Monday, May 4, 2020

మనకడుపేమైన స్మశానమా? మృతకళేబరముల నువేయటానికి

👉 మిత్రులారా! ఆగండి. ఆలోచించండి:

మనకడుపేమైన స్మశానమా? మృతకళేబరముల నువేయటానికి!
ఒక జీవిని బలవంతముగా చంపినపుడు అది దాని భయాన్ని, కోపాన్ని (negative energies) కొంత తన శరీరములోని ప్రతి అవయువములోని
అణువణువులోనికి, పరమాణువులోనికి, ప్రతి కణములోనికి పంపిస్తుంది. కొంత పకృతిలోకి పంపిస్తుంది. అందువల్ల వాటిని తిన్న మనకు తెలియకుండానే మనలోపల ఆ negative energies (భయము, కోపము) ఏర్పడతాయి. అలాగే మన చేత చంపబడ్డ జీవుల ద్వారా పకృతిలోకి వెళ్లిన భయము, కోపము, కక్షలను negetive energies అన్నీ కలసి ఒక వంద సంవత్సరాలకి పెద్ద మహమ్మారిలా మారి మన మీద కక్ష తీర్చుకుంటుంది మిత్రులారా! అదే ఒక మొక్క లేదా చెట్టు కొమ్మను కట్చేస్తే, అది ప్రేమ, చైతన్యము, కరుణ, దయ, వినయము, ఆనందము అను positive energies ను ఆ కొమ్మలోకి, కాయలోకి గింజలోకి, పువ్వులోకి, మూలములోకి మరియు పకృతిలోకి విడుదల చేస్తాయి. అందుకే కట్చేసిన కొమ్మచుట్టూ ఎన్నెన్నో కొత్త కొమ్మలు పుట్టుకొస్తాయి. వాటి చైతన్యం మరింతగా వెల్లివిరుస్తోంది. అదే ఒక కోడి కాలుని
గాని, మేక కాలుని గాని, చాప తోకను గాని కోసి మనం వండుకు తింటే కోసిన చోట మరికొన్ని కాళ్ళు మొలుస్తాయా? వాటి చైతన్యం వెల్లివిరుస్తోందా? ఆలోచించండి మిత్రులారా !మన ఆహారమేదో, మన ఆనందమేదో, మన చైతన్యమేదో. ఆలోచించి ఒక గొప్ప సంకల్పం చేసి, పట్టుదల, ఓర్పు, సహనంతో అహింసా ధర్మాన్ని ఆచరించి ఈ భూమి మీద, ఈ విశ్వములో, ఈ సమస్త లోకములలో "శాంతి", "శాంతి" "శాంతి " ............. ని నెలకొల్పుదాము మిత్రులారా !దివ్యాత్మ స్వరూపులారా !చైతన్యవంతులారా !దేవుళ్ళారా, దేవతలారా! మీకందరకు నా హృదయ పూర్వక నమస్కారములు మరియు ధన్యవాదములు.

🙏🙏🙏🙏🙏🙏🙏🙏
🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂🧘‍♂

లైట్ వర్కర్స్ గ్రూప్ లో లేని వారు జాయిన్ అవ్వడానికి ఈ క్రింది నెంబర్ కి whatsup మెస్సేజ్ చేయగలరు.
+91 97518 98004


👍 VicTorY oF LiGhT🎇

💚aaa🔆 Light Workers---- 🔄♻🔁 Connected with Universe

No comments:

Post a Comment