మేకప్ వేసుకునట్టు తేజస్సుతో వెలిగిపోయే మొహంగల వారు ఎవరో తెలుసా?🤔
Author Name:చూడామణి1M
Youtube Channel Url:https://www.youtube.com/@Chudamani1M
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Jp8b8hQD73o
Transcript:
(00:00) నమో నారాయణాయ చూడామణి వన్యం ఛానల్ కి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను భగవంతుని ప్రార్థిస్తున్నా అయితే ఆ ఇది మన ఫస్ట్ వీడియో కాదండి ఇంతకుముందు మనం చాలా వీడియోస్ చేసుకున్నాము. YouTube వాటిని డిలీట్ చేయమని చెప్పడం మూలంగా ఎన్నోటిక్ కంటెంట్ రావడం మూలంగా వాటిని డిలీట్ చేయడం జరిగింది.
(00:25) మళ్ళీ మనము అలాంటి వీడియోస్ చాలా చేసుకుంటూనే ఉందాము. నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.మీ మీకు పాత వీడియోస్ గుర్తుంటే ఆ వీడియోస్ నేను మళ్ళీ చేస్తాను. అయితే ఇప్పుడు తంబ్నెయిల్ లో విషయానికి వస్తే తంబ్నెయిల్ లో ఏమని పెట్టాను మన స్కిన్ మేకప్ వేసుకున్నట్టుగా మెరుపుతో వెలిగిపోతూ ఉంటదిన్నమాట తేజస్సు అంటారు కదా తేజస్సు ఆ తేజస్సు మనం ఎలాంటి మేకప్ వేసుకోకపోయినా కూడా ఎలాంటి క్రీములు వాడకపోయినా కూడా అసలు ఎలాంటి క్రీమ్ కాదు కదా సబ్బు పెట్టుకొని వస్తాం అంతే పౌడర్ కూడా వేసుకోము అయినా కూడా మన స్కిన్ ఇట్లా దగగ దగదగా మెరిసిపోతుంటది అన్నమాట ఆ తేజస్సు అనేది బయటకి ఇట్లా ఆరాగా
(01:06) కనిపిస్తుంటది అన్నమాట ఆ స్టేజ్ కి మనము వచ్చినమ అంటే మనం స్పిరిచువల్ గా చాలా ఎదిగినట్టు అర్థం అన్నమాట అయితే ఆ ముఖ్యంగా ఇట్లా ఎవరికి అయితది అనేది నేను చెప్తాను అన్నమాట ఇది స్పిరిచువల్ గా హైయర్ స్టేజ్ కి మీరు వస్తున్నారు అని అర్థం అన్నమాట అయితే స్పిరిచువల్ గా హైయెస్ట్ స్టేజి కి రావాలంటే ఏం చేయాలి అని అంటే అవన్నీ ఒక్కో టాపిక్ మళ్ళీ మళ్ళీ మళ్ళీ మనం వీడియోస్ చేసుకుందాం అండి అయితే స్పిరిచువల్ గా హైయర్ స్టేజ్ అంటే హిమాలయాలక పోయి తపస్సు చేయాలా లేకపోతే రోజు 10 మాలలు చేయాలా అట్లాని ఏం కాదండి రోజు నిత్య పూజ చేసుకున్నా కూడా భగవంతుని
(01:46) మీద మనకి ఆకర్షణ అనేది ఏర్పడిపోతూ ఉంటది ఫస్ట్ స్టార్టింగ్ స్టేజ్లో మనకు లేకపోయినా మెల్లిమెల్లిగా ఆకర్షణ అనేది విపరీతంగా పెరిగిపోతది అన్నమాట మన నిత్యం మనం ఏ భగవంతుడికైతే ఆరాధన ఇష్ట దైవంకి చేసుకుంటాం కదా ఎక్కువ ఆ సమయంలో మనకి ఆ దేవుడి మీద ఎక్కువ మనకి ఆకర్షణ అనేది ఏర్పడిపోయి ఆ పూజ అనేది అయిపోయిన తర్వాత కూడా మనం ఇంట్లో వర్క్ చేసుకుంటూ కూడా ఆ దేవుని తలుచుకుంటూ ఉంటాం అన్నమాట అంత ఇష్టం అనిపిస్తది అన్నమాట ఆ దేవత మీదయనా ఆ దేవుడి మీదయనా చూడండి ఇట్లా మనం దూరంగా ఉన్న మన పిల్లల మీద మనం పిల్లల గురించి వాళ్ళు తిన్నారో లేదో అని ఎట్లా
(02:28) ఆలోచిస్తుంటామో అట్లా మనం భగవంతుడి గురించి ఆలోచించడం స్టార్ట్ చేస్తాం అన్నమాట అయితే అది ఊరికేనే జరగదు మనము అంటే పూజ వల్ల జరుగుతదా అనింటే కాదు పూజ పూజ అనేది భగవంతుడి మీద మనకి ఆకర్షణ కలగడం కోసం అది ఒక ఆట బొమ్మల్లాగా అన్నమాట ఇట్లా అంటుంది ఏంది అక్క అనుకోమాకండి మా లాంగ్వేజ్ లో ఇట్లానే మాట్లాడతాం కాబట్టి ఇట్లానే అంటున్నా నిజమే అన్నమాట అది మనము ఆట బొమ్మల్లాగా ఆట ఆట ఆడకపోయినా కూడా మనము శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసినా కూడా సేమ్ ఇదే ఇవే ఇవే సింటమ్స్ ఉంటాయి అన్నమాట. దాన్నే కుండలిని జాగరణ అంటారు.
(03:05) మనము కుండలిని జాగరణ గురించి కూలంకుశంగా ప్రతఒక్క వీడియో మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉందాము. అయితే తేజస్సు వచ్చింది అంటే కుండలిని జాగరణ అయిపోయినట్టేనా అంటే కుండలిని జాగరణ అయినట్టే ఆ అయినట్టే అంటే కుండలిని జాగరణ అంటే సహస్రార చక్రం వరకు వెళ్ళిపోవడం కాదు ఆ దాని గురించి కూడా మళ్ళీ చెప్తాను నేను ఓన్లీ ఫస్ట్ మూలాధార చక్రంలో కదలికలు కదలికలు ఏర్పడ్డ అంటే చుట్ట చుట్టుకొని సర్పము తన చుట్టలో తలను దూర్చి మరి పడుకుంటది అన్నమాట ఆ మూలాధార చక్రం అంటే జననేంద్రియాల మధ్య భాగంలో ఉంటదిట వెన్న ముక్కకు లాస్ట్ చివరి భాగంలో మూలాధార చక్రం ఉంటది ఆ మూలాధార చక్రంలో సర్పం
(03:48) నిద్రిస్తూ ఉంటది నేను ఏమంటా అంటే కాళీమాత నిద్రిస్తూ ఉంటది అని చెప్తా ఆ అయితే ఆ నిద్రిస్తున్న కాళీమాతను మనము దైవభక్తి ద్వారా ఆమెను నిద్ర లేపుతామ అన్నమాట ఆమె ఆమెని నిద్ర లేవకుండా కొంచెం ఇట్లా కదిలినా సరే కుండలిని జాగరణకు ప్రారంభ స్థాయి వచ్చేసిందని అర్థం అన్నమాట ఇప్పుడు నాకు అట్లా మాట్లాడుతూ ఉంటే రోమాలు నిక్కబడుచుకొని నా కుండలిని సింటమ్స్ అనేవి వస్తూ బాడీ హీట్ అయిపోతుంది అన్నమాట యాక్చువల్ గా నా ఆటో ఇమ్యూన్ డిసీస్ కి బాడీ హీట్ అవ్వకూడదు.
(04:20) కాబట్టి కూడా నేను కొన్ని రోజులు మధ్యలో ఆపేస్తున్నా అన్నమాట వీడియోస్ ఆపేసా కుండలిని జాగరణకు సంబంధించిన వీడియోస్ కూడా ఎక్కువగా చేయడానికి జంకుతున్నా అన్నమాట ఎందుకంటే అమ్మవారి గురించి గానీ ఇట్లా కుండలిని జాగరణ సింటమ్స్ గాని ఇట్లా కుండలిని జాగరణ అని వర్డ్ రాగానే నాలో ప్రకంపనలు మొదలవుతున్నాయి అన్నమాట ఆల్రెడీ కుండలిని జాగరణ అయి ఉన్నా కాబట్టి నేను అయితే మొత్తం పూర్తిగా అవ్వలేదు మళల ఈ కర్మ అనేది ఉంది కాబట్టి ఇంకా ఎన్ని జన్మలు పడతదో తెలియదు ఆ అవన్నీ పాత సబ్స్క్రైబర్స్ కి తెలుసు కొత్తగా వచ్చిన వాళ్ళు ఈదో ఈమె తన గురించి తను గొప్పగా చెప్పుకుంటుంది అని ఆ విధంగా అనుకోవచ్చు
(04:58) కానీ పాత సబ్స్క్రైబర్స్ కి అన్నీ అన్నీ తెలుసు అయితే ఇట్లా కుండలిని జాగరణ అనేది అమ్మ ఇట్లా కదలికలు నిద్ర లేవడానికి ఇట్లా కదులుతది అనుకోండి అది కూడా అప్పుడు కుండలినిలో కదలికలు స్టార్ట్ అయినాయి అని అర్థం అన్నమాట ఇంకా అమ్మ మెల్లిగా కళ్ళు తెరుస్తుంది అంటే మీ దైవభక్తి ఎంతెంత రోజు రోజుకు ఎక్కువైపోయి భగవంతుని మీ ఇష్ట దైవం మీద ఎంతెంత మీకు ప్రేమ అనేది ఎక్కువైపోతూ ఉంటదో అమ్మవారు అట్లా మెల్లి మెల్లిగా నిద్ర లేస్తది అన్నమాట లేసి నిలబడతది నృత్యం చేస్తది మూలాధార చక్రంలో అప్పుడు ఏం జరుగుతది అనేది కూడా మళ్ళీ వీడియో చేసుకుందాం. అయితే ఇది మనము మొహంలో మెరుపు
(05:38) వస్తది అని చెప్పిన కదా ఆ మెరుపుకు సంబంధించిన విషయం ఏందంటే ఇట్లా అమ్మవారు కళ్ళు తెరవగానే మనకు కుండలిని జాగరణ ఆయనకి ఇందుకే లెక్క ఆ లెక్క కాదు నిజమే అది మా భాషలు అట్లా లెక్క అంటాం కానీ కుండలిని జాగరణ అయింది అని అర్థం అట్లాని పూర్తిగా అమ్మవారు లేసి నిలబడ్డద అంటే నిలబడలే ఇంకా అయినా కూడా ఎన్నో పరీక్షలు జరుగుతుంటాయి మనకి కర్మధ్వంసం జరగాలి ఆ మళ్ళీ అమ్మవారి మీద మనం విశ్వాసం కోల్పోకూడదు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట అప్పుడు అమ్మవారు నిద్ర లేవడం అంటే ఇంతే ఉంటదా అంటే కాదు మన నిత్యభక్తి ద్వారా ఏం జరుగుతా అమ్మవారి మీద ఆకర్షణ అనేది ఏర్పడి
(06:16) అంతేకాకుండా మనం ఆ ఆకర్షణ ద్వారా ఏం జరుగుతుది అంటే పరమాత్మ యూనివర్స్ నుంచి మనకు చాలా వరకు మనకు ఎంతెంత మనం ఆకర్షణ అవుతూ ఉండమో అంతంత కాస్మిక్ పవర్ అనేది మన శరీరం లోపలికి దించబడతది అన్నమాట పరమాత్మ యొక్క ఎనర్జీ మన సహస్రార చక్రం మన శరీరం లోపలికి ప్రవేశిస్తది. ఆ అది ఏం చేస్తదిఅంటే ఆ శక్తి మనకి నాడి శుద్ధి చేస్తది అన్నమాట.
(06:43) నాడి శుద్ధి మొత్తం చేసేస్తది అంటే మొత్తం చేసేస్తది అని చెప్పను ఎంతవరకు జరగాలో ఈ జన్మలో కర్మ ప్రకారంగా అంతవరకు జరుగుతూ ఉంటది అన్నమాట ఆ నాడి శుద్ధి జరిగేటప్పుడు కూడా చాలా సింటమ్స్ వస్తాయి అవన్నీ ఆల్రెడీ చేసుకున్న మళ్ళీ చేసుకుందాం ఓకేనా గుర్తు చేయండి నాకు అయితే ఇట్లా మనకి ఏందంటే ఆ నాడ శుద్ధి జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే చర్మంలో ఉన్న గ్రంధులు ఉంటాయి కదా మనకి స్కిన్ లో మన స్కిన్ లో ప్రతిఒక్క గ్రంధి మనకు లలితా సహస్రనామాలలో కూడా ఉంటది రుద్ర గ్రంధి విభేదిని అట్లా ఉంటాయి చూడండి ఆ ఇట్లానే మనకు నాడులు గ్రంధులు అవన్నీ కూడా శుద్ధీకరణ జరుగుతూ ఉంటది అన్నమాట ఇది జన్మ
(07:24) జన్మలకు జరిగే ప్రాసెస్ అన్నమాట ఒక్క జన్మలో జరిగేది కాదు యుగ యుగాలుగా జరిగే ప్రాసెస్ ఈ ప్రాసెస్ లో ఏం జరుగుతది అంటే చర్మంలోని గ్రంధులు క్లెన్జింగ్ అయినాయి అని అర్థం అన్నమాట మీకు మీ లోపల మీ భక్తి ద్వారా మీ ఆత్మ పరిశుద్ధమవుతూ మీ చర్మ గ్రంధులు అనేవి వి శుద్ధీకరణ అయ్యి మీ శరీరంలో చర్మం అనేది మెరవడం అనేది జరుగుతది మీరు మొత్తం ఒక తేజస్సుతో వెలిగిపోతారు అన్నమాట యోగులు ఋషులు కూడా వెలిగిపోతుంటారు చూడండి ఎంత తేజస్సుతోని ఎప్పుడు భగవన్ నామ స్మరణ చేస్తూ ఫస్ట్ మనం పవిత్రీకరణ అవుతూ ఉంటాం ఆ ఫస్ట్ మనం ఒక్కొక్క స్టేజ్ మనం వీడియోస్ చేసుకుందాము
(08:01) ఆ ఇట్లా మనము పవిత్రీకరణ అవుతున్న కొద్దికి మన లోపల దైవత్వం అనేది జాగృతం అవుతున్న కొద్దికి చర్మ గ్రంధులు కూడా అంటే అన్ని చాలా గ్రంధులు మనకి శుద్ధీకరణ అవుతుంటే అట్లానే చర్మగ్రంధులు శుద్ధీకరణ అయినాయి అనడానికి సింటమ్ ఏందంటే మన చర్మంలో మెరుపు వచ్చేస్తది కదా మన మొహంలో గ్లోనెస్ వచ్చేస్తది తెలుస్తది మనకి మొహంలో చేతులు కాళ్ళు అవన్నీ మనం చూసుకోంగా పొద్దున్న లేసి మొహం చూసుకుంటాం అద్దంలా అప్పుడు మన మొహంలో దైవిక తేజస్సు వస్తది అన్నమాట అంటే మనమే సాక్షాత్తు ఒక అమ్మవారిలాగా మగవాళ్ళ అయితే ఒక శివుడి లాగా ఒక పెద్ద మహా యోగి లాగా అట్లా
(08:36) కనిపిస్తుంటాడు అన్నమాట ఆ వ్యక్తి అంత తేజస్సుతో వెలిగిపోతూ ఉంటాడు అన్నమాట మాట నిజంగా స్పిరిచువల్ అవేకనింగ్ అయిన వాళ్ళు ఇలాంటి వాళ్ళని గుర్తించగలుగుతారు అన్నమాట ఓహో ఇతను భక్తుడు ఇతను చాలా జపాలు చేసిండు లేదా చాలా జపాలు చేయాల్సిన అవసరం ఏమ లేదు నిజంగా భగవంతుడి మీద ప్రేమ ఉంటే భక్త కన్నప్ప భక్త కన్నప్ప అంటే పూర్వజన్మలో అర్జునుడు భక్త కన్నప్పలాగా పుట్టిండు అట్లాని కాదు ఈ జన్మలోనే మనం ఒక ఈ జన్మలోనే భక్తి మార్గం స్టార్ట్ చేసినా కూడా మన భక్తిని బట్టి మన గ్రంధులు నాడులు అన్నీ శుద్ధి ీకరణ అవుతూ ఉంటాయి ఆ మనం ఇంతకుముందు జన్మలలో చేయలేు కదా ఈ జన్మలో
(09:14) మనం అదములం కదా అని అనుకోవాల్సిన అవసరం ఏమ లేదు. ఆ మనము భగవంతుని భగవంతుడే నిత్య సత్యమని గ్రహించాలి అలాంటి సమయాలలో భగవంతుడి మీద ఎక్కువ ప్రేమ కలిగినప్పుడు వెంటనే యూనివర్స్ నుంచి మనకు కనెక్షన్ అనేది ఏర్పడి పరమాత్మ నుంచి ఎనర్జీ మన శరీరం లోపలికి ప్రవేశిస్తది అన్నమాట. అట్లా ప్రవేశించడం మూలంగా నాడులు గ్రంధులు శుద్ధీకరణ జరుగుతాయి.
(09:37) ఆ ఈ సమయంలోనే భగవంతుని తలుచుకోగానే రోమాలు నిక్కబడుచుకోవడం కళ్ళలోనుంచి నీళ్లు రావడం పూజ ఎక్కువసేపు చేయాలనిపించడం స్తోత్రాలు ఎక్కువసేపు చదవాలనిపించడం శుభ్రం మీద ఎక్కువగా అవగాహన రావడం శుభ్రంగా ఉంచదో ఇల్లు అన్నట్టుగా అట్లా అనిపించడం మళ్ళీ ఇంకా చాలా జరుగుతాయి అనాహత ధ్వనులు మళ్ళీ మౌనంగా ఉండిపోతాము ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతాము ఎప్పుడు సంతోషంగా ఉంటాము కష్టాలలో కూడా నాలుక రుచిని కోల్పోతది ఎంజాయ్మెంట్ చేయాలనిపియ దు కోపం రాదు అరిషడ్ వర్గాల నియంత్రణ స్టార్ట్ అవుతది ఆ అరిషడ్ వర్గాల నియంత్రణలోకి వచ్చినాయా లేదా అని మళ్ళీ కాళీమాత పరీక్షలు పెడతది
(10:15) ఇవన్నీ జరుగుతాయి అన్నమాట ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఈరోజు అయితే మీకు తెలిసింది కదా చర్మంలో మెరుపు ఎందుకు వస్తది అనేది ఓకే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం ఓం నమో నారాయణాయ ఓకే
No comments:
Post a Comment