25 సంవత్సరాలుగా ఈ ప్రయోగం చేస్తున్నాను🌹NATURE మురళితో దిమ్మదిరిగే చర్చ 🌹Kanthrisa
Author Name:Kanth’Risa
Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uGyZtH3zLmQ
Transcript:
(00:01) ఇప్పుడు ఇక్కడ ఒక బట్ట మీద రాస్తుంది అవాయిడ్ ప్లాస్టిక్ సేవ్ నేచర్ అని కానీ ఈ బట్ట ఒక వ్యక్తి మీద ఉంది జూమ్ అవుట్ చెయ్ సార్ ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ పర్సన్ తర్వాత ఇగో ఇంక ఇక్కడ ఇంకోటి ఉంది చూడు దీన్ని జూమ్ చెయ్ తర్వాత నేను కూడా సింబాలిక్ గా పని చేశ ఎవరైనా గెస్ చేయగలుగుతారు ఇప్పుడే సింబాలిక్ గా ఒక పని చేశను మీకు గుర్తించలోపే చేసేసాను చెప్తాను నేనే ఇది ఏ కలర్ ఉంది గ్రీన్ ఆయన కుడిచేది చేసిన చూడు [నవ్వు] ఇది నాది మ్యాచింగ్ అన్నమాట నేను కన్నా గుర్తుపట్టి ఆ నేను కాన్వర్సేషన్ లో లేను సో ఈయన
(00:45) నేచర్ మురళి గారని నాకు ఇప్పుడే ఒక మిత్రురాల ద్వారా పరిచయం సో నేను ఫస్ట్ ఒక చిన్న రెండు మూడు మాటలు చెప్తాను ఆ తర్వాత అతన్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. మన జీవితంలో అత్యంత ముఖ్యమైన పాత్ర పోషించేది మన డబ్బు కాదు పేరు ప్రఖ్యాతులు కాదు లేకపోతే కుటుంబం కాదు ఏమి కాదు ఇవన్నీ ఉందా లేకపోయినా ఎట్లా అట్లా బ్రతుకొచ్చు కానీ పర్యావరణం బాగాలేకపోతే మనం నిరంతరం పీల్చే గాలి కలుషితం అయిపోతే మనం తినే ఆహారం గనుక కలుషితం అయపోతే మన జీవితం మెల్లగా వ్యర్థమైపోతుంది అనేది ప్రపంచవ్యాప్తంగా చాలామంది వ్యక్తులు చెప్తున్నారు ఆశ్రమాలు చెప్తున్నాయి సంస్థలు చెప్తున్నాయి.
(01:27) అక్కరా సమితి చెప్తుంది ఎన్నో నివేదికలు అయినప్పటికిని ఇంకా అవేర్నెస్ రావల్సింది. సో పర్యావరణాన్ని కాపాడదాం అని ఆలోచించే వాళ్ళ సంఖ్య తక్కువ మాట్లాడతారు బట్ దానికోసమే లైఫ్ ఇవ్వడం అనేది గొప్ప విషయం. సో ఈయన దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి తన జీవన విధానంగా మార్చుకొని రకరకాల ప్రయత్నాలు చేస్తూ కార్యక్రమాలు చేస్తూ పర్యావరణాన్ని ఎలా కాపాడాలి అనే ఒక అవేర్నెస్ ఇస్తూ అటు స్టూడెంట్స్ ని గాని గృహిణని గాని తను మాట్లాడుతూ తానే ఒక ఒక పోస్టర్ బాయలాగా తిరుగుతున్నారు.
(02:02) సో అందుకని మీకుొక నమస్కారం మీరు చేస్తున్న మంచి కార్యక్రమాల గురించి కాసేపు హెల్దీగా మాట్లాడుకుందాం. ఇది ఊరికే విని షేరు లైక్ అట్లా కాకుండా ఇతను చెప్పిన దాన్ని కొంత ఆచరించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు నేను చేస్తున్నాను పూల పార్క్ ఉంది కొంత మాకు సాధ్యమైంది చేస్తున్నాం. అట్లాగే వీరికి సాధ్యమైంది అంతా ఎవరు చేయలేడు.
(02:22) అందుకని ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేయడానికి ఈ టాక్ ని ఒక మాధ్యమంగా వాడుకుంటారని ఆశిస్తూ సార్తో చర్చ కలుపుతున్నాం. సర్ చెప్పండి మీకు అందరూ ఉద్యోగాలు చేస్తున్నారు డబ్బులు సంపాదిస్తున్నారు ఓ బెంజ్ కార్ కొనుక్కోవాలనుకుంటున్నారు లేకపోతే బ్రాండెడ్ వేసుకోవాలనుకుంటున్నారు మీరు అవన్నీ వదిలేసి ఇట్లా మీ షర్ట్ నే ఆల్మోస్ట్ ఒక పాంప్లెంట్ లాగా మార్చారు కదా ఏమిటి దీని కథ రోజు రోజుకి కాలుష్యం ఎక్కువైపోతాఉంది అనారోగ్య సమస్యలు ఎక్కువైపోతాఉంది.
(02:54) ముఖ్యంగా జీవరాశులు అంతరించిపోతున్నాయి చనిపోతున్నాయి ముఖ్యంగా ఈ మానవుడు చేసే వికృత శ్రేష్టల వల్ల అది బాధేసి ప్రకృతికి మనవంతు చేయాలి ఏదో ఒకటి అనేసి గత 26 సంవత్సరాలుగా ముఖ్యంగా మనిషిని నాశనం చేసే ఈ సింగల్ యూస్ ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా మానేవాలి ఉమ్ అనేక జీవరాశులు చనిపోతున్నాయి. నీళ్లల్లో ఉన్న జీవరాశులు కూడా ఆహారంలో తీసుకొని చనిపోతున్నాయి అవును కాబట్టి జీవరాశులు లేకపోతే మనం లేదు మనం లేకపోయినా జీవరాశులు ఉంటాయి కానీ జీవరాశులు గాని పక్షులు జంతువులు గాని లేకపోతే మానవ మనగడ పూర్తిగా లేదు
(03:37) లేదు మనం కాబట్టి దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది అందులో నేను ఈ సింగల్ యూస్ ప్లాస్టిక్ ని వాడడాన్ని పూర్తిగా మానేసాను. మానేసిన తర్వాత ఆ పిల్లలకి పాటల ద్వారా పద్యాల ద్వారా అదేవిధంగా ఆర్టికల్స్ ద్వారా స్లోగన్స్ ద్వారా చెప్పడం మొదలు పెట్టారు. అలా మొదలు పెడుతూ మొదలు పెడుతూ దీన్ని ఇంకా ప్రజల్లో బాగా విస్తృతంగా తీసుకెళ్ళాలని ప్రకృతి సూక్తులు రాయడం ప్రారంభించారు గోడల మీద అదేవిధంగా పబ్లిక్ వాల్స్ ఆ ఎలక్ట్రిక్ స్తంభాల మీద కరెంట్ ఫోల్స్ మీద అలా అంటే మీకున్నదాన్ని ఉపయోగించుకొని మీ
(04:21) సమయాన్ని ఉపయోగించి మీరు స్టార్ట్ చేశారు దేనికోసం ఎదురు చూడలే ఎవరో రావాలి ఎవరో సంస్థ రావాలి గవర్నమెంట్ నాకు చేయని తీయాలి ఎవరిని ఆశించలే నేను ఎండలో రాస్తుంటే నాకు గొడుగు పట్టాలి ఇట్లాంటివి ఏమి లేవు అవన్నీ ఏమ లేదు. రాసుకుంటూ పోవడమే ఆ అలా స్టార్ట్ చేసి ఆ లైక్ మైండెడ్ పీపుల్ తో కలిసి 2010 లో నేచర్ లవర్స్ అసోసియేషన్ ఒక ఎస్టాబ్లిష్ చేశారు ఎస్టాబ్లిష్ చేశం.
(04:48) ఎలా ఉంది హోప్ఫుల్ గా ఉందా హోప్లెస్ గా ఉందా వర్క్ ఎందుకంటే కొన్నిసార్లు ఇది డాక్టర్ కి పేషెంట్ కి మధ్యన ఒక చిన్న ఇంటరాక్షన్ జరుగుతుంది. ఎంత చేసినా రెస్పాన్స్ లేదు అంటాడు ఒక డాక్టర్ ఇప్పుడిప్పుడే రెస్పాన్స్ వస్తుందని ఒక డాక్టర్ అంటాడు. సో రెస్పాన్స్ కనిపిస్తుందా లేకపోతే మనుషులు ఇంతేరా బాబు అనిపిస్తుంది అంటే ఇది సముద్రంలో ఎదురీతలాగా [నవ్వు] వెంటనే మనం ఎదురు చూడండి కాదు కాబట్టి మనం చేసే కార్యక్రమం మనం చేస్తూ పోవాలి.
(05:14) ఉమ్ స్లోగానే దీనితో నుంచి మనము ఆశించగలం వెంటనే ఎందుకంటే మనిషి బాగా సుఖాలకు అలవాటు పడ్డాడు. కాబట్టి ఆ సుఖాల నుంచి మనం బయట రమ్మంటే అతనికి మన మీద కోపం వస్తది. అంటే సుఖం అంటే లగ్జరీ ద్వారా సుఖం పోతుంది అంటే బాగుంది కదా మనిషి ఏమనుకుంటాడుంటే ప్రకృతి నాశనం చేసి అందులో నుంచి సుఖాన్ని పొందాలనుకుంటున్నాడు. ఆ అవును కానీ దాని వల్ల నష్టపోతున్నాడు అనేసి గ్రహించలేకపోతున్నాడు.
(05:40) కట్టి ఆ సందేశాన్ని మనం ఇచ్చేటప్పుడు వాళ్ళకి మన మీద వ్యతిరేక భావమే వస్తది వస్తది మంచి ఎవడు చెప్పినా తిడుతారు వా ఎవరు వినరు ఇంట్లో వాళ్లే వినరు [నవ్వు] బయట కథ దేవుడు ఎరుగో ఇంట్లో వాళ్ళే మనల్ని విమర్శిస్తా ఉంటారు నువ్వు ఎవరు చేయని పని నీకుఎందుకు ఇవన్నీ అసలు నీకుఏం పట్టి నీకు ఇవన్నీ ఎందుకు నువ్వు స్కూల్ కి వెళ్ళనామా లెసన్ చెప్పినామా సంపాదించినామా బయలుదేరాడు మునగాడు వీడు కాకపోతే ఇలాంటివి అంటారు ఇంకా దారుణంగా అంటారు దారుణంగా అంటారు విమర్శిస్తారు మన మీద హేలనగా మాట్లాడుతారు అవమానాలు అన్ని భరించాలి.
(06:13) అన్ని భరిస్తేనే మనం ఏమైనా చేయగలం. మొట్టమొదట ఎప్పుడు వచ్చింది స్పృహ అంటే మేలుకొలుపు ఎప్పుడు జరిగింది ఎందుకంటే చాలా మంది చూస్తున్నారు ఇప్పుడు ఒక చిన్న 90 ఒక కార్టూన్ ఏదో చూసా ఒక కార్నర్ వేసింది. ఎవరికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. శుభ్రత శుభ్రత శుభ్రత అని దాని నెక్స్ట్ కార్టూన్ ఏంటంటే అందరూ వాళ్ళ ఇంట్లో చెత్తంతా తీసేసి రోడ్డు మీద వేస్తాడు.
(06:32) అవును [నవ్వు] కరెక్ట్ అంటే దాన్ని ఎట్లా డిస్పోజ్ చేయాలో తెలియదు. ఒక ఎక్స్టెంట్ వరకే చేయగలడు మనిషి ఇప్పుడు ఇక్కడి నుంచి డస్ట్ బిన్ వరకే ఆ తర్వాత నెక్స్ట్ ఇంకెవడో చేయాలి ఆ తర్వాత నెక్స్ట్ ఇంకోడో చేయాలి అవును ఇంకా ఆల్టర్నేటివ్ చూపించమంటాడు. ఆల్టర్నేటివ్ మనమే చూపించాలి. ఇప్పుడు మనం ప్లాస్టిక్ కవర్ వాడద్దంటే ఆల్టర్నేటివ్ ఉంది ముందు మన తాతల కాలంలో అవును అవన్నీ లేదు ఇవన్నీ ప్లాస్టిక్ అనేది లేదు.
(06:59) ఇప్పుడంతా మనిషి సుఖంగానే జీవించాడు ఆరోగ్యంగా జీవించాడు అవును అనేక జీవరాశులతో సంతోషంగా ఉన్నాడు అవును ఎప్పుడైతే మనిషి విలాసానికి ప్రకృతి నాశనం చేసే వస్తువులు తయారు చేస్తూ దాంతో లబ్ది పొందాలి దాని ద్వారా మన పనులు చక్కపెట్టుకోవాలి అనుకుంటున్నాడు అది వినాశనానికి దారి తీస్తా అబ్సల్యూట్లీ అవును కాబట్టి మనం దాన్ని స్మూత్ గానే వాళ్ళకి చెప్పాలి. ఉ స్మూత్ గానే చెప్పాలి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టాలి ఆ ఇకా పెద్ద వాళ్ళతో దీన్ని చర్చించాలి మరి దీనికి ఎట్లా అంటే మనీ గాని లేకపోతే డబ్బులు ఎవరు ఇవ్వరు దీనికి అని నేను అంటున్నది ఎవరు ఇవ్వకపోయినా మీకైతే ఉంటుంది నేను నా సంపాదనలో కొత్త భాగం దీనికి ప్రతి
(07:38) నెల కేటాయించేసేవాడు ఖచ్చితంగా నేను సంపాదించిందిలో ఒక 10 20% ప్రకృతికే ఖర్చు పెట్టాలి ఇంక దేనికి ఖర్చు పెట్టకూడదు అనేసి 2000 సంవత్సరం నుంచే నేను ఇప్పుడు ఈ నెల మేము ఒక నిర్ణయం తీసుకున్నాం నేను వ్యక్తిగతంగా నేను మా కన్నమ్మ ప్రతి నెల ఒక గోషాలో చూసాం దాంట్లో ఆహారం ఉండదు వాటికి అందుకని కొంతమంది వాటికి ఆహారానికి ఇవ్వాలి అన్నది ఒక నియమం ఇది ఎవరో చెప్ప కాదు కాదు వేరే ఒక చిన్న పల్లెటూర్లో ఒక ఫ్యామిలీ మెయింటైన్ చేస్తున్నారు అట్లా ఎవరికి సాధ్యమైంది వాళ్ళు చేస్తే చాలా చేయొచ్చు యాక్చువల్గా అవును అవును చేయొచ్చు కానీ చేయరు మనిషి అనుకుంటే ఏదైనా చేయొచ్చు కానీ మనిషి
(08:14) అనుకోవడం లేదు అదే పెద్ద బాధ అవును అతనికి హాని చేసుకుంటున్నాడు అది మనం వాళ్ళకి కొద్దిగా ఎడ్యుకేట్ చేయాలి నీకు నువ్వే హాని చేసుకుంటున్నావు అవును నీకు హాని చేసుకోవడమే కాకుండా నెక్స్ట్ తరం వాళ్ళకి కూడా నువ్వు హాని చేస్తున్నావు అవును వాళ్ళు ప్రశ్నించడం లేదు కాబట్టి నువ్వు అవును వాళ్ళు ప్రశ్నించడం లేదు నేను బాగుంటే చాలు అన్నది చాలా వాళ్ళు ప్రశ్నించినారంటే నువ్వు అప్పుడు మానతావు ఆ ప్రశ్నించడానికి మేము పిల్లల్ని తయారు చేస్తున్నాం.
(08:43) అనేసి మేము స్టార్ట్ చేసాం. ఓకే [గురకలు] ముఖ్యంగా మేము చేసే కార్యక్రమాలన్నీ పిల్లల ద్వారానే చాలా వరకి పాఠశాల కళాశాలకి వెళ్లి వాళ్ళకి బాగా ఆ విషయాలన్నీ చెప్పడం వాళ్ళకి మోటివేట్ చేయడం వాళ్ళకి ఈ వకృత్వ పోటీలు వ్యాసరచన పోటీలు ఎస్ ఎస్ ఎందుకంటే ఇవన్నీ ఆల్రెడీ చాలా మంది చెప్తున్నారు మీరు చెప్పే దాంట్లో కొత్తదనం ఏమిటి మనం పాటించి చెప్తున్నాం ఓకే వాళ్ళు పాటించకుండా చెప్తే ఎవరైనా నేను కూడా పాటించకుండా చెప్తే ఎవరు వినరు నేనే ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ తీసుకెళ్తాను హోటల్ వెళ్ళిన క్యరీర్ తీసుకెళ్తాను స్వీట్ షాప్ కి వెళ్ళిన నేనే
(09:17) డబ్బా తీసుకెళ్తాను నన్న విచిత్రంగా చూస్తారు నేనే పాల్ కి వెళ్ళినా క్యాన్ దేనికైనా అందరూ నన్ను విచిత్రంగా చూసినా నేను పట్టించుకోను నేను ప్రకృతికి సేవ చేయాలి అప్పుడు నేను మారాలి నేను మారితే నేను ఇంకొకరికి చెప్పడానికి వీలవుతుంది నేనే మారకుండా నేను నాకు మీరు చెప్తే మా బుచ్చరెడ్డి గారు గుర్తొచ్చారు.
(09:35) ఒకసారి ఆయనతో ఉన్నప్పుడు సరదాగా చాలామంది కవులు అద్భుతంగా చెప్తారు కదా ప్రేమ అంటే ఇది జీవితం అంటే ఇది పని అంటే ఇది నిష్కామ కర్మ ఇది అని మరి ఎందుకు సార్ మనుషులు మారరు అంటే ఆయన అన్నాడు ఆచరించి చెప్పిన వాడి మాటలే మనిషికి చేరుతాయి అవును మిగతాదంతా పాటగానే మిగిలిపోతుంది శబ్దంగా మిగిలిపోతుంది అన్నా మీరు అన్నది అదే చాలా మంది చెప్పొచ్చు బుక్ చదివి కూడా అరే పర్యావరణం గురించి ఉదాహరణకి పర్యావరణం గురించి చెప్తే డబ్బులు వస్తాయి అంటే అందరూ చెప్తారు ఇంకా ఇప్పుడు ఎక్కడక్కడ డబ్బులు డబ్బులు వస్తున్నాయి అదంతా అడాప్ట్ చేసుకుంటున్నారు.
(10:06) ఇప్పుడు ఒకప్పుడు సాఫ్ట్వేర్ లేదు సాఫ్ట్వేర్ సాఫ్ట్వేర్ అన్నారు తర్వాత టెక్నాలజీఇగ డబ్బులు వస్తున్నాయంటే ఏది డబ్బులు వస్తే అది చేస్తున్నారు. పేరు ప్రఖ్యాతలు రావాలి డబ్బులు రావాలి కీర్తి రావాలి. అట్లా సో అందుకని చేస్తున్నారు. ఇప్పుడు ఇది మీరు చెప్పేది ఏందంటే చూడండి చాలా డ్రైగా అనిపించే అంశం అవును ఏందబ్బా మాకు తెలుసులేవయ్యా నువ్వు చెప్పేది చూసుకుంటే అంటే అట్లా ఒక రకంగా తెలిసింది మాకు సబ్జెక్టు అట్లా అందుకని ఇట్లాంటి దాన్ని మనం కొనసాగించడం చాలా గొప్ప విషయం అది మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? ఆ [గొంతు సవరించుకోవడం] పర్యావరణ వేత్తలు గురువులు పర్యావరణ వేత్తలు
(10:42) స్పెసిఫిక్ గా మిమ్మల్ని స్పెసిఫిక్ గా అంటూ నన్ని ఫస్ట్ నన్ని శాఖహారిగా మార్చిన మా గురువుగారు జ్యోతిరామలింగ స్వామి ఆయన వల్ల నేను శాఖహారిగా మారాను. అక్కడ ఆశ్రమానికి వెళ్లి తమిళనాడులో అక్కడ నాలు అప్పుడు కొద్దిగా ఎన్లైట్మెంట్ అయింది అని నాకు అనిపిస్తుంది. మనం ఏదో చేయాలి మా గురువుగారు ఇంత సమాజానికి ఎంతో సేవ చేశారు ఎంతో మందిని శాఖహారిగా మార్చారు.
(11:05) మనవంతు ఎందుకు కృషిగా ప్రకృతిని కాపాడకూడదు అని ఒక ఇన్స్పిరేషన్ ఆయన కూడా అలా స్టార్ట్ చేసాం జర్నీ అలాగే కంటిన్యూ అవుతాం. సో ఇప్పుడు ఈ డైలీ యాక్టివిటీ ఏమిటి మీది ఉదయంలే అంటే ఉదాహరణకి అనడానికి కారణం దానికి ఇంకొక అనుబంధ ప్రశ్న ఏమిటంటే సరే ఇప్పుడు మీరు ఒక సంస్థ ద్వారా చెప్తున్నారు అనుకోండి ఇప్పుడు ఒక కామన్ మ్యాన్ గా ఆ ఎవరికన్నా పర్యావరణం గురించి ఒక అవగాహన రావాలంటే చెప్పాల్సిన ఒక మూడు నాలుగు మాటలు ఏమిటి అసలు అంటే ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఉన్నాను అనుకో నాకున్న బిజీ స్కి రెండే రెండు పదాల్లో చెప్పేవచ్చు సింపుల్ గా రామాయణం మూడు కథల్లో చెప్పినట్టుగా అన్నట్టుగా మూడు ముక్కల్లో
(11:42) కట్టే కొట్టే కట్టే కొట్టే తెచ్చే అన్నట్టుగా ఆ త్రీ పీస్ ఫాలో అవితే ఆటోమేటిక్ గా పొల్యూషన్ అందరూ ఆరోగ్యం వచ్చు ఇది ఇతర దేశాలు మనల్ని చూసి మన ఋషి సంప్రదాయాన్ని చూసి నేర్చుకొని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఆచరిస్తున్నారు కానీ మనం ఆచరించడం ఫస్ట్ పి ఏమంటే పొల్యూషన్ తగ్గించడం ఎప్పుడైతే కాలుష్యం తగ్గిస్తాడో మనిషిలో ఉండే నెగిటివ్ క్వాలిటీస్ అంటే నెక్స్ట్ పి పావర్టీ తగ్గిపోతది పేదరికం తగ్గుతది జ్ఞానం వస్తది అజ్ఞానం వెళ్ళిపోతది అదేవిధంగా చెడు మనుషులు అంటే పాపులేషన్ తగ్గుతాది.
(12:15) అంటే ఇది ఎక్కడైతే ఆచరిస్తారో దాన్ని వాళ్ళు కచ్చితంగా సింపుల్ గానే ప్రకృతిని మనము కాపాడుకుంటూ ఆరోగ్యాన్ని ఆనందాన్ని ఆయుషుని పెంపొందించుకోవచ్చు అనేసి నాకు ఒక థాట్ అన్నమాట. సో ఇట్లాంటి విషయాల మీద పని చేస్తున్న వ్యక్తులు మీరు ఎవరైనా కలిశారా? ఆ చాలా మందిని కలిసాను చెట్లు నాటే కర్ణాటకలో వాలిమరిడి తిమ్మక్కని చూశాను.
(12:39) ఉమ్ ఇలా ఇంకా కొందరినే చూసా రామయ్య గారిని కలిసారా రామయ్య గారిని టీవీలో చూసాను కానీ కలియలేకపోయి కలియాలనుకున్నాను ఆయన కలిసే లోపల ఆయన కాల కాలం అయపోయాడు ఆయన గురించి చదివాను కానీ చాలా మంది పర్యావరణ వేత్తల గురించి అనేక పుస్తకాలు చదివాను అనేక ఆర్టికల్స్ శీర్షికలు చదివాను వాళ్ళందరూ కూడా నాకు చాలా ఇన్స్పిరేషన్ే వాళ్ళ ఇన్స్పిరేషన్ తో నేను చాలా యాక్టివిటీస్ చేశాను.
(13:03) ఓకే కొన్ని నేనే స్వయంగా నాకంతట నేనే ఇది ఎవరు చెప్పింది కాదు ఎవరు నువ్వు ఇలా చెయి అని చెప్పలే నాకు నేనే ఇది స్టార్ట్ చేయడం మొదలు పెట్టాను. సరే ఇప్పుడు ఉదాహరణకి నా చూస్తున్న వాళ్ళు ఒక 5000 మంది చూస్తారు అనుకుందాం. వాళ్ళకి ఒక క్లాస్ చెప్పినట్టుగా ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు చెప్పండి. మేము కూడా వింటాం అది ఇప్పుడు అంటే అడ్రెస్ టు ద కెమెరా ఓకే మేము కూడా వింటాం అంటే ఇప్పుడు చెప్తూ వస్తుంటే పిల్లలకి మనం ఏదో ఒక చిన్న ఒక ప్రతిజ్ఞ రాస్తే బాగుండు ఇప్పుడు మనం తెల్లాతో లేసిన వెంటనే మన పాఠశాల కళాశాలలో ఒక ప్రతిజ్ఞ భారతదేశం గురించి చెప్పుకుంటారు మన ఇలా
(13:38) ఉండాలనేసి అలా ప్రకృతికి ఒక ప్రతిజ్ఞ రాస్తే బాగుని 2016లో నేను ఒక ప్రతిజ్ఞ రాశను ఓకే నేను పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటాను పర్యావరణాన్ని కాపాడతాను ప్లాస్టిక్ థర్మోకోల్ వినియోగించను ఆహారా రాన్ని నీటిని విద్యుత్తిని ఇంధనాన్ని కాగితాన్ని శక్తిని మీరు చెప్పండి మేమ అందరం అంటాం స్టార్ట్ [గొంతు సవరించుకోవడం] ప్రకృతి ప్రకృతి ప్రతిజ్ఞ ప్రతిజ్ఞ నేను నేను పరిసరాలను పరిసరాలను పరిశుభ్రంగా పరిశుభ్రంగా ఉంచుకుంటాను ఉంచుకుంటాను పర్యావరణాన్ని పర్యావరణాన్ని కాపాడుతాను కాపాడుతాను ప్లాస్టిక్ ప్లాస్టిక్ థర్మోకోల్ ర్మకోల్ వినియోగించను వినియోగించను ఆహారాన్ని
(14:13) ఆహారాన్ని నీటిని నీటిని విద్యుత్ని విద్యుత్ని ఇంధనాన్ని ఇంధనాన్ని కాగితాన్ని కాగితాన్ని శక్తిని శక్తిని ధనాన్ని ధనాన్ని సమయాన్ని సమయాన్ని వృధా చేయను వృధా చేయను శబ్దకాలుషాన్ని శబ్దకాలుషాన్ని భూతాపాన్ని భూతాపాన్ని అరికడతాను అరికడతాను చెట్లను చెట్లను పెంచుతాను పెంచుతాను చెట్లను చెట్లను ఓజోన్ పొరను ఓజోన్ పొరను ప్రకృతిని ప్రకృతిని కాపాడుతానని కాపాడుతాను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను ప్రతిజ్ఞ చేస్తున్నాను ఇలా ఈ ప్రతిజ్ఞని రోజు ఈ ప్రతిజ్ఞని నేను ఆచరిస్తాను.
(14:47) మేము దాదాపు కార్లో వచ్చే గురించి మీ గురించి చెప్పారు చాలా చెప్పారు చేసుకున్నాను పార్క్ చూపించ పార్క్ వచ్చారు చాలా సంతోషమైంది మంచి వ్యక్తిని కలియడం నాకు చాలా అవును అంటే చేయాలి కదా అవును ఇంతసేపు మనము మన కుటుంబము మన స్వార్థం మన కష్టాలు మనకన్నా లేదా నాన్సెన్స్ అవన్నీ నాకు లేవు వాటి నుంచి ఎప్పుడో విముక్తి పొందాను ఇప్పుడు నాకున్న ఏక పని ఏదంటే పని చేయడమే మ్ ఆ పనికి సరైన వ్యక్తులు ఇప్పుడు మీరు కలిసారా అనుకో దాన్ని చూస్తారా చూడరా హూ కేర్స్ అంతే భవిష్యత్తులో మనం కలిసి పని చేస్తాం సార్ అంతే [నవ్వు] అంతే కానీ మీరు ఏదైనా ఒక బుక్ రాయపోయారా
(15:24) ప్రకృతి సూక్తులు అనే ఒక బుక్ రాశను ఎవరు రాయని ఆ తెచ్చాను ఒక బుక్ ఒకసారి ఇవ్వండి ఆ బుక్ రూమ్లో ఉంది మళ్లా బ్యాగ్ లో స్టిక్ నేను నేను ప్రకృతి సూక్త అంటున్నా అంతే డైరీ రాసాను ఇప్పుడు పుస్తకాలు చదివేది మానేసారు అందులో అట్ట అనకవద్దు గురించి చెప్పాను నా పుస్తకాలు బ్రహ్మాండంగా చదువుతారు చేతిరాత పుస్తకాలు చూడండి మేడం గారు మీరు వచ్చేటప్పుడు చెప్పారు నేను కూడా రెండుే మేడం గారు చెప్పారు ఇప్పుడు చేతిరాతలోనే అద్భుతం ఉంటుందని ఒక మంచి అద్భుతం ఉద్దేశం ఏంటంటే చదవరు కాదు ఎలా చదివించొచ్చు అనేది ఆలోచించా అది అది అందుకనేసి 2016లో నేను ప్రకృతి సూక్తులు అని బుక్ ఎవరైనా
(16:02) రాశారా ఇప్పుడు బుద్ధుని సూక్తులు ఉంది ఆ ఇంకా మహనీయ సూక్తులు అన్ని ఉంటాయి సరే ప్రకృతి సూక్తులు బుక్ ఎవరు రాశారని వెతికాను నేను ఎతికితే ఎవరు రాయలేదు అదఎందుకు మనం రాయకూడదు అనేసి 2016 లో ప్రకృతి సూక్తుల బుక్కు నేను రాశను అచ్చా రాసిన తర్వాత ఫస్ట్ ఒక 1000 కాపీలు ప్రింట్ చేశము. చాలా ఫాస్ట్ గా సేల్ అయింది మళ్ళా 20,000 కాపీలు ప్రింట్ చేసామ రెండోసారి ప్రింట్ చేసిన తర్వాత చిత్తూరు జిల్లా తెలంగాణ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో ఇక్కడ ఉండే వాళ్ళక అందరూ కూడా తీసుకోవడం జరిగింది.
(16:32) ఓకే కానీ మళ్ళా ఒక రెండు మూడు ఆ పుస్తకాలు అయిపోయిన తర్వాత మళ్ళా కొన్ని పోయి పుస్తకాలు అడిగితే ఎవరు చాలా వరకి చదవడం మానేసారు ఆ వీళ్ళకి YouTube లో దీని అంతా వచ్చేసాయి. అయినా అయినా సరే నేను ఇప్పుడు మీ దగ్గర ఆ పుస్తకం ఉంటే నాకు ఇవ్వండి నేను దాన్ని ఒక బుక్ గా చేస్తా ఖచ్చితంగా ఖచ్చితంగా మీలా పుస్తకంలో నేను దాన్ని రైట్ పర్సన్స్ తీసుకెళ్తా ఎక్కువ పుస్తకాలు అమ్మడం మన ఉద్దేశం కాదు అవును పుస్తకం కొన్నవాడు చదవాలి అది చదివివాడు దాన్ని దాచి పెట్టుకోవాలి దాంట్లో ఉన్న జ్ఞానాన్ని వాడు చర్చించాలి అంటే మారాలి మీలాగా ఆలోచించే వాళ్ళు చాలా అరుదు
(17:04) అన్నమాట చాలా కోటిలో ఒకరు ఉంటారు ఈ మాట మీరు చెప్పేది ఎందుకంటే పుస్తకాలు తీసుకుంటారు మళల చదివినారు అంటే అక్కడ పెట్టాను ఇక్కడె పెట్టాను టైం లేదు బిజీ అంటారు అందరికీ టైం ఉంటుంది సెల్ ఫోన్ లో టైం ఉంటుంది ఇంకా వే [నవ్వు] మనిషి ఒక దొంగనా కొడుకుని ఒక బుక్ రాస్తా నేను తప్పకుండా నా జీవితంలో నేను చూసిన అతి పెద్ద దొంగనా కొడుకుల్లో మనిషి ఒకడు [నవ్వు] కరెక్టే అది పర్యావరణాన్ని కాపాడాలంటే మనిషిని మయం చేస్తే సరిపోతుంది అంతే ఏం చేస్తావ అసలు [నవ్వు] చక్కగా ఇంటి కొడుకుల దగ్గర కిరణ షూడ్చుకుంటారు కదా చక్కగా షాప్ ఏందంటే ఆ చెట్టంతా అక్కడే రోడ్డు మీద చేస్తారు అది
(17:41) మనదే కదా రోజు అవును ఆ భావన లేదు కదా అయితే అలాగా ఏమైంది మొన్న ఎయిర్పోర్ట్ నుంచి కోయంబత్తూర్ వస్తుంటే క్లాసెస్ షాప్ అమ్మాయి అమ్మాయి ఏం చేసింది ఊడ్చుకొని దారిలో నెట్టేసింది ఎయిర్పోర్ట్ లో కూడా నేను ఎప్పుడు ఇట్లా మీ అన్ని వినడం వల్ల కొంచెం ధైర్యం వచ్చింది. ఆ అమ్మాయి దగ్గరికి వెళ్లి ఫ్రెండ్లీగా మాట్లాడాను. ఆ ఇప్పుడు మీరు చూసారు కదా మీ షాప్ క్లీన్ అయిపోయింది కదా మరి మీ షాప్ ముందర చెట్టు ఉంది కదా మరి అది ఎవరిది మాది అవును పాసంజర్స్ ది అవును మీకు రైట్ లేదు అలా పడేయడానికి అంటే వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారండి అంటే అలా కాదు మీరు ఎలాగో ఊడిచారు కదా ఆ కొంచెం
(18:20) తీసుకెళ్లి మీ పక్కనే టాప్ ఉంది దానిలో వేసుకుంటే మేము నడిచే వాళ్ళకి అందంగా ఉంటుంది మీ షాప్ ముందర కూడా అందంగా ఉంటుంది కదా నేను చెప్పింది కరెక్ట్ అనిపించిందా లేదా రా అని అడిగాను ఫ్రెండ్లీగా నీకు నీకు తప్పు అనిపిస్తే సారీ కరెక్ట్ అనిపిస్తే సెకండ్ ఇవ్వన్నాను కరెక్టే అక్క అంది అవును అవును మార్పు వస్తుంది ఒకసారి మనం కలుపుకొని మాట్లాడితే చిన్న ఆమెకిప వంతులో ఒకవంతు అక్క చెప్పింది కరెక్టే నేను ఇలా పడేయద్దు అనుకుంటే నా లైఫ్ కి అవును నేను ఒక జెన్సేయింగ్ చదివా అవును కరెక్ట్ చాత కానివాడు ప్రపంచాన్ని మార్చాలని ట్రై చేస్తాడంట అవును
(18:57) చాతైన వాడు ఒక వీధి క్లీన్ చేస్తాడంట మంచి మాట అంటే పెద్ద పెద్ద చేయాలనుకోవద్దు ఫస్ట్ ఫస్ట్ నీ బెడ్రూమ్ తో స్టార్ట్ చేసి బయటికవచ్చి నీ వీధి ఇప్పుడు ఈ వీధి చివర్లో పార్క్ ఉంది కాబట్టి దాన్ని ఎంచుకున్నాను అంతే నాకు నిజంగా చిన్న ప్రభుత్వ సహకారం ఉంటే ఇక్కడ ఉన్న వాళ్ళ సహకారం అంటే అసలు ఈ వీధిని నేను అందరనే చేద్దాం అనుకున్నా చేనిస్తాడు దొంగనా కొడుకులు నీకేం పట్టింది అంటున్నారు.
(19:19) కాంప్లిమెంట్ చేస్తున్నారు అవును నన్నే అలాగే అనేవాళ్ళు ఆ చాలా దొంగనాకుడు చెప్పాను కదా అది అంటే విత్ ఆల్ రెస్పెక్ట్ ఆ పదం వాడుతున్నాను అంతేలేదు చేయనీయడు మనిషి అవును అవును మస్నూఫుకోక చాలా పర్యావరణ మీద చాలా ప్రయోగాలు చేసి ప్రకృతి వ్యవసాయం ఇప్పుడు సుభాష్ పాలేకర్ గారు ఇట్లాంటి విజయరామ ఇట్లాంటి వాళ్ళందరికీ ఆయన ఒక ఇన్స్పిరేషన్ అంటే దున్నకుండా వ్యవసాయం చేసిన మొట్టమొదటి మానవుడు ఆయన మ్ అసలు ఎంత ఆశ్చర్యం అంటే ఇట్లా గింజ వేస్తే మొలిచేది ఆయన పొలంలో సీడ్ బాల్స్ కనుక్కున్నాడు సీడ్ బాల్స్ ఆయన ఒక కాలిఫోర్నియాలో ఎక్కడ యూనివర్సిటీలో ప్రసంగించడానికి పిలిస్తే
(19:53) ఎవరో అడిగారంట నేను ఒక అడవి పెంచుదాం అనుకుంటున్నా నేను ఏం చేయాలి దానికి ఆయన ఇచ్చిన జవాబు మహా అద్భుతం ఎక్కడ పెంచాల అనుకుంటున్నామో అక్కడికి ఎప్పటికి పోకు అన్నాడంట [నవ్వు] అది ఆటోమేటిక్గా పెరుగు అవే వస్తాయి ఆటోమటివాడు రాట్లే అడవి పెంచడానికి [నవ్వు] అడవికి తోటమాల లేడు డాడీ ప్రయత్నంగా ఎంతో జరుగుతున్నాయి మనం ఏదో చేద్దాం అనుకుంటా మనం చేసింది ఎంత ఆవగింజలు ఆవగింజలు ఆవగింజలు ఆవగింజ అంతా అంతట దాన్ని మనం చాలా చేసామని అనుకుంటున్నాం అవును కరెక్ట్ మనం ఏది చేయాలన్నా అంతా ప్రకృతి చేసుకుంటుంది ప్రకృతి దాన్న లక్ష్మి గారు చెప్పారు అందరిని ఆడపిల్లల్ని అమ్మ అమ్మ అని ఎందుకు
(20:29) పిలుస్తామ అంటే ఆ ఆ అమ్మ ఒకటిసారి సృష్టి చేశారు ఎవరో దైవము స్థితి ప్రకృతి ఏదైనా అనుకుంటే స్టార్ట్ చేసి ఆడవాళ్ళకు బాధే తప్ప చెప్పి ఆ ఇంటెలిజెన్స్ ఆడవాళ్ళలో పెట్టారు. అందుకని మనం అమ్మ అని పిలుస్తాం మీరు అనుకుంటే పిల్లలు పుట్టరు అప్రయత్నంగానే జరుగుతున్నాయి అవును సో అందుకని ప్రతి ఒక్కరిని ఏమ్మా అని పిలుస్తాము ఇట్లా అనేసి మంచి చెప్పారు నాకు బాగా అనిపించింది అవును అవును అయితే కమింగ్ బ్యాక్ టు బుక్ చదువుతారా చదవరా ఒక మంచి క్వాలిటీ బుక్ గనుక రాస్తే దాన్ని అందంగా ఎక్కువ కంటెంట్ అక్కర్లేదు.
(21:05) అక్షరాలు అక్షరాలు నింపేస్తున్నారు. పేజీలకి ఎక్కువ రాయాలన్న తాపత్రయం లేదు 10 మాటలు రాయ అవును చిన్న పుస్తకం చాలు చిన్న పుస్తకం కాదు పెద్ద పుస్తకమే చిన్న పుస్తకం చిన్న అంటే కరప్రత్తం అవుతుంది మళ్ళ ఏదో ఒకటి ఉంది. అందుకని ఎక్స్పెన్సివ్ ఉండాలి [గొంతు సవరించుకోవడం] ఆ ఎక్స్పెన్సివ్ ఉండాలి అందంగా ఉండాలి ఆ తర్వాత దాంట్లో మనం చెప్పాలనుకున్న విషయం ఒక ఆత్మ ఉండాలి అవును ఆకర్షణీయంగా ఉండాలి అవును చదువుతారు నా అనుభవం ఏందంటే నేను ఎప్పుడో 2012 13 లో అనుకున్నది నిజంగానే నాకు రుజువయింది మేము ప్రతిరోజు ఎందో పుస్తకాలు పంపిస్తాం.
(21:39) ఎక్కడ దొరకవు నా దగ్గరికి వచ్చి తీసుకోవాల్సింది అట్లా ఇప్పుడు అతను కూడా ఒక బుక్ చదువుకుంటూ కూర్చున్నాడు. సో దాంట్లో ఏమ ఉండదు ఎక్కువ ఏమ ఉండదు టైం కూడా ఇంతే 10 పేజ్లు కూడా రాసేది. చేత అది మీరు చేతుల్లో రాస్తున్నారు అందుకే దేవుడు మన మధ్య ఆర్గానిక్ బుక్ అది ఆర్గానిక్ ఫుడ్ నేను ఏం చేశనంటే ఈ పేపర్లు అట్టలు పడేస్తున్నారు పిల్లలు దాంతోనే బుక్స్ కుట్టడం ఇప్పుడు నేను కూడా నేనే బుక్ తయారు చేసుకున్నాను.
(22:04) అదే ఇట్లాంటి బుక్స్ లోనే ప్రిన్సిపుల్స్ రాసి పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఒక్కొక పేపర్ లో ఒక్కొక్క సూక్తి రాసేది ఒక్కొక్క సూక్తి రాసి పిల్లలకి ఈజీగా బాగా అర్థమయ్యేట్టుగా పిల్లలకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. సో ఇప్పుడు ప్రకృతి సూక్తులు ఎన్ని ఎన్ని ఉన్నాయి 1008 సూక్తులు సూపర్ సూక్తలు కొన్ని చెప్పండి ప్రకృతి సేవయే పరమాత్ముని సేవ ప్రకృతిని ఆరాధించేవాడే ఈ ప్రపంచంలో అత్యంత బలవంతుడు ప్రకృతి ధర్మాలు ఉల్లంఘించడం క్షమించరాని నేరం ఆ నేరాన్ని చేసినవారు ఎంతటి వారైనా శిక్ష అనుభవించక తప్పదు ప్రకృతిని ఆశ్రయిస్తే ఎవరికి ఏది కావాలో శరీరానికి
(22:37) ఏది కావాలో అది దొరుకుతుంది. ప్రకృతి ధర్మం ద్వారా శరీరానికి ఆరోగ్యానికి కావలసిన పునాది పడుతుంది. దైవం అంటేనే ప్రకృతి ప్రకృతిని ప్రేమిస్తేనే నిజమైన ప్రశాంతత ప్రకృతి వనరులను భావితరాలకు అందించడం మన ప్రకృతి ధర్మం మన ధర్మం అలోపతి వైద్య విధాన స్థానంలో ప్రకృతి వైద్య విధానాన్ని ఆయుర్వేద వైద్య విధానాన్ని అవలంబించాలి. ప్రకృతి రక్షతి రక్షతః అంటారు.
(23:01) సో ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో మ్ నేను ఒక బుక్ రాసాను నోట్స్ ఆఫ్ మిషన్ అని దాంట్లో కొన్ని ఒక అట్లీస్ట్ 30% ఆఫ్ పేజెస్ మ్ మీరు చెప్పిన సూక్తికి ఒక మంచి చిత్రం దాని పక్కన ఉంటే ఎంత బాగుంటదో చూడండి ఇదిగో ఒక చిన్న ఇల్లస్ట్రేషన్ ఇవన్నీ నేను వేసినవే ప్రతి చోట ప్రకృతి ఉంటది అదిగో ప్రతిదాగా ప్రకృతి ప్రకృతితో మీరు కొటేషన్ రాయడం స్టార్ట్ చేశారు.
(23:33) అంటే ఆచరిస్తున్నది ఆచరించింది మనిషి ఆ ఇస్తా [గొంతు సవరించుకోవడం] ఇంకొకటి చూపిస్తే పిల్లల్ని ఇప్పుడు మేము పుస్తకాలు చదవడానికి కూడా మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం గ్రంధాలయం తీసుకెళ్ళడము చాలా అద్భుతంగా రాశారు. ఇదేంటంటే ఎక్కువ కంటెంట్ ఉండదు అవును నిదానంగా ఎప్పుడనా తీసి ఒక పేజ్ చదువు అంటే ఇది మీ పుస్తకం ఎల్కేజీ వాడు కూడా చదివే ఎవరైనా అంటే ఇంకోటి అతి సులభంగా చెప్పగలిగింది ఆచరించబడతది అవును చాలా కష్టంగా చెప్తే ఎవడు ఇంటర్ డ్రెస్ సింపుల్ గా చెప్పాలి ఇంటర్ డ్రెస్ త్రీ అవర్స్ పెట్టామ అనుకో వీడియో [నవ్వు] ఇంటికే వెళ్లరు ఎవడు వస్తాడు అసలు మన ఇంటికి ఎవరైనా
(24:17) రావద్దు అంటే ఒక హాఫ్ అన్ అవర్ పెట్టాలి అడ్రెస్ మస ఎక్కినా ఎక్కిన తర్వాత తర్వాత లెఫ్ట్ సైడ్ ఒక ఆప చెట్టు ఉంటది ఆప చెట్టు పక్కనే ఒక చిన్న డబ్బ ఉంటది. ఆ డబ్బ మీద ఏం రాసిఉంటదో తెలియదు. అక్కడ ఒకతను వైట్ షర్ట్ వేసుకొని వస్తాడు అతను ఎవ్రీ డే ఈవినింగ్ 6 ఓ క్లాక్ వస్తాడు అతన్ని అడుగు అన్నావ అనుకో ఇది అడ్రెస్ చెప్తున్నాను కానీ చెప్పట్లేదు కదా అందరూ ఇలాగే చెప్తున్నారు.
(24:38) నాకు ఒక చిన్న రీజన్ అర్థమయింది. ఎవరైతే కాంప్లికేట్ చేస్తున్నారో వాళ్ళు పేరు ప్రఖ్యాతులు ఆశిస్తున్నారు. అవును అంటే తిరిగి నా మీద ఆధారపడాలని ఒక చిన్న కాంస చేత సగం సగం అందిస్తున్నారు అన్నమాట. అట్లా కాకుండా సత్యంలో ఉన్నవాడు నాకు పేరు ప్రఖ్యాతలు అక్కర్లేదు అనుకునేవాడు నేను సాదా సిద్ధా జీవితం గడపాలనుకునేవాడు సత్యం సింపుల్ గానే చెప్తాడు అవును తర్వాత ఇంకొకటి ఎక్కడన్నా మీరు రకరకాల ఇది జనవరి నుంచి డిసెంబర్ వరకు పర్యావరణ పర్యావరణ దినోత్సవం సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా ఆ అందులో ఒక్క పేరు ఉండకపోవచ్చు అది నేను చెప్తే అది మీ పేరుతో క్రియేట్ చేయండి.
(25:10) ఇంతక ఏ పర్యాయవాద చెప్పండి దినోత్సవాలు ఆ జనవరి ఐదవ తేదీ అంటే మనిషి మర్చిపోయిన ఒక దినం ఉంది. చెప్పండి జనవరి జనవరి ఐదవ తారీకు తర్వాత లైన్ గా పక్షుల దినోత్సవం క్యాన్సర్ దినోత్సవం ఇప్పుడు ప్రపంచ బాలలకి క్యాన్సర్ దినోత్సవం ఫిబ్రవరి 15వ తారీకు వస్తుంది. తర్వాత ఈ మార్చిలో వాటర్ డే జల దినోత్సవం వస్తది.
(25:37) మార్చ్ అయిన తర్వాత ఏప్రిల్ దాదాపు ఎన్ని వస్తాయి ఎట్లా దేర ఒక 30 నుంచి 40 దాకుండా అంటే ప్రపంచ మనకి తెలిసి ఇంకా తెలియకుండా కూడా ఇంకొన్ని రోజుల్లో ఇంకా ఏదో పెడతా ఇంకొక ఆశ్చర్యపోయే విషయం ఏందటంటే నేను లాంగ్ బ్యాక్ ఒకసారి ఈ దినోత్సవాల కత్తి ఏందని స్టడీ చేస్తే ఒక్కొక్క రోజు చాలా దినోత్సవాలు ఉన్నాయి. అవును అవును ఉన్నాయి ఆ ఒకే రోజు 365 డేస్ ఉంటే 365 దినోత్సవాలు లేవు రాష్ట్రాలకి దినోత్సవాలు ఉన్నాయి దేశాలకు ఉన్నాయి ప్రపంచానికి ఉంది కొన్ని వేళలో ఉంటాయి వేళలు ఉంటాయి ఇప్పుడు మీరు చెప్తుంటే ఫిబ్రవరి 15వ తారీకు ప్రపంచ బాలల క్యాన్సర్ దినోత్సవం ఆ రోజు ఈ మధ్య కాలంలో
(26:15) మన భారతదేశంలో కౌ హగ్ డే అనేసి కూడా స్టార్ట్ చేశారు రెండు రోజులు ఒకే రోజు ఆ రోజే ఆ ముందురోజు నా కూతురు పుట్టిన రోజు మూడు రోజులు ఒకేసారి కలిపి మేము చేసాం అదే అట్లా కలిసి కలిసి కౌ హగ్ డే పుట్టిన రోజు అంటే ఈ మధ్యకాలంలో మేముఎందుకు ఈ పర్యావరణ దినోత్సవాలు హగ్ డే అంటే కౌనిని అంటే ఆ రోజు ఫిబ్రవరి 14వ తేదీ ప్రేమికుల దినోత్సవము ఆ ప్రేమికుల దినోత్సవాన్ని ప్రేమికులే చేరుపుకుంటున్నారు జంతువులని వదిలేస్తున్నారని ఎవరో ఒక మహానుభావుడు కౌ హగ్ డే అనేసి ఒకటి స్టార్ట్ చేసాడు ఆ మహానుభావుడికి ఒక దీని మీద ఒక చిన్న సెట్ అయింది నేను వేద్దాం అనుకుంటున్నాను
(26:49) ఇప్పుడు కవులు నిర్ణయించుకున్నాయి మ్యాన్ హగ్ డే అని మనిషి ఒప్పుకుంటాడా ఐ డోంట్ థింక్ సో [నవ్వు] ఇప్పుడు ఇట్లా ఆవులు వచ్చినాయి అమ్మా అని వచ్చినాయి అనుకో లేమో నాకు ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు అని చెప్తావా లేదా అంటే మనదంతా వన్ సైడ్ అయిపోయింది. అయితే ఓకే ఇది సరదా పక్కన పెడితే మూడు పదాలు ఉన్నాయి సార్ మన ప్రతి జీవితంలో పెనవేసుకుపోయినాయి.
(27:11) ఇది మనం ఒక చిన్న షార్ట్ కూడా చేద్దాం ఈరోజు. ఒకటి డిపెండెన్సీ ఒకటి ఇండిపెండెన్స్ మూడోది ఇంటర్ డిపెండెన్స్ ఇంటర్ డిపెండెన్స్ ఆ సో ఇప్పుడు మీరు చేస్తున్నది మీరు చెప్తున్నది అంతా ఇంటర్ డిపెండెన్స్ యొక్క మూలాన్ని గురించి అవును ప్రకృతి అంటే ఇంటర్ డిపెండెంట్ ఫినామినా ఖచ్చితంగా అంటే మీరు ప్రకృతి మీద ఆధారపడి ఉన్నారు ప్రకృతి కూడా మీ మీద ఆధారపడుతుంది అంటే నువ్వు చెట్టుకి నీళ్లుు పోస్తే చెట్టు నీకు కాయలు ఇస్తుంది ఆవుకలు అక్కర్లేదు ఆవుకల అక్కర్లేదు కాబట్టి అది రాదు మన దగ్గర అది రాదు దానికి మనతో అవసరం లేదు కదా అవును మనక అవసరం లేదు అవును ఆ జంతువులు పక్షులు నీటిలో ఉన్న
(27:40) జీవరాశులు ప్రకృతి ధర్మాలను పాటిస్తున్నాయి అవును ఒక చిన్న జోక్ ఉంటది కదా ముల్లా నసరుద్దీన్ ఆ వెళ్తుంటాడు ఆవును పట్టుకొని పట్టుకొని వెళ్తుంటే ఒక గురువు వచ్చి శిష్యులని అడుగుతాడు అక్కడ ఎవరు యజమాని ఎవరు ఆ యజమాని కింద ఉన్నవాళ్ళు చెప్పగలరా అంటే ఇంత చిన్న విషయం ఏంటి సార్ ఆయన ఆయన ములాసృద్ధిని యజమాని అది ఆయన ఆవు అట్లా కనిపిస్తున్నది నిజం అది కాదేమో అంటే అట్టఎట్లా అంటారు అంటే వీళ్ళ వెళ్లి తాడు కట్ చేసిరా అంటాడు.
(28:14) తాడు కట్ చేస్తే ఆవు పోతుంటే దానిక వీడు పరిగెడతా ఉంటాడు. చూడడానికి మనిషి అంటే ఆవస్తలేదురా ఎప్పుడు ఎప్పుడు ఆ వెంట మనిషి పోవాల్సిందే ఖచ్చితంగా ఖచ్చితంగా సో ప్రకృతి వెంట మనిషి పోవాల్సిందే బంధించుకుని నా ఆధీనంలో ఉన్నాడు నేను అనుకుంటున్నాడు కానీ ప్రకృతికి మనము బాగా ఉండాలి కానీ జంతువులకి మనం ఉండాలి బ్యాక్ సైడ్ అంతే అవును అవును అవును దాని కంట్రోల్ లో మనం ఉండకూడదు అవును అవును మన కంట్రోల్ లో మనం ఉండాలి మన కంట్రోల్ లో అది ఉండకూడదు.
(28:44) ఇప్పుడు ఇట్లా చేస్తున్నప్పుడు ఒక నిరాశ అట్లా ఏమనా వచ్చిందా అంటే ఎందుకు ఎప్పుడు రాదు ఎప్పుడు రాదు రాకూడదు అనుకుంటా అంటే ఫలితం ఎక్స్పెక్ట్ చేయకుండా చేస్తున్నారా అంతే అంతే చాలా గొప్ప ఆ అంతే [గొంతు సవరించుకోవడం] మీ లక్ష్యం ఏదో చెప్పారు నాకు ఆర్గానిక్ ఫార్మింగ్ పెద్ద ఒక వనం ప్రకృతి దాంతో పాటు ఇది లక్ష మొక్క ఏదో చెప్పారు అది లక్ష మొక్కలు అది ఏంటది 10 లక్షలు ఈ ప్రకృతికి సంబంధించిన మొక్కలు నాటాల మీరు నాటించాలనుకు సపోర్ట్ తీసుకుండి అందరు దేర్ సపోర్ట్ ఒక్కడ వల్ల కొన్నే చేయగలము టీం వర్క్ అయితే ఎక్కువ చేయగలము అనేసి టీం్ వర్క్ అందుకోసమే అప్పుడు 2000
(29:19) సంవత్సరం నుంచి 2010 వరకి ఒక్కడే చేసేవాడిని ఎవ్వరిని అడిగేవాడిని కాదు ఓకే పెయింట్ బెస్ట్ ఎత్తుకోవడం రాయడం చెట్లు నాటడం చెట్లు సింగల్ గా పోయేవాడిని అప్పుడు నా గురించి నేను నేను రాసిన పదాలు నేను రాసిన వాక్యాల కింద నా పేరు గాని నా ఇనిషియల్ గాని ఎక్కడ ఉండదుఅన్నమాట అది ఒక సస్పెన్స్ అన్నమాట ఎవరు రాసేది ఆ తెల్లాడితో మూడు గంటలు ఇలా వెళ్ళానంటే రాసేదానికి హైదరాబాద్ రాసారా హైదరాబాద్ ఒక రెండు మూడు స్టేట్మెంట్స్ చెప్పండి నేను చదివినవి హైదరాబాద్ లో చాలా తక్కువ రాసింది నేను నేను ఎక్కడో ఒక స్టేట్మెంట్ మలక్పేట నుంచి సికింద్రాబాద్ ఎటుపోయినా ఒక రెండు మూడు
(29:53) స్టేట్మెంట్స్ ప్రకృతి గురించి రాసేవాళ్ళ అన్నమాట ఆ అమ్మ ప్రకృతి అమ్మని గౌరవించు ప్రకృతిని గౌరవించు ఇట్లా ఎక్కడ చూసినా అదేం గొప్ప హ్యాండ్ రైటింగ్ ఉండదు. హ్యాండ్ రైటింగ్ బాగుండదు. [నవ్వు] అవును హ్యాండ్ రైటింగ్ అంటే నేను ఎలా నేర్చుకున్నాను అంటే మీలాంటి ఆర్టిస్టులు ఫస్ట్ రాయాలని ఒక ఆశ కానీ మన ఆర్టిస్ట్ రాసినట్టుగా రాయలేకపోయేవాడు అప్పుడు నేను ఏం చేసేవాడంటే ఈ ఆర్టిస్ట్ ఎక్కడైనా రాస్తుంటే పోయి నిలుచుకొని చూసేవాడిని మనం ఎలా నేర్చుకునేది కూడా నేనే నేర్చుకున్నాను అప్పుడు నాకు ఏ బ్రష్ కొనాలని కూడా తెలియదు.
(30:26) ఈ రౌండ్ బ్రష్ లో పోయి రాస్తావ అంటే రాదు అప్పుడు ఒక ఆర్టిస్ట్ అడిగాను ఏమయ్యా నేను రాస్తే రాలేదు అంటే నీ బ్రష్ చూపించు అన్నాడు. నాది రౌండ్ గా ఉండింది ఇలా కాదు ఫ్లాట్ బ్రష్ కొనుకో అప్పుడు నువ్వు రాయగలవు అట్లా అని నాతో చెప్తే ట్రూల్ ఉంటేనే పని [గొంతు సవరించుకోవడం] మళ్లా అప్పుడు ఎన్నో షర్ట్లు కరయ్యాయి ఎన్నో మంచి మంచి షర్ట్లన్నీ కరలయ్యి ఇంట్లో బాగా మంచి తిట్లు తిట్లు ఇవన్నీ వచ్చినాయి అవన్నీ భరించాల్సింది అవన్నీ కాబట్టి అవన్నీ చేసి మళ్ళా రాయడం స్టార్ట్ చేశాను.
(30:54) సో ఇప్పటికి కూడా ఇంట్లో రెస్పాన్స్ ఉందా లేదో న్యూట్రల్ గా ఉంటారు లేకపోతే పాజిటివ్ గా తిట్టుకుంటారు అప్పుడప్పుడు కచ్చితంగా [నవ్వు] కచ్చితంగా తిట్టుకుంటారు. అప్పుడు ఏదో ఇంకా విధి లేక వదిలేసారు అంటారు చూడండి అది ఇంటి చెట్టు వైద్యానికి పందికి ఆ అది కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్ అది అంటే ఎంత గొప్పవాడు ఇంట్లో ఉన్నా సరే రాజు అందరికీ రాజు గాని ఇంటోళ్ళకి కాదు కదా కాదు కాదు అది ముందు గద పక్కన పెట్టు [నవ్వు] అట్లా ఉంటది అవును ఏది డాడీ ఏంది ఎక్స్ట్రా బోన్ చేస్తున్నావ్ ఉంటే అసెంబ్లీ లో చూసుకోడ కాదు అది కరెక్ట్ అంతే సేమ్ అంతే [నవ్వు] కరెక్టే ఏదో బాధ కన్నా
(31:29) సపోర్ట్ చేస్తారు ఏదో ఏదనా మంచి పాట పాడతారా చెట్టు పాట పాడతారు ఇష్టం అసలు పాడండి అంతకుముందు ప్లాస్టిక్ పాట పాడతాం అసలు పాడ ఇష్టమైన పాట ప్లాస్టిక్ పాట సౌకర్యం కాదు రన్నా ప్లాస్టిక్ స్లో పాయిజన్ చూడరన్నా అనుకూల శత్రువన్నా ప్లాస్టిక్ హతమార్చే పెద్ద పులన్నా చుట్టమై వచ్చింది దెయ్యమై పట్టుకొంది విడిపించుకోకుంటే ప్రాణాలు తీసోంది వంటిల్లు మొదలుకొని వీధి వీధుల నుండి ప్రాణాంతక వ్యాధులతో పుట్టముంచబో తుంది సౌకర్యం కాదు రన్నా ప్లాస్టిక్ లో పాయిజన్ చూడరన్నా అనుకూల శత్రువన్నా ప్లాస్టిక్ హతమార్చే పెద్ద పులన్నా
(32:15) అంగడి సరుకుల నుండి అన్నం పొట్లాల దాకా చాక్లెట్ కవర్ల నుండి చేతి సంచుల దాకా నూనె ప్యాకెట్ల నుండి నీళ్ల ప్యాకెట్ల దాకా ప్లాస్టిక్ కాలుష్యం ఆరోగ్యం హరించు సౌకర్యం కాదు రన్నా ప్లాస్టిక్ లో పాయజన్ చూడరన్నా అనుకూల శత్రువన్నా ప్లాస్టిక్ హతమార్చే పెద్ద పులన్నా మురుగు కాలువలు మహాసముద్రాలు చుట్టుముట్టి నేల పొరల్లోన పెనుభూతమై దాగి మండి మండి గాలిలోకి విషవాయులు గ్రక్కుతూ కొత్త రోగాలుఎన్నో కానుకగా ఇస్తుంది సౌకర్యం కాదు రన్నా ప్లాస్టిక్ లో పాయిజన్ చూడరన్నా అనుకూల శత్రువన్నా ప్లాస్టిక్ హతమార్చే పెద్ద పులన్నా
(33:01) స్వచ్ఛమైన గాలి లేదు స్వచ్ఛమైన నీరు లేదు సారమైన నేల లేదు శుభ్రమైన తిండి లేదు ఆరోగ్యం అసలు లేదు ఆయుష్యు అసలు లేదు ప్లాస్టిక్ ను బహిష్కరించి మనిషికి ఇంకా బ్రతుకు లేదు సౌకర్యం కాదు రన్నా ప్లాస్టిక్ స్లో పాయిజన్ చూడరన్నా అనుకూల శత్రువన్నా ప్లాస్టిక్ హతమార్చే పెద్ద పులన్నా కొడుకునురా కొట్టకురా నరికివేయబో ోకురా కరువు కోరుకోకురా నరికి వేయబోకురా కరువు కోరుకోకురా మంచి సాహిత్యం కూడా చాలా ఇంపార్టెంట్ [గొంతు సవరించుకోవడం] ఆ నేను కూడా అప్పట్లో కొంత పాడాలు రాసినాకు
(33:47) గుర్తు రావట్లేదు ఈ గాలిలోన్న దూలివే నీవే నేనే నేనే నేనే నేనే పూరెక్కలో పక్షి రెక్కలో నీవే పక్షి రెక్కలో నిండే శక్తివే నీవే ప్రతి ప్రాణి శ్వాసలు ప్రతిపాట ప్రాసలు ప్రతి ప్రాణి శ్వాసలు ప్రతి ప్రతి ప్రతిపాట ప్రాసలు ప్రతిపాప నవ్వులో ఉన్నది నీవే అంటే ప్రకృతిని పరిరక్షణ అనేది బేసికల్ గా రాంగ్ అండర్స్టాండింగ్ అది నీవే అనుకుంటే పరిరక్షించబడి ఎవడైనా చెట్టు కొట్టుకుంటున్నాడా చేయ కొట్టుకుంటున్నాడా
(34:30) అది నాది కాబట్టి కొట్టట్లేదు. మనకు నాదన్న భావన లేదు కాబట్టి మనం కాపాడుతున్నాం పరిరక్షిస్తున్నాం అని మాట్లాడుతున్నాం ఫాస్ట్గా నొప్పిస్తుంది ఇక్కడ చెట్టు ఆ నొప్పి వేయకపోయినా నాది అన్నది అంటే మనలో భాగమైతే మనం దాన్ని పరిరక్షించం దాన్ని మనం సహజంగా చూసుకుంటాం అన్నమాట ఈ గాని ప్రతి ప్రాణి శ్వాసలు ప్రతి పాట ప్రాసలు ప్రతి పాప నవ్వులో [పాడటం] ఉన్నది నీవే పాట రాసింది నీవే బాణి కట్టింది నీవే పాడుకుంటున్నది నీవే పరవశిస్తున్నది నీవే
(35:14) పదము పదము మత్య గానము నీవే రాసింది కట్టింది వింటున్నది నీవే పదము పదము మత్య శూన్యము నీవే నీవే విశ్వం నీవే సమస్తం నీవే నీవే శూన్యం నీవే దైవం నీవే విశ్వం నీవే సమస్తం నీవే శూన్యం నీవే దైవం నీవే అంతా అంతటా నీవే ఉన్నదే నీవని తెలుసుకో తెలుసుకో చెట్టులో పుట్టలో నింగిలో నీటిలో నిన్ను నువ్వే కలుసుకో గాలిలో నీటిలో బల్ తల్లిలో చెల్లిలో
(36:02) నిన్ను నువ్వే తలుచుకో నిన్ను నువ్వే కలుసుకో నిన్ను నువ్వే కలుసుకో [నవ్వు] ఎందుకు కాపాడలేని కాపాడ కపడని ఆయనకి ఆతృత ఉంది అసలు ప్రకృతి అంటే ఏంటి పాటలు చెప్పా అద్వైతమే ఎవడైతే ఆ కనిపిస్తున్నది నాలో భాగమని గుర్తిస్తాడో వాడు కాపాడితే ఒక లెక్క ఎవడైతే అది కనిపిస్తున్నది మనం కాపాడాలి అంటమ స్ట్రెస్ వచ్చేస్తది కొంత అందుకని మనం అవేర్నెస్ ఆధ్యాత్మికంగా అద్వైతం చెప్తే నిజంగా చేంజ్ వస్తది నందున మనం అయతది కానీ టైం పడతది.
(36:42) ఎక్కది అర్థం కాదు అది నాద నాది నేనే ఎట్లయతది దూరం ఉంది కదా నాకు అన్యంగా ఉంది కదా అంటే అది మైండ్ నా చెయ్యి నాకు అతుక్కొని ఉంది కదా అత్తుకొని లేదు కదా అంటే కింద భూమికి లింక్ ఉంది కదా అంటే అర్థం కాదు హే ఫిలాసఫీలు వద్దు అంటారు అందుకని సింపుల్ వే ఏంటంటే జస్ట్ నయానో భయానో చస్తావురా నా కొడకా నువ్వు సముద్రంలోనుంచి చేప తీస్తే విలువిలాడుకోవచ్చు అంతే సేమ మనిషిని అంటే ఆ అనుభూతి కలగట్లేదు కదా అవును అవును మనిషి ఎస్కేపిస్ట్ అన్నితె తెలిసి ఆ ఓన్లీ ఇంటలెక్చువల్ గా మాత్రమే తెలుసుకొని ఆచరణలో దింపుకోకుండా చాలా వరకు ఉంటారు.
(37:18) రెండోది అట్లాంటి వాళ్ళు ఉన్నందుకే మనకు కూడా పని ఉంది. [నవ్వు] అసలు అందరూ ఇన్లైటన్ అయితే బుద్ధుడికి పని ఏమిటి ఆ ఆ తర్వాత ఎవడు పాపాలు పాపులు లేకపోతే మరి దేవాలయాలు ఏమైపోతాయి అసలు ఏమంటారు రోగులు లేకపోతే డాక్టర్లు ఏమైపోతారు కానీ అలా ఉండాలంటారా బ్యాలెన్స్ అన్నమాట అంటే వినేవాళ్ళు లేకపోతే చెప్పేవాడు ఉండే అవకాశం లేదు అందుకని చెప్పాలి శ్రీరామ సార్ అదే అంటారు మనకి ఇక్కడ ఇండియాలో అన్ని [గురకలు] రకాల వాళ్ళు ఉండడం వల్లే అవును బ్యాలెన్స్ అలుగునట్టుగా ఉంది అవును చాలా మిస్టీరియస్ ఈ గడ్డి నుంచి రకరకాల బుషిస్ చెట్లు ఉండడం వల్ల అంటే ఈ నేలలో ఈ గాలిలో ఉన్నటువంటి తత్వము
(38:00) అండ్ అండర్స్టాండింగ్ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు. ఈ భూమిమీద భారతదేశం ఉన్నంతవరకే అన్ని దేశాల మనుగడ అవును భారతదేశం అంతరించిందా [గొంతు సవరించుకోవడం] ప్రపంచం అంతరించినట్టు లెక్క కొట్టుక చస్తారు అందరి సమస్యలకు సమాధానం భారతదేశంలో ఉంది అవును అది విదేశీయుడు గాని పరదేశుడు గాని లేకపోతే గ్రహాంతరవాసి గాని దైవభూమి లాస్ట్ కి దేశంలో ఇక్కడే ఏమంటారు ఎంక్వైరీకి ఛాన్స్ ఉంది విమర్శకే అవకాశం ఉంది.
(38:27) నో చెప్పడానికి అవకాశం ఉంది ఎస్ చెప్పడానికి అవకాశం ఉంది. త్యాగం చేసి రాజులైన వాళ్ళు ఉన్నారు పూజింపబడి ఉన్న వాళ్ళు అన్ని ఉండి కూడా బిగ్గర్స్ లా బతికే వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఉపనిషత్తులు ఉన్నాయి వేదాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి ఇదొక కర్మభూమి ఇది కర్మభూమి కర్మభూమి పుణ్యభూమి అందుకని మీరు చేస్తున్న ఈ సర్వీస్ చాలా చాలా చాలా సర్వోత్తమమైనది అంటే మీకోసం కాదు భవిష్యత్తరాలు బాగుండాలని చెప్పడం అనేది చాలా నా ఈ కలయకలో మీరు చెప్పిందంతా ఆస్వాదిస్తూ వీలైతే మీ దగ్గర ఉన్న 108 సూక్తుల్లో నాకు పంపించండి సరే 1008లో నేను ఒక 108 మనం సెలెక్ట్ చేద్దాం ఓకే ఓ బుక్ వేద్దామా నువ్వు ఉంటావా నాతోటి ఈ
(39:07) బుక్ విషయంలో నేను చెప్పేది ఫిజికల్ గా ఉండమని కాదు పార్టిసిపేషన్ ఉంటా అంటే చేసేయడమే ఉంటుంది మనం ఎదురు చూడొద్దు ఎవరి కోసం ఉంటుంది చేద్దాం చేస్తే నేను దాన్ని నా సైడ్ నుంచి నేను కొందరికి ఇస్తాను ఏమో ఎక్కడి నుంచి ఎవరికి మేలుకొలుపు వస్తదో అంతే ఇది ఒకరితో సాధ్యం కాదు అందరితో కలుస్తుంటేనే సాధ్యమవుతది. అదే ఉదాహరణకి మొత్తం పుస్తకం అక్కర్లే మారు అంటే మారరుగా ఎలా అంటే అప్పుడు రెండో పేజీ రాయాల్సి వస్తది.
(39:41) [నవ్వు] కదా అట్లా ఈ ఫిలాసఫీ అంతా వచ్చింది అవును ఒక్క పదం చెప్తే సరిపోతది అవును కర్తా భావన తీసేయి అయిపోయా పర్యావరణం నాశనం చేయకు అయిపోయింది కదా ఇంతకంటే వ్యాఖ్య ఏమిటి ఎందుకు నాశనం చేయొద్దు అంటే ఇంతవరకు నాశనం చేయొచ్చు అంటే గిల్లు వచ్చా అండి గిచ్చవచ్చా రకరకాల ప్రశ్నలు వేస్తారు అట్లా ఒక ఫిలాసఫీ బయలుదేరుతుంది అందుకని మీరు వీలైతే అవి ఎట్లా పంపిస్తారో నాకు నేను ఆ పుస్తకం రూపంలోనే పంపించండి నేను ఒకసారి చూస్తా నేను రీసెంట్ గా కొన్ని పుస్తకాలు చూస్తున్నా ఆ కంటెంట్ వెరీ యూస్ఫుల్ ఫర్ ద వరల్డ్ ఇప్పుడున్న మనిషికి అవసరం అలాగని మనం ఉచితంగా ఇచ్చిందని దాని అందం పోతుంది.
(40:18) అవి ఉచితంగా ఇస్తే చదవడం చదవరు చదవరు అసలు నేను ఒకసారి ఎవరో ఒక గురువు పేరు చెప్పనులే కానీ ఫ్రీగా వాళ్ళ దాంట్లో ఉంటదిన్నమాట 5 లక్షల పుస్తకాలు పంచాం గత నెలలో మళ్ళీ నెక్స్ట్ ఎడిషన్ కి 7 లక్షల పుస్తకాలు పంచాం ఇదే తప్ప ఎంత మంది చదివారో ఎప్పుడు చెప్పలేదు వాళ్ళు దాని వల్ల ఎంత ప్రకృతి నాశనం నాశనం ఎంత పేపర్ వేస్ పేపర్ ఎంత వేస్ట్ ఎన్ని చెట్లు నరకాలి దానికి ఎంత నీళ్లు కావాలి ఎంత విద్యుత్ కావాలి దానికి కావాల్సిన రా మెటీరియల్ మనిషి శక్తి ఎంత ఉపయోగిస్తాడు ప్లాస్టిక్ ఎంత ఇప్పుడు అది మాకు ఇంపార్టెంట్ కాదు మేమ యొక్క పుస్తకాలు అమ్మ అదే ఇది ఇది ఒక
(40:49) స్పిరిచువల్ అమ్మడం కూడా కాదండి బాబు జస్ట్ డిస్ట్రిబ్యూషన్ ఆధ్యాత్మిక కలుషితం ఎక్కడ చూసినా ఆధ్యాత్మిక కలుషితం ఎక్కువైపోతుంది మధ్యలో మా ఊర్లో ఒకడు ఆరోజు వాళ్ళు ఆశ్రమం వాళ్ళు తిరుగుతున్నారు. 100 సార్లు 100 పుస్తకాలు తెచ్చుకున్నాడు. [నవ్వు] ఎందుకంటే అమ్ముతే సినిమాకి పైసలు అన్నాడు ఇప్పుడు ఉపయోగించుకోవచ్చు ఆ జ్ఞానాన్ని [నవ్వు] సో ఆ కోవలో మన పుస్తకం ఉండొద్దు అది అదే ఇప్పుడు అదే అందుకే మీరు రాసిన పుస్తకాలు చాలా అద్భుతంగా ఉన్నాయి.
(41:19) మనం ఏం చేయాలంటే ఫస్ట్ చదివే వాళ్ళకే ఇయ్యాలి పుస్తకాలు అట్లాంటి వాళ్ళే రావాలిఅన్ లో పెట్టు ఊరికే మనం ఏదో గుడి ప్రదక్షణలో 10 సార్లు తిరిగితే 10 బుక్కులు వస్తుంది అనే వాళ్ళకి ఇచ్చినామ అంటే అది వాడు తీసుకెళ్లి వాడు పొకడక అమ్ముతాడో లేకపోతే చివరిగా ఒక్క మాట చెప్పి మనం బాయ్ చెప్పుకుందాం ఎండమూరి వీరేంద్రనాథ్ అప్పుడెప్పుడో ఒక మాట చెప్తే నాకు చాలా నచ్చి గోడ మీద రాసి పెట్టుకున్నాను నాకు నచ్చింది ఈనాటికి ఇట్స్ వెరీ రెలవెంట్ ఆ కాగితం అన్ని అక్షరాలని దాచుకుంటుంది.
(41:48) ఎంత బాగుంది కాగితం అన్ని అక్షరాలని దాచుకుంటుంది. కానీ కొన్ని అక్షరాలు మాత్రమే కాగితాన్ని దాచుకుంది ఇలా చేస్తాయి అంటాడు. కరెక్ట్ సర్టిఫికెట్ అంటే ఏది కాగితమే కానీ దాంట్లో ఉన్న అక్షరాల వల్ల ఆ కాగితానికి విలువ వచ్చింది. అవును అట్లా మనం రాసేది ఏదో మనం పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు అవును ఆ కాగితం మీద ఉన్న అక్షరం దాంట్లో ఉన్న విలువ దాంట్లో ఉన్న సత్యం వల్ల [గొంతు సవరించుకోవడం] అరే ఇది ఉండాలి నా జీవితంలో అని దాచి పెట్టుకోవాలి ఒక పుస్తకం అట్లా సో అట్లాంటిది వీలైతే ప్రకృతి కోసం నాకు కూడా ఉంది నేను ఆల్బర్ట్ హోవార్డ్ అండ్ మస్నూ ఫుకోక
(42:20) తర్వాత సుభాష్ పాలేకర్ వీళ్ళవి చదివిన తర్వాత నేను ఇంకా వ్యవసాయం చేయలేదు కాబట్టి నేను బుక్ రాయట్లే నేను ఎప్పుడైతే ఒక రెండు మూడు సంవత్సరాలు వ్యవసాయం చేస్తానో ఐ విల్ రైట్ అంటే అనుభవం లేకుండా రాయొద్దు కదా అందుకే నేను నేను రాయట్లేదు సనాతన ధర్మం గురించి ఒక బుక్ రాద్దాం నేను ఆచరిస్తున్నది అదే కాబట్టి అది నా వ్యాఖ్య చేస్తాను ఒక చిన్న 100 పేజెస్ సనాతన ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తికి ఉంది ఎందుకంటే సనాతన ధర్మం గురించి నేను రాసే పుస్తకంలో మొట్టమొదటి వాక్యం రాయబడ్డది చాలా ఏళ్ల క్రితం అది రీసెంట్ గా చదివాను
(42:54) సనాతన ధర్మం అంటేనే ప్రకృతి కరెక్ట్ కానీ ఇక్కడ ఏమంటే అంటే దాని వ్యాఖ్య చేయా కదా ప్రకృతి అంటే అర్థం ఇడ సనాతన ధర్మం అంటే అదేదో వేర అనుకుంటున్నారు సనాతన ధర్మం అంటేనే ప్రకృతి ప్రకృతి ఆ వే ఆఫ్ లివింగ్ ఇన్ నేచర్ ఇప్పుడు అది వదిలేసి స్పిరిచువల్ అంటే ఏదో పెద్ద పెద్ద కటోట్లు దేవుడికి పెట్టేసి టపాసులు కాల్చేసి ప్లాస్టిక్ ప్లేట్లు పేపర్ ప్లేట్లు ప్రసాదాలు ఇంతమందికి ఇన్ని వేల మందికి పంచినాము అంత మళల ప్రచారం కిందకి వచ్చింది ప్రచారం కింద వస్తుంది అంటే ప్రకృతిని దూరం చేసి దేవుని దగ్గర అవుతామ అనుకుంటాడు కానీ దేవుడే దూరం అవుతాడు ప్రకృతి దేవుడు
(43:29) ఆ ప్రకృతే దేవుడు దైవం అంటేనే ప్రకృతి కాబట్టి దైవానికి దగ్గర అవ్వాలన్నా ప్రకృతికి మీరు దగ్గర అవ్వాలి. సద్గురు సుబ్రహ్మణ్యం గారు ఒక మాట చెప్తారు. కనిపించని జీవుడు దేవుడు కనిపించే దేవుడు జీవుడు అంటాడుఅన్నమాట [నవ్వు] అట్లా అందరూ జీవుళ్లే అందరూ దేవుళ్లే సో చాలా సంతోషం మీరు చెప్పిందంతా బాగుంది. మేము ఆల్రెడీ ఆచరిస్తున్నాం.
(43:52) నాకు తెలిసి ఈవెన్ నా బిడ్డ వల్ల మా కన్నమ్మ వల్ల అసలు డోంట్ నేనన్న ఒక్కసారి ప్లాస్టిక్ బ్యాగ్ కోసం వెతుకుతా అప్పటికప్పుడు ఏదైనా ఉంటే వీళ్ళు అసలు యక్సెప్ట్ చేయరు. నేను కూడా ఇప్పుడు ఈ మధ్య నాకు గుర్తొస్తుంది. కురాలకి వెళ్తే బ్యాగ్ తీసుకొని వెళ్తాను మా దగ్గర ఉన్నాయి ఒక 10 బ్యాన్లు పెట్టుకున్నాను ఎక్కడికి వెళ్ళినా స్టీల్ బాటిల్ తీసుకెళ్ళాలి.
(44:13) మ్ ఈరోజు నేను ప్రయాణం చేసి ఒక 14 గంటలు చిత్తూరు నుంచి ఇక్కడికి వచ్చాను. నా ముందర ట్రైన్ లో కొన్ని కనీసం ఒక నా భోగీలనే ఒక 30 40 బాటిల్ దాకా పడేశారు. ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్ వాడడం చాలా ఈజీ పడేయడం కూడా చాలా ఈజీ కానీ దాన్ని భూమిలో కరగడానికి కొన్ని లక్షల సంవత్సరాలు ఇంకొకటి మీరు ఎప్పుడన్నా ఒకరోజు వస్తే ఒక చిన్న క్యాంపెయిన్ చేద్దాం.
(44:38) చాలా కపుల్ ఆఫ్ అవర్స్ నా దగ్గర ఒక ఐడియా ఉంది ఆంకే దేకి అని ఒక సినిమా ఉంది. ఆ సినిమా చూడకముందే నాకు ఆ స్పృహ ఉన్న ఆ సినిమాలో నాకు ఒక అరే భలే ఉంది ఐడియా అని అందులో ఏంటంటే హటాత్తుగా ఒక మనిషికి ఎన్లైటన్మెంట్ అయితది. అయిన తర్వాత అతను చెప్పాలనుకుంటే ఎవడికి అర్థం కాదని తెలుసుకున్నాడు. అందుకని ప్లకార్డు తీసుకొని ఒక రోడ్డు మీద నిలబడతాడు ఇట్లా ప్లకార్డు తీసుకొని దాని మీద ఏం రాసి ఉంటది అంటే నువ్వు నువ్వు అనుభవించింది ఏది చెప్పకు అని ఉంటది.
(45:05) అట్లా సో ఇప్పుడు ప్లాస్టిక్ ఉంది కదా ఆ వినియోగం గురించి మరి ఇద్దరం ఒక రెండు ప్లకార్డ్లు రాసుకుందాం రాస్తాం ఒక మంచి జూబ్లీ చెక్ పోస్ట్ లో ఎక్కడో మంచిగా తీసుకెళ్దాం వాటర్ గిటర్ ఫుడ్ గిడ్ అంతా అంటే మనము నిరాహార దీక్ష చేయక్కర్లే బట్ ఒక మంచి క్రౌడ్ టైం లో ఒక ఫోర్ అవర్స్ పట్టుకొని నిలబడదాం ఇక్కడ పక్కన చిన్న బోర్డు ఉంటది ఏది వ్యాఖ్య చేయబడదు.
(45:25) నువ్వే అర్థం చేసుకో అంటే మళ్ళా నువ్వు వచ్చిన తర్వాత మేము మాట్లాడతాం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం నథింగ్ టు ఎక్స్ప్లెయిన్ నీకు బుర్రలో గుజ్జు ఉంటే అర్థం చేసుకోలేకపోతే దొబే అంతే ఇది మన [నవ్వు] అంతే అంతే అంతే తిన్న తర్వాత నవలమని ఎవడురా చెప్పేది తినండి అంటారు కానీ నవలమని చెప్పాడు ఎవడైనా చెప్పలేదు కదా ఇది కూడా అటువంటిది కొంత చెప్తే మిగతాది నువ్వు అందుకోవాలి అవును అట్లా [నవ్వు] కరెక్ట్ మంచిది సో చాలా సంతోషం సంతోషం తర్వాత ఇది ఎక్కడ మీ టీ షర్ట్ మీరే మీ అంత ఓన్ ప్రిపరేషన్ అవునండి అవునా స్క్రీన్ ప్రింటింగ్స్ ద్వారా వేపించుకుంటారు
(45:58) బాగుంది ఇది కూడా చేతిలో స్క్రీన్ ప్రింటింగ్స్ ద్వారా మిషన్ ద్వారా కాకుండా చేతిలోనే స్క్రీన్ ఏదైనా యు ఆర్ వెరీ క్లోస్ టు నేచర్ అంటే మాక్సిమం మీరు అవాయిడ్ చేసుకున్నారు అవును అంటే వ్యర్థాలు గాని ప్లాస్టిక్ గానిీ లేకపోతే ఎక్సెసివ్ యూసేజ్ ఆఫ్ పేపర్ గానీ అవును తర్వాత అనవసరమైన మాట గాని చూపు గాని ఇవన్నీ ఇదంతా ప్రకృతి కోసమే కదా అవును చాలా చాలా బ్యూటిఫుల్ చాలా సో ఆ చూసేవాళ్ళందరూ కూడా కొంత ఆయన చెప్పిన దాన్ని ఆచరించండి.
(46:25) మీద ఎప్పుడైనా కమ్యూనిటీలో ఒక 10 మంది 20 మంది ఉంటే నిన్ను పిలవండి వస్తారు మాట్లాడతారు మీ పిల్లలకి ఒక చిన్న క్లాస్ పెట్టించండి. ఇప్పుడు హైదరాబాద్ టూ త్రీ డేస్ ఉంటాయి మనకి ఇటు మ్ అంతలో కావాల్ ఆ చెప్పండి ఎట్లా కలుసుకోవాలి మిమ్మల్ని నా నెంబరు 9989657023 సార్ దగ్గర ఉంటాది తీసుకోండి. ఆ మాక్సిమం హాలిడేస్ లో నేను వస్తాను. వీక్ డేస్ లో అట్లా హాలిడేస్ ఉండేటప్పుడు నాకు లీవ్ పెట్టుకొని వస్తాను ఒక రోజు సెలవు తీసుకొని వస్తాను ఆ కచ్చితంగా పిలియండి.
(46:58) అందరూ కలిసి చేయాల్సింది. ఈ వర్క్షాప్ కి ఎవరు అటెండ్ కావాలనదానికి ఒక చిన్న గైడ్లైన్ ఉంది. అది మస్ట్ అది లేకపోతే రావద్దు గాలి పీల్చే వాళ్ళు మాత్రమే రావాలి. [నవ్వు] గాలి పీల్చే వాళ్ళు మాత్రమే వేరే వాళ్ళకి పర్మిషన్ లేదు నాట్ అలోడ్ మిగతా వాళ్ళంతా తర్వాత మంచి గాలి మంచి గాలి తర్వాత ఈ భూమి మీద రక్త సంబంధాలు వెరీ లిమిటెడ్ గాలి సంబంధం అన్లిమిటెడ్ వసుదైక కుటుంబం అంటే గాలి పీల్చే వాళ్ళంతా కుటుంబం సభ్యులు అనుకోడు అవును అట్లా అందుకని ఈయన చేస్తున్న పని చాలా వెరీ చాలా సటిల్ సూక్ష్మైంది ఉదాహరణకి సినిమా ప్రచారం లాగా ఉండదు ఇది అదేమో
(47:36) అడ్రినలిని రస్ట్ చేస్తది ఇదేమో ఆలోచింప చేస్తది బుర్ర ఖరాబ్ అయితది. అందుకని వీలైతే వెంటనే మీ చుట్టుపక్కల ఏరియా క్లీన్ చేసుకోండి ఆ తర్వాత ఒకటో రెండో చెట్లు నాటండి ఎక్కువ తీసుకోవద్దు రెస్పాన్సిబిలిటీ అందరూ కొంత కొంత కొంత అవును మస్నోఫు ఒక మాట చెప్పాడు ఎంత గొప్ప మాట ఈ భూమి మీద అడవులు ఏమి అక్కర్లేదయ్యా చిన్న ప్రయోగం చేస్తే చాలా బాగుంటది ఎగ్జాంపుల్ దేశాధ్యక్షులందరూ కలిశారు.
(47:59) ఒక మీటింగ్ పెట్టుకున్నారు చిన్న ఫోన్ కాల్ రేపు ఆ దేశాధ్యక్షులు నిర్ణయించుకున్నారు వాళ్ళ వాళ్ళ న్యూస్ పేపర్ లో అన్నిటిలో ఒక యాడ్ ఇచ్చారు. WhatsApp ద్వారా అట్లా సో నెక్స్ట్ సండే ఎర్లీ మార్నింగ్ 6:00 గంటలకి అందరూ రోడ్ల మీదకి వచ్చేసేయండి. ఇంతే నువ్వు ఇయాల్సిన పిలుపు ఎట్లీస్ట్ 60% అని వస్తారు కదా అవును వచ్చిన తర్వాత అప్పటికి గవర్నమెంట్ మొక్కలన్నీ ఏ విధుల్లో పెట్టేస్తది ప్రతి ఒక్కరు ఒక మొక్క నాటాలి అంతే నువ్వు చేయవలసింది.
(48:24) అంతే ఆ తర్వాత ఎవ్రీ డే ఆరు గంటలకు ఒక చెంబు నీళ్లుు పోయాయి. ఎవరి మొక్కకుి వాళ్లే అట్ల దేశంలో ఉన్న కోటాను 800 కోట్ల మంది 800 కోట్ల మొక్కలు 800 కోట్ల చెంబుల నీళ్లు ఎవరిది వాడు పోశాడు. ఒక్క ఆరేళ్ళు తిరిగేసరికి బ్రహ్మాండమైన అడవి ఎస్టాబ్లిష్ అయింది కానీ మనం ఏమనుకుంటున్నాం ఎవడో చేస్తే ఎంకరేజ్ చేయాలని ఎవడో చేస్తే వాడితో సెల్ఫీ తీగాలని అనుకుంటున్నాం. ఇది మన ప్రాబ్లం.
(48:48) అందుకని ఎవరికి వాళ్ళు కొంత కొంత చేస్తే చాలా అద్భుతంగా పని జరుగుతది. మనక ఎవరు ఇవన్నీ మోటివేషన్ చేయాల్సిన అవసరం కాదు కానీ అంత అవసరం అయింది తప్పదు అంతే ప్రస్తుతానికి అవసరం అది ప్రస్తుతానికి అవసరం సో మీరు ఇంకా ఇట్లాగే విస్తృతంగా పని చేయండి. మళ్ళీ ఎప్పుడన్నా మనఇద్దరి మార్గాలు ఒకటే దాదాపు మీరు ఒక విధంగా నేను ఒక విధంగా చెప్తున్నా.
(49:08) ఎర్లీ వెజిటేరియన్ అవును లైట్ ఫుడ్ అంటే వెరీ సింపుల్ చాలా అతి సాధారణ జీవితం వెరీ మినిమలిస్టిక్ నా వంటూ పెద్ద ఏ వస్తువులు లేవు. నాకు వేటితో అటాచ్మెంట్స్ లేవు. ఇప్పుడు చెప్పారు కదా నాకున్నే ఏక పని పని మాత్రమే. అది కొంచెం నేను మంచిగా ఉండాలి మిగతా మంచిగా ఉంటాను ఉపయోగించాలి. అంతే అట్లీస్ట్ నా వల్ల నష్టం లేకుండా చూడాలి లాస్ట్ ఆప్షన్ అట్లా సో అందుకని థాంక్యూ సో మచ్ థాంక్యూ సర్ థాంక్యూ మళ్ళీ మనం కలుసుకుందాం కచ్చితంగా సంతోషం మీకు కూడా థాంక్యూ సో మచ్ అంటే మనకు చాలా మంది ఉన్నా పరిచయం లేరు కదా ఆమె ఆమె పరిచయం గారి వల్ల ఆమె ద్వారా YouTube
(49:42) ద్వారా సంతోష గారు వచ్చారు అంతే అయినప్పటికిని ఏదో ఎవరో ఒకరు కావాలి ఏజెంట్ లాగా ఇంగ్లీష్ లో కొటేషన్ ఉన్నది టేక్ కేర్ ఆఫ్ ద నేచర్ షి విల్ టేక్ కేర్ ఆఫ్ మేడం గారు చెప్పినట్టుగా ప్రకృతిని నువ్వు కాపాడితే ప్రకృతి కాబట్టి ఇక్కడ మూడు విధాలుండి. ఆ ప్రకృతిని కొద్ది కొద్దిగా మనం ఇబ్బందిగా కలిగించినామంటే వెంటనే చిన్న చిన్న జబ్బులు వచ్చేస్తది.
(50:05) ఇది ఫస్ట్ స్టేజ్ ఇంకా రెండో స్టేజ్లో ప్రకృతిని నాకు నా ఇష్టం అనేసి ఇంకొంచెం వేస్ట్ చేసి స్పాయిల్ చేసమంటే పెద్ద పెద్ద జబ్బులు ఇచ్చి కాళ్ళు చేతులు ఇచ్చి పండ పెట్టేస్తది ఇది సెకండ్ స్టేజ్ ఇంకా మూడో స్టేజ్ ప్రకృతి ఇవ్వదు చంపేస్తది. అంతే [నవ్వు] చంపేస్తది అంతే అది మనిషికి అర్థం కావాలి ప్రకృతి నా కంట్రోల్ లో రావాలి నా కంట్రోల్ లో రావాలి నువ్వు ప్రకృతి కంట్రోల్ లో ఉండాలి.
(50:27) అవును అది మనిషి గాని గుర్తించాడంటే అది ఋషులు గుర్తించారు. అవును మన ఋషి సాంప్రదాయం ప్రపంచంలో ఎక్కువ రోజులు జీవించింది ఎవరంటే ఋషులు ఋషులు ఎందుకంటే ప్రకృతి తగ్గట్టుగా జీవించారు. అందుకే వాళ్ళు లైఫ్ స్టైల్ వాళ్ళ లైఫ్ స్కిల్స్ గాని వాళ్ళకి నాలెడ్జ్ గాన వాళ్ళు ముందుగానే ఊహించడం కాానీ ఏం జరుగుతుందో అవన్నీ ఊహించారు వాళ్ళు అంటే మనం కూడా ఆ ధర్మంలో ఆ ప్రకృతిని కాపాడుకుంటూ వెళ్తే ఆ ప్రకృతి మనం ఇప్పుడు ఎవరినైనా మనము డిస్టర్బ్ చేయొచ్చు అంటే తప్పించుకోవచ్చు కలెక్టర్ ద్వార నుంచో లేకపోతే ఎస్పి దగ్గర డిఎస్పి లో లేకపోతే జైల్ లో నుంచి కూడా
(51:02) తప్పించుకోవచ్చు లేకపోతే ప్రెసిడెంట్ దగ్గర నుంచి కూడా తప్పించుకోవచ్చు కానీ ప్రకృతి దగ్గర నుంచి ఎవ్వరు తప్పించుకోలేరు అది మనిషి అది గుర్తించడంలే అది గుర్తించాలనేదే మన ఆలోచన మీ ఆవరణం అది ప్రకృతిని మనం కాపాడాలి అంతే అంటే మనందరి ఒక ఒకానొక ధర్మం ఇప్పుడు రెడ్ లైట్ దగ్గర ఆగాలి రోడ్ల మీద చెత్తేయొద్దు అట్లా అనుకుంటూనే ఎక్కడైనా మొక్క కనిపించిందా ఎక్కడనా కుక్క కనిపించిందా దాని వైపు ఆగి చూడడంతో నీ ధర్మం స్టార్ట్ అయింది నువ్వు గొప్ప సర్వీస్ చేయాల్సిన అవసరం లేదు నీ చుట్టుపక్కల ఏరియాలో బోల్డ్ అంత యక్టివిటీ ఉంది అవును యు కెన్ డూ ఇట్ అందుకని చేద్దాం మనవంతో
(51:37) ప్రయత్నం చేద్దాం అంటే నాతో నేను మాట్లాడుకున్నట్టే ఉంది. తర్వాత మంచిగా మా కండం ఉంటే ఎగిరికి అంతేసే డిస్కషన్ ఇది షి లవ్స్ వెజిటేరియనిజం అండ్ తన సనాతన ధర్మం కోసం పని చేస్తా ఉంటది. చాలా మందికి నచ్చదు. అవును అంటే జనాలు ఏమి చేయరు కానీ వ్యాఖ్యలు చేస్తా ఉంటారు అవును అందుకే మనిషి అన దొంగనా కొడుకని ఒక బుక్లో మీరు ముందుమాట రాదు.
(51:58) [నవ్వు] సరే వెళ్తే కంపల్సరీ జూట్ బ్యాగ్ ఒకటి స్టీల్ ఎక్కడికి వెళ్ళినా బ్యాగ్ ఉంటది అది అర్థమైంది నాకు అంటే ఎక్కడైనా చెప్పా కదా తినడం అయిపోయింది నవరడం మీ ఇష్టం ఇది ఎక్కువ ఎక్స్ప్లెయిన్ చేసినా చేసేవాడే చేస్తాడు ఇప్పుడు ఏంది అంటించి అంటకపోయే అంశం ఇది ఇందులో ఏ కష్టం లేదు సమాచారం అక్కర్లేదు నీకు గొప్ప జ్ఞానం అక్కర్లేదు అవును ఎవ్వరు సహాయం అక్కర్లేదు ఉన్న చోట నువ్వు ఉంత ప్రకృతే ప్రకృతి నీకు ఆవరణ అవును అది నీ శరీరానికి అంటుకొని ఉన్నదంతా విశ్వమే అవును నువ్వే అనవసరంగా దాని నుంచి దూరం చేసుకుంటున్నావ్ అవును అందుకని నువ్వు అవునన్నా కాదన్నా నువ్వు
(52:31) ప్రకృతిలో భాగమే ఓకే అందుకని దానికి కొంత సర్వీస్ చేస్తే అది మనల్ని కాపాడుతా అనేది యూనివర్సల్ గా ఒక అవేర్నెస్ వచ్చింది అవును లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ నుంచి ఇప్పుడు ఇప్పటికి ముందుకన్నా ఇప్పుడు చాలా చాలా చాలా అవేర్నెస్ చాలా మంది మాట్లా బికాజ్ ఆఫ్ మీడియా సో మెనీ పీపుల్ మాట్లాడుతున్నారు వింటున్నారు అవుంటున్నారు కాన్ఫరెన్స్లు జరుగుతున్నాయి కొన్నేమో ఓన్లీ పేరుకే జరుగుతున్నాయి కొన్ని నిజంగా జరుగుతున్నాయి అవును ఇంకా రోగాలకు భయపడి ఇంకొంచెం ఓంగుతున్నారు చేస్తున్నారు రోగాలకి భయపడి అవేర్నెస్ హాస్పిటల్స్ పెరిగాయి కాబట్టి సో వెరీ హోప్ ఫుల్ గానే ఉంది ప్రపంచం అంతా
(53:04) ఇప్పుడు అట్లా ఎనీవే థాంక్యూ సో మచ్ థాంక్యూ సర్ మంచి థాంక్యూ
No comments:
Post a Comment