[6/4, 11:57] +91 98491 63616: అబద్దం ఎపుడు అందంగా ఉంటుంది... నిజం ఎపుడు నిష్టూరంగా ఉంటుంది... యదార్థ వాది లోక విరోధి అని గురువులు, పెద్దలు ఊరకే చెప్పలేదు... వ్యక్తి గత ఎదుగుదలకు, వ్యక్తిగత ప్రయోజనాలకు అధ్యాత్మిక రంగాన్ని ఏది క చేసుకునే హక్కు ఎవరికీ లేదు...సత్యాన్ని మాత్రమే చెప్పాలి, సత్యంగా ప్రచారాలు చేయాలి, చేసి తీరవలసిందే ధ్యాన సాధన గురించి... ఎన్ని రకాలుగా ఎన్ని విధాలుగా గురువులు చెప్పినా చివరకు చేయవలసింది చెప్పవలసింది అంతరంగ ప్రవేశం గురించి... అది సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం అని కూడా చెప్పారు...
[6/4, 16:04] +91 98491 63616: కొంత సేకరణ
మనిషి మనసుకు బానిస... మనసు మాయకు బానిస... మాయ పరమాత్మకు బానిస.. సరైన సాధన ద్వార పరమాత్ముని పట్టుకుంటే మాయ తొలగిపోతుంది, మాయ తొలగిన మనసు నిర్మలం అవుతుంది... నిర్మలమైన మనస్సుతో పొజిటివ్ అలోచనలు... పాజిటివ్ ఆలోచనలతో మనిషి మనీషి గా ఎదుగుతారు, మారుతారు.. భగవంతునికి సాధ్యం కానిది ఈ విశ్వంలో ఏమి లేదు.. సరైన సాధన ద్వార ఈ అనంత విశ్వమే సరైన సాధకుల అంతరంగంలో ఉంటుంది... ఈ ప్రక్రియ మొత్తం సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం అని సాధకులు అందరూ గుర్తించాలి. ఎలాంటి మార్గాలు లేవు గాక లేవు.
ధ్యానం సర్వరోగ నివారిణి
ధ్యానం సకల సమస్యల పరిష్కారిణి
ధ్యానం సత్య ఙ్ఞాన ప్రదాయిని
ధ్యానం ఆత్మ ఙ్ఞాన ప్రభోధిని
అహం బ్రహ్మాస్మి, అంతా తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ
ఇవన్నీ ఒకే ఒక్క సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం... ఇది సత్యం, తధ్యం
పసుపుల పుల్లారావు, ఇల్లందు
9849163616
No comments:
Post a Comment