Sunday, November 1, 2026

 🙏🔥🔥🔥🙏
🚩"*అతిగా ఆలోచించటం అవి మితిమీరితే వచ్చే అనర్ధాలు"2వ భాగం"*
        🌹🌹🌹
    *MAZUMDAR*
    *BANGALORE*
        🙏🇮🇳🇮🇳🙏
"*అతిగా ఆలోచించడం (Overthinking) అనేది మీ ప్రశాంతతను దెబ్బతీసి, మానసిక ఒత్తిడికి దారితీస్తుంది. "ఏదైనా సమస్య లేదా నిర్ణయం గురించి పదే పదే ఆలోచిస్తూ, ఎలాంటి సానుకూల ముగింపునకు రాకపోవడాన్నే అతిగా ఆలోచించడం అంటారు. ఇది మీ నిద్రను, రోజువారీ పనులను కూడా ప్రభావితం చేస్తుంది. అతిగా ఆలోచించే* *అలవాటు* 

"🚩*తక్షణ కర్తవ్యం?*
"*మనం ఆలోచనలో వెనుక పరిగెత్తాలి కానీ ఆలోచనలు మన వెంట పడకూడదు*
"*మనసు తలుపులు తోసుకొచ్చి మరీ మన సంతోషాన్ని కబ్జా చేయకూడదు*. 
"*మన ఏకాగ్రతకు భంగం కలిగించకూడదు*. 
"*మన లక్ష్యాలకు అవరోధం కాకూడదు*. 
"*ఇదంతా సాధ్యం కావాలంటే, మనం ఏం ఆలోచించాలన్నది కూడా మనమే నిర్ణయించుకో గలగాలి.  కూరగాయల దుకాణానికి వెళ్ళినప్పుడు బుట్టలో నుంచి వేలేత బెండకాయలను ఏరి సంచిలో వేసుకున్నట్లు, బురలోంచి పుట్టే అనే కనేక ఆలోచనల నుంచి మనకు ఉపయోగపడే వాటిని మాత్రమే జాగ్రత్తగా ఎంచుకోవాలి.  ఆ నైపుణ్యాన్ని బౌద్ధం 'ఎరక' అంటుంది*. 
"*దీనికే మానసిక శాస్త్రం "డిజైనర్ థింకింగ్ "అని పేరు పెట్టింది*.   *ఎప్పుడు ఎంతసేపు దేని గురించి ఎంత లోతుగా* *ఆలోచించాలన్నది మనమే* *నిర్ణయించుకోవటం "డిజైనింగ్ థింకింగ్*"
*ప్రత్యేకత*.   *ఇక్కడ ఆలోచనల మీద మనకు పూర్తి పట్టు ఉంటుంది.   దీంతో "అతి" దరిదాపులలోకి కూడా రాలేదు*.

"*చెయ్యి తిరిగిన సినిమా ఎడిటర్ అవసరము లేని సంఘటనలన్నీ సంభాషణలని నిర్దాక్షంగా కత్తిరించి పడేసినట్లు మనము ఆలోచనలు పక్కదారి పడుతున్నట్లు అనుమానం రాగానే నిర్మోహమాటంగా వాటిని తుంచి వేయాలి*.  "*అయినా మళ్లీమళ్లీ చొరబడుతుంటే టీవీలో నచ్చని కార్యక్రమం వచ్చినపుడు, టక్కున ఛానల్ మార్చేసినట్లు, ఆలోచనలన్నీ మార్చుకోవాలి*. 
*ఆ ప్రయత్నంలో భాగంగా వెంటనే పాత వాతావరణంలోంచి బయటికి వచ్చేయాలి ఎవరితో అయినా మాట్లాడాలి ఏదైనా పుస్తకం అందుకోవాలి కాసేపు పచ్చని వాతావరణంలోకి వెళ్లి రావాలి మంచి సంగీతం వినాలి*

"*మొక్కలకు విత్తుల ఆలోచనలకు ఓ ఆధారం ఉంటుంది*. 
*ఆ థాట్ ఇన్పుట్స్ మూలాలను కనిపెట్టాలి ఏవైనా వెబ్సైట్లు ద్వారానో యూట్యూబ్ ఛానల్ రూపంలోనో ఆ హానికరమైన భావజాలం అందుతున్నట్లు అయితే వెంటనే వాటికి "సబ్ స్క్రైబ్" చెయ్యాలి అది సినిమాల ప్రభావమైతే ఆ జానర్ నికి వెళ్ళనే కూడదు.  కొందరి బ్రెయిన్ వాష్ వల్లే ఇదంతా జరుగుతోందని అనుమానం వస్తే ఆ పేర్లను కాంట్రాక్టు లిస్టు లోంచి తీసేయాలి.  అయినా కూడా ఆలోచన తాకిడి ఆగటమే లేదంటే*. 
"*లోపం అచ్చంగా మనదే ఎవరి జీవితమైనా ఏం జరిగింది అనే దానిపై పది శాతం జరిగిన దానికి మనమేళా స్పందించాం అనే దానిపై 90% ఆధారపడి ఉంటుంది*.  

"*తన తోకాలేని ఆలోచనలకు ఎమోషనల్ డిస్ప్లేన్ తో అడ్డుకట్ట వేయడమే సాధ్యమే పశువుల కాపరి ఎత్తిన బండమీద కూర్చుని ఆవులని గమనించుకుంటూ ఉంటాడే అలాగే మన ఆలోచనలని మనం పరిశీలిస్తూ ఉండాలి*. 
"*పశువు పక్కకెళ్ళిపోగానే అదిరించో బెదిలించో వెనక్కి లాక్కున్నట్లు దారి తప్పుతున్న ఆలోచనని కట్టడి చేయాలి.  ధ్యానంలో జరిగేది అదే అందుకే మనసు మీద పట్టు సాధించటానికి "మెడిటేషన్" అత్యుత్తమ మార్గమని చెబుతారు*".  "*కాపరిని స్ఫూర్తిగా తీసుకొని స్పష్టమైన "మెంటల్ బౌండరీస్" ఏర్పాటు చేసుకోవడం ద్వారా ఆలోచనలకు కంచె వేసుకోవచ్చు*.  "*ఓటమి భయాన్ని పోగొట్టుకోవటానికి ఆటలు కొంతమేర ఉపయోగపడతాయి. 
మైదానంలో ఓడిన బాధను ఆడిన ఆనందం మురిపించేస్తుంది "చదరంగం" కూడా జీవన యుద్ధానికి సరిపడా మానసిక బలాన్ని ఇస్తుంది* జనలింగు చెత్త "ఆలోచనని వదిలించుకోవటానికి ఓ మంచి మార్గం 
"మన ఆలోచనల్ని ఒకచోట రాసుకున్నప్పుడు గతంలోని అస్పష్టతలు తొలగిపోతాయి* *అప్పటివరకు వేధిస్తున్న అపోహలు వదిలిపోతాయి* *"ఇలాంటి సందర్భాలలో సపోర్టు గ్రూపు సహకారము మరువలేనిదే ఆత్మీయులతో మనసవిప్పి మాట్లాడటం కూడా ఓ మోస్తరి తెరఫీ ఇలాంటిదే*! 

"*స్వామి! ప్రతి చిన్న విషయాన్ని నేను రోజుల తరబడి ఆలోచిస్తాను దీంతో మనశ్శాంతి లేకుండా పోతుంది మీరే కాపాడాలి వేడుకున్నాడు శిష్యుడు*. 

"*అంతా విన్నాక ఓ నిండు నీళ్ల గ్లాసు శిష్యుడు చేతికిచ్చి బరువుగా ఉందా నాయనా?  అని అడిగాడు గురువు*. 

"*లేదు స్వామి తేలిగ్గానే ఉంది జవాబు ఇచ్చాడు శిష్యుడు"*

"*అయితే నేను చెప్పేంతవరకు దాన్ని కాస్త పైకెత్తి పట్టుకుని నిలబడు అని చెప్పాడు గురువు అరగంట గంటకాలం గడిచిపోతున్న గురువు స్పందించలేదు ఇక ఉండబట్ట లేక స్వామి ఇక నావల్ల కాదు నోటా బరివెక్కి పోతోంది అని మొరపెట్టుకున్నాడు శిష్యుడు*.

"*అర్థమైందా ఆలోచనలు కూడా నీళ్ల గ్లాసు లాంటివే మోస్తున్న కొద్ది బరువు పెరుగుతుంది వివరించాడు గురువు*
 *ఆలోచిస్తున్నారా*? - *మీకు గుండె* ...
 *బయటపడేదెలా?  "How to* ...
*మనస్సు రక్షణ కోసం ప్రయత్నిస్తుంది* ...
"*మనస్సు రక్షణ కోసం ప్రయత్నిస్తుంది"* ...
*ఈ అలవాటు నుండి బయటపడటానికి నిపుణులు సూచించే కొన్ని సులభమైన మార్గాలు ఇక్కడ ఉన్నాయి*:

⛱️1). "*ఆలోచన లను గమనించడం* (*Be an Observer*)
*మీరు అతిగా ఆలోచిస్తున్నారని మొదట గుర్తించండి. "నేను ఇప్పుడు అవసరానికి మించి ఆలోచిస్తున్నాను" అని మీకు మీరు చెప్పుకోవడం ద్వారా ఆ ఆలోచనల గొలుసును (Thought Chain) అక్కడికక్కడే తెంచవచ్చు*. 


⛱️2). "*ధ్యానం మరియు శ్వాసపై ధ్యాస* (*Meditation*)
*ఓవర్ థింకింగ్‌కు ధ్యానం ఒక అద్భుతమైన మందు. రోజుకు కనీసం 10-15 నిమిషాల పాటు ప్రశాంతంగా కూర్చుని మీ శ్వాసను గమనించడం ద్వారా మెదడుకు, మనస్సుకు విశ్రాంతి దొరుకుతుంది"*. 

⛱️3). "*ఆలో చనలను కాగితంపై పెట్టడం(Brain Dump*)
*మీ మనస్సును కలవరపెడుతున్న ఆలోచనలన్నింటినీ ఒక డైరీలో లేదా కాగితంపై రాయండి. ఇలా చేయడం వల్ల మీ మెదడుపై భారం తగ్గి, ఆలోచనల్లో స్పష్టత వస్తుంది"*. 

⛱️4). "*దృష్టిని మళ్లించడం* (*Distract Yourself*)
"*మీరు ఒకే విషయంపై ఎక్కువగా ఆందోళన చెందుతున్నప్పుడు, వెంటనే మీ దృష్టిని వేరే పనుల వైపు మళ్లించండి*. 

"*మీకు నచ్చిన సంగీతం వినడం*
*కాసేపు బయట నడవడం లేదా* *వ్యాయామం చేయడం*
*నమ్మకమైన* *స్నేహితుడితో మాట్లాడటం*"


⛱️5). "*మీ* "*నియంత్రణలో లేని వాటిని వదిలేయడం*
*భవిష్యత్తులో ఏం జరుగుతుందో అనే 'ఊహాజనిత' భయాలను, మీ చేతుల్లో లేని విషయాలను ఆలోచించడం* *ఆపేయండి*. *ఫలితం గురించి అతిగా ఆందోళన పడకుండా, ప్రస్తుత క్షణంలో మీరు చేయగలిగిన పనిపై మాత్రమే దృష్టి పెట్టండి*.
"*ఈ చిట్కాలను నిరంతరం సాధన చేయడం ద్వారా మీ ఆలోచనా సరళిలో సానుకూల మార్పును తీసుకురావచ్చు*. 

"*మీరు ఈ మధ్య కాలంలో ఏదైనా నిర్దిష్ట విషయం (ఉద్యోగం, ఆరోగ్యం లేదా రిలేషన్‌షిప్స్) గురించి అతిగా ఆలోచిస్తున్నారా*? *లేదా రాత్రి వేళల్లో నిద్రపట్టకపోవడం వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారా*
✍️"*గమనిక*:"*
*ప్రస్తుతం ఇలాంటి ఎన్నో విషయాలు, గురించి  "impact club international*" *వారు మీకు చెప్పగలరు*.
🚩"*సేకరణ*" "*మజుందార్ బెంగళూరు* 
🙏🇮🇳🇮🇳🇮🇳🙏

No comments:

Post a Comment