ఆలోచన ఎక్కడ అంతమవుతుందో అక్కడే 'సత్యం' ప్రారంభం అవుతుంది. అభిప్రాయం ఉన్న చోట 'సత్యం' ఉండదు. అభిప్రాయంలతో కూడిన మనసే అసత్యం. నిశబ్దం తో ఎంతో ప్రశాంతంగా, శున్యస్థితి లో ఉన్న ఆత్మే 'సత్యం'. మన ప్రశ్న కి సమాధానం బాహ్యం లో దొరకదు మన అంతరంలోనుండే బావిలోనుండి నీళ్ళను తోడినట్లుగా పైకి లాగితే ఏ ఆలోచనలు లేని ఖాళీ పాత్రలా మైండ్ ఉన్నపుడు 'సత్యం' అవగతమై 'ప్రజ్ఞ' గా నింపబడుతుంది. ధ్యానమే దీనికి మార్గం. 🧘♂️🧘♂️🧘♂️పిరమిడ్ మహిళా ట్రస్ట్ 🧘♂️🧚♂️🧘♂️విశాఖపట్నం.
No comments:
Post a Comment