🌹 చేసుకున్న వారికి చేసుకున్నంత మహాదేవ ....
🤔 పాపం చేస్తే నరకం , పుణ్యం చేస్తే స్వర్గం అన్నది ఆర్యోక్తి ... యోగం వలన ఆ లోకాలు ఉన్నాయని వారి చెప్పగలిగారేమో కానీ సామాన్యుడికి స్వానుభవానికి రావాలంటే అది శరీరం నేలకూలాక కానీ అది అనుభవానికి సాద్యం కాదు ... శరీరం నశించిన వాడు ఎంతటి అనుభవానికి లోనౌతున్నాడో బ్రతికి ఉన్న సగటు మనిషికి అసలు అంతుబట్టని విషయము .
మనిషి పుట్టడం .. పొవడం కంటి కనిపించే నిజాలు..మనుషులందరూ ముక్కు , మొహం అంత ఓకే రీతిలో ఉంటాయి , మతాలు , విదానాలు వేరుగా ఉన్న , సాంప్రదాయాలు భిన్నంగా ఉన్నా , నెల రాలిన తరువాత్త వారి వారి విశ్వాసాన్నిబట్టి దైవ సన్నిధి చేరగలం అన్నది ప్రఘాఢమైన నమ్మకం తప్ప , నిజానుభూతిని బ్రతికి ఉన్న వాటికి కలగడం కష్టమే...
ఉన్న వాడు పొవడం ఖాయం .. ఉన్నన్నాళ్ళు ఏది చేసి మూటకట్టుకొంటావో ఆ చేసి కర్మానుబట్టి స్వర్గ నరకాలు సంప్రాప్తమని ఒక వర్గం వాదన ...మంచి చెడులు ఏమార్గంలో అనుసరిస్తావో దానినిబట్టే ఈ జన్మలోనే నీకు అనుభవాలని మరొ వర్గం వాదన...ఏది నిజమో .. ఎదో ఉందని ఎప్పుడొ జరగబోయే అనుభవానికంటే , బ్రతికినన్నాళ్ళు ని ఆలోచననుబట్టే సుఖ దుక్కాలను అనుభవిస్తావన్నది కొందరి పెద్దల మాట...అన్నిటికీ కారణం మనసే ..అది ఉత్తమ సంస్కారాలను అలవర్చుకుంటే సద్గతికి , మాయలో పడి దొర్లాడితే అదే నరకం అనిపిస్తుంది ....
ముందు మనసు అదుపులేక ఎన్ని గ్రంథాలను చదివినా , ఎన్ని క్షేత్రాలు దర్శించిన అవి తాత్కాలిక ఉపశమనం తప్ప స్థిరమైన ఫలితానికి దొహదం చేయవంటారు
భగవంతుడి అనేవాడు నిమిత్తమాత్రుడే.. ఎవరెంత చేసుకొంటారో , ఆ ఫలితాన్ని పొందగలం..ఒక గ్రంధాన్ని చదివినా , ఒక గురువును ఆశ్రయించినా , మునుపటికీ , యిప్పటికి సంస్కారాలలో ఎంత మార్పు అనేది మనిషికి మనసు సాక్షి... ప్రతి సాధకుడు వాడి , వాడి మనసుకు జవాబు చెప్పుకొనగలిగేతే అదే స్వర్గం....చెప్పే మాటకు , చేసి ఆలోచనకు తేడాయే మానశిక పోరాటమే నరకం.. చని పోయిన వాడికీ ఆలోకాలు ఎటువుంటాయో అప్పుడు తెలుస్తుందేమో కాణీ సత్ప్రవర్తనతో జీవిత కాలంలోనే ప్రతి వారి స్వర్గ నరకాలనే అనుభూతి కలుగుతుందని పెద్దలమాట ..
ప్రశాంతంగ ఉన్నంత స్వర్గం వేరే లెదు.
ఆరాటంలో ఉన్నంత నరకం మరొకటి లేదు👍

No comments:
Post a Comment