Sunday, August 9, 2026

Prasanna : Reading Tips For Childrens | Biggest Parenting Mistakes | Best Moral Video | SumanTV USHA

Prasanna : Reading Tips For Childrens | Biggest Parenting Mistakes | Best Moral Video | SumanTV USHA

Author Name:SumanTV Parenting

Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BD2JZrgcAEI



Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్తే మేడం నమస్తే సో చాలా మంది పిల్లలు టాపర్ గా ఉండాలి అనుకుంటూ ఉంటారు. బట్ తెలియకుండానే అది ఎక్కడో ఇంపాక్ట్ ని క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఒక మార్క్ తగ్గిన లేదంటే వాళ్ళకంటే ముందు ఇంకొకళ్ళు ఫస్ట్ వచ్చిన దాన్ని వాళ్ళు తీసుకోలేరు.
(00:24) దీన్ని పేరెంట్స్ ఎలా గైడ్ చేయాలి ఏ విధంగా చూడాలి అంటారు. ఒక క్వశ్చన్ తో స్టార్ట్ చేద్దాం. టాప్ లోనే ఉండాలి అనేది నిజంగా పిల్లల కల లేదంటే పెద్దవాళ్ళదా ఇప్పుడు పరిస్థితి ఎలా అయిపోయింది అంటే పిల్లలు చదువుకునేది ఏదో నేర్చుకోవాలి నాలెడ్జ్ పెంచుకోవాలి అనే విషయం మీద కాదు నేను టాప్ లోనే ఉండాలి ర్యాంకుని కోల్పోతానేమో అనే భయంతో చదువుకుంటున్నారు.
(00:46) నిజంగా పరిస్థితి అదే జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు మనకు సొసైటీ ఇచ్చే మెసేజ్ కూడా అలాంటిదే నువ్వు ఫస్ట్ వస్తేనే నీకు వాల్యూ ఉంటుంది లేదు అంటే నిన్ను ఎవరు చూడరు నిన్ను ఎవరు పట్టించుకోరు. అనేది క్రియేట్ చేస్తుంది సొసైటీ అసలు ఈ ఫస్ట్ లోనే ఉండాలి టాప్ లోనే ఉండాలి అనే అబ్సర్షన్ ద్వారా పిల్లల్లో ఎలాంటి చేంజెస్ వస్తాయి. చూద్దాం ఫస్ట్ ది లెర్నింగ్ అనేది ఆగిపోతుంది ఎందుకు అంటే వీళ్ళు చదివేది నేర్చుకోవడానికి నాలెడ్జ్ పెంచుకోవడానికి కాదు కదా ర్యాంక్ కోసమే చదువుతున్నారు కాబట్టి ఎగ్జామ్ అవ్వగానే అది ఎక్కువ రోజులు గుర్తుండదు తొందరగా మర్చిపోతారు. అక్కడి వరకే
(01:20) నేర్చుకున్నారు ఒక ఎగ్జామ్ అయిపోయింది మనకు కావాల్సింది మనం అటెంప్ట్ చేసేసాము సో ఇంక దాంతో పని లేదు అంటే నేర్చుకున్న టాపిక్ ఏది కూడా క్యారీ చేయడానికి ఇష్టపడరు ర్యాంక్ కోసం మాత్రమే చదువుకుంటారు. సెకండ్ ది యంజైటీ పెరుగుతుంది ఒక్క మార్కు తేడా వచ్చినా ర్యాంక్ కోల్పోతాను మళ్ళీ మళ్ళీ ఇలా జరిగితే నేను తీసుకోలేను సో ఒక ఒక్క పర్సెంటేజ్ కూడా తగ్గకూడదు అంటే ఏ రేంజ్ లో ప్రిపేర్ అవ్వాలి కచ్చితంగా యంజైటీ అనేది ఉంటుంది వాళ్ళల్లో నేను మార్క్స్ కోల్పోతానేమో లేదంటే క్లాస్మేట్ నాతో చదువుకున్న వాళ్ళు నాకంటే ఫస్ట్ వస్తారేమో అనే యంజైటీ పెరుగుతుంది. దాంతో మెల్లగా
(01:54) స్ట్రెస్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది. థర్డ్ ది ఐడెంటిటీ అనేది మార్క్స్ మీదే డిపెండ్ అవుతుంది. అసలు నేను ఎవరు అనే క్వశ్చన్ కి 95% స్టూడెంట్ ని అంతే అంతకుమించి క్యారెక్టర్ ఉందా కైండ్నెస్ ఉందా క్రియేటివిటీ ఉందా ఇవేవి కూడా ఐడెంటిటీ లాగా అనిపించవు మార్క్స్ తో మాత్రమే కంపేర్ చేస్తూ ఉంటారు. అండ్ కంపారిజన్ అనే అడిక్షన్ తోటి ఫ్రెండ్స్ ఉన్నారు వాళ్ళతో రిలేషన్షిప్స్ ఎలా ఉన్నాయి నాకు ఆ వాళ్లు నాతో ఎమోషనల్ గా ఎలా కనెక్ట్ అయ్యారు ఇదంతా మేటర్ కాదు వాడికి ఎన్ని మార్క్స్ వచ్చాయి వాడికంటే నాకు ఎక్కువ వచ్చాయా లేదా ఎంతసేపు ఇదే ఉంటుంది తప్ప మా ఇద్దరి మధ్యన రిలేషన్షిప్
(02:29) ఎలా ఉంది షేరింగ్ ఉందా కమ్యూనికేషన్ ఉందా ఇవేవి పట్టవు వీళ్ళకి లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పేరెంట్స్ తెలియకుండానే చేసే మిస్టేక్స్ ఏంటి అంటే కంపారిజన్ ఇదే బిగ్గెస్ట్ డేంజర్ ట్రామాని కూడా క్రియేట్ చేసేది ఇదే యూజువల్ గా పేరెంట్స్ ఏం చెప్తూ ఉంటారు ఆ మీ అత్తయ్య కొడుక్కి చూడు ఎన్ని మార్క్స్ వచ్చాయో తొందరగా సెటిల్ అయిపోయాడు దుబాయ్లో సెటిల్ అయ్యాడు ఫారెన్ వెళ్ళాడు కార్ కొన్నాడుబm కార్ కొన్నాడు ఇలాంటివి చెప్తూ ఉంటారు.
(02:56) ఈ సారి నువ్వు ఎలా అయినా ఫస్ట్ రావాలి అనే కదా చెప్తూ ఉంటారు. ఈ ఒక్క సెంటెన్స్ వాళ్ళకి ఎలా క్రియేట్ చేస్తుందంటే ఎలాంటి మెసేజ్ క్రియేట్ చేస్తుందంటే వాళ్ళ బ్రెయిన్ లో నేను ఎంత చేసిన సరిపోదు ఇంకా ఇంకా ప్రూవ్ చేసుకోవాలి అని వాళ్ళు తపన పడుతూనే ఉంటారు. ఇంకా అక్కడ ఏమైంది లైఫ్ అనేది ఒక రేస్ అయిపోయింది. ఎంతసేపు మార్క్స్ వెనకాల ర్యాంక్స్ వెనకాల అంతే తప్ప ఇక్కడ పేరెంట్స్ ఆలోచించేది తప్పు కాదు.
(03:21) పిల్లలు మంచి పొజిషన్ లో ఉండాలి లైఫ్ లో చాలా అచీవ్ చేయాలి మనం సాధించలేనివన్నీ వాళ్ళు అచీవ్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇక్కడ రియాలిటీ అనేది రివర్స్ లో ఉంటుంది. టాపర్స్ ఎప్పుడూ కూడా రియల్ లైఫ్ లో టాపర్స్ అయినట్టు పెద్దగా ఎక్కడా ప్రూవ్ అవ్వలేదు. నిజానికి అసలు లైఫ్ లో కావాల్సింది ఏంటి మార్క్స్ ర్యాంక్స్ మాత్రమేనా కాదు కమ్యూనికేషన్ కావాలి రిలేషన్షిప్స్ కావాలి ప్రాబ్లం సాల్వింగ్ కావాలి ఇవన్నీ కూడా లైఫ్ లో చాలా చాలా అవసరమయ్యేవి మరి ఇవన్నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ లో కనబడతాయా కనబడవు పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాల్సింది ఏంటి అంటే మీ
(03:51) అబ్బాయి టాప్ ర్యాంక్ లో రావడం అనేది తప్పు కాదు కానీ టాప్ లో రాకపోతే వర్త్ లెస్ గా ఫీల్ అవుతున్నాడు చూసారా అది తప్పు ఇది ఫస్ట్ పేరెంట్స్ అర్థం చేసుకోవాలి దాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకొని పిల్లల్ని గైడ్ చేయాలి మాకు కౌన్సిలింగ్ వచ్చే పిల్లలు అందరూ కూడా టాప్ ర్యాంకర్స్ అయి ఉంటారు. ఎందుకంటే వీళ్ళు చెప్పే కామన్ పాయింట్ ఏంటంటే మేడం నాకు 95% మార్క్స్ వచ్చినా కూడా ఎక్కడో చిన్న డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది.
(04:17) నేను దాన్ని ఎంజాయ్ చేయలేను నెక్స్ట్ డే నుంచే నాకు నెక్స్ట్ ఏం చేయాలి నెక్స్ట్ ది ఎలా మార్క్స్ గైన్ చేయాలి అనే దాని మీద నా థాట్స్ ఉంటాయి అంటాడు. అంటే అక్కడ సక్సెస్ ని సెలబ్రేట్ చేయడం నేర్చుకోలేదు. ఎంతసేపు రేస్ లోనే ఉన్నాడు. నెక్స్ట్ ఏం చేయాలి? ఇక్కడ పేరెంట్స్ ఇన్ఫ్లయెన్స్ కూడా ఉంటుంది. ఏం చెప్తారు అంటే 95% వచ్చినప్పుడు ఇంకొక 4% తెచ్చుకోవడం నీకు పెద్ద మేటర్ కాదు నువ్వు ఈజీగా గెయిన్ చేయగలవు కష్టపడు అని చెప్తారు.
(04:43) అంటే నువ్వు 95% ని అచీవ్ చేసిన దాన్ని నీకు ఎంజాయ్ చేయడం రావట్లేదు. కనీసం రెండు రోజులు కూడా ఆ హ్యాపీనెస్ ని తీసుకోలేకపోతున్నావు. దాన్ని ఎంజాయ్ చేయలేకపోతున్నావ్. ఎంతసేపు నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎగ్జామ్ కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇదే ఉంది కాబట్టి పిల్లలు టాప్ లో రావడం అనేది ప్రాబ్లం కాదు ఇక్కడ. టాప్ లో రాకపోతే కనీసం 1 % అయినా తగ్గింది అంటే వర్త్లెస్ గా ఫీల్ అవుతున్నారు చూసారా అది చాలా డేంజర్ అది పిల్లలకి ప్రాపర్ గా గైడ్ చేయాల్సిన అవసరం పేరెంట్స్ కి ఉంది.
(05:10) సో ప్రశ్న గారు ఎవరైనా సరే అడిక్షన్స్ కావచ్చు మీరు చెప్పినట్టుగా దాంతో పాటు టాపర్ గా ఉండాలన్న క్యూరియాసిటీ ఆ ఇంటెన్షన్ ఎవరికైతే ఉంటూ ఉంటుందో చాలా ఎఫెక్ట్స్ చూపిస్తూ ఉంటుంటాయి. హ్యాబిట్స్ కొన్నిసార్లు బియాండ్ అయిపోతే సైకలాజికల్ గా డిస్టర్బ్ అవుతూ ఉంటారు. వీటన్నిటికీ మీరు మీ దగ్గర థెరపీస్ ఉన్నాయా మీరు వీటితో అంటే వాళ్ళు ఏ విధంగా ఫైట్ చేస్తున్నారో వాటి నుంచి బయటికి తీసుకొచ్చే అవకాశం ఉంటుంది అంటారు.
(05:30) డెఫినెట్ గా ఉంటుంది దీన్ని మనం కౌన్సిలింగ్ చేస్తాము. రీసెంట్ గా ఒక కేస్ కూడా వచ్చింది 19 ఇయర్స్ అబ్బాయి ఆల్మోస్ట్ టూ ఇయర్స్ నుంచి స్మోకింగ్ కి డ్రింకింగ్ కి బాగా ఎడిక్ట్ అయిపోయి ఉన్నాడు. ఇప్పుడు అబ్బాయి కేస్ నడుస్తుంది టూ మంత్స్ అవుతుంది మంచి ప్రాగ్రెస్ే ఉంది. సో మీలో ఎవరైనా సరే ఈ వీడియో గనుక పూర్తిగా చూస్తే మీ పిల్లలు ఈ ఎడిక్షన్స్ కి గురైనా లేదు అంటే డెవలప్మెంట్ ఇష్యూస్ ఏ చిన్నవి ఉన్నా డెఫినెట్ గా మా దాకా అప్రోచ్ అవ్వచ్చు దానికి కౌన్సిలింగ్స్ ఉంటూ ఉంటాయి థెరపీస్ కూడా ఉంటూఉంటాయి.
(05:57) ప్రసన్న గారే డీల్ చేసే అవకాశం ఉంటుంది. మీరు గనుక ప్రసన్న గారితో మాట్లాడాలి అనుకున్నా కలవాలి అనుకున్నా కింద ఒక నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది దాన్ని మీరు కాంటాక్ట్ చేయగలిగితే ప్రసన్న గారి టీం అందుబాటులోకి వస్తారు. థాంక్యూ.

No comments:

Post a Comment