Saturday, August 8, 2026

Actress Likhitha Exclusive Podcast|Ranu Bombai Ki Ranu Song|Savitri| BiggBoss @VibewithRajesh-2708

Actress Likhitha Exclusive Podcast|Ranu Bombai Ki Ranu Song|Savitri| BiggBoss @VibewithRajesh-2708

Author Name:Vibe With Rajesh

Youtube Channel Url:https://www.youtube.com/@VibewithRajesh-2708

Youtube Video URL:https://www.youtube.com/watch?v=RY7jXh8NKvI



Transcript:
(00:00) ఒక సాంగ్ 900 మిలియన్ అయింది సార్ రాను బొంబాయ్ కి రాని ఇవ్వలేదు దాన్ని రీచ్ అయితే అది బీట్ చేయలేకపోయింది [సంగీతం] బీట్ చేయడం కూడా కష్టమే రాను బొంబైకి రాను రాను [సంగీతం] బొంబైకి రాను ఏంటో కూడా అర్థం కాలే మార్నింగ్ రీల్ పెట్టాం మా ప్రోమో అది జస్ట్ రీల్ వరకే అది వైరల్ అయిపోయింది. ప్రోమో రిలీజ్ చేసాక అది ఇంకా వైరల్ అయింది.
(00:25) ఇంకా ఇంకా మంచిగా చేయొచ్చని ఫుల్ సాంగ్ మళ్ళీ తీసారు రీషూట్ రాముకి కాల్ చేసి [సంగీతం] సరే సరే ఓకే మమ్మీకి [సంగీతం] ఇప్పుడు నీకున్న ఏజ్ కి అవసరమా అనిపిస్తుంది నాకు ఇంకా ముందులో చాలా ఉంది కదా మ్ సరే ఏమైంది సరే నేను చేస్తా మళ్ళీ బాయ్ ఏమైందా నిన్ను బీట్ చేసేవాళ్ళు ఫోక్ లోనే లేరు. ఉమ్ అసలు నువ్వు ఇంత గ్రేట్ ఏంటి అనే కొంతమంది ఉంటారు ఎక్కేసారు బాగానే నువ్వు అంతా బాగా చేసావు
(01:10) ఇది చేసావు అది చేసావు అని నాకు అదే అంత ఎక్కలేదు బుర్రలో ఈ జర్నీలో ఎప్పుడైనా నువ్వు ఫీల్ అయింది కానీ ఏదైనా విషయంలో బాధపడింది కానీ ఏదైనా ఉందా బాధపడింది అంటే ఈ నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియాలో డేంజరస్ నెగటివ్ కామెంట్స్ నా వరకు నేను చేస్తున్నా చూస్తే [సంగీతం] చూడండి లేకపోతే వెళ్ళిపోండి. [గురకలు] కళ్యాణ్ పడాల గారు అప్పుడే మెసేజ్ చేశారువాట్ ఆ ఇలా ఎన్టీఆర్ గారికి ట్రిబ్యూట్ ఇద్దామని ఒక రీల్ ప్లాన్ చేస్తున్నాను డాన్సెస్ కోసం వెతికితే నీ ప్రొఫైల్ కనిపించింది.
(01:43) చేద్దామా వద్దా అని అడిగారు. హ్మ్ అయ్యో సార్ మీరు అడగాలా చేద్దాం పక్కా అని రామృతం [సంగీతం] రెడ్డి నువ్వులేస్తే ఆకాశ పుట్టి ఇప్పుడు ప్రభాస్ గారిని బట్ ఒకవేళ కలిస్తే ఫస్ట్ ఆ ఫీలింగ్ ఏంటి ఏం చెప్తావ్ ఆయనతో మాట్లాడుతా ఏం చెప్తా లీడ్ రోల్ చేస్తున్నాం సో సావిత్రి ఆయన చెప్తుంటేనే మనం యాక్ట్ చేయాలి ఓకే డైలాగ్స్ కూడా అప్పుడే అందుకోవాలి. స్క్రిప్ట్స్ ఇవ్వరు.
(02:16) ఏం లేదు నో ఓకే అస్ చాలా కష్టం ఇప్పుడు యాక్టర్స్ కి స్క్రిప్ట్స్ ఇస్తారు ప్రిపేర్ అవుతారు కానీ అది అప్పట్లో టెక్నిక్ అంట నాకు ఇప్పటి వరకు లైక్ నేను ఎప్పుడు చూడలేదు వినలేదు కూడా ఎస్ హాయ్ హలో ఫైనల్లీ [నవ్వు] కుదిరింది ఈరోజుకి సెట్ అయింది. సో సూపర్ నా దాంట్లో నా బ్రెయిన్ లో చాలా చాలా చాలా చాలా క్వశ్న్స్ ఉన్నాయి. ఆహ అన్నట్లకి ఆన్సర్ చెప్తారనే ఒక ఆశతో ఆశయంతో వచ్చా సో ఎలా ఉన్నావ్ సూపర్ గా ఉన్నాను మీరు సూపర్ కాలేజ్ జరిగింది బాగా సో లిఖిత చెప్పండి లిఖిత అంటే ఎక్కువగా రికగ్నిషన్ లేకపోతే రాను బొంబాయ్కి రాను అంటే అంటే లిఖిత అంటే ఒక డాన్సర్ గా తెలుసు
(02:59) రాను బొమ్మకి రాను అంటే ఒక తెలంగాణ అమ్మాయిలా తెలుసు సో రెండు సో జనరల్ గా ఆ టాపిక్ గురించి మాట్లాడుకుందాం [గొంతు సవరించుకోవడం] ఫోక్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ఎంత ఫేమస్ అయిందో మీకు తెలుసు ఆ ఇండస్ట్రీలో ఎవ్వరు బీట్ చేయనంత బీట్ చేసేసాం. దగ్గర 900 మిలియన్ ఆ ఒక సాంగ్ 900 మిలియన్ అయింది సార్ సో నిజంగా ఎలా అనిపిస్తుంది అంటే నేను చూస్తే ఎక్కడ చిన్న ఈగో గాని ఒక ఆటిట్యూడ్ గాని ఎక్కడ కనిపించదు నీకు సో ఎలా అనిపిస్తుంది ఇంత యూస్ రెస్పాన్స్ ఆ రెస్పాన్స్ అంటే నేను ఎక్కడికి వెళ్ళినా అదే పాట పెట్టడం అం ఇప్పుడు నేను కాలేజ్ కి వెళ్తున్నాను సో ఏదైనా సెలబ్రేషన్స్ అంటే
(03:45) అంటే ఫస్ట్ ఆ సాంగ్ే వస్తుంది సో అందరూ ఇలా ఒక లుక్ ఇవ్వడం ఆ చాలా హ్యాపీ ప్రౌడ్ అంటే నాతో కొందరు ఉన్న ఫ్రెండ్స్ కూడా దే విల్ ఫీల్ హ్యాపీ నేను తెలుసన్న ఒక హ్యాపీనెస్ ప్రౌడ్నెస్ అంతా బాగా ఎంజాయ్ చేస్తున్నాను. ఉమ్ అండ్ యా అంటే ఆ రాను బొమ్మకి రాను అమ్మాయి తెలంగాణ అమ్మాయి అని మాత్రం ముద్ర పడిపోయింది అలా అది చాలా ఎంజాయ్ చేస్తున్నాను నేను ఇప్పటికీ అండ్ అదే ఇంకా రాను బొంబైకి రాను నుంచి ఒక యక్టర్ లిఖిత రావాలని కోరుకుంటున్నాను సూపర్ అండ్ దాని గురించి మాట్లాడుకునే ముందు కొంచెం ఆ ఫోక్ ఇండస్ట్రీలోన నీ జర్నీ కొంచెం మాట్లాడుకుందాం.
(04:24) సో మొత్తం ఎన్ని సాంగ్స్ చేసావ్ ఉంటాయి ఒక 20 25 ప్లస్ ఉంటాయి. 2025 సో 300 400 చేసినవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు అవును సో అంతమందికి ఎప్పుడు ఇంత రెస్పాన్స్ రాలేదు అంటే ప్రజలు ఒక 10 మిలియన్ వరకు రీచ్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో దానికి మించి అంటే చాలా కష్టం ఇప్పటి వరకు అవ్వలేదు అనుకుంటా మేబీ సో దానికి ఎన్ని రేట్లు ఎక్స్ట్రా ఉంటదో మీకే తెలుసు సో అంటే అలాంటి వాళ్ళ నుండి ఏమైనా కాల్స్ గాని అప్రోచ్ గమెంట్ ఏమైనా వచ్చాయా అంటే ఆ చేశారు అంటే ఆ సాంగ్ తర్వాత ఆల్మోస్ట్ చాలా కాల్స్ వచ్చాయి ఫోక్ సాంగ్స్ ఇలా బోనాల్ సాంగ్స్ చాలా సాంగ్స్
(05:03) వరకు వచ్చాయి అండ్ నేను దాని తర్వాత ఆల్మోస్ట్ ఎవరిని కలవలేదు బట్ ఎక్కడైనా కలిసాను అంటే పూజ పూజ నాగేశ్వరి గాని జానులరి అక్క గాని చాలా మంది కంగ్రాాట్స్ చెప్తారు చాలా బాగా చేసావ అని చెప్తారు స్టైల్ చాలా యూనిక్ గా ఉందని చెప్తారు ఆ స్టైల్ లో ఎక్స్ప్రెషన్స్ ఇవ్వడం చాలా మంది చెప్పారు లైక్ బాగా చేసావు అని ఫస్ట్ సాంగ్ ఫస్ట్ ఫస్ట్ సాంగ్ నేను డాన్స్ క్లాస్ లో ఉన్నప్పుడు చేశాను లైక్ మాస్టర్ త్రూ చేశను అన్నమాట అప్పుడు ఆ డి కి వెళ్ళిన తర్వాత నుంచి రామన్నతో చేశాను ఫస్ట్ సాంగ్ ఎప్పుడో డాన్స్ క్లాస్ లో ఉన్నప్పుడు చేసా ఫస్ట్ సాంగ్ కి సెకండ్ సాంగ్ కి గ్యాప్
(05:42) ఎంత వచ్చింది ఒక వన్ ఇయర్ వచ్చిందా ఆ అంటే ఫస్ట్ సాంగ్ తర్వాత డి చేశను అన్నమాట మధ్యలో డి ఎపిసోడ్స్ చేశాను కొన్ని బ్యాక్ డాన్సర్ గా చేశను కొన్ని లీడ్ గా చేశను దాని తర్వాత రామన్నతో సాంగ్ వచ్చింది నాకు సో ఒక వన్ టూ మంత్స్ గ్యాప్ అనుకుంటా సో ఆ అంటే రాను బొంబాయ్కి రాను సాంగ్ లాస్ట్ సాంగ్ కదా ఆ కాదు దాని తర్వాత కూడా చేశను సాంగ్స్ చేసావు ఆ మంచిరియాల అంగడి దాని తర్వాత రింగు రింగుల చుట్టుదాన ఓకే అది బాగా వెళ్ళింది రాను బొమ్మకి రాను తర్వాత మాక్స్ ఆ పాట తర్వాత ఇంకా ఎక్కువ రీచ్ వెళ్ళింది అంటే రింగు రింగుల చుట్టుదాన విజిల్ స్టూడియోస్ వాళ్ళది
(06:23) ఓకే ఆ దాని తర్వాత కొన్ని చేశను బట్ రాను బొంబై దగ్గరకి రాదంత ఇవ్వలేదు దాన్ని రీచ్ అయితే అది బీట్ చేయలేకపోయింది బీట్ చేయడం కూడా కష్టమే కష్టమే సో అంటే మీ నువ్వు చాలా మందితో జర్నీ చేశవు బట్ రాము మ్ మీరు అంటే మీ ఇద్దరు కాంబినేషన్ అనేది బాగా ఆడియన్స్ యాక్సెప్ట్ చేసినారు. అవును సో చాలా బాగా అనిపించింది అండ్ నెక్స్ట్ వచ్చేటప్పుడు కూడా మీతోనే రావాలండి.
(06:45) ఉమ్ సో అంటే ఆ ఒక ఒక వ్యక్తితో రీచ్ బాగుందంటే జనరల్ గా చేస్తూనే ఉంటారు. అవును బట్ నువ్వు మళ్ళీ ఎక్కడ కనిపించట్లేదు మీ ఇద్దరి కాంబినేషన్ రావట్లేదు ఎందుకని అంటే రామన్న చేశాను రాను బొమ్మకి రాని తర్వాత అయితే చేశను ఇచ్చాను ఇద్దరం కలిసి ఇచ్చాం కానీ సాంగ్స్ అవ్వలేదు బట్ నేనఏంటంటే ఫోక్స్ నేను ఫస్ట్ నుంచి మూవీస్ కి వెళ్ళాలని అది చాలా ఇంట్రెస్ట్ ఉండే సో ఎందుకు చేయకూడదు మూవీస్ అని చెప్పి ట్రై చేశాను ఆడిషన్స్ ఇవ్వడం ఆఫీసెస్ లో కొందరు ప్రొడ్యూసర్స్ కొందరు కాాస్టింగ్ వాళ్ళు అందరూ కలిసారు ఆడిషన్స్ తీసుకున్నారు.
(07:24) సో మూవీస్ సైడ్ వెళ్తే కొంచెం ఫోక్ తగ్గిస్తే స్క్రీన్ ప్రెసెన్స్ తగ్గిద్దామని అలా చూస్తూ అలవాట అయిపోతే ఇంకా మూవీస్ కి వచ్చిన ఎక్సైట్మెంట్ ఉండదు కదా సో సడన్ గా ఒక మూవీలో చూసాను అంటే ఆ ఎక్సైట్మెంట్ రావాలని చెప్పి కొంచెం గ్యాప్ ఇచ్చాను ఫోక్ ఇండస్ట్రీకి అంతే తప్ప మొత్తం ఒక 20 సాంగ్స్ చేసావు కదా సో 20 సాంగ్స్ లో బిగ్గెస్ట్ హిట్ అంటే ఇదే అవును బట్ అంటే తక్కువ రీచ్ ఉన్న సాంగ్స్ కూడా చూసాం అవును ఇంత ఎక్కువ రీచ్ ఉన్న సాంగ్స్ కూడా చూసాం సో అంటే ఇది ఈ డిఫరెన్స్ ఎక్కడ జరుగుతది అంటే ఒక ఆడియన్ కి ఇది కనెక్ట్ అవుతాది అని మీకు ముందే తెలిసిపోద్దా
(08:02) లేదు లేదు అస్సలు తెలీదు నేను రాను బొమ్మకి రాను కన్నా దాని తర్వాత చేసిన రింగు రింగుల జుట్టుదానం మీద ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నా బికాజ్ రాను బొమ్మకి రాను అసల అనుకోకుండా షూట్ అయింది. ఉమ్ ఆ రెండు సాంగ్స్ ఒకేసారి షూట్ చేసామ అన్నమాట ఒక షూట్ అయింది దాని ముందు ఆ కర్ణాటక ఆల్మోస్ట్ కర్ణాటక బార్డర్ దగ్గర అయింది అక్కడి నుంచి జగిత్యాల సిరిసిల్ల సైడ్ వచ్చి రాను బొమ్మకి రాను చేసాం అసలు ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ చూసాం మాకు అసలు ఏంటో కూడా అర్థం కాలే మార్నింగ్ రీల్ పెట్టాం మా ప్రోమో ఆ జస్ట్ రీల్ వరకే అది వైరల్ అయిపోయింది
(08:40) ప్రోమో రిలీజ్ చేసాక అది ఇంకా వైరల్ అయింది అసలు ఎక్స్పెక్టే చేయలేదు ఆ సాంగ్ అంత తెలుతదని బట్ ప్రోమో చూసాక ఇంకా ఇంకా మంచిగా చేయొచ్చని ఫుల్ సాంగ్ మళ్ళీ తీశారు రీషూట్ ఓ యా అంటే ఒక్క డేలో షూట్ మొత్తం అయిపోయింది సాంగ్ బట్ ఇంకా మంచిగా చేయొచ్చు సెకండ్ హాఫ్ అని చెప్పి మీరు చూసిఉంటారు అందులో మట్టి కుండలు అక్కడి నుంచి మళ్ళీ రీషూట్ చేశారు.
(09:04) ఓకే సో సెకండ్ స్కెడ్యూల్ కి మళ్ళీ వెళ్లి రీషూట్ చేసి వచ్చామ అన్నమాట అది చేసేంతవరకు సెకండ్ స్కెడ్యూల్ పెట్టుకోవాలన్న థాటే లేదు మాకు సో ఆ రీచ్ చేసిన తర్వాత పక్క పెట్టాలి ఇంకా మంచిగా చేయాలని చెప్పి మాస్టర్ వాళ్ళు ప్రొడ్యూసర్ వాళ్ళు అనుకొని చేశారు. ఉమ్ సూపర్ అండ్ అంటే ఆ సాంగ్ మొత్తం చేస్తున్నప్పుడు నాకు రాను బొంబాయ్ గ్రౌండ్ సాంగ్ చేస్తున్నప్పుడు మొత్తం షూట్ లో నీకు బెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తావ్ బెస్ట్ మూమెంట్ అంటే బెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు ఎందుకంటే నేను అక్కడ చేస్తూ ఇక్కడ చేస్తూ ట్రావెలింగ్ ఇస్ బెస్ట్ మూమెంట్ అనుకుంటా
(09:42) ఆ నిజంగా ట్రావెలింగ్ే బెస్ట్ నాకు తెలిసి అటు నుంచి ఇటు వచ్చేలోపు రామన్న ఇస్ లైక్ ఫుల్ ఏమంటారు చిల్ అన్నమాట ఏద ఏదన్నా మంచిగా ఓపెన్ గా ఫుల్ మళ్ళీ కార్లో మంచి సౌండ్ డిజే సిస్టం పెట్టి ఎంటర్టైన్ చేస్తాడు. సో అంత చిల్లింగ్ మూమెంట్స్ అంటే మొత్తం షూట్ అయితున్నంతసేపు ఆ ట్రావెలింగ్ లో ఉన్నంతసేపు ఆఫ్లైన్ లో కూడా మేము అలా చిల్ అవుతూ ఉంటామ అన్నమాట సో జోక్స్ సాంగ్స్ బాగా ఎంజాయ్ చేస్తాం సో ఓకే అంటే ఇంత ఒకసారి వ్యూస్ రెస్పాన్స్ వచ్చాక సో ఇన్ని మిలియన్లు వెళ్ళిన తర్వాత సో మధ్యలో ప్రొడ్యూసర్ రాముకి ఇష్యూ ఉందనే టాపిక్ చిన్న చిన్నవి వచ్చేవన్నమాట
(10:23) సో అంటే ఒక ఆర్టిస్ట్ కింద అంటే నువ్వు డాన్స్ చేసేదో అయిపోయింది. బట్ ఎక్కువ రీచ్ వచ్చిన తర్వాత కొంచెం ఎక్కువ మనీ వచ్చిన తర్వాత ఏమైనా మనక ఏమైనా చూస్తారా లేదంటే ఫస్ట్ మనం అనుకునేదే స్ట్రిక్ట్ అయి ఉంటదా అంటే ఫస్ట్ మాట్లాడుకునే బట్టి ఉంటది బట్ నా మాకు తెలిీదు అంటే లైక్ ఇప్పుడు ఇంత రీచ్ వచ్చాక మళ్ళీ మనీ ఇస్తారని మాకు తెలిీదు సో అంత రీచ్ వస్తదని రామన్నకి గాని వల్లి గారికి గాని ఎవరికీ తెలియదు సో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సో ఇంకా మేము కూడా ముందు మాట్లాడుకున్నాం పర్ డే మాట్లాడుకున్నాం మేము సో అది
(11:03) తీసుకొని లైట్ ఇంకా అయిపోయింది సాంగ్ అయిపోయింది మనీ తీసుకున్నాం అయిపోయింది. సో దాని తర్వాత రీచ్ వచ్చిన తర్వాత ఇప్పటి వరకు అయితే టాపిక్ రాలేదు. ఇప్పటి వరకు కూడా మేము కూడా ఏం అడగలేదు మేము కూడా ఏం మాట్లాడలేదు సో అలా వెళ్తుంది లిక్త అంటే నీకు చాలా చిన్న ఏజ్ సో జనరల్ గా నీ ఏజ్ లో అందరూ కాలేజ్ కి వెళ్ళాలి వైబ్ ఎంజాయ్ చేయాలి బంక్ కొట్టేసి బీచ్లో తిరగాలి అంటే సరదా కాదు అది ఒక వైబ్ లో ఉంటారుఅన్నమాట సో నీ నీకు ఇప్పుడు ఎలా అంటే రెస్పాన్సిబిలిటీ పెరిగేసింది నువ్వు ఒకదాని ఒంటరిగా వెళ్తే అక్కడ గుర్తుపడతారు.
(11:36) సో ఎక్కడికైనా వెళ్దాం అన్నా ఫొటోస్ కావచ్చు లేకపోతే ఐడెంటిఫై అనేది పెరిగేసింది అంటే ఇది ఎవరికీ రాదు జనరల్ గా ఈ రికగ్నిషన్ కావాలని కొన్ని నేను చాలా మంది ఉంటారు. అవును బట్ మనక వచ్చింది హార్డ్ వర్కేలే అవును సో అది నీకు ప్లస్ అంటావా మైనస్ అంటావా ఆ అంటే ప్లస్ే కానీ కొన్ని చోట్ల మైనస్ అంతే లైక్ చిన్న షాప్ దగ్గరికి వెళ్ళినా కొంచెం గుర్తుపెట్టిన సరే ఫోటో ఫోటో నేను అప్పుడు ఎలా [నవ్వు] ఉంటానో కూడా తెలియదు నార్మల్ గా నేను జస్ట్ ఇలా అడుగు పెట్టానంటే ఎవ సండే సండే రోజు అమ్మాయిలు ఎలా ఉంటారు అయ్యో అంత దారుణంగా ఏమ ఉండను నార్మల్ [నవ్వు] గానే ఉంటాను
(12:14) సో అండ్ కొంచెం ఇబ్బంది షాప్ దగ్గరికి కూడా లేనంత ఇబ్బంది బట్ యా పాజిటివ్ గానే వచ్చాయి ఇప్పటివరకు అయితే ఫొటోస్ గాని వాళ్ళు అమ్మాయికు సొంత అమ్మాయిలానే ఫీల్ అయి అడుగుతారు అది నాకు చాలా ఇష్టం అప్పుడే ఎంజాయ్ చేస్తాం అంటే నువ్వు చూసేది చాలా ట్రెడిషనల్ గా ఉంటావు ఎప్పుడైనా ట్రెడిషనల్ గా రెడీ అవుతావు అంటే సారీస్ కావచ్చు డ్రెస్సుల్లో కావచ్చు సో నీకు ట్రెడిషనల్ అంటే ఇష్టమా అంటే ట్రెడిషనల్ వెస్టర్న్ కూడా ఇష్టమే కానీ ట్రెడిషనల్ లో నాకు నేను చాలా నచ్చుతాను అన్నమాట ఓకే వెస్టర్న్ కన్నా ట్రెడిషనల్ బాగుంటది అనిపిస్తది నాకు సో ట్రెడిషనల్ ఎక్కువ
(12:48) ఓకే సో జనరల్ గా ఒక ఇంటర్వ్యూలో కూడా చెప్పావు ఇంతకుముందు కూడా మాట్లాడావు సో బిగ్ బాస్ అనే మాట ఇత్తగానే [నవ్వు] అయ్యో సో ఎందుకు అంత అంటే ఓకే రికగ్నిషన్ వస్తాది వాట్ఎవర్ బట్ వెళ్తాం వెళ్ళకపోవడం నెక్స్ట్ ముందే స్టేట్మెంట్ పాస్ చేసేస్తాను నేను వెళ్ళను అని ఆ ఆ అలా వెళ్ళను కోటి రూపాయలు ఇచ్చిన నేను వెళ్ళను అనేవాళ్ళు కొంతమంది వెళ్లి వచ్చాక ఉమ్ బయట ట్రోల్స్ చూసే ఉంటాం అవును అవును సో ఎందుకు స్టేట్మెంట్ పాస్ చేసేస్తాను నేను వెళ్ళను అంటే నేను ఎలా అంటే ఉంటే అందరూ ఉండాలి అంటే తెలిసిన వాళ్ళు ఉండాలి లేకపోతే ఓకే పరిచయాలు చేసుకొని ఉన్నా ఇట్స్ ఫైన్
(13:30) కానీ ఆ అమ్మ లేకుండా నాన్న లేకుండా తమ్ముడు లేకుండా నాకు అసలు ఉండబోద్దు కాదు అలా ఎవరితో మాట్లాడకుండా అన్ని రోజులు నేను అసలు ఈ బిగ్ బాస్ గురించి ఎప్పుడు ఆలోచించలేదు నేను బిగ్ బాస్ చూస్తాను ఐ ఫాలో లైక్ లాస్ట్ సీజన్ కూడా చూసాను కామనర్స్ వెళ్ళడం డెమాన్ వెళ్ళడం వీళ్ళందరిది చూస్తే ఐ ఫెల్ట్ వెరీ నైస్ కామనర్స్ వెళ్ళడం ఇస్ నాట్ ఈజీ సో అలా సీజన్ అంతా చూసి ఐ ఫెల్ట్ హ్యాపీ కానీ నాకఎందుకో సెట్ అవ్వదు అనిపించింది పర్సనల్ గా సో అందుకే స్టేట్మెంట్ అలా పాస్ చేయాల్సి వచ్చింది బట్ యా అంటే వస్తే వెళ్తావ్ అంటే వెళ్ళను నా వరకు అయితే నేను ఇప్పటి
(14:13) వరకు ఆలోచించి సిచువేషన్లో అయితే వెళ్ళను ఆ బట్ ఫ్యూచర్ లో ఏమో చెప్పలేను లైక్ సిచువేషన్ ని బట్టి నా వరకైతే ఇప్పటి వరకు నేను ఆలోచించిన వరకు అయితే వెళ్ళను అండ్ లేకపోతే ఇప్పుడు నువ్వు ఉన్న అంటే ఇప్పుడు నువ్వు ఉన్న ఏజ్ కి హ్యాపీగా సరదాగా మాట్లాడేస్తావ్ సో జెన్యూన్ గా ఉంటావ్ కానీ ఇప్పుడు నీకు చాలా రెస్పాన్సిబిలిటీ పెరిగేసింది.
(14:39) ఏది మాట్లాడాలి ఏది మాట్లాడకూడదు ఎక్కడ మాట్లాడాలి ఎక్కడ మాట్లాడకూడదు అండ్ మీడియాని ఫేస్ చేస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది సో నీ మైండ్ సెట్ ఎప్పుడు మారింది అంటే ఇలా ఉండాలి ఇలా మాట్లాడాలి ఇలాంటి పీపుల్ దగ్గర ఇలానే నడాలి అని అంటే మీడియా నాకు నిజంగానే భయంవేస్తది ఒక్కోసారి ఈ ఇంటర్వ్యూస్ అన్నా ఏదైనా ఇప్పుడు నా మూవీ పోస్టర్ లాంచ్ కి అండ్ దట్ ఆ అదే లాంచింగ్ కి అది స్టార్టింగ్ భయం కదా ఇప్పుడైతే లడలడ వాడుతున్నా కొంచెం అంటే భయం పోయింది స్టార్టింగ్ కన్వర్సేషన్ కి ఇప్పుడు చూసావా అంటే భయం పోయింది మాట్లాడేస్తాను అన్న కాన్ఫిడెన్స్ ఉంది
(15:20) బట్ ఏం మాట్లాడాలని ప్రిపేర్ అవ్వలేము కదా అంటే నువ్వు ప్రిపేర్ అవ్వ అది నీకుఉన్నది అదే ఫ్లో లో వస్తదిలే ఆ ఫ్లో లో వస్తదిలే ఈ ప్రిపేర్ అయ్యి కూర్చొని ప్రెస్ మీట్ లో కూడా అదే కదా ప్రిపేర్ అవ్వలేదు సడన్ గా వచ్చి మాట్లాడ ఏం మైండ్ అసలు ఫ్యూస్ అవుట్ లో అన్నాను అక్కడ సర్ ఉన్నారు డెవన్ అంటే కొంచెం కొంచెం పనిలేదు కెమెరాని ఫేస్ చేశడు సామ్రాట్ గారు కూడా ఓకే అసలు నాకు మాటలు కూడా రాలేదు ఆరోజు అంతా హడలిపోయాను అన్నమాట కానీ ఇప్పుడు ఓకే నేను మేనేజ్ చేయగలను మీడియాని చూసిన అంటే ఫియర్ పోయింది ఎస్ కాన్ఫిడెన్స్ కొంచెం ఓకే దట్ ఇస్ గుడ్
(15:55) సో జనరల్ గా అంటే ఎక్కడైనా నువ్వు ప్యూర్ హార్టెడ్ లో ఉంటావు కాబట్టి సో ఓపెన్ గా మాట్లాడుతావ్ కెమెరాలు వచ్చేసరికి కొంచెం ఏది మాట్లాడిస్తే ఏది వైరల్ అవుద్దా అని కొంచెం అంటే మనం చూస్తున్నాం కదా సొసైటీలో సో అందువల్ల సో ఇప్పుడు ఏం చేస్తావ అంటే ఆ బిగ్ బాస్ కి నీకు ఎలాగ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి లాస్ట్ సీజన్ మీ పేరు అంటే రాము వెళ్లి వచ్చాడు కాబట్టి రాముకి కాల్ చేసి సో బిగ్ బాస్ కి అడుగుతున్నారు.
(16:22) ఆ సో వెళ్ళాలా వద్దా అయ్యా అరే ఒక్కసారి నాకు తెలుసు ఫస్ట్ ఎత్తాడు బిజీ బిజీ బిజీ రింగ్ అవుతుందా ఆ రింగ్ అవుతుంది. కొంచెం బాగుంటది మీ అందరికీ కూడా అది సరే హలో హలో హలో హలో తప్పకుండా లవ్ యు లవ్ యు బాయ్ ఇక్కడ బిజీ ఉన్నాను హలో హలో ఆ రామన్న ఆ ఆ నేను లిక్కితానే లికితానే తెలుసు అయ్యో నెంబర్ ఉందా నీ దగ్గర
(17:07) ఉంది ఓకే [నవ్వు] ఓకే ఓకే ఆ సరే సరే ఓకే అంటే మమ్మీకి ఒక్క నిమిషం మమ్మీకి కాల్ వచ్చింది. ఏం కాల్ బిగ్ బాస్ నుంచి కాల్ ఆ బిగ్ బాస్ కి అడుగుతున్నారు. ఆ ఏం చేయమంటావ్ హలో హలో బిగ్ బాస్ కి అడుగుతున్నారు ఏం చేయమంటావ్ అన్నా వెళ్తావా అంటే నువ్వు చెప్పు నాకైతే ఏం లేదు నువ్వు
(17:53) ఒకసారి చెప్పు ఇప్పుడు నీకున్న ఏజ్ కి అవసరమా అనిపిస్తుంది నాకు ఇంకా ముందులో చాలా ఉంది కదా ఉ సరే ఏమైంది సరే నేను చేస్తా మళ్ళీ బాయ్ ఏమైందా [గురకలు] ఏం లేదన్నా బాయ్ ఇదే చెప్ కాదు హలో హలో ఆ [నవ్వు] ఏంది కొంపది ఎక్కడ ఇంటర్వ్యూ ఉంది అయ్యో [నవ్వు] అసలు నువ్వు ఏం మాట్లాడుతావ్ అని ఆలోచిస్తున్నా ఇప్పుడే ఆ నేను ఒక ఇంటర్వ్యూలో అన్నా ఈయన నన్ను బుక్ చే [నవ్వు] నాకు అర్థమైంది లేదని ఆ హలో సరే సరే రాముగారు హలో హలో
(18:36) రాము గారు హాయ్ హాయ్ హాయ్ నిన్న ల్యాబ్ లో కలిసా కదా రాజేష్ ఆ యా యా సో ఈరోజు వచ్చారు మన షూట్ కి ఓకే సో ఎలానా ఇప్పుడు లిఖిత అంటే పక్కగా రాముకే ఉండాలి కాల్ చేయాలి సో ఏం చేద్దామా అంటే మరి ఎలాగ బిగ్ బాస్ వస్తుంది కదా దాని గురించి తీసుకుందాం అని తీసుకున్నా ఆ [నవ్వు] చూసారుగా ఏం లేదు నువ్వు అస్సలు ఇంచి కూడా తగ్గలేదు చూసావా వెళ్లొచ్చు అంటున్నా నీట్గా [నవ్వు] తెలివైనారు బ్రో మీరు మీ పాడ్కాస్ట్ కోసం నెక్స్ట్ వెయిటింగ్ అయ్యో తప్పకుండా బ్రో నట్లేదు కదా చెప్పాలంటే కూడా అది అమ్మ ఇష్టం అమ్మ ఇంకా ఏజ్ ఉంది కదా
(19:22) అవును అవును ఇప్పుడు ఇంకా 18 ప్లస్ కాబట్టి ఇంకా ఫుల్ చాలా ఉంది అవును ఎగజక్ట్ మీరు కూడా అదే చెప్పారు స్ట్రెస్ ఉంటది అంటే దాన్ని తట్టుకోగలగారు అవును అవును ఇప్పుడు అదే మీరు ఫేస్ చేసి వచ్చారు కాబట్టి చెప్పారు అంటే చాలా పాజిటివ్ గా చెప్పారు సూపర్ బ్రో అంటే ఎవరైనా ప్రాంక్ కావాలని చెప్తే ఎవరో ఏదో ఒకటి చెప్తారు కానీ ఏమి తెలియకుండా కూడా మీరు ఇలా చెప్పారు చూడు గ్రేట్ అయ్యో ఏం తెలియకున్నా ఉన్నట్టు చెప్పిన నేను [నవ్వు] అంటే కొంతమంది కాల్ చేశారని ముందే తెలిస్తే చెప్తారు ఇలాగా బట్ ప్రాంక్ కాలని తెలియకపోయినే చెప్తున్నారు కదా రియలీ గ్రేట్
(19:56) సో తనకి ఎప్పుడు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఏ తప్పకుండా యా సో బాయ్ డార్లింగ్ మనం ఒకసారి కలుద్దాం కలుద్దాం ఓకే బాయ్ అన్న బాయ్ బాయ్ సో రీసెంట్ గా మొత్తానికి రీసెంట్ గా మనోడు కూడా ఒక ఇంటర్వ్యూలో ఇలా ఒక ప్రాంక్ కాల్ చేపించారు. ఆహ తనుజ చేపించారు. ఓకే సో తను అలా రియాక్ట్ అయింది అప్పుడు సో అందుకని మనం ఎలా రియాక్ట్ అయ్యాం ఓకే [నవ్వు] కానీ చాలా పాజిటివ్ గా ఉంటాడు అన్నమాట అంటే హనెస్ట్ గా ఉన్నదే చెప్పాడు సూపర్ సో నీకైతే ఇంట్రెస్ట్ లేదు ఇప్పుడు ప్రెసెంట్ టైం ప్రెసెంట్ ఇంట్రెస్ట్ లేదు సో నెక్స్ట్ టైం నువ్వు ఏం చెప్తావ అంటే పూర్తిగా ఇంట్రెస్ట్ లేదు కానీ ఇప్పుడు
(20:39) ఇంట్రెస్ట్ లేదు. ఉ అని ఎవరికైనా చెప్తే బెటర్ లేకపోతే మనం అలా పట్టుకొని కూర్చుంటారు ఇలాగా [నవ్వు] సో సూపర్ అండ్ సాంగ్స్ అయిపోయింది అంటే ఆ ఒక జోనర్ నువ్వు చాలా హై చూసేసావు ఇంకా సో దానినుండి ఇప్పుడు మళ్ళీ సాంగ్స్ వస్తున్నా ఒప్పుకోవట్లేదు చాలా మందికి కావాల్సి వస్తున్నాయి రీసెంట్ గా ఒక ఫిలిం లో లీడ్ రోల్ చేస్తున్నావ్ సో సావిత్రి సో సావిత్రి అంటే మీ డైరెక్టర్ మళ్ళీ తెడతాడు సావిత్రి సో సూపర్ అనిపించింది ఆ ట్రైలర్ టీజర్ కా సూపర్ ప్రమోషన్ కావచ్చు అన్నీ చాలా బాగున్నాయి.
(21:11) బట్ నువ్వు ఆ మూవీలో లీడ్ రోలు అండ్ నీ మీదే చాలా ప్రెజర్ ఉంటది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ప్రాజెక్ట్ లోకి ఎంట్రీ అదంతా ఒకసారి చెప్తే అంటే ఇది ఆడిషన్ే లైక్ ఇన్స్టాలో చూశారు ఆడిషన్స్ తీసుకున్నారు అండ్ కృష్ణమాయ గారు కూడా స్టోరీ చెప్పే విధానంి బట్టి నేను స్టోరీ మొత్తం ఇలా కళ్ళ ముందు కనబడింది నాకు సో దానివల్ల నా క్యారెక్టర్ చాలా ఉంది నేను చాలా చేయాలి నేను ఫస్ట్ భయపడ్డా ఎందుకంటే చిన్న క్యారెక్టర్ కి కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుంది.
(21:45) ఇలా చెప్తే ఇలా క్యాచ్ చేసేయొచ్చు బట్ నేను చిన్న క్యారెక్టర్ కూడా చేయలేదు అంత పెద్ద మూవీలో ఇప్పుడు మూవీ స్టార్ట్ చేసేదే నా మీద ఉంటది ఈ స్టోరీ అని చెప్పి చెప్పారు నాకు నేను ఫస్ట్ అంతా ఆలోచించాను భయపడ్డాను అండ్ చిన్న క్యారెక్టర్ కూడా కాదు అవును ఒక ఏమంటారు మ్యారీడ్ ఉుమెన్ హౌస్ వైఫ్ వుమెన్ ఎలా ఉంటదో అలా ఉండాలి అవును నేను అప్పటికే చాలా ఏంటి అంటే ఏ క్యారెక్టర్స్ చేయాలి ఎలాంటి రోల్స్ చేయాలి అన్న క్వశ్చన్ మార్క్ మీదే ఉన్నారు సో అప్పటికి ఆపేసావా అంటే కంప్లీట్ గా ఈ సాంగ్స్ ఆహా అంటే ఆ సాంగ్స్ కి కొంచెం గ్యాప్ ఇచ్చి ఆడిషన్స్ లో ఉన్నాను ఆ టైంలో వచ్చింది ఇది
(22:30) సో అలాంటి క్వశ్చన్ మార్క్ లో వచ్చి తెచ్చిపెట్టారు నాకు ఈ స్టోరీ అంతా నాకు స్టోరీ అంతా చెప్పాక ఏదేమైనా చేయాలి మంచి క్యారెక్టర్ చేస్తే గుర్తుండిపోయేలా చేయాలి అంటే 100% కాకుండా 200% పెట్టాలి. ఉ అంత పెడితేనే స్టోరీ కొంచెం తెలుస్తది జనాలకి సో అంత ఆలోచించి తీసుకున్నాను స్టోరీ లైన్ కూడా కానీ ఒకటే ఆ నువ్వు స్టార్టింగ్ ఆడిషన్ కి వెళ్ళిన రోజు ఆ చెప్పారు ఈ క్యారెక్టర్ మ్యారేజ్ ఉమెన్ క్యారెక్టర్ అండి నువ్వు చూస్తే చిన్న పిల్లలా ఉన్నావు ఫోటోలో కొంచెం పెద్దగా కనిపించిన సో అంటే సెట్ అవ్వదేమో అని అన్నారంట కదా అవును
(23:12) అవునా అంటే సరే అండి ఆహా నీ డైలాగ్ కూడా అవునా సరే అండి అనుకొని వెళ్ళిపోయి త్రీ మంత్స్ ఆర్ సిక్స్ మంత్స్ ఆ ఆ అంటే ఒక ఆల్మోస్ట్ అంతే ఆ టూ టూ త్రీ మంత్స్ గ్యాప్ లో మళ్ళీ వచ్చా సో ఒక్కసారిగా చూసి షాక్ అయినారంట డైరెక్టర్ సో ఏం చేసావు ఈ గ్యాప్ లో అంటే అదే లేదు ఆ నేను ఆ క్యారెక్టర్ కి అలా కావాలి అని చెప్తే ఫస్ట్ కష్టమేమో ఎందుకు అని అనిపించింది హమ్ అండ్ తర్వాత ఏంటంటే చేస్తే 100% చేయాలి కదా అని ఆ నేను ఉన్నది సో దాని తర్వాత నేను డాన్స్ క్లాస్ కి
(23:56) వెళ్ళడం మానేసి అంటే డాన్స్ క్లాస్ కి వెళ్తే రోజు ఒక ఫిట్నెస్ లాగా సో రోజు వెళ్తాను ఆ అలాంటిది నేను డాన్స్ క్లాస్ మానేసి కూర్చున్నాను. ఓకే ఫుడ్ మంచిగా మూడు పూట్లు మంచిగా తిన్నాను. ఉమ్ అలా కొంచెం వెయిట్ గేన్ అవ్వడం ఇంట్లో కూర్చుంటే ఆల్మోస్ట్ ఎలా అయినా నా వరకు ఎలా అయినా వెయిట్ గేన్ అవ్వచ్చుఅని నాకు అప్పుడే తెలుస్తుంది.
(24:19) [నవ్వు] సో ఆ గ్యాప్ లో నేను డాన్స్ క్లాస్ మానేసి మంచిగా తినడం అంతకుముందు సగం సగం తినడం అన్ని ఓకే సో అలా తిండి కొంచెం మంచిగా తిని ఇంట్లో కూర్చోడం వల్ల ఆ పర్సనాలిటీని తేయగలిగాను. కానీ లిఖితకి కొంచెం పట్టుదల ఎక్కువ ఏదైనా చెయ్యి లేవు నీ వల్ల కాదు అంటే దాన్ని ఎక్కువ పట్టుకుంటదని విన్నా అవును [నవ్వు] అలా పట్టుకునేదని ఈ ప్రాజెక్ట్ ఆ ఆల్మోస్ట్ అంతే అంటే ఆ ఎమోషనల్ క్యారెక్టర్స్ ఆ డైలాగ్ వర్షన్స్ ఆల్మోస్ట్ అన్నీ ఏంటంటే స్క్రిప్ట్ ఇవ్వరు సర్ సో డైలాగ్ వెర్షన్స్ అన్నీ మన ఓన్ అయినా అయి ఉండాలి ఆయన చెప్పినవైనా ఆన్ ద స్పాట్ చేయాలి
(25:03) ఆయన చెప్తుంటేనే మనం యాక్ట్ చేయాలి. ఓకే డైలాగ్స్ కూడా అప్పుడే అందుకోవాలి. స్క్రిప్ట్స్ ఇవ్వరు ఏం లేదు నో ఓకే అస్సలు లేవు స్క్రిప్ట్ పేపర్స్ లేవు సో నా టెన్షన్ అంతా ఏంటంటే అది చాలా కష్టం ఇప్పుడు యక్టర్స్ కి స్క్రిప్ట్స్ ఇస్తారు ప్రిపేర్ అవుతారు కానీ అది అప్పట్లో టెక్నిక్ అంట నాకు ఇప్పటి వరకు నేను ఎప్పుడు చూడలేదు వినలేదు కూడా అంటే స్క్రిప్ట్స్ ఇస్తారని తెలుసు ఎలా ఉంటదో మొత్తం తెలుసు అలాంటి ఒక స్కూల్ ఉందని ఆయన చెప్పే వరకు నాకు తెలిీదు.
(25:32) ఓకే సో నాకు భయం ఏంటంటే ఆ తప్పు చేస్తానేమో అంటే చేయలేనేమో అన్న భయం ఎక్కువ అయిపోయేది. ఆ లేదు లేదు చేయాలి అని చెప్పి ఆడిషన్ లో కూడా అలానే తీసుకున్నారు. ఆయన చెప్పడం వెనక నుంచి ఎమోషన్ నేను చేస్తూ ఆ డైలాగ్స్ అందుకోవడం పర్ఫెక్ట్ అన్నారు అమ్మయ్యా అనుకున్నా నేను అప్పుడు సో అప్పటి వరకు అంటే వాళ్ళు ఏమన్నారంటే లైట్ తీసుకుందాం అమ్మాయిని సో అంటే వెయిట్ అయితే గెయిన్ అయింది కానీ అమ్మాయికి యాక్టింగ్ రాదంట అంటే ఇంతవరకు యాక్ట్ చేయలేదు ఆ డాన్స్ చేశారు ఎక్కడైనాను బట్ ఆయన కూడా నువ్వు ఒక మాట అన్నావంట ఆ యాక్ట్ చేయమంటే మీరు చెప్పండి చేస్తాను
(26:08) అంటే ఆడిషన్ లో అంతే కదా అంటే అలా ఎలా అంటే మీరు ఏదో ఒకటి చెప్పండి సార్ నేను చేస్తాను అంట కదా సో ఆ టైం లో ఇదేంటిది అమ్మాయి చెప్పండి చేస్తా అంటది ఆడిషన్ అంటే ఏ అంటే తనేం ప్రిపేర్ అవ్వలేదా అనుకున్నాను. బట్ ఒక సీన్ చెప్పినప్పుడు మాత్రం వెంటనే ఆయన అంటే సం హస్బెండ్ కి ఫుడ్ తినే సీన్ గా కదా అది చెప్పేటప్పుడు ఆ అమ్మాయి చేశక నా కళ్ళల్లో నుండి తిరిగాయి అసలు అంత గొప్ప యాక్టర్ ఏంటి అమ్మాయి అసలు ఇంతవరకు ఒక్కటి కూడా చేయలేదని అన్నారన్నమాట ఆ సో ఆ సీను అంటే పర్టిక్యులర్ గా నువ్వు ఫీల్ అయ్యావా లేకపోతే ఏంటి దాన్ని అంటే అది చెప్పేటప్పుడు
(26:44) ఆ ఆ సీన్ అలా ఉంది సార్ అంటే ఇప్పుడు ఒక సీన్ చెప్తే అటే జస్ట్ ఫీల్ అయ్యి నార్మల్ గా చేయడం వేరు మొత్తం తీసుకొని ఆ ఫీల్ మొత్తం తీసుకొని అది ఎలా కావాలో అలానే చేయాలి నేను ఫీల్ అయ్యానంటే ఆ సీన్ అలాంటిది ఎమోషనల్ గా ఫీల్ అయ్యి భర్తకి తినిపించడం ఆ ఫీల్ ని తీసుకొనే చేశాను లైక్ ఇన్వాల్వ్ అయ్యే చేశాను.
(27:13) ఆయనక అంత తీసుకుంటారని నాకు తెలిీదు లైక్ నా వరకు నేను చేశాను మీతో కూడా అన్నారా తర్వాత ఆ అన్నారు చాలా బాయన ఆ సీన్లో నమ్మరు ఆ సీన్ అయిపోయింది మేము చేస్తున్నాం సామ్రాట్ గారిని నేను చేస్తున్నాం ఫీల్తో లైక్ ఆర్ క్రయింగ్ ఇలా తినిపించుకుంటున్నాం ఆ తుడుస్తున్నాను ఇలా మూత తుడుస్తున్నాను తినిపించి ఆయన కట్ చెప్పట్లేదు కట్ చెప్పట్లేదు అవునండి కదా సార్ చెప్పండి సార్ సార్ చెప్పండి [నవ్వు] సార్ కట్ చెప్పండి సార్ చెప్పట్లేదు కట్ చెప్పట్లేదు ఆ సీన్ తర్వాత ఎవ్వరు లేరు మళ్ళీ ఆ అక్కడ ఓన్లీ అక్కడ రూమ్లో చిన్న రూమ్లో స్పేస్ లేదు మళ్ళీ కట్ చెప్పండి సార్ అని పక్కన ఎవరికీ వినబడట్లేదు ఏం చేయాలో అర్థం
(27:51) కాదు ఆయన కట్ చెప్పట్లేదు మేము ఆ కాపేసాం సార్ కట్ సార్ [నవ్వు] సీన్ అయిపోయింది సార్ డైలాగ్స్ కూడా సో ఇది కూడా ఆయన చెప్పారు యక్చువల్లీ వాళ్ళు కట్ చెప్పమని సర్ కట్ చెప్పండి సార్ సర్ కట్ చెప్పండి సార్ అంటారు కిందనండి బట్ నేను అంటే నేను ఆ సీన్ లో ఇన్వాల్వ్ అయిపోయాను అంత పర్ఫెక్ట్ గా వస్తదని ఎక్స్పెక్ట్ చేయలేదు అన్నారు.
(28:08) సో నిజంగా ఫస్ట్ మూవీకి అలాంటి మంచి సీన్ పడి అండ్ డైరెక్ట్ ఆయన ఇన్ని సినిమాలు చూశారు అంటే అవును కమలహాషన్ గారి యాక్టింగ్ కూడా ఆయన చూశారు దగ్గర ఉండి అవును సో ఆయన గురించి ఒకటి చెప్పారన్నమాట నీకు ఏడుపు కావాలంటే జస్ట్ ఫ్యాక్షన్ సెకండ్ లో వచ్చేద్ది అని అవును అంత మంచి వ్యక్తి అంత గొప్ప వ్యక్తి మన గురించి కూడా చెప్తుంటే అవును చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది [నవ్వు] ఓకే మా లిక్కిత కొంచెం ఒక మెట్టు ఎక్కిందిలే అని అనిపించింది సో ఈ సినిమా గురించి గురించి మాట్లాడుకుంటే సో జనరల్ గా సామ్రాట్ గారు చాలా సినిమాలు చేశారు. మ్
(28:43) నిన్ను అతన్ని పక్క పక్కన పెడితే చాలా పెద్ద చిన్నలా కనిపిస్తారన్నమాట. సో ఈ డౌట్ ఏదైనా వచ్చిందా నీకు ఆ అంటే ఫస్ట్ స్టోరీ విన్నప్పుడు హీరో ఇంకా ఫైనల్ అవ్వలేదు నా ఆడిషన్ వరకే తీసుకున్నా అప్పటికే ఇంకా డౌట్ లో ఉన్నాయి హీరో ఎవరిని అంటారో సెట్ అవుతానో సెట్ అవ్వనో ఇప్పుడు హీరో హీరో సెట్ అవుతేనే కదా హీరోయిన్ని తీసుకుంటారు.
(29:04) సో అదే ఆలోచిస్తూ ఉండిపోయాము సామ్రాట్ గారు అన్నారు ఎలా మ్యాచ్ చేస్తారో తెలిీదు. మ్యాచ్ చేయాలి. ఉమ్ సర్ ఇంకో ఓకే అనేసారు ఇంకా ఆ ఫిక్స్ అయిపోరు ఇలా ఓకే ఏదో ఒకటి చేద్దాం చేసేద్దాం. లుక్ టెస్ట్ చేశారన్నమాట ఫోటో షూట్ లుక్ టెస్ట్ ఒకే ఒకే రోజు తీసారు రెండు ఆ రోజు ఇంకా ఫిక్స్ అయిపోయారు ఏం చేస్తారో తెలిీదు హైట్ మాత్రం మీరు మ్యాచ్ చేసుకోండి యాక్షన్ వైస్ నేను మ్యాచ్ చేసుకుంటాను అని చెప్పారు.
(29:34) [నవ్వు] అలా మ్యాచ్ అయిపోయింది అంటే నేను భయపడ్డాను సామ్రాట్ గారు అనగానే ఎంత ఎక్స్పీరియన్స్ ఉంటది ఆయన పక్కన చేస్తే ఏంటి ఎలా ఉంటది అని ఎందుకంటే ఇండస్ట్రీలో చాలా హైట్ అనుకుంట అనుష్క గారు అవును అనుష్క గారే ఆయనతో చేశారఅన్నమాట ఇద్దరు కాంబినేషన్ లో అవును సో ఇప్పుడు సేమ్ ఆ ప్లేస్ లో లిఖితా వెళ్తున్నప్పుడు ఇంకెలా ఉండాలి ఏదో అలా అయిపోయింది కానీ ఆ అనుకున్న దానికన్నా బాగా వచ్చిందన్నమాట నేను అంటే హైట్ మ్యాచ్ చేయలేనేమో తన అంటే సర్ పక్కన ఎలా కనపడతానో తెలియదు.
(30:07) సో అయినా సరే డిపి గారు ఏదో మేనేజ్ చేశారు హైట్ బానే సో జనరల్ గా ఆ అంటే ఫోక్ సాంగ్స్ నుండి ఇటు వస్తున్నప్పుడు చాలా ఆలోచనలు ఉంటాయి ఎలాంటి స్టోరీతో వెళ్ళాలి ఎలాంటి స్క్రిప్ట్ వెళ్ళాలి ఎందుకంటే నీ మీద కొంతమంది ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక బెస్ట్ ఇవ్వాలి. అంటే ఏదో సినిమా వస్తుంది ఫ్రైడే వచ్చింది సాటర్డే వెళ్ళిపోయింది అన్ని సినిమాలు చేయాలంటే ఇప్పటికి 10 సినిమాలు చేసిద్దు.
(30:33) సో అలా కాకుండా ఒక గుర్తుండిపోయే ఫిలిం కోసం వెయిట్ చేస్తావ్. సో ఈ స్టోరీ నువ్వు విన్నప్పుడు ఇదే కరెక్ట్ నేను వెళ్తే ఈ స్టోరీతోనే వెళ్ళాలి అని నీకు ఏ పాయింట్ లో కనెక్ట్ అయింది ఆ అంటే ఏ యాక్టర్ అయినా ఒక మంచి పర్ఫార్మెన్స్ రోల్ కావాలనే అనుకుంటారు. ఆ తనలో ఉన్న హ్యాపీనెస్ అల్లరి అంటే ఎమోషన్ ప్రతిదీ ఉండాలి ఒక క్యారెక్టర్ అంటే ప్రతిదీ ఉండాలి.
(30:57) అలాంటి క్యారెక్టర్ వచ్చింది అన్నప్పుడు చేద్దామని ఫిక్స్ అయ్యాను. అది లీడ్ గా రావడం అక్కడ కనెక్ట్ అయ్యాను లైక్ చేయాలి లీడ్ కదా చాలా స్క్రీన్ ప్రెసెన్స్ ఉంటది చాలా ఎఫర్ట్స్ పెట్టాలి అది అని ఫిక్స్ అయ్యి చేశను. ఆ సైడ్ రోల్ అంటే నేను ఇంతకుముందు చేశాను హీరోయిన్ గా చేయకముందే ఒక ఫ్రెండ్ క్యారెక్టర్ ఒక సిస్టర్ క్యారెక్టర్ అది కూడా ఫ్రెండే రెండు ఫ్రెండ్ క్యారెక్టర్స్ చేశను ఆ అవి కూడా కొంచెం మెయిన్ అన్నమాట స్క్రీన్ ప్రెసెన్స్ ఎక్కువ యక్టింగ్ ఉంటది అలా ఉన్నదే చేయాలనుకున్నాను స్క్రీన్ ప్రెసెన్స్ ఉండాలి పర్ఫార్మెన్స్ ఉండాలి ఎక్కడున్నా నీకు ఒక లింక్ అయి
(31:39) ఉండాలి స్టోరీ మొత్తం నువ్వు ఉన్నట్టు ఉండాలి అది అనుకొనే ఈ స్టోరీ ఓకే అనుకున్నా నేను అంతే ఎస్ మిగతా ఆ నువ్వు నిజంగా తోపు ఉమ్ అసలు నీది 9 లాక్స్ మిలియన్ ఉమ్ అదే అంటే 900 మిలియన్ అనా ఫీలింగ్ నిన్ను బీట్ చేసేవాళ్ళు ఫోక్ లోనే లేరు ఉమ్ అసలు నువ్వు ఇంత గ్రేట్ ఏంటి అనే కొంతమంది ఉంటారు. అవును సో అలాంటి డైలాగులు వినేటప్పుడు నీకు ఎలా అనిపిస్తది ఎందుకంటే అందరూ ఆ అంటే గొప్పగా చెప్తారు కొంతమంది ఇంకా గొప్పగా చెప్తారు.
(32:11) సో అప్పుడు మనకు కాస్త ఎక్కువ ఉంటది. నీకు ఎక్కడ అంటే అలాంటి పాయింట్ గాన అది ఎక్కడ కనిపించట్లేదు. సో అలాంటివి విన్నావా అలాంటి డైలాగులు గాని వచ్చే వర్డ్స్ గాని అంటే చెప్తారు చాలా బాగా చేసావు చాలా బాగా చేసావ చాలా బాగా వరకు ఓకే [నవ్వు] హెడ్ వైట్ కి ఎక్కిస్తారు కొంతమంది అవును అవును అది నేను అడుగుతున్నా అంత నేను ఎక్కించుకోలేదు చెప్తారు చెప్పేవాళ్ళు చాలా చెప్తారు అదే అంటారు కదా ఇప్పుడు సాంగ్ నీ వల్లే అంతా వెళ్ళింది అవును నువ్వు లేకపోతే సాంగ్ లేదు అంటారు కొంతమంది అంటే అట్ ద సేమ్ టైం అవతల వాళ్ళ కానీ ఇవతల వాళ్ళని ఎవరైనా సో ఆ టైంలో
(32:45) అనిపిస్తదా ఏమ ఇలా చెప్ చెప్తున్నారు అని ఆ అంటే అవునా అనిపిస్తుంది నాకు అంటే అంటే నేనే ఒకవేళ నన్ను రామన్న తీసుకోకపోయినా వల్లిగారంత ఓకే చేసి అమ్మాయి ఓకే అనకపోయినా నేను ఒక రాను బొమ్మకి రాను అమ్మాయి అయ్యేదాన్ని కాదండి సో వాళ్ళు నమ్మి నన్ను పెట్టినందుకు నేను ప్రూవ్ చేసుకున్నాను అన్న ఇది ఉంది నాకు వాళ్ళు ఇది చెప్పారు వాళ్ళు అది చెప్పారు అని అయితే ఎప్పుడు అనుకోలేదు ఎక్కేసారు బాగానే నువ్వు అంతా బాగా చేసావు ఇది ఇది చేసావు అది చేసావ [నవ్వు] అని నాకు అదేమ అంత ఎక్కలేదు బుర్రలో జనరల్ గా అంటే చాలా చిన్న ఏజ్ లో చాలా మెచూర్ గా ఆలోచిస్తున్నాం అన్నమాట
(33:27) సో ఎక్కడి నుండి వచ్చింది ఇదంతా [నవ్వు] అంటే జనరల్ గా ఎవరి దగ్గర నుండి ఒకరి దగ్గర నుంచి నేర్చుకుంటాం మనం ఎంతన్నా ఈ టైం లో ఎలా ఉంటదింటే హ్యాపీగా తిరుగుదాం ఫ్రెండ్స్ తోనే సినిమాలు సికార్లు అన్నట్టే ఉంటది. సో నువ్వు వాడే ప్రతి మాట కూడా ఆలోచించి పద్ధతిగా ఆడుతున్నా మ్ ఎక్కడి నుండి ఇన్పుట్స్ అన్ని [నవ్వు] ఇన్పుట్స్ అంటే చూసాం కదా అంటే చిన్నప్పటి నుంచి అన్నా ఏదన్నా ఇండస్ట్రీ సైడే కదా మొత్తం ఇప్పుడు నేను డాన్స్ క్లాస్ జాయిన్ అయినప్పటి నుంచి ఆల్మోస్ట్ అన్ని ఇంటర్వ్యూస్ గానీ చాలా చూశాను అండ్ మా మమ్మీ కూడా నాతోనే ఉండడం తన ఇన్పుట్స్
(34:00) చాలా ఎక్కువ అన్నమాట నాకు నాకు పర్సనల్ గా చాలా చెప్తది మా మమ్మీ సో చిన్నప్పను నుంచి ఉండడం వల్ల అనుకుంటున్నాను నేనైతే కాదు నువ్వు అమ్మాయి కదా నీకు ఎందుకు ఈ డాన్సులు మ్ అవసరమా ఆడపిల్ల మనని వింటావ అంటా లేవు. వింటా ఈ డైలాగ్ ఎప్పుడైనా విన్నావా? [నవ్వు] అంటే నేను డైరెక్ట్ గా వినలేదు కొన్ని విన్నాను.
(34:24) యాక్చువల్లీ ఇప్పుడు ఇవన్నీ కూడా మీ అమ్మగారికి కొంతమంది అనే మాటలు ఆ సీరియస్లీ సో ఆవిడ నీకు చెప్పొచ్చు చెప్పకపోవచ్చు బట్ ఇవన్నీ ఆవిడ ఫేస్ చేసి ఈరోజు ఆ మహాలికిత అనే స్టేజ్ వరకు వచ్చింది. బట్ ఎప్పుడైనా అడిగావు అమ్మని ఓకేనమ్మ నీకు ఇలా చేయడం యాక్టింగ్ కానీ లేకపోతే ఇది గాని అని అంటే నేను ఎప్పుడు మమ్మీతో అంత క్లియర్ గా కూర్చొని ఇలా డిస్కషన్ పెట్టింది లేదు.
(34:51) ఆ మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూనే అలా చెప్తాది అంటే ఇంకా చేయొచ్చు ఇంకా బాగా మాట్లాడొచ్చు ఇలా చేయొచ్చు అలా చేయొచ్చు అని చెప్తది తప్ప ఎప్పుడూ రిలేటివ్స్ గురించి గాని ఇలాంటి టాపిక్స్ ఎప్పుడూ రాలేదు నేను వినడం లైక్ అలా అన్నారంట ఇలా అన్నారంట అమ్మమ్మ వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు విన్నాను తప్ప నాకుఎప్పుడూ మేము డైరెక్ట్ గా మాట్లాడుకోలేదుఅన్నమాట వాళ్లే ఇప్పుడు వచ్చి మా అమ్మ అయితే సెల్ఫీ దిగండి ఈ అమ్మాయితో సెల్ఫీ దిగండి మా అమ్మాయి అని చెప్పడం ప్రౌడ్ చాలా హ్యాపీగా ఉంటది చాలా హ్యాపీగా కాదు ఎప్పుడైనా ఈ జర్నీలో ఎప్పుడైనా ఫీల్ అయింది కానీ ఏదైనా విషయంలో బాధపడింది కానీ
(35:33) ఏదైనా ఉందా బాధపడింది అంటే ఈ నెగిటివ్ కామెంట్స్ సోషల్ మీడియా డేంజరస్ నెగటివ్ కామెంట్స్ ఎస్ ఆ కామెంట్ బాక్స్ లో చాలా మంది పాజిటివ్ గా పెడతారు ఆ డ్రెస్సింగ్ సెన్స్ బాగుంది బాగా చేసావు ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి చాలా బాగా చేసావని కొందరు పెడతారు. డ్రెస్ ఎందుకు ఇలా ఇంకా మంచిగా చేయొచ్చు కదా ఎక్స్ప్రెషన్స్ కొత్త సాంగ్స్ ట్రై చేయొచ్చు కదా అలా అలా అని మ్ నా వరకు నేను చేస్తున్నా చూస్తే చూడండి లేకపోతే వెళ్ళిపోండి.
(36:06) జనరల్ గా అంటే నెగిటివ్ కామెంట్స్ ఎలా ఉంటాయి అంటే అంటే ఒకరికి చెప్పొచ్చు ఇప్పుడు నువ్వు ఉన్నావ్ [గొంతు సవరించుకోవడం] నీ డ్రెస్ ఇది బాలేదంటే కొంచెం వేరే డ్రెస్ మార్చుకోవచ్చు కదమ్మా కొంచెం చూడొచ్చు కదా అనే ఉంటాయి. ఉ వాడేదో మనల్ని ఆడే పోషిస్తున్నట్టు ఒక కామెంట్ పెడతాడు నీకెందుకు ఇలా అప్పుడు మనకి ఒక సర్రన ఒకటి వస్తది కదా ఇక్కడి నుండి ఇక్కడ సర్ర అని [నవ్వు] సో ఆ టైంలో అరే రుక్ పట్టాలి నా కొడుకు అనిపిస్తది కానీ వద్దులే ఎందుకు రెస్పాండ్ అవ్వడం అనిపిస్తది కదా అలాంటివి ఏమైనా ఉన్నాయా అంటే నేను మరీ అంత చూసినవి ఏం లేవు ఆ అంత కామెంట్స్ కూడా నేను ఎక్కువ చూడను
(36:43) ఓకే ఇప్పుడు ఏదో టైం పాస్ కి కామెంట్ సెషన్ తీస్తా నేను అప్పుడు అప్పుడప్పుడు అరే ఐదో పదో వస్తే చూద్దువేమో ఆ అన్ని వస్తాయి కదా అన్ని రిప్లై ఇవ్వాలి రిప్లై ఇవ్వండి రిప్లై ఇవ్వండి అంటారు. నాకేమో ఇటు నుంచి మార్నింగ్ లేచి కాలేజ్ ఈవినింగ్ వచ్చి డాన్స్ క్లాస్ అదే సరిపోతది. సో మిగతావన్నీ మమ్మీనే చూసుకుంటది మాక్స్ అన్నీ మమ్మీనే ఓకే ఇప్పుడు కొంచెం YouTube ఇది స్టార్ట్ చేయడం అన్న చూసుకుంటున్నాడు.
(37:08) హమ్ ఆ పవన్ అన్న చూసుకుంటున్నాడు నేను ఎప్పుడో ఒకప్పుడు అలాఇగ తీసి కామెంట్స్ చదువుతాను అప్పుడు ఏవో ఒకటి వస్తాయి ఎందుకు వీళ్ళకి రిప్లై ఇచ్చి వేస్ట్ అని అనిపిస్తది. వదిలేస్తాం వదిలేస్తారు అంత పట్టించుకోను డిలీట్ చేయడమే ఎస్ అంతే ప్రతి ఇన్ఫ్లయెన్సర్ కి ఉండే ప్రాబ్లమ్స్ే ఆ నెగిటివ్ కామెంట్స్ే బట్ ఈ మధ్యన ఎవరు పట్టించుకోవడం ఉంది కాబట్టి వాళ్ళు పెట్టట్లేదులే సో దాన్ని పక్కన పెడితే ఒక టైంలో ఒక పెద్ద ప్రొఫైల్స్ ఏవైనా ఉంటే దానికి పెద్ద కొలాబరేషన్లు వచ్చేవి అంటే ఆ యప్స్ కావచ్చు ఎనీ ప్రమోషన్స్ సో అది చేస్తే మనం ఒకటి రెండు సినిమాలు
(37:43) చేసిన అంతకంటే ఎక్కువ వచ్చేస్తాయి. కానీ నీ ప్రొఫైల్ లో ఎక్కడ ప్రమోషన్స్ ఇవి కనిపించవు. సో ఎందుకు ఫస్ట్ ప్రమోషన్స్ ఏమ వద్దు అనుకుంటావా లేకపోతే సెలెక్టెడ్ ప్రమోషన్స్ అనుకుంటా ఆ అంతే అంటే ఆ ప్రమోషన్ అది ఎలా ఉంటది ఏంటి దాన్ని డీటెయిల్స్ మొత్తం చూస్తాను అన్నమాట సెలెక్టెడే ఏవి బాగున్నాయి ఏవి యూస్ఫుల్ ఏవి మరి అవసరమా నా పేజ్ కి అవసరం లేనివి నేను చేయను ఇప్పటి వరకు చేయలేదు కూడా సో కొన్ని సెలెక్టెడ్ చేస్తాను అంటే చూసి చేయడం కొన్ని ఆఫ్లైన్ వస్తాయి అవి కూడా బాగుంటే చేస్తాను లేకపోతే లేదు ఇలాంటివి చేయట్లేదని చెప్పేస్తాను.
(38:22) అండ్ రీసెంట్ గా అంటే బిగ్ బాస్ విన్నర్ కళ్యాణ్ కూడా సో మనవాడు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి ఎలా వస్తాడు అని చూస్తుంటే సో నీ రీల్ తో మళ్ళీ ఒకసారిగా డాన్స్ అనే అంటే ఇప్పటివరకు డాన్స్ లో ఎక్కువగా నీ ప్రొఫైల్ కనిపిస్తది. సో నీతో చేయడం వల్ల మనోడు కూడా గట్టిగా కనిపిస్తది. అంటే డాన్స్ వచ్చింది మనోడు కూడా నేర్చుకోండి. సో ఏంటి అది ఏ సిచువేషన్ లో చేశారు అంటే యాక్చువల్ గా చెప్పాలంటే బిగ్ బాస్ చూస్తా మా ఫ్యామిలీ అంతా చూస్తారు కళ్యాణ్ పడ గారు అంటే కళ్యాణ్ పడాల గారు అప్పుడే మెసేజ్ చేశారువాట్ లో ఏంటి మమ్మీ ఫోన్ కి చేస్తే ఏంటి చేశారు ఈయనేనా కాదా
(39:02) అది ఫేక్ నెంబర్ [నవ్వు] చాలా డౌట్స్ వచ్చాయి ఆయన చేశరా లేదా అని ఆ తర్వాత మమ్మీ చూసి ఆ అండి నేనే అని మెసేజ్ చేశారు ఆయన సో దాని తర్వాత మాట్లాడితే ఆయన కాల్ చేసి మాట్లాడారు నాతో ఆ ఇలా ఎన్టీఆర్ గారికి ట్రిబ్యూట్ ఇద్దామని ఒక రీల్ ప్లాన్ చేస్తున్నాను డాన్సెస్ కోసం వెతికితే నీ ప్రొఫైల్ కనిపించింది. చేద్దామా వద్దా అని అడిగారు.
(39:25) హమ్ అయ్యో సర్ మీరు అడగాలా చేద్దాం పక్క అని అప్పుడే ఒక టూ డేస్ ముందు ప్లాన్ చేసాం కాస్ట్యూమ్ టూ డేస్ కూడా కాదనుకుంటా ఒక వన్ డే వన్ డే ఆఫ్టర్నూన్ కల్ల షూట్ అలా ప్లాన్ చేశారన్నమాట హడావిడిగా కానీ బాగా వచ్చింది అవుట్పుట్ మొత్తం డాన్స్ క్లాస్ లో అంటే జనరల్ గా ఇప్పుడు నీ రీల్స్ ఆ ఒకటి వస్తుంది ఒక రీల్ పెడుతున్నావ్ అంటే చాలా మంది వెయిట్ చేస్తున్నారు.
(39:54) ఒక డాన్స్ గానీ నువ్వు చిన్న పిల్లలతో చేసిన మంచి మూమెంట్స్ వస్తాయనే ఎక్స్పెక్ట్ చేస్తాం. కళ్యాణ్ అంతవరకు డాన్స్ ఎక్కడ మనకు కనిపించలే సో మరి నువ్వు అనుపుకున్నావా డాన్స్ అంటే ఒప్పేసుకున్నావ్ ఒక వైపు ఇష్టం కాబట్టి ఫ్యామిలీకి కూడా ఇష్టం కాబట్టి కానీ డాన్స్ అనేది పర్ఫెక్ట్ గా రాకపోతే అనేస్తారా అని ఏమైనా థాట్ ఉన్నదా లోపల అంటే నా వరకు చేసేస్తానులే అనలనే చేసేస్తా కానీ చేపించాలి [నవ్వు] కదా అంటే ఆ అంటే చేస్తారు అని తెలుసు డాన్స్ చేస్తారా అని తెలుసు పర్ఫెక్టఆ డాన్స్ మూవ్స్ వచ్చా అని నేను ఎక్కువ ఆలోచించలేదు.
(40:27) వెళ్ళిన తర్వాత కొన్ని టేక్స్ అయ్యాయి బట్ ఆ బాగానే ఇద్దరం కవర్ చేసుకొని చేసేసామ మాస్టర్ వల్ల లైక్ మంచి ఆ మాస్టర్ సపోర్ట్ ఈజీ స్టెప్స్ పెట్టడం టేక్స్ కూడా ఆన్ ద స్పాట్ కట్ షాట్స్ తీయడం ప్లస్ అయింది కొంచెం కానీ కొంతమంది అంటే బిగ్ బాస్ తర్వాత ఆ కళ్యాణ్ కొంచెం ఆటిట్యూడ్ ఉన్నాడు ఆటిట్యూడ్ పెరిగిందని అన్నాడు. బట్ లాస్ట్ టైం నేను మాట్లాడా చాలా ఫ్రీగా అనిపించింది బట్ ఎందుకు [నవ్వు] నీ దగ్గర ఎలా ఉన్నారు లేదు నా దగ్గర వెళ్ళాను కూర్చున్నాను వెయిట్ చేసాం వచ్చారు.
(41:00) హి సెడ్ హాయ్ ఫస్ట్ రిసీవ్ చేసుకున్నారు మంచిగా మనం డాన్స్ చేస్తున్నప్పుడు కూడా మంచిగా చిల్లగానే చేశారు అంత ఆటిట్యూడ్ ఏం చూపియలేదు వాస్ సో చిల్ లైక్ నార్మల్ గా ఎలా మాట్లాడుతా అలానే చెప్పు అడిగావా బిగ్ బాస్ గురించి ఏమనా లేదు మనం వెళ్ళాం కదా అవన్నీ నేను అడగ మనం వెళ్ళాం కాబట్టి మనం అడగాం అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అది అడుగుదాం అలా అడిగా [నవ్వు] అంతే ఇంకేమ తెలివైందా నువ్వు బాగా సో జనరల్ గా కొత్తగా వచ్చే యాక్టర్స్ కి చాలా రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఇప్పుడు ప్రెజెంట్ ఉన్న జంజీ బ్యాచ్ అనుకోవచ్చు ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎవరైనా వస్తున్నారంటే
(41:35) అరే ఏది ఇన్ఫ్లయెన్సర్ అనే ఒక వర్డ్ తో వచ్చేస్తున్నారు బ్యూటీగా ఉంది ఇన్ఫ్లయెన్సర్ అని తీసుకొస్తున్నారు అని కొంతమంది బట్ ఇప్పుడు మనం వెళ్తున్న వాళ్ళం చాలా రెస్పాన్సిబిలిటీ తో వెళ్తున్నాం ఇంత అంటే ఈ ఇన్స్టా అనే ఒక ప్రపంచం దాటి తను కూడా యాక్టర్ అనిపించుకోవడానికి వెళ్తున్నాం సో ఈ గ్యాప్ ని నువ్వు మీ హార్డ్ వర్క్ ఎంత వరకు ఉంది ఫిల్ చేయడానికి హార్డ్ వర్క్ ఎంతుంది అంటే మూవీ చూస్తే అర్థంవుతుందేమో అని నా ఫీలింగ్ ఎందుకంటే ఇన్స్టా లో వేరు ఇన్స్టాలో రీల్ తీసి పెట్టడం ఎంత ఎంత ఎఫర్ట్స్ పెట్టినా రియల్ వరకే ఉంటుంది.
(42:09) సోషల్ మీడియా వరకే ఉంటుంది. మొత్తం చూడాలి అంటే సినిమా చేయాలి. ఓకే సినిమా ఆ ఏమంటారు సినిమాలో చాలా అంటే రియల్ వర్క్ వేరు సినిమాలో యక్టింగ్ వేరు సో యక్టింగ్ ద్వారా నా హార్డ్ వర్క్ ఎంత ఉందో మీరు చూడగలరు నాకు తెలిసినంత వరకు మూవీ కొత్తనే అవును కొత్త కొత్త చూస్తారు నెగటివిటీ అవన్నీ చూసుకుంటే ఇప్పటిది కాదు ఇప్పుడున్న జనరేషన్ కాదు సో బీసి ఆ టైప్ లో ఉంటాయి కొంచెం అని అన్నారన్నమాట సో అలాంటివి ఉండాలంటే మనం మన డ్రెస్సింగ్ కానీ మన కాస్ట్యూమ్స్ కూడా కొంచెం అటువైపు ఉంటాయి కదా సో అన్నీ కొంచం కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తాయి. సో మొత్తానికి కొత్త నువ్వు
(42:45) లొక్కు కూడా ఎక్కడ ఒక్కటి కూడా పోస్ట్ చేయలేదు లేదు ఏదో దాస్తున్నారు సార్ [నవ్వు] అంటే నేను మాక్సిమం ఒక ఇన్ఫ్లయెన్సర్ కి కష్టమైన పని అంటే డైలీ లైఫ్ ది నేను ఎక్కడికి వెళ్ళినా ఒకవేళ లొకేషన్ బాగుందంటే పక్కా రీల్స్ వస్తాయి. [గొంతు సవరించుకోవడం] అలాంటిది నన్ను నేను కంట్రోల్ చేసుకొని పోస్ట్ చేయకుండా కొరియర్లు పెట్టకుండా ఉండడం వాస్ సో హార్డ్ లైక్ ప్రమోషన్ అయిపోయేది పెట్టిన ప్రమోషన్ అయిపోయేది కానీ ఫస్ట్ పోస్టర్ వచ్చేంత వరకు రిలీజ్ చేయొద్దుని అనుకున్నా అవును అవును ఒక లుక్ రాని ఆ లుక్ తెలిసాక ఇంకా ఇంకేదైనా ఎక్సైట్మెంట్ గా చేయొచ్చు
(43:22) వాళ్ళని అని వెయిట్ చేశ ఆ మాక్సిమం ఫొటోస్ దిగలేదు అంటే అది చాలా కష్టంగా ఉంటది కదా ఎందుకంటే జనరల్ గా మనం ఎక్కడికి వెళ్ళినా ఒక వీడియోనో ఫోటోనో పెడతాం ఎందుకంటే అప్డేట్ లో ఉంటాం కాబట్టి అలానేది ఒక మంచి ప్రాజెక్ట్ చేస్తాను అంటే ఇంకా ఉంటది బట్ డైరెక్టర్ నుండి వచ్చే నో ఎక్కడ పెట్టకూడదు దయచేసి అర్థం చేసుకో అమ్మ అంటారా ఆ అయినా డైరెక్టర్ గారు అలా లేరండి దిగండి ఫోటో దిగండి రియల్స్ చేయండి ఆన్ ద సెట్ లో చేసాం ఒక టూ రియల్స్ వరకు చేసాం సామ్రాట్ గారితో అలా కానీ ఏంటంటే ఒక పోస్టర్ వచ్చాక ఏదైనా అప్డేట్ ఇద్దాం రియల్స్ గానీ ఇలా ఎంటర్టైన్ చేద్దాం ప్రమోట్ చేద్దాం అని
(44:02) ఆగాను నేను కూడా అండ్ అంటే డైరెక్టర్ గారు చూసుకుంటే అతను యాక్టర్ డైరెక్టర్ ఆర్ట్ డైరెక్టర్ సో అన్నీ కూడా కవర్ చేస్తున్నారు. చాలా టాలెంటెడ్ అవును మొన్న మాట్లాడినప్పుడు ఇంకా అర్థమయింది. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఆయన ఫస్ట్ సినిమా ప్రభాస్ గారితో అవును సో ఆ ఎక్స్పీరియన్స్ చెప్తున్నప్పుడు మనకు అనిపిస్తది అంటే ఆ ప్రభాస్ గారు ఫస్ట్ మూవీ ఆయన రోడ్ల మీద పరిగెట్టేది లేకపోతే అక్కడే ఆ ఫ్రెండ్స్ తో కూర్చునేది సో లిగితకి కూడా ఫస్ట్ మూవీ సో నాకు అనిపిస్తుంది ఐ హోప్ ఆ రేంజ్ కి లిగిత వెళ్ళాలని అనుకుంటున్నా థాంక్యూ సో ఇప్పుడు ప్రభాస్ గారిని కలుస్తామని
(44:40) పక్కగా ఆయనతో ఆయన అంటున్నారు. బట్ ఒకవేళ కలిస్తే నీ ఫస్ట్ ఆ ఫీలింగ్ ఏంటి ఏం చెప్తావ్ ఆయనతో మాట్లాడి ఏం చెప్తావ్ ఫస్ట్ ఫ్రీజ్ అయి ఉంటావ్ ఫస్ట్ చూస్తాం ఆ ఇంక అలా చూస్తాం అంతే తర్వాత ఇంకా మూవీ గురించి కొంచెం ఇలా ఇలా అని చెప్పి మాట్లాడతాం అంతే కానీ ఇంకా ఎక్సైట్మెంట్ అంటే చూసినప్పుడే వస్తది ఇంకేం చెప్తావ్ ఎస్ అండ్ నువ్వు ఇలా అంటే ఇలాంటి క్యారెక్టర్లు చేయాలి అని ఏవైనా కొత్తగా అనుకున్నావా ఎందుకంటే ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అంటేనే కొంచం మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్లు చేయాలి ఇంతకుముందు ఒకఫైవ్ టు 10 ఇయర్స్ లాస్ట్ చూసుకుంటే హీరోయిన్ కి ఏదో గ్లామర్ కోసం బ్యూటీ కోసం
(45:20) పెట్టారు. ఇప్పుడు వస్తున్న ఈ లాస్ట్ ఫైవ్ ఇయర్స్ 10 ఇయర్స్ లో హీరో కి ఎంత ఇంపార్టెన్స్ ఉంటదో హీరోయిన్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుంది. అండ్ స్టోరీ స్టోరీ బాగుంటే ఎవరు ఆపలేరు. ఉమ్ సో ఇప్పుడు అంటే వచ్చే ఈ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ వరకు అయిపోయింది నెక్స్ట్ ప్రాజెక్ట్లకి అంటే ఎలాంటి క్యారెక్టర్లు అనుకుంటున్నావ్ అంటే అంటే నేను ఈ క్యారెక్టర్ ఎలా అనుకున్నానో ఎంత స్క్రీన్ ప్రెసెన్స్ ఉండాలి ఎంత పర్ఫార్మెన్స్ ఉండాలి ఒక యాక్టర్ కి నాకంటే ఒక రోల్ ఉందంటే అందులో చాలా అంటే నేను పర్ఫార్మ్ చేసేంత ఉండాలి.
(45:51) జస్ట్ చేసి వచ్చి వెళ్ళిపోయే క్యారెక్టర్ ఉండకూడదు. నేను గుర్తుండిపోవాలి ఒక సినిమాకి చెప్పాలంటే అలాంటి క్యారెక్టర్స్ కోసం అండ్ స్టోరీ లైన్స్ కోసం చూస్తున్నాను. ఇప్పటికీ వింటున్నాను స్టోరీ లైన్స్ అన్ని ఓకే ఆడిషన్స్ ఇస్తున్నాను బట్ ఇంకా కొంచెం చూడాలి ఇంకా అండ్ మన ఇంట్లో మమ్మీ డాడీ ఇద్దరిలో ఎవరు బాగా సపోర్ట్ ఇద్దరు అసలు సపోర్ట్ చెప్పు ఇద్దరే చేస్తారు ఇద్దరు అంటే ఒకవేళ ఇప్పుడు మమ్మీ లేకపోతే నన్ను రెడీ చేయడం మీరు లోపలికి వెళ్ళండి చెప్తా [నవ్వు] అయ్యో ఉన్నారనే కదా చెప్తున్నావ్ అయ్యో లేదు నిజం అంటే ఇప్పుడు మమ్మీ అన్ని దగ్గరికి వస్తది
(46:30) చెప్పాలంటే అంటే అందరికీ కనబడేది మమ్మీ డాడీ ఏంటంటే కనబడరు అంతే జస్ట్ ఆఫీస్ లో బిజీగా ఉంటారు కానీ మమ్మల్ని ఇక్కడికి పంపించేది అన్ని చూసుకునేది మొత్తం డాడీనే సో ఇద్దరూ సపోర్టివ్ే నేను ఒక్కలని చెప్పలేను కదా ఎవరో అన్నారు సర్ మీ మమ్మీ లాస్ట్ టైం మాట్లాడినప్పుడు కొంచెం మాట్లాడలేకపోతుంది కొంచెం కొంచెం ఫ్రీ అవ్వాలి కొన్ని రోజులకని [నవ్వు] ఇప్పుడు చెప్తా వెళ్ళిన తర్వాత అదే కొంచెం కొంచెం చాలా క్లియర్ గా చాలా క్లారిటీగా మాట్లాడుతున్నావ్ సో జనరల్ గా ఎవరైనా డాడ్ లిటిల్ ప్రిన్సెస్ అంటారు.
(47:01) అవును మమ్మీ ఎదురుగా ఉంది కాబట్టి మాకు కూడా ఏదో ఇచ్చేసావ అలా ఏం లేదు బట్ మమ్మీ ఎక్కువ ఇష్టం అన్ని చూసుకుంటది టాప్ టు బాటం అన్ని చూసుకుంటది మమ్మీ డాడీ కొంచెం తక్కువ మేము మాట్లాడుకోవడం తక్కువ ఒక డాడీ మాట్లాడితే డాడీ డాడీ కూడా ఓకే సో జనరల్ గా నీ అంటే ఈ ఏజ్ లో కొంచెం తిరుగుతూ అంటారు కదా ఆ ఇప్పుడు నువ్వు ఆల్రెడీ ఇండస్ట్రీలోకి వచ్చేసావ్ ఫోక్ ఇండస్ట్రీ కావచ్చు మెయిన్ స్ట్రీమ్ కావచ్చు ఇటువైపు నీ జర్నీ వెళ్తుంది అంటే పర్సనల్ లైఫ్ అరే్ నా ఎంజాయ్మెంట్ ఎప్పుడు లేదు నేను తక్కువ ఏజ్ లోనే ఇంత ఫాస్ట్ గా వచ్చేసాను అని ఎప్పుడైనా అనుకున్నావా
(47:39) అంత అనుకోలేదు బట్ ఫ్రెండ్స్ తో బయటికి వెళ్ళాలి అని టాపిక్ వస్తే మాత్రం ఏడుప వస్తది నాకు ఎందుకని వెళ్ళలేను అంటే ఎక్కడికి వెళ్తారు ఎలా వెళ్తారు అక్కడ ఎలా ఉంటది అన్ని ఇట్లా థాట్ చేసి థింక్ చేసి అన్ని ఆలోచించి ఎస్ చెప్పాలా నో చెప్పాలా అని ఆలోచిస్తా ఒకవేళ ఎందుకు అనిపించింది అనుకో చెప్పేస్తా లేదు వెళ్ళాలి అంటే అడుగుతా పంపిస్తారు మాక్సిమం వెళ్తా దగ్గర దగ్గర వాటికి అయితే వెళ్తా లాంగ్ అవ్వదంటే అప్పుడు కొంచెం బాధేసేది అంటే ఇంత ఈ టైం లో ఎంజాయ్ చేయాల్సింది ఈ టైంలో అని అనిపించేది అంతే తప్ప ఇంకెప్పుడ అనిపియలేదు.
(48:20) కొన్ని రోజుల తర్వాత అనిపించదులే. ఆ [నవ్వు] సో జనరల్ గా ఏం చేసినా అంటే ఇప్పుడు ఈ టైం లో నీకు మనీ గురించి లేకపోతే దీని గురించి పెద్దగా దానికి సంబంధం ఉండదు. ఉమ్ బట్ హైయెస్ట్ గా ఒక రెమినేషన్ నేను తీసుకోవాలి ఉమ్ నా కెరియర్ లో అంటే కెరియర్ నెక్స్ట్ వచ్చే జనరల్లో ఎప్పుడైనా ఈ రెమినేషన్ తీసుకోవాలి ఇలాంటి యాక్టర్ అవ్వాలి యక్ట్రెస్ అవ్వాలి ఏమనా అనుకున్నావా ఆ అలా ఏమ అనుకోలేదు రెమ్యూనేషన్ ఎప్పుడు ఆలోచించలేదు.
(48:49) బట్ ఆ నా క్యారెక్టర్ పరంగా ఒక ఈ లెవెల్ లో ఉండాలి అంటే సాయి పల్లవిగా ఉండాలి ఆ తను ఎంచుకున్న రోల్స్ గాని తన స్క్రీన్ ప్రెసెన్స్ గాని అవును తను బయట కూడా అంతే నాచురల్ గా ఉండడం అది చాలా ఇష్టం అలా ఉండాలని అనుకున్నాను సో రీసెంట్ గా కూడా ఒకటి ట్రైలర్ వచ్చింది అవును రామాయణం రామాయణం సో అంటే జనరల్ గా సీత అనే అమ్మాయి ఎలా ఉండాలో సో ఆ టైప్ లోనే ఉంటది అవును సో అంత ట్రెడిషనల్ గా అలా సో దాన్ని కూడా చూడబోతున్నాం అతి వందర్లో అంటే నీకు ఇండస్ట్రీలో ఈ హీరోతో అదే ఫ్రెండ్ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్ సం రీసన్స్ ఈ హీరోతో చేయాలి అని ఏదైనా ఉందా?
(49:32) ప్రస్తుతానికి ఏం లేదు బట్ నా ఫేవరెట్ హీరో అల్లు అర్జున్ అన్నమాట ఆయన పక్కన ఒక్క క్యారెక్టర్ అయినా చేయాలి మంచిది అనిపిస్తది అప్పుడప్పుడు చేస్తావ్ కచ్చితంగా ఫింగర్ ఇలా ఇలాగైనా [నవ్వు] ఇలా క్రాస్ చేస్తా సో ఫింగర్ క్రాస్ చేసేదాం కచ్చితంగా అయిపోద్ది. అండ్ ఫైనల్ గా ఆ డ్రీమ్స్ ఏమైనా ఉన్నాయా? డ్రీమ్స్ అంటే ప్రస్తుతానికి ఏం ఆలోచించట్లేదు బట్ ఆ అంటే అంటారు కదా ఒక ఇల్లు ఉండాలి ప్రైవేట్ గా అలా ఇలా అని అలా ఒక మంచి ఇండిపెండెంట్ హౌస్ ఉండాలి మాకంటూ ఆ ఇక్కడే సో అది గట్టిగా కష్టపడాలి సినిమా ఇక్కడే [నవ్వు]
(50:17) ఇక్కడే ఇక్కడే ఇక్కడే అనుకుంటున్నాను కానీ చూడాలి ఇక్కడే సొంత ఎక్కడున్నా ఇక్కడ మనం ఉండాలి తప్పదు ఎందుకంటే మనం ఇంక ఇదేం మన ప్రపంచం కాదు ఆ నువ్వు ఈ ఫోక్సింగ్ డాన్స్ చేస్తున్నప్పుడు ఆ కొన్ని ఇటు వచ్చాయి కదా షోలు కావచ్చు అవును సో జనరల్ గా డాన్సర్ అనే వాళ్ళకి డి గాని సో ఇలాంటివి బాగా ఇంట్రెస్ట్ ఉంటది. అవును సో దాంట్లో పార్టిసిపేట్ చేసి మనం కప్పు కొట్టాలి అని ఉంటుంది నీకేమైనా అటువైపు ఇంట్రెస్ట్ ఉండే ఆ అంటే అప్పుడు నేను డాన్స్ క్లాస్ ఒక ఫిఫ్త్ క్లాస్ ఎప్పుడో జాయిన్ అయ్యాను అప్పుడు స్టార్ట్ చేసావా ఫిఫ్త్ కన్నా చిన్నగానే అనుకుంటా అంటే
(50:54) నాకు క్లారిటీ అర్థమైపోయి మమ్మీ గారికి అప్పుడే ఇది కుదురుగా ఒక దగ్గర ఉండదు [నవ్వు] నేను జాగ్రత్తగా అక్కడ పెడితే కుదురుగా అటో ఇటో గెంతుకొని వచ్చి ఇంట్లో కుదురుగా ఉంటదని అలా అంతే అలానే ఓకే అప్పుడు స్టార్ట్ చేసాను అప్పుడు కొంచెం ఉండే డి చూడడం వల్ల అనుకుంటా అప్పుడే కొంచెం చేయాలి ఇలా షోస్ కి వెళ్ళాలి డి డాన్స్ అసలు డి లో డాన్స్ చేయడమే గొప్ప అలాంటిది డి కి వెళ్లి ఒక ఏమంటారు కంటెస్టెంట్ గా చేయాలి అని ఉండేది.
(51:24) హమ్ ఆ అలాంటి టైంలో మా మాస్టర్ సాయి కృష్ణ మాస్టర్ అని మాకు ఎలా అంటే రీల్స్ చేపించడం ఈ YouTube లో ఇలా రీల్స్ పోస్ట్ చేయడం కానీ షాట్స్ వీడియోస్ అలా ఎక్కువ వెళ్ళాను అన్నమాట డి మీద అంత ఇంట్రెస్ట్ ఉండేది కాదు వెళ్తాను కానీ పర్టికులర్ గా డి కి వెళ్ళాలి అన్న గోల్ ఏం పెట్టుకోలేదు. సో ఒక డాన్సర్ గా మంచిగా ఇంప్రూవ్ అవ్వాలి ఇంకేమనా వస్తే చూడాలి అన్న అపర్చునిటీస్ ఎక్కువ వెతికాను కానీ డి కి పర్టికులర్ గా వెళ్ళలేదు బట్ డి అంటే చాలా ఇష్టం అలా సెట్ కి వెళ్లి చూసినా సరే ఏడ్ చేస్తాను అంత ఇష్టం ఆ అలాంటి టైంలో నేను బ్యాక్ డాన్సర్ గా వెళ్ళడం ఆ బ్యాక్ డాన్సర్ కాస్త లీడ్ గా
(52:08) మారడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను అన్నమాట ఈ సాంగ్ అయిన తర్వాత అన్ని ప్లాట్ఫార్మ్లు తిరిగినట్టు ఉన్నారు గా అంటే శ్రీదేవి రామ గారు ఒకసారి వెళ్ళ అంటే ఆల్మోస్ట్ అలానే [నవ్వు] అంటే గెస్ట్ గా వెళ్ళారు సో కంటెస్టెంట్ గా కాకుండా గెస్ట్ గా వెళ్లి పర్ఫార్మెన్స్ ఇవ్వడం అది ఇంకా బెటర్ కదా హ్యాపీ అనిపిస్తది అరే కంటెస్టెంట్ గా తీసుకొనిరా అంటే దానికి గెస్ట్ వెళ్తుంది ఆ అదే అదే ఒక ఏమంటారు డ్రీమ్ లాగా అయిపోయింది.
(52:35) అసలు అనుకోనిది ఆ బ్యాక్ డాన్సర్ నుంచి లీడ్ గా అలా నేను శ్రీదేవికి గెస్ట్ గా అన్ఎక్స్పెక్టెడ్ సూపర్ అండ్ లికిత గురించి మాక్సిమం అందరికీ తెలుసు అనుకుంటా సో లికితా గురించి తెలియన ఒక మూడు సీక్రెట్లు చెప్పమంటే ఏం చెప్పా ఏం చెప్ నా గురించి సీక్రెట్స్ఏ ఉంటే ఆల్మోస్ట్ అన్ని అందుకే చెప్పాను కదండీ మీరు లోపలికి వెళ్ళండి అని ఏం లేవు సీక్రెట్స్ ఆ ఆ ప్రస్తుతానికి నేను కాలేజీలో చదువుతున్నాని ఎవరికీ తెలిీదు.
(53:02) ఓకే సో నేను కాలేజీలో చదువుతున్నాను ఆ బిబిఏ కోర్స్ చేస్తున్నాను. అంతే అదే ఒక సీక్రెట్ ఓకే అంతే ఇంకేం లేదు ఏం లేవు ఇంకేమ అంతే ఏం లేవు సరే నీకు నచ్చిన ఫుడ్ చెప్పు బిర్యానీ ఇష్టం ఏదైనా మంచిగా తింటానే ఇంకెందుకు అంతే మమ్మీ సీక్రెట్ నీకు సీక్రెట్స్ లేవా సీక్రెట్స్ ఏం లేవు మరీ ఎంత ఓపెన్ గా ఉన్నారు సరే ఏం లేకుండా దాచుకోవాలి నాకేం లేవు సీక్రెట్స్ ఏమనా చెప్పాలంటే ఉండాలి కదా ఏం లేవు ఓకే సో అయితే ఫైనల్ డ్రీమ్ అయితే మంచి ఆర్టిస్ట్ గా ఉండాలి అంతేనా అంతే సో ఏది ఏ క్యారెక్టర్ అయినా అంటే జనరల్ గా ఇప్పుడు లీడ్ చేస్తున్నావు కదా సో చాలా మంది లీడే చేయమ్మా మళ్ళీ నువ్వు
(53:46) డౌన్ అవ్వకు వేరే క్యారెక్టర్లు చేస్తే మళ్ళీ నీ గ్రాప్ తగ్గిపోద్ది అని కొంతమంది అంటారు సో నీ మైండ్ సెట్ ఇప్పుడు ఎలా ఉంది అది అలా నాకు పర్టిక్ులర్ గా హీరోయినే చేయాలని అస్సలు లేదు మంచి క్యారెక్టర్ బాగుంటది నీకు ఈ క్యారెక్టర్ కరెక్టర్ అన్న క్యారెక్టర్ లెంతీ క్యారెక్టర్ చేస్తాను తప్పకుండా నాకు నే అంటే అంటారు కదా మంచి ఆర్టిస్ట్ అయితే ఏ క్యారెక్టర్ అయినా చేయొచ్చు అని ఆ టైప్ లో ఉండాలన్న కోరిక నాది ఎస్ అంటే నీ చిన్న ఏజ్ అనేది ఇప్పుడున్న ఇప్పుడు మంచి మంచి క్యారెక్టర్లు వస్తున్నాయి కదా సో ఏజ్ బట్టి అంటే చిన్నది కదా ఏజ్ అనే
(54:23) క్యారెక్టర్లు కొన్ని పోయి ఉంటాయి. ఉ సో అరే ఈ టైంలో ఆ మంచి క్యారెక్టర్ పోయింది అనుకునేది ఏదైనా ఉందా ఉన్నాయి కొన్ని ఆడిషన్స్ తీసుకుంటారు స్టోరీ లైన్ చెప్తారు ఆ కొంచెం తక్కువ వద్దేమో మళ్ళీ చూద్దాం అన్న ఆడిషన్స్ కూడా ఉన్నాయి. ఉమ్ అప్పుడు అనిపిస్తది ఆ ఏజ్ కూడా చూస్తారు బట్ స్క్రీన్ ప్రెసెన్స్ నాది వేరు ఉంటది అన్నమాట ఒరిజినల్ గా చూసేది వేరు ఆడిషనల్ స్క్రీన్ ప్రెసెన్స్ వేరు సో అలా కూడా లుక్ టెస్ట్ చేయండి అని నేనే అంటే అడిగేవాళ్ళం మేమే సో అలా కొన్ని రిజెక్ట్ అయ్యాయి బట్ ఏమో ఇంకా మంచిది రాసి పెట్టిందేమో అని పిలిగిత బాగా బోర్ కొట్టినప్పుడు ఏం
(55:03) చేస్తావ్ బాగా బోర్ కొట్టినప్పుడు టీవీ చూస్తా ఇప్పుడు బోర్ కొడుతుందా లేదు ఫస్ట్ వచ్చిన ఎనర్జీ కాస్త తగ్గినట్టుంది అదే లేదు ఊరి అంటే నేను ఎక్కువ మాట్లాడను అది ఇదే సీక్రెట్ ఇంకా ఓకే చాలా తక్కువ మాట్లాడను తక్కువ మాట్లాడతా కానీ ఎక్కువ మాట్లాడాల్సి వస్తది కొన్ని దగ్గరలో అంతే [నవ్వు] ఆ సో ఖాళీగా ఉన్నప్పుడు అంటే టీవీ చూస్తా మ్యూజిక్ బాగా ఇష్టం అంతే ఇంక వెళ్లేదు సో ఇప్పుడు మీ మమ్మీ గారు డాడీ గారు నీకు బైక్ అ కార్ కీస్ ఇచ్చి హ్యాపీగా ఒక త్రీ ఫోర్ డేస్ ట్రిప్ వేసుకో అంటే అక్కడిక ఇక్కడికి వెళ్తా మా అమ్మమ్మ వాళ్ళు దూర వెళ్తా [నవ్వు]
(55:41) మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్తా అంతకన్నా హ్యాపీగా ఉండ ఇంకా ఎక్కడ ఉండదు నాకు తెలిసి అంతా ఎంజాయ్ చేసి ఫ్రీగా ఉండ ఉంటాను అంటే ఊర్లోనే ఉమ్ అంతే బాగుంటదా చాలా పల్లెటూరు అంటే పల్లెటూరు బయట తిరగాలి అలా కాదు ఇంట్లో ఉండాలి వాళ్ళతో టైం స్పెండ్ చేయాలి మాకు చెల్లి మా చెల్లితో టైం స్పెండ్ చేయాలి. ఉమ్ వాళ్ళతో ఉండడం ఇష్టం నాకు సూపర్ సో హ్యాపీగా కార్ కీస్ అడుగుతాను వద్దు నాకు రాదు [నవ్వు] టైమింగ్ కాదు నాకు సో నువ్వు ఒకసారి అమ్మమ్మ ఇంటికి వెళ్ళాలని ఉంటే అమ్మాయి తీసుకెళ్ళిపోద్ది.
(56:15) పదా ఈ వీక్ ఖాళీగా ఉన్నాం వెళ్దాం అని సో ఐ హోప్ నిజంగా చాలా [గొంతు సవరించుకోవడం] తక్కువ ఏజ్ లో మంచి రికగ్నిషన్ అయితే వచ్చింది. సో దాన్ని మనం ఇక్కడి నుండి ఎలా బిల్ చేసుకుంటాం అనేదే మన చేతిలో ఉంటది ఇక్కడి నుండి సో ఆర్టిస్ట్ అవుతామా గొప్ప ఆర్టిస్ట్ అవుతామా అనేది జనాల్లో ఉంటది. ఉ మనకవచ్చే క్యారెక్టర్లు బట్టి బట్ మనం అవతల వాళ్ళతో ఎలా బిహేవ్ చేస్తున్నాం సో మన క్యారెక్టర్ అక్కడే ఉంటదిన్నమాట సో నాకు తెలిసి ఇప్పటి వరకు చాలా పాజిటివ్ గా ఉంటావ్ అసలు ఎక్కడ బ్రెయిన్ కి ఏవి ఎక్కించుకోలేదు.
(56:45) ఫ్యూచర్ లో కూడా ఏవి వచ్చినా అక్కడి వరకే ఉంచాయి ఐ హోప్ మనం ఇలాంటి ఇంటర్వ్యూలు మోర్ చేస్తాం. బట్ ఎంత ఎక్కడికి వెళ్ళినా మళ్ళీ ఇక్కడ ఇవ్వాల్సిందే. [నవ్వు] ఓకే ఓకే థాంక్యూ సో మచ్ అండ్ ఆల్ ది బెస్ట్ మా థాంక్యూ

No comments:

Post a Comment