Influencer Varalakshmi Full Interview | Anchor Teja | Varalakshmi VS RGV | KR Signature
Author Name:Signature
Youtube Channel Url:https://www.youtube.com/@Signature0009
Youtube Video URL:https://www.youtube.com/watch?v=vRY3SN7Rjjs
Transcript:
(00:00) హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో నేను మీ యాంకర్ తేజ ఈరోజు మనతో పాటు నాచురల్ అమ్మాయి వచ్చేసిందన్నమాట హలో మామా అని చెప్పేసి ఇట్లా కన్ను కొడుతుంటది ఐసియు లో వీడియోలు చేస్తుంటది చాలా క్యాజువల్ వీడియోలు నాచురల్ గా వీడియోలు చేస్తుంటది అండ్ రీసెంట్ గా ఒక పర్సన్ హాస్పిటల్ లో ఉంటే ఒకవేళ హాస్పిటల్ నుండి చనిపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏందా అని ఆలోచించి మాట్లాడే రకం అన్నమాట.
(00:21) సో మేడం గారికైతే చాలా డిఫరెంట్ డిఫరెంట్ కామెంట్స్ వస్తుంటాయి అండ్ మంచి టాలెంటెడ్ పర్సన్ కూడా రీసెంట్ గా కొన్ని మూవీ ఆడిషన్స్ కి వెళ్ళారు సీరియల్స్ కూడా షూట్ చేశరు. సో ఇప్పుడు 3 లాక్స్ ఫాలోవర్స్ తో మంచి ట్రెండింగ్ లో ఉన్నారన్నమాట. సో నంద్యాల నుంచి వచ్చిన వరలక్ష్మి మేడం గారు మనతో పాటు ఉన్నారు. హాయ్ మామ హాయ్ మామ్మ హలో మామ హాయ్ మామ ఓకే కానీ ఇంకొకటి ఉంటది కదా నీ మానరిజం హాయ్ మామ ఇలా కన్ను కొట్టడం అలవాటు అది చిన్న పిల్లలకు కొడుతుంటా నేను పెద్దలకు కాదు నేను కూడా చిన్న పిల్లలకు నేర్పించి నేర్పించి అట్లా వీడియోలు ఎండింగ్ లో ఇట్లా వచ్చేస్తది
(00:51) లాస్ట్ కి ఒకసారి అను ఒకసారి ఇట్లా సో ఓన్ ప్రాపర్ ఎక్కడ మీది లక్ష్మి గారు నంద్యాల అండి నాకు ఎప్పుడు చూసినా ఐసియు లోనే వీడియోలు చేస్తుంటారు కదా ఏంది ఐసియు మేటర్ అంటే మీరు పేషెంటా లేకపోతే మీ ఫ్రెండ్ పని చేస్తదా లేకపోతే ఏంది యాక్చువల్ అది హాస్పిటల్ హాస్పిటల్ లో ఐసి అని ఒక రూమ్ ఉంటది ఆ రూమ్ నాకు ఇచ్చారన్నమాట వాళ్ళు నైట్ స్టే చేయడానికి సో నాకు ఐసియఏ అది ప్రపంచం ఇంకా ఐసియు రూమ్ లో నేను ఉంటా కాబట్టి ఎర్లీ మార్నింగ్ పొద్దున్న లేచిన తర్వాత నేను బ్రెస్ వేయకుండా వీడియోలు తీసి అట్లా అప్రోలు చేసేస్తుంటాను.
(01:21) సో చాలా మంది ఐసలో చేస్తున్నావ్ బెడ్ మీద తొక్కుతున్నావ్ పేషెంట్లు అది ఇది అని కామెంట్స్ పెడతా ఉంటారు అందుకే వాళ్ళకి రిప్లై ఇచ్చాను అన్నమాట ఒక వీడియోలో చెప్పాను కదా ఐ సీ యు అంటే నేను మిమ్మల్ని చూస్తూ మీకు రిప్లై ఇస్తున్నాను వీడియోలు తీస్తున్నాను అని అర్థం అని జనరల్ గా మీరు ఐసియు లో చేస్తే వచ్చే కామెంట్స్ ఏంటి మీకు నేను రమ్మంటారా ఐసియు బెడ్లకి నేను పేషెంట్ అయ్యే వస్తాను హాస్పిటల్కి పేరు చెప్పరా తర్వాత వచ్చేసి కొంచెం బ్యాడ్ గా కూడా పెడుతుంటారు.
(01:47) సో అలాంటి వాళ్ళని చూసి కొన్ని రోజులు నేను వీడియోలు చేయడం కూడా మానేసాను. చాలా అంటే చాలా వర్గాలుగా పెడుతుంటారు ఇంకా ఓకే ఐసియు లో అంటే లైక్ హాస్పిటల్ లో ఏంటి మీ జాబ్ మీ పొజిషన్ నేను ఓటి అసిస్టెంట్ అంటే నేను సర్జరీస్ చేస్తాను అన్నమాట అసిస్టెంట్ అన్నమాట నేను మేడం కి నార్మల్ డెలివరీస్ సిజేరియన్లు అపెండిక్స్ ఇట్లాంటి సర్జరీస్ కి నేను అసిస్టెంట్ గా వర్క్ చేస్తాను.
(02:05) సో నాది అక్కడ డే అండ్ నైట్ డ్యూటీ అన్నమాట. నైట్ నాకు అక్కడ రూమ్ ఉంటది. నైట్ ఏమన్నా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే నేను ఇంటి నుంచి రాలేను కాబట్టి నాకు అక్కడే రూమ్ ఇస్తారన్నమాట. ఓకే మెయిన్ ఇంపార్టెంట్ ఎక్కువ చేసేది మీరు డెలివరీస్ డెలివరీలు సిజరిన్లు సిజరిన్లు ఓకే ఇప్పుడు జనరల్ గా అంటే మన అమ్మకి కావచ్చు కొంచెం ఒక ఇద్దరు ముగ్గురు పిల్లలు పుట్టిన వాళ్ళకి ఎవరికైనా ఒక మాట అంటే ఒకటే అంటారు డెలివరీ అంటే మరో జన్మ రా ఒక పునర్జన్మ పునర్జన్మ పునర్జన్మ అంటారు అది నిజమేనా 100% నిజం ఆ అమ్మాయి లేబర్ పెయిన్స్ ఎలా ఉంటాయంటే ఒక 20 30 మంది వచ్చి కత్తులతో ఒడిస్తే ఎలా
(02:38) ఉంటాదో అంత పెయిన్ ఉంటాయి. ఎందుకంటే ఆ పెయిన్స్ నేను కూడా భరించా కాబట్టి ఓకే సో నార్మల్ డెలివరీ పెయిన్స్ తట్టుకోవడం అంత ఈజీ కాదు. ఆ కానీ ఆ నొప్పులలో ఆ అమ్మాయి ఎంత ఇబ్బందులు పడినా కూడా డెలివరీ అయిన మరో నిమిషం ఆ పెయిన్స్ అన్ని మర్చిపోతది అది ఆడదానికి దేవుడు ఇచ్చిన వరం ఇప్పటి వరక దగ్గర దగ్గర ఎన్ని డెలివరీస్ చేసి ఉంటారు మీరు 1000 అబవ్ 1000 అబవ్ అబవ్ ఇప్పుడు డెలివరీస్ అంటే కొన్ని నార్మల్ అయితే కొన్ని సిజరింగ్ అయితే డెలివరీ టైం లో కొన్నిసార్లు మదర్ చనిపోతది కొన్నిసార్లు పిల్లలు చనిపోతారు ఒక్కొకసారి ఇద్దరు కమల పిల్లలు పుడతారు
(03:10) కదా సో ఇలాంటి కేసెస్ ఏమన్నా చూసిరా మీరు ఒక పేషెంట్ ఎయిత్ మంత్ లో అమ్మాయికి బీపి ఉన్నదఅన్నమాట ఎక్కువ ఉందని చెప్పి మేము అడ్మిషన్ చేసుకున్నాము. సో ఆ పిల్లకు ఇ లేబర్ పెయిన్స్ స్టార్ట్ అయినాయి ఆ టైం లో అదే మందులు అయి పెట్టుకున్నాము ఎందుకంటే బీపి ఎక్కువ ఉన్నప్పుడు పేషెంట్ కి ప్రాబ్లం అయితాయి అన్నమాట హైపర్టెన్షన్ తో సో అప్పుడు బేబీ పెయిన్స్ వస్తున్నప్పుడు బేబీ కిందకి హెడ్ తిగుతుంది మేము లేబర్ లో షిఫ్ట్ చేసుకున్నాము సడన్ గా మదర్ ఎక్కిల్ వచ్చినాయి రెండు మూడు సార్లు ఎక్కిల్ అనింది సెకండ్ టైం కంతా మదర్ చనిపోయింది వెంటనే కళ్ళ ముందరనే ఇంకా ఆమె కోసం అని
(03:43) చెప్పి బేబీని వదిలేసి మేము బేబీ తల బయటికి వచ్చిన కూడా పైన ఐసియు సురక్ష ఉంటదిన్నమాట ఒకప్పుడు దాంట్లోకి పైకి తీసుకెళ్ళాం ఆ లోపల ల మదర్ చనిపోయింది ఇంకా మదర్ చనిపోయినాక ఇంక బేబీని తీసినామ కింది నుంచి నార్మల్ తీసి ఇంకా అది నా లైవ్ లో జరిగిన ఫస్ట్ డెత్ కళ్ళ ముందర అమ్మాయి బేబీని తీస్తున్నాము అక్కడ చనిపోయింది వెంటనే మీరు కూడా ఒక మదర్ కదా సో మీరు డాక్టర్ అవ్వకముందు మీరు కూడా లైక్ డెలివరీ కి వెళ్లి ఉంటారు కదా అవును సో ఒక పర్సన్ మీరు డెలివరీ చేసేటప్పుడు తనతో మీరు కంపేర్ చేసుకున్నారు ఎప్పుడైనా అమ్మ ఈ పెయిన్ ఇలా ఉంటది డెలివరీ టైం లో
(04:13) అని చెప్పేసి యాక్చువల్లీ నేను డెలివరీ అయ్యే టైం లో నేను ఈ ఫీల్డ్ లోకి రాలేదు. ఉమ్ ఆ నాకు 15 ఇయర్స్ నా డెలివరీ టయానికి 15 ఏళ్లకే నేను డెలివరీ అయ్యాను. ఓకే సో నేను పాప పుట్టిన తర్వాత నేను మళ్ళీ చదువుకున్నా ఆహ ఈ ఫీల్డ్ లోకి వచ్చాను. సో నాకు ఎయిత్ స్టాండర్డ్ లోనే మ్యారేజ్ చేశారు అంటే 14 ఇయర్స్ ఓకే 14 టు 15 కంతా నాకు పాప పుట్టేసింది.
(04:35) మ్ సో నాకు డెలివరీ అయిన తర్వాత నాకు ఆ ఫీల్డ్ మీద ఇంట్రెస్ట్ వచ్చిందన్నమాట. నేను అప్పుడు ఓపెన్టెన్త్ రాసి ఇంటర్ ఏన్ఎం జిఎన్ఎం బిఎస్స కూడా తర్వాత నేను చదువుకుంటూ నా కూతుర్ని చదివించుకుంటూంటే ఫీజులు నేను ఎక్కువ కట్టుకోలేక మధ్యలో మిడిల్ డ్రాప్ అండి. అంత చిన్న ఏజ్ లో మ్యారేజ్ చేయడానికి రీజన్ ఏంది? రీజన్ అంటే కోరు వచ్చిన సంబంధం పల్లెటూరు కట్నం లేకుండా పెళ్లిలు చేసుకుంటామ అని చెప్పి వస్తారు.
(05:03) సో అలా వేరే వాళ్ళని చున్నికి వచ్చి మా హస్బెండ్ నన్ను చూశారు బయట ఆడుకుంటుంటే ఆ అలా నాకు పెళ్లికి 10 డేస్ ముందు వెడ్డింగ్ కార్డ్స్ కొట్టేసుకొచ్చి నీ పెళ్లి అని చెప్పారు అంతే నేను ఆయనను కూడా చూడలేదు డైరెక్ట్ గా 2010 లో అయిందా మీ మ్యారేజ్ ఆ 2011 లో అయింది 12 లో 12 లో ఓకే 14 ఇయర్స్ లో మ్యారేజ్ అంటే అప్పుడు తెలుసా అసలు మ్యారేజ్ అంటే ఏంటనేది ఆ అంటే మా ఊర్లో అందరికీ పెళ్లి చూపులు వస్తుంటాయి అవి చూస్తుంటాం కదా పెళ్లి చూపులు జరుగుతాయి పెళ్లి అయితాది ఇది ఇది తెలుసు అంతే నాకు పెళ్లి అని నాకు క్లారిటీ కూడా లేదు సడన్లీ పెళ్లి అన్నారు నీకు ఇష్టమా
(05:37) అని కూడా అడగలేదు. మీ ఇష్టమే నా ఇష్టం అన్నట్టు అయిపోయింది. పెళ్లిఅయింది పాప పుట్టింది జీవితం సంకంది. ఇప్పుడు జనరల్ గా ఒకప్పుడు చిన్నగా ఉన్నప్పుడు సమ 15 20 ఇయర్స్ బ్యాక్ మ్యారేజ్ అయిందంటే కొంతమంది మైండ్ ఎట్లా ఉంటుంది అంటే అరే అమ్మాయి అబ్బాయి పక్క పక్కన పండుకుంటే పిల్లలు ఉడతారు రా అని చెప్పి భయానికి ఒకళ్ళ పైన ఒక బయట నేనైతే మాకు అంటే ఇది పర్సనల్ మామూలుగా అయితే మా ఆయన దగ్గర పోవాలంటే భయం అయతుంది.
(06:04) ఆ పోయి మా నాన్న దగ్గర పైన పడుకుంటే అమ్మ వాళ్ళు పైన పడుకుంటుండి మిద్ద మీద మేము మమ్మల్ని లోపల పెడుతుంటే డోర్ తీసుకపోవడం పైకి వెళ్లి పరిగెత్తి పడుకోవడం అన్నమాట భయమైతుండే ఆ మనిషిని చూడాలంటే దగ్గరికి వెళ్ళాలంటే వాళ్ళందరూ లోపలికి దబ్బి గడవ పెడుతుండి వేయట పల్లెటూరు కదా మరి వంటల పరిస్థితి ఏంది తప్పదు అట్లా అట్లా చేస్తుండి నచ్చి నచ్చని ఫుడ్ తింటుండి నా అది వద్దని చెప్పి వాళ్ళే వండుకొని తింటుండి.
(06:27) అటర్ ఫ్లాప్ పైన ఏమన్నా వండిన చిన్నప్పుడు అసలు వంటలు చేస్తే కదా ఎట్ అడ్జస్ట్ అయి వాళ్లే చేసుకుంటుండి నా వంటలు తినలేక భయం వేసింది వాళ్ళకి దీని బదులు మేమే చేసుకుంటాలేమ్మా వంట రూమ్లోకి రావద్దు అన్నారు. సరే మీ వీడియోస్ లో ఎక్కడ చూసినా చాలా వరకి మీ హస్బెండ్ ని చూపించట్లేదు మీకు హస్బెండ్ ఉన్నారా అంటే ఏదైనా ఒక అబ్బాయితో ఫోన్ లైక్ వీడియో చేసిన ఈ అబ్బాయి మీ హస్బెండ్ అని కొన్ని కామెంట్స్ పెట్టారు.
(06:46) ఓకే ఓకే సో నా వీడియోస్ లో నేను ఒక అబ్బాయితో ఎప్పుడు వీడియోలు తీయలేదు. ఒక పర్సన్ ఏదో కొలాబరేషన్ సం ఏదో ఉంది ఆ కొలాబ్ ఎవరైనా అడిగింటే చేసింటే తప్ప నేను ఎవరు అబ్బాయిలద అయితే నేను ఇంతవరకు ఎప్పుడు వీడియోలు తీయలేదు. మా హస్బెండ్ ఎందుకు చూపి అంటే నా పాపకు త్రీ ఇయర్స్ ఉన్నప్పుడు మా హస్బెండ్ కొంచెం హెల్త్ ప్రాబ్లం అయ్యి సో తను కొంచెం వర్క్ చేయలేడు అన్నమాట.
(07:06) సో నేను నా వర్క్ చూసుకుంటూ నేను వీడియోలు నన్ను నేనే చేసుకుంటా తప్ప నా కూతుర్ని కూడా నేను ఎప్పుడు చూపించను. ఎప్పుడు రీసెంట్లీ నా కూతురు కొంచెం హాలిడే ఉన్నప్పుడు ఆ పిల్ల నేను కూడా వీడియో తీస్తామా అంటే నా కూతుర్ని నేను ఐ మీన్ సోషల్ మీడియాలోకి తీసుకొచ్చే తప్ప నేను నా ఫ్యామిలీ మెంబర్స్ ని ఎవరిని నేను చూపియలేదు మా హస్బెండ్ కు తనకు రావడం ఇష్టం లేదు అంతే సోషల్ మీడియాలోకి నాకేం రిస్ట్రిక్షన్ ఏం పెట్టడు.
(07:27) సో తనను నన్నుఏం డిస్టర్బ్ చేయడు. ఓకే అమ్మ నాన్న రెస్పాన్స్ ఎట్లా ఉంటది మీకు సపోర్ట్ సపోర్ట్ అంటే నేనైతే ఒకటే చెప్పగలను ఒక అమ్మాయికి హస్బెండ్ గాని ఫాదర్ గాని బ్రదర్ గాని ఈ ముగ్గురిట్లో ఒక్కరు కరెక్ట్ గా ఉన్నా కూడా అమ్మాయి లైఫ్ సూపర్ ఉంటది. ఉమ్ నా లైఫ్ లో సూపర్ అని చెప్పలేను అటర్ ఫ్లాప్ అని చెప్పలేను కానీ ఏదో అలా నడుస్తుంది ఉన్నారంటే ఉన్నారు అంతే సో చాలా వరకయితే హస్బెండ్ ఉన్నా సరే ఎవరో ఒకళ్ళు ఏదో రకంగా ట్రై చేస్తుంటారు ఒక అమ్మాయి ఉందంటే చాలా మంది అందులో చాలా వరకి ఒక నెగిటివ్ థాట్ ఏందంటే హాస్పిటల్ ఫీల్డ్ లైక్ ట్రావెల్ ఫీల్డ్లో ఇలాంటి ఫీల్డ్లో
(08:03) అమ్మాయిలకి కచ్చితంగా గోకుతారని ఒక చిన్న డాక్టర్ ని చెప్పుతో కొట్టాను అందలో అవునా అందరి ముందు అది ఆ ఎందుకు రీసెంట్లీ ఇప్పుడు చనిపోయారు ఆయన కోవిడ్ టైం లో ఎందుకు కొట్టారో చెప్పు అదే చెప్తున్నా బ్యాడ్ గా బిహేవ్ చేశడు నా విషయంలో చెప్పు పూతో కొట్టా సామాన్యంగా నా జోలికి రారు వస్తే నేను సాఫ్ట్ గా ఉన్నట్టే ఉంటా కానీ నేను చేతితోనే సమాధానం చెప్తా మాటలు బూతులు తిట్లయితే పెద్దగా రావు ఓకే మే చిన్నప్పుడు మ్యారేజ్ అయింది కదా అవును ఇప్పుడంటే కొంచెం అప్డేట్ వెర్షన్ వచ్చింది Instagram Facebook YouTube అన్నీ కూడా సో ఎప్పుడైనా అనుకున్నారా నేను
(08:34) లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుండు చిన్నప్పుడు మ్యారేజ్ చాలా సార్లు అబ్బా ఈ ఏజ్లో నాకు పెళ్లి అంటే మంచనను చూసి లవ్ చేసి లేసిపోయి పెళ్లి చేసుకుంది అనుకుంటున్నా లేసిపోయాయి డైరెక్ట్ ఏమన్నా అడగకూడదు అన్నమాట లేసిపోయి పెళ్లి చేసుకోవాలి బాగా పరిశ్రమ చూసుకొని చేసుకోవాలి అనుకుంటా ఉంటా అన్నమాట అంటే లవ్ మ్యారేజ్ చేసుకోవాలి అని అప్పుడు పెళ్లి అంటేనే తెలియదు లవ్ అంటే ఇంక ఏం తెలుస్తది సరే పెళ్లి అంటే తెలియని ఏజ్ లో మీకు పెళ్లి అయింది కదా ఇప్పుడు ఏందంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే దాన్ని ఇప్పుడు మ్యారేజ్ ఏమంటే అన్నారు కదా సో ఎలాంటి క్వాలిటీస్ అబ్బాయిని సెలెక్ట్ చేసుకునే
(09:02) వాళ్ళు ఒకవేళ చేసుకుంటే నాకైతే ఆ అబ్బాయి నెలకు 10,000 సంపాదించినా చాలు బాగా చూసుకోవాలి అనుమానం ఉండకూడదు. తర్వాత స్కేరింగ్ అంటే ఎక్కడ ఉన్నా సరే నా ఇంట్లో నాకంటూ ఒక ఉంది తను ఎలా ఉంది ఏం చేస్తుంది ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటే చాలు. అంతకుమించి తను ఏదో సినిమాలకు శికార్లకు తిప్పాలి వేలు చంపాయాలి ఇలాంటివి ఏం లేవు నాకు వచ్చే హస్బెండ్ 10,000 సంపాదించినా చాలు లైఫ్ హ్యాపీగా బతుకొచ్చు అనేది నా ఫీలింగ్ నాకు అంతకుమించి పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేవు అబ్బాయిలో మెయిన్ నమ్మకంగా ఉండాలి.
(09:34) సో ఎప్పుడైనా ఎవరైనా ప్రపోజ్ చేశారా మీకు పెళ్లి అయిందని తెలియక రోజుకి ఇద్దరు ముగ్గురు చేస్తుంటారు. ఓకే నందలు అంటే జనరల్ గా ఎలా ప్రపోజ్ చేస్తారు ఏం లేదు మీరు నాకు నచ్చారు నేను మిమ్మల్ని చూసుకుంటా అంటారు. నాకు పెళ్లి అయిందని తెలిసి కూడా ప్రపోజ్ చేస్తారు. అప్పుడు మీ అంటే నాతో పాటు మా హస్బెండ్ తిరగడం నేను ఎప్పుడూ ఒంటరిగా అంటే పిచ్చి కుక్క మాదిరి బండి వేసుకొని పొద్దు నూకులు తిరుగుతుంటే నా వర్క్ అలాంటిది అన్నమాట.
(09:54) సో నేను సింగిల్ గా తిరగడం చూసి అందరూ అబ్బాయిలు ఫాలో అవ్వడము ప్రపోజ్ చేయడము ఇట్లా చేస్తా ఉంటారు. మనం ఎవరి చూడడం కూడా దేకం కూడా దేకం ఎవరి పని వాళ్ళదే ఈ మధ్యకాలంలో అబ్బాయిలకి అమ్మాయిలకి పెళ్ళీలు చేసుకోవాలంటే భయమైతుంది తెలుసా ఎందుకు అదే అమ్మాయిలు చంపేస్తున్నారు కదా జనరల్ గా అమ్మాయిలో జీవితాలు నాశనం చేస్తారు అబ్బాయిలే ఇప్పుడు రివర్స్ లో వీళ్ళే సంక నాకు ఇస్తున్నారు అట్లా అయతుంది కథ కానీ అనుకోవచ్చు కానీ ఇద్దరిలో ఉన్నాయి అబ్బాయిలో తప్పులు ఉన్నాయి అమ్మాయిలో తప్పులు ఉన్నాయి ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుంటే బానే ఉంటారు. మెయిన్ పెళ్లి
(10:27) చూపులప్పుడు ఇప్పుడు క్లారిటీ తీసుకోవాలి అబ్బాయిలైనా అమ్మాయిలైనా నీకు ఎవడనా ఉన్నాడా నీకు ఎవతన్నా ఉందా ఎవరు లేరని కన్ఫర్మ్ చేసుకుంటే చేసుకోవాలి. అడగగానే చెప్పేస్తారా నాకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు ఇంతకు ముందు ముగ్గురికి సంక నాకు ఇచ్చే ఇప్పుడు నెక్స్ట్ నువ్వేరా ఎర్రి పప్ప నేను డ్యూటీ అని చెప్పి బయటకి వెళ్లి తెలియ చేసేస్తాను కొంచెం టైం తీసుకోవాలి అయితే పెళ్లికి ఇంకా అసలు పెళ్లి చేసుకోవద్దు నాకు తెలుసు అది బెస్ట్ నేను కూడా అదే అనుకుంటా పెళ్లి చేసుకోకుండా ఉన్నంత ఉత్తమం లేదు నాకు తెలిసినంత వరకు కానీ ఒక్కోన ఒక టైం లో అనిపిస్తది మనకంటూ ఒకరు ఉండాలి అని
(10:55) సరే ఈ మధ్యకాలంలో మీరు నార్మల్ గా రీల్స్ చూస్తుంటారా కలు ఉన్నప్పుడు చూస్తుంటారు నార్మల్ గా అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయి వల్ల నష్టపోతేనే ఒక అమ్మాయిని తిడతాడు అవును ఆ తిట్టే తిట్టేటప్పుడు కూడా ఒక అమ్మాయిని మెన్షన్ చేసి చెప్ప తిట్టారు అరే అమ్మాయిలంతా ఇంతేరా బై పైస ఉంటే అమ్మాయి వచ్చేస్తది పైసా పడేస్తే వచ్చేస్తది అంటారు నిజంగా ఒక అమ్మాయి పైసా ఉంటే వచ్చేస్తదా చాలా మంది ఉన్నారు.
(11:15) నేను నా తలతో చాలా మంది ఇంతమందిని చూసిఉంటాను నేను నంద్యాల్లోనే మ్ ఆ ఒకరితో మాట్లాడుతుంటారు ఇంకొకరు పక్కన ఉండిఉంటారు వేరేవాన్నని పెళ్లి చేసుకుంటారు. అమ్మాయిలు కూడా అట్లే ఉన్నారు క్యారెక్టర్ అనేది చాలా మందికి నాకు తెలిసి లేదు. ఎందుకు అట్లా తయారైతారు అంటారు అబ్బాయిలు కూడా అలాగే ఉన్నారు వాళ్ళని చూసి వీళ్ళు అబ్బాయిలది ఎప్పటి నుంచో సాగుతున్నది అది అవును అవును అవును చిన్నప్పుడు తర్వాత నేను నేనైతే నాకు తెలిసినంత వరకు నేను నమ్మిన నీతిలో నేను పెరిగిన పద్ధతిలో మగాడు 100 మందితో ఉన్న జయించుకోగలడు అనే వాస్తవం అనేది నేను ఒప్పుకుంటా కొంతమంది ఈ
(11:49) మాట అంటే అమ్మాయిలు నాకు అగనిస్ట్ గా మాట్లాడతారు. ఒక ఆడది ఒక మగోని కాకుండా ఇంకొకడి దగ్గరికి పోయిందంటే అది నాకు ఖచ్చితంగా బజార్దే అంటా నేనైతే గనుక మగాడు 100 మంది దగ్గరికి పోయినా అది నాకు అనవసరం. ఉమ్ వాడు మనతో ఎలా ఉన్నాడో మనం నమ్మకం ఉండాలి వాడు పక్కదారిలు దొక్కి నువ్వు పక్కదారిలు దొక్కినావ అంటే వాడిని ఏ వర్డ్స్ అన్నా తిట్టాను నీకు వచ్చే వర్డ్ లా వర్డ్ కదా ఎక్కువ అనేది అమ్మాయిని ఓకే ఈ జనరేషన్ లో లవ్ ఉందంటారా నాకు తెలుసు లేదు అట్రాక్షన్ ఎఫెక్ట్స్ అంటే ఇప్పుడు ఈ పార్క్లలా తిరిగేటోళ్ళు డే ఆర్ నైట్ లవ్ల కోసం ముద్దుల కోసం హగ్గల కోసం
(12:22) తిరుగుతుంటారు లవ్ ఏం లేదు వేస్ట్ మా దోసగాళ్ళు ఎంతో మంది అమ్మాయిలని వేసుకొని తిరుగుతున్నారు ఈ రోజు లవ్ అంటారు నేను బ్యాంక్ హౌసింగ్ సైడ్ నంద్యాల్లో నాది బ్యాంక్ వాచింగ్ సైడ్ నేను జాబ్ పెట్టాను అన్నమాట అక్కడ ఉంటారు అమ్మాయిలు అంటే వాళ్ళనే కదా అందరి గురించి చెప్తాను మామూలుగా అయితే ఈరోజు లవ్ జస్ట్ ఇప్పుడు ప్రపోజ్ చేసుకోయి ఉంటారు నైట్ కంతా ఇద్దరు ఒకటైపోయి ఉంటారు.
(12:44) అట్లా ఉంది ఈ కాలం లవ్ నాకు తెలిసినంత వరకు ఒక అబ్బాయిని చూడాలంటేనే తలైతే చూడాలంటేనే భయమైతది. వాళ్ళ కళ్ళల్లోకి చూస్తే వాడు ఏమనుకుంటాడో మన క్యారెక్టర్ గురించి తప్పు పడతారేమో అనేది ఉంటది నేను పల్లెటూర్లో పెరిగినదాన్ని పుట్టి పెరిగిందాన్ని ఒకరికి వెళ్లి ఒక అమ్మాయి చూసిందంటే మా ఊరు మొత్తం తెలిసిఉంటది అదేదో వాడికి వెళ్లి చూస్తుంది రా అని ఆ సర్కిల్ లో పెరిగిందని ఇక్కడ అట్లా ఏం పట్టించుకోరు కదా టౌన్ లో మెయిన్ పల్లెటూరికి ఇక్కడికి తేడా అయిందంటే పల్లెటూర్లో నువ్వు ఏ చిన్న పని చేసినా ఊరు మొత్తం తెలుస్తది. ఇక్కడ నువ్వు ఎంత
(13:12) పెద్ద పని చేసినా కూడా నీ పక్కింటలో కూడా తెలియదు. అదే ఇక్కడ అవకాశం అందరికీ ఎప్పుడైనా అనిపించిందా ఈ అమ్మాయి వీడితో కాకుండా వాడితో వాడితో కాకుండా వీడితో మాట్లాడుతుంది. అసలు ఈమె లైఫ్ ఏమైతది వాళ్ళ లైఫ్ ఏమైతా అని ఎప్పుడైనా ఆలోచించేరా మీరు ఖతర్నాకులు వాళ్ళు ఆ ఎట్లున్నా బతికేస్తారు. మ్ అలాంటోళ్ళు చాలా ఖతర్నాక్ అలాంటోళ్ళు ఎట్లా బతుకుతారు అనే ఆలోచన కూడా మనకు ఉండకూడదు.
(13:35) వాళ్ళు ఎలాగైనా బతికేస్తారు జనరల్ గా చాలా మంది బాయ్స్ ఒక డైలాగ్ చెప్తారు రిలేషన్ ఉంటే అరే నా పిల్ల వేరురా బయ అందరి లాంటిది కాదు ఆ పిల్ల ఇంకొకడితో ఉంటదిరా బయ అది ఎవడికీ తెలియదు. ఇది ఫాక్ట్ కదా పక్క ఈ డైలాగ్ కొట్టేట అదే ఈ చెప్పినోడు కూడా నా పిల్ల వేరంటాడు పక్కన ఇంకొక పిల్లతో మాట్లాడుతుంటాడు అది కూడా అంతే ఆ సేమ్ ఎవరికి తగ్గట్టు వాళ్ళకి ఉంటారు ఏ చెట్టుకు దగ్గ కాయ అట్లా ఉంటది అంటారు కదా సేమ్ అలాగే కానీ ఇలాంటి వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటే లైక్ రిలేషన్ లాంగ్ లైఫ్ ఉంటారు అంటారా రెండు మూడు నెలలకు మించి ఎక్కువ ఎవ్వరికీ ప్రేమలు ఉండవు ఇప్పుడుఉన్న సిచువేషన్ లో
(14:09) వాళ్ళకు వీళ్ళకు మోస్ తీరిపోయింది పెళ్లి ఐ మీన్ ఇష్టపడినారు రెండు మూడు నెలలకు వీడికి బోరు కొడుతది దానికి బోరు కొడతది వాళ్ళు వేరే వాళ్ళని చూసుకుంటారు వీరు వేరే వాళ్ళని చూసుకుంటారు. వాళ్ళు కలిసి ఉండి పెళ్లి చేసుకుని లైఫ్ లాంగ్ ఉంటారు అనేది కష్టం రెండు మూడేళ్ళ ఉండి కూడా మళ్ళీ వేరే వాళ్ళ దగ్గరకి పోవడం వాడు వేరే వాళ్ళ దగ్గర ఇట్లా చేస్తా ఉంటారు ఈ కాలంలో లవ్ అనేది నాకు తెలిసినా ప్రపంచంలో లేదు.
(14:33) మన ఫ్యామిలీ మీద మనం చూపించేదే లవ్ ఇప్పుడు మీరు ఉన్నారు మీరు తాలికట్టిన వైఫ్ కానీ మీరు పుట్టిన పిల్లలకు గాని మీ మదర్ కి గాని వాళ్ళ మీద చూపించే ప్రేమ ఒక గర్ల్ ఫ్రెండ్ మీద మీకు ఉండదు 100% చెప్తా ఆ కొద్దిసేపే ఉంటది కానీ ఆ కేరింగ్ మీరు ఇప్పుడు ఎక్కడున్నా కూడా ఈ టైంలో తను ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేసినో ఆలోచన మీకు వస్తది కానీ మీ లవర్ మీద అంత కేరింగ్ ఏం పెట్టరు ఎవరైనా సరే మెయిన్ మన బంధం బంధం అయితేనే అది బంధం కాకుండా పక్కన ఎలాంటి సంబంధాలు ఉన్నా అవన్నీ వేస్తే ఇప్పుడు జనరల్ గా మీరు ఒక విషయం అన్నారు ఒక 10,000 సంపాదించిన చాలు నాకు మంచిగా
(15:04) కేరింగ్ గా చూసుకునే అబ్బాయి చాలు ఈయన సొంతం మీద లేకపోయినా 10,000లో 3000 4000 రెంట్ ఉంటది. రెండు కరెంట్ బిల్లు పోని రెండు 3000 సరుకులకి పోని ఏం కావాలి? మ్ నేను కూడా సంపాదించుకుంటా సరే ఈ 10,000 లో క్యాలిక్యులేషన్ చాలా బాగా చెప్పారు నిజంగా మీరు చెప్పినట్టు బ్రతుకొచ్చు 10,000 లో హ్యాపీగా బతుకోవచ్చు.
(15:23) నాకు 6000 సాలరీ స్టార్టింగ్ లో 6000 లో నేను నా కూతురిని చదివించుకుంటూ నేను చదువుకుంటూ నేను బ్రతికిన తర్వాత వచ్చేసి 7 అయింది 8 అయింది 10 అయింది 15 అయింది 20 అయింది ఇప్పుడు వచ్చేసి నేను 40 45 దాకా నేను సంపాదిస్తున్నా ఫర్ మంత్ సో అవన్నీ ఇప్పుడు నేను మా అమ్మను మా అమ్మ అప్పులు కూడా నేను కట్టుతున్నా మా అమ్మని తెచ్చిపెట్టుకున్నా నా దగ్గర మాకు వండి పెట్టడానికి మమ్మల్ని చూసుకోవడానికి నేను నా కూతుర్ని రెడీ చేయడానికి నేను వర్క్ వర్క్ అని నేను ఎప్పుడూ వర్క్ లోనే తిరుగుతా ఉంటా నాకు ఖాళీ ఉండదు.
(15:48) సో ఇప్పుడు నేను 40,000 సంపాదిస్తున్న అప్పులు కట్టడానికే పోతున్నాయి చదువులు పెరిగినాయి ఇప్పుడు నా కూతురికి చదువు ఫీజులు నేను చదువు ఆపాల్సి వచ్చింది నేను పోలీస్ కి ట్రై చేశాను నాకు పోలీస్ అవ్వాలని బాగా ఇష్టం ఉండే రీసెంట్లీ ఎస్ఐ తో ఒక గొడవ అయింది నాకు నంద్యాలో అన్నారు ఒకొక మీరు పోలీస్ అయితే గనక ఎస్ఐ సిఐలు ఏమనా చెప్తే వాళ్ళు చెప్పినట్టు వినాలి వాళ్ళ కింద పడి ఉండాలి అవి ఇవి అంటే నేను వదిలేసుకున్నా ఆ ఫీల్ నాకు వద్దని మ్ ఫిజికల్ టెస్ట్ కి నేను పోలేదు ఇంకా ఇంట్రెస్ట్ పోయింది ఒకరి కింద బతకాలి అనే వర్డ్ వచ్చిందంటే నా మైండ్ యక్సెప్ట్
(16:18) చేయదు ఎందుకు ఒకరి కింద అనిగి అంటే బతకడం అనేది ఇప్పుడు మా బాస్ బాస్ అంటారు కదా ఐ మీన్ సార్ ఉన్నాడు మన కింద పని చేయమ్మా అంటేది వేరు నా దగ్గర పని చేస్తున్నా నా దగ్గర పడి ఉండాలి అంటే ఏమంటారబ్బా ఈ కాలంలో చెయ్యి వేసినా చెయ్యి వేపించుకోవాలి అంటాడు అలాంటి అలాంటివి నాకు సెట్ అవ్వవు. ఉమ్ సో అలా ఒక ఎస్ఐ తో నాకు గొడవ అయింది.
(16:41) సో ఆయన మీద భయంతో నేను పూర్తిగా ఆ ఫీల్ ని వదిలేసుకున్నా సరే నీ లైఫ్ లో ఇప్పుడు మీ హస్బెండ్ కి హెల్త్ ఇష్యూ ఉండడం వల్ల లాంగ్ డిస్టెన్స్ లో ఉన్నారు కదా అవును సో ఒక హస్బెండ్ లేకుండా మీరు ట్రావెల్ అవుతున్నారు కదా అవును సో ఒక అమ్మాయి సింగిల్ గా ట్రావెల్ అవుతుంటే జనాలు ఎలా చూస్తారు అంటే లైక్ బాయ్స్ బాయ్స్ అనే కాదు లేడీస్ కూడా ఇప్పుడు నేను ఉన్నా నేను రోజులో మా ఇంట్లో పడుకునేది ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు నా ఇంట్లో నేను నాలుగేళ్ల నుంచి నేను చేస్తున్న జాబ్ డే అండ్ నైట్ డ్యూటీ సో నేను హాస్పిటల్ లోకి వెళ్తా డెలివరీ గాని సిజరింగ్ గాని
(17:13) చేసినప్పుడు వాళ్ళ ఉమ్ము నీరు బ్లడ్ మాకు మొత్తం చిడుతది ఎన్ని ట్ల డ్రెస్సులు వేసుకున్నా కూడా అది పడి ఉంటది అన్నమాట లైకర్ అవన్నీ చిట్టినప్పుడు ఇంటికి వెళ్లి దవబ స్నానం చేసి మళ్ళీ డ్రెస్ చేంజ్ చేసుకొని వస్తుంటా చూసే జనాలకి ఇది గంటకో డ్రెస్ మార్చుకొని పోతుంది అని అనుకుంటారు కానీ నేను అక్కడ పడిన కష్టం ఎవరికీ తెలియదు.
(17:29) ఇది ఎప్పుడు బండి మీద తిరుగుతూనే ఉంటాది ఇంట్లోనే ఉంటది అనుకుంటారు కానీ నేను అక్కడ ఏం పని చేస్తున్నానని తెలియదు. నేను హాస్పిటల్ లో వర్క్ చేస్తా బ్యూటీ పార్లర్ చేస్తా మిషన్ గుడతా ఆ మా అమ్మకి మా అమ్మని చూసుకోవాలి అమ్మ బయట తిరగదు బయట ఈ సర్కుల్ తీసుకురావాలి పిల్ల ఫీజలు కావాలంటే నేనే తిరగాలి బయట ఏమన్నా గ్యాస్ అయిపోయినా నేనే ఎత్తుకొచ్చుకోవాలి ప్రతిది నేనే చేయాలి ఇంట్లో నీళ్ళతో సహా ఇవన్నీ తిరిగి చేసేది నేను ఇంట్లో మొగ మొగదిక్కు అనేది నాకు తెలిసినంత వరకుయతే అక్కర్లేదు.
(17:55) మొగతోడు మొగతోడు అంటే సమాజం కోసం కావాలి అంతే అంటే నలుగురు ఈ అమ్మాయికి ఎవరు లేరు అని చులకన చేస్తారు. ఆ ఇప్పుడు పక్కన నా హస్బెండ్ గాని నా అన్న గాని నా నాన్న గాని ఉన్నాడంటే ఎవరైనా వచ్చి మాట్లాడడానికి ధైర్యం చేయడు. అదే ఎవరు లేకుండా ఒంటరిగా ఆడది నడుస్తుంది అన్ని తనే వర్క్ చేసుకుంటుంది అంటే ఈజీగా వచ్చేస్తాడు ఆ అమ్మాయి దగ్గరికి వాడు.
(18:17) అంటే డేర్ చేస్తాడు వాళ్ళ పక్కన ఒక మనిషి ఒక మగమనిషి గాని ఉన్నంత ధైర్యంగా ఉండకుండా ఎవరు లేరు అంటే ఈజీగా వచ్చేసి అమ్మాయి దగ్గరికి మీరంటే నాకు ఇష్టం. ఇంత ధైర్యంగా అడిగేస్తారు. లేదంటే ఒక మనిషి ఉంటే ఒక భయం ఉంటది కదా ఆ భయం ఉండదు జనాలక అన్నమాట అది ఒక్కటే అంతకుమించి మొగదిక్కు ఉండాలి అనేదంటే ఏమ లేదు. నా దృష్టిలో అయితే ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అంటే లైక్ ఇప్పుడు మీరు చిన్నప్పడు మ్యారేజ్ చేసుకున్నారు ఆ లైఫ్ చూశారు హస్బెండ్ తో ఉంటే లైఫ్ ఎలా ఉంటదో తెలుసు బయటికి వెళ్ళిన తర్వాత ఒక అమ్మాయికి మ్యారేజ్ అని తెలియకుండా అబ్బాయిలు ఎవరైతే
(18:49) వెంటపడుతూఉంటారో ప్రేమించమని చెప్పేసి ఆ లైఫ్ చూశారు. ఒక అమ్మాయి డెలివరీ టైం లో వస్తే ఎలాంటి పెయిన్స్ భరిస్తాదో మీ చేతిలో ఎన్నో ప్రాణాలు కూడా పోయినాయి ఎన్నో ప్రాణాలు కూడా మీరు బ్రతికిచ్చిరు కదా సో ఇవన్నీ మీరు చూసిరు కదా సో ఇవన్నీ మీరు చూసిన తర్వాత మీకు ఒకటే విషయం అడుగుతున్నా ఒక అమ్మాయికి బతకడానికి సమాజంలో ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలా డబ్బు సపోర్ట్ ఉండాలా హస్బెండ్ సపోర్ట్ ఉండాలా కంపల్సరీ అమ్మాయికి ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి మ్ మనీ సపోర్ట్ ఉండాలి మ్ హస్బెండ్ సపోర్ట్ 5050 ఉన్నా లేకపోయినా అక్కర్లేదు మెయిన్ ఫ్యామిలీ మనీ చాలా
(19:21) ఇంపార్టెంట్ ఉమ్ ఉమ్ ఫ్యామిలీ అంతా సపోర్ట్ ఉంటే మనీ కూడా అక్కర్లేదని చెప్తా ఫ్యామిలీ అటు ఇటుగా ఉందంటే మనీ ఇంపార్టెంట్ సరే ఇప్పుడు లక్ష్మి మ్ హస్బెండ్ కి ఇంపార్టెన్స్ ఇస్తదా మనీకి ఇంపార్టెన్స్ ఇస్తదా ఫ్యామిలీ కి ఇంపార్టెన్స్ ఇస్తదా ఫ్యామిలీ కి ఇంపార్టెన్స్ ఇస్తది హస్బెండ్ మనీ నథింగ్ మ్ ఎందుకంటే హస్బెండ్ అని చెప్పేంత ఆ విలువ నా దగ్గర లేదు నిలబెట్టుకోలేదు.
(19:46) మ్ మనీ అంటే నేను ఎంత సంపాదించినా నా ఫ్యామిలీ నా పక్కన లేకపోతే మనీకి విలువ లేదు. సో నాకు ఫ్యామిలీ ఇంపార్టెంట్ ఫ్యామిలీని పోచించడానికి మనీ ఇంపార్టెంట్ నా ఫ్యామిలీ నా కూతురు మా అమ్మ ఇప్పుడు ప్రెసెంట్ జనరేషన్ లో కొంతమంది అరే అమ్మాయిలంతా డబ్బు పిచ్చోళలురా డబ్బు ఉంటే వస్తారు అందం అవసరం లేదు ఎలాంటిోళ్ళైనా డబ్బుకు లొంగుతారు అంటారు సో ఆ డబ్బుకు లొంగుతారు అమ్మాయిలు అనేది లక్ష్మి బ్రేక్ చేస్తదా 100% అట్లాంటి 100 నాకు చాలామంది అంటే నాకు ప్రపోజ్ చేసినలే 2000 ఇస్తే అది వస్తది నా దగ్గరికి ఇది వస్తది అని చెప్పి నాతో సవాలు చేసిన వాళ్ళు ఉన్నారు. కోటి
(20:23) రూపాయలు ఇచ్చిన లక్ష్మిని కొనలేమంట నేను ఇదే మాట అంటా డబ్బు నా దగ్గర మర్యాదతో మాట్లాడితే నేను పక్క మాట్లాడతా డబ్బు పొగురు చూపించినాడు అంటే వాడు ఎంత పెద్ద తోపైనా చెప్పు తీసుకొని కొడతా అది మాత్రం పక్క ఎంత పెద్ద తోపు అయినా సో రీసెంట్ గా మీ మమ్మీని ఒకటి పండ్లు రాలగొట్టినట్టు ఉంది కదా ఎవరికి నాకా ఏం లేదండి కాదు అందరికి 32 ఉంటే నీకు 36 పండ్లు ఉన్నాయి అంటే నాకు గుర్తు రాలేదుఅన్నమాట సడన్ గా ఓకే నోటికి ఏది వస్తే అది వాగేయడం నా అలవాటు అలా నేను వాగా అంతమంది మంది కామెంట్స్ పెడతా ఉంటారు కదా ఊరికూరికే గుడ్డిగా నేను ఏం చెప్తే అది నమ్మేస్తారు వాళ్ళు
(20:56) సో వాళ్ళనే నాకు చెప్పాలి కదా ఒకసారి నాకు ఆ డైలాగ్ చెప్పవా పడినది వద్దులండి ఇప్పుడు చూస్తే మళ్ళీ కష్టం ఏం కాదు పడలేదు మర్చిపోయా డైలాగ్ సరే ఆ సాంగ్స్ ఏమన్నా వచ్చా మీకు పాడినా కదా వీడియోస్ లో కూడా ఒక్కసారి మాకోసం ఆ సాంగ్స్ పాడితే మనక ఎందుక లక్ష్మి పాటలన్నీ నువ్వు మాట్లాడరా ముద్దు ముద్దుగాని కామెంట్స్ వస్తున్నాయి అందుకే మానేసా పాటలు సో సాంగ్ కూడా బానే పాడతారు కదా మీరు సాంగ్స్ పాడతా ఆ మెయిన్ నాకు ఒక డీజే గాని డ్రమ్స్ గ చావు దగ్గర డ్రమ్స్ మోగిన కూడా బాడీ ఊగిపోతది అన్నమాట అది ఉంది నాలో ఉన్న వీక్నెస్ అది అక్కడ సచ్చిపోతాని డ్రమ్స్ కూడ ఇక్కడ రూమ్
(21:32) లో కూర్చొని ఎగురుతుంటాను నేను డాన్స్ చేస్తుంటాను ఎందుకట్లా అది నాకఎందుకో డాన్స్ అంటే చాలా ఇష్టం నాకు చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలని ట్రై చేశ డాన్స్ మాస్టర్ దగ్గర చేర డాన్స్ స్టూడియో కూడా అక్కడ చేర నేర్చుకోవడానికి పాపం ఆయనకే తిక్కలేసింది. అంటే చిన్నప్పుడు నేర్చుకొని డాన్స్ వచ్చినాయేమో ఇప్పుడు నాకు రావట్లే ఆయన ఎంత చెప్పినా ఆయన మర్చిపోతున్నారు తప్ప నేను నేర్చుకోలేకపోతున్నా ఓకే సో వచ్చే కామెంట్లు కూడా మనక ఎందుకు రా లక్ష్మి డాన్స్ వదిలేసేయ్ వద్దు నువ్వు సింగిల్ గా తేయ అంటారు.
(21:59) సో మాకోసం ఒక పాట టికెట్ే కొనకుండా లాటర్ కొట్టిన చిన్నోడా సిట్టి నీది చినుకుతుందేమో చూడురా బుల్లోడా మూసుకొని కూర్చోకుండా గాలం వేసావు పబ్బుకాడా ఓకే డన్ ఈ పాట సింగిల్ మెయిన్ సాంగ్ ఒకటి నా ఫేవరెట్ సాంగ్ ఒకటి పాడతా కొంపదిస్ బ్లాక్ అండ్ వైట్ సరిగా లేదు నాకు ఇష్టమైన పాట జర్నీ సినిమాలో నాకు పాట చాలా ఇష్టం ఒకటి అది బాగా నేర్చుకున్నా మరి మీరు ఉంటారో లేదో నాకు తెలుదు ఆ పాట పాడితే గనుక సయ్యా తాననా [సంగీతం] టడన్ టన్ టన్ టడన్ టన్ టడన్ టన్ టన్ టడ టడన్ టన్ టడన్ టన్ టన్ టడడన్ టన్హా
(22:50) నీ పేరే తెలియదుగా నిను పిలువగలేను కదా నే నీకో పేరెడినా నీకే తెలియదుగా ఆ పేరే విననోళ్ళు మరి ఎవ్వరు లేరు కదా ఆ పేరొక పరి వింటే నిద్దుర రాదు సుమా నే ప్రతిరోజు రోజు పులకించి తననా అంతే సూపర్ టాలెంటెడ్ నాట్ ఓన్లీ సింగర్ మ్యూజిక్ డైరెక్టర్ కోలస్ పాడుకుంటుంది అన్ని తనే ఆ పాట నాకు ఇష్టం కాబట్టి అన్ని నేర్చుకున్నా అన్నమాట అంటే ఇంట్రెస్ట్ పెడితే నేర్చుకుంటా నాకు ఎందుకు అనుకొని వదిలేస్తా ఒక అమ్మాయి పాట పాడితే కచ్చితంగా వినేస్తారు ఎందుకంటే అమ్మాయి చూడడానికి క్యూట్ గా పాడతా కదా అదే అబ్బాయి పాడితే
(23:34) ఆడ ముందులో నన్న కొడతాడు రెండోది పారిపోతాడు రెండు జరిగి రీసెంట్లీ ఒకటి ఇష్యూ జరిగింది నేను నేను స్కూటీ మీద వస్తుంటే కుక్కలు వెనకడ పడుతున్నాయి పాట విన్నా కాదండి ఒకరోజు నేను వర్క్ మీద అదే డ్యూటీ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు మా ఇంటి సందులో ముందర సైడ్ అన్నమాట ఒక మనిషి చనిపోయిన్నారు బాగా టెంట్ వేసి అందరూ బాగా బోరున ఏడుస్తున్నారు.
(23:54) నా వెనక నుంచి కుక్కలు నా వెంట పడినాయి. ఆ కుక్కల నుంచి తప్పించుకొని పోయి నేను అక్క కుర్చీలను ఆ టెంట్ లోపలికి పోయి సెవెన్ దగ్గరకి పోయి సెవన్ తొక్కేసిన ఇంకా నాకు ఏమనిపించిందంటే వాళ్ళు వచ్చి కొడతారేమో అని ప్లీజ్ అంకుల్ కుక్కలు వెనక పడుతున్నాయి ఇట్లా దండం పెడుతున్నా వనికిపోతున్నా అందరూ వచ్చి కొడతారేమో అక్కడ తొక్కేసిన ఒకరికేమో బ్లడ్ కారుతుంది కాళ్ళ మీద సో వాళ్ళందరూ చూశారు లేదులే అమ్మా అక్కడ కుక్కలు మేము చూసానులే వెంటపడేది ఏం కాదులే ధైర్యంగా పో అని చెప్పి దానిలో నువ్వు కొట్టారు.
(24:20) అదే సిచువేషన్ లో అబ్బాయి ఉండింటే అని మా హస్బెండ్ వాళ్ళకి చెప్తే అదే మేము ఉంటే గనుక మమ్మల్ని కుక్కని కొట్టేది కొడతారు కదరా నాయన అమ్మాయి అని చెప్పి వదిలేసినారు అని అంటే డాడీ శవం మీదకి ఎక్కింది ఆ పోయింది అయ్యా ఆ భయం కాలే వనకడ పుట్టింది ముందు కొడతారేమో కొడతారని భయం కానీ శవం దొక్కిన భయం అట్లాంటివి ఏం లేవు అట్లాంటి భయాలు ఏం లేవు ఎందుకంటే మేము శవాలను కూడా పట్టుకుంటాం కదా నాకు అట్లాంటివి ఏం లేవు ఇప్పుడు బేబీస్ ఉంటాయి మాకు ఎక్కువ లోపల బేబీ చనిపోయి డెడ్ బేబీస్ కు డెలివరీలు చేస్తాం చనిపోయిన బేబీనే తీసేస్తాం చుట్టి ఇచ్చేస్తుంటాం అట్లాంటి ఫీలింగ్స్ భయాలు
(24:54) అంటే నాకేం లేవు దయ్యాలకు భయపడం కానీ మనసులకు భయపడాల్సి వస్తుంది ఈ కాలంలో ఎందుకు అంతే మనసులు అటు తయారయనారు. దయ్యాలు ఒక్కటిసారి చంపేస్తాయి మనసులు రోజు కొంచెం కొంచెం చంపుతాయి. సరే ఇప్పుడు నువ్వు ఇంత క్యూట్ క్యూట్ గా మాట్లాడుతున్నావ్ అంటే డ్రెస్సింగ్ కూడా చాలా బాగుంది నీట్ గా ఒక విలేజ్ అమ్మాయిలా తెలుగు అమ్మాయిలా కనిపిస్తున్నావ్ కదా మరిఇగ్ర లో ఎందుకు బూతులు మాట్లాడుతున్నావ్ ఎందుకు అయ్యయ్యా నేను ఎప్పుడు తిట్టా ఎవరో మీ ఫోటోలు తీసుకొని మార్ఫింగ్ చేసి న్యూడ్ పిక్స్ లాగా చేస్తున్నారు అని చెప్పి నేను నాకు తెలిసినంత వరకు అయితే ఆ నేను
(25:21) ఎవరిని ఇంతవరకు కుక్కను కూడా చిప చాయ పన్నా గాని టాయపా అని కూడా నేను కుక్కని ఎప్పుడు తిట్టలే నా చిన్నప్పటి నుంచి సో అలాంటిది నేను ఇన్స్టాలో వీడియోలు తీస్తుంటే నాది ఫోటో వీడియో పెడతారు వీడియో కింద ఒక ఒక ఏమంటారు ఒక నెంబర్ పెట్టేస్తారు అన్నమాట న్యూడ్ కాల్స్ అవైలబుల్ మనీ ఇవ్వండి ఇట్లా చేస్తున్నారు. సో నేను నా మాటలు కట్ చేసి దానికి రొమాంటిక్ వాయిస్ యాడ్ చేయడం అవన్నీ మావాళ్ళు నాకు షేర్ చేసి ఏంది ఇలా అన్నప్పుడు దానికి నేను రియాక్ట్ అయ్యి కొంచెం బూతులు తిట్టాల్సి వచ్చింది ఆ బూతులలో కూడా లంచ్ నా కొడకా అన్నా దాంట్లో కూడా ఫాలోవర్స్ నా కొడకా నా కొడుకు
(25:58) అంటున్నావ్ అట్ట తిట్టకూడదురా కొడుక అనాలి అని వాళ్ళు నాకు చెప్పడం అన్నమాట అంటే తిట్టడానికి కూడా అది ఎంతో కోపం వచ్చి ఆ బూతులు వచ్చినాయి లేదంటే నేను బూతులుఏం తిట్టను కుదురితే కొట్టడం కొట్టేసుకోవడం మనకు తిట్లే గిట్లు నయాతే ఓన్లీ డిసిండుషన్ అంతే ఓకే అయితే ఇంకో విషయము జనరల్ గా 50,000 ఫాలోవర్స్ లక్ష ఫాలోవర్స్ ఉంటేనే ప్రమోషన్స్ వస్తున్నాయి కదా ఇప్పుడు మీరు 3 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు కదా సో ఎప్పుడు బెట్టింగ్ యప్ ప్రమోషన్స్ ఏం రాలేదా చాలా వచ్చాయి నాకు ప్రమోషన్స్ కి బెట్టింగ్ యప్స్ కు అదేదోటెలిగ్రామ యప్ డౌన్లోడ్ చేసుకోవాలి ఇది నొక్కు అది
(26:28) నొక్కు అని చాలా మంది నాకు ఫర్ డే ఇప్పుడు ఇప్పుడు కూడా నాకు రోజుక వచ్చేసి 78 800 మంది మెసేజ్లు వస్తాయి పర్ డే 7800 మంది నేను ఒక 2 3000 వాళ్ళవి బ్లాక్ కూడా చేసిఉంటాను. ఉమ్ సో నేను నంద్యాల్లో అందరికంటే ఎక్కువ ఫాలోవర్స్ ఉన్నేది నాకే నంద్యాల టైమ్స్ ఇవన్నీ ఉన్నా కూడా నేను ఎవరికీ ప్రమోషన్ చేయట్లేదు ఎందుకంటే రీజన్ ఒక డాన్స్ క్లాస్ వాళ్ళది నేను ప్రమోషన్ చేసినప్పుడు అప్పుడు పిల్లలు ఉన్నారు డాన్స్ క్లాస్ అబ్బాయిలు అక్క మాతో పాటు కొంచెం రీల్ చేయండి డాన్స్ చేస్తే మాకు కొంచెం ఫాలోవర్స్ వస్తారు YouTube పెట్టుకుందాం అది ఇది అని చెప్పి ప్లాన్ అంటే ఓకే అని
(26:58) చెప్పా సో వాళ్ళ డాన్స్ క్లాస్ లో నేను ఉన్నప్పుడు కొంతమంది ఫాలోవర్స్ ఫోన్ చేస్తుంటారు కదా అంటే చేరడానికి వాళ్ళ నెంబర్స్ పెట్టుకోంటారు డాన్స్ క్లాస్ కి అలా వాళ్ళు నా నెంబర్ 5000 లోక అమ్మినారు ఫాలోవర్స్ కి ఆ అటన్ క్లాస్ వాళ్ళు ఆ దెబ్బతో ప్రమోషన్ చేయకూడదు అనేది నేను ఎవరికీ ప్రమోషన్ చేయట్లేదు అదే రీజన్ నేను ప్రమోషన్ చేయకుండా ఉండడానికి నంద్యాళలో నా నెంబర్స్ అమ్మేస్తున్నారు.
(27:18) ఇప్పుడు నేను ప్రమోషన్ చేసినప్పుడు ఇప్పుడు మీది ప్రమోషన్ చేశను అనుకోండి మీ దగ్గర నా నెంబర్ ఉండింటది. మీ వర్క్ కోసం ఈ ప్రమోషన్ చేసుకున్నప్పుడు మీ నెంబర్ పెట్టింటారు ఆల్రెడీ వాళ్ళు మీ కోసం ఫోన్ చేసినప్పుడు నన్ను అడుగుతారు సో ఇంత అమౌంట్ ఇస్తే తన నెంబర్ ఇస్తా అని చెప్పి అంటారు కదా అట్లా నా నెంబర్ అమ్మేసారు చాలా మందికి నాకు చాలా మంది కాల్స్ వాళ్లే నాకు ఫాలోవర్స్ ఫోన్ చేసి మీకు మీ నెంబర్ 5000 ఇచ్చింటే అమ్మినారు మేడం మీరు వాళ్ళని నమ్మకండి అని చెప్పి ఫాలోవర్స్ నాకు ఫోన్ చేసి చెప్పారు.
(27:42) ఉమ్ సో అందుకని నేను ఈ ప్రమోషన్ చేసి వచ్చే డబ్బుల కంటే కష్టపడి సంపాదించుకునే డబ్బులే బెస్ట్ అని చెప్పి నేను వదిలేసుకున్నా ప్రమోషన్ బెట్టింగ్ యప్ ప్రమోషన్స్ కూడా వచ్చినాయా మీకు ఆ బెట్టింగ్ యప్స్ చాలా ఉన్నాయి నా దగ్గర ఉంటాయి లోపల ఐ మీన్ సెల్ ఫోన్ లో రోజుక వచ్చేసి చెప్తున్నాను కదా ఏడు 800 మెసేజ్లు వస్తాయి నాకు మరి బెట్టింగ్ యప్ ఎందుకు చేయలేదు ప్రమోషన్ నేను మామూలు ప్రమోషన్స్ చేయనప్పుడు బెట్టింగ్ యప్స్ నాకు అసలు నాకు దాని గురించి ఓనమాలు కూడా తెలియదు తెలియనప్పుడు నేను ఏం చేస్తాను బెట్టింగ్ అంటే తెలియదు ఇ దాంట్లో నేను ఏం ప్రమోషన్ చేయాలి
(28:07) సరే ఆర్జివి ది రీసెంట్ గా ఒక మూవీ వచ్చింది కదా ఆ శారీ శారీ సారియా షారి సారా షారి షారి చీర చీర ఆ సో ఆ మూవీ కి ఫస్ట్ మీకే సెలెక్ట్ చేశారా లేకపోతే ఆడిషన్ కి వెళ్ళారా ఏంది ఆడిషన్ కి ఏం కాదు అందులో హీరోయిన్ ఉంది కదా నేను అక్కడ అక్కడ ఉండే ఒకన్న ఆర్జివి దగ్గర వర్క్ చేసే ఒకన్న నంద్యాలు అన్నమాట అన్న నన్ను కాఫీ తాగడానికి పోయినప్పుడు చూశరన్నమాట చీరలో చూశారు అక్కడ చీరలో చూసినప్పుడు అక్కడ మేము సెలెక్ట్ చేసుకున్న హీరోయిన్ కూడా సేమ్ నీలాగే ఉంటది సో నువ్వు ఒకసారి రావా అక్కడికి అని అంటే అప్పుడు నేను ఇక్కడికి సుంద సుందరి సీరియల్ షూటింగ్ కి నాగబాబు దగ్గరికి
(28:43) వచ్చాను అన్నమాట సీరియల్స్ కి పిలిస్తే వచ్చాను వాళ్ళే కాల్ చేసి పిలిచారు నన్ను అడిగారు. సో అక్కడ ఉన్నప్పుడు సాయంత్రం వరకు ఉండాలంట షూటింగ్ అంటే నాకు తెలిీదు ఫస్ట్ టైం షూటింగ్ వచ్చా సాయంత్రం వరకు ఉంటే వాళ్ళు అమౌంట్ కూడా ఇస్తారంట వాళ్ళు ఇచ్చే అమౌంట్ కోసం నేను వాళ్ళతో పాటు సాయంత్రం వరకు ఉండాలంటే నాకు నచ్చలేదు. అంటే రాత్రి ఎంతసేపు అయితే అంతసేపు వాళ్ళతోనే ఉండాలంట నాకు మీ మనీ వద్దు ఏమవద్దు అని చెప్పి నేను అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళ దగ్గరికి వెళ్ళా అన్నమాట.
(29:05) సో నేను రెండు చూసుకొని పోదామని వచ్చాను నాకు తెలియదు ఒకటి షూటింగ్ ఒప్పుకుంటే అక్కడే ఉండాలి అని సో ఈయన నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళేసరికి అదే ఆయన స్టూడియోకి ఆర్జివి సార్ వాళ్ళ స్టూడియోకి వెళ్ళేసరికి అక్కడ వాళ్ళు చూశారు సో మీరు చీర వద్దు లేండి ఆ డ్రెస్ చేసుకోండి ఎందుకంటే చీర కట్టుకుంటే హీరోయిన్ ని డామినేట్ చేసినట్టు ఉంటారు అని చెప్పారన్నమాట చీర కట్టుకోండి.
(29:26) సో చీర లేకుండా డ్రెస్ లో ఉన్నప్పుడు ఆరోజు షూటింగ్ కి పిలిచారు ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ లో ఉన్నాను మొత్తం లాస్ట్ మూమెంట్ లో వాళ్ళకి కావాల్సింది అమ్మాయి దేనికి యక్సెప్ట్ చేస్తారో వాళ్ళని మాత్రమే అక్కడ పెట్టుకుంటాను అన్నమాట సో లాస్ట్ మూమెంట్ లో నాకు అది జరిగింది వెంటనే వచ్చేసాక నేను నిమిషం కూడా నిలవలేదు అంటే వాళ్ళు చెప్పింది యక్సెప్ట్ చేసే అమ్మాయికి ఛాన్స్ ఇస్తారు అంటే వాళ్ళు ఏం యక్పెట్ చేస్తురు మీ నుంచి వాళ్ళకి కావాల్సింది కమిట్మెంట్ అమ్మాయి అమ్మాయి టాలెంట్ వాళ్ళకి అనవసరం అమ్మాయి ఇచ్చి వాళ్ళ దగ్గర పడుకుంది అంటే
(29:58) అవకాశాలు ఇచ్చేస్తారు. నాకు తెలిసినంత వరకు అయితే నేను ఈ నాకు ఇవన్నీ తగిలినాయి కాబట్టే నేను ఓపెన్ గా చెప్తున్నాను. సో ఇప్పుడు ఫోక్ సాంగ్స్ కూడా నాకు రోజు ఇద్దరు ముగ్గురు మెసేజ్లు పెడతా ఉంటారు ఫోక్ సాంగ్ చేయమని అడుగుతా ఉంటారు ఇప్పుడు ఒకటి ఏదో వచ్చింది సునీత సునీత ఏదో సాంగ్ వచ్చింది కదా దానికి కూడా నన్నే అడిగారన్నమాట సో ఆయన అడిగారు నేను చేయలేదు బట్ వాళ్ళ దగ్గరికి వెళ్లి నేనేం పర్సనల్ గా మాట్లాడలేదు ఆయన కమిట్మెంట్ ఏమ అడుగుతారో నాకు తెలియదు కానీ సో వెళ్ళినా కూడా ఇవే రిపీట్ అయితాయి కదా అని చెప్పి నేను స్టార్టింగ్ లోనే క్యాన్సల్ చేసేసుకున్నా
(30:28) సో ఏదానిలోకి వెళ్ళలేదు నేను ఈ సారీ మూవీ సెలెక్షన్స్ కి వెళ్ళినప్పుడు డైరెక్ట్ అడిగారా సెలెక్షన్స్ కి డైరెక్ట్ గా వాళ్ళు సెలెక్షన్ ఏం లేదు ఒకరు రమ్మన్నారు చూసినారు ఓకేనా నెక్స్ట్ షూటింగ్ ఉంటది మీరు రావాలన్నారు అంతే నాకు సెలెక్షన్స్ ఆడేసన్స్ ఇవంట కూడా తెలియదు. వాళ్ళే పిలిచారు అంటే చూశారు కదా చూసే పిలిచారు కాబట్టి వెళ్ళాను.
(30:45) సో ఆ రోజుఅంతా వాళ్ళతో పాటు జర్నీ చేశాను వాళ్ళతో పాటు కార్లో తిరిగాను ఫుడ్ తిన్నాము అంత అయిపోయింది లాస్ట్ లో దాంట్లోకి యక్సెప్ట్ చేసే అమ్మాయిలని మాత్రమే అక్కడ ఉంటారు. మీకు అడిగారా డైరెక్ట్ కమిట్మెంట్ అని పేర్లు వద్దు పేరు కాదు లైక్ దీంట్లో చాలా ఇప్పుడు పైన ఆర్జీ ఉన్నారు కింద ఒక 100 మంది ఉంటారు. ఆ వందల గుంపులు గోవిందం సుమారు ఉంటారు వాళ్ళలో ఎవరి పేర్లు కూడా తెలిీదు.
(31:07) ఉమ్ వాళ్ళకంటే ముందు వీళ్ళు వీళ్ళ తర్వాత అక్కడికే అన్నట్టు నా ఫీలింగ్ ముందు వీళ్ళే సో సీరియల్ షూటింగ్ లో సీరియల్ షూటింగ్ లో ఇంకా చిత్తకార్తి కుక్క లెక్క చూస్తారు సార్ ఇదైతే పక్కా నేను చెప్పగలను. కొంతమంది మంచి చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అయితే ఆ వద్దు మేడం ఇక్కడికి ఎందుకు వచ్చినారు మీరు మంచి ఫీల్డ్ పెట్టుకొని మంచి వృత్తిలో ఉన్నారు అక్కడికే వెళ్ళండి అని చెప్పి నెంబర్ తీసుకున్నారు.
(31:30) ఆ నెంబర్ తీసుకొని వాళ్ళు కూడా మనం కలిసి తీద్దామా నేను తీస్తాను మిమ్మల్ని పెట్టి అని ఇట్లా అడిగినవాళ్ళు కూడా ఉన్నారు దాంట్లో అక్కడ ఫత్తి ఇట్ల లెక్కలు చెప్పిన ఆ ఇక్కడ సో అలా చెప్తున్నారు ఇలా చెప్తున్నారు. ఆ అంటే ఒక కొత్త అమ్మాయి వచ్చింది అనుకో ఆ ఫీల్డ్ కి ఆ అమ్మాయిని వాడేయాలి అందరూ నీది మాత్రం పక్క ఎవరో రేరు వందలో ఒకరు నిలబడి తొక్కుకోవడం నాకు ప్రెసెంట్ కొంతమంది వెబ్ సీరీస్లు సీరియల్స్ మూవీస్ చేస్తున్నారు కదా దాంట్లో ఉన్న అమ్మాయిలు కూడా కమిట్మెంట్ ఇచ్చినవాళ్ళేనా నేను అందరి గురించి చెప్పలేను ఇచ్చిఉండొచ్చు ఇయ్యకపోయిఉండొచ్చు. ఉ
(32:01) ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఎక్కువ ఉండింది అనుకో మూసుకొని వర్క్ చేసి ఉంటారు. బ్యాక్గ్రౌండ్ లేని అమ్మాయి వచ్చిందనుకో కచ్చితంగా వాడుకుంటారు. ఇదైతే పక్క నేను చెప్తా బ్యాక్గ్రౌండ్ ఉంటే అమ్మాయి జోలికి వెళ్లారు సర్ అట్లా ఎన్ని రోజులు నాకు తెలియదు వాడికి మోసి తీరేంత వరకు ఇంకొకరు దొరికేంత వరకు సో కమిట్మెంట్ అనే సో ఒక అమ్మాయి ఎదగాలనుకుంటే వాడుకుంటాది నిజాయతిగా ఉండాలనుకుంటే వదులుకుంటది.
(32:22) అే నేను ఇది ఒక్కటి చెప్పగలను. మ్ ఎదిగినోళ్ళందరూ తప్పే చేసినారని నేను చెప్పను. కానీ కచ్చితంగా తప్పు చేసి ఎదిగింటారు. మరి అంత మంచి అవకాశం వచ్చిన నో మీరు ఎందుకు తప్పు చేయలేదు నాకేమ అవసరం నాకు వర్క్ ఉంది నేను కష్టపడి పని చేసుకుంటా ఒకరి కింద పడుకొని నేను పైకి ఎదిగితే రేపు పొద్దున ఇది నేను కష్టపడినేది కాదు ఎవడో ఇచ్చిన అవకాశం అనే ఫీలింగ్ నా మైండ్ లో ఒకటి ఉంటది.
(32:41) సో ఒకరికి ఇచ్చిన డబ్బుతో ఒకరి కింద బతకడం అనేది నాకు నచ్చదు. నా కష్టంతో రేపు పొద్దున నేను ఏ రేంజ్ లో ఉన్నా కూడా ఇది నా కష్టం నాకే నేనే పైకి వచ్చినాను ఉండాలి కానీ నేను ఎదిగినా కూడా ఒకరి దగ్గర తల దించుకొని ఈయనే నాకు అవకాశం ఇచ్చారు ఈయనే నన్ను పైకి ఎదించారు అని చెప్పి దండాలు పెట్టడం నా వల్ల కాదు నా మైండ్సెట్ కూడా అది కాదు.
(32:59) కాబట్టి నాకు అలాంటి అవకాశాలు నాకు అక్కర్లేదు కాబట్టి వదులుకున్నా అందుకే ఇంతవరకు ఏ దాంట్లోకి వెళ్ళకుండా నా వరకు నేను చేసుకుంటే నా ఇన్స్టా నేను చేసుకుంటున్నా సో మీరు యాంకరింగ్ కూడా బాగా చేస్తారు కదా అంతే ఇంత వచ్చు వింటే అనగా ఉంటారా పోతారో తెలియదు. పాటనే భరించిన గుండెలం అవి యాంకరింగ్ పెద్ద మేటరా అది కూడా కానిచ్చేద్దాం సో చల ఇది మైక్ అంటే నేను ఒక వీడియో చూశను మీది సో మన లక్ష్మి గారు ఇంటర్వ్యూ చేయబోతున్నారు లైక్ యాంకర్ అన్నమాట ఏ టైప్ ఆఫ్ యాంకర్ మనకు తెలిీదు.
(33:29) సో చూసి మీరు గుండెలు కొంచెం నిబ్బరంగా పెట్టుకుంటే బెటర్ స్టార్ట్ హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు ఈ వంకర్ డికర వరలక్ష్మిని ఈరోజు మన మనందర ఉన్నారండి మన రవితేజ ఫ్యాన్ సో ఆయన పేరు కంటే రవితేజ గారి గురించి చెప్తేనే బాగుంటది లేండి. సో ఈయన గురించి మనం తెలుసుకుందాము మీరు చెప్పండి మీ సారీ ఎత్తిపోయింది ఎత్తిపోయిందా కాదు ఇది ఐసియు లో చేశారు కదా ఆ అది ఆ సర్ అది ఫస్ట్ గాని చెప్పానా యక్షన్ హాయ్ హలో అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు వంకర డింగర వరలక్ష్మణ ఈరోజు మనం ఉన్నాం మన ఐసియు లో సో ఐసియు గురించి మీకు చెప్పాలండి ఐసియు అంటే అందరూ
(34:08) అనుకుంటారు ఐసియు లో పేషెంట్లు ఉంటారు పేషెంట్ కి ట్రీట్మెంట్ జరుగుతాదని సో ఈ ఐసియు లో మాత్రం పేషెంట్లు ఉండరు పేషెంట్లు ఉంటారు కాబట్టి కాబట్టి వాళ్ళకి ట్రీట్మెంట్ కూడా ఉండదు. ఈ ఐసియు లో ఓన్లీ వంగర డింకర్ వరలక్ష్మి మాత్రమే ఉంటది. ఈ వరలక్ష్మితో మాట్లాడే వాళ్ళు మాత్రమే ఉంటారు. సో దయచేసి దీన్ని ఐసియు కింద లెక్క చేయకండి ఇందులో ఏంటంటే మీనింగ్ ఐసియు అంటే నేను మిమ్మల్ని చూస్తూ వీడియో చేస్తున్నాను అని అర్థం అర్థం.
(34:29) ఇది యాంకరింగ ఈ టాలెంట్ పెట్టుకొని ఇండస్ట్రీ కి వచ్చినావా నువ్వు గ్రేటే అంతా వంకర్ టింకర్ అంటామని చాలా మంది బతికిపోయారు అసలు నిజంగా చెప్తున్నా అమ్మాయిలు పెళ్ళీలు చేసుకొని చంపితే నువ్వు యాంకరింగ్ తో చంపేసేదానికి సో అన్ని వచ్చాయని బిల్డ్ అప్ చేసే తప్ప ఏం రాదు నాకు సో మీరు నంద్యాల కదా అసలు స్లాంగ్ వేరుఉంటది కదా ఆ స్లాంగ్ లో ఒక ఐదు బూతులు మాకోసం బూతులా నంద్యాల కంటే ముందు నాది గొర్లగుట్ట పల్లెటూరు బూతులు తలఅయితే ఏం రావు ఓరేయ్ నా కొడకా సచ్చినోడా నీ అబ్బా బలిసిందిరా నీకు ఇంతే ఇంతకు మించి పెద్ద బూతలు తినవు మొన్న కోపం వచ్చినప్పుడు వచ్చింది అది
(35:12) రేయ్ నీ అబ్బలు నుంచి నా కడుక అంతే అంతకుమించి ఎక్కువ బూతలు అయితే రావు ఇంకా ఒక అమ్మాయి ఎంత స్ట్రిక్ట్ గా ఉన్నా ఒక దగ్గర స్టక్ అయిపోతది అవును అంటే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి అస్తమాని వెంటపడ్డాడు అనుకోక ఇప్పుడు 7/జ మూవీ ఉంది అమ్మాయి ఎంత స్ట్రిక్ట్ ఉంటే ఉంటేది ఎంత చిరాగ పడ్డా లాస్ట్ కి పడేస్తాడు. సో అట్లా ఎవ్వరన్నా నిన్ను గట్టిగా ట్రై చేశరా ఆ చేశారు మొత్తం పని వదిలేసిగా నీదే పనిగా పెట్టుకున్నారు ఎవరైనా ఆ మ్ బాబు ఒక నాలుగేళ్ళ ఒకరు బాగానే టార్చర్ చేశారు సతాయించారు.
(35:43) నేను ఏం చెప్తానంటే వాడు ఎంత టార్చర్ చేసినా ఎంత సతాయించిన అమ్మాయి పడేంత వరకే ఇన్ కేస్ పడిందా దాన్ని వదిలేసి ఇంకోదానికి గోకుతాడు. అది నాకు క్లారిటీ ఉంది. ఫస్ట్ అఫ్ ఆల్ నేను పెళ్లిగాని అమ్మాయిని కాదు. నేను ఒక అమ్మని నేను అన్ని అనుభవించి వచ్చిన కాబట్టి అట్లాంటి అట్రాక్షన్ కఅయితే నేను ఇంతవరకు వెళ్ళలేదు. అదన్నీ కొన్ని రోజులనే అర్థం అన్నమాట లైఫ్ లాంగ్ లవ్ అనేది ఏ నా కొడుకు చూపించడు ఇదైతే పక్క ఆరెంజ్ సినిమా ఆరెంజ్ సినిమాని ఒక్కోసారి నిజమే అనిపిస్తది ఎవరు చూపించరు.
(36:13) సో పెళ్లిలయి పిల్లలు పుట్టిన తర్వాత పిల్లల కోసం కలిసి ఉంటారు అంతే వాళ్ళద్దరి మధ్య కూడా ఏమ ఉండదు పెళ్లి అయిన తర్వాత వాళ్ళు ఇంకొకరితో ఎఫైర్ ఉంటది అబ్బాయికి ఐ మీన్ హస్బెండ్ కి అమ్మాయి మంచిది అనుకో పిల్లల్ని చూసుకుంటూ భర్త తెచ్చి పెడుతున్నాడు కదా అని చెప్పి కలిసి ఉంటారు కానీ అబ్బాయి భార్యకు తెచ్చిపెడుతుంటాడు హస్బెండ్ పిల్లల్ని బాగా చూసుకుంటాడు పక్కన ఒక్కదానితో లవ్ గురించి బాగా చెప్పావు అమ్మాయిల గురించి బాగా చెప్పు మరి ఫ్రెండ్షిప్ మీద ఒపీనియన్ ఏంది ఫ్రెండ్షిప్ కూడా అనుకుంటాం కానీ ఒక్క లిమిట్ వరకే ఉంటది ఫ్రెండ్షిప్ ఎవరో రేప్ నాకు తెలుసు అబ్బాయిలో ఫ్రెండ్షిప్ కొంచెం
(36:42) బాగానే ఉంటది అమ్మాయిల దాకా వచ్చిందంటే అమ్మాయి ఫ్రెండ్షిప్ కంటే ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ఇస్తది. ఇప్పుడు అర్ధరాత్రి ఒక అమ్మాయి ఫోన్ చేసి నాకు ఈ ప్రాబ్లం్ ఉంది రా అంటే అమ్మాయి ఖచ్చితంగా వెళ్లదు. అది అబ్బాయి అయితే వెళ్తాడు ఫ్రెండ్షిప్ లో అబ్బాయి ఉండు. అమ్మాయి వరెస్ట్ నేను 100% చెప్తా అమ్మాయిలు ఫ్రెండ్షిప్ కి పెద్ద ఇంపార్టెంట్ అయితే ఇయ్యరు.
(37:00) అబ్బాయిలుయితే 100% ఇస్తారు ఫ్రెండ్స్ నీ లైఫ్ లో ఉన్నారా ఫ్రెండ్స్ ఎవరైనా నాకు ఒక్క ఫ్రెండ్ కూడా లేరు ఇంతవరకు ఎందుకంటే 14 కి పెళ్లి 15 కి పిల్లలు తర్వాత అంత జాబ్ అన్నీ ఓపెన్ చదివే కాబట్టి మనక ఒక్కరు ఫ్రెండ్ అవ్వలేదు అందరూ కొలీగ్స్ తప్ప ఫ్రెండ్స్ ఎవరు లేరు. నాకు ఒక్క ఫ్రెండ్ కూడా ఫోన్ చేసి ఫలానా కాలేజీలో స్కూల్ లో చదువుకున్నామ అని చెప్పి ఇంతవరకు ఎవరు ఫోన్ కాల్ కూడా చేయలేదు.
(37:20) సో ఎవరు లేరు ఫ్రెండ్స్ ఇప్పుడు నార్మల్ గా రీల్స్ చూస్తుంటే ఎలాంటి రీల్ చూస్తే మీకు ఇరిటేషన్ వస్తది. ఆ నేను ఎక్కువ ఒక అమ్మాయి అంటే మళ్ళీ ఆమె హైలైట్ చేయడం ఎందుకు కానీ ఏదో ఇట్లా అనుకుంటూ ఒక అమ్మాయి వీడియో తీస్తుంటది కదా ఆ పేరు ఏదో తెలిీదు స్వేగాలా తెలియదు నాకు నాకు కూడా ఐడియా లేదు. ఆమె ఆమెది ఒక్కటి నాకు ఎందుకో నచ్చదు.
(37:41) అది ఎందుకో తెలిీదు కానీ ఆ అమ్మాయి కావాల్సిన చూపించినట్టే చూపించి ఒక వీడియోలో అందరికీ తిడుతున్నట్టు చేస్తుంటది. అది కొంచెం వల్గారుగానే ఉంటది. సో ఇప్పుడు 300క ఫాలోవర్స్ ఉన్నారు కదా సో మీ ఫాలోవర్స్ కి ఏం చెప్పాలనుకుంటున్నారు అనవసరంగా నన్ను ఫాలో అయ్యి టైం వేస్ట్ చేసుకోకుండా మీ పని మీరు చూసుకోండి. అంతేనా ఏం లేదు ఇక్కడ డల్లా కాదు ఈ తెలివిమ లక్షల మంది ఫాలోవర్స్ వచ్చారా అవును మరి అట్లా ఉంటది మనతోటి నువ్వు చేసిన క్రేజీ థింక్ ఏమన్నా ఉందా అంటే నీకు కూడా ఆశలు ఉంటాయి గా కొన్ని లైక్ సినిమాకి వెళ్ళాలి పార్క్ కి వెళ్ళాలి బయటికి తిరగాలి అని అట్లాంటి
(38:15) ఆశలు ఏమన్నా ఉన్నాయా చేసినావ ఏమన్నా ఎక్కడైనా తిరిగినావా ఆ సినిమాకి అయితే వెళ్తాను నేను నా కూతురు వెళ్తాము స్విమ్మింగ్ కంటే మానంది టెంపుల్ కి వెళ్లి అక్కడ ఈత కొట్టేసి వస్తుంటాను. ఆ ఫన్నీ అంటే ఒకరోజు ఒకరితో కొట్లాడిపోయి మా నంద్యాలో చెరుకట్ట ఉంది చెరుకట్టలో దుంకిన నేను చచ్చిపోదాం అని చెప్పి అంటే అర్థం కాలేదు మైండ్ ఒకాన టైం లో మైండ్ డిస్టర్బ్ అయితది అన్నమాట ఆ టైం లో నేను ఎవరి గురించి ఆలోచించకుండా నా ఫ్యామిలీ నా కూతురు గురించి కూడా ఆలోచించకుండా వెయిట్ వాళ్ళతో గొడవ అయితే నా పరువు పోయింది నాకు వాల్యూ లేదు అంటే కొంచెం వల్గర్ బ్యాడ్ లాంగ్వేజ్
(38:47) తిట్టుకోవాల్సి వచ్చిందన్నమాట సో 10 మందిలో నాకు పరువు పోయింది అని చెప్పి చెరువు కట్లో 9:30 10 ఆ టైం లో దుంకిన సో నా లైఫ్ లో కోరిక ఉంది అంటే నాకు ఒకటి ఉంది ఇప్పటికీ నన్ను ఎవరో కాపాడారు నాకు త్రీ డేస్ తర్వాత మెలుక వచ్చింది. చెరువు కట్ట అంటే పెద్దది అన్నమాట అది పెద్దది దాంట్లో పడితే మంచి బతకడు. మ్ అలాంటి నన్ను ఆ టైం లో ఎవరో కాపాడారు వాళ్ళని నేను ఇంతవరకు చూడలేదు కూడా ఫ్యూచర్ లో నేను వాళ్ళని కలవాలనేది నాకు ఉంది.
(39:13) ఓకే నీ లైఫ్ లో కొట్టాలనుకుంటే ఎవరిని కొడతావ్? మా నాన్నని కొట్టాలా ఎందుకు మా అన్నని కొట్టాలా మ్ మా అమ్మని కూడా కొట్టాలా కానీ అమ్మ కాబట్టి వద్దు. ఎందుకు పెళ్లి చేసి గొందుకు వస్తున్నారు కాబట్టి ఆ ఏజ్లో నా లైఫ్ నాకు ఉంటది ఇప్పుడు ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఐ ఫ్రెండ్స్ ఐ మీన్ నా ఏజ్ వాళ్ళందరూ ఇప్పుడు చదువుకుంటున్నారు.
(39:31) నేను ఒక పిల్లకు తల్లిని నాకు 26 ఇయర్స్ నా కూతురికి 10 ఇయర్స్ ఇప్పుడు సో నా నేను ఆడుకోవాల్సిన ఆటలు నాకు చైల్స్ బిహేవియర్ ఇంకా పోలేదు నాకు ఆడుకోవాలని ఉంటది వర్షం పడితే బయట ఎగరడము ఆడుకోవడము ఇట్లాంటివి లోపల ఉంటాయి కానీ పైకి చేయలేను నేను. నేను ఇంట్లో చేస్తా ఉంటా బయటికి చేయాలని ఆశ ఉంటది నాకు కూడా బయట తిరగాలని ఉంటది కానీ ఇవన్నీ నాకు సెట్ కావు నేను ఇప్పుడు సంపాదించడం తప్ప ఎంజాయ్ చేసే టైం నాకు లేదు.
(40:00) అని నాకు నేను సర్దు చెప్పుకోవడం తప్ప కష్టం అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ బండ్ల మీద తిరగడము అబ్బాయి వచ్చి వదిలి పెట్టడము ఇట్లాంటివి ఎన్నన్నో ఉంటాయి కానీ నా లైఫ్ లో ఏవి జరగలేదు. నా వెంటే నా అన్న రాలేదు నా తండ్రి రాలేదు నా మొగుడు రాలేదు. సో ఏక్ లింగం ఇప్పుడు నార్మల్ గా వేరే వైఫ్ అండ్ హస్బెండ్ ఇట్లా బండి మీద వెళ్తుంటే ఏడువస్తది.
(40:21) అప్పుడప్పుడు అనిపిస్తుంటది నాకు రాయలేదేమో మేబీ అని అనిపిస్తది అంతే అది ఒక్క విషయమే తప్ప తర్వాత మళ్ళీ వెంటనే ఆ ఇట్లాంటి దానిక ఫీల్ అవ్వకూడదు. వరలక్ష్మి ఏడుస్తాదా అప్పుడప్పుడు ఏ విషయంలో అప్పుడప్పుడు కానీ వరలక్ష్మి ఏడిస్తే ఎవరికీ తెలియదు అది ఒంటరిగానే ఏడుస్తది. సరే రీసెంట్ గా ఒక వీడియో చేశారు కదా హాస్పిటల్ నుంచి బయట అవును అవును అది ఏంది నేను మొన్న మేము ఇది సమ్మర్ హాలిడేస్ కాబట్టి మా ఫ్యామిలీని అందరినీ తీసుకొని ఊరే ఊరు వెళ్ళామ అన్నమాట చర్చి కి వెళ్ళాము పిరంగిపురం పిరంగపురం వెళ్లి అక్కడి నుంచి బాపట్ల బీచ్ కి వెళ్ళేసి వచ్చాం. సో వెళ్ళవచ్చినప్పటి
(40:53) నుంచి నాకు ఫీవర్ ఫుల్ పడిపోయాను ఆ ఫీవర్ తగ్గిపోయింది తర్వాత వార్మ్ థింగ్స్ తల తిరగడం స్టార్ట్ అయింది. ఏం అర్థం జ్వరం లేదు ఏం లేదు కానీ తల తిరుగుతుంది వార్మ్ థింగ్స్ అవుతున్నాయి ఏమైందో అర్థం కావలేదు వాటర్ తాగుదామన్న వార్మ్ థింగ్స్ సో టూ త్రీ డేస్ కడుపులోకి ఏం పోలేదు నాకు ఇంకా నాకు అనిపించింది నేను చచ్చిపోతానేమో అయ్యో నేను చచ్చిపోతున్నా నాకు ఇంకా అప్పులు ఉన్నాయి నా కూతురికి మా అమ్మకి నేనేం మిగిలివ్వకుండా అప్పులు వేసి పోతున్నానే అని బాధేసింది నాకు అందుకే అనిపించింది డబ్బులు ఉంటే వేస్ట్ చేసుకోవద్దు డబ్బులు మిగిలించుకోండి
(41:21) ఏదన్నా సడన్ గా అయిందంటే మనం కంటే మనం ఒక్క నిమిషాన్నే చచ్చిపోతాం మనల్ని నమ్ముకోవాలి ఉన్నోళ్ళు తర్వాత సఫర్ అవుతారు. ఇప్పుడు నా కూతురికి ఫ్యూచర్ ఉంది ఇప్పుడు నా హస్బెండ్ మా అందరు ఉండి అందరూ చూసుకోంటే నేను ఇంత సఫర్ బాధపడను కానీ నాకు నా పుట్టింటి సపోర్ట్ గాని అత్త తల్లి సపోర్ట్ ఉంటే నేనే అందరికి దిక్కు నేనే ఒక దిక్కు నిజం చెప్పాలంటే నేనే లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటని తలుచుకొని బాధేసింది.
(41:43) అది నాకు ఆ నిమిషం నిజంగా చచ్చిపోతేనేమ అనిపించింది. నా కూతురికి ఏదైనా ఏదైనా డబ్బులు మిగిలిచ్చిపోవాలి చచ్చిపోయే లోపల నాలుగు డబ్బులు సంపాదించి నా పిల్లకి ఇచ్చి పోవాలి. సో ఆ డబ్బులు కూడా మనం న్యాయంగా సంపాదించాలి అంతే రేపు పొద్దున మీ అమ్మ ఇదే సంపాదించింది అదే సంపాదించింది నాకు ఆడపిల్ల ఉందన్నమాట నా కూతురు ఏం చిన్న పిల్ల కదా 10 ఇయర్స్ నా కూతురికి సో ఆ పిల్లని రేపు పొద్దున ఆ పిల్ల కాలేజీలో గాని ఫ్యూచర్ లో గాని చాలా మంది సెకండ్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ కూడా అన్నారు.
(42:07) నేను ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటే నేను నేను ముందు ఆలోచిస్తా ముందు జరగబోయేది ఆలోచిస్తా పొద్దున నా కూతురు కాలేజీ కి పోయింది అనుకో అక్కడ వాడు మీ నాన్న కాదు మీ అమ్మ రెండో పెళ్లి చేసుకుంది ఇట్లా అంటారు ఆ పిల్ల ఆ టైంలో ఎట్లా మొఖం పెట్టుకుంటది ఇట్లా ఆలోచించి నేను పెళ్లి ఆలోచన వదులుకున్నా చాలా మంది రెండో పెళ్లి అనేది కామన్ చేసుకుంటారు వరకట్నం ఇస్తాం డబ్బులు ఇస్తాము పిల్ల పేట ఆస్తి రాసిస్తాము మేము పెళ్లి చేసుకుంటామ అని అడిగినారు.
(42:33) నా కూతురికి నేనే తల్లిని తండ్రి నా మొగుడే నా మొగుడు నన్ను కొట్టినా తిట్టినా ఆయన ఎక్కడున్నా కూడా నా భర్తే నా కూతురికి తండ్రి ఆయన ప్రేమ ఇంకొకరి నుంచి రాదు నా కూతురికి అదైతే 100% పక్క ఆయన ఎలాంటోడైనా ఆయన కూతురి మీద ప్రేమ ఉంటది. నా మీద ఉన్నా లేకపోయినా ఇంకొకడికి నా మీద ప్రేమ ఉంటది కానీ నా కూతురి మీద ప్రేమ ఉండదు. అది కూడా నిజమే కాబట్టి నేను ఆ అవకాశం నాకు ఇష్టం లేదు ఇంకా ఓకే సూపర్ సో ఇంత క్లారిటీగా మాట్లాడినవ లైఫ్ లో అన్ని అనుభవించిన కాబట్టి ప్రెసెంట్ లవ్ చేసుకునే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావ్ లవ్ చేయండి పెళ్లి మాత్రం చేసుకోకండి అంత పెళ్లి చేసుకున్నాక రెండు మూడు నెలలకే
(43:07) విడాకులు అయిపోతాయి వాళ్ళు ఇప్పుడు లవ్ లో ఉన్నంత ఆ ఫీల్ ఆ అట్రాక్షన్ పెళ్లి అయిన తర్వాత ఉండదు దానికి ఉండదు వాడికి ఉండదు ఇదైతే పక్క లవ్లు చేసుకోవాలి విడిపోవాలి అంతే పెళ్లిలు చేసుకొని జీవితకా కాలం సంతోషంగా ఉన్నారు అనేది అది కలనే అసలు లవ్ అనేది ఉందా లేదు అట్రాక్షన్ ఉంది కొవ్వు ఉంది లవ్ లేదు దాంట్లో మాత్రం లవ్ ఉందనేది చానా ఫేక్ ఓకే సో తెలంగాణ స్లాంగ్ మాట్లాడడం వచ్చా రాదు చూస్తే మాట్లాడతా ఫిదా సినిమా చూడలేదా చూసినా చూసినా మరి సేమ్ యస్ ఇట్ ఈస్ మాట్లాడ అలవాటు లేదు కదా బలిచిందారా బాయ అని అంతే అంతే రాదు అంటే నీకు నత్తి పోతది అన్నావు కదా నత్తి
(43:43) పోయినప్పుడు ఎప్పుడన్నా ఎవరికన్నా ఒకటికి రెండు సార్లు కన్వే చేసినావ్ నత్తిలో ఆ ఏం చెప్పను నేను అర్థం చేసుకుంటారు. అంటే నాకు ఎట్లా వస్తదిఅంటే నాకు ఎక్కువ ముస్లిం పేషెంట్లు వస్తారు. దానికి రెండు పిల్లలు దానికి మూడు పిల్లలు అది ఆడ ఉంది ఎర్రచీరది ఇది నా చెల్లి ఇది నా మొగుడు అది అట్లా వస్తదిన్నమాట ఆ మాటలు విని విని నాకు అది కొంచెం ఇది కొంచెం అలవాటు అయిపోయినాయి అన్నమాట సడన్ గా నాకు ఎంతమంది పిల్లలు అంటే నాది ఒక పిల్ల అని చెప్తా అట్లా అన్నమాట ఓకే అసలు వస్తే హాస్పిటల్ కి వచ్చే వాళ్ళు గుర్తుపడుతుంటారా మీకు నాన్న చాలా మంది నిజం చెప్పాలంటే నన్ను లేబర్ లో
(44:15) ఉన్న పేషెంట్లు మాత్రమే చూడగలరు నేను హాస్పిటల్ లో ఎవరు కనిపించను. నేను ఉంటే రూమ్ లో ఉంటా లేదంటే ఆపరేషన్ థియేటర్ లో ఉంటా కలిగా కబుర్లు కబుర్లు చెప్పుకున్నప్పుడు మా ఫ్రెండ్స్ తో అదే స్టాఫ్ తో చూసిన వాళ్ళు ఉంటారు తప్ప ఎక్కువ మంది నన్ను చూడరన్నమాట నేను హాస్పిటల్లో ఉండేది నేను వర్క్ చేసేది నా వీడియోలో చూస్తేనే ఎవరు చూడరు ఏదనా పేషెంట్ అమ్మాయిలు ఉన్నారు ఫాలోవర్స్ అంటే డెలివరీ అయిన వాళ్ళు అక్క మాకు నీ వీడియోస్ అంటే ఇష్టం అక్క పేషెంట్ డెలివరీ అయిన వాళ్ళు చెప్తా ఉంటారు వాళ్ళ హస్బెండ్స్ డెలివరీ టైం లో ఎవరైనా అక్క నీ వీడియోలు
(44:44) చూస్తే ఒక సెల్ఫ్ అక్కడ ఆ హస్బెండ్ ని అడిగినా సార్ ఆ హస్బెండ్ అంటున్నారు ముందు నీ పెలాన్ని అడిగిన ఇస్తాలని చెప్తుంటా నేను ఓకే వైఫ్ లోపల కడుపు నొప్పితో బాధ పడుతుంటే బయట ఇలా తిల వ్యాపారం చేస్తుంటారు బేట ఓకే సో థాంక్యూ సో మచ్ వరలక్ష్మి గారు థాంక్యూ అండి మీరు లైఫ్ లో మంచిగా ఇట్లానే ఉండాలి మంచి యాంకరింగ్ చేయాలి. ఇలాగే జనాలకి సావకొట్టాలి.
(45:10) థాంక్యూ సో మచ్ ఇంత దూరం వచ్చినందుకు ఎన్ని గంటలు జర్నీ చేశరు నేను నైట్ 11:30 కి ఎక్కా మార్నింగ్ 7:30 కి దిగ నన్ను నమ్మి ఎట్లా వచ్చిన హైదరాబాద్ నాకు అర్థం కాదు ఏం లేదు కుదురితే వీడియో తీసుకుందాం లేదంటే చార్మినార్ చూసి ఇంటికి వెళ్ళిపోదాం అనుకొని వచ్చాను. అంటే నేను నీకు మెసేజ్ పెట్టినప్పుడు భయం కాలంటే నువ్వు ఇంత డీసెంట్ గా ఉన్నావు కదా అంటే నేను మొత్తం బ్రాండ్ అంబాసిడర్ కదా నేను పోలీస్ ట్రైనింగ్ చేశ కరాటే నేర్చుకున్నా నేను ఎవ్వడికీ భయపడను నాకు నన్ను నేను డిఫెండ్ చేసుకోగలను.
(45:37) అక్క నువ్వు పోలీస్ ట్రైనింగ్ చేసినావ్ కరాటే నేర్చుకున్నావు కదా దానికి హెడ్ మాస్టర్ నేనే అప్పుడేం చేస్తావ్ నువ్వు 10 ఏట్లు కొడితే ఒకే ఏటనా కొట్టగల నా నమ్మకం నాకు ఉంది లోకజ్ఞానం లేకపోవచ్చు కానీ నన్ను నేను ఏం కాపాడుకోగల శక్తి నాకు ఉంది. లేదంటే పెళ్లి చేసుకొని చంపేస్తా అంతే కదా సో ఓకే థాంక్యూ సో మచ్ వరలక్ష్మి గారు థాంక్యూ సో ఇలాగే మీరు చేసిన చాలా మంచి సర్వీస్ ప్రెగ్నెంట్ లేడీస్ కి ఆ టైం లో కూడా మంచి హెల్ప్ చేస్తూ డెలివరీ చేస్తున్నారు.
(46:06) సో ఇలాగే మీరు ముందుకు వెళ్తూ ఉండాలి. ఇట్లాగే నవ్వుతూ నవ్విస్తూ నత్తి మాటలు మాట్లాడుతూ ఎంటర్టైన్ చేయాలి. ఓకే అని చెప్పేసి హార్ట్ ఫుల్ గా కోరుకుంటున్నా సో గాయస్ ఈ ఇంటర్వ్యూ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను సైనింగ్ ఆఫ్ తేజా
No comments:
Post a Comment