Friday, April 3, 2026

Nallamothu Sridhar About "Suffering" | Jiddu Krishnamurti Philosophy | How To Overcoming Suffering

Nallamothu Sridhar About "Suffering" | Jiddu Krishnamurti Philosophy | How To Overcoming Suffering

Author Name:Magna TV Ladies Special

Youtube Channel Url:https://www.youtube.com/@MagnaTVLadiesSpecial-v5n

Youtube Video URL:https://www.youtube.com/watch?v=PPwMQtBNbkE



Transcript:
(00:08) నమస్తే వెల్కమ్ టు మాగ్నెట్ టీవీ నేను మీ కృష్ణవేణి జిడ్డు కృష్ణమూర్తి గారికి సంబంధించిన ఫిలాసఫీని సిరీస్ వారీగా మన మాగ్నెట్ టీవీలో నల్లమూతు శ్రీధర్ గారి ద్వారా అందిస్తూ వస్తున్నాము. అయితే అందులో భాగంగా ఇవ్వాళ కూడా జిడ్డు కృష్ణమూర్తి గారు మన లైఫ్ కి సంబంధించిన ముఖ్యమైన విషయాల పట్ల ఏం చెప్పారు అనే విషయాన్ని శ్రీధర్ గారితోటే మాట్లాడదాం నమస్కారం శ్రీధర్ గారు శ్రీధర్ గారు ఇవాళ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఆడియన్స్ అందరూ ఒకటి ఏమంటున్నారంటే మీరు మాట్లాడే ముందు నేను మాట్లాడడం కొంచెం వాళ్ళ డిస్టర్బెన్స్ గా అనిపిస్తుంది ఎవరికైనా ఐ
(00:34) కెన్ అండర్స్టాండ్ అండ్ ఆడియన్స్ ఒపీనియన్ కి కచ్చితంగా నేనైతే రెస్పెక్ట్ ఇస్తా కానీ ఇది మీరు ఏమన్నారు క్వశ్చన్ అండ్ ఆన్సర్ లాగా వద్దండి ఇంటరాక్షన్ సెషన్ లాగా అయితేనే చేద్దామని మీరు అన్నారు. ఏం చేద్దాం ఇప్పుడు ఆడియన్స్ అలా అడుగుతున్నారు కదా వాస్తవంగా కృష్ణవేణి గారు జేకే జేకే ఒక ఫార్మేట్ ఒక విధానం అనేదానికి పూర్తి విరుద్ధమైన వ్యక్తి ఈ ఫార్మేట్ లో నడవాలి ఒక ఫార్మట్ ఎవరు సృష్టించి ఉన్నారు సో యాంకర్ యాంకర్ వినాలి గెస్ట్ మాట్లాడాలి ఇదంతా కూడా ఒక డిజైన్ చేయబడిన ఫార్మెట్ సో దాన్ని బ్రేక్ చేయాలని ఫస్ట్ మనం అనుకుందాం.
(01:07) రెండో థింగ్ ఇక్కడ జేకే ది చూస్తే గనుక ఆయన చాలా స్పిరిచువల్ టీచింగ్స్ లో అండర్స్టాండింగ్స్ లో ఒక వ్యక్తి ఎవరో ఫారినర్ కూర్చొని ఉంటారు ఎదురుగా ఈయన డిస్కస్ చేస్తూ ఉంటారు. వీళ్ళద్దరు మాట్లాడుకుంటుంటే ఎన్నో ఇన్సైట్స్ అనేది బయటిక వస్తూ ఉంటాయి. అంటే ఇద్దర అండర్స్టాండింగ్ కలిగిన వ్యక్తులు కలిసి డిస్కస్ చేసుకుంటే ఎంత బ్యూటిఫుల్ గా ఉంటుంది అని చెప్పేసి అనే దాన్ని మనం ప్రేక్షకులకు పరిచయం చేద్దాం అని చెప్పేసిని ఈ విధంగా చేయడం జరిగింది.
(01:36) సో డెఫినెట్ గా ఈ పద్ధతిలో వెళ్తే మాత్రమే ఒక బాగా వస్తుందని చెప్పేసి నా నమ్మకం. ఒక ఇంటర్ అసోసియేషన్ లాగే వెళ్దాము ఈ యొక్క ఈ యొక్క ప్రోగ్రాం్ మాత్రం ఇలా డిఫరెంట్ గానే ఉండబోతుంది ఆడియన్స్ అందరూ కూడా అర్థం చేసుకుంటారని భావిస్తున్నాము ఎందుకంటే మాకు మీ ఒపినియన్ అంతా కావాలి మేము రెస్పెక్ట్ కూడా ఇస్తాము బట్ ఈ సెషన్ ఇలాగే ఉండబోతుంది.
(01:54) ఓకే ఇవాళ ఏ అంశం మీద చేస్తా సఫరింగ్ మే చేద్దాంండి సఫరింగ్ సూపర్ టాప్ ఎందుకంటే సఫర్ గాని మనుషులు నాకు తెలిసి భూమి మీద లేరు. ఏమన్నారు జేకే గారు దాన్ని అంటే వాస్తవంగా సఫరింగ్ అనేది చాలామంది ఫస్ట్ సఫర్ అనేది ఎక్కడి నుంచి అవుతున్నారు అంటే గనుక మైండ్ నుంచి సఫర్ అవుతున్నారు. మైండ్ అనేది సఫర్ చేయటానికి అంటే ఒక మనిషి సఫర్ అవ్వడానికి హేతువు ఎక్కడ ఉన్నా అంటే మైండ్ దాన్ని అది సృష్టించే ఆలోచనలో ఎందుకు సఫర్ అవుతున్నారు అంటే గనుక వెన్ యు హావ్ ఏ ఛాయిస్ నాకు ఈ ఛాయిస్ నేను ఈ ఛాయిస్ ని కావాలి అని కోరుకున్నప్పుడు ఆ ఛాయిస్ కాకుండా మిగతావంతా కూడా సఫరింగ్ గురి
(02:27) చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వన్ ఆప్షన్స్ ఉన్నాయి అనుకోండి యూనివర్స్ మొత్తం ఉందనుకోండి నాకు సంతోషాలే కావాలనుకున్నప్పుడు దుఃఖాలు గాని మిగతా ఛాలెంజెస్ గానీ జీవితంలో ఏర్పడే ప్రతిది కూడా సఫరింగే నాకు ఇదే కావాలని ఎప్పుడైనా గన ఒకదాన్ని సెలెక్ట్ చేసుకొని దాన్ని స్వేచ్ఛ అనుకుంటున్నాం మనం గతంలో చెప్పుకున్నట్లు స్వేచ్ఛ అని చెప్పేసి అనేది ఏదైతే అనుకుంటున్నామో ఒకదాన్ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఆ ఒక్కటి మాత్రమే కావాలని మళ్ళీ మళ్ళీ కోరుకుంటాం చూసారా మళ్ళీ మళ్ళీ కోరుకున్నాం కాబట్టి యూనివర్స్ ఇవ్వదు అది ఫస్ట్ ఫస్ట్
(02:58) అది ఇవ్వనప్పుడు ఏమవుతుంది సఫరింగ్ స్టార్ట్ అయిపోతుంది. అంటే మైండ్ ఒకదాన్ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఆ సెలెక్ట్ చేసుకున్న దాన్ని నాకు కావాలని కోరుకుంటాం. అది దక్కకపోతే సఫరింగ్ గురవుతాం. ఓకే మనం జేకే గారి గురించి మాట్లాడుకున్నప్పుడు మీరు ఒక మంచి మాట అన్నారు ఛాలెంజ్ని సఫరింగ్ నే యక్సెప్ట్ చేయాలి అందరూ అవాయిడ్ చేస్తారు అని అది ఎలాగ అంటే సఫరింగ్ అనేది మనిషి ఏం చేస్తా ఉంటారంటే ఇష్టా ఇష్టాల్ని ఎమోషన్స్ ని బేస్ చేసుకొని మైండ్ సృష్టించేది ఏంటి ప్రయారిటీ లిస్ట్ క్రియేట్ చేస్తుంది నీకు ఇవి ఇష్టము నీకు ఇవి ఇష్టం లేదు అని చెప్పేసిని వాటి దగ్గర నుంచేసి ఈ
(03:29) పర్టికులర్ ఇష్టా ఇష్టాలతో పాటుగా ఎమోషన్ క్రియేట్ చేస్తుంది. సో ఎమోషన్ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే ఆ ఎమోషన్ తప్పించుకోవడం కోసం ఎస్కేప్ అవుతారు. సో జేకేజి చెప్పేది ఏంటంటే ఎమోషన్ ఫస్ట్ మైండ్ క్రియేట్ చేస్తుంది ఏంటి మీ ప్రయారిటీ లిస్ట్ ని బేస్ చేసుకొని మీ ఛాయిసెస్ ని బేస్ చేసేసుకొని ఆ మీకు ఓకే లైక్స్ డిస్లైక్స్ క్రియేట్ చేసింది కదా వీటిలో మీ ఎమోషన్ కూడా యాడ్ అయినప్పుడు ఏం చేస్తున్నాంటే ఎమోషన్ తట్టుకోలేక వి ఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్ ఫ్రమ్ ద సఫరింగ్ సో సఫరింగ్ అంటే ఎమోషన్ తట్టుకోలేకపోవడం నచ్చని బెటర్నెస్సో నచ్చని ఏ విషయమైనా
(04:05) గాని కోపమో ద్వేషమో దుఃఖమో ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిని తప్పించుకోవాలని చేసే ప్రయత్నం ఏదైతే ఉంటదో దీన్ని సఫరింగ్ లాగా భావిస్తున్నామో సఫరింగ్ నుంచి తప్పించుకోవాలని చూస్తున్నాం. తప్పించుకోవాలని చూసినప్పుడు ఏమవుతుంది వెన్ యు రెసిస్ట్ దాన్ని తోసేయాలి తోసేయాలి అనుకున్నప్పుడు అది ఇంకాస్త ఎక్కువైపోతుంది.
(04:23) కానీ ఎవరైనా ఆ బాధ నుంచి బయట పడాలి తప్పించుకోవాలనే చూస్తారు కానీ బాధపడాలిఅని అనుకోరు కదా ఎగజక్ట్లీ ఇప్పుడు అది బాధ ఎలా అవుతుంది అది బేసికల్ గా వచ్చేటప్పటికే అదే పరిస్థితిలో ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ సఈఓ ఉన్నాడు అనుకోండి ఒక దేశాధ్యక్షుడు ఉన్నాడు అనుకోండి అతనికి కూడా వాస్తవంగా చిన్న చిన్న అతి చిన్న ఎగ్జాంపుల్ తీసుకున్నాం వేకుంజన నాలుగు గంటలకు లెగవాలి.
(04:45) సో నా లేవటం అనేది కొంతవరకు సఫరింగ్ లాగా ఉంటుంది. కొంతమందికి ఇట్స్ ఏ కైండ్ ఆఫ్ తన యొక్క లైఫ్ స్టైల్ లాగా ఉంటుంది. ఎక్కడ చేంజ్ అయింది పర్సెప్షన్ నేను దీన్ని బేస్ చేసుకొని టైం ని బేస్ చేసుకొని నేను ప్లాన్ చేసుకొని నేను బెటర్ గా నా లైఫ్ ని డిజైన్ చేసుకుంటాను అని చెప్పేసి పర్సెప్షన్ లో ఉన్న చేంజ్ అది. అంటే మైండ్ ఏం చేస్తుంది ఒక విషయాన్ని ఎలా చూడాలో ఫస్ట్ హాబిట్వల్ పాటర్న్స్ నుంచి జేకే చెప్పేది ఏంటంటే ఎప్పుడైతే నాలెడ్జ్ ఉంటుందో ఏ నాలెడ్జ్ ఎప్పుడైతే చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా నా లైఫ్ ఎలా ఉండాలి అని చెప్పేసిని మీకు మీరుగా నాలెడ్జ్ ఏర్పరుచుకున్నారో ఎక్స్పీరియన్సెస్ ద్వారా
(05:18) కావచ్చు బుక్స్ ద్వారా కావచ్చు అలాగా నాలెడ్జ్ ఎక్కడైతే ఉంటుందో నాలెడ్జ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తుందంటే నాకు ఇదే కావాలి ఇదే కావాలి అని చెప్పేసి కొన్ని ఛాయిసెస్ ని సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే సో నేను మార్నింగ్ నేను ఎందుకు లెగవాలి నేను లేసి ఏం చేయాలి అని చెప్పేసిని ఒక ఛాయిస్ ని సెలెక్ట్ చేసుకుంది. ఛాయిస్ ని సెలెక్ట్ చేసుకున్నప్పుడు ఏమైంది ఆ ఛాయిస్ే సఫరింగ్ అయిపోయింది.
(05:42) ఇప్పుడు ఎవరైతే గనుక ఇట్లా అన్నాడో వీళ్ళు లేస్తారో సీలు గాని వీళ్ళు వాళ్ళ పర్సెప్షన్ లో అదేంటి అది సఫరింగ్ కాదు. అవును వాళ్ళు లేస్తారు కానీ అది సఫరింగ్ గా చూస్తలే అంటే ఒక విషయాన్ని సఫరింగ్ గా చూడాలా లేదా అన్నదే మైండ్ యొక్క పర్సెప్షన్ మాత్రమే వన్ మోర్ థింగ్ ఏంటంటే మైండ్ ఎప్పుడూ కూడా ఒక బౌండరీస్ ఒక నాలెడ్జ్ ఎప్పుడు బౌండరీస్ ఉంటుంది కృష్ణవేణి గారు ఎంత నాలెడ్జ్ ఉన్నా కూడా బౌండరీస్ ఉంటుంది ఆ నాలెడ్జ్ బౌండరీస్ దాటి అర్థం కాకపోతే మైండ్ కన్ఫ్యూజ్ అవుతుంది.
(06:13) ఆటోమేటిక్గా అది సఫరింగ్ ఎలా అయనా ఇప్పుడు ఫర్ ఎగజాంపుల్ ఒక సబ్జెక్ట్ ఉంది ఏదో క్రిప్టోగ్రఫీనో లేకపోతే ఇంకోట కూడా ఏదో సబ్జెక్ట్ ఉంది లేకపోతే ఒక వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి మనక ఎంతకీ అర్థం కావట్లే సో [గొంతు సవరించుకోవడం] ఒక వన్ మంత్ కూర్చున్నాం టూ మంత్స్ కూర్చున్నాం అర్థం కావట్లే నాల సబ్జెక్ట్ అర్థం కావట్లే లేకపోతే గదిలోకి వెళ్ళాం చీకటిగా ఉంది చీకటిలో ఎక్కడ ఏముందో అర్థం కావట్లే అర్థం కాకపోతే మైండ్ కి పిచ్చిఎక్కిపోయినట్లు ఉంటుంది.
(06:40) సో మైండ్ యొక్క స్వభావం ఏంటంటే ఆటోమేటిక్ గా ప్రతి దాన్ని కూడా స్పర్శించి జ్ఞానేంద్రియాలతో గాని కంటితో గాని చెవులతో గాని అలాగ స్పర్శించి ఓకే ఇది ఇది అర్థమైపోయింది. ఓకే నేను దీన్ని చూసాను అర్థమైపోయింది పక్కన పెట్టేసేస్తాను ఐ హావ్ ఏ ఇమేజ్ ఆఫ్ దట్ ఎక్స్పీరియన్స్ సో నేను చూసిన అనుభవాన్ని విన్న అనుభవాన్ని వీటన్నిటికీ సంబంధించిన ఎక్స్పీరియన్స్ వచ్చేటప్పటికి చూశాను నా డేటాబేస్ లో స్టోర్ చేసుకున్నాను పక్కకు పెట్టేసాను.
(07:07) సో నాలెడ్జ్ యొక్క స్వభావం ఏంటి మైండ్ యొక్క స్వభావం ఏంటి చూస్తాం ఎక్స్పీరియన్స్ చేయడం పక్కన పెట్టేసేయడం దాంట్లో ఫ్లేవర్ అన్ని పోతాయి అప్పుడు పక్కన పెట్టేసేటప్పుడు ఇప్పుడు ఏమైంది ఈ పర్టికులర్ ఈ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత ఆటోమేటిక్ గా దీంట్లో నాకు నచ్చింది నచ్చలేదు అని చెప్పేసి ఉంటుంది చూసారా ఇక్కడ నచ్చింది ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే దీనికి ఒక లేబుల్ వేస్తుంది మైండ్ ఓకే ఈ విషయం నాకు నచ్చింది.
(07:33) దీన్ని మళ్ళా రిపీట్ చేయాలనుకుంటున్నాను. కానీ ఒక దశలో బాగా నచ్చింది అన్ని సార్లు రిపీట్ అయినా సాచురేషన్ వచ్చేస్తది కదా ఇప్పుడు లవర్స్ లో జరిగేది అది అప్పుడంతా బాగుంటది పెళ్లియ ఒక ఆరు ఏడేళ్ళ తర్వాత ముందు నచ్చిన అదే విషయం నచ్చకుండా కనిపిస్తూ ఉంటది. ఆ సాచురేషన్ లెవెల్స్ అనేది హ్యూమన్ అది సహజంగా జరుగుతుంది ఏ విషయం పట్ల అప్పుడు జేకే ఏం చెబుతారంటే ఒక ఎక్స్పీరియన్స్ ని మళ్ళీ మళ్ళీ ఒక ఎక్స్పీరియన్స్ ని ఫస్ట్ ఏం చేస్తున్నామో దానికి అతుక్కుపోయాం అటాచ్ అయ్యాం.
(07:59) ఉమ్ అటాచ్ అయినప్పుడు చాలా భోగ ఉంది అసలు మళ్ళీ మళ్ళీ నేను ప్రేమికురాలని కలవాలి అని చెప్పేసిని కోరుకుంటున్నాను. అయింది కదా ఎంతకాలం ఎక్స్పీరియన్స్ అతుక్కుపోవాలని చెప్పేసిని టైం అనేదాన్ని ఎలాప్స్ చేసి జేకే టైం ని చాలా బ్యూటిఫుల్ గా చెబుతారు. టైం అనేదాన్ని టైము నాలెడ్జ్ ఈ రెండు కూడా జేకే వాడే అద్భుతమైన పదాలు టైం గడిచిన తర్వాత నెల రెండు నెలలు ఆరు నెలలు ఏడు ఏడు నెలలు అయిపోయింది.
(08:25) ఈ నాలెడ్జ్ అనేది టైం పాస్ అవుతా ఉండే కొద్ది నాలెడ్జ్ పెరుగుతుంది. ఏ నాలెడ్జ్ పెరుగుతుంది ఎవరైతే ప్రేమిస్తున్నా ఎవరిని ప్రేమిస్తున్నారో ఆ ప్రేమించే వ్యక్తి పట్ల నాలెడ్జ్ పెరుగుతుంది. అప్పటిదాకా వచ్చేటప్పటికి ఆ వ్యక్తి అందాన్ని బే చేసుకొని కానీ ఆ వ్యక్తి యొక్క కొన్ని గుణగణాలను బేస్ చేసుకొని కానీ బాగా రాస్తారు బాగా చదువుతారు అని చెప్పేసి ఏదో సంథింగ్ ఏర్పరచుకున్నారు అనుకోండి టైం గడుస్తూ ఉండే కొద్ది వాళ్ళు కలిసి స్పెండ్ చేసే టైం అనేది ఎక్స్పీరియన్సెస్ పెరుగుతాయి ఎక్స్పీరియన్సెస్ పెరుగుతా ఉండే కొద్ది నాలెడ్జ్ పెరిగిద్ది నాలెడ్జ్ పెరిగింది
(08:54) కదా అప్పుడు ఆటోమేటిక్ గా ఈ నాలెడ్జ్ అనేది అప్పటిదాకా లిమిటెడ్ నాలెడ్జ్ లో ఉన్న ఒక ఎక్స్పీరియన్స్ ని వాళ్ళ యొక్క ఆ ఏదైతే గనుక నేను చాలా బ్యూటిఫుల్ గా నేను అలౌకిక ఆనందాన్ని పొందుతున్నాను అని చెప్పేసిన దాన్ని పూర్తిగా చల్లా చెల్లు చేసి పారేస్తుంది. అంటే బాగా తెలిస్తే జడ్జ్మెంట్ స్టార్ట్ అవుతుది జడ్జ్మెంట్ స్టార్ట్ అయిన వెంటనే మనిషికి సఫరింగ్ అక్కడి నుంచి సఫరింగ్ స్టార్ట్ అవుతుంది.
(09:18) ఓకే టైం ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ ఈ మూడు కూడా ఒక మనిషి సఫరింగ్ కి అత్యంత పెద్ద కారణాలు. చిన్న పిల్లలు ఎందుకు సఫర్ అవ్వరు అంటే గనుక వాళ్ళు టైం ఇన్వెస్ట్ చేయలే అప్పుడే పుట్టారు పొట్టిళ్లలో ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారు ఇంకా టైం అనేదాన్ని గడపలేదు. ఎక్స్పీరియన్సెస్ అనేదాన్ని పీపుల్ ని సొసైటీని చూడలేదు. సో రకరకాల ఆబ్జెక్టులను చూడలేదు మొక్కలను చూడలేదు మనుషులను చూడలేదు పదార్థాలను చూడలేదు వేటిని చూడలేదు.
(09:45) సో నాకు ఇది నచ్చుతుంది నచ్చదు అని చెప్పేసి అనే అతుక్కుపోవటము విడిపోవటము ఈ టైప్ ఆఫ్ సఫరింగ్ లేదు ఆ సఫరింగ్ లేదంటే గనుక అంటే అక్కడ అతుక్కుపోవడం అనేది సఫరింగే అలాగే వద్దు అనుకోవడం కూడా సఫరింగే ఈ సఫరింగ్ ఎక్కడి నుంచి వచ్చింది నేను గతంలో ఎందుకు అతుక్కుపోవాలి అనుకుంటున్నాం ఈ ఎక్స్పీరియన్స్ నాకు ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చింది కాబట్టి అతుక్కుపోవాలి అనుకుంటున్నాం.
(10:07) ఈ ఎక్స్పీరియన్స్ నాకు పూర్తిగా కూడా నచ్చలేదు నన్ను దుఃఖానికి గురి చేసింది కాబట్టి ఆటోమేటిక్ గా వద్దు అనుకుంటున్నాం. ఎక్కడి నుంచి ఆనందానికి గురి చేసింది ఎక్కడి నుంచి దుఖాన్ని గురి చేసింది ఇవి ఓకే మన నాలెడ్జ్ నుంచి మన నాలెడ్జ్ ఎవరిని ఎవరిని దుఃఖాన్ని గురి చేసినయి మనల్ని మన మైండ్ మన మైండ్ సృష్టించిన అహాన్ని అహం ఇక్కడ అంటే ఏది పూర్తిగా తెలుసుకోకుండా ఉన్నంత వరకే సుఖం 100% ఎందుకంటే జేకే చెప్పే దాంట్లో ఒక బ్యూటిఫుల్ సీక్రెట్ ఏంటంటే నాలెడ్జ్ ఇట్సెల్ఫ్ జ్ఞానం పెరిగినంత కాలము మనిషి బందికానంలో ఉంటాడు.
(10:45) జ్ఞానం ఎంతగా పెరిగితే కనుక ఆ జ్ఞానం వరకే చూస్తాడు ఆ జ్ఞానం అనే చైన్స్ మధ్య బందీకణాల ఉంటాడు. ఏది చూసినా కూడా ప్రపంచాన్ని ఆ లెన్స్ తో చూస్తాడు. ఇప్పుడు ఉదాహరణకి నేను ఫర్ ఎగ్జాంపుల్ ఫిలాసఫీనే తీసుకోండి ఫిలాసఫీ అనేదాన్ని నేను తెలుసుకుంటే నేను ఫిలాసఫీ అనే లెన్స్ తో చూస్తాను ఆధ్యాత్మికత అనే లెన్స్ తో చూస్తే స్పిరిచువాలిటీ స్పిరిచువల్ లెన్స్ లో చూస్తాను.
(11:06) లేకపోతే నేను హేతువారం అనే లెన్స్ పెట్టుకుంటే హేతువారం లెన్స్ లో చూస్తాను అంటే మనం ఏం చేస్తున్నాం నాలెడ్జ్ ఒక పుస్తకం చదవడం ద్వారానో లేకపోతే జేకే ని ఇప్పుడు ఫాలో అయ్యేవాళ్ళయినా మనమైనా ఏదైనా కూడా ఇప్పుడు జేకే చెప్పే దాంట్లో బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మనం మాట్లాడుకుంటున్నాం కానీ వి ఆర్ నాట్ బౌన్ టు దట్ మనం ఏం చేస్తున్నామ అంటే స్వేచ్ఛ ని ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం.
(11:26) అది కావాలి ఎప్పుడైతే భావజాలంలో ఎదురుకుపోతామో భావజాలం అనేది చైన్ భావజాలం అనేది సఫరింగ్ సఫరింగ్ ఎగజక్ట్ సఫరింగ్ ఏంటంటే ఒక మనిషికి నా భావజాలం అనేది నేను నమ్మాను అనుకోండి కృష్ణవేణి గారు నేను ఏం చేస్తాను మీరు కలిసినప్పుడల్లా ఏదో మన మధ్య డిస్కషన్స్ డిబేట్స్ వస్తూ ఉంటాయి అదేంటండి మీరు అలా అలా అనుకుంటారు అని చెప్పేసి మిమ్మల్ని క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు.
(11:48) సో మీరు నన్ను క్వశ్చన్ చేయడం మొదలు పెడతారు. మీ భావజాలమే నాలో ఉండాలని కోరుకుంటారు నాకు సంబంధించిన భావజాలం మీరు చెప్పాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తా కోరుకుంటాం కదా అవును ఆటోమేటిక్ గా ఏమైంది ఈ రెండు భావజాలాలు ఎక్కడి నుంచి వచ్చినయి అంటే గనుక ఎక్కడో బుకిష్ నాలెడ్జ్ ఎక్కడో చిన్నప్పటి నుంచి మన కండిషన్ చేయబడిన దాన్ని బట్టి వచ్చినయి.
(12:07) ఈ కండిషనింగ్ ఎవరు చేశారు మనం ఏమంటున్నామ అంటే స్వేచ్ఛ స్వేచ్ఛ అంటున్నాం. చిన్నప్పటినుంచి ఎవరో యాక్టివ్ పాసివలీ మన మైండ్ లో ఎక్కడో వెళ్తుంటే రేడియోలో ఒక పాట వినబడుతుంది ఎక్కడో వెళ్తుంటే టీవీ లో ఒక సౌండ్ వినబడుతుంది ఎక్కడో వెళ్తుంటే ఒక పుస్తం అక్కడ ఉంది టైం ఖాళీగా ఉందని తీసి చదువుకున్నాం ప్రతి వాక్యము ప్రతి మాట కూడా బుర్రలను నింపేసినప్పుడు నేను స్వేచ్ఛ అని చెప్పేసి నేను ఎక్కడ అంటాను సో ఈ బుర్రలో నింపేసిందంతా కాస్త ఏం చేస్తుంది నన్ను బందీకానా చేసేసి నన్ను సఫరింగ్ గురి చేస్తుంది.
(12:35) నేనేం చేస్తున్నాను జీవితాంతం నేను చెప్పిందే నేను అంత చదివాను ఇంత చదివాను అది ఇది ఇది అని చెప్పేసి నేను చెప్పిందే సత్యం అని చెప్పేసి అనే భ్రమలో బతుకున్నాను. ఈ భ్రమ ఉన్నంత కాలము ఈ భ్రమనే నేను తెచ్చుకున్న నాలెడ్జ్ ఉంది చూసారా టైం ఇన్వెస్ట్ చేసి ఇందాక చెప్పినట్టు టైం ఇన్వెస్ట్ చేసి ఇన్ని సంవత్సరాలు నేను ఈ భూమి మీద జీవించి ఉన్నాను ఇంత నాకు లైఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది సో నేను వచ్చేటప్పటికి ఎంతో చదువుకున్నాను జ్ఞానిని నేను నీ దగ్గర మాట్లాడాను నీ దగ్గర మాట్లాడాను ఇవన్నీ కూడా ఆభరణం ధరించి నేను ఏం చేస్తున్నాను అంటే అందర ముందు సో ఐ యామ్ క్పబుల్ టు ఆర్గ్యూ విత్
(13:10) యు నేను మిమ్మల్ని ఎవరినైనా నోరు మోయించగలుగుతాను ఎందుకంటే ఐ హావ్ దట్ వేస్ట్ నాలెడ్జ్ అని చెబుతున్నాను. వీటన్నిటిని తగిలించుకుంటే గనుక అందరూ నన్ను వినటానికి సిద్ధపడ్డారు. నేను ఏం చేస్తున్నాను నా అహం అని చెప్పేసి నా మైండ్ నా అహంతో నా నాలెడ్జ్ అనే దాన్ని ఆయుధంగా చేసుకొని నేను బందీకానాలో ఉన్నాను అన్న విషయం నాకు అర్థం కాకుండా నేను ఏం చేస్తున్నాను అంటే దీన్ని తీసుకువెళ్ళేసి మిగతా వాళ్ళని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తున్నాను.
(13:33) సో ఇప్పుడు నాకు అర్థం కాన విషయం ఏంటంటే మనిషి తెలియకుండానే జ్ఞానం వైపు ఆకర్షింపబడుతూ ఉంటాడు జ్ఞానాన్ని నేర్చుకోవాలని కోరుకుంటారు. కానీ జేకే గారు ఏం చెప్తారు మేధస్సు జ్ఞానం ఎక్కువ తెలుసుకోవడం అనేది జడ్జిమెంట్ కి దారితీస్తుంది జడ్జ్మెంట్ అనేది ఆటోమేటిక్ గా ఎక్స్పెక్టేషన్స్ రాకుంటే సఫరింగ్ దాకా వెళ్లి అవుతుంది. మరి ఏం చేయడం అక్కడే ఉండలేము కదా జ్ఞానం నేర్చుకు మేధస్సు జ్ఞానం అవసరమే కదా మేధస్సు జ్ఞానం అనేది సమాచారం ఎప్పుడు జ్ఞానం కాదు.
(13:56) ఓకే ముఖ్యంగా అంటే నేను వాస్తవంగా చాలామంది జేకే గురించి ఓన్లీ జేకే గురించి మాట్లాడటం వలన ఆ కన్నా నేను ఇండెప్త్ గా నేను న్యూరాలజీ న్యూరో సైన్స్ కూడా నేను స్టడీ చేశాను కాబట్టి ద నేచర్ ఆఫ్ ద బ్రెయిన్ నేను స్టడీ చేసిున్నాను. బ్రెయిన్ లో కొత్త న్యూరల్ చీమలు ఎలాగైతే గనుక కొత్త కొత్త వేస్ ని క్రియేట్ చేసుకుంటాయో బ్రెయిన్ స్వభావం ఏంటంటే గనుక బై డిఫాల్ట్ యూనివర్స్ మన హ్యూమన్ బ్రెయిన్ ఎలా తయారు చేసిందంటే కొత్త పాత్వేస్ ని క్రియేట్ చేసుకోవడం కోసం డిజైన్ చేయబడింది మన బ్రెయిన్ ఇప్పుడు ఏమైంది అందుకని మనం ఏంటంటే ఇప్పుడన్నా ఖాళీగా ఉంటే ఏదనా కొత్త ఇంట్రెస్టింగ్
(14:29) విషయం తెలిస్తే అబ్బే ఇది భలే ఉందే ఇప్పటి దాకా ఇంత నాకు ఎందుకు తెలియలేదు అని చెప్పేసి హ్యాపీ ఫీల్ అవుతాం. ఎందుకంటే గనుక హ్యూమన్ బ్రెయిన్ యొక్క స్వభావం బై డిఫాల్ట్ కొత్త పాత్వేస్ క్రియేట్ చేసుకోవడం ఈ ఈ డిజైన్ ని బేస్ చేసుకొని ఏం చేస్తాం అంటే నాలెడ్జ్ అనేది ఎప్పుడైనా కూడా డోపమిన్ అనే న్యూరోకెమికల్ ని రిలీజ్ చేస్తుంది.
(14:52) దాని అది మాయ అది ఇట్స్ ద ఇల్యూజన్ ఆ ఇల్యూజన్ ఏం చేస్తుంద అంటే గనుక ఆ ఇల్యూజన్ే జేకే చెప్పే సఫరింగ్ ఎప్పుడు నాలెడ్జ్ అనేది ఎందుకు పోగేసుకుంటున్నాను అంటే గనుక ఐ యామ్ సంథింగ్ అని చెప్పేసిఅని చెప్పుకోవడం కోసం చేసుకోవడం కోసం ఐ యామ్ సంథింగ్ ఐ యామ్ సంథింగ్ ఏంటి నేను ఇంత చదివాను కాబట్టి ఇంత నేర్చుకున్నాను కాబట్టి ఐ యామ్ సంథింగ్ మీ అందరికంటే భిన్నంగా ఉన్నాను మీ జేకే చెప్పే ఒక బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మీ అందరికంటే భిన్నంగా ఉన్నాను అనే భావన నాకు ఎప్పుడైతే వస్తుందో కాన్ఫ్లిక్ట్ స్టార్ట్ అవుతుంది కాన్ఫ్లిక్ట్ ఈ పదం బాగా గుర్తుపెట్టుకోండి కాన్ఫ్లిక్ట్ జేకే
(15:23) చెప్పే దాంట్లో మీతో సంఘర్షణ నాకు ఎప్పుడు మొదలవుతుంది మీ నాలెడ్జ్ నాకు ఎక్వలెంట్ గా లేకపోయినా మీ అండర్స్టాండింగ్ ఎక్వలెంట్ గా లేకపోయినా నేను చెప్పేది మన మీరు మాట్లాడేది అంతా కూడా పూర్తి భిన్న ధ్రువాలుగా ఉన్నా ఇవన్నీ కలిసి నాకు ఏం చేస్తున్నాయి మీతో ఫైట్ చేసేలాగా చేస్తున్నాయి. మీతో ఫైట్ చేయడం మొదలు పెట్టాను అంటే గనుక నేను సఫర్ అవుతున్నట్ లేక మీతో కాకుండా కొన్ని కోట్లాది మందితో ఫైట్ చేస్తున్నట్లే ఏంటి పరిస్థితి ఇంకా గ్రేట్ సఫరింగ్ లో ఉన్నట్లే మరి గ్రేటర్ సఫరింగ్ లో ఉంటే గనుక ఇంకా లైఫ్ ఎక్కడ ఉంది సో కాబట్టి నాలెడ్జ్ టైం వీటి మాయలో
(15:56) పడిపోయేసి సఫర్ అవ్వద్దు నాలెడ్జ్ అనేది ఇట్స్ నాట్ ఏ కైండ్ ఆఫ్ లిబరేషన్ కాదు లిబరేషన్ అంటే నాలెడ్జ్ ని అట్ట వచ్చేది లిబరేషన్ అని చెప్పేసి జేకే చెబుతారు. సో దీంట్లో ఇంకో కోడం చూద్దాం మనం ఏంటంటే సఫరింగ్ అని మీరు అన్నారు కదా మేధస్సు జ్ఞానం పెరిగితే స్టార్ట్ అవుతుంది ఇదంతా కానీ కొంచెం మేధస్సు జ్ఞానం విషయాలు తెలిసాక ఆ వ్యక్తులు చాలా మందితో కలవలేరు ఇంకా మోస్ట్లీ మీరు మేధావిలకు కొంతమంది మాత్రమే సర్కిల్ ఉంటారు 90% మనం గమనిస్తే కొంచెం ఇంటలెక్చువల్ వాళ్ళకి వీళ్ళకి దీనికి ఇది రీజన్ అవ్వచ్చా కచ్చితంగా ఇప్పుడు జడ్జిమెంట్ కి వెళ్తాం.
(16:27) ఇప్పుడు ఏమవుతుంది నాలెడ్జ్ పెరిగినప్పుడు ఏమవుతుంది నాలెడ్జ్ పెరిగినప్పుడు ఎప్పుడు కూడా కచ్చితంగా కంపారిజన్ వస్తుంది కంపారిజన్ కాన్ఫ్లిక్ట్ అట్ ద సేమ్ టైం చెప్పాలంటే గనుక ఎరిటి వ్యక్తికి సంబంధించిన జడ్జిమెంట్ వాళ్ళనే ఏదో లేబుల్ వేసి పారేయటము ఈ లేబుల్ వేసేసిన తర్వాత లేబుల్ ఒకసారి మనం వేసి ఉన్నామ అంటే గనుక ఆటోమేటిక్ గా మనిషితో మనిషి మన చుట్టూ కొన్ని బౌండరీస్ గీసుకొని ఓకే నువ్వు ఇక్కడిదాకా రావచ్చు ఇక్కడిదాకా రావచ్చు అని ఒక్కొక్కళ్ళకి ఒక సర్కిల్ గీసినట్ు లేక సో బాగా ఎలైట్ సర్కిల్ మన వేవ్ లెంత్ ఉన్న సర్కిల్ అనుకుంటే కానీ ఇక్కడిదాకా
(16:57) రానేస్తాం. ఎవరైతే ఇంకొద్దిగా డిఫరెంట్ గా ఉంటారు అనుకున్నా ఇక్కడదాకా కొంతమందిని పూర్తిగా కూడా దూరంగా పెట్టేసి పారేస్తాం. అంటే మనం ఏం చేస్తున్నాం తెలియకుండానే బౌండరీస్ ఇన్విజిబుల్ చైన్స్ పెట్టుకున్నాం మన చుట్టూ మ్ చైన్స్ పెట్టుకొని ఒక పక్క బయటికి మాత్రం స్వేచ్ఛ అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఓ పాజిటివ్ వేలో చూద్దాం దీన్ని ఇప్పుడు ఒక మనిషి మెచూర్డ్ గా ఉన్నాడు ఎదుటి మనిషి చాలా ఇమ్మెచూర్ గా ఉంది పడట్లేదు.
(17:21) అలాంటప్పుడు ఇట్లాంటి 10 మంది తిరిగే బదులు నాకు ఒక్క ఫ్రెండ్ ఉన్నా చాలు లేదా ఒక్క ఫ్యామిలీ పర్సన్ ఉన్నా చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు అది పాజిటివ్ కదా వాళ్ళకి అది ఎలా పాజిటివ్ ఇప్పుడు వాస్తవంగా అతను చెడు అని చెప్పేసిన ఎవరు చేస్తున్నారు అతను అతనికి వచ్చేటప్పుడు నాలెడ్జ్ లేదు అతనికి అండర్స్టాండింగ్ లేదు. కాబట్టి లేరు అని చెప్పేసింటే కన్నా కూడా ఇంకా చెప్పాలంటే లేరు అని చెప్పేసి మనం కేటగరైజ్ చేసే కన్నా గానీ అతనికి అతని కండిషన్స్ ప్రకారం అతని అండర్స్టాండింగ్ ప్రకారం అత లివింగ్ స్టాండర్డ్స్ ప్రకారం అతని సోల్జర్ ప్రకారం హి హాస్ ఇట్స్ ఓన్ ఐడెంటిటీ అతని యొక్క సొంత ఆలోచన విధానం
(17:53) కావచ్చు విచక్షణ కావచ్చు లేదా ప్రవర్తన శాలలు గాని ఉంది. అది మనకు మూర్ఖంగా కనపడొచ్చు అది ఉంది అది రెస్పెక్ట్ ఇస్తూనే అది తన తనది ఇది నాది ఇవి రెండు కలిసి ఒక ప్రయాణం చేయలేవు అనుకున్నప్పుడు నేను గౌరవిస్తూనే దూరం ఉందాం నాకు వేవ్ లెంత్ కనెక్ట్ అవ్వట్లేదు అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు కదా మంచి నేను అనేది అదే ఇప్పుడు అతని కొందరిని విషయం అర్థమైతే చేసుకున్నాం కదా గౌరవిస్తున్నాం కదా గౌరవించేటప్పుడు అంత ఓపెన్నెస్ ఉన్నప్పుడు మనం మళ్ళా బౌండరీస్ తీసుకోవాల్సిన అంత అవసరం ఏంటి నా ఉద్దేశం ఏంటంటే ఇది భిన్నము అని చెప్పేసిన ఆలోచన
(18:25) మనకు వచ్చినప్పుడే ఆటోమేటిక్ గా మనం ఒక సర్కిల్ లోకి వెళ్ళిపోయినట్టు లేక ఓకే సో జేకే చెప్పేది ఏంటంటే ఎప్పుడైనా కూడా ఒక బౌండరీ గీసినప్పుడు వాళ్ళు భిన్నం వీళ్ళు భిన్నం అని చెప్పేసి బౌండరీ గీసినప్పుడు ఆటోమేటిక్ గా మనం సపరేట్ అయినట్ు లేక అక్కడ దాన్ని ఎందుకు జడ్జ్మెంట్ వస్తుంది వాళ్ళ ఆ లైఫ్ స్టైల్ ని బేస్ చేసుకొని కానీ వాళ్ళ యొక్క మాట దీని కానీ బిహేవియర్ గాని బేస్ చేసుకొని వాటిని ఎందుకు గమనించాలి ఏం చేయాలనుకుంటున్నారు గమనించి కానీ ఫ్రెండ్షిప్ చేయడం ఎలా యా ఫ్రెండ్షిప్ అనే అనేది వాస్తవంగా ఏ బేసిస్ మీద జరుగుతుంది? జేకే చెప్పే
(18:59) దాంట్లో ఫ్రెండ్స్ అనే వాళ్ళు లేకపోతే వ్యక్తులు అనే వాళ్ళు ఎప్పుడూ కూడా ఎమోషనల్ డిపెండెన్సీ కోసం అయితే గనుక వి ఆర్ గివింగ్ అథారిటీ టు దెమ ఇప్పుడు ఫ్రెండ్షిప్ అనేది మనం ఏం చేస్తున్నాం నాకు నేను లోపల పరిపూర్ణంగా లేను కాబట్టి అతనితో స్నేహం చేస్తే కనుక పరిపూర్ణుడు అవుతాను అని చెప్పేసి అతనికి అలాంటి ఇవ్వాలనుకున్నప్పుడు ఈ లెక్కలు వస్తున్నాయి అతను నా వేవిలతో మ్యాచ్ అవుతున్నాడా లేదా అని అతని నుంచి నాకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్ లేదు ఊరికే సరదాగా కలిసామా కలిసా మాట్లాడుకున్నా అయిపోయింది అక్కడితో ఇప్పుడు అతని నుంచి నాకు మళల రిటర్న్
(19:30) రావాల్సింది ఏముంది సో వెన్ ఐ యమ డిపెండెంట్ వెన్ ఐ యమ గివింగ్ అధారిటీ టు హిమ అతని యొక్క పూర్తి అధారిటీ ఇచ్చినప్పుడు ఇంకా అయిపోయినట్లే నేను పూర్తిగా అథారిటీ లేకుండా బతకమని చెప్పేసిని జేకే చెబుతారు. సో అధారిటీ లేకుండా బతకాలంటే ఏంటి ఇక్కడ స్పెసిఫిక్ గా చెప్పాలంటే మళ్ళా నాకు ఛాయిసెస్ వీళ్ళు మంచివాళ్ళు వీళ్ళు చెడ్డవాళ్ళు లేకపోతే వాళ్ళు ఇది వీళ్ళ ఇది ఇంకే ఛాయిస్లు ఏమి లేదు.
(19:50) ఉమ్ ఛాయిస్లెస్ గా అన్కండిషనల్ గా ఉన్నది ఉన్నట్లుగా బతకడం అంతే ఈ సఫరింగ్ నుంచి మనం బయటికి రావాలంటే ఇంకా అన్కండిషనల్ ఇలా ఉండడమే అంతే 100% ఎందుకంటే ఒకటి నాట్ ఓన్లీ వ్యక్తులు మాత్రమే కాదు ఏదైనా కానీ ప్రతిదీ కూడా ప్రతిదీ వర్షం పడుతుందా నష్టం ఇష్టం లేదా అది సఫర్ అవ్వదు ఏది సఫర్ అవ్వద్దు అసలు సఫర్ ఎందుకు అవ్వాలి సఫరింగ్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ ఛాయిస్ ఇప్పుడు శ్రీధర్ గారు ఇప్పుడైతే ఎక్కువగా మరిటల్ ఇష్యూస్ కదా అది ఇప్పుడు మంచి ఉదాహరణ ఏమో అనిపిస్తుంది.
(20:19) భార్యా భర్తలు సఫర్ అవుతుంటారు ఇద్దరికి పడక వాళ్ళఎలా ఇప్పుడు వర్షం పడుతుంది ఇష్టం లేదు తడుస్తారు పోన అది ఒకంతవరకు బెటర్ గంటో రెండు గంటల పని కానీ ఇది ఒక 60 70 ఏళ్ల జీవితానికి సంబంధించిన పని కదా ఈ సఫరింగ్ ని ఎలా అవాయిడ్ చేయడం వాస్తవంగా భార్యా భర్తలు గాని ఏ రిలేషన్ లో అయినా కూడా ఇందాక నేను చెప్పినట్లుగా ఎక్కడైనా ఒకళ్ళని ఒకళ్ళు కంప్లీట్ చేసుకోవడం కోసమే రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారు ఫస్ట్ ఈ మాట గుర్తుపెట్టుకోండి.
(20:42) జేకే చెప్పే దాంట్లో చాలా స్పష్టంగా ఉండేది ఏంటంటే ఏ రిలేషన్ అయినా కూడా ఏ వ్యక్తి అయినా ఏ రిలేషన్ అయినా కూడా ఉన్నది వాళ్ళ యొక్క ఇంటర్నల్ అగాదాలను పూర్చుకోవడం కోసం ఇంటర్నల్గా ఇన్సెక్యూరిటీస్ ని సపోర్ట్ ని ఇలాంటి మెకానిజమ్స్ ఫైనాన్షియల్ సపోర్ట్ కావచ్చు సోషల్ సపోర్ట్ కావచ్చు లేకపోతే డిఫరెంట్ సపోర్ట్స్ ఆఫ్ ద ఇవి కావచ్చు. సో సపోర్ట్ కోసం మనం నేను ఒక రిలేషన్ మెయింటైన్ చేస్తానుంటే అది భార్య అయినా లేకపోతే ఫ్రెండ్ అయినా ఇంకొకళ్ళయినా కూడా ఇప్పుడు నాకు ఏముంది నేను వాస్తవంగా నేను ఇచ్చే లవ్ అండ్ అఫెక్షన్ ఐ హావ్ సం ఎక్స్పెక్టేషన్ ఫ్రమ్ దెమ ఎక్స్పెక్టేషన్
(21:14) ఉండి ఏదైనా చేస్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఏంటంటే సేమ్ మళ్ళ టైం ఇన్వెస్ట్ చేస్తున్నాను ఆ టైం అనే దాంట్లో ఎమోషన్ ప్రేమ అని ఒక ఎమోషన్ ఇన్వెస్ట్ చేస్తున్నాను ఈ రెండు కలిసి నేను ఆరు నెలలు ప్రేమించాను కాబట్టి నువ్వు నాతో ఇలాగే ఉండాలి ఒక సంవత్స 10 సంవత్సరాలు పాటు నీతో జీవించాను కాబట్టి ఇలానే ఉండాలి అని చెప్పేసిఅని ఎక్స్పెక్టేషన్ అంటే అదే సఫరింగ్ ఎందుకు ఎందుకు సఫర్ అవుతున్నాం అంటే యు ఆర్ ఎక్స్పెక్ట్ ఇచ్చేటప్పుడే కొంత ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం అంటే మీరు అన్నట్టుగా మొదట ఏం తెలియదు తర్వాత అందరికి ఒకరి గురించి ఒకరికి నాలెడ్జ్ వస్తది నాలెడ్జ్ వచ్చాక జడ్జ్
(21:46) చేయడం స్టార్ట్ అవుతది ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వరు సఫర్ అవుతారు. ఇదొక చైన్ 100% ఎప్పుడైతే మైండ్ కి పని చెప్పి నాకు ఈ ఛాయిస్ కావాలి అనుకున్నప్పుడు ఛాయిస్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే ఛాయిస్ కానిది ప్రతిదీ సఫర్ చేసేది అవుతుంది. నాకు ఇట్లా ఒక మనిషి ఉంటేనే ఇష్టమని భర్తనో భార్యనో లేకపోతే కనుక స్నేహితుడినో ఇంకొకళనో ఇంకొకళనో కోరుకున్నప్పుడు ప్రకృతిలో నాకు ఇలా ఉంటేనే ఇష్టమని కోరుకున్నప్పుడు నాకు ఇష్టమైన ఆహారం ఉంటేనే బాగుంటుంది అనుకున్నప్పుడు నాకు ఇష్టమైన బుక్ ఉంటేనే ఇష్టం బాగుంటుంది అనుకున్నప్పుడు అది కానిది ప్రతిదీ కూడా
(22:22) సఫరింగ్ అవుతుంది. ఆ సఫరింగ్ అనేది ఛాయిస్ నుంచి వస్తుంది అన్లిమిటెడ్నెస్ నుంచి రావట్లేదు. కాబట్టి ఇంకొకటి ఏం చేస్తారంటే జేకే చెప్పే దాంట్లో సఫరింగ్ ని రెసిస్ట్ చేయొద్దు వాస్తవంగా చాలా మంది చేస్తున్నారు అతి పెద్ద మిస్టేక్ ఏంటంటే జేకే చెప్పేది సఫరింగ్ ని రెసిస్ట్ చేస్తూ ఉండే కొద్ది దానికి ఇంకాస్త ఎనర్జీ ఇచ్చినట్టు లేక జస్ట్ విట్నెస్ చేయమంటారు ఆయన ఏంటి ఎందుకు సఫర్ అవుతున్నారు ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో నచ్చలేదు.
(22:49) సో దాన్ని తప్పించుకోవాలని ట్రై చేస్తే గనుక కచ్చితంగా కూడా అది ఆటోమేటిక్ గా పెరుగుతుంది ఇంకాస్త 10 రేట్లు ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే ఏం జరుగుతుంది ఓవరాల్ ఎనర్జీ బాడీలో బాడీలో ఏం జరుగుతుంది సఫరింగ్ ని చూడమంటారు. సఫరింగ్ ని చూస్తే ఏమవుతుందంటే నా లోపాలు తెలుస్తాయి. ఎలాంటి లోపాలు ఒక వ్యక్తి భర్త భార్య అనే వ్యక్తి దగ్గర నుంచేసి నేను ఒకటి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను కదా 10 ఏళ్ల పడి నేను కలిసి కాపురం చేస్తూ ఉన్నాను తన దగ్గర నుంచి ఒక ప్రాపర్ లవ్ అండ్ అఫెక్షన్ రావట్లేదని నేను సఫర్ అవుతూ నేను ఎస్కేప్ అయ్యేసి ఏ సినిమా చూసుకోవటాలో లేకపోతే పబ్బలకి వెళ్ళటాలో
(23:23) ఇంకోటి ఇంకోట నేను ఎస్కేప్ అవుతూ ఉన్నంత కాలం అది కొనసాగుతూనే ఉంటుంది. కూర్చొని ఓకే ఏంటి ఎందుకు నేను కోరుకుంటున్నాను ఆ వ్యక్తి దగ్గర నుంచి నాలో లేదా అని చెప్పేసి అని సఫరింగ్ ని చూస్తూ ఉంటే ఫస్ట్ థాట్ డైల్యూట్ అవుతుంది. థాట్ డైల్యూట్ అయితే నాలో ఉన్న నేను కంప్లీట్ గా లేను నేను డిపెండెంట్ ని ప్రేమ అనేది నేను ఇవ్వటం కాదు నేను జనాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను.
(23:49) కాబట్టి ఇక్కడ భర్త భార్య అయిపోయారు బయట ఫ్రెండ్స్ అయిపోయారు ప్రతి ఒక్కరిని బ్లేమ్ చేసేసి నా లోపల ఉండే నా ఎంటీనెస్ ని నేను గుర్తించలేకపోతున్నాను అనే క్లారిటీ వస్తుంది ఆ లోపని పక్కాళ్ళ మీదనే ఇయడం వేయడం ఇప్పుడు ఈ క్లారిటీ వచ్చినప్పుడు ఏమవుతుంది ఆటోమేటిక్ గా నన్ను నేను సెల్ఫ్ లవ్ తో కంప్లీట్ చేసుకుంటాను వండర్ఫుల్ అండి థాంక్యూ సో మచ్ మరొక అంశంతో ఇంకో ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం

No comments:

Post a Comment