన జీవితాల్ని మనము కలిసి సింప్లిఫై చేసుకుందాము సింప్లిఫై నౌ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సింపుల్ ఇంటెన్షనల్ జర్నీలో జాయిన్ అయిపోండి నెక్స్ట్ వీడియోలో మరో ఇన్ఫర్మేటివ్ టాపిక్ డిస్కస్ చేసుకుందాం బాయ్ బాయ్

No comments:

Post a Comment