ఒక తియ్యని ప్రమాదం? ఫ్రుక్టోజ్ వలన క్యాన్సర్ వ్యాప్తి|Dr. BhanuPrasad Explain Wistar Institute Study
Author Name:Dr Bhanu's Wellsprings
Youtube Channel Url:https://www.youtube.com/@DrBhanusWellsprings
Youtube Video URL:https://www.youtube.com/watch?v=apfaL2pIwxQ
Transcript:
(00:02) ఈరోజు ఒక కొత్త స్టడీ ఒకటి రావడం జరిగింది. విస్టార్ ఇన్స్టిట్యూట్ లో జరిగిన యొక్క పరిశోధన ను తీసుకుని దాని గురించి మాట్లాడదాం అని చెప్పి అనుకున్నాను ఇవేళ అదేంటంటే వాళ్ళు ఇచ్చిన వాళ్ళు చేసిన స్టడీలో అగ్రెసివ్ ఫామ్ ఆఫ్ ఓవేరియన్ క్యాన్సర్ ఓకే అండాశయ క్యాన్సర్ ని గురించిన ట్రయల్ వాళ్ళు అనిమల్ మోడల్స్ లో వాళ్ళు చేయడం జరిగింది.
(00:31) సో అండాశయ క్యాన్సర్ గురించి వాళ్ళు చేసిన ఆ ఆ ఆ రీసెర్చ్ లో వాళ్ళు చూపి అంటే వాళ్ళు తెలుసుకున్న విషయాలు చాలా ఇంట్రెస్టింగ్ గాను చాలా ఆసక్తిని రేకెత్తించేవిగా ఉన్నాయి. సో దాన్ని గురించి మీతో ఈరోజు మాట్లాడాలనుకుంటున్నాను ఒక 10 నిమిషాలు తీసుకుని దాని గురించి మీతో మాట్లాడుతాను ఆ పేపర్ ని మీకు పంపుతాను.
(00:56) దీని గురించి యా సరే ఇప్పుడు ప్రతి చోట మనం క్యాన్సర్ అంటే డాక్టర్స్ దగ్గర క్యాన్సర్ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళల్లో వాళ్ళకి డాక్టర్ గార్లు ఇచ్చే సలహా ఏంటంటే మీరు ఏదైనా తీసుకోండి ఇంకోటి ఏంటంటే కొంచెం ఇంకొంచెం కొంతమంది ముందుకు అడిగేసి మీరు ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోండి ఫ్రూట్ జ్యూస్లు ఎక్కువ తీసుకోండి అని చెప్పి చెప్పడం జరుగుతుంది.
(01:19) సో వాటి వల్ల వచ్చే నష్టాలు ఏంటి అనేది మనం ఈ యొక్క ఈ పేపర్ లో ఒకసారి చూద్దాం. ఇది ఏంటంటే ఇది ఇక్కడ అంటే అండాశయ క్యాన్సర్ అంటే అంటే ఇప్పుడు సివియర్ అంటే అగ్రెసివ్ ఒవేరియన్ క్యాన్సర్ మీద దృష్టి పెట్టి చేసిన స్టడీ ఇది క్యాన్సర్ వల్ల మరణాలు ఎక్కువగా మెటాస్టాటిక్ డిసీజ్ వల్ల జరుగుతాయి అని చెప్పి మనకఅందరికీ తెలుసు అంటే మెటాస్టేసిస్ అంటే ఏంటి ఇప్పుడు స్టేజ్ ఫోర్ అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు ఎలా అంటే మీకు ఒక క్యాన్సర్ ఒక దగ్గర మొదలైన తర్వాత ప్రైమరీ అండాశయంలో మొదలైంది అనుకుందాం అండాశయంలో మొదలైన క్యాన్సర్ వేరే వేరే ఆర్గాన్స్ కి స్ప్రెడ్ అవ్వడాన్ని
(01:54) మెటాస్టేసిస్ అంటాం. అది డిస్టెంట్ ఆర్గన్స్ కి స్ప్రెడ్ అయ్యి వేరే వేరే చోట్ల అదే అదే ట్యూమర్ సెకండరీస్ గా డెవలప్ అవ్వడాన్ని మెటాస్టేసిస్ అంటాం. మెటాస్టేసిస్ వల్ల అంటే మెటాస్టాటిక్ డిసీజ్ అది ఒకవేళ అండర్స్టాయంలో స్టార్ట్ అయ్యి ఇంకో వేరే దగ్గరికి వెళ్తే గనుక దాన్ని స్టేజ్ఫోర్ అని చెప్పి అనటం జరుగుతుంది.
(02:15) ఈ స్టేజ్ ఫోర్ వలన అంటే ఈ క్యాన్సర్ మరణాలు ఇలా మెటాస్టేటిక్ డిసీస్ వల్ల మెటాస్టేసిస్ వల్ల జరుగుతాయి అని చెప్పి మనందరికీ తెలుసు. ఆ తర్వాత ఇక్కడ ఈ అధ్యయనం కొత్తగా చూపించింది ఏంటంటే కీమోథెరపీ నుంచి ఒకవేళ కీమోథెరపీ సర్వైవ్ అయ్యి బ్రతికి బయటపడిన తర్వాత క్యాన్సర్ సెల్స్ ఫ్రక్టోస్ ను అంటే ఫ్రక్టోస్ అంటే ఇప్పుడు ఫ్రూట్ లో నుంచి వచ్చే షుగర్ ని కేవలం అంటే ఇందనంగా మాత్రమే కాకుండా వేరే క్యాన్సర్ సెల్స్ ని ఓకే అక్కడ నుంచి అంటే ఈ క్యాన్సర్ సెల్స్ ని ఎక్కడ నుంచి ఎక్కడైతే స్టార్ట్ అయ్యాయో అక్కడ నుంచి వాటిని విడుదల చేసి అక్కడ నుంచి వ్యాపింప చేసేసి సిగ్నల్ గా పనిచేస్తుంది అని
(02:53) చెప్పి ఈ యొక్క ఈ పేపర్ యొక్క సారాంశం. ఓకే సో ఈ విస్టార్ టీమ్ అనేది అండాస క్యాన్సర్ సెల్స్ ని పరిశీలించి ఇవి కీమోథెరపీ తర్వాత కూడా అంటే పూర్తిగా జీవించి ఉంటాయి. సో ఇదేంటంటే ప్రతి సెల్ ఓకే సో ఇదేంటంటే ఒకసారి అది డివైడ్ అవ్వడం లేకపోతే దాని యొక్క లైఫ్ సైకిల్ పూర్తఅయిన తర్వాత దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ అపాప్టోసిస్ అదేంటంటే ఆ సెల్లు చనిపోవడం జరుగుతుంది.
(03:23) అలా చనిపోకుండా ఉండే స్థితిని సెనసెన్స్ అంటాం. ఆ సెనసెన్స్ అనే స్థితిలోకి అవి వెళ్ళినప్పుడు అవి ఇక్కడ డివైడ్ కావు కానీ అవి మెటబాలిక్ గా చాలా యక్టివ్ గా ఉంటాయి. సో ఈ క్యాన్సర్ సెల్స్ ఓకే సో ఇప్పుడు అవి మెటబాలిక్ గా యక్టివ్ గా ఉన్న సెనసెంట్ సెల్స్ అవి ఉన్న బాడీలో రసాయన సంకేతాలు అంటే దాదాపుగా సిగ్నలింగ్ మాలిక్యూల్స్ ని విడుదల చేస్తాయి ఓకే ఈ యొక్క ఇలా సర్వైవ్ అయిన సెల్స్ విడుదల చేస్తున్న సంకేతాలు ఇవి సర్వైవ్ అయిన సెల్స్ ఏవి క్యాన్సర్ సెల్స్ ఇవి ఓకే ఆ తర్వాత అక్కడి నుంచి ఎలాగ అంటే ఈ సర్వైవ్ అయిన సెల్స్ వాటి యొక్క సిగ్నలింగ్ ద్వారా ఈ బాడీలో మెటాస్టేసిస్ అంటే ఈ డిసీజ్
(04:04) మెటాస్టసైజ్ అవ్వడానికి అంటే ఒక దగ్గర స్టార్ట్ అయింది ఇంకో దగ్గరకి స్ప్రెడ్ అవ్వడానికి ఉపయోగపడుతున్నాయా అనేది ఇక్కడ ఈ పేపర్ ని పబ్లిష్ చేసిన రీసెర్చర్లు అడిగిన ముఖ్యమైన ప్రశ్న ఓకే ఇక్కడి నుంచి వస్తున్న బయటకి వస్తున్న మాలిక్యూల్స్ ని వాళ్ళు విశ్లేషించినప్పుడు ఈ కీమో సర్వైవర్ అంటే కీమో అంటే కీమోని సర్వైవ్ అయిన సెల్స్ లో నుంచి ఫ్రక్టోస్ విడుదల అవుతుంది అన్నట్లు వాళ్ళు గుర్తించారు అలాగే ఈ పొరుగు క్యాన్సర్ సెల్స్ ఈ ఫ్రక్టోస్ కి ఎక్స్పోజ్ అవ్వగానే వాటిలో కొలెస్ట్రాల్ తయారీ తగ్గిపోవడం వాళ్ళు గమనించారు. మీకు అర్థం అవుతుందా
(04:41) కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ప్రాబ్లం అని చెప్పి మనం మొదటి నుంచి మనకు చెప్తున్నారు. సో కొలెస్ట్రాల్ తగ్గితే మంచిదే కదండీ అని చెప్పి మీరు అడగొచ్చు కానీ ఈ కొలెస్ట్రాల్ ఏంటంటే సెల్ మెంబ్రేన్ ఓకే. లో అది ఒక భాగం సెల్ మెంబ్రేన్ లో కొలెస్ట్రాల్ సరిగ్గా లేకపోతే గనుక ఆ సెల్ సర్వైవ్ అవ్వడం జరగదు అంటే నేను హెల్తీ సెల్స్ గురించి చెప్తున్నాను ఇది క్యాన్సర్ సెల్స్ లో ఈ కొలెస్ట్రాల్ ని తగ్గించడం ద్వారా ఏం చేస్తుందంటే ఈ కొలెస్ట్రాల్ మాలిక్యూల్స్ ఈ సెల్ టు సెల్ అడ్హిషన్ అంటే ఈ యొక్క టైట్ జంక్షన్స్ అంటాం కదా ఇంతకుముందు
(05:15) మొదట్లో నుంచి చెప్తూ వచ్చాను నేను ఒక సెల్ ని ఇంకొక సెల్లు అతుక్కును ఉండే ప్రక్రియ నుంచి వాటిని విడుదల చేస్తున్నాయి అనే విషయం వీళ్ళు గమనించడం జరిగింది. అంటే ఈ క్యాన్సర్ సెల్స్ ఆ ట్యూమర్ నుంచి సులభంగా విడిపోయి చుట్టుపక్కల టిష్యూల్లోకి అలాగే సర్క్ులేషన్ ద్వారా అంటే అంటే రక్త రక్త ప్రసారం రక్త ప్రసరణ ద్వారా అవి దూర ప్రాంతాలకు వెళ్లి అక్కడ ఎస్టాబ్లిష్ అయ్యి అక్కడ కొత్త ట్యూమర్ సెల్స్ ట్యూమర్స్ ని స్టార్ట్ చేసే ఆ సామర్థ్యం వీటికి ఉంది అని చెప్పి ఈ పరిశోధన పరిశోధకులు నిర్ధారించడం జరిగింది.
(05:53) ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే డైట్ లో ఎక్కువ ఫ్రక్టోస్ షుగర్ షుగరీ డ్రింక్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల అలాగే ఆ కీమో అయిపోయిన తర్వాత ఈ షుగర్ ఎక్కువ తీసుకోవడం ఏంటంటే ఆకలి అవుతుంది లేకపోతే ఆ బలం కావాలి వెయిట్ పెరగాలి అని చెప్పి దాదాపుగా ఫ్రూట్స్ ఎక్కువగా ఇచ్చేయడం జరుగుతుంది. ఈ మధ్య కాలంలో చాలామందికి మా దగ్గరికి వచ్చిన వాళ్లల్లో వాళ్ళకి ఏమి తిండి పెట్టకుండా వాళ్ళని మాడుస్తున్నాము అందుకని చెప్పి చాలా ఎమోషనల్ గా ఫీల్ అయిపోయి వారికి ఈ ఫ్రూట్ జ్యూసులు ఇవ్వడము లేకపోతే ఇంకా షుగర్ ఎక్కువ పెట్టడము లేకపోతే స్వీట్స్ ఎక్కువ ఇవ్వడము ఇవన్నీ
(06:31) చేసినప్పుడు వారిలో మెటాస్టేటిక్ డిసీజ్ చాలా క్విక్ గా త్వరగా క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యి ఎక్కువగా అంటే స్ప్రెడ్ అయిపోయి వారు త్వరగా చనిపోవడం అనేది ఈ మధ్య కాలంలో లో కూడా మేము చూడడం జరిగింది. దానిని ఈ పరిశోధన పత్రం దాన్ని అంటే కొలాబరేట్ చేస్తున్నట్టుగా మనకు కనపడుతుంది. ఓకే సో ఇటువంటి పరిస్థితు అంటే కీమోథెరపీ అయిపోయిన తర్వాత ఈ సెల్స్ విడిపోవడం వాటి యొక్క అవి సులభంగా వ్యాపించగలిగే సామర్థ్యం వాటికి పెరిగింది అని చెప్పి అధ్యయనం చూపిస్తుంది.
(07:04) అటువంటి పరిస్థితుల్లో ఫ్రక్టోస్ ఒక ఇంటర్నల్ సిగ్నల్ మాత్రమే కాకుండా ఇంటర్నల్ సిగ్నల్ మాత్రమే కాకుండా అలాగే ఇంటర్నల్ గా లేకపోతే క్యాన్సర్ పెరగడానికి దోహద పడే ఒక అంటే ఫ్యూయల్ లాగా అంటే ఒక ఇంధనం లాగానే ఉపయోగపడకుండా అలాగే తర్వాత అంటే అది ఇంకా ఎక్కువగా ఈ క్యాన్సర్ సెల్స్ అక్కడి నుంచి ఆ ట్యూమర్ నుంచి విడిపోయి వేరే దగ్గరికి వెళ్లి అవి స్ప్రెడ్ అవ్వడానికి దోహద పడుతున్నాయి అనే విషయం మనకు స్పష్టంగా అర్థమవుతుంది.
(07:34) అలాగే ఇంకొకటి అండాశయ క్యాన్సర్ మాత్రమే కాదు ఇప్పుడు కోలరెక్టల్ క్యాన్సర్ ఏంటంటే మన అంటే ఈ పురీషనాళంలో అంటే లేకపోతే కోలన్లో పెద్ద ప్రేగులోనూ అలాగే పురీషనాళంలో ఉండే క్యాన్సర్ మోడల్స్ లో కూడా ఫ్రక్టోజ యొక్క పాత్ర స్పష్టంగా ఇంకా వేరే రీసెర్చ్ పేపర్స్ లో మనకు కనపడుతుంది. అలాగే గ్లూకోస్ ఫ్రక్టోస్ కలిసిన మిశ్రమం ఇదేంటి మామూలుగా షుగర్ మనం వేసుకునే టేబుల్ షుగరు దాంట్లో ఒక మాలిక్యూల్ గ్లూకోస్ ఒక మాలిక్యూల్ ఆ ఫ్రక్టోజ ఉంటుంది.
(08:09) సో అటువంటి తీసుకొని ఆ మిశ్రమం కూడా ఆహ్ అలాగే ఇంకా అనేక ఫల రసాల్లో లేకపోతే మీరు పళ్ల రసాల్లో ఇవన్నీ ఉండేది కూడా అదే ఈ క్యాన్సర్ సెల్ యొక్క మొటిలిటీని అలాగే ఆ మెటా స్టాటిక్ పొటెన్షియల్ ని అంటే అవి ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరకి స్ప్రెడ్ అయ్యే పొటెన్షియల్ ని నేరుగా పెంచుతున్నట్టుగా ఈ అధ్యయనాలు మనకు చూపిస్తున్నాయి. అలాగే ఒక గ్లూకోస్ ఒకటి ఇచ్చినప్పుడు అంత ప్రభావం ఉండకపోయినప్పటికీ గ్లూకోస్ ఫ్రక్టోజ కలయక అలాగే ఫ్రక్టోస్ ఒక్కదాన్నే వేరుగా తీసుకోవడం వలన ఈ సెల్స్ యొక్క అంటే చలన శక్తి అంటే అవి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి అంటే స్ప్రెడ్ అయ్యే శక్తి పెరిగి అలాగే
(08:47) లివర్ లేకపోతే ఇటువంటి అవయవాలకు మెటాస్టేసిస్ అంటే మెటాస్టాటిక్ డిసీస్ స్ప్రెడ్ అయినట్టుగా మనకు స్పష్టంగా కనబడుతుంది. ఓకే సో జాగ్రత్తగా మనం గమనించాల్సింది ఏంటంటే మీరు ఒకవేళ అంటే క్యాన్సర్ డాక్టర్లు కాబట్టి వాళ్ళకి అన్ని తెలుసు అని చెప్పి అనుకోవడం చాలా పొరపాటు ఎవ్వరికీ మానవ మాత్రులకి ప్రతి విషయం గురించి అందరికీ ఒకళ్ళకి అన్నీ తెలుసు అనుకోవడం చాలా ఆ మంచిది కాదు ఏంటంటే మీ డిసీజ్ గురించి మీ బాడీ గురించి మీ బాడీలో మీరు తీసుకునే ఆహారం ఎలా పనిచేస్తుంది దాని గురించి ప్రతి ఒక్కరికి స్పష్టమైన అవగాహన ఉండవలసిన అవసరత ని ఈ యొక్క పేపర్
(09:27) కానీ లేకపోతే ఈ పరిశోధనలు గాని స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఓకే క్యాన్సర్ డాక్టర్ల దగ్గరికి మీరు వెళ్తే వాళ్ళు ఇచ్చే ట్రీట్మెంట్ గురించి స్పష్టంగా తప్పకుండా మీరు మీరు వాళ్ళని అడిగి తెలుసుకోండి వాళ్ళు ఎక్స్పర్ట్లు అయితే గనుక దాంట్లో మంచిది చాలా మంచిది కానీ వాళ్ళు మాత్రం డైట్ లోనూ లేకపోతే వీటన్నిటిలో వాళ్ళు ఎక్స్పర్ట్లు కాదు అనే విషయాన్ని స్పష్టంగా మీ యొక్క మన గమనంలో మనం ఉంచుకుంటే గనుక మీరు చాలా వరకు దాని వల్ల బెనిఫిట్ పొందగలుగుతారు.
(09:55) ఓకే సో ఈ షుగర్ స్వీట్ అండ్ బేవరేజెస్ ఓకే అలాగే నాచురల్ ఫలరసాల్లో అంటే పళ్ల రసాల్లోని తీసుకున్నప్పుడు కూడా క్యాన్సర్ [గురకలు] యొక్క రిస్క్ గణనీయంగా పెరిగినట్లు కొన్ని స్టడీస్ చూపిస్తూ ఉన్నాయి. ఓకే అలాగే ఇన్ఫ్లమేషన్ లేకపోతే లేకపోతే మెటబాలిక్ మార్పులు ద్వారా అవి అంటే మీడియేట్ చేసిన ఈ మెటబాలిక్ డిస్ఫంక్షన్ వలన ఆ ఈ యొక్క క్యాన్సర్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నట్లుగా పరిశోధకులు గమనించారు.
(10:27) అలాగే ఒక 100% ఫ్రూట్ జ్యూసులు తీసుకున్న లేకపోతే కొంచెం అంటే దాదాపుగా అంటే మొత్తం క్యాన్సర్ రిస్క్ ఆ చాలా వరకు గణనీయంగా పెరిగినట్లుగా ఆ ఈ యొక్క వీటిలో మనకు కనబడుతుంది. అలాగే వేరే రివ్యూల్లో కూడా చాలా రివ్యూ పేపర్స్ లో మనం చూసినట్లయితే పలరసాలు లేకపోతే లేకపోతే చక్కర ఉన్న సోడాలు లేకపోతే అంటే పళ్ళు ఎక్కువగా తీసుకుంటే గనుక ఆ వాళ్ళలో బరువు పెరుగుదల లేకపోతే కొన్ని క్యాన్సర్లో ఇంకా రిస్క్ ఎక్కువగా పెరిగినట్లుగా దాని గురించి ఇంతకుముందు నేను చెప్పిన సెషన్స్ లో కొన్నిసార్లు మనం విన్నాం అదేంటి దాని వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరగడం
(11:09) లేకపోతే లెఫ్ట్న్ రెసిస్టెన్స్ పెరగడం ఆ లెప్టిన్ సిగ్నలింగ్ ఇన్సులిన్స్ ఇన్సులిన్ సిగ్నలింగ్ వలన క్యాన్సర్ రిస్క్ ఎక్కువగా పెరగడం గురించి కూడా మనం చూసాం. సో అలాగే ఈ యొక్క ఇప్పుడు ఈ షుగరీ డ్రింక్స్ లేకపోతే పళ్ళరాసాలు ఇవన్నీ కూడా కొంత తక్కువ పరిమాణంలో ఆ హెల్తీ పీపుల్ ని మేము తీసుకోమని చెప్పిన తీసుకోవచ్చు అని చెప్పి మేము చెప్పినప్పటికీ క్యాన్సర్ ఉన్న వాళ్ళల్లో వాటిని స్పష్టంగా అవాయిడ్ చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయం.
(11:38) ఎందుకంటే ఒకవేళ మెటాస్టేటిక్ డిసీజ్ కి రిస్క్ ఉంది అని తెలిస్తే గనుక అటువంటి రిస్క్ ఉన్న బిహేవియర్స్ ని గాని రిస్క్ ఉన్న ఆహారాలను గాని మనం అవాయిడ్ చేస్తే వాటిని వాటి నుంచి మనం అంటే దూరంగా ఉంటే ఆ చాలా వరకు మనకు ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. ఓకే సో అంటే ఇలాగ గ్లూకోస్ ఫ్రక్టోస్ ఉన్న ఈ యొక్క లిక్విడ్స్ తీసుకోవడం ఎందుకు ఎందుకు తీసుకుంటున్నాం.
(12:08) ఏంటంటే మొదటి నుంచి మనకి ఇవి తీసుకుంటే గనుక లేకపోతే సగ్గు బియ్యం పాయసం తీసుకుంటేన వేడి తగ్గుతుందని లేకపోతే షుగర్ వేసుకున్న డ్రింక్స్ తీసుకుంటే వేడి తగ్గుతుందని లేకపోతే లేకపోతే శక్తి వస్తుందని చెప్పి లేకపోతే అంటే పళ్ళ రసాలు తీసుకుంటే శక్తి వస్తుందని చెప్పి ఇవన్నీ కూడా మనకు మొదటి నుంచి ఉన్న ఆ చాలామన అంటే మనం నమ్మకాలు ఇవన్నీ కూడా ఓకే కానీ వాటి వలన మనక వచ్చే ప్రాబ్లం ఏమిటి అంటే ఇటువంటి మెటస్టాటిక్ డిసీస్ లో కానీ లేకపోతే ఇటువంటి అంటే మెటబాలిక్ డిసీజల్లో ప్రాబ్లం ఏంటంటే మన యొక్క బాడీలో వాటి యొక్క మెటబాలిజం లేకపోతే ఇప్పుడు చాలా వరకు కాంప్రమైజ్ అవ్వడం వలన ఇన్సులిన్
(12:48) లెవెల్స్ పెరిగిపోవడం వలన ఇన్సులిన్ రెసిస్టెన్స్ కి మనం లోన్ అవ్వడం వలన వచ్చిన ప్రాబ్లం ఏంటంటే మన రెగ్యులర్ సెల్స్ ఏమో ఇన్సులిన్ రెసిస్టెంట్ అవుతాయి హెల్తీ సెల్స్ కానీ క్యాన్సర్ సెల్స్ మాత్రం దే ఆర్ వెరీ వెరీ మచ్ ఇన్సులిన్ సెన్సిటివ్ ఓకే అవి మాత్రం చాలా చక్కగా వాటిలో మెటబాలిజం అంటే షుగర్ మెటబాలిజం బాగా పనిచేస్తుంది వాటిలో ఎందుకంటే వాటిలో అంటే వాటి మీద ఈ యొక్క ఇన్సులిన్ రిసెప్టర్స్ అనేవి మామూలుగా హెల్తీ సెల్స్ కంటే కూడా దాదాపుగా 15 నుంచి 20 రేట్లు ఎక్కువగా ఉంటాయి అందుకని చెప్పి మీరు తీసుకున్న షుగర్ లేకపోతే మీరు తీసుకున్న
(13:24) అంటే ఈ యొక్క ఈ గ్లూకోస్ కానీ లేకపోతే ఈ కార్బోహైడ్రేట్స్ కానీ ఇవన్నీ ఎవరు ఎక్కువ కన్స్ూమ్ చేస్తున్నారు బాడీలో ఈ సెల్స్ అన్నీ ఉన్నాయి క్యాన్సర్ సెల్స్ ఉన్నాయి హెల్తీ సెల్స్ ఉన్నాయి ఓకే క్యాన్సర్ సెల్స్ మీద ట్యూమర్ సెల్స్ మీద 15 నుంచి 20 రెట్లు ఇన్సులిన్ గ్రాహకాలు ఇన్సులిన్ రిసెప్టర్స్ ఎక్కువగా ఉన్నాయి.
(13:43) సో మీరు తీసుకున్న షుగరు ఎవరు ఎక్కువ ఏ సెల్స్ ఎక్కువ కన్స్ూమ్ చేస్తాయి చెప్పండి క్యాన్సర్ సెల్సే కదా అందుకని చెప్పే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పేది. అలాగే క్యాన్సర్ సెల్స్ ఇప్పుడు ఎక్కువ షుగర్ ని కన్స్ూమ్ చేయడం మాత్రమే కాదు ఇప్పుడు ఫ్రక్టోస్ ఎక్కువగా తీసుకుంటే జరిగేది ఏమిటంటే ఆ యొక్క సెల్స్ వాటి యొక్క ట్యూమర్ నుంచి త్వరగా విడిపోవడం ఎందుకంటే వాటి వాటి వాటి ఎడ్హేసివ్ పొటెన్షియల్ అంటే ఒకదానికి ఒకటి అతుక్కును ఉండే పొటెన్షియల్ వాటిలో [గురకలు] కొలెస్ట్రాల్ సింతసిస్ తగ్గిపోవడం వలన కొలెస్ట్రాల్ యొక్క అంటే తయారీ వాటిలో తగ్గిపోవడం వలన
(14:18) అవి ఒకదానికి ఒకటి అతుక్కును ఉండే లక్షణాలు అనేవి కోల్పోవడం వలన అవి సర్క్ులేషన్ లోకి వెళ్లి ఇవన్నీ సాటిలైట్ సెల్స్ అంటాం వీటిని సాటిలైట్ సెల్స్ సర్క్యులేషన్ లోకి వెళ్లి వేరే వేరే ఆర్గన్స్ లోకి మీ యొక్క బోన్ లోకి స్పైన్ లోకి లేకపోతే మీకు అంటే లివర్ లోకి స్ప్లీన్ లోకి గాల్ బ్లాడర్ ఇవన్నీ అంటే ఇటువంటి వేరియస్ డిస్టెంట్ ఆర్గన్స్ లోకి అవి వెళ్లి మెటాస్టసైజ్ అయ్యి అక్కడ క్యాన్సర్స్ గ్రో అవ్వడానికి దోహద పడుతున్నాయి అనే విషయం దీని అంటే ఈ పేపర్ లో మనకు స్పష్టంగా అర్థం అర్థఅవుతుంది ఓకే సో ఇప్పుడు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫ్రక్టోస్ ఈ
(14:58) ఫ్రూట్స్ నుంచి వచ్చే షుగర్ అది ఊరికే సాదా సీదా గ్లూకోస్ కాదు అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఈ విస్టార్ అంటే ఇక ఓవేరియన్ క్యాన్సర్ మోడల్స్ లో ఆ కీమోథెరపీని సర్వైవ్ అయిన సెల్స్ ఫ్రక్టోస్ ని ఒక సిగ్నలింగ్ మాలిక్యూల్ లాగా ఉపయోగించుకుంటున్నాయి. అలాగే పొరుగు సెల్స్ లో అంటే పక్కనఉన్న సెల్స్ లో కొలెస్ట్రాల్ తగ్గిపోవడం వలన వాటి యొక్క అటాచ్మెంట్ ఒకదానికిఒకటి అటాచ్మెంట్ బలహీనపడి అవి అక్కడి నుంచి విడిపోయి అక్కడి నుంచి అంటే వేరే అంటే అంటే వేరే దగ్గరకు అవి వ్యాపించడానికి దోహద పడుతున్నాయి అలాగే మనకున్న అంటే వేరే క్యాన్సర్ మోడల్స్ లో కూడా గ్లూకోజు
(15:40) ఫ్రక్టోస్ మిశ్రమం అంటే షుగర్ అంటే కామన్ షుగర్ టేబుల్ షుగరు అలాగే షుగరీ డ్రింక్స్ సోడా డాలు లేకపోతే ఈ యొక్క పళ్ళ రసాలు ఇవన్నీ కూడా మెటాస్టాటిక్ పాత్వేస్ ని అంటే ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే ఆ పాత్వేస్ ని యాక్టివేట్ చేసి ఓకే వాటి యొక్క స్ప్రెడ్ ని క్యాన్సర్ యొక్క స్ప్రెడ్ ని పెరిగేటట్లుగా చేస్తున్నాయి.
(16:03) ఓకే అలాగే పెద్ద పెద్ద ఎపిడమియలాజికల్ స్టడీస్ లో కూడా ఈ షుగర్ స్వీట్ అండ్ బెవరేజెస్ లేకపోతే లేకపోతే పళ్ళ రసాల వినియోగం ఇవన్నీ కూడా క్యాన్సర్ అలాగే మెటబాలిక్ డిస్ఫంక్షన్ అంటే రిస్క్ పెరుగుదలతో ఆ సంబంధం కలిగి ఉన్నాయి అని చెప్పి అలాగే స్పష్టంగా ఈ పరిశోధనలన్నీ కూడా చెప్తున్నాయి. సో మంచిది సో దీని నుంచి అసలు మనం నేర్చుకోవాల్సింది ఏంటి జాగ్రత్త ఏంటంటే మీ డాక్టర్ గార్లు ఆంకాలజిస్ట్లు మీరు ఏదైతే అది తినండి ఏది పడితే అది ఏది తింటే అది తినండి వెయిట్ పెరగడం చాలా ముఖ్యం వెయిట్ ని బాగా పరిరక్షించుకోవడం ముఖ్యం అని వాళ్ళు చెప్తే గనుక జాగ్రత్త
(16:44) వెయిట్ పెంచుకునే సరిగ్గా పెంచుకునే విధానం ఉంది అంటే వెయిట్ అంటే మీరు క్యాన్సర్ ని ఫీడ్ చేస్తూ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తూ పెంచుకునే విధానం కూడా ఉంది అందుకని చెప్పి అది ఏది అంటే ఏవి తినాలి ఏవి తినకూడదు వేటిని అవాయిడ్ చేయాలి వేటిని ఆ మనం మన డైట్ లో సరిగ్గా ఉంచుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ ఈ ప్లాట్ఫామ్ లో మేమ చెప్పేది అదే ఓకే సో జాగ్రత్త ఏంటంటే ఈ మెసేజ్లు అన్నీ కూడా చాలా కన్ఫ్యూజ కన్ఫ్యూజింగ్ మెసేజ్లు ఒకసారి ఎవరికైనా క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ తో డీల్ చేస్తూ ఉంటే ఆ చాలా ఒక ఒక ప్రవాహంలో పడి కొట్టుకుపోతున్నట్టుగా లేకపోతే ఒక టోరెంట్
(17:24) లో పడి కొట్టుకుపోతున్నట్టుగా ఉంటుంది. అప్పుడు పక్కనుంచి అంటే చాలా మెసేజ్లు ఇటువంటి కన్ఫ్యూజింగ్ మెసేజ్లు చాలా వస్తాయి. కానీ మనం బిలీవ్ చేసేది చాలా అంటే అంటే నిజానికి దగ్గరగాను లేకపోతే అంటే వాస్తవానికి అంటే వాస్తవాలను మాత్రం మనం బిలీవ్ చేయాలి అటువంటి అంటే ఊరికే మన ఎప్పటినుంచో వచ్చిన మన అంటే మూఢ నమ్మకాలతో వచ్చిన బిలీఫ్స్ ని మనం నమ్మవలసిన అవసరం లేదు దాన్ని నమ్మడం ద్వారా మనకు వచ్చే దుష్ప్రయోజనాలు లేకంటే మనకొచ్చి మనకు వచ్చే ప్రయోజనం ఏమి లేదు సరి కదా వాటి వలన వచ్చే ప్రమాదం చాలా ఎక్కువ అని చెప్పి ఈ యొక్క ఇటువంటి ఈ పేపర్లు మనకు ఆ స్పష్టంగా
(18:04) చెప్తూ ఉన్నాయి. ఓకే చాలా మంచిది దీని నుంచి ఏదో ఎంతో కొంత మీరు నేర్చుకున్నారని చెప్పి ఆశిస్తాను అలాగే ఒకవేళ మీ ఫ్యామిలీస్ లో ఎవరైనా క్యాన్సర్ బరన పడితే వారితో చాలా జాగ్రత్తగా ఉండండి. ఏది పడితే అది పెట్టేయచ్చు అని చెప్పి మీ డాక్టర్ గారు చెప్పారు కాబట్టి ఏది పడితే అది పెట్టేస్తూ ఫ్రూట్స్ ను ఇవన్నీ ఫ్రూట్ జ్యూస్లు ఇవన్నీ ఎక్కువ ఇస్తూ ఉంటే గనుక క్యాన్సర్ ఇంకా బలంగా ఆ వారిలో ఇంకా వ్యాపించడానికి దోహద పడుతున్నామేమో అని చెప్పే అనుమానం మీకు స్పష్టంగా కలుగుతుంది రేపు పేపర్ ని చూసిన తర్వాత అని ఆశిస్తూ ఆ ఈ మాటలు ముగిస్తున్నాను. జావాలు తాగొచ్చా?
(18:40) సో జావాల్లో కూడా ఉండేది కార్బోహైడ్రేట్స్ మేము ప్రతి ఒక్కరికీ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఉన్నవాళ్ళకి క్యాన్సర్ తో డీల్ చేసే వాళ్ళకి కార్బోహైడ్రేట్స్ సున్నా జీరో ఓకే జావాలో కూడా కార్బోహైడ్రేట్ ఉంది. సో అందుకని చెప్పి మేము చెప్పేది అది ఒకవేళ మీరు అంటే మీరు బిలీవ్ చేస్తే చేయండి మేము మీరు ఇది తీసుకోండి తీసుకోవద్దు అని చెప్పేమైతే మేము చెప్పము.
(19:04) అది తీసుకోవడం వల్ల మీకు పెద్ద ప్రయోజనం ఉండదు అని మాత్రం చెప్తున్నాము దాని వలన ప్రయోజనం ఉండదు సరి కదా వాటి వలన ప్రమాదం ఎక్కువ అని చెప్తున్నాం. ఎందుకంటే మేము చెప్పే మాటలు ఊరికే గాలిలో నుంచి చెప్పడం లేదు ఇటువంటి పరిశోధన పాత్రలు అంటే చాలామంటే ఎపిడమిలాజికల్ స్టడీస్ వీటన్నిటిని చూసిన తర్వాత అలాగే ప్రాక్టికల్ గా అవి ఎలా పనిచేస్తున్నాయి బాడీలో మనం తీసుకునే ఆహారం లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ లేకపోతే ఫ్యాట్స్ కానీ ప్రోటీన్స్ కానీ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి ఏ విధంగా ఆ మనల్ని బిల్డ్ చేస్తున్నాయా లేకపోతే అవి క్యాన్సర్ ఇంకా పెరగడానికి దోహదం చేస్తున్నాయా వీటన్నిటిని ఆ అంటే
(19:40) జీవరసాయన శాస్త్ర దృక్పదాన్న నుంచి అంటే అంటే ఈ యొక్క బయోకెమికల్ పర్స్పెక్టివ్ నుంచి అలాగే మన బాడీలో ఉన్న అంటే ఎండోక్రైన్ సిస్టమ ఇవన్నీ ఎలా పనిచేస్తున్నాయి వీటన్నిటిని విశ్లేషించిన తర్వాత ఇచ్చే సలహాలు మాత్రమే ఇవి సో అందుకని చెప్పి ఏంటంటే ప్రతిసారి అంటే మీరు అర్థం చేసుకోండి కార్బోహైడ్రేట్స్ ని తీసుకుంటే గనుక క్యాన్సర్ పెరుగుతుంది అది క్యాన్సర్ పెరుగుదలకు క్యాన్సర్ వ్యాప్తికి దోహద పడుతుంది అంటే మరి మీరు అంటే మనం క్యాన్సర్ తగ్గడం కదా మనకు కావాల్సిన మీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు లేకపోతే ఏవేవో చేస్తున్నారు ఏదో పసర్లు
(20:14) లేకపోతే అన్నీ ఇవన్నీ తీసుకుంటూ ఏదో చేస్తున్నారు. వీటన్నిటి వెనకాల ఉద్దేశం ఏంటి క్యాన్సర్ స్ప్రెడ్ ని ఆ వ్యాప్తిని కంట్రోల్ చేసి వాటిని తగ్గించుకోవడం కదా మరి షుగర్స్ కానీ లేకపోతే కార్బోహైడ్రేట్స్ కానీ క్యాన్సర్ వ్యాప్తికి దోహద పడుతున్నాయి అంటే వాటిని వాటి నుంచి దూరంగా ఉండడం చాలా ఇంపార్టెంట్ కదా సో అందుకని చెప్పి జావలు తీసుకోవాలా మొదటి నుంచి ఆ ప్రశ్నలు అడుగుతూనే జావలు రాగి జావ తీసుకోండి లేకపోతే ఇంకోటి తీసుకోండి లేకపోతే ఆ వేపుడు జావ తీసుకోండి ఇవన్నీ కూడా చాలా అంటే విచిత్రమైన విషయాలు ఇవన్నీ మనం జాగ్రత్తగా ఇవన్నీ సరిగ్గా మనకు అర్థమైతే
(20:50) గనుక వీటిని పాటించడం వీటిని అర్థం చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది. అందుకని చెప్పే మాటి మాటికి ఈ సెషన్స్ ని వినమని చెప్పేది. ఒవేరియన్ సిస్ట్లు ఎటువంటి ఎక్స్ట్రేనియస్ గ్రోత్లు ఇవన్నీ కూడా ఏదో లోపల ప్రాపర్ అంటే మెటబాలిక్ డిస్ఫంక్షన్ ఉందనటానికి నిదర్శనం ఒవేరియన్ సిస్ట్లు ఎందుకు వస్తూఉన్నాయి మీకేదో న్యూట్రియంట్ డెఫిషియన్సీస్ యూజువల్ గాస్ సిస్ట్లు ఒవేరియన్ సిస్ట్లు సిస్టిక్ బ్రెస్ట్ లో ఫైబ్రోసిస్టిక్ బ్రెస్ట్ డిసీజ్ ఇవన్నీ కూడా మీకు అయోడిన్ తక్కువైనా లేకపోతే కొన్ని న్యూట్రియంట్స్ తక్కువైనా విటమిన్ డి తక్కువైనా మీకు అలాగే ఇన్సులిన్
(21:20) రెసిస్టెన్స్ ఎక్కువైనా ఇటువంటి ఇవన్నిటిలో అలాగే మీ మెటబాలిక్డిస్ డిస్ఫంక్షన్ ఉన్న వీటిల్లో వస్తాయి అవన్నీ కూడా ముందు మనం వీటన్నిటిని మనం సరిచేసుకోగలిగితే వాటన్నిటిని మన ఆరోగ్యాన్ని మన లైఫ్ స్టైల్ ని ఇవన్నీ మార్చుకుంటూ మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోగలిగితే ఆ సిస్ట్ులు ఇవన్నీ కూడా నాచురల్ గా పోతాయి అమ్మాయి లేకపోతే ఎండోమెట్రియల్ థిక్నెస్ కానీ లేకపోతే ఒవేరియన్ సిస్ట్లు కానీ లేకపోతే బ్రెస్ట్ లో ఉన్న సిస్ట్లు కానీ లేకపోతే యూట్రస్ లో ఉన్న ఫైబ్రాయిడ్స్ కానీ ఇవన్నీ మీ ఆరోగ్యం మెరుగవుతున్న కొద్దీ అవి నెమ్మది నెమ్మదిగా పోతాయి అవన్నీ కూడా అంటే ఓవరీస్
(21:55) లో సిస్ట్ులు ఉంటే గనుక గనుక అవి చాలా రోజులు ఉంటాయి క్యాన్సర్ గా మారుతాయి యు నో వాట్ అవంతా కూడా క్యాన్సర్ గా సిస్ట్లు మారుతాయో లేకపోతే క్యాన్సర్ కొత్తగా పుడుతుందో ఎవరికీ తెలియదు. నోబడీ నో సిస్ట్లే క్యాన్సర్ గా మారతాయి లేకపోతే ఎండోమెట్రియల్ థిక్నెస్ ఉంటే గనుక గర్భాశయ క్యాన్సర్ వస్తుంది ఇవన్నీ చెప్పడానికి నిర్దిష్టమైన ఆధారాలు ఏమీ లేవు వాటికి నిర్దిష్టమైన లేకపోతే అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఏది లేదు అలాగే క్యాన్సర్లు ఎలా స్టార్ట్ అవుతాయి అనేది ఇప్పుడు ఏంటంటే దీర్ఘకాలికంగా మెటబాలిక్ డిస్ఫంక్షన్ ఉంటే అది క్యాన్సర్లకు దారి తీసే అవకాశం ఉంది
(22:25) కానీ సిస్టులే క్యాన్సర్లుగా మారతాయి అని చెప్పడానికి నిర్దిష్టమైన ఆధారాలు ఏమి లేవు గారు
No comments:
Post a Comment