Sunday, April 5, 2026

#AskHR 061 Q2 | కోపం మరియు భావోద్వేగాల నియంత్రణపై మానసిక విశ్లేషణ

#AskHR 061 Q2 | కోపం మరియు భావోద్వేగాల నియంత్రణపై మానసిక విశ్లేషణ

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=bJTE2WSxIao



Transcript:
(00:02) హలో హలో ఆ హలో వీళ్ళైతే మీ ఆ స్క్వేర్ టాక్స్ అనండి వీళ్ళైతే మీ వివరాలు చెప్పి క్వశ్చన్ అడగండి. ఆ ఓకే నా పేరు మణిదీప్ మాది నెల్లూరు ఓకే అడగండి మణిదీప్ ఆ నాకుఒక క్వశ్చన్ మేడం నార్మల్గా ఆ నాది ఇంతకుముందు కోపం గురించి ఒకటి వీడియో చూసాను సార్ అంటే లోపల వార్ చేసుకుంటారు ఎట్లాగా అన్నట్టు బట్ నాకు కోపం నేను బయటకి చెప్తూ అంటే బయటకి చూపించేసుకుంటాను అంటే ఏదైనా తప్పు అంటే ఆ అకారణంగా ఏం కాదు జస్ట్ ఏంటంటే వాళ్ళు తప్పు ఏదైనా చేస్తూ ఉన్నప్పుడే నేను బయట వాళ్ళతో అట్లా కోపపడుతూ ఉంటాను.
(00:39) కానీ మమ్మీ వాళ్ళ డాడీ వాళ్ళు ఇంటికి గొడవ చేస్తున్నావ్ అన్నట్టు ఎక్కువ కోపపడుతున్నావ అన్నట్టు నన్నే అరుస్తుంటారు ఈవన్ ఎదుటి వాళ్ళు తప్పు చేస్తూన్నా నేను కోపపడుతూ ఉన్నా వాళ్ళు నన్నే తిడుతూ ఉంటారు మీ వయసు ఎంత కోపడుతున్నాను అన్నట్టు మీ ఏజ్ ఎంతండి నాది 24 అండి 24 ఇయర్స్ రైట్ సో మీరు పేరు మణి మణివర్గం మణికంఠ ఏదో చెప్పారు రైట్ మణి దీపక్ సో కోపము అనుచుకోవద్దుఅని చెప్పాను కానీ కోపాన్ని ఎవరి మీద అంటే వాళ్ళ మీద ప్రదర్శిస్తే వాళ్ళు ఏం చేస్తారు తిరిగి వాళ్ళ యొక్క ప్రతాపం మీ మీద చూపిస్తారు కదా అప్పుడు గొడవలు అవుతాయి. దాని అర్థం
(01:19) కోపం అనుచుకోమని కాదు కోపమే రాని స్థితికి వెళ్ళాలి కోపం ప్రతి ఒక్కరికి వస్తుంది వాళ్ళ తప్పు ఉంది వాళ్ళు తప్పు చేసేటువంటి హక్కు కూడా వాళ్ళకి ఉంది మీరు ఏం చేయాలి కోపం చేసుకుంటే మీ కోపం కూడా తప్పుఅవుతుంది. మీరు ఏమనుకుంటున్నారుఅంటే ఎదుటి వాళ్ళ తప్పుఉంటే నేను ఇష్టం వచ్చినట్టుగా కోపం చేసేయొచ్చు అనుకుంటున్నారు అంటే ఇష్టం వచ్చినట్టుగా అంటుందంటే నేను బూతు కూడా ఏం మాట్లాడను అంటే నాకు కోపాన్నే ప్రదర్శిస్తాను ఈవెన్ వాళ్లే ఫేవరెట్ కోపపడుతూ ఉంటారు ఈవెన్ వాళ్ళే ఫస్ట్ బూతులు మాట్లాడడం కాన రకరకాలుగా అట్లాగ ఇంకా వాళ్ళతో తప్పుఉన్నా గన వాళ్ళే
(01:50) కోపపడుతూ ఉంటారు ఈవెన్ ఇంటికి వచ్చినా గాన నేను కోపడేదానికే మొహం వాళ్ళు తెడుతూ ఉంటారు రైట్ మీరు ఏం చదువుకున్నారు సిఏ ఫైనల్ సార్ సిఏ ఫైనల్ చదువుకున్నారు చదువుతున్నారు రైట్ మీరు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా చదవండి. మన చట్టాలు మీరు సిఏ చదువుతున్నారు లా కూడా తెలుసు కంపెనీ లా ఇతర బిజినెస్ లాస్ అన్నీ కూడా మీకు తెలుసు కార్పొరేట్ లాస్ బాగా తెలుసు.
(02:12) ఒక వ్యక్తి నా మీద బూతులు తిడితే నేను కోపం చేయటం కాదు అవసరమైతే అతన్ని శిక్షించాలంటే నేను అతని మీద కేస్ ఫైల్ చేయాలి. తిరిగి తిట్టటం అనేది అగైన్ క్రైమ్ అవుతుంది. ఒక క్రైమ్ కి ఆపోజట్ అంటే ఇక్కడ టైం సరిపోదు అంత ఫస్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి లాజికల్లీ ఒక తప్పుకి ఆపోజిట్ ఇంకో తప్పు చేస్తే రెండు ఈక్వల్ అవ్వవు రెండు తప్పులు అవుతాయి.
(02:39) ఒకతను మిమ్మల్ని కొడితే మీరు తిరిగి కొడితే రెండు కూడా తప్పులే ఒకతను మిమ్మల్ని అనైతికంగా బిహేవ్ చేస్తే తిరిగి మీరు అనైతికంగా బిహేవ్ చేస్తే ఆ రెండు న్యూట్రల్ అయిపోవు అతనికి శిక్ష ఉంటుంది మీకు శిక్ష ఉంటుంది. కత్తిపెట్టి మిమ్మల్ని పొడిస్తే మీరు కూడా కత్తిపెట్టి పొడిస్తే రెండు శిక్షలు అవుతాయి ఆత్మరక్షణ దట్ ఇస్ డిఫరెంట్ బట్ ఒకరోజు అతను వచ్చి మిమ్మల్ని కత్తిపెట్టి పొడిచాడు రెండు రోజుల తర్వాత మీరు వెళ్లి కత్తిపెట్టి పొడిచారు అనుకోండి ఇద్దరికీ శిక్షలు ఉంటాయి కాబట్టి వాళ్ళు బూతులు తిట్టారు వాళ్ళు కోపం చేశారు కాబట్టి మీరు తిరిగి
(03:09) కోపం చేసిన చేసే హక్కు మీకు లేదు అని చెప్పి నేను తిట్టడం కాదు ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను స్విమ్మింగ్ పూల్ లో జాయిన్ అయ్యాను కోచింగ్ ఇవ్వట్లేదు తిరిగి రావట్లేదు ఆ కోర్ కోర్ట్ దగ్గరికి వెళ్లి మీరు నాకు తిరిగి ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పట్లేదు అలా ఒక దానితో వెళ్లి బ్యాక్ వచ్చింగ్ చేస్తూ రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నాడు అయిపోయింది ఆయన కూర్చొని మాట్లాడాడు ఇంకా కోపం పెద్దది అయింది రైట్ ఇవ్వాల్సింది ఇవ్వలేదు సో మమ్మీ వాళ్ళు ఇవ్వకపోతే పోండి నీ అక్కడ నువ్వు ఇదుకో నీ అక్కడ అది అంటాను ఇవ్వాల్సింది ఇవ్వలేదు ఇక్కడ నాకు కారణం లేకుండా నాకేం కోపం
(03:47) రాలేదు అయినా నన్నే తిడుతూ ఉంది అవును తిడతారు ఎందుకు అంటే అంటే చెప్తాను చూడండి మీరు ఆ స్విమ్మింగ్ కోచ్ మీకు కోచింగ్ ఇవ్వకపోతే మీకు నష్టం జరిగినట్లయితే మీరు వెళ్లి లీగల్ గా ప్రొసీడ్ అవ్వచ్చు మీరు చదువుకున్న వాళ్ళు అంతే బట్ అది అవుతుందా అవ్వలేదు కాబట్టి అవుతుందా లేదా కాదు అవ్వలేదు కాబట్టి అవ్వలేదు కాబట్టి మీరు కోపం చూపిస్తే మీ మీద కూడా వాళ్ళు లీగల్ గా వెళ్ళే హక్కుతో వస్తుంది.
(04:10) ఇక్కడ రెండు వేరు వేరు నేను చెప్పింది మానసికమైనటువంటి స్థితిలో కోపాన్ని అంచుకుంటే ఆరోగ్యం ఇంకా డామేజ్ అవుతది. కోపమైనా ఏ ఎమోషన్ అయినా ఎక్స్ప్రెస్ చేయాల్సిందే అన్నాను దాని అర్థము సమాజం భరిస్తది అని కాదు అది సామాజికము కోణం కానీ కోపపడిన కానీ ఒక కొన్ని రోజుల పాటు అదే అనిపిస్తూ ఉంటది సార్ లోపల అట్లా అనిపిస్తూనే ఉంటది బయటకి ఎక్స్ప్రెస్ చేసిన అనిపిస్తూనే ఉంటది రైట్ రైట్ రైట్ ఇక్కడ మీరు మ్యూట్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మీరు హ్యాండిల్ వర్క్ చేయాల్సింది కోపం మీద కాదు కోపం రావడానికి కారణం విత్ కోపం రావటానికి కారణమైనటువంటి విషయం మీద
(04:52) వర్క్ చేయాలి. కోపం కారణం ఏంటి మీకు ఒక విపరీతమైనటువంటి ఆ ఆటిట్యూడ్ ఒక దాంట్లో ఉంది మీ చుట్టూ ఉన్నవాళ్ళు కరెక్ట్ గా బిహేవ్ చేయాలి అనేది చేయకపోతే మీకు కోపం వచ్చేస్తది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎలా బిహేవ్ చేయాలి అనేది వాళ్ళ హక్కు. వాళ్ళ ఇష్టం మీ పరిధిలో లేదు. కచ్చితంగా చేయాల్సిందే అంటే చేయకపోతే మీకు ఖచ్చితంగా కోపం వస్తది కోపం వచ్చినప్పుడు వాళ్ళది అడ్వాంటేజ్ అవుతది.
(05:18) సమాజంలో ఎవరితో ఇంటరాక్ట్ అవుతున్నా సరే ఎవరీ ట్రాన్సాక్షన్ ఈస్ ఏ సైకలాజికల్ వార్ ఎవరైతే ఎమోషన్ అవుతారో వాళ్ళు ఓడిపోతారు. నేను చెప్పిన కాంటెక్స్ట్ ఏంటి అనింటే ఎమోషన్ ఏది మీరు సప్రెస్ చేసుకున్నా మరింత డామేజ్ అవుతది అని దాని అర్థం ఎమోషన్ వేరే వాళ్ళ మీద ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు సామాజికంగా డామేజ్ అవుతది.
(05:40) ఇప్పుడు మండి దీపక్ ఏం చేస్తున్నాడు అంటే కోపాన్ని అనుచుకోకుండా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. నేను ఎక్స్ప్రెస్ చేయమని చెప్పలేదు నేను కోపమే రాని స్థితికి మీరు వెళ్ళండి సమాజం అలాగే ఉంటది ఒక్కొక్కరి కాంటెక్స్ట్ లో ఒక్కొక్కలాగా ఉంటది అతను అప్పుడు ఏ బిజీలో ఉన్నాడో ఏంటో మనకు తెలియదు లేదా తన జీవితం తన ఇష్టం తను అలాగే బిహేవ్ చేస్తాడు ఇష్టం ఉంటే కంటిన్యూ చేయాలి లేకపోతే మనము డిస్కంటిన్యూ చేయాలి.
(06:05) ఒకతను ఏం చేశడు ఏదో సివిల్స్ ఏదో ప్రిపేర్ అవ్వడానికి కార్పొరేట్ కాలేజీలు ఉన్నాయి కదా వాళ్ళు డిగ్రీలో ప్లస్ సివిల్స్ కోచింగ్ కూడా ఇస్తారని జాయిన్ అయ్యాడు. మొదట్లో క్లాసులు జరిగినప్పుడు ఈ కాలేజీ వాళ్ళు ఏం చేస్తారు రకరకాల కాంపిటీషన్ పెడుతూ ఉంటారు పిల్లల్ని మభ్య పెట్టడానికి అట్లా క్రికెట్ కాంపిటీషన్ పెట్టారు క్రికెట్ ఇతను బాగా ఆడతాడు.
(06:23) అయితే ఇతను క్రికెట్ టీం ఫామ్ చేసుకున్నాడు. తీరా ఆడేటప్పుడు ఇతనే బాగా ఆడే అతను కెప్టెన్ కూడా ఇతనే ఆ ఫ్యాకల్టీ వదుక్కు అతను రాంగ్ గా అవుట్ చేశాడు ఇతన్ని అవుట్ కాలేదు కానీ అవుట్ డిక్లేర్ చేశడు ఎంపైర్ అతను. దాంతో చాలా ఫైట్ చేశాడు వాళ్ళు ఒప్పుకోలేదు దాంతో వాళ్ళ టీం్ ఓడిపోయింది. దాని గురించి ఆ ఫ్యాకల్టీ మీద కోపం పెంచుకొని ఇద్దరి మధ్య ప్రతి చిన్నదానికి కాన్ఫ్లిక్ట్ అవుతుంది.
(06:46) అలా అవుతూ అవుతూ అది పెరిగి పెద్దది అయింది ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళింది. ఆ ఆ మెస్ లో ఇబ్బందులు అయినాయి ఇట్లా రకరకాలుగా అయిన తర్వాత లాస్ట్ కి అతన్ని సస్పెండ్ చేయడం ఏదో చేశారు అప్పుడు కౌన్సిలింగ్ కి వచ్చాడు. సార్ ఆ కాలేజ్ ఇట్లా సార్ అట్లా సార్ ఇట్లా సార్ అని చెప్పి ఆ కాలేజ్ ఎలా ఉంటది ఏంటి అనేది నీకు జాయిన్ అవ్వకముందే తెలుసు ఆ కాలేజీ డబ్బు సంపాదించుకుంటానికి ఆ కాలేజ్ పెట్టారు.
(07:12) అంతేగాన నీకు సేవ చేయడానికి కాదు నీ లైఫ్ బాగుపడటానికి కూడా కాదు కాబట్టి వాళ్ళకి ఎలా అనుకూలంగా ఉంటే వాళ్ళలా నడుపుతారు. నీకు ఇష్టం ఉంటే కంటిన్యూ చేయాలి లేకపోతే బయటకి రావాల్సిందే అంతే తప్ప కాలేజీలో ఉన్నటువంటి ఫ్యాకల్టీస్ ని ప్రిన్సిపల్ ని అక్కడ పని చేసే స్టాఫ్ ని లేదా నీ కో స్టూడెంట్స్ ని వాళ్ళని మార్చడానికి నువ్వు కాలేజీ కి వెళ్ళాలి నువ్వు కాలేజీ కి వెళ్ళింది నువ్వు చదువుకుంటా చదువుకోగలిగితే చదువుకోవాలి లేకపోతే మానేయాలి ఇంకో కాలేజీ కి వెళ్ళాలి అసలు అన్ని కాలేజీలు అలా ఉంటే నువ్వు ఇంట్లో ఉండి చదువుకోవాలి తప్ప నీ యొక్క ఆబ్జెక్టివ్ అక్కడికి వెళ్ళింది
(07:42) చదువుకుంటాం తప్ప కాలేజీని బాగు చేయడం కాదు అలాగే మణిదీపక్ యొక్క ఆబ్జెక్టివ్ అక్కడికి వెళ్ళింది ఈత నేర్చుకుంటానికి అలా కాకుండా అక్కడ అందరూ కరెక్ట్ గా ఉండాలి అని కోరుకుంటే ఉంటే హ్యాపీ లేకపోతే నువ్వు డ్రాప్ అయి రావటమే అంతే తప్ప వాళ్ళందరినీ బాగు చేయడం కోసం నీ జీవితాన్ని వేస్ట్ చేసుకోవద్దు వాళ్ళు ఎవరు రెడీగా లేరు వాళ్ళకి కావల్సింది నువ్వు ఫీస్ కట్టేదాకా ఆ డబ్బులు కావాలి ఆ తర్వాత వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తారు.
(08:10) అదే వాళ్ళు అదే ఆ కోచింగ్ ఆ స్విమ్మింగ్ టీచ్ చేసేటువంటి ఇన్స్టిట్యూషన్ ట్రైన్ చేసే ఇన్స్టిట్యూషన్ ఇష్టం ఉంటే ఆ ఇన్స్టిట్యూషన్ లో కంటిన్యూ చేయాలి లేకపోతే లేదు తప్ప ఇన్స్టిట్యూషన్ లో ఉన్నటువంటి ఆ ట్రైనర్ కి బుద్ధి చెప్పే బాధ్యత మనది కాదు అక్కడ ఉన్న అందరికీ బుద్ధి చెప్పే బాధ్యత మనది కాదు అలా చెప్పాలని ప్రయత్నం చేస్తే సమాజం మొత్తం అలాగే ఉంటారు మన జీవితం వేస్ట్ అయిపోతుంటది కాబట్టి మనది కోపానికి కారణమైన వాటిని మీరు కొంత అంటే కొన్నిట్లో ఎక్స్ట్రీమ ఉన్నారు భయం కూడా వేస్తది మణిదీపక్కి కాబట్టి కొంత కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే మీరు అధిగమించగలరు.
(08:44) చేసుకోవాలనేది ఏమైనా చెప్పగలుగుతారా చెప్పగలను కానీ మీరు ఒక పైలట్ దగ్గర వినండి వినండి వినండి ఒక పైలట్ దగ్గరికి వెళ్లి మీరు ఈ ఈ ఫ్లైట్ ని ఎట్లా డ్రైవ్ చేయాలి నాకు చెప్పగలుగుతారా అంటే చెప్పగలడు ఇప్పుడు కాకపోతే నెక్స్ట్ టైం అనా చెప్పగలడు అయినా చెప్పగలడు కానీ ఒక కాల్లోనో రెండు కాళలోనో సరిపోదు మీరు కౌన్సిలింగ్ తీసుకోవాలి అవి సిస్టమాటిక్ వేలో ఒక ఎనిమిది నుంచి 10 సెషన్లు పడుతది.
(09:13) అందులో మాత్రం పూర్తిగా అర్థంవుతది తప్ప జస్ట్ ఇలా టిప్ చేసేసి ఎమోషన్ కంట్రోల్ చేసుకోవడం అయితే ఈ భూమి మీద అందరూ ఈ పాటి కంట్రోల్ చేసుకునేవాళ్ళు. ఇది చాలా పెద్ద సబ్జెక్ట్ మీరు చార్టర్డ్ అకౌంటెంట్ లో మీరు అది ఏది కాస్ట్ అకౌంటింగో లేకపోతే ఆడిటింగో నేర్చుకున్నంత ఈజీ కాదు. కాబట్టి దీనికి కౌన్సిలింగ్ అవసరం ఉంటది.
(09:33) ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో మీ యొక్క ఆటిట్యూడ్ ని మార్చాల్సి ఉంటది. అప్పుడు మాత్రమే దాన్ని పూర్తిగా అధిగమించగలరు. రైట్ నాన్న అంటే నేను సైకాలజీ సైకాలజిక కౌన్సిలింగ్ తీసుకున్నట్లయితే మీరు అధిగమించగలరు రైట్

No comments:

Post a Comment