పెళ్లి చేసుకుని సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు | Ganesh mandadi Reveals Shocking Facts Abt Marriage
Author Name:iD Women life
Youtube Channel Url:https://www.youtube.com/@iDWomenlife-bn9uk
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ahMWEWgaj3w
Transcript:
(00:00) లలిత జ్యువలర్స్ వారి డబల్ ధమాకా ఆఫర్ అన్ని బంగారు నగలపై తరుగులో 1% తగ్గింపు పాత బంగారు నగల ఎక్స్చేంజ్ పై గ్రాముకు 150 రూపాయలు అదరంగా పొందండి. హలో గాయ్స్ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా నేను మీ నందు. రీసెంట్ గా అండ్ మనం చుట్టుపక్కల ఉన్న ఎన్విరాన్మెంట్ లో చూస్తున్నాం ప్రతి ఒక్కళ్ళు కూడా ఏదో ఒక ప్రాబ్లం తో సఫర్ అవుతూనే ఉన్నారన్నమాట.
(00:24) ప్రతి ఫ్రెండ్ అవసరమేరా అని ఎలా అయితే చెప్పుకుంటామో ఇప్పుడు రిలేషన్షిప్ కోచెస్ కానివ్వండి మనల్ని మోటివేట్ చేసే వాళ్ళు కానివ్వండి ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో ఇప్పుడు నీడ్ అని వాళ్ళే కోరుకుంటున్నారు ఎందుకంటే ఇప్పుడున్న జనరేషన్ కావచ్చు సిచువేషన్స్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళకి ఒక మోటివేషన్ కావాలి అని చెప్పి అందరూ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు.
(00:43) మరి అలాంటి మోటివేషన్స్ కొన్ని ఇవాళ మనతో పాటు డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు గణేష్ మండాడి సార్. సార్ వచ్చేసి రిలేషన్షిప్ కోచ్ సార్ తో మాట్లాడి మీకు ఉన్న చాలా డౌట్స్ అన్ని నేను మాట్లాడి క్లియర్ చేస్తాను. సర్ బేసిక్ గా ఇప్పుడు మనం ఎక్కువ చూస్తున్న రీల్స్ లో ఏంటంటే 95 నుంచి 2000 మిడిల్ లో ఎవరైతే పుట్టున్నారో చాలా మంది పెళ్ళీలు చేసుకోవట్లేదు అందరి ఇంట్లో పేరెంట్స్ చెప్తుంటారు మన ఇంట్లో నువ్వే పెళ్లి చేసుకోవట్లేదు అని ఇది ఇప్పుడు యూనివర్సల్ ప్రాబ్లం లా అయిపోయింది సార్ అంటే తర్వాత జనరేషన్ లో పుట్టిన జంజీ వాళ్ళు కూడా లిమిటెడ్ శాలరీ ఉన్న తక్కువ శాలరీ ఉన్నా
(01:13) కూడా వాళ్ళు పెళ్లి చేసేసుకుంటున్నారు. సో ఈ బిఫోర్ పుట్టిన వాళ్ళు ఈ పెళ్లిల ప్రాబ్లం అసలు ఎందుకు వస్తుంది ఎందుకు ఇప్పుడు ఎక్కువ సింగిల్ గా ఉండడానికి ఇష్టపడుతున్నారు అండ్ ఐ మీన్ ఎగజక్ట్లీ సింగిల్ గా ఉండడానికి ఇష్టపడకపోయినా అండ్ రైట్ పార్ట్నర్ రైట్ పీపుల్ దొరికితే చేసుకుందాం అన్నట్టు కూడా ఉంటారు. అసలు ఈ టాపిక్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? తప్పకుండా ఇక్కడ ఈ మధ్య యూత్ జెంజస్ కావచ్చు లైక్ 90స్ అండ్ 2000 లో బర్త్ అదే బార్న్ అయిన వాళ్ళు మ్యారేజెస్ ని అవాయిడ్ చేయడం కాానీ డిలే చేయడం కానీ అసలు ఇష్టం చూపించకపోవడం కాాన అవుతుంది దిస్ ఇస్ నాట్
(01:43) ఏ ప్రాబ్లం నేను దిస్ ఇస్ ఏ రియాలిటీ గా చూస్తున్నాం దిస్ ఇస్ ఏ ఫాక్ట్ అది ప్రాబ్లం అంటే కూడా కొంతమందికి కనెక్ట్ అవ్వచ్చు దిస్ ఇస్ మై ఛాయిస్ నేను చేసుకుంటా అని చేసుకోను బట్ దిస్ ఇస్ రియాలిటీ చేసుకోవాలని ఉన్నా కూడా చేసుకోవట్లేదు దానికి కారణాలు చానా అంటే చానా రీసన్స్ ఉన్నాయి ఇంపార్టెంట్ రీసన్స్ గురించి మాట్లాడారు ముఖ్యమైన కారణాలు మాట్లాడు ఇక్కడ ఫస్ట్ రీజన్ ఏందంటే ఫియర్ ఆఫ్ చూసింగ్ రాంగ్ పార్ట్నర్ నాకు రైట్ పార్ట్నర్ దొరుకుతాడా దొరకడా అంటే కరెక్ట్ అమ్మాయి కరెక్ట్ అబ్బాయి నాకు దొరకడేమో నాకు నచ్చినట్టు ఏడ దొరకట్లేరు.
(02:12) అండ్ దొరకట్లేరు పక్కన పెట్టు అంటే దొరకడు అన్న ఒక ఇంప్రెషన్ నాకు కావాల్సిన ఏడే దొరుకుతారు దొరికినప్పుడు చూద్దాంలే సో ఇక్కడ ప్రాబ్లం ఏందంటే ఇక్కడ వాళ్ళకు క్లారిటీ లేదు ఎలాంటి వాళ్ళు కావాలనేది కూడా క్లియర్ క్లారిటీ లేదు అంటే మే బీ ఐ థింక్ దే గెట్ అఫెండెడ్ కాకపోతే ఒకసారి మనకు మనం డీప్ గా సెల్ఫ్ రిఫ్లెక్షన్ నో యువర్ సెల్ఫ్ అంటే బికమ్ నీకు ఏం కావాలనేది నీకు తెలుసుకోవాలి ఫస్ట్ మీరు లైక్ ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి ఎలాంటి వాల్యూస్ ఉండాలి కంప్లీట్ క్లారిటీ ఉండాలి వన్స్ యు నో అబౌట్ యువర్సెల్ఫ్ దెన్ ఇట్ ఇస్ ఈజీ టు ఫైండ్
(02:42) ఎలాంటి వాళ్ళ కావాలనేది మీకు ఎలాంటి వాళ్ళు కావాలనేది క్లారిటీ వస్తుంది అలాంటి వాళ్ళని మీరు అట్రాక్ట్ అవుతారు అలాంటి వాళ్ళని మీరు ఫిగర్ అవుట్ చేస్తారు. బట్ ఇఫ్ యు డోంట్ నో మీకు ఎవరు కావాలో మీకు క్లారిటీ లేనప్పుడు మీకు ఎంత బెస్ట్ ఆప్షన్స్ ముందున్నా బెస్ట్ అమ్మాయి కావచ్చు అన్ని అన్ని అన్ని బాలెన్స్ అయినాయి అంటే జాతకాలు లుక్స్ ఆస్తులు అంతస్తులు ప్రొఫైల్ పర్సనాలిటీ ఆటిట్యూడ్ ఎన్ని బెస్ట్ ఉన్నా మీకు క్లారిటీ లేకుంటే మన ముందు ఎన్ని ఆప్షన్స్ ఉన్నా వ విల్ నాట్ కమిట్ ఎందంటే క్లారిటీ ఉండదు కన్ఫ్యూజన్ ఉంటుంది అక్కడ సో ఆ కన్ఫ్యూషన్ ప్లేస్ లో క్లారిటీ
(03:12) తీసుకురావాలి నెంబర్ వన్ ఫియర్ ఆఫ్ నాట్ గెట్టింగ్ రైట్ పార్ట్నర్ అనేది ఓకే ఇది నెంబర్ నెంబర్ వన్ రీజన్ నెంబర్ టూ రీజన్ ఏందంటే ఛాయిస్ ఆఫ్ పారడాక్స్ ఈ మధ్యలో ఛాయిసెస్ పెరిగాయి బాగా కన్స్ూమరిజం లాక మాట్రిమోనీస్ కావచ్చు సంబంధాలు కావచ్చు ఇక్కడ ఏందంటే ఛాయిసెస్ ఎక్కువ అయిపోయాయి వెన్ ఒకసారి మాట్రిమోనీలు అప్లై చేసినప్పుడు దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఉన్నాయి కదా ప్రొఫైల్స్ అనేది కుప్పలు కుప్పలుగా వచ్చేస్తున్నాయి.
(03:36) సో ఈ రీల్స్ స్వైప్ చేసినట్టు ఇంకా బాగుంటదా ఇంకా ఇంకా ఇంకా అన్నట్టు ఛాయిస్ ఎక్కువ అయిపోయింది దిస్ ఇస్ ఏ రియాలిటీ అంటే కొంతమందికి అసలు మాకు ఛాయిస్ లేదు అన్న వాళ్ళు కూడా ఉన్నారు దట్స్ ఏ డిఫరెంట్ కేస్ బట్ మోస్ట్ ఆఫ్ దెమ్ ఛాయిసెస్ ఉన్నాయి వాళ్ళకి ఏందంటే ఎక్కువ అయిపోతున్నాయి ఛాయిసెస్ ఛాయిస్ ఆఫ్ పారడాక్స్ లో కన్ఫ్యూజన్ అవుతున్నారు అంటే ఇక్కడే మన మంచోళ్ళు దొరికిన ఇంకా బాగవాళ్ళు దొరుకుతారేమో ఇంకా కొన్ని పాజిటివ్స్ ఉన్నాయి ఇలా కొన్ని నెగిటివ్స్ ఉన్నాయి ఇంకొకటి చూస్తే అక్కడ నెగిటివ్ ఉన్నది ఇక్కడ పాజిటివ్ ఉంది ఇక్కడ పాజిటివ్ ఉన్నది అక్కడ నెగిటివ్ ఉంది. సో
(04:04) ఎండ్ ఆఫ్ ద డే ఎవరు పర్ఫెక్ట్ కాదు. అక్కడ పర్ఫెక్షన్ లేదు ఇక్కడ పర్ఫెక్షన్ లేదు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ లేవు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఒక ప్రొఫైల్ ఉన్నాయి ఇంకో ప్రొఫైల్ లో లేవు ఇంకో ప్రొఫైల్ లో ఉన్నాయి ఇంకో ప్రొఫైల్ లో లేవు లుక్స్ బాగుంటే ప్రొఫైల్ బాగలేదు ప్రొఫైల్ బాగుంటే ఏది బాలేదు ఏదో ఒక లోటు పార్ట్లు అనేది కామన్ సో అక్కడ ఆప్షన్స్ ఎక్కువ అయిపోయినాయి బాగా రీల్స్ లాక్ అయిపోయింది.
(04:20) ఉ మూడోది వచ్చేసి ఏందంటే ఫియర్ ఆఫ్ సపరేషన్ కూడా పెరిగిపోయిందండి బ్రేకప్ అవుతుందేమో డివోర్స్ అవుతదేమో గొడవలు అవుతాయేమో ఎలా చేయాలని బికాజ్ ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ నర్రేటివ్ ఎక్కువ అయిపోయింది చూస్తున్నాం కూడా రియాలిటీ కూడా టు అన్ ఎక్స్టెంట్ రియాలిటీ లాట్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ హాపెనింగ్ డివోర్సెస్ ఆర్ హాపెనింగ్ ఎక్స్ట్రా మ్యారేటల్ అవుతున్నాయి.
(04:39) పెళ్లి తర్వాత లైక్ యనో ప్రీవియస్ లవర్స్ తో కలిసి మళ్ళీ యనో క్రైమ్ చేయడమ తర్వాత మళ్ళేసి లేదా డివోర్స్ అఫీషియల్ గా రివర్స్ చేయడం రకరకాలుగా అవుతున్నాయి ఎండ్లెస్ ఇక్కడ ఏందంటే తెలియని ఒక యంజైటీ ఫియర్ ఉంది. అంటే బంధాన్ని నిలుపుకుంటామా ఫియర్ ఆఫ్ లూజింగ్ మ్యారేజ్ ని నిలబెట్టుకుంటామా అని ఒక భయం కూడా చాలా మందికి ఆ ఏందంటే ఒక భయం సెక్యూరిటీ ఎక్కువ కావాలి వాళ్ళకి ఎమోషనల్ వాలిడేషన్ ఎమోషనల్ సెక్యూరిటీ చాల సెన్సిటివ్ గా ఉన్న వాళ్ళు ఉంటారు అలాంటి వాళ్ళకు ధైర్యం సరిపోవట్లే ఉంటదా ఉండదా వాళ్ళకి క్లారిటీ రావట్లే నాకు వచ్చిన పార్ట్నర్ నాతోటి ఉండగలుగుతాడని గ్యారెంటీ అయింది అమ్మాయి
(05:09) గాని అబ్బాయి కావచ్చు ఇది కూడా ఒకటి ఈ మధ్యలో పెరిగింది అంతే కాదు దే ఆర్ సీయింగ్ ఇట్ ఇంట్లో కూడా అందరూ గొడవ పడుతున్నారు ఇప్పుడు అమ్మ నాన్న కూడా అప్పుడప్పుడు గొడవ పడతారు వాళ్ళ సిబ్లింగ్స్ పెళ్లిలు అయిపోయిన అనుకో తోబుట్టలకి వాళ్ళ దగ్గర కూడా ప్రాబ్లం ఉన్నాయ సొసైటీలో నేబర్లో చూస్తా ఉన్నారు అందరు అవన్నీ చూసి నా లైఫ్ కూడా ఇలాగ ఉంటదేమో అని ఉంటుంది ఎందుకంటే వాళ్ళ మీద వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేకపోవడం ఒకవేళ వాళ్ళు బాగున్న అయితే లైఫ్ పార్ట్నర్ అలాగ రారేమో బంధం నిలబడదేమో భయం కూడా ఉంటుంది సో ఫియర్ అన్నమాట ఫియర్ ఆఫ్ లూజింగ్ ఇట్
(05:34) ఇంకో నాలుగో రీజన్ ఏందంటే ఈ మధ్య ఏందంటే నాకు ఇండిపెండెన్స్ పోతుంది అని ఒక తెలియని భయం నా పెళ్లి తర్వాత ఐ లూస్ మై ఫ్రీడమ ఐ లూస్ మై సేమ్ మై అథారిటీ అది చాలా స్ట్రాంగ్ గా ఉంది. సో ఈ రీజన్ తోటి పెళ్లిలు డిలే చేసుకుంటున్నారు. లేదా పెళ్లి అయినా కూడా డిలే అయకి పెళ్లి అయ్యాక డిలే అవుతుంది ఇన్స్టెడ్ ఆఫ్ గెట్టింగ్ మ్యరీడ్ అ 28 30 35 కి అయినా గాని ఈ లక్షణం స్ట్రాంగ్ ఉంటుంది.
(05:58) నా ఫ్రీడం పోగొట్టుకోవద్దు నేను నా సుప్రీమేసీ ఉండాలి నా కంట్రోల్ భార్యని నా కంట్రోల్ లో పెట్టుకోవాలి. భర్త నేను చెప్పినట్టే ఉండాలి భర్త కూడా నా కంట్రోల్ లో ఉండాలి తెలియకుండానే ఒక డామినెన్స్ ఫ్రీడమ్ అనేది ఒక అథారిటేటివ్ ఆ నాకు సుపీరియారిటీ చూయించుకోవడానికి ఇద్దరి మధ్య క్లాషెస్ వస్తున్నాయి. ఒకప్పుడు భయం ఆ నీరు డిజైర్ కాస్త రియాలిటీగా అవుతుంది.
(06:19) సో ఇక్కడ ఏందంటే నేనే నెగ్గాలి నేనే టాప్ నువ్వే అది దాన్ని సూపర్ అంటే కొంచెం ఓవర్రైడ్ అయిపోయేసరికి వాళ్ళఇద్దరి మధ్యల గ్యాప్స్ కూడా వస్తున్నాయి పెళ్లి తర్వాత వస్తున్నాయి గ్యాప్స్ పెళ్లికి ముందు కూడా ఆ ఫియర్ తో వాళ్ళు డిలే చేస్తున్నారు. అవును సో అంతే కాదండి ఇంకోటి ఏందంటే ఇక్కడ ఆప్షన్ కూడా మాండేటరీ కాకుండా అయిపోయింది.
(06:38) ఇప్పుడు ఏందంటే పెళ్లి అనేది కూడా ఒకప్పుడు సొసైటల్ వాలిడేషన్ ఆ అండ్ మల్టిపుల్ రీజన్స్ ఉండేవి అంటే బేసికల్ గా ఫ్యామిలీ ప్రెజర్ అండ్ సొసైటీ ప్రెజర్ వాస్ వెరీ హై ఒకప్పుడు పెళ్లి కానోళ్ళను డిఫరెంట్ గా ట్రీట్ చేసేవాళ్ళు ఇంకా పెళ్లి కాలేదా ఇప్పుడు సినిమాలు పెళ్లి కాని వరప్రసాద్ అన్నట్టు మనం విని ఉంటాం కదా సో అలాగ టాక్స్ ఉన్నాయి ఇప్పుడు ఎవరు అనట్లేదు ఇట్ హస్ బికమ్ ఏ నార్మల్ సో పీపుల్ ఆర్ టేకింగ్ అంటే కొంచెం టైం తీసుకుంటున్నారు బాగా అది వాళ్ళ ఛాయిస్ ఎవరి ఛాయిస్ వాళ్ళదే బట్ దే ఆర్ టేకింగ్ ఇట్ టూ మచ్ ఆఫ్ టైం పెళ్లి అవసరమా లివింగ్
(07:06) రిలేషన్షిప్ కి వెళ్దాం అని కొంతమంది లివింగ్ రిలేషన్షిప్ లో కూడా దే ఆర్ జస్ట్ స్పెండింగ్ మోర్ టైం దేర్ అంటే చాలా వరకు టైం తీసుకుంటున్నాం అది రైట్ ఆర్ రాంగ్ అనేది అగైన్ దట్స్ ఏ డిఫరెంట్ టాపిక్ ప్రతి దాంట్లో పాజిటివ్స్ నెగిటివ్స్ అన్నిట్లా ఉంటాయి. ఇప్పుడు లవ్ మ్యారేజెస్ లో పాజిటివ్స్ ఉన్నాయి నెగిటివ్స్ ఉన్నాయి అరేంజ్ లో పాజిటివ్స్ నెగటివ్స్ ఉన్నాయి.
(07:22) రెండిట్లో సక్సెస్ రేట్ ఉంది రెండిట్లో ఫెయిల్యూర్ రేట్ కూడా పుష్కలంగా ఉంది ఒకప్పట్లా కాదు రెండు ఈక్వల్ గా ఫెయిల్యూర్ రేట్ ఉంది ఇప్పుడు మోడర్న్ గా రీసర్చ్ చూస్తుంటే ఏందంటే ఎంత మంచి ప్రేమించుకున్నా దాంట్లో కూడా కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. అవును అరేంజ్ మ్యారేజ్ లో కూడా గ్యాప్స్ ఉన్నాయి. సో ఇక్కడ రెండిటికీ గ్యాప్ ఫిల్లింగ్ అనేది కంపాటిబిలిటీ అలైన్మెంట్ అనేది ఇట్స్ ఏ మోడర్న్ మ్యారేజెస్ కి కావల్సిన బేసిక్ నెసెసిటీ అండి ప్రేమ కొంచెం తక్కువన్నా పర్లేదు అలైన్మెంట్ అండ్ కంపాటిబిలిటీ ఇస్ మస్ట్ లుక్స్ లో కొంచెం ఇటటు ఉన్నా పర్లేదు
(07:49) అలైన్మెంట్ ఇస్ మస్ట్ కెరీర్ లో సెటిల్మెంట్ యవరేజ్ గా ఉన్నా పర్లేదు అలైన్మెంట్ ఎందుకంటే ఇవన్నీ పెళ్లి వరకే వెడ్డింగ్ వరకే ఉంటాయి. బట్ లైఫ్ లైఫ్ లాంగ్ జీవించాల్సింది వాళ్ళు సస్టైన్ అవ్వాలంటే ఇద్దరి మధ్యల అలైన్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ మనం మాట్లాడుకున్నవి రీజన్స్ చాలా ఉన్నాయి టాప్ రీజన్స్ ఇవి సో ఛాయిస్ పెళ్లి చేసుకోవాలా చేసుకోవద్దా అనేది ఛాయిస్ వాళ్ళది బట్ కొంచెం వెయిట్ చేద్దాము టైం తీసుకుంటారు టైం విల్ సాల్వ్ ద ప్రాబ్లం అంటారు టైం ఎప్పుడు ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేదండి టైం అయితేనే ఉంటుంది.
(08:19) అవును షుడ్ నవర్ టేక్ మోర్ టై అంటే బెస్ట్ టైం కొరకు వెయిట్ చేస్తారు నేను ఒక కెరీర్ లో ఈ స్థాయికి వెళ్ళినక చేసుకుంటాను అని అక్కడికి వెళ్ళిన కూడా ఏదో ఒకటి మళ్ళా లిమిటేషన్స్ ఉంటాయి అప్పుడు కూడా హరీ చేయాల్సిందే సో ఇక్కడ పర్ఫెక్షన్ టైం అనేది కూడా ఉండదు కొంతమంది అలా కూడా అంటారు కెరీర్ లో నేను ఒక వైస్ ప్రెసిడెంట్ అయ్యాక లేకుంటే నా శాలరీ ప్యాకేజ్ ఇంత వచ్చాక లేకుంటే నా బిజినెస్ సెటప్ స్టార్టప్ సక్సెస్ అయ్యాక దే హావ్ దేర్ ఓన్ కైండ్ ఆఫ్ మైల్ స్టోన్స్ ఈ మైల్ స్టోన్స్ ఒకవేళ ఫైవ్ ఇయర్స్ డిలే అయినా 10 ఇయర్స్ డిలే అయినా దే మిస్ వండర్ఫుల్ అపర్చునిటీస్ పెళ్లి
(08:48) చేసుకోవాలని ఇష్టం ఉన్నవాళ్ళకి చెప్తున్నాను నేను వాళ్ళకి ఇష్టం ఉంది బట్ దే వాంట్ దే ఆర్ లింకింగ్ టు దట్ గోల్ ఆ గోల్ డిలే అవుతే మ్యారేజ్ డిలే అవుతుంది. సో ఇక్కడ ఏందంటే రెండు పారలల్ కూడా వెళ్ళొచ్చు దట్స్ వర్కబిలిటీ ఇప్పుడు చిన్న సాలరీ ఉన్నవాళ్ళు పెళ్లి చేసుకొని హ్యాపీ గా ఉన్నారు లైక్ నో దట్స్ ఆల్ ఎక్సెప్షన్ కేసెస్ అన్ని కేసెస్ ఉన్నాయి ఎండ్ ఆఫ్ ద డే ఇట్ డిపెండ్స్ ఇక్కడ ఫైనల్ గా అండి వన్ ఆఫ్ ద బ్లండర్స్ వాట్ ఇస్ హాపెనింగ్ ఈస్ పెళ్లి చేసుకోనికి ఎన్ని బయాలతో పెళ్లిలు చేసుకొని ప్రాబ్లమ్స్ కొన్ని తెచ్చుకుంటున్నారు.
(09:15) బిగ్గెస్ట్ ఇన్ మడన్ లైఫ్ ఇప్పుడు చూసిన ఇవన్నీ ఫ్లాగ్స్ ఉన్నాయి కదా ఇవన్నీ ఫ్లాగ్స్ [గొంతు సవరించుకోవడం] తో పెళ్లిలకు దిగుతున్నారు. ఏదో ఒక ట్రాప్ లో ఎమోషనల్ ట్రాప్నో ఎమోషనల్ ట్రాప్ అంటే ఎమోషనల్ గా ట్రాప్ అయిపోవడం మెటీరియల్ ట్రాప్ ఆస్తులను అంతస్తులను ఫేమ్ నేమ్ చూసుకొని వెళ్ళడం కొంతమంది ఏందంటే లైక్ బయోలజికల్ ట్రాప్ లైక్ అట్రాక్షన్ ఇన్ఫాక్చువేషన్ లుక్స్ బాగున్నాయి అని చెప్పేసి లైక్ నో పెళ్లి చేసుకోవడం మిగితావి అన్ని ఇగ్నోర్ చేయడం వల్లనో లైక్ సోషల్ ట్రాప్ సొసైటీ కోసం పెళ్లి చేసుకుంటారు కొంతమంది అందరి పెళ్లిలు అయినా జనాలు ఎక్కడికి వెళ్ళిన పెళ్లి కోసం
(09:47) అడుగుతున్నారు అడుగుతున్నారు సో వాళ్ళ కోసం పెళ్లి చేసేసుకుంటున్నారు. ఫ్యామిలీ ట్రాప్ అగైన్ య ఫ్యామిలీలో కూడా కొంచెం యనో అందరూ ఎక్స్ట్రీమ్ ప్రెజర్ అమ్మ నాన్నని కాదనలే నాన్న మాట కాదనలేదు పేరెంట్స్ నేను ఇబ్బంది పెట్టదలుసుకోలే లెట్ మీ గెట్ ఇంటు మ్యారేజ్ అంటారు ప్రిపేర్ అవ్వకున్నా మెంటల్ గా ఎమోషనల్ గా ప్రిపేర్ అవ్వకున్నా ఫైనాన్షియల్ ప్రిపరేషన్ సెకండరీ మెంటల్ అండ్ ఎమోషనల్ ప్రిపరేషన్ అనేది మెచూరిటీ అండ్ ప్రిపరేషన్ ఇస్ సూపర్ ఇంపార్టెంట్ ఎందుకంటే పెళ్లి చేసుకున్నాక కాపురం చేయాల్సింది జీవించాల్సింది వీళ్ళు అమ్మ నాన్న లైఫ్ ఇండిపెండెంట్ వాళ్ళ వచ్చి మీకు
(10:14) హెల్ప్ చేయరు. మీ కాపురంలో ఏదైనా లోటు పాట్లు ఉంటే వాళ్ళు మోయలేరు వాళ్ళు దించుకోలేరు. ఎవరి బరువు వాళ్ళే మోయాలి ఎవరి లైఫ్ ని వాళ్ళే జీవించాలి ఇప్పుడు మనం తిన్న ఫుడ్ మనమే అరిగించుకోవాల హావ్ టు ఇన్హేల్ ఎక్సేల్ మన చింట మనమే లైఫ్ పార్ట్నర్ లో కూడా ఇద్దరు కలిసే మోయాల్సింది ఇద్దరు కలిసే చేయాల్సిందే వాళ్ళ కోసమో వీళ్ళ కోసమో చేయకూడదు ఫ్రెండ్లీ తొందరపాటు చేసుకున్న వాళ్ళు ఉన్నారు లేట్ చేసే వాళ్ళు ఉన్నారు.
(10:34) సో వీటన్నిటికీ కావాల్సింది అంటే క్లారిటీ అండి ఓకే క్లారిటీ అలైన్మెంట్ కంపాటిబిలిటీ ఈ ఒక స్ట్రక్చర్డ్ ఫ్రేమ్ వర్క్ లా అన్ఫార్చునేట్ గా వీటి పైన ఎక్కడ కూడా అవేర్నెస్ నాలెడ్జ్ లేదు జనాలకి బికాజ [గొంతు సవరించుకోవడం] స్కూల్ లో చదువుకోలేరు ఫార్మల్ ఎడ్యుకేషన్ లో లేదు పేరెంట్స్ కూడా కంప్లీట్ తెలియదు. వాళ్ళు వాళ్ళ లైఫ్ ఎలా లీడ్ చేశారు వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ పంచుకుంటారు.
(10:55) వండర్ఫుల్ ఒకప్పుడు వండర్ఫుల్ చాలా బాగా జీవించారు బాగా పెంచారు. అది వర్క్ అయింది కానీ ఇప్పుడు అది వర్క్ అవ్వదు. ఇప్పుడు మోడర్న్ కపుల్స్ కి ఉన్న ఛాలెంజెస్ పేరెంట్స్ కి ఉన్న ఛాలెంజెస్ ఆల్ టుగెదర్ ఆర్ డిఫరెంట్. వాళ్ళ లైఫ్ స్టైల్ వాళ్ళ ఎర్నింగ్స్ ఎవ్రీథింగ్ వాస్ ఏ డిఫరెంట్ ఎవాల్వ్ అయిపోయినాయి. సో వాళ్ళ అప్రోచ్ ఇప్పుడు 100% వర్క్ అవుది 30% వర్క్ అవ్వచ్చు.
(11:15) విస్డమ్ అది యనో అది గోల్డెన్ విస్డమ 70% ఎవాల్వ్ అయిపోయినాయి సో పిల్లలు దే హావ్ టు ఫిగర్ అవుట్ ఆన్ దేర్ ఓన్ పెళ్లి చేసుకున్న వాళ్ళు సో మోడర్న్ గా కొంచెం అవేర్నెస్ పెంచుకొని కంపాటిబిలిటీ మీద అలైన్మెంట్ మీద అవేర్నెస్ పెంచుకొని దే నీడ్ టు టేక్ ఏ డిసిషన్ విత్ క్లారిటీ అండి కన్ఫ్యూషన్ తో తీసుకోకూడదు డిసిషన్ ప్రెజర్ తో తీసుకోకూడదు క్లారిటీతో తీసుకోవాలి ఎగజక్ట్లీ చాలా మంది టైం ప్రెజర్ తో ఏజ్ ప్రెజర్ తో ఫ్యామిలీ ప్రెజర్ తో సొసైటల్ ప్రెజర్ తో అండ్ బయలజికల్ గా అట్రాక్షన్ తో లేకుంటే మెటీరియ సీరియల్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దామండి బాగా హై ప్రొఫైల్ అబ్బాయి చానా
(11:49) బాగా సంపాదిస్తాడు ఆస్తులు బాగున్నాయి హెరిడిటీ ఆస్తులు చాలా ఉన్నాయి. చేసేసుకుంటారు పెళ్లి మీడియా చూడరన్నమాట ఎగ్జాంపుల్ ఒకటి కంపాటిబిలిటీలో క్యారెక్టర్ కావచ్చు వాల్యూస్ గాను ఎమోషనల్స్ ఈ కోట్స్ ఉంటాయి అన్నమాట అవి చూడలేదు అనుకో పెళ్లైన తర్వాత సంపాదన బాగుంది బట్ హిస్ ఆటిట్యూడ్ ఇస్ రియల్లీ అపోజిట్ అసలు ఏందంటే ప్రతి రోజు ఎమోషనల్ గా టార్చర్ ఒకసారి ఫిజికల్ కూడా ఫిజికల్ అబ్యూసింగ్ కావచ్చు వెర్బల్ స్పాట్స్ కానీ అవుతాయి.
(12:13) సో ఎంత ఆస్తున్నా అది చిన్నగా అయిపోతది నేమ్ ఫేమ మెటీరియల్ గా ఎంత ఉన్నా గన మ్యారేజ్ విల్ నాట్ సస్టన్ సో ఇక్కడ ఎండ్ ఆఫ్ ద డే ఎవ్రీథింగ్ హస్ టు బి బాలెన్స్డ్ అలాగని ఇది ఇంపార్టెంట్ కాదనంట్లే కెరియర్ యు నీడ్ టు బాలెన్స్ సంవేర్ వ నీడ్ టు స్ట్రైక్ ఏ బాలెన్స్ అన్ని డాట్స్ ని బాలెన్స్ చేయాలి సమతుల్యత అంటాం. ఈ బాలెన్సింగ్ ఉన్నప్పుడు దట్ ఇస్ ద రైట్ డెసిషన్ ఆ డెసిషన్ క్లారిటీ తెలుగులో మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం లైఫ్ పార్ట్నర్ క్లారిటీ డెసిషన్ పైన ఒక వర్క్ షాప్ నేను ప్లాన్ చేశాను.
(12:40) ఓకే ఇన్స్టా లో పోస్ట్ చేశను నేను యక్చువల్గా 15 ఆగస్ట్ రోజు వెబినార్ ఉంది. ఓకే సో ఒక ఫ్రేమ్ వర్క్ కూడా ఇంట్రడ్యూస్ చేశాను నేను ఈ క్లారిటీ కోరం బికాజ్ మనకి ఎక్కడ కూడా ఫార్మల్ ఎడ్యుకేషన్ లేదు. నా 20 ఇయర్స్ మరిటల్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో 48 ఇయర్స్ ఎంటైర్ లైఫ్ ఎక్స్పీరియన్స్ లో లైక్ కోచ్ 1500 ప్లస్ 1600 క్లోజ్ టు కపుల్స్ కోచింగ్ లో ఉన్న ఎక్స్పీరియన్స్ లో ఇక్కడ ఏందంటే ఒకటి ఫిగర్ అవుట్ చేశనండి.
(13:02) లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ కెన్ బి ప్రివెంటెడ్ ప్రివెన్షన్ ఇస్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ ఇక్కడ ప్రాబ్లమ్స్ పోస్ట్ మరిటల్ ఇష్యూస్ అన్నీ కూడా ప్రీరిటల్ అవేర్నెస్ ఉంటే డ్రాస్టిక్ గా తగ్గుతాయండి 70 టు 80% తగ్గుతాయి. ప్రాబ్లమ్స్ ఉండవనట్లేదు గొడవలు రావని చెప్పట్లేదు గొడవలు వచ్చినా కాన్ఫ్లిక్ట్ రిపేర్ అనేది మెకానిజం ఫ్రేమ్ వర్క్ ఉండాలి.
(13:22) హెల్తీ గా గొడవ పడడం సార్ట్ అవుట్ చేయడం మాక్సిమం 70% తగ్గుతాయి. మీద 30% గొడవలు వచ్చినా దేర్ రిపేర్ మెకానిజం హెల్తీ కాన్ఫ్లిక్ట్ కోడ్ రిపేరింగ్ అనేది ఉంటుంది. సో ప్రీమరిటల్ క్లారిటీ అవేర్నెస్ ఎంత బాగుంటే పోస్ట్ మరిటల్ లైఫ్ అంతా బాగుంటుంది. మనం ఏందంటే దే ఇన్వెస్ట్ టైం ఇప్పుడు బ్రతకడానికి ఫర్ లివింగ్ వ స్పెండ్ 20 ఇయర్స్ 18 ట 20 ఇయర్స్ ఆన్ ఎడ్యుకేషన్ ఫర్ లివింగ్ అండ్ ఫర్ షేరింగ్ దర్ లైఫ్ జర్నీ విత్ ఏ లైఫ్ పార్ట్నర్ [గొంతు సవరించుకోవడం] ఫర్ ఎంటైర్ లైఫ్ వ డోంట్ స్పెండ్ ఎనీ టైం అండి అసలు సమయాన్నే స్పెండ్ చేయము జీవితాంతం ప్రయాణించే జీవిత భాగస్వామి మనకు డిసిషన్ విషయంలో మాత్రం
(13:57) పీపుల్ టేక్ ఇన్ ఏ మంత్ సడన్ గా ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక సొంతిల్లి కలకు టూ ఇయర్స్ రీసెర్చ్ చేస్తారండి. ఎకనామికల్ గా అన్ని చేస్తారు లైఫ్ పార్ట్నర్ విషయంలో వన్ మంత్ లో టూ మంత్స్ లో ఎలా ఎలా అయిపోతుంది బేస్డ్ ఆన్ వన్ ట్రాప్ లుక్స్ బాగున్నాయి మెటీరియల్ ట్రాప్ ఎమోషనల్ ట్రాప్స్ ఏదో ఒక దాంట్లో దే ఇగ్నోర్ అదర్ థింగ్స్ సో బేసికల్ గా ఎవ్రీథింగ్ హస్ టు బి కన్సిడర్డ్ అండి ఇప్పుడు ఒక సెవెన్ ట్రాప్స్ బేసికల్ గా ఉన్నాయండి ఆ సెవెన్ ట్రాప్స్ లో ప్రతిది మనం వాలిడేట్ చేయాలి.
(14:23) సెవెన్ కంపాటిబిలిటీ కోడ్స్ ఉంటారు ఫ్రేమ్వర్క్ లో ద క్యారెక్టర్ కోడ్ ఎమోషనల్ కోడ్ వాల్యూస్ కోడ్ ఓకే లైఫ్ స్టైల్ కోడ్ కాన్ఫ్లిక్ట్ కోడ్ గ్రోత్ కోడ్ అండ్ పర్పస్ లాస్ట్ కి ఈ సప్తపది ఏడు అడుగులు ఎలానో ఇక్కడ ఏడు కోట్లు కూడా అలాగే అండి ఒక్కొక్క కోడ్ ఒక్కొక్క అడుగుకి ఇట్ హస్ బీన్ మాప్ ఏన్షంట్ విస్డమ లో ఇదన్నీ తీసుకున్నప్పుడు డిసిషన్ విల్ బి విత్ క్లారిటీ ఒక కాన్ఫిడెన్స్ తో తీసుకుంటారు మాక్సిమం మినిమైజ్ చేయొచ్చండి మరిటల్ ఇష్యూస్ ని అండ్ పీపుల్ హస్ టు ఫేస్ దే షుడ్ నాట్ రన్ అవే ప్రాబ్లం నుంచి ముందుకు అంటే ఎలాంటి భయాలు ఉండడంలో తప్పు లేదండి భయంతో జీవించడమే
(14:55) తప్పు ఆ భయాన్ని ఎదుర్కోవాలి హౌ టు ఓవర్కమ్ దట్ అనేది కాన్షియస్ గా ఎఫర్ట్స్ పెట్టాలి అన్కాన్షియస్ గా వదిలేస్తే అది భయం కాస్త పెద్దగా అవుతది తగ్గదు. దిస్ ఇస్ మై మెసేజ్ ఫర్ ఆల్ జెన్జీ అని పెళ్లి చేసుకున్న వాళ్ళకి టేక్ లైఫ్ పార్ట్నర్ డెసిషన్ విత్ క్లారిటీ అట్రాక్షన్ే కాదు అలైన్మెంట్ మీద వెళ్ళాలి. హమ్ అంతే ఏజ్ ప్రెషర్ ఆ ప్రెజర్ లీని పక్కన పెట్టి బిల్డ్ అవేర్నెస్ అండ్ క్లారిటీ దట్స్ మై సింపుల్ మెసేజ్ అండ్ మోర్ ఇంపార్టెంట్లీ బికమ్ ఏ రైట్ లైఫ్ పార్ట్నర్ బిఫోర్ యు చూస్ ఏ రైట్ లైఫ్ పార్ట్నర్ చాలా మంది ఏం చేస్తారు నాకు బెస్ట్
(15:26) పార్ట్నర్ కావాలి. వాట్ ఐ యమ్ ఐ బెస్ట్ ఐ డిసర్వింగ్ నేను బెటర్ అంటే ఒక ఇఫ్ ఐ బికమ్ ఏ బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ఐ కెన్ డిసర్వ్ ఏ బెటర్ అన్నమాట బేసికల్ గా సో యు బికమ్ ఏ పార్ట్నర్ వాట్ యు వాంట్ నీకు కావాల్సింది లైఫ్ పార్ట్నర్ దగ్గర నువ్వు ఎక్స్పెక్ట్ చేసినవన్నీ నీలో ఉండాలి. అంతా 100% లేకుండా అట్లీస్ట్ 60 70% పాసింగ్ స్కోర్ అని ఉండాలి.
(15:46) దెన్ దట్ మ్యారేజ్ వర్క్స్ అది తెలుసుకోవాలి మీరు ఫస్ట్ సెల్ఫ్ డిస్కవరీ చాలా ఇంపార్టెంట్ చాలా కరెక్ట్ సో మై విషెస్ టు ఆల్ పీపుల్ దోస్ అంటే పెళ్లి చేసుకోబో వాళ్ళ అందరికీ బికమ్ ఏ రైట్ లైఫ్ పార్ట్నర్ బిఫోర్ యు చూస్ ఏ రైట్ పార్ట్నర్ ఎక్జక్ట్లీ థాంక్యూ సర్ థాంక్యూ సో మచ్ వెల్కమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు
(16:17) ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నారు నోరు తిరుగుతలేదు.
(16:36) మీరైతే గంట గుర్తు కొట్టరు. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు [సంగీతం] ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం]
No comments:
Post a Comment