Ashramam లో ఆడవారికి సెక్యూరిటీ ఎలా ఉంటుంది ? | ID Card Color Tag System | Dr. Manthena Official
Author Name:Dr. Manthena Official
Youtube Channel Url:https://www.youtube.com/@dr.manthenaofficial3931
Youtube Video URL:https://www.youtube.com/watch?v=DSTPxR117II
Transcript:
(00:00) ఎనిమిది రకాలుగా దీర్ఘ రోగాలని మందులు లేకుండా తగ్గించుకొని ఆరోగ్యకరమైన జీవితాన్ని పొందటం కొరకు లాంగ్ క్యాంప్స్ తక్కువ డబ్బులు ఎక్కువ రోజులు ఉండే ఫెసిలిటీస్ ని 45 రోజులను 90 రోజుల పాటు ఉండే అవకాశాన్ని మన ఆరోగ్యాలయంలో ప్రారంభించాం. అలాంటి లాంగ్ స్పెషల్ క్యాంప్స్ గురించి వీడియోస్ లో కింద స్క్రోలింగ్ లో కనబడుతుంది అవి చూసుకుని ఆశ్రమానికి సంప్రదించి వివరాలు తెలుసుకొని నేచురోపతి విధానం ద్వారా జరిగే ఆరోగ్య లాభాలందరినీ మీరు పొందగలరు.
(00:27) ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు విజయవాడ ప్రకృతి ఆశ్రమం స్త్రీల ప్రకృతి ఆశ్రమం 4500 మంది స్త్రీలు ఉంటారు. మగవారు 250 నుంచి 300 లోపే ఒంటరిగా స్త్రీలు వస్తారు వయసులో ఉన్నవాళ్ళు ఉంటారు రెండు నెలలు మూడు నెలలు నాలుగు నెలలు కూడా ఉంటారు కానీ వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి 1% రిమార్క్ రాకుండా మెడలో వేసే టాగ్ కలర్ కోడ్ ను బట్టి మేము డిజైన్ చేశం ఇండియాలో ఎక్కడ ఏ హాస్పిటల్లో ఏ నేచురోపతీలో గాని మరెక్కడ లేని ఒక సిస్టం ని మేము ఇక్కడ అడాప్ట్ చేసి సంవత్సరాల తరబడి నుంచి అందిస్తూ ఉన్నాం. అలాంటి కలర్ కోడ్ టాక్
(01:05) సిస్టం వల్ల మేము ఎలా వేరే ఆడ వేరే మగ కలిసి తిరిగినా కూడా ఇక్కడ పట్టుకోగలుగుతాం. ఏ కలర్ దేనికి వాడతారు ఆడవారికి ఏది మగవారికి ఏది దీనివల్ల సేఫ్టీ అండ్ సెక్యూరిటీ గురించి స్త్రీలకు ఎలాంటి భద్రత కలుగుతుంది ఈ విషయాలన్నీ ఈ వీడియో ద్వారా మీకు ఆరోగ్యాలయంలో జరిగే ఒక స్పెషాలిటీ గురించి చూపించబోతున్నాను. ఎప్పుడన్నా హాస్పిటల్ కి వెళ్ళేటప్పుడు అక్కడ ఉండేటప్పుడు ఇంట్లో వాళ్ళ తోడు ఉంటారు కానీ మన ఆశ్రమానికి వచ్చేటప్పుడు ఎక్కువమంది స్త్రీలు ఒంటరగానే వస్తారు ఎందుకంటే కుటుంబ సభ్యులు ఉద్యోగ వ్యాపారాల వల్ల అందరూ వచ్చి 15 రోజులు నెల రోజులు
(01:41) ఉండలేరు కాబట్టి మగవారికి ఉండే పని ఒత్తిడి వల్ల ఉద్యోగాల వల్ల వాళ్ళు ఎక్కువమంది ఇక్కడ ఉండలేరు అనేసి రోజులు అందుకని నువ్వన్నా వెళ్లి మారిరా నువ్వు వచ్చి మమ్మల్ని కాస్త ఎలా ఉంటే బాగుంటుందో నువ్వు అట్లాంటి ఏర్పాటు చేసి మన ఇంట్లో అన్ని మార్పులు చేర్పులు చేయ అందరం బాగుంటామని స్త్రీలని మగవాడు ఎంకరేజ్ చేసి ఎక్కువ పంపిస్తూంటారు.
(02:01) మరి 15 ఏళ్ల వయసు పైబడిన పిల్లల నుంచి 35 40 లోపు ఉండే స్త్రీలు ఎక్కువగా ఒంటరిగా వస్తుంటారు నెలల తరబడి ఇక్కడ ఉంటారు. మరి ఈ రోజుల్లో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ విషయంలో స్త్రీలకి మరి చాలా ఎక్కడ చూసినా తక్కువ ఉంటున్నది. ఆ భద్రత లేకపోతే వాళ్ళు ఒంటరిగా ఉండలేరు ఒంటరగా రాలేరు వాళ్ళకి ఏదైనా అసౌకర్యాలు జరిగితే సంస్థకు చెడ్డ పేరు వస్తుంది.
(02:27) ఇలాంటి రిమార్క్ మన సంస్థకు అసలు 1% కూడా రాకుండా ఉండాలని ఎక్కడా లేని ఒక గొప్ప టెక్నిక్ ని నేను ఆశ్రమంలో డిజైన్ చేసి అందిస్తున్న టెక్నిక్ే ఈ కలర్ టాగ్ టెక్నిక్ ప్రతి ఒక్క సాధకులకి మెళళలో అలాంటి కలర్ ట్యాగ్ వేసేస్తాం అన్నమాట జాయినింగ్ అప్పుడే రిసెప్షన్ లోనే వేస్తారు చూడండి అడ్మిషన్ ప్రాసెస్ అప్పుడు రైల్వే స్టేషన్ నుంచి మన అమాలీలే రైల్వే స్టేషన్లో వాళ్ళ ఆడవారు ఒంటరిగా దిగిన రాజుగారి ఆశ్రమానికి అని చెప్తే చాలు ఇక వాళ్ళు ఎన్ని బ్యాగులు ఉన్నా రూపాయి తీసుకోరు ఏమ అడగక్కర్లే మన వెహికల్ ఎక్కడ ఉంటుందో మన కారు అక్కడికి తీసుకొచ్చి ఏ ప్లాట్ఫామ వచ్చినా ఎన్ని
(03:06) బ్యాగులతో వచ్చినా అమాలీయులే తీసుకొచ్చి అట్లా పెడతారు. మన ఆశ్రమానికి అలా మనం అమాలయలకి మనం విడిగా హెల్ప్ చేస్తాం కాబట్టి వాళ్ళు సాధకుల దగ్గర డబ్బు తీసుకోరు ఇబ్బంది పడకుండా చక్కగా తీసుకొస్తారు. మన వెహికల్ లోన ఎక్కించుకొచ్చి సాధకుల్ని ఆశ్రమానికి తీసుకొస్తాం అందరిని ఒకటో తేదీ 16వ తేదీ జాయినింగ్ రోజునయితే 24 గంటలు ఎప్పుడు వచ్చినా మన వెహికల్స్ఏ ఉండి చక్క లగేజ్ పెట్టి తీసుకొచ్చి అలా ఆశ్రమంలో రిసెప్షన్ లో దింపుతారు.
(03:38) రిసెప్షన్ కి రావడంతోటి వాళ్ళకి జాయినింగ్ ప్రాసెస్ అంతా ఉంటుంది వాళ్ళ బిల్లింగ్ డబ్బులు కట్టడం అయన పూర్తయ్యాక చక్కగా వీళ్ళకి నన్ను కలిసే అవకాశం ఉంటుంది రిసెప్షన్ లో వాళ్ళకి వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో నేను ఒక ఐదు 10 నిమిషాలు మాట్లాడతాను అందరినీ విడివిడిగా అట్లా నా దగ్గర రూమ్లో కూర్చోబెట్టి ఆ తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు ఇక్కడ పదార్థాలు సిగరెట్లు రాకూడదని వాళ్ళ బ్యాగులన్నీ స్కాన్ చేస్తారు వాళ్ళని చెక్ చేస్తారు ఇలాంటి ప్రక్రియ పూర్తఅయిన తర్వాత ఇక ఆశ్రమంలో లో ఎంటర్ అవ్వడానికి ముందు చూడండి మెళలో ఐడి కార్డు ఇక్కడ ఇస్తారన్నమాట మెళలో వేసుకుని
(04:12) టాగ్ ఇక్కడ ఇస్తారు ఐడి కార్డుతో ట్యాగ్ కలర్ ఇలా ఎవరికి ఎట్లా డిసైడ్ చేసి ఇవ్వాలనేది మేము ఇచ్చిన డైరెక్షన్ బట్టి సిబ్బంది అలా ఇస్తారు. ఎవరైతే మగవారు ఆడవారు కలిసి ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఒక రూమ్లో ఉంటున్నారో అలాంటి వారికి బ్లూ కలర్ టాగ్స్ ఇస్తారు. తండ్రి కూతురు అవ్వచ్చు భార్యా భర్తలు అవ్వచ్చు అన్నా చెల్లెళ్లు అవ్వచ్చు ఇట్లా ఎవరైతే ఒక కుటుంబ సభ్యుల్లా వచ్చారో వాళ్ళందరికీ బ్లూ కలర్ ఇద్దరికీ ఒకటే కలర్ ఉంటుంది కాబట్టి మా స్టాఫ్ కి గాని ఆశ్రమంలో ఉండే మా 1000 మంది స్టాఫ్ కి గాని సెక్యూరిటీకి గాని మాకు గాని అందరికీ ఇలా బ్లూ కలర్ ఉంది
(04:47) అంటే ఇద్దరికీ వీళ్ళకు ఫ్యామిలీగా ఆడమొగా కలిసి చేరారని గుర్తు సింగిల్ గా ఆడవారు మాత్రమే చేరేటప్పుడు వాళ్ళకి పింక్ కలర్ ట్యాగ్ ఇస్తారు. ఇది మెడలో వేసుకోవాలి వాళ్ళు మెడ కింద ఐడి కార్డు వాళ్ళ ఫోటోతో ఉంటుంది రిసెప్షన్ లోనే ఫోటో తీసి అట్ల ప్రింట్ చేసి వాళ్ళ పేరు మీద ఐడి కార్డు ఇచ్చేస్తారు అన్నమాట అప్పటికప్పుడు ఈ ఐడి కార్డు తగిలించుకునే ట్యాగ్ పింక్ ఉందంటే మగవారు లేకుండా ఓన్లీ ఆడవారు మాత్రమే వీళ్ళు చేరారని పింక్ గుర్తు మగవారు మాత్రమే సింగిల్ గా చేరుతారు ఆడవారు లేకుండా అలాంటి సింగిల్ మెయిల్స్ కి చేరిన వారందరికీ రెడ్ కలర్ ట్యాగ్ ఉంటుంది. ఇలా
(05:23) వాళ్ళు ఎవరెవరు ఎట్లా చేరారో మనం బుకింగ్ అప్పుడు రాస్తారు కాబట్టి దాన్ని బట్టే ఇక్కడ అలా డిసైడ్ అయి కలర్ టాగ్స్ ఇట్లా ఇస్తారన్నమాట ఇక ఆశ్రమం నుంచి బయటక వచ్చినప్పుడల్లా ఈ ట్యాగ్ తో రమ్మంటాం ఐడి కార్డు లేకుండా వస్తే గేట్లు ఓపెన్ గా ఒక కన్సల్టేషన్ రాదు ఒక ట్రీట్మెంట్స్ రావు మరి అటెండెన్స్ పడదు యోగా కానీ మా దగ్గరికి నా క్లాస్ కి వచ్చిన అన్ని చోట్ల ఈ ఐడి కార్డు వీళ్ళది ఎక్కడ పెడితే అక్కడ దాంతోనే ఇన్ఫర్మేషన్ అంతా వస్తుంది వీళ్ళకి ఆ సిస్టం ఐడి కార్డు లో ఉంటుంది.
(05:54) ఐడి కార్డు కార్డు తగిలించుకునే టాగ్ ఐడి కార్డు ఉపయోగం వేరు టాగ్ ఉపయోగం వేరు ఒట్టి టాగ్ అనేది ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు ఏదో కలర్ వేస్తుంటారేమో ఇక్కడ మనం ఈ టాగ్ తోనే సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం ఇలా డిజైన్ ఇచ్చామ అన్నమాట గ్రీన్ కలర్ టాగ్ ఎక్కడనా ఉందనుకోండి ఆశ్రమంలో వాళ్ళంతా ఆశ్రమం స్టాఫ్ అని అర్థం ఎప్పుడన్నా ఇంకో కలర్ ఉంటుంది ఎల్లోతో కనపడుతుంటారు ఎక్కడన్నా రేర్ గా ఒకటే ఒకళ్ళద్దరు అక్కడక్కడ ఆశ్రమానికి ఏదన్నా పని కోసం వచ్చిన వాళ్ళు ఏదనా రిపేర్లు కోసం వచ్చినా ఏమన్నా గెస్ట్ గా వస్తారు మనకోసం పనితో లేకతో నన్ను కలవటానికో ఇంకా
(06:27) ముఖ్యమైన వాళ్ళతో మాట్లాడటానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఈ ఎల్లో కలర్ టాగ్ వేసేసి లోపలికి పంపిం ఇట్లా కలర్ కోడ్ ను బట్టి ఎవరి మూమెంట్ ఏంటో కాసేపట్లో తెలిసిపోతూ ఉంటుందన్నమాట సెక్యూరిటీకి ఇక అందుకని మెడలో కంటిన్యూస్ గా ఎప్పుడు ఎందుకు ఉంచుకోవాలంటే అన్ని చోట్ల ఇది పెడితే గాని ఐడి కార్డు స్కాన్ చేస్తే గాని వాళ్ళకి పని అవ్వదు ఆ సిస్టం తో పాటు ఈ కలర్ కోడ్ ఒట్టిగా మెడలో వేసుకోమంటే వేసుకోరు.
(06:50) ఈ ఐడి కార్డు లేని వాళ్ళకి పని అవ్వదు కాబట్టి ఆటోమేటిక్ గా అందరూ వేసేసుకుంటారు ఇప్పుడు ఇక ఇలా టూ ఇన్ వన్ లాగా దీన్ని ఇట్లా డిజైన్ చేశం ఇక ఈ రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా ఆడవారితో మగవారితో ఇబ్బందులు ఎక్కువ ఉంటున్నాయి 50 ఏళ్ళ వచ్చిన ఆడవారితో కూడా ఈ రోజుల్లో కొన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. 70 ఏళ్ళ వచ్చిన మగవారితో కూడా ఆడవారికి ఇబ్బందులు ఉండే అవకాశాలు కూడా ఉంటున్నాయి సమాజంలో చూస్తుంటే మరి అట్లాంటిది ఇన్నేసి రోజులు ఇట్లా ఉండేటప్పుడు వీళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీకి మనం ఏం చేస్తున్నాం అంటే బయటిక వచ్చినప్పుడు ఐడి కార్డు అందరి మెడలో ఉంటాయి ఎవరన్నా ఐడి కార్డు లేకుండా
(07:24) ఆడ మగా కూర్చున్న వాళ్ళు ఫోటో తీసేస్తారు సెక్యూరిటీ వాళ్ళు ఇక్కడ కెమెరాలతో సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతా ఉంటారు. ఐడి కార్డు లేకుండా ఆడాగ ఉన్నారా వాళ్ళు ఫోటో తీసేస్తారు. రెండు ఐడి రంగులు వేరుగా ఉన్న పింకు రెడ్ ఎక్కడ కనపడి అట్ట కూర్చున్న వాళ్ళ ఫోటో తీసేస్తారు. వెంటనే ఈ ఫోటోని బుకింగ్ ఐడి కి పంపిస్తారు.
(07:43) వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ పంపిస్తారు మీ వాళ్ళు ఎవరితో కనపడుతున్నారు కదా చూడండి అని వెంటనే పిలుస్తాం వేరే ఆడ వేరే మగ ఫ్రెండ్స్ అయినా అట్లా కలిసి తిరుగుతుంటే మాత్రం ఎక్కడ యక్సెప్ట్ చేయరు అసలు ఇక్కడికి వచ్చి కొత్త పరిచయాలు చేసుకని మళ్ళీ నాలుగు రోజులు పోతే లవ్ అఫైర్లు ఇట్లాంటివి మొదలైనాయి అనుకోండి లేనిపోని చెడ్డ పేరు సంస్థకి అందుకని ఎక్కడ అట్లా కనపడిన పిలుస్తారు పేరెంట్స్ కి ఇంటి దగ్గర వాళ్ళకి చెప్పేస్తారు మరీ ఇబ్బందికరంగా ఉన్నారా డిస్చార్జ్ చేసి పంపేస్తారు.
(08:08) అందుకని ఇట్లాంటి చోట కాసేపట్లోనే మేము తెలుసుకునేటట్టు ఐడి కార్డు తో వేసుకునే టాగ్ కలర్ కోడ్ ని బట్టి సింపుల్ గా కనిపెట్టేయగలుగుతుంటాం. భార్యా భర్తలు ఐడి కార్డు లేకుండా వాళ్ళు బయట కూర్చున్నా వాళ్ళ ఫోటో తీసేస్తారు వెంటనే వాళ్ళు ఇంకో రోజు ఉంటే ఇట్లా అస్తమానం తీసి మళ్ళ పిలుస్తుంటారని చచ్చినట్టు బయటికి వేసుకొచ్చేస్తారన్నమాట. ఇది భద్రత కొరకు మనం పెట్టింది.
(08:29) మరొకటి ఏదన్నా స్త్రీలతో ఎవరనా కూడా అసభ్యంగా మాట్లాడిన ఏదనా ఫాలో అవుతూ ఏదనా ఇబ్బంది పెడుతున్నా పోష అనే చట్టం కింద మన ఆశ్రమం రిజిస్టర్ అయి ఉందండి 2013 చట్టం అది స్త్రీల రక్షణ కొరకు ఎవరన్నా గాని స్త్రీలు ఏమన్నా వేరే మగవారి వల్ల ఏమనా ఇబ్బంది పడుతున్నా ఏదైనా ఫాలో అవుతున్నారు నాకు వాళ్ళ వల్ల అసౌకర్యం అనిపిస్తున్నా అది అనిపిస్తే చాలు ఆశ్రమంలో ఒక కంప్లైంట్ నెంబర్ రెండు మూడు చోట్ల కనపడుతూ ఉంటుంది.
(08:53) దానికి కాల్ చేస్తే చాలు వెంటనే ఆరుగురు కమిటీ సభ్యులు గవర్నమెంట్ లాయర్ ఏడుగురు కమిటీ అటెండ్ అవ్వాలి ఆ కాల్ వచ్చిందంటే దానికి అందరి ఎదురుగుండా కూర్చోబెట్టి ఆవిడ చెప్పిందంతా రికార్డు చేస్తారు చట్టం ప్రకారం అట్లా చేయాలి ఎవరి మీద చేశారో వాళ్ళని పిలుస్తారు అన్ని రికార్డు చేస్తారు. ఇక ఫాలోడ్ బై ఆ కమిటీ ఏది నిర్ణయిస్తే అది జరుగుతుందన్నమాట.
(09:17) ఇక మన చేతులో ఏమ ఉండదుఅన్నమాట. ఆ ఏడుగురు నిర్ణయిస్తారు. లేదు ఇక్కడితో సది చెప్పేసి ఇట్లాంటి పొరపాటు జరగకుండా క్షమాపణ చెప్పించటమా అలాంటిది లేదు అంటే ఫాలోడ్ బై పోలీస్ కేస్ మన చేతిలో ఉండదున్నమాట. ఆ కమిటీ నిర్ణయం అట్లా ఉంటుందన్నమాట ఒక్కసారే ఈ ఆశ్రమంలో ఆ పోస్ట్ చట్టం కింద నాలుగైదేళ్ల నుంచి ఆ పోస్ట్ చట్టం కింద మన ఆశ్రమం రిజిస్టర్ అయి ఉన్నప్పటికీ ఒక్కసారే కాలు వచ్చింది అంటే అంత సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఉంటుంది కాబట్టి ఎవరు కంప్లైంట్ చేయడానికి లేకుండా అట్లా కూర్చోబెట్టి వాళ్ళని సరిచేసి అబ్బాయిని పంపేసేసామ కావాలని ఫ్రెండ్షిప్ ట్రై చేయండిని
(09:52) కొంతమంది వస్తూ ఉంటారు ఆడవాళ్ళు ఎక్కడైనా కనపడితే మాట్లాడితే ఏమవుతుందని అలాంటిది కూడా జరగకుండా వీలు లేకుండా మేము ఇట్లాంటి ప్రికాషన్స్ తీసుకుంటాం. కాబట్టి ఆడపిల్లల్ని ఆడవారిని ఒంటరిగా పంపించిన వాళ్ళ ఆశ్రమం ఇది అందుకనే వాళ్ళ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కోసం 35 40 మంది సెక్యూరిటీస్ ఇబ్బంది డ్యూటీస్లు ఎప్పుడూ అన్ని వేళల 24 అవర్స్ సర్వీసెస్ అందిస్తూ సిస కెమెరాలు 300కు పైగా ఆశ్రమంలో పెట్టి ఉంటాయి అడుగడుగున ఫ్లోర్ లో కూడా ఒక రూమ్ నుంచి ఇంకో రూమ్ కి వెళ్తుంటే కూడా రికార్డ్ అయిపోతాయి వాళ్ళన్నీ కూడా లేడీస్ కి రూమ్స్ అలాట్ చేసినప్పుడు ఫ్లోర్లంతా
(10:28) లేడీస్ కి అలాట్ చేస్తారు జెంట్స్ కి వేరే ఫ్లోర్ లో అలాట్ చేస్తారు కపుల్స్ వేరే ఫ్లోర్ లో అలాట్ చేస్తారు. ఇలాంటి సిస్టం నిను కూడా ఆశ్రమంలో స్త్రీల భద్రత కొరకు మనం ఇట్లా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నమాట. కాబట్టి ఆరోగ్యాలయంలో స్త్రీలు ఒంటరిగా వచ్చినప్పుడు మరి ఈ రోజుల్లో వచ్చే అసౌకర్యాలు జరగకుండా సంస్థ నుంచి రక్షణ కొరకు ఎలా చేస్తున్నామ అని మీలాంటి వారికి తెలిస్తే మీరు సంతోషంగా మీ కుటుంబ సభ్యుల ఆడవారిని మమ్మల్ని ఇక్కడ పంపించడానికి అవకాశం ఉంటుందని విజ్ఞాప్ చేస్తూ నమస్కారం.
No comments:
Post a Comment