సప్త జ్ఞాన భూమికలు
మానవాళిలో రెండు రకాలవారున్నారు: 1.జ్ఞానులు, 2. అజ్ఞానులు.
జ్ఞానంలో ఏడు స్థితులు ఉన్నాయి.
వీటినే “సప్తజ్ఞాన భూమికలు” అంటాం.
1.శుభేచ్ఛ,
2, విచారణ,
3. తనుమానసం,
4.సత్త్వాపత్తి,
5. అసంసక్తి,
6. పదార్థ భావని,
7. తురీయం
అన్నవే “సప్తజ్ఞాన భూమికలు”
2, విచారణ,
3. తనుమానసం,
4.సత్త్వాపత్తి,
5. అసంసక్తి,
6. పదార్థ భావని,
7. తురీయం
అన్నవే “సప్తజ్ఞాన భూమికలు”
1.”శుభేచ్ఛ”: “నాకు బ్రహ్మజ్ఞానం కావాలి” అన్న ఇచ్ఛ; “నేను శాశ్వత దుఃఖరాహిత్య పదవి పొందాలి” అన్న తీవ్ర ఆకాంక్ష.
2. “విచారణ”: “బ్రహ్మజ్ఞాన ప్రాప్తి ఏ విధంగా పొందాలి” అన్న మీమాంస; ‘బ్రహ్మజ్ఞాన ప్రాప్తి విధానం -ధ్యానం, స్వాధ్యాయం, సజ్జనసాంగత్యం’ అని తెలుసుకోవడం.”
3. “తనుమానసం”: ఇంక విచారణ ద్వారా సాధనా మార్గం తెలుసుకున్నాం గనుక, “తత్” సాధనలో నిమగ్నులై ఉండడమే “తనుమానసం”. అంటే “తత్” సాధనలో నిమగ్నులై ఉండడమే! అంటే ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాలకు ఏ రోజూ విఘ్నం లేకుండా గడపడం. అదే తనుమానసం.
4. “సత్త్వాపత్తి”: శుద్ధసాత్వికం సాధించడమే ‘సత్త్వాపత్తి’ అంటే ఇప్పుడు తమోగుణం, రజోగుణం అన్నవి పూర్తిగా శూన్యమైన స్థితి.
ఇక మిగిలింది శుద్ధ సాత్వికమే. “తమోగుణం” అంటే “సోమరితనం” .. “రజోగుణం” అంటే “నాకు తెలుసు” అనే అధికారదర్పం. ఈ నాల్గవ జ్ఞానభూమిక ధ్యాన, స్వాధ్యాయ, సజ్జన సాంగత్యాల సాధన తీవ్ర స్థాయినందుకునే స్థితి; ఆ తీవ్రత ద్వారా నాడీ మండలం పూర్తిగా శుద్ధమైన స్థితి; మనస్సు పూర్తిగా కంట్రోలు అయిన స్థితి; అదే “యోగి” అయిన స్థితి.
“అహం బ్రహ్మాస్మి” అని చక్కగా సిద్ధాంతపరంగా తెలుసుకున్న స్థితి. ” బ్రహ్మవిదుడు” అయిన స్థితి.
5. “అసంసక్తి” : దివ్యచక్షువు ఉత్తేజితమవుతూన్న స్థితి. “తనువు మరి సంసారం రెండూ తాత్కాలికమైనవే” అని సంపూర్ణంగా తెలుసుకున్న స్థితి. కనుక, ఈ రెండింటి మీదా పూర్తిగా అనాసక్తి పొందిన స్థితి; అదే “అసంసక్తి” దీన్నే “పద్మపత్రమివాంభసా” అన్నాడు కృష్ణుడు గీతలో.
అయితే ఇతనికి సంసారంలో అసంసక్తి ఉన్నా ధర్మనిష్టుడు మరి కర్మనిష్టుడు; తనువు పట్లా మరి సంసారం పట్లా తటస్థ దృష్టి కలిగి వున్నవాడు. దివ్యచక్షువు ఉత్తేజితమైంది కనుక, “సత్యద్రష్ట” కాబోతున్నాడు. కనుక, పూర్తిగా దాని మీదే ఆసక్తినీ, ఏకాగ్రతనూ నిలిపినవాడు. ఇదే ‘ఆసంసక్తి’. ఇతనినే “బ్రహ్మవిద్వరుడు” అంటాం.
6.”పదార్థభావని”: అంటే దివ్యచక్షువును క్షుణ్ణంగా ఉపయోగించుకుంటున్నవాడు. ప్రతి ‘పదం’ యొక్క ‘అర్థం’ లో ప్రతి ‘వస్తువు’ యొక్క ‘భావం’ లో ప్రత్యక్షంగా నివసిస్తున్న వాడు. అంటే “బ్రహ్మ విద్వరీయుడు” అయిన స్థితి. ఇదే “సిద్ధ స్థితి”; ఇదే “సవికల్ప సమాధి స్థితి” కూడా. అంటే ఎన్నో సమాధానాలు దొరికినా ఇంకా “కొద్దిగా, సంశయాలు ఉన్న స్థితి.”
7. “తురీయం”: ఇది మానవుని యొక్క “పూర్ణ వికాస స్థితి” సిద్ధుడు ‘బుద్ధుడు’ అయిన స్థితి. అందరినీ యోగులుగా, సిద్ధుళ్ళుగా, బుద్ధుళ్ళుగా మలచడానికి కంకణం కట్టుకుని తత్ పరిశ్రమలో పూర్తిగా నిమగ్నమై ఉన్నవాళ్ళనే “బుద్ధుళ్ళు” అంటాం. ఇదే ‘సహస్రదళ కమలం’; ఇదే ‘వేయి పడగల పాము’.
ఒక్కొక్క మనిషినీ యోగిగా మలచినప్పుడల్లా సహస్ర దళ కమలంలో ఒక్కొక్క రేకు విచ్చుకుంటుంది. ఇతనినే “బ్రహ్మవిద్వరిష్టుడు” అంటాం.
“తురీయం” అంటే సర్వసామాన్యమైన జాగృత, స్వప్న, సుషుప్త స్థితులను దాటినవాడు. “తురీయ” అంటే “మూడింటిని దాటిన” అని అర్థం. అంటే “నిర్వికల్ప సమాధి స్థితి” కి చేరుకున్న స్థితి. “సమాధి” అంటే “సమాధానాలు తెలుసుకున్న స్థితి”. నిర్వికల్ప సమాధి అంటే ” ఏ సందేహాలూ, ఏ సంశయాలూ లేని స్థితి.”

Coming from the sun
seven rays - -
*The seven roles of knowledge.*
knowledge
There are seven states of wisdom.
These are known as Sapta Jnana Bhumikas.
*(1) Auspiciousness*
*(2) Inquiry*
*(3) Tanumanasam*
*(4) Sattwapati*
*(5) Indifference*
*(6) Materiality*
*(7) Thorium*
🙏 These are the seven branches of knowledge.
*1) Good luck :*
I want knowledge of Brahman; I have a strong desire to attain the position of eternal sorrowlessness.
*2) Inquiry :*
How to attain Brahmajnana? Anna Mimamsa; Brahmajnana prapti is the method – meditation, svadhya, knowing that sajjana sangatya.
*3) Tanumanasam :*
And since we have come to know the path of sadhana through inquiry, the self is to be engaged in that sadhana. That is, spending any day without interruption in meditation, svadhyaya and sajjana association. That is Tanumanasam.
*4) Sattvapati :*
Attainment of pure sattva is sattvapatti, i.e. the state in which tamoguna and rajoguna are completely void. All that is left is pure goodness. Tamoguna means laziness, Rajoguna means the mirror of power that I know.
This is the state where the practice of Dhyana, Swadhyaya, and Sajjana Sangatyas is intense; By that intensity the nervous system is a completely pure state;
A state where the mind is completely controlled; That is the state of being a yogi. A state of knowing well theoretically that the ego is Brahmasmi. The state of being a Brahmavidu.
*5) Indifference :*
Divyaksha is a state of being stimulated. A state of being fully aware that both oneself and everything else are temporary. Therefore, the state of being completely indifferent to these two; That is apathy. This is what Krishna said in Padmapatramivambhasa. But he is disinterested in everything, dharma-nishta, and karma-nishta; He has a neutral view towards himself and towards everything. Since the clairvoyant is excited, and is about to become satyadrastha, he has completely stopped his interest and concentration on it. This is indifference. We call him Brahmavidvara.
*6) Materiality :*
It means he is using the divine eye thoroughly. He who dwells directly in the meaning of every word, in the sense of every thing. It means the state of being Brahmavidvariya. This is the condition; This is also Savikalpa Samadhisti. It means that there are many answers but there are still few doubts.
*7) Thorium :*
This is the full development of the human being, the state where the Siddha is the Buddha. All as yogis,
We call Buddhas those who are completely engaged in the practice of Tat, wearing a bracelet to become Siddhas and Buddhas. This is the millennium lotusMaking every human being a Yogi, every petal in the Sahasradalakamal will break off. He is called Brahma Vidvarishta. Thuriyam means one who has crossed the common states of waking, dreaming and sleeping. Turiya means beyond all three;
It means the state of Nirvikalpa Samadhi. Samadhi is the state of knowing the answers. Nirvikalpa Samadhi is the state where there are no doubts or doubts...
सूर्य से आ रहा है
सात किरणें - -
*ज्ञान की सात भूमिकाएँ।*
ज्ञान
ज्ञान की सात अवस्थाएँ हैं।
इन्हें सप्त ज्ञान भूमिका के नाम से जाना जाता है।
*(1) शुभता*
*(2) पूछताछ*
*(3) तनुमनासम*
*(4) सत्वपति*
*(5) उदासीनता*
*(6) भौतिकता*
*(7) थोरियम*
🙏 ये ज्ञान की सात शाखाएँ हैं।
*1)शुभकामनाएँ:*
मुझे ब्रह्मज्ञान चाहिए; मुझे शाश्वत दुःखरहित पद प्राप्त करने की प्रबल इच्छा है।
*2) पूछताछ :*
ब्रह्मज्ञान कैसे प्राप्त करें? अन्ना मीमांसा; ब्रह्मज्ञान प्राप्ति की विधि है - ध्यान, स्वाध्या, सज्जन संगत्य को जानना।
*3)तनुमानसम:*
और चूँकि हमने पूछताछ के माध्यम से साधना का मार्ग जान लिया है, इसलिए स्वयं को उस साधना में संलग्न करना है। अर्थात किसी भी दिन को बिना किसी रुकावट के ध्यान, स्वाध्याय और सज्जन संगति में बिताना। वह तनुमानसम है।
*4) सत्त्वपति:*
शुद्ध सत्त्व की प्राप्ति सत्त्वपत्ति है, अर्थात्। वह अवस्था जिसमें तमोगुण और रजोगुण पूर्णतः शून्य हो जाते हैं। जो कुछ बचा है वह शुद्ध अच्छाई है। तमोगुण का अर्थ है आलस्य, रजोगुण का अर्थ है शक्ति का दर्पण जिसे मैं जानता हूं।
यह वह अवस्था है जहाँ ध्यान, स्वाध्याय और सज्जन संगति का अभ्यास तीव्र होता है; उस तीव्रता से तंत्रिका तंत्र पूरी तरह से शुद्ध अवस्था है;
एक ऐसी अवस्था जहां मन पूरी तरह से नियंत्रित हो जाता है; वह योगी होने की अवस्था है। सैद्धान्तिक रूप से भली प्रकार जानने की अवस्था कि अहं ब्रह्मास्मि है। ब्रह्मविदु होने की अवस्था या भाव।
*5)उदासीनता :*
दिव्यक्षा उत्तेजित होने की अवस्था है। इस बात से पूरी तरह अवगत होने की स्थिति कि स्वयं और बाकी सब कुछ अस्थायी है। अत: इन दोनों के प्रति सर्वथा उदासीन रहने की अवस्था; वह उदासीनता है. यही कृष्ण ने पद्मपत्रमिवाम्भस में कहा है। लेकिन वह धर्म-निष्ठा और कर्म-निष्ठा, हर चीज़ से उदासीन है; वह अपने प्रति और हर चीज़ के प्रति तटस्थ दृष्टिकोण रखता है। चूँकि दिव्यदर्शी उत्साहित है, और सत्यद्रष्टा होने वाला है, उसने इस पर अपनी रुचि और एकाग्रता पूरी तरह से बंद कर दी है। यह उदासीनता है. हम उन्हें ब्रह्मविद्वर कहते हैं।
*6) भौतिकता :*
इसका मतलब है कि वह दिव्य चक्षु का भरपूर उपयोग कर रहा है। वह जो प्रत्येक शब्द के अर्थ में, प्रत्येक वस्तु के अर्थ में सीधे निवास करता है। इसका अर्थ है ब्रह्मविद्वरिया होने की स्थिति। यही हालत है; यह सविकल्प समाधिस्थि भी है। इसका मतलब है कि उत्तर तो बहुत हैं लेकिन संदेह अभी भी बहुत कम हैं।
*7) थोरियम :*
यह मनुष्य का पूर्ण विकास है, वह अवस्था जहां सिद्ध बुद्ध हैं। सभी योगी के रूप में,
हम बुद्ध उन्हें कहते हैं जो पूरी तरह से तत् की साधना में लगे हुए हैं, सिद्ध और बुद्ध बनने के लिए कंगन पहनते हैं। यह सहस्रदल कमल है जो हर इंसान को योगी बनाता है, सहस्रदलकमल की हर पंखुड़ी टूट जाएगी। इन्हें ब्रह्मा विद्वारिष्ट कहा जाता है। थुरियम का अर्थ है वह व्यक्ति जो जागने, सपने देखने और सोने की सामान्य अवस्थाओं को पार कर चुका है। तुरीय का अर्थ है तीनों से परे;
इसका अर्थ है निर्विकल्प समाधि की स्थिति। समाधि उत्तर जानने की अवस्था है। निर्विकल्प समाधि वह अवस्था है जहाँ कोई संशय या संशय नहीं रहता...
स्वस्ति..🙏
[25/10, 8:07 पूर्वाह्न] pasuculapullaro@gmail.co: अपनी मेहनत से अर्जित ब्रह्मांडीय ऊर्जा को अनावश्यक, अनावश्यक संदेशों, शब्दों, व्याख्यानों में बर्बाद न करें... यदि अर्जित धन बर्बाद होता है, तो ऊर्जा बर्बाद नहीं होनी चाहिए ...उसी ऊर्जा के कारण भगवान शिव और हनमान सदैव ध्यान की स्थिति में रहते हैं...
अगर आपको कोई भी स्वास्थ्य संबंधी समस्या हो जाए तो आप डॉक्टर के पास जाएंगे तो वे पहले टेस्टुलु करेंगे और बीमारी की जड़ जाने बिना ही इलाज शुरू कर देंगे... साथ ही विभिन्न समस्याओं से निजात पाने के लिए भी मेडिटेशन करने वाले घर जाते हैं क्योंकि समस्याओं की जड़ को न जानने की गलती का... यदि ऐसी गलतियों के लिए क्षमा मांगकर सही साधना से ही बुरे कर्मों को जला दिया जाए तो समस्याएं स्वत: ही उनके जीवन से हमेशा के लिए दूर हो जाएंगी... जिसका अभ्यास उन्हें करना चाहिए ...जिनकी समस्याओं को उचित अभ्यास से दूर किया जाना चाहिए...
यदि आप साधकों को किसी आध्यात्मिक क्षेत्र में कुछ करने के लिए कहें तो कहा जाता है कि यह संभव है... यदि आप उसी चीज़ को प्राप्त करने के बाद कहें तो कहा जाता है कि साधकों के लिए कुछ भी असंभव नहीं है... इसीलिए एक दुःख-मुक्त जीवन का आनंद लेकर और मौन रहकर जो चाहते हैं उसे प्राप्त करके दुःख-मुक्त समाज के लिए प्रयास कर सकते हैं
No comments:
Post a Comment