Sunday, April 5, 2026

Super Mind Power by Dr. Harish Tenneti : Episodes 1-5 | Unlock Your Mind & Life Decisions || SMM

Super Mind Power by Dr. Harish Tenneti : Episodes 1-5 | Unlock Your Mind & Life Decisions || SMM

Author Name:Suneethas Media Motivation

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMediaMotivation

Youtube Video URL:https://www.youtube.com/watch?v=c5TeZjfjBPs



Transcript:
(00:02) నమస్తే నేను డాక్టర్ హరీష్ తనేటి మైండ్ మైండ్ మైండ్ మన జీవితంలో ఏది జరిగినా ఈ మైండ్ నుంచే మన జీవితాన్ని ఎలా మార్చుకోవాలనుకున్నా ఈ మైండ్ నుంచే మనము ఏం సాధిద్దాం అనుకున్నా ఈ మైండ్ ద్వారానే మనము బాధపడాలన్నా మైండ్ లోనే మనము నిజంగా అద్భుతమైన లైఫ్ గడపాలన్నా కూడా మైండ్ ద్వారానే ఈ మైండ్ ని మనము ఎలా అర్థం చేసుకుంటే అలా పని చేస్తుంది.
(00:35) మైండ్ ఒక గొప్ప కాంపోనెంట్ ఒక గ్రేట్ వర్క్ అలాంటి సూపర్ మైండ్ పవర్ ని మనుషులుగా మనం అర్థం చేసుకోలేకపోతే సూపర్ మైండ్ క్వాలిటీని మనము తెలుసుకోలేకపోతే నిజంగా కూడా మన లైఫ్ అంతా కూడా అబ్సల్యూట్లీ వేస్ట్ అయిపోతుంది. అందులోనూ భారతీయులుగా మనమైతే ఖచ్చితంగా మైండ్ గురించి తెలుసుకుని తీరాలి. ఎందుకంటే మనకి మేధాసూక్తులతోనూ లేకపోతే మానసికంగా ఎన్నో రకాల మెథడ్స్ తోనూ మనకి త్రాటక మెడిటేషన్ దగ్గర మొదలుపెట్టి రకరకాల పద్ధతులు ఈ మైండ్ ని బందీ చేయడానికి నేర్పించారు.
(01:19) పతంజలి యోగ సూత్రముల దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడిప్పుడు వస్తున్న అఫర్మేషన్స్ దాకా పాజిటివ్ థింకింగ్ దాకా అన్నీ కూడా ఈ మైండ్ మీద పని చేయడం కోసమే అలాంటి మైండ్ కి సంబంధించిన సూపర్ మైండ్ పవర్ అనే సిరీస్ మీకోసం స్పెషల్ గా చేస్తున్నాను ఎవరికైనా మానసికంగా గట్టిపడాలి అనుకున్న ప్రతి వ్యక్తికి ఈ సిరీస్ ఈ క్లాస్ చాలా ఉపయోగపడుతుంది.
(01:49) సూపర్ మైండ్ పవర్ అనే కోర్స్ విన్న తర్వాత మీకు మైండ్ ని ఎలా అర్థం చేసుకోవాలో అనే పాయింట్ క్లారిటీ వచ్చేస్తుంది. అయితే కొన్ని ఇంపార్టెంట్ విషయాలు నేను ఈ వీడియో సిరీస్ ద్వారా చెప్తాను మీకు సూపర్ మైండ్ పవర్ దీన్ని తెలుసుకున్నప్పుడు మీ లైఫ్ స్టెప్ బై స్టెప్ మారడం మొదలవుతుంది. అన్ని వినే ఊరుకోకూడదు నేను చెప్పింది ఏదైనా సరే మీ జీవితంలో 10 నిమిషాలు నాకు ఇచ్చారు అంటే ఆ 10 నిమిషాలు మీకు ఉపయోగపడాలి లేకపోతే మీ టైం వేస్ట్ అయిపోతుంది మీ లైఫ్ వేస్ట్ అయిపోతుంది.
(02:20) అందుకని సూపర్ మైండ్ పవర్ లో ఈ సిరీస్ లో నేను చెప్పే పాయింట్స్ రాసుకుని ప్రయత్నం చేయండి అప్పటికి రాలేకపోతే ప్లీజ్ క్లాస్ కి రండి క్లాస్ లో నేను మీకు బోలెడ్ అండ్ ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను మీ మైండ్ ని మార్చుకునే మెథడాలజీస్ చెప్తాను అయితే ఈరోజు ఫస్ట్ మనం నేర్చుకుందాం ద సెల్ఫ్ అడ్వకసీ సెల్ఫ్ అడ్వకసీ అంటే ముందు నా గురించి నేను ఎలా బెటర్ అవ్వచ్చు నిజంగా ఏదైనా పరిస్థితి వస్తే నా బ్రెయిన్ తో నేను బెటర్ రా నేను బెస్ట్ రా నా లైఫ్ నేను ఎలా కావాలంటే అలా బ్రతుకుతాను రా అని నా మైండ్ కి నేను చెప్పుకోగలిగే కెపాసిటీని సెల్ఫ్ అడ్వకసీ అంటారు. ఈ సెల్ఫ్ అడ్వకసీని ఈరోజు
(03:02) తెలుసుకుందాం. మీరు చూడండి ఎప్పుడైతే మైండ్ నుంచి వచ్చే ఆలోచనల ద్వారా ఫీలింగ్ అవుతుందో అండ్ ఆ ఫీలింగ్ ని నేనుఎంత ఫీల్ అయ్యాను నేను ఎంత బాధపడ్డాను నా మనసుఎంత గాయపడిందో అని అనుకుంటారు కదా అక్కడి నుంచి ఒక స్టెప్ బయటక వచ్చి నా మనసు ఎంత గాయపడిందో కాదు నా మనసు ఎందుకంత గాయపడింది అని ఆలోచించగలిగితే మీ మైండ్ యొక్క పవర్ మీకు అర్థంవుతుంది మళ్ళీ చెప్తాను ఆ మాట నామన మనసు ఎంత బాధపడిందో నా మనసు ఎంత బాధపడిందో ఒక తల్లి మనసు బాధపడడా అండి లేకపోతే ఒక ఆఫీస్ లో వాళ్ళు అలా అంటుంటే బాధపడరా అండి అంటారు.
(03:43) ఈరోజు నుంచి నాకెంత బాధ అయిందో కాదు నాకు ఎందుకు అంత బాధ అవుతోంది అని ఆలోచించండి మీ మైండ్ కెపాసిటీ మారిపోతుంది. సూపర్ మైండ్ పవర్ సిరీస్ లో మీకు నేర్పించబోయే ఫస్ట్ థింగ్ సెల్ఫ్ అడ్వకసీ మీకు మీరుగా కూర్చుని ఆలోచించుకోవాల్సిన కొన్ని బేసిక్ పాయింట్స్ అందులో ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ థింగ్ నా ఎమోషన్స్ నన్ను ఎందుకు అంత బాధ పెడుతున్నాయి ఏం జరిగిందని అంత బాధపడుతున్నా నేను అసలు ఏమైందని అంత బాధపడుతున్నాను అనే స్టేట్ నుంచి రండి.
(04:15) ఎప్పుడైనా మీరు అవతల వాళ్ళ మాటల ద్వారా బాధపడుతున్నారు ఆర్ మీ మైండ్ మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంది అంటే దానిలో బేసిక్ ఫస్ట్ థింగ్ అర్థం చేసుకోవాల్సింది ద నీడ్ ఏముందని నాకు ఏంటంత అవసరం అని వాళ్ళ మాట నన్ను బాధ పెడుతుంది అనే దగ్గర రావాలి వాట్ ఇస్ ద నీడ్ ఏంటంత అవసరం వాళ్ళు నన్ను బాధ పెట్టకుండా ఉండాలి అని ఏంటి అంత అవసరం నాకు ఒక ఒక అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు విడిపోయారంట విడిపోయిన దగ్గర నుంచి మర్చిపోలేకపోతున్నానండి మర్చిపోలేకపోతున్నానండి ఎందుకు మర్చిపోలేకపోతున్నావు ఆ వదిలిపోయాడు వెళ్ళిపోయాడు నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు అని అబ్బాయిని నీ మనసు
(05:00) ఎందుకు అంత కోరుకుంటుంది ఏంటి ఆ నీడ్ ఏంటి ఆ నీడ్ ఇద్దరు కలిసి ఉంటే ఏంటి నీడ్ అనేది పట్టుకోవాలి. ఎప్పుడైతే ఇన్ని రోజులు కలిసి ఉన్నాం కాబట్టి మర్చిపోలేకపోతున్నానండి పొద్దునే లేచి మెసేజ్ చేస్తాం కదా మర్చిపోలేకపోతున్నానండి అంటారో మీ నీడ్ మీ లోపల సర్వైవల్ నీడ్ ఏదైతే ఉంటుందో ఆ నీడ్ కి దెబ్బ తగిలినట్టే ఆ నీడ్ ని ఐడెంటిఫై చేయడమే మన మైండ్ ని ఫస్ట్ కనిపెట్టడం నేను ఈరోజు రేపు లైఫ్ లో ముందుకు వెళ్ళడం కోసం రేపు ఒక నాకు ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉంటే ఈరోజు టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తుంటే మనసటు లాగుతోందంటే ఏంటి ఆ నీడ్ ఎందుకు నా మనసు
(05:40) అటు తాగడానికో లేకపోతే మందుకో సిగరెట్ కో లేకపోతే ఫ్రెండ్స్ తో ఊరికే టైం వేస్ట్ చేయడానికో లేకపోతే వాళ్ళఎవరో అన్న మాటలకో నా మనసు ఎందుకు బాధపడుతుంది వాట్ ఇస్ ద నీడ్ ఏంటి ఆ అవసరం అంత అవసరం ఏమవచ్చింది నా మైండ్ కి నన్నే గుచ్చడానికి అనేది తెలుసుకోవడమే ఫస్ట్ స్టెప్ ఇన్ సెల్ఫ్ అడ్వకసీ ఈ సెల్ఫ్ అడ్వకసీ ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో ఇక్కడి నుంచి రెండు బేసిక్ వస్తువులు బయటిక వస్తాయి.
(06:12) అదే ఫియర్ ఇన్సెక్యూరిటీ అంటారు. ఆ రిలేషన్ లేకపోతే నేను ఏమైపోతాను ఆ డబ్బులు రాకపోతే నా పరిస్థితి ఏంటో అది జరిగితేనే నా లైఫ్ ఎలా ఉంటుందో ఇలాగ తెలియకుండానే మన లైఫ్ మన జీవితము సెల్ఫ్ అడ్వకసీలో ఉండకుండా మన ఆధీనంలో లేకుండా వెళ్ళిపోతుంది. అందులో ఫస్ట్ వచ్చేసి నీడ్ నెక్స్ట్ వచ్చేసి ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ ఏమవుతుందో ఏమవుతుందో ఏమైపోతాము ఏమైతామండి ఏమైతాం అనే ధైర్యం రావాలి మనకి ఏమైనా సరే నేను చూసుకుంటా ఎనీథింగ్ అనేది రావాలి మనకి దాన్ని సెల్ఫ్ అడ్వకసీలో జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఫోకస్డ్ అండ్ నాన్ ఫోకస్డ్ అని ఒక కాన్సెప్ట్ తో
(06:58) మీకు ఈరోజు నేర్పిస్తాను. ఫస్ట్ మన లైఫ్ లో కొన్ని జూమ్ అవుట్ చేసేయాలి వైడ్ గా చూడాలి దూరంగా చూడాలి దాన్ని అట్లా చూసి చూడనట్టుగా వదిలిపెట్టేయాలి. కొన్ని ఫోకస్డ్ గా లెన్స్ పెట్టి మరి చూడాల్సినవి కొన్ని ఉంటాయి. ఈ రెండు తెలుసుకోండి మీ మైండ్ ని మీరు కంట్రోల్ చేయడం స్టార్ట్ అవుతుంది. ఏ విషయమైనా మిమ్మల్ని బాధ పెడితే ఇది బాగా దూరం నుంచి వైడ్ గా జూమ లో జూమ్ అవుట్ చేసి దూరంగా చూడాల్సిన విషయం నేను ఎక్కువ ఆలోచిస్తున్నానా లేకపోతే జూమ్ ఇన్ భూతద్దంలో చూడాల్సిన విషయాన్ని నేను దూరంగా చూస్తున్నానా అనే విషయాన్ని గమనించండి మీ లైఫ్ లో బాధపడేది
(07:37) ఏదైనా సరే ఎనీథింగ్ దాన్ని భూతద్దంలో పెట్టి చూసి బాధపడుతున్నానా అంత సీన్ ఉందా అంత అవుతుందా అనేది ఆలోచించండి ఎప్పుడు ఎప్పుడైతే మనం ఈ ఆలోచనలో సెపరేట్ చేస్తామో దేన్ని దూరంగా చూడొచ్చు దేన్ని దగ్గరగా చూడొచ్చు అని ఆలోచిస్తామో అప్పుడు మన లైఫ్ మన మైండ్ మన కంట్రోల్ లోకి రావడం స్టార్ట్ అవుతుంది. ఈ సిరీస్ నేను కంటిన్యూ చేస్తూ ఉంటాను సూపర్ మైండ్ పవర్ మీకు మీ మైండ్ కి సంబంధించిన అన్ని మెలికల్ని సెట్ చేసేద్దాం ఈ కోర్స్ ద్వారా అన్ని రకాల మానసిక ఇబ్బందులకి మైండ్ ని అర్థం చేసుకుంటే సాల్వ్ అవుతుంది.
(08:18) ప్రతిదాన్ని అర్థం చేసుకోగలిగితే 90% ప్రాబ్లం సాల్వ్ అవుతుంది కాబట్టి ఈ సాల్వ్ కావడానికి మీకు సూపర్ మైండ్ పవర్ అనే ఫెంటాస్టిక్ కోర్స్ మీ కోసం తీసుకొచ్చాను నా వీడియోలు చూసనా నేర్చుకోవచ్చు లేదా క్లాస్ లో జాయిన్ అయి డైరెక్ట్ గా నేను చెప్పే విషయాలు నేర్చుకోవచ్చు. నమస్తే సూపర్ మైండ్ పవర్ సిరీస్ కి వచ్చాము సూపర్ మైండ్ పవర్ మన మైండ్ ఇస్ వెరీ వెరీ అమేజింగ్ ఈ విషయం మనం తెలుసుకుంటే ఎవరి మానసిక రోధనలోకి ఎవరి మానసిక కష్టంలోకి మనం పడి మనం బాధపడం ఆ మాట విన్నారా ఎవరో మానసిక కష్టాన్ని మనం మోస్తూ తిరగం మా అమ్మాయి చదువుకోవట్లేదండి అది ఆమె బాధ కదా నేనుఎందుకు బాధపడాలి మా
(09:02) అమ్మాయి సరిగ్గా మాట వినట్లేదండి మా అబ్బాయి మాట వినట్లేదండి నా ఫ్రెండ్ ఇలా ఉన్నాడండి నా మా హస్బెండ్ అది వాళ్ళ మానసిక సమస్య కదా నేను బాధపడడం ఎందుకు ట్రై చేస్తాను అంతే దట్స్ హౌ యువర్ మైండ్ పవర్ రావడం స్టార్ట్ అవుతుంది. మీ మైండ్ కి పవర్ రావాలంటే అవతలవాడి మానసిక డ్రామాని నేనెందుకు నెత్తికి రుద్దుకుంటున్నాను అనే పాయింట్ కి రావాలి.
(09:27) మీ మైండ్ ఇట్లా చుమ్ అని పవర్ఫుల్ గా తయారవుతుంది. నేను చెప్పిన మాట సత్యం అలా అంటే ఎవరి పోతే వదిలేయాలా అని మాట్లాడతారు కొంతమంది నిజంగా చెప్తున్నాను అనవసరమైన చోట అనవసరమైన మంచితనానికి పోయి అనవసరమైన మొరాలిటీని తలమీద పెట్టుకొని మోసి మోసి మోసి పడిపోతారు కొంతమంది నేను అంటా ప్రయత్నము చెయ్ మీ అబ్బాయి నీ మాట వినట్లేదు అనుకో ప్రయత్నము చెయ్ బాధపడకు మీ మీ ఆఫీస్ లో బాస్ ఎవరైనా టార్చర్ పెడుతున్నాడు అనుకో కన్విన్స్ చేయడానికి మాట్లాడడానికి ప్రయత్నం చెయ్ బాధపడకు ఎవడైనా వెళ్తూ వెళ్తూ ఏదైనా మాట అన్నాడనుకో నీ మీద బ్లేమ్ వేసేసాడు అనుకో
(10:05) నిన్ను ఏదైనా చేసాడనుకో చీట్ చేశడనుకో ప్రయత్నము చెయ్ బాధపడకు ఎవడో చేసిన తప్పు ఎవరో బిహేవ్ చేసిన మిస్ బిహేవియర్ వల్ల నువ్వు మానసికంగా ఎందుకు బాధపడతావు ఈస్ ద పాయింట్ సూపర్ మైండ్ పవర్ లో నేను మీకు నేర్పించబోయేది మీ మైండ్ లో అలా మెలికలు పడిపోయిన కొన్ని సమస్యలకి ఆన్సర్ సో సూపర్ మైండ్ పవర్స్ సిరీస్ లో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది.
(10:33) ఈ లైఫ్ లో మీతో ఎవరు ఇంటరాక్షన్ లోకి వచ్చినా ఎవరు మీ జీవితంలోకి వచ్చినా వాడు నాలుగు విషయాల ద్వారానే మీ జీవితంలోకి వస్తున్నాడు ఉంటున్నాడు నాడు ఆర్ ఉంటున్నాది ఓకే అందులో ఫస్ట్ వాళ్ళ అవసరాలు మీ పిల్లలతో మొదలుపెట్టి ఈ యూనివర్స్ లో ఏదున్నా సరే అవసరం ఏంటి వాళ్ళకి నీడ్ ఉందా ఉంటారు వాళ్ళ అవసరం ఉందా ఉంటారు లేకపోతే ఉండరు అంతే అంతే కష్టం కదా తీసుకోవడం అదే నాన్ అటాచ్మెంట్ అలాగే బ్రతకాలి అవసరం ఉంది ఉంటారు లేనప్పుడు వెళ్ళిపోతారు ప్రతిదానికి నేను అంటుకుని వాళ్ళకు లేని అవసరాలని నేనుఎందుకు వృద్ధించాలి అని
(11:18) ఆలోచించాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ మీ మనసు మైండ్ ఏం చేస్తుందంటే అయ్యో నా వాళ్ళు అయ్యో నా వాళ్ళు వాళ్ళకు అవసరం ఉంటే ఉంటారు వాళ్ళకు నీ నుంచి ఏదైనా లాభం వస్తుంది అంటే ఉంటారు లేకపోతే వదిలిపోతారు అంతే లెక్క ఇది వాళ్ళ నీడ్స్ దాని తర్వాత వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఎవరైనా మన లైఫ్ లో మనతో ఉంటున్నారు అంటే అది వాళ్ళ పర్సీవ్డ్ కంఫర్ట్స్ పర్సీవ్డ్ కంఫర్ట్ అంటే వాళ్ళక అది ఆనందంగా ఉంటుందేమో అని అనిపిస్తేనే ఉంటారు సుఖంగా ఆనందంగా కూడా కాదు సుఖంగా ఉంటుంది అనిపిస్తేనే మనతో ఉంటారు మనతో ఎవరైనా లేకుండా దూరంగా వెళ్ళిపోతున్నాడు అంటే
(11:59) అర్థం వాడికి మనద దగ్గర సుఖం లేదు. పర్సీవ్డ్ సుఖం అందులోనూ అంటే ఊహించుకుంటారు కొంతమంది అక్కడెక్కడో సుఖం అని మొన్న ఈ మధ్య ఒక అబ్బాయి ప్రేమలో పడ్డాడంట ప్రేమలో పడ్డాక వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అంట అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ చాలా స్ట్రిక్ట్ అంట మధ్యరాత్రి 3 ఓ క్లాక్ కి అలా వెళ్లి ఇంటి కిటికీ దగ్గర నుంచి చూస్తాడంట ఒరేయ్ మధ్యరాత్రిమూడు గంటలకు నీకు నిద్ర రాదారా ఆ టైం లో ఏంటంటే ప్రేమలో అంతే కదా సార్ మనం అలా చూస్తే ఆనందంగా ఉంటది సార్ పర్సీవ్డ్ కంఫర్ట్ నిజంగా రోజంతా పక్కన కూర్చోపెట్టాను అనుకో ఐదు నిమిషాల తర్వాత చూడని కూడా చూడ కానీ అలామూడు గంటలకు
(12:36) వెళ్లి చూస్తే ప్రేమ ఆ ప్రేమలోనే ఆనందం ఉంటదేమో అని ఫీల్ అవుతూ ఉంటాం. మన లైఫ్ లో కూడా అంతే అన్ని పర్సీవ్డ్ కంఫర్ట్స్ మా ఆయన మొత్తం మారిపోతే అండి అంటారు. నేను ఆమ్ బీం పట్ట అని మార్చేసాను అనుకో ఈరోజు ఒక రోజు బాగుంటుంది రెండు రోజులు బాగుంటుంది తర్వాత తర్వాత ఏంటి వాట్ నెక్స్ట్ కారు కొనుక్కోవాలండి నా గోల్ కారు కొనుక్కోవాలండి అన్నాడు ఒకతను సరే నేనే కొనిస్తా పాటు కొనిచ్చాక తర్వాత ఏంటి ఒక రోజు చూపిస్తావు రెండు రోజులు చూపిస్తావు 10 రోజులు చూపిస్తావ్ తర్వాత ఇంకోటిఏదో కొనుక్కోవాల్సి వస్తుంది.
(13:10) అదే పర్సీవ్డ్ కంఫర్ట్ అంటారు అంటే ఆ సుఖంగా ఉంటుందేమో అనుకని ఇప్పుడు బాధపడ్డాం ఇది మైండ్ చేసే మాయ తిప్పుతది మనట్లాగా మైండ్ చేసే మాయలో ఫస్ట్ వాళ్ళు అవసరం ఉంటేనే ఉంటారు వాళ్ళకి మన దగ్గర సుఖంగా ఉంటుంది అంటేనే ఉంటారు దాంతో పాటు వాళ్ళు మనకి ఏదో ఒక రకంగా మన నుంచి ప్రాఫిట్ పొందితేనే ఉంటారు. ఇది ఎంత చెప్పినా చాలా మందికి అర్థం కాదు.
(13:42) అడ్వాంటేజ్ ఉన్నచోట ప్రాఫిట్ ఉన్న చోటే మన దగ్గర ఉంటారు సో మన దగ్గర ఎప్పుడ అది పెట్టుకోవాలి కొద్దిగా వేర్ ఇప్పుడు కొన్ని రోజులక నా వీడియోలు బోరు కొట్టా అనుకోండి అడ్వాంటేజ్ లేదునుకోండి వెళ్ళిపోతారు నిజం అది అది సత్యం దాన్ని ఒప్పుకోవాలి దాన్ని ఒప్పుకొని తీరాలి కొంతమందికి నా వీడియో నచ్చలేనుకో వెళ్ళిపోతారు.
(14:04) ఇఫ్ ఐ ప్రొవైడ్ అడ్వాంటేజ్ వాళ్ళకి ప్రాఫిట్ ఉంటేనే ఉంటారు కదా సత్యం అది అలాగే మీరు కూడా మీ లైఫ్ లోకి ఎవడైనా ఉన్నాడంటే నా వల్ల వారికి ఉపయోగం ఏంటి ఉపయోగం ఏంటి వాట్ ఇస్ ద ప్రాఫిట్ వాళ్ళకు ప్రాఫిట్ ఇచ్చానా ఉంటారు లేదంటే పోతారు వెళ్ళిపోతారు మీ మొగుడు దూరం వెళ్ళిపోయాడు మీ భార్య నేను వద్దనట్లేదు వద్దనేసి వెళ్ళిపోతుంది నీ ఆఫీస్ లో పాస్ తిడుతున్నాడు నీ నుంచి లాభం రావట్లే వాళ్ళకి సింపుల్ కానీ మైండ్ ఒప్పుకొనివ్వదు నేను ఎంత కష్టపడ్డాను అంటే నువ్వు కష్టపడ్డావు సరే నీకోసం వాళ్ళకఏంటి నిన్ను ఆ కంపెనీలో ఉంచుకోవడానికి వాళ్ళకి ఏంటి నిన్ను మీ ఆయన ఇంకా ప్రేమించడానికి
(14:46) ఆయనక ఏంటి నిన్ను అంత బ్యూటిఫుల్ గా నిన్ను ఎవరైనా చూసుకోవాలి అంటే వాళ్ళకి ఏంటి ఇంతే లైఫ్ కాంప్లికేట్ చేయదు అన్నెసరీ ఎమోషనల్ డ్రామాలోకి వెళ్లద్దు. ఓకే దీంతో పాటు లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ డిజైర్స్ కోరిక వాళ్ళకి కోరిక ఉంటే తప్ప బలవంతంగా మనం కోరికల్ని రుద్దలేం నీ మైండ్ ఏం చేస్తుందంటే నీ సూపర్ మైండ్ పవర్ ఎలా కప్పుకుపోతుంది అంటే ఎలా బంది అయిపోతుంది అంటే వాళ్ళు ఏదో రకంగా మారిపోతే అప్పుడు నేను ఆనందంగా ఉంటాను అని కన్విన్స్ చేస్తుంది.
(15:28) వాళ్ళకు ఆ కోరికే లేదేమో నిన్ను బాగా చూసుకోవాల్సిన కోరిక లేదేమో సో దట్స్ ద మెకానిజం ఆఫ్ మైండ్ లేని దాన్ని చూపించి ఉంది ఉంది ఉంది అని పట్టిస్తుంది. మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటే ఎప్పుడైనా సరే ఇతరులను అర్థం చేసుకోవాలి అంటే ఇతరులు మీ నుంచి దూరమైపోతున్నారు మీ భర్త భార్య రిలేషన్షిప్స్ డబ్బులు ఏదైనా దూరమవుతుంది అంటే నా నుంచి ఎక్కడో వాళ్ళకు లాభం రావట్లేదురా నేను వాళ్ళ కోరికగా మారలేదురా అని గుర్తించండి మీరు వాళ్ళ కోరికగా మారితే వాళ్ళు మీరు పో అన్నా పోరు మీరు ఎవరినో పట్టుకొని వేలాడుతున్నారు చూసారా వాళ్ళు మీ కోరిక కాబట్టి మీరు పట్టు పట్టుకొని వేలాడుతున్నారు. దట్స్ ద
(16:12) రివర్స్ సైకాలజీ ఇది మీ మైండ్ లోకి ఎక్కించుకోండి నేను ఇంకా బోలెడ్ విషయాలు చెప్తాను మీకు సూపర్ మైండ్ సిరీస్ ని మీరు బాగా ఒకటికి 1000 సార్లు వినండి. యువర్ మైండ్ ఇస్ సచ్ ఏ బ్యూటిఫుల్ థింగ్ ఇవి అర్థం చేసుకుని దీన్ని ఆపరేట్ చేసే మెకానిజం చెప్తాను దీని ద్వారా మీరు మీ మైండ్ తో ఈ మైండ్ లో ఇంకా బాధలు ఉండవు గేమే ఉంటుంది ఎలా ఎదగాలి ఎలా ఇంప్రూవ్ అవ్వాలి ఎలా దీన్ని పైకి తీసుకెళ్ళాలి నీ మైండ్ అనే సూపర్ పవర్ తో ఈ ప్రపంచాన్ని ఎలా గెలవాలి అనే దాంట్లోకి వెళ్దాం ప్రపంచం అంటే మీ చుట్టూ ఉన్న ప్రపంచమే చాలు మొత్తం ప్రపంచాన్ని గెలవన అవసరం లేదు
(16:51) మీ చుట్టూ ఉన్న నెక్స్ట్ గేమ్ ని మీరు గెలవడానికి సూపర్ మైండ్ పవర్ ని అన్లాక్ చేయండి. అందులో అవతలవాడికి నేను కోరికగా ఎలా మారతాను అనేది మీరు ఆలోచించండి. మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను నా వీడియోస్ మళ్ళీ మళ్ళీ చూసి తెలుసుకోవాలి మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకోండి మళ్ళీ మళ్ళీ చూడండి ఈ నాలుగు పాయింట్లు రాసుకుని ట్రై చేయండి.
(17:12) దెన్ యు విల్ సీ లైఫ్ చేంజింగ్. నమస్తే నేను డాక్టర్ హరీష్ తినేటి సెల్ఫ్ అడ్వకసీ గురించి మాట్లాడుకుంటున్నాం సూపర్ మైండ్ పవర్ అనే బ్రెయిన్ సిరీస్ లో మైండ్ పవర్ చాలా బాగుండాలంటే సెల్ఫ్ అడ్వకసీ ఉండాలి. సెల్ఫ్ అడ్వకసీలో సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఉండాలి నా బ్రతుకు నా బాధ్యత నా బ్రతుకు నేను ఎలా బ్రతకాలి అని ఉండాలి. ఒక లైఫ్ కోచ్ గా చెప్పాలి అంటే ముందు మన ఆక్సిజన్ మాస్క్ వేసుకొని పక్కనోడు ఊపిరిని పిలుస్తున్నాడా లేదా చూడాలి.
(17:44) ముందు మనం వేరే వాళ్ళకి హెల్ప్ చేయాలని నీ ఆక్సిజన్ మాస్క్ తీసుకెళ్లి పక్కన అడుగు పెడితే నీకు ఊపిరాడదు అందుకని ఫస్ట్ మనం సెక్యూర్డ్ గా ఉన్నామా మన లైఫ్ బాగుందా మనం హెల్దీగా ఉన్నామా హ్యాపీగా ఉన్నామా చూసుకని అప్పుడు ఇతరులకి సహాయం చేయడం ఉత్తమోత్తమమైనది. ఓకే మనమే బిక్కు బిక్కుమంటూ మనమే ఏంట్రా బాబు అని అంటూ పక్కనోళ్ళకు మాత్రం సహాయం చేసేయాలి సహాయం చేశారు అని ఆత్రంలో వాళ్ళతో మంచి అని అనిపించేసుకోవాలి అనే ఆత్రంలో అనవసరంగా జీవితాలు కోల్పోవద్దు ఇది అదేదో అందరికీ లేకుండా మనమే గుంజేసుకోవాలని కాదు ఇది మన సెల్ఫిష్నెస్ కాదు ముందు బేసిక్ గా మనం బాగుంటే మన
(18:27) చుట్టూ వైబ్రేషన్స్ బాగుంటాయి 10 మందికి మన ద్వారా ఎక్కువ సహాయం చేయగలుగుతా అలాగా సెల్ఫ్ ఇంట్రెస్ట్ పెట్టుకోండి దీనిలో మీకు విన్ విన్ ఫిలాసఫీ అని సెల్ఫ్ అడ్వకసీలో సెల్ఫ్ ఇంట్రెస్ట్ లో విన్ విన్ ఫిలాసఫీ గురించి చెప్తున్నాను. ఈ విన్ విన్ ఫిలాసఫీలో ఏంటంటే నా చుట్టుపక్కల వాళ్ళందరూ బాగుంటే నా వాతావరణం బాగుంటుంది.
(18:53) నా వాతావరణం బాగుంటే నేను ఎలా బిహేవ్ చేయాలో అలా చేయగలుగుతాను. నేను ఎలా బిహేవ్ చేయగలుగుతానో అలా చేస్తే నా లోపల ఎనర్జీస్ బాగుంటాయి. ఇది ఇక్కడ విన్ విన్ సో వాళ్ళు బాగున్నారు వాళ్ళు బాగున్నారంటే నన్ను డిస్టర్బ్ చేయరు నన్ను డిస్టర్బ్ చేయరు కాబట్టి నేను లైఫ్ ని కొంచెం హ్యాపీగా లీడ్ చేయగలుగుతాను. ఇది నెంబర్ వన్ సెల్ఫ్ ఇంట్రెస్ట్ నా గురించే అవతలవాడు బాగుండాలి.
(19:16) నీ చుట్టుపక్కల అందరూ బాగలేరునుకో నువ్వు బాగుండవు. అందుకని విన్ విన్ సిచువేషన్ ఏంటంటే నువ్వు గెలువు నేను గెలుస్తా నువ్వు బాగుండాలి నువ్వు కూడా బాగుండాలి నేను కూడా బాగుంటాను. అందుకని ఇతరులని డిస్టర్బ్ చేస్తూ గుచ్చే మాటలు మాట్లాడుతూ తిట్టుకునే మాటలు మాట్లాడుతూ వాళ్ళని టార్చర్ పెట్టి వాళ్ళ నుంచి ఇంకా కావాలి ఇంకా కావాలి ఇంకా కావాలి అని గుంజుకోవడం మానేసిన రోజున నీ బ్రెయిన్ లో ఒక సెంటర్ ఓపెన్ అవుతుంది.
(19:47) అక్కడ సెల్ఫ్ ఇంట్రెస్ట్ అనే దగ్గర టిక్ పడుతుంది. ఆ సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఏంటంటే నేను బాగుండాలి కాబట్టి నా చుట్టూతో అంతా బాగుండాలి. ఇది గుర్తించాలి రియల్ గా గుర్తించాలి. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా నేను బాగుండాలి కాబట్టి ఎక్కడ పడితే అక్కడ తిని ప్లాస్టిక్ పడేస్తున్నాం సముద్రాల్లోకి ఆయిల్ విసిరేస్తున్నాం ప్లాస్టిక్ బాటిల్ విసిరేస్తున్నాం అందుకని అవి బాలేక మన ఆరోగ్యాలు బాలేక ఇన్ని రకాల రోగాలు తెచ్చుకుంటున్నాం కదా నిజంగా అవి కూడా బాగున్నాయి అనుకోండి మనకే కదా అడ్వాంటేజ్ మనకే కదా బాగుంటుంది ఈ వాటర్ బాగున్నా లేకపోతే ప్లాస్టిక్ లేకుండా మన లైఫ్ ఉన్నా
(20:25) లేకపోతే రకరకాల ఈ చెత్తంతా మన సముద్రాల్లోకి వేయకున్నా లేకపోతే పొల్యూషన్ చేయకున్నా మనకే బాగుంటుంది గా అలాగా మన చుట్టుపక్కల ఫ్యామిలీలో ఉన్నవాళ్ళు బాగుంటే మనము కూడా బాగుంటాం. ఎట్ ద సేమ్ నోట్ అదే మాటలో చెప్తున్నాను అలాని వాళ్ళ బాగు కోసం మనని మనం నొక్కుకుని గొంతు నొక్కుకుని బ్రతకడం కాదు ఈ మాట చాలామందికి ఎక్కదు ఎందుకో ఆ సైకిల్ లో పడిపోయి మిస్ అయిపోతారు.
(20:59) దట్ వాళ్ళు బాగుండాలి కాబట్టి మనని మనం చంపుకోవాలి అనుకోవడం అడ్జస్ట్మెంట్ కాదు ఇది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ ఇంకో కాన్సెప్ట్ ఉంది. ఆ కాన్సెప్ట్ నే ఇక్కడ లైఫ్ కోచ్ కాన్సెప్ట్ అంటాం అంటే ఏంటంటే నేను బాగుంటాను నాతో పాటు ఉన్న వాళ్ళందరూ బాగుండడానికి నా వంతుగా నేను చేస్తాను. కానీ నేను నన్ను నేను కోల్పోయి నా నెక్స్ట్ స్టెప్ వాళ్ళకో పక్కన వాళ్ళకో ఎదురుగుండ వాళ్ళతోనో మంచివాడు అని అనిపించుకోవాలని ప్రయత్నము చేస్తూ వృధాగా ఉండిపోను నేను యస్ ఏ లైఫ్ కోచ్ గా 100 దగ్గర ఉన్నానుఅనుకో రూపాయికి రెండు రూపాయలకి ఇవ్వగలుగుతాను.
(21:45) నేను అదే కోటి దగ్గర ఉన్నాను అనుకోవకి 10వేలకి కూడా ఇవ్వగలుగుతాను. అందుకని నా స్ట్రెంత్ పెంచుకుంటాను అనే కాన్సెప్ట్ ని పెట్టుకోవాలి. నీ మైండ్ ఏం చేస్తుందంటే వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదు వాడి దగ్గర ఉంది నా దగ్గర లేదు అని తిప్పుతా ఉంటది. ఎప్పుడైతే నీ మైండ్ ని అర్థం చేసుకునే ప్రాసెస్ లోకి వస్తావో ఫస్ట్ థింగ్ ఇది గుర్తించాల్సింది ఏంటంటే నేను నా చుట్టుపక్కల నా ఎన్విరాన్మెంట్ గనుక బాగుంటే నా మైండ్ పవర్ఫుల్ గా పనిచేస్తుంది.
(22:18) మీరు గమనించి చూడండి నేను కొండ ప్రాంతాల్లోనూ తపస్సులు చేసే దగ్గర అలాంటి అకాడాస్ లో వెళ్లి చూశాను బయటకి ఎంత డిస్టర్బ్ డిస్టర్బ్ గా ఉంటుంది అక్కడంతా కానీ నిజంగా లోపల వాళ్ళు తపస్సు చేసుకునే ప్లేస్ కి వెళ్లి చూస్తే నీట్ గా ఉంటుంది. ఎందుకు తెలుసా అవి బాగుంటేనే నేను బాగుంటాను అని మీరు ఎప్పుడైనా బాగా అలిసిపోతే బ్రేక్ తీసుకుంటారు చూడండి బ్రేక్ తీసుకొని ఎక్కడికైనా దూరం ప్రదేశం చాలా వెదర్ గ్రీన్ గా బాగుంది హాయిగా ఉందంటే చాలా అద్భుతంగా అనిపిస్తుంది మీకు ఫీలింగ్ కూడా బాగుంటుంది బ్రేక్ ఉన్నట్టు ఉంటుంది.
(22:54) కానీ మళ్ళీ చెత్తలోకి రాగానే మళ్ళీ ఇక్కడ ఇదే సమస్యలోకి రాగానే చాలా ఇబ్బంది పడిపోతాం. మానసికంగా సేమ్ థింగ్ మన లైఫ్ లో జరుగుతుంది అదే లైఫ్ కోచ్ ఫిలాసఫీ అంటాం ఏం చేస్తాం అంటే ఇక్కడ చెత్తని తీసేస్తే నీ లైఫ్ లో చెత్త తగ్గడం మొదలవుతుంది. మైండ్లో అన్నెసెసరీ ఎవడి గురించో ఆలోచనలు ఏమేమో ఆలోచనలు ఎవరెవరి గురించో తలుచుకొని తలుచుకొని బాధపడ్డాలు ఎప్పుడో అన్న మాటలు ఇవన్నీ భయాలు అన్ని అలా స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం.
(23:24) అదేదో పెద్ద బంగారం దాచి పెట్టుకున్నట్టు వాడుఎవడో అన్నాడు మాట ఇలా వాడుఎవడో అన్నాడు ఇలా చేసి నన్ను ఆ రోజు ఎప్పుడో ఇన్సల్ట్ చేసి ఇవే కూడపెట్టుకుంటాం. ఇలా కూడబెట్టుకున్నన్ని రోజులు మనము మానసికంగా దెబ్బ పడతాము. ఎప్పటికీ మనము మన లైఫ్ ని లీడ్ చేయలేము. సూపర్ మైండ్ గా పని చేయాలంటే సూపర్ మైండ్ పవర్ మీకు రావాలంటే ఇక్కడ ఒక రోజు కూర్చుని ఏంటేంటి అనవసరమైన ఆలోచనలు తీసి విసిరేయాలి డస్ట్ బిన్ లోకి ఈ రోజు నుంచి మారని 75 ఏళ్ల మా అత్త గురించి నేను ఆలోచించను.
(24:02) అలాంటి కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి ఇక్కడ మీ సూపర్ మైండ్ పవర్ పని చేయాలంటే నా బాస్ గాడు లాస్ట్ మూమెంట్ లో నా ప్రాజెక్ట్ కొట్టేస్తాడు. ఓకేనా అని ఫిక్స్ అయిపోండి ముందే ఓటేస్తాడు వాడి ఇష్టం ఎందుకంటే వాడి కింద పని చేస్తున్నాను కాబట్టి వాడిదే కంపెనీ కాబట్టి వాడే పెద్ద పొజిషన్ లో ఉన్నాడు కాబట్టి ఇంకా వాడి గురించి ఆలోచించి ఎందుకు ఇలా చేస్తాడు ఎందుకు ఇలా చేస్తాడు ఎందుకు ఇలా చేస్తాడు అని ఆలోచించను నా కొలీగ్ వెళ్లి నా బాస్ కి ఏదో చెప్పేస్తుంది వాళ్ళందరూ ఒకటయపోతారు మరీ మంచిది వాళ్ళందరూ ఒకటైపోయి పార్టీలు చేసుకుంటే హాయిపోని నువ్వు ఇంట్లో
(24:34) కూర్చొని మంచిగా పుస్తకాలు చదువుకో ఏదో ఒకటి వాళ్ళఎవరో చేయలే వీళ్ళఎవరో చేయలే నన్నుఎవరూ గుర్తించలే అనే సుత్తిలోనుంచి బయటక వచ్చేస్తే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇది సూపర్ మైండ్ పవర్ కి వెరీ వెరీ యూస్ఫుల్ స్టెప్ ఈ వీడియో ద్వారా మీరు ఒక ఇంపార్టెంట్ పాయింట్ గుర్తించాలి నేను ఏం చెప్తున్నా సరే ఇతరుల గురించే కాదు మీ గురించే అన్నది గుర్తించండి.
(25:02) ఈ సూపర్ మైండ్ కాన్సెప్ట్ లో సూపర్ మైండ్ పవర్ పెరగాలి అంటే ఇక్కడ బరువు తగ్గించుకుని ఇక్కడ క్లీన్ పెట్టుకోవాలి ఇక్కడ బరువు దేని వల్ల వస్తుంది ఎవరో మనకి అనవసరమైన వాళ్ళ గురించి ఇక్కడ బరువు వస్తుంది. ఇక్కడ అనవసరమైన వాళ్ళని ఎందుకు మోస్తున్నారు ఇది సూపర్ మైండ్ పవర్ సిరీస్ లో నేను మీకు నేర్పించబోతున్న ఫెంటాస్టిక్ టెక్నిక్స్ సూపర్ మైండ్ పవర్ వర్క్ షాప్ కూడా ఉంది మనకిసెవెన్ డేస్ బ్యూటిఫుల్ వర్క్ షాప్ నేను మీకు పర్సనల్ గా నేర్పిస్తాను మైండ్ ని సూపర్ షార్ప్ గా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమ ఎలిమినేట్ చేయాలి పవర్ ప్యాక్డ్ కోర్స్ అండ్ మీకు ఫుల్ రికార్డెడ్ సెషన్
(25:41) కూడా ఇస్తాను ప్రోగ్రాం్ అయిపోయాక సో మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీగా జాయిన్ అవ్వండి మళ్ళీ ఇంకో వీడియోలో కలుస్తాను సూపర్ మైండ్ పవర్ సిరీస్ ని మిస్ అవ్వకండి. నమస్తే సూపర్ మైండ్ సిరీస్ మాట్లాడుకుంటున్నాము సూపర్ మైండ్ పవర్ పెరగాలి అంటే మైండ్ పవర్ ని అర్థం చేసుకోవడం రావాలి. మైండ్ పవర్ నాలుగైదు లేయర్లలో ఉంటుంది.
(26:08) ఫస్ట్ వచ్చేసి మన మైండ్ మన పవర్ దీని పైన ఉంటుంది మన ఫ్యామిలీ ఆర్ ఫస్ట్ సర్కిల్ మైండ్ పవర్ మనల్ని మోస్ట్ ఆఫ్ దెమ కంట్రోల్ చేసేది కరెక్ట్ చేసేది కూడా ఈ మైండ్ పవరే. దీన్ని దాటి వెళ్తే థర్డ్ దట్ ఈస్ కమ్యూనిటీ మైండ్ పవర్ ఈ కమ్యూనిటీ లో నుంచి వస్తున్న కొన్ని ఆలోచన విధానాలు మన మైండ్ ని కంట్రోల్ చేస్తూ ఉంటాయి. ఓకే ఇవి దాటి వెళితేనే అసలు శిశులైన యూనివర్సల్ మైండ్ పవర్ మీకు తెలుస్తుంది.
(26:42) ఎన్ని రోజులు మీ మైండ్ మీకు తెలిసిన కొన్ని విషయాలు నాకు ఏం తెలుసంటే నా ఫీలింగ్ ఏంటంటే నేనేం ఫీల్ అవుతున్నాను అంటే నా మైండ్ లో ఏం నడుస్తుందంటే అని అంత నేను ఎంతమందితో మాట్లాడతాను గత 15 ఏళ్లుగా ఎంతమందిని మాట్లాడినా నా మైండ్ ఏం చెప్తుంది నా మైండ్ ఏం చెప్తుంది ఇందులోనే ఉంటారు మీ మైండ్ పవర్ ఎక్స్పాండ్ కావాలంటే మీరు యూనివర్సల్ మైండ్ పవర్ తో కనెక్ట్ అయి తీరాలి అంతే మీరు చూడండి ఎప్పుడైనా గొప్ప గొప్ప మథమటిషియన్స్ ని ఆ లైక్ చాణక్య గాని లేకపోతే రామానుజ గాని ఇలాంటి వాళ్ళని అబ్సర్వ్ చేసి చూస్తే తెలుస్తుంది ఈ నార్మల్ సొసైటల్ నార్మ్స్ తో ఈ సొసైటీలో ఉంటున్న వాళ్ళ ఆలోచన విధానానికి చాలా అప్
(27:29) అండ్ అబవ్ ఉంటారు. దానికి అర్థము సూపర్ మైండ్ పవర్ పెరగాలి అంటే అబవ్ ద కమ్యూనిటీ మైండ్ ని దాటి పైకి వెళ్ళాలి మైండ్ గురించి చెప్తున్నాను రూల్స్ గురించి కాదు చాలామంది వినేసి కమ్యూనిటీ మాట వినను నా ఇష్టం వచ్చినట్టు బట్టలు వేసుకుంటాను నా ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడతాను ఇవి అనుకుంటారు. మనం అంటున్నది సూపర్ మైండ్ పవర్ లో కమ్యూనిటీ పెట్టే నామ్స్ ప్రకారం బ్రతకద్దు.
(27:59) సో ఫస్ట్ వచ్చేసి మన మైండ్ మన మైండ్ లో ఉండే కొన్ని ఎప్పుడో నమ్మేసిన కోర్ బిలీఫ్స్ ఎప్పుడో నమ్మేస్తాం చిన్నప్పటి నుంచి దట్ ఇట్లా ఉన్నాడంటే నా బ్రతుకు ఇంతే నేను ఎప్పుడూ పూర్ గానే ఉంటాను మా చిన్నప్పుడు ఏం జరిగిందంటే ఈ టైపలో ఎప్పుడూ నా మైండ్ ఇంతే అని నమ్మేవాళ్ళకి సూపర్ మైండ్ పవర్ రాదు ఓకే సెకండ్ టైపు అదే ఫ్యామిలీ మైండ్ పవర్ ఈ ఫ్యామిలీని మార్చాలి అనే ప్రోగ్రాం పెట్టుకున్న వాళ్ళు ఎప్పుడు నిరంతరము నాశనం అయపోతూ ఉంటారు.
(28:33) నిరంతరం నాశనం అయపోతూ ఉంటారు. ఇంట్లో ఎవడో ఒకడు తగులుతాడు. వాడిని మార్చే ప్రోగ్రాం ఫుల్ టైం పెట్టుకుంటారు నా తమ్ముడు బాగుంటేనండి అని ఒక అక్క వచ్చింది తిరుగుతా ఉంది 10 ఏళ్ల నుంచి చేస్తూనే ఉంది సేవలు వాడు మారితే బాగుండో వాడు మారితే బాగుండో అని హస్బెండ్ మారితే బాగుండండి అని చెప్పి హస్బెండ్ కోసం తిరగని డాక్టర్ లేదు తిప్పని గుడి లేదు అన్ని రకాలుగా అతను మాత్రం మార నేను మారనంటే మారను నేను తాగుడు వదలను అని కూర్చున్నాడు.
(29:03) మనం ఏం చేస్తాం వాడి మైండ్ మారితే బాగుండు వాడి మైండ్ మారితే బాగుండు అని మన జీవితం అంతా వాళ్ళ మైండ్ మార్చే ప్రోగ్రాం లో పడిపోతాం. సూపర్ మైండ్ పవర్ లో ఫ్యామిలీ మైండ్ మోస్ట్ డేంజరస్ మీ ఫ్యామిలీలో ఎవరినైనా మార్చే ప్రోగ్రాం మీరు పెట్టుకుంటే సూపర్ మైండ్ మీకు రానట్టే ఎవరినో మార్చే ప్రోగ్రాం పెట్టుకుంటారు. ఇంకా వాళ్ళ చుట్టూ తిరుగుతా మా తోటి కోడలు ఏం చేస్తుంది తను ఎప్పుడు మారుతుందండి తను ఎప్పుడు అర్థం చేసుకుంటుందండి దాంట్లో ఉంటాం.
(29:37) అంతే మీ జీవితం మొత్తం వాళ్ళకి సమర్పయామి కొంతమంది నాన్నని మార్చ మా నాన్న నన్ను చిన్నప్పుడు ఎట్లా కొట్టేవాడు మా అమ్మని ఎట్లా చూసేవాడు అనేదే మైండ్లో క్యారీ చేస్తూ క్యారీ చేస్తూ జీవితకాలం బ్రతుకుతారు. సూపర్ మైండ్ పవర్ రావాలంటే వీళ్ళని మార్చను నన్ను నేను మార్చుకునే ప్రోగ్రాం ఏమైనా ఉంటే పెట్టుకుంటా లేకపోతే వదిలేస్తా అనేది మాత్రమే రావాలి అనగానే వెంటనే కోపం వస్తుంది అలా ఎలా వదిలేస్తామండి ఇంట్లో ఉంటే హస్బెండ్ నా వైఫ్ నా పిల్లల్నా ఎలా వదులుతామఅండి వదలడం అంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళ గురించి వర్రీ అవ్వద్దు సింపుల్ బట్ జీవిత జీవితాలు మారిపోతాయి మీరు బాధపడుతున్న కొద్ది వాళ్ళు ఎక్కువ
(30:23) చేస్తారు. మీకుఒక విషయం తెలుసా ఒక అమ్మాయి కోపం వచ్చిందనుకోండి టకటక రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ వేస్తుంది. రూమ్లోకి వెళ్లి డోర్ వేయగానే ఇంకా బయట అమ్మ నాన్న డోర్ తిరుగు తల్లి డోర్ తిరుగు తల్లి అని గ్లోర్ కొడుతూ ఉంటారు ఈమె లోపల ఎంజాయ్ చేస్తుంది. వాళ్ళ భయం ఈమ పవర్ వాళ్ళ భయం ఈమ శక్తి అలా ఒకటి కాదు రెండు కాదు మూడు కాదు నాలుగు కాదు 50 సార్లు టార్చర్ పెట్టి బెదిరిస్తూ బ్రతుకుతుంది.
(30:53) అందరూ అలా చేయకపోవచ్చు ఏమనా లోపలికి వెళ్తే టెన్షన్ రావచ్చు బట్ అదే పాటర్న్ రిపీట్ అవుతోంది అంటే మాత్రం కంపల్సరీగా అలాంటి వాళ్ళతో జాగ్రత్త బికాజ్ వాళ్ళు మీ ఎనర్జీ మొత్తం మీ మైండ్ పవర్ మొత్తం తినేస్తారు. ఓకే దీంతో పాటు ఫ్యామిలీలో ఉన్నప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క ఐడియా ఉంటుంది అనే సింపుల్ పాయింట్ అర్థం చేసుకోరు ఎవరి ఒపీనియన్స్ వాళ్ళకు ఉంటాయి మా హస్బెండ్ ఒకలా బిహేవ్ చేస్తుండొచ్చు నేను ఒకలా ఉండి ఉండొచ్చు కరెక్టే కదా ఎవరి జీవితం వాళ్ళకు ఉంటుంది నేను ఉన్నప్పుడు కాస్త ప్లస్ అవుతుంది అంతే లెక్క కానీ అట్లా కాదు వాళ్ళు నాకు తగ్గట్టుగా ఎందుకు
(31:35) ఉండట్లేదు నా ఫ్యామిలీలో ఇలా ఎందుకు జరగట్లేదు అలాంటప్పుడు ఇంకా ఫ్యామిలీ ఎందుకు ఫ్యామిలీ అనగానే నీకు నచ్చినట్టుగా జరగకపోతే ఫ్యామిలీ కాదు అని అనుకున్న రోజులు నీ సూపర్ మైండ్ ఇట్లా కన్స్ట్రక్ట్ అయిపోయి ఆ చిన్న సంకుచితమైన మైండ్ లో బ్రతుకుతూ నీ మైండ్ పవర్ ఎక్స్పాండ్ కాదు సో ఇది బాగా గుర్తుపెట్టుకొని ఫ్యామిలీ మైండ్ ని దాటి ముందుకు వెళ్ళాలి.
(32:00) థర్డ్ [గురకలు] మైండ్ ఉందండి కమ్యూనిటీ మైండ్ ఈ కమ్యూనిటీ అది మీరు ఒక గేటెడ్ కమ్యూనిటీలో కావచ్చు లేదా ఒక కాలనీలో కావచ్చు చుట్టాలు కావచ్చు ఇదంతా కమ్యూనిటీ వాళ్ళఏమ అనేసుకుంటుంటారో వాళ్ళ కోసం నేను ఎంత ఏమేం చేయాలో అనే దాంట్లో మునిగి తేలి మొత్తం మన మైండ్ పవర్ అంతా వాళ్ళకి ఇచ్చేస్తాం. మొత్తం మైండ్ పవర్ అంతా ఈ మాట అనగానే చెడ్డవాళ్ళు వెంటనే నేర్చుకుంటారు.
(32:30) చెడ్డవాళ్ళు వెంటనే నేడ్ చేసుకొని ఓ కమ్యూనిటీ పట్టించుకోన అవసరం లేదా నేను ఎట్లా పడితే అట్లా తిరుగుతా నేను ఏ బట్టలు పడితే ఆ బట్టలు వేసుకుంటా నేను ఏది పెడితే అది తింటా నేను ఎట్లాగైనా ఉంటా అనేటట్టు తయారవుతారు. మంచివాళ్ళు మాత్రం అలా సొసైటీకి మనం వినకపోతే ఎలాగండి సొసైటీలో బ్రతుకుతున్నప్పుడు మంచిగా ఉండాలి కదండీ ఈ టైపులో ఉంటారు. యాక్చువల్ ఉల్టా జరగాలి.
(32:50) తప్పు చేసేవాడు అమ్మో సొసైటీలో తెలిస్తే బాగుండదు అని భయపడాలి మంచి చేసేవాడు సొసైటీకి ఏం భయపడాలి? నేను మంచే మార్గంలో ఉన్నా కదా అని అనుకోవాలి కానీ ఉల్టా జరుగుతుంది. తప్పు చేసేవాడు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా సొసైటీ జానదో బాడమే అన్నట్టు ఉంటారు. అదే మంచివాళ్ళేమో అమ్మో సొసైటీ అమ్మో సొసైటీ అని భయపడుతూ ఉంటారు. దట్ ఇస్ కంట్రోలింగ్ యువర్ సూపర్ మైండ్ మీ సూపర్ మైండ్ పవర్ఫుల్ గా పని చేయడానికి అడ్డుపడేది ఈ కమ్యూనిటీ మైండ్ కమ్యూనిటీలో ఉండే వాళ్ళందరి మైండ్ ని మీరు అర్థం చేసేసేసుకుని ఆ అర్థం చేసేసుకున్న దాన్ని మీరు ఆచరణలో పెట్టేసి మీ లైఫ్ లో అడుగు
(33:30) ముందుకు వేయాలన్నా వెనక్కి వేయాలన్నా నలుగురు ఏమనుకుంటారు నలుగురు ఏమనుకుంటారు అనే దాంట్లో ఉంటారు ఆ నలుగురు మీ గురించి అనుకోరు ఫస్ట్ థింగ్ అనుకుంటే మాక్సిమం వన్ వీక్ అనుకుంటారు వన్ వీక్ ఈ మధ్య పెద్ద పెద్ద సినిమా సెలబ్రిటీలు వాళ్ళకి ఏమన్నా ప్రాబ్లం జరిగినా మాక్సిమం వన్ వీక్ నడుస్తుంది అంతే ఆ వ్యాపారము ఆ టిఆర్పి వన్ వీక్ నడుస్తది మాక్సిమం పెద్ద పెద్ద రేపులు మర్డర్లు జరిగిన న్యూస్ మాక్సిమం వన్ వీక్ 10 డేస్ లక్షల కోట్లు దొంగతనాలు చేసి స్కామ్లు చేసిన మాక్సిమం ఒక న్యూస్ వన్ వీక్ నడుస్తది.
(34:08) మీ జీవితం గురించి అంతకంటే ఎక్కువ ఎవ్వడు ఆలోచించడు సో మీ లైఫ్ లో ప్రోగ్రెస్ ని మీ సూపర్ మైండ్ ని పెంచుకోవడానికి కమ్యూనిటీని అడ్డుపెట్టుకొని వాళ్ళఏమనుకుంటారు వీళ్ళఏమనుకుంటారు అని జీవితంలో సూపర్ మైండ్ ఫోర్స్ ని తెచ్చుకోకుండా ఆగకండి ఓకే సో అందుకని సూపర్ మైండ్ పవర్ ఈ మూడు ఎవరైతే దాటి పక్కన పెట్టి చూస్తారో వాళ్ళకి దయ యూనివర్సల్ మైండ్ కనెక్ట్ అవుతుంది అండ్ యూనివర్సల్ మైండ్ పవర్ మీకు బ్యూటిఫుల్ గా మహా మేధస్సుని ఇస్తుంది.
(34:45) మనోవేగముగా వెళ్ళగలిగే శక్తిని ఇస్తుంది. ఓకే వీటి గురించి మనం ఎట్లాగో మన క్లాస్ లో చెప్పుకుంటాము దట్ ఇలాంటి సూపర్ మైండ్ పవర్ తెచ్చుకోవాలి అనుకుంటే ఏం చేయాలి ఎలా చేయాలి అని కొన్ని టెక్నిక్స్ బ్యూటిఫుల్ మెథడాలజీస్ మనం క్లాస్ లో ఎట్లాగో నేర్పిస్తాము. సూపర్ మైండ్ పవర్ రావాలి అంటే నేను చెప్పినట్టుగా మీరు ఈఫోర్ ఫాలో అవ్వచ్చు ప్లస్ ఇంకేమైనా టెక్నిక్స్ తెలుసుకోవాలంటే క్లాస్ లో జాయిన్ అవ్వచ్చు అండ్ మన క్లాస్ ద్వారా చాలా మందికి మైండ్ యొక్క కెపాసిటీ తెలియాలి అనే ముఖ్య ఉద్దేశంతో కంప్లీట్ గా పర్సనల్ గా డిజైన్ చేసిన కోర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం
(35:23) జాయిన్ అవ్వండి. నమస్తే నేను డాక్టర్ హరీష్ తెనేటి సూపర్ మైండ్ పవర్ అనే సిరీస్ మాట్లాడుతున్నాను సూపర్ మైండ్ పవర్ సిరీస్ లో మనం ఈరోజు తెలుసుకోబోతున్నది బయట మార్కెట్ చేసే ఇన్ఫ్లయెన్స్ వల్ల మన మైండ్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది మన మైండ్ నార్మల్ గా సూపర్ డూపర్ మీరు గమనించి చూడండి ఇక్కడి నుంచి తాజ్మహల్ అనుకుంటే వెళ్ళిపోవచ్చు ఇక్కడి నుంచి ఒకసారి పారిస్ అనుకుంటే వెళ్ళిపోవచ్చు మైండ్లో మైండ్ ఎంత దూరమైనా వెళ్తుంది ఆ బ్యూటిఫుల్ మెమరీ మరీస్ ని వెనక్కి తీసుకొస్తుంది.
(35:57) మీరు ఒక స్మెల్ చూసి అరే ఇది అప్పుడు వచ్చిందే స్మెల్ అని మీకు తెలుస్తుంది. మీరు ఒక రుచి చూస్తే ఇది మా అమ్మమ్మ చేసింది నానమ్మ చేసింది మా బామ్మ చేసిన స్మెల్ అని తెలుస్తుంది. టేస్ట్ అని తెలుస్తుంది. ఎంత ఓల్డ్ మెమరీస్ో గుర్తుపెట్టుకొని దాచి పెట్టుకుంటుంది మైండ్ అంత సూపర్ పవర్ఫుల్ మైండ్ ఎక్కడుంది ఇంత చిప్ ఏమన్నా ఉందా ఇంత డేటా ఏమన్నా ఉందా ఇంత సింపుల్ ది ఏదైనా ఉందా ఏమీ లేదు కానీ ఎప్పటికప్పుడు సాఫ్ట్వేర్ అప్డేట్ అవుతూ అన్ని తెలుసుకుంటున్న మైండ్ చాలా మంది నాతో మాట్లాడుతూ నా మైండ్ ఒక కంప్యూటర్ లాంటిది సార్ అసలు కంప్యూటర్ ఈస్ వేస్ట్ మన మైండ్
(36:38) ముందు అందుకే నేను నా బుక్ సెలబ్రేటెడ్ మార్క్ లో రాశను మైండ్ ఇస్ ఏ సూపర్ నోవా మన బ్రెయిన్ అండ్ మన మైండ్ ఇస్ ఎవర్ ఎవాల్వింగ్ సూపర్ డూపర్ సూపర్ నోవా ఎంత బ్యూటిఫుల్ గా మారుతుందో తెలుసా మీరు ఏ డేటా ఇస్తే దాన్ని ఇంప్రూవ్ చేసి దాన్ని తగ్గించి దాన్ని మాడిఫై చేసి దాన్ని లైఫ్ కి తగ్గట్టుగా దాచి పెట్టుకుంటుంది ఫైల్స్ ఫైల్స్ గా అంత బ్యూటిఫుల్ మైండ్ విత ఇన్ సెకండ్స్ మీకు తెలుసా నోట్లోకి ఫుడ్ పెట్టగానే కరెక్ట్ కరెక్ట్ గా సింక్రోనీలో సెలైవా వస్తుంది ఉమ్ వచ్చేస్తుంది ఆ ఉమ్ము లోపల ఉండే టైలన్ అంతా లోపల ఉన్న కాబ్స్ని కరగగొట్టడం స్టార్ట్ చేస్తుంది నమలడం
(37:19) స్టార్ట్ అయిపోతుంది మజల్స్ ఫంక్షన్ అయిపోతాయి స్లోగా మింగుతారు లోపలికి వెళ్ళగానే మొత్తం ఎట్లా అబ్సర్బ్ కావాలో అన్ని అబ్సర్బ్ అయిపోతాయి ఎవ్వరు చెప్పలే అంత బ్యూటిఫుల్ కెపాసిటీ దీన్నన్నిటిని మానిటర్ చేస్తూ మైండ్ మన బ్రెయిన్ క్రియేట్స్ ఏ బ్యూటిఫుల్ మెమరీ మైండ్ ఈ రుచి చూస్తూ కూడా ఎన్ని గుర్తుకొస్తాయో ఎంత సిస్టం నడుస్తోంది మన మైండ్ యొక్క పవర్ ని మనం ఒక్క క్షణం వందఏళ్ళ లైఫ్ లో ఒక్క క్షణమైనా నా మైండ్ కి ఇంత పవర్ ఉంది కదా ఇన్ని చేస్తోంది కదా అలాంటిది నేను దాన్ని ఎందుకు ఒక్కసారి గ్రహించకూడదు అనే ఆలోచన గనుక వస్తే సూపర్ మైండ్ పవర్
(38:04) మీకు తెలిస్తే మీ లైఫ్ డిఫరెంట్ గా ఉంటుంది నాకు నాకు ఈ విషయం మీరు చెప్తున్నప్పుడు నిజంగా గూస్ బంస్ వస్తాయి దట్ సూపర్ మైండ్ పవర్ ని ఈజీగా యక్సెస్ చేయొచ్చు. మరి అంత ఈజీగా ఉంటే అందరు ఎందుకు యక్సెస్ చేయలేకపోతున్నారు అంటే ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఇందులో టాప్ వచ్చేసి మార్కెట్ ఈ ప్రపంచము నిన్ను ఒక ప్రాడక్ట్ గా మార్చుకొని ఆడుకుంటూ ఉంటుంది.
(38:32) నువ్వు నల్లగా ఉంటే ఇంటర్వ్యూ కి వెళ్ళావు అదేదో క్రీమ్ రాసుకుని తెల్లగా అవ్వగానే ఇంటర్వ్యూలో నువ్వు చాలా గొప్పగా బయటిక వస్తావు అనేసరికి ఆ క్రీములు పూస్తూనే ఉంటాం. నిజంగా చెప్తున్నాను ఆశ్చర్యకరంగా ఇలాంటివన్నీ నమ్మి ఎగ్జాంపుల్ే క్రీమ్ అని చెప్పా అలా ఎన్నో విషయాలు మనకి మనమే నమ్మేసి మార్కెట్ ఏది చెప్తే అది ప్రాబ్లం అనుకని దాని మాయలో పడిపోతారు.
(38:57) ఇప్పుడు కొత్తగా లా ఆఫ్ అట్రాక్షన్ అని మనిఫెస్టేషన్ అని ఎప్పుడో మనకి మన పూర్వీకులు చెప్పినవన్నీ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా ప్యాకెట్ చేసి మనకే అమ్ముతున్నారు జాగ్రత్త అయితే అందులో నేను కొన్ని విషయాలు మీకు స్పెసిఫిక్ గా ఈ వీడియో ద్వారా చెప్పేస్తున్నాను. దీని తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండి ఇంకా ఇంకా పర్సనల్ కోచింగ్ కావాలంటే అప్పుడు క్లాసులు అవన్నీ లేకపోతే మాత్రం ముందు అప్లై చేసి చూడండి మీరు అనవసరంగా ఎక్కడా డబ్బులు వేస్ట్ చేయొద్దు.
(39:29) ఇంకా హైయర్ కి వెళ్ళాలి వ కెన్ హెల్ప్ బట్ సింపుల్ బేసిక్ మాత్రం గుర్తించండి. మీకు నిజమైన అవసరం ఏదైనా ఉందా అది మార్కెట్ వల్ల వచ్చిందా ఒక కారు కొనుక్కోవాలి అన్నారు అనుకోండి నిజంగా అవసరం ఉందా కార్ కి ఆ కార్ అవసరం బట్టి నేను కొనగలనా ఇది ఆలోచించకుండా అదిఎవరో మార్కెట్లో మంచి కార్ వచ్చిందంట కొనాలి లేకపోతే ఎవరో ఏదో అన్నారని కొనాలి అని కొన్ని అప్పు తెచ్చుకుని బయట మార్కెట్ చేసే వాటి కోసం మనం అప్పుల పాలై అది డబ్బుల రూపంలో అప్పులు పాలైతే ఓకే ఐడి ఐడియాలజీలో కూడా అప్పులు పాలవుతాం.
(40:05) ఒకతని మధ్య నాకు కలుస్తూ ఏదో గుడ్ మార్నింగ్ అంటే ఆ గుడ్ మార్నింగ్ అనగానే మార్నింగ్ గుడ్ అయిపోతుందా అన్నాడు. అది కూడా అప్పు తెచ్చుకున్న ఐడియాలజీనే ఎవడో అన్నాడు దాన్ని పట్టుకొచ్చి గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అయిపోతుందా ఒరేయ్ గుడ్ మార్నింగ్ అంటే గుడ్ అవ్వదు నువ్వు పలకరించడానికి ఒక మాటగా గుడ్ మార్నింగ్ నీ రోజు బాగుండాలి నువ్వు వెళ్తున్నప్పుడు కాళ్ళు చేతులు విరిగిపోకుండా నీకు రోజు బాగుండాలి అని అనడం కూడా తప్పేనా దానికి కూడా అప్పు తెచ్చుకున్న ఎక్కడి నుంచో ఐడియాలజీ గుడ్ అంటే గుడ్ అయిపోతుందా బ్యాడ్ మార్నింగ్ అంటే బ్యాడ్ మార్నింగ్ అయిపోతుందా అని
(40:36) అన్ని ఐడియాలజీలని అప్పు తెచ్చుకుని దాన్ని మనం మార్ మార్కెట్లో రుద్దుతున్నారు అని అర్థం చేసుకోకుండా మన మైండ్ ని మనమే లోపలికి నొక్కేసుకుంటూ ఎవరో ఇచ్చిన ఐడియాలజీని మోస్తూ తిరుగుతుంటాం. దాన్నే ద మార్కెట్ హైజాక్డ్ సూపర్ మైండ్ అంటారు. మార్కెట్ సూపర్ మైండ్ ని హైజాక్ చేసేసింది. మన లోపల ఉండే సూపర్ మైండ్ ని మార్కెట్ నొక్కేస్తుంది.
(41:04) అలాంటి దాంట్లోనే వచ్చి ఒక టిపికల్ గా మనకి ఎమోషన్స్ అన్ని అలవాటు చేసి అగ్రెషన్ అన్నెసెసరీగా షాపింగ్ అవసరం లేకుండా క్రైమ్ అవసరం లేకుండా కొన్ని ఇలా ఉండాలి కదా అత్త అంటే ఇలా ఉండాలి కదా మామ అంటే ఇలా ఉండాలి కదా హస్బెండ్ ఇలా చూడాలి కదా ఇన్స్టాలో రీల్ లాగే నా లైఫ్ కూడా ఉండాలి కదా అని మార్కెట్ మన మీద రుద్దుతుంటే అదే నిజం అనుకొని మనం బ్రతుకు బ్రతుకుతున్నామా చెక్ చేసుకోవాలి సూపర్ మైండ్ రావాలి అనుకునేవాడు మార్కెట్ లో చేసే మాయని దూరంగా పెట్టి చూస్తాడు.
(41:41) వెంట వెంటనే తొందరపడడు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ సో మీకు సూపర్ మైండ్ రావాలంటే మార్కెట్ బేస్డ్ ఏదో ఫోటో చూసి ఇన్స్టాలో ఏదో పిక్చర్లు చూసి లేకపోతే Facebook లో ఏవో మాటలు చూసి ఓ ఊగిపోయి నేను ఈ పొలిటికల్ డిబేట్స్ లో చూశాను ఒక పొలిటికల్ నుంచి మాట్లాడతారు కింద బూతులు బూతులు తిట్టుకుంటూ మాట్లాడుకుంటారు వాడికి వీడికి పరిచయం కూడా ఉండదు.
(42:06) వీడు టైప్ చేసేది వాడికి చదవడం కూడా రాదు టైప్ చేసేటప్పుడు అన్ని బూతులే అన్ని తప్పు పదాలే అయినా కూడా ఏంటో తెలియకుండా ఫైట్ చేసుకుంటుంటారు. మార్కెట్ డ్రివెన్ మీరు అలా ఫైట్ చేసుకోవాలనే ఆ అల్గారిథం కనిపెట్టింది. అంత సింపుల్ పాయింట్ మిస్ అయిపోతారే చాలామంది నాకు ఇలాంటి వాళ్ళని చూస్తే అయ్యో పాపం వీళ్ళు ట్రాప్ లో పడిపోతున్నారు లేనిపోని దాని గురించి వాళ్ళఎవరో పొలిటికల్ దాని గురించి ఇక్కడ వీళ్ళు Facebook లో కామెంట్లలో తిట్టుకుంటే ఏం లాభం వస్తది అనేది నాకు అర్థం కాదు.
(42:42) పోనీ అక్కడ అలా విని విని విని ఎవరైనా మారి అక్కడైనా పొలిటీషియన్ మారాలంటే ఎంత సమయం పడుతుండొచ్చు కదా అందుకని డైరెక్ట్ గా ఆ తిట్టే టైం లో ఏదైనా పని చేస్తే మనక ఆ కంట్రీ డెవలప్ అయినట్టుగా కూడా ఉంటుంది. కదా సో దీన్నే మార్కెట్ హైజాక్డ్ సూపర్ మైండ్ అంటారు. అనవసరమైన విషయాల్ని ఆలోచించి మార్కెట్ హైజాక్ చేస్తుంది ఇందులో నాలుగైదు విషయాలు ముఖ్యంగా ఉన్నాయి.
(43:10) ఫస్ట్ వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ ఫస్ట్ వచ్చేసి మీకు ఆవేశం తెప్పించే ప్రోగ్రామ్స్ ఇది మార్కెట్ డ్రివెన్ లైక్ కులం మతం ప్రాంతం, రాష్ట్రం, భాష ఇలాంటివి నేర్పిస్తారు. జాగ్రత్త సూపర్ మైండ్ రావాలంటే కొన్ని రోజులు అలాంటివన్నీ తీసి పక్కన పెట్టి మీ లైఫ్ ని సెట్ చేసుకోండి. అగ్రెషన్ సెకండ్ వచ్చేసి అనవసరమైన బ్యూటీ అండ్ బ్యూటీ రిలేటెడ్ స్టఫ్ అనవసరం ఓకే దాన్ని గుర్తుపెట్టుకోండి థర్డ్ మాలాంటి వాళ్ళు చెప్పే మోటివేషనల్ ఇంక్లూడింగ్ మీ నా మోటివేషనల్ వీడియోస్ కూడా మీకు ఒకరోజు ఉపయోగపడాలి 10 రోజులు ఉపయోగపడాలి తర్వాత పక్కన పెట్టేయాలి. అంతేగానీ అవే చూస్తూ
(43:52) చూస్తూ చూస్తున్నంతసేపు బాగుంది తర్వాత బాలేదంటే మీరేదో రాంగ్ ఛానల్ ఫాలో అయిపోతున్నారు. నిజంగా ఇది అందుకని ఒకరోజు చూడాలి అప్లై చేయాలి అలా చేయండి లేకపోతే మార్కెట్ చేసే మాయలో మాలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చేసే మాయలో కూడా పడతారు జాగ్రత్తగా ఉండండి డోంట్ డూ దట్ ఒక 10 రోజులు మీరు ఒక వీడియో చూసాక అప్లై చేసి మీ లైఫ్ మారితే హైయర్ కి ఇంప్రూవ్మెంట్ కి మీరు చూడొచ్చు.
(44:17) చూస్తూనే ఉన్నాం బాగుంది కానీ నా లైఫ్ అలాగే ఉంది అంటే ఎక్కడో తేడా ఉంది ఓకే మార్కెట్ డ్రివెన్ మోటివేషనల్ అన్నెసెసరీ మోటివేషన్ బయట నుంచి రావాలి అనుకునే మోటివేషన్ చాలా డేంజరస్ నెక్స్ట్ వచ్చేసి వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్కెట్ చేస్తున్న మాయలో ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ భార్యని భర్త భర్తని భార్య నవ్వుల పాలు చేస్తూ జోకులు చేస్తూ లేకపోతే కామెడీ చేస్తూ వాళ్ళు వేస్ట్ అనుకునే ఒక మార్కెట్ నడుస్తుంది జాగ్రత్త తర్వాత వచ్చేసి ఈజ ఈజీ మనీ మార్కెట్ తొందరగా డబ్బులు వచ్చేస్తాయి.
(44:49) ఇది చేయండి తొందరగా మ్యాజికల్ గా జరిగిపోతుంది. ఇది వినండి చాలా తొందరగా డబ్బులు వచ్చేస్తాయి ఇది తప్పు మాయ ఇది మార్కెట్ హైజాక్డ్ సూపర్ మైండ్ ఇప్పుడు మీరు నా కోర్సులో జాయిన్ అయితే అసలు మీ లైఫ్ మారిపోతుంది అని నేను ఎప్పుడూ చెప్పను. జాయిన్ అవ్వండి డబ్బులు ఉంటే నేర్చుకోండి అందులో ఇందులో పెట్టేపోతే నేను నేర్పిస్తా కొన్ని విషయాలు ట్రై చేయండి అంతే అంతే ఇదే సత్యం అంతే ఉంటుంది నాలెడ్జ్ ఎక్కడి నుంచనా వస్తుంది.
(45:15) మీకు ఒక ఆర్గనైజ్ గా నేర్పిస్తాం నేర్చుకొని అప్లై చేస్తే లైఫ్ చాలా బాగుంటుంది. ఇది తెలుసుకోలేక చాలా మంది అక్కడఏదో పెడితే డబ్బులు వస్తాయంట ఈ లాటరీలో పెడితే డబ్బులు వస్తాయంట బెట్టింగ్ యాప్ లో పెడితే డబ్బులు వస్తాయంట అని మార్కెట్ హైజాక్డ్ సూపర్ మైండ్ ఒకసారి ఇవి తీసేసి చూడండి మీ మైండ్ కి ఎంత పవర్ ఉంటుందో మీకు తెలుస్తుంది. నేను చెప్పింది ఆలోచించండి మళ్ళీ ఇంకో సిరీస్ లో కలుస్తాను నేను మీకు సూపర్ మైండ్ పవర్ మీ అందరికీ చేరాలని అండ్ సూపర్ మైండ్ పవర్ క్లాస్ కి మీరు అటెండ్ అయి ఇంకా ఇంకా మైండ్ కి సంబంధించిన విషయాలు తెలుసుకోవాలని మనస్ఫూర్తిగా
(45:47) కోరుకుంటున్నాను. థాంక్యూ సో మచ్

No comments:

Post a Comment