Masturbation Side Effects ♂️ | Quit masturbation telugu
Author Name:TonsOfVeerya
Youtube Channel Url:https://www.youtube.com/@TonsOfVeerya
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Tup6CB9sLjQ
Transcript:
(00:02) ఒక తోటమాలి తన తోటలో అతి కష్టం మీద ఒక నెల రోజుల పాటు సుందరమైన పుష్పాలను తయారు చేస్తాడు. తర్వాత వాటన్నిటిని తుంచి రసం తీస్తాడు. అలా రసం తీసిన తర్వాత బయటకు వెళ్లి ఆ రసాన్ని మురికి కాలువలో పోస్తాడు. ఇప్పుడు అతన్ని ఏమనాలి తెలివైన వాడా లేదా మూర్ఖుడా ఈ మాస్టర్బేషన్ కూడా అలాంటిదే శరీరం నెలల తరబడి కష్టపడి తయారు చేసిన ఈ ఆరు ధాతువుల సారాన్ని నోట్లో ఉమ్మిలాగా కళ్ళల్లో నీళ్లలాగా అది ఒక వ్యర్థ పదార్థము అది బయటకు పోవాల్సిందే అనుకుంటారు. ఏదో మలమూత్రాలు స్రవించినట్టు
(00:50) వీర్యోత్పత్తి జీవితాంతం జరగదు. వీర్యం అనేది ఒక దశలో ఒక అవస్థలో మాత్రమే ఉత్పన్నం అవుతుంది. ఆయుర్వేదం చెప్తుంది ఒక్క చుక్క వీర్యం తయారవ్వడానికి 40 డ్రాప్స్ రక్తం కావాలని అందుకే శాస్త్రాలు చెబుతున్నాయి మరణం బిందు పాతేనా జీవనం బిందు దారనాథ్ వీర్యాన్ని ఎంత ఎక్కువగా ఖర్చు పెడితే నీలో అంత త్వరగా ముసలితనం వస్తుంది.
(01:22) నీ చుట్టూ ఉండే కాంతి క్షేత్రం నాశనం అవుతుంది. నీలో రిజువనేషన్ తగ్గిపోతుంది. శరీరంలో రోగనిరోధక శక్తి క్షీణిస్తుంది. కాబట్టి మనిషి మరణానికి దగ్గర అవుతాడు. జీవనం బిందు ధారణాత్ బ్రహ్మచర్య ధారణ ద్వారా 50 ఏళ్ల వయసులో కూడా పాతికేళ్ల కుర్రాడిలాగా ఉంటాడు. యావత్ బిందు స్థితోదేహే తావత్ కాలభయంకుతాః సీమన్ రిటెన్షన్ ద్వారా మనిషి రోగాల బారి నుండి విముక్తుడు అవుతాడు.
(01:58) అతనికి మృత్యుభయం లేదు ఎందుకంటే శరీరంలో తయారయ్యే ఇంద్రియ శక్తి అతి విలువైనది. అందుకనే కృష్ణుడు అర్జునుడితో అంటాడు కామరూపేన కౌంతేయ జ్ఞానినో నిత్యవైరిని బుద్ధి పరిమితి చెందడానికి బుద్ధి సక్రమంగా పని చేయడానికి కూడా వీర్య శక్తి చాలా అవసరం. అటువంటి మహత్వపూర్వమైన ఇంద్రియ శక్తిని వ్యర్థంగా బయటకి పంపిస్తే మన పరిస్థితి ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించండి.
(02:34) అయినప్పటికీ కొన్ని హార్డ్ టైమ్స్ వస్తాయి. మనం మాస్టర్బేషన్ చేయకూడదని ఎంత బలంగా సంకల్పించినా సరే వికారాల ప్రభావం మన సంకల్ప బలం కంటే అధికంగా ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితులకు మహాత్ములు కూడా మినహాయింపు ఏమీ కాదు. స్వామి దయానంద సరస్వతిని ఒకసారి ఇలా అడిగారు మీరు ఒంటరిగా ఉంటారు బ్రహ్మచారి కదా కామవికారం మిమ్మల్ని సతాయించదా అని అడిగారంట ఎందుకు సతాయించదు రోజు వస్తుంది తలుపు కొడుతుంది.
(03:11) నేను లోపలికి రానా అంటుంది. అయితే నేను ఇప్పుడు కొంచెం బిజీగా ఉన్నాను తరువాత రమ్మని చెప్తాను. ఎందుకంటే స్వామీజీ అప్పుడు సత్యార్థ ప్రకాష్ మూలాధారం అనే పెద్ద పుస్తకాన్ని రాసే సేవలో ఉన్నారు. దానికోసం ఎంతో సాధన చేయాల్సి ఉండేది. నేను మహాకార్యంలో బిజీగా ఉన్నప్పుడు కామం వచ్చి తలుపు తట్టి బయటే నిలబడి ఉంటుంది. ఎందుకంటే దానికోసం నా దగ్గర సమయం ఎక్కడిది అన్నారంట స్వామీజీ ఖాళీ సమయమే అన్ని వికారాలకి మూలం స్వయాన్ని ఎప్పుడూ బిజీగా ఉంచండి. ఎందుకంటే ఒక సామిత ఉంది.
(03:55) నథింగ్ స్టేస్ వాక్యూమ్. ఈ ప్రపంచంలో ఏది ఎప్పుడూ ఖాళీగా ఉండదు. ఒకవేళ ఖాళీగా ఉంటే అక్కడికి ఏదో ఒకటి వచ్చి చేరుతుంది. భూతప్రేతాలు కూడా ఖాళీగా ఉండే ఇల్లు గుహల్లోనే చేరుకుంటాయి. ఇది ప్రకృతి నియమం. దీనికి మనసు కూడా మినహాయింపు ఏమీ కాదు. మనసుని ఖాళీగా వదిలేసామంటే వికారాల ఆకర్షణ చాలా తీవ్రంగా ఉంటుంది. స్వామి శివానంద సరస్వతి చెప్తారు వికారాల ప్రభావం మధ్యాహ్నం పడుకునే సమయం రాత్రి పడుకునే సమయంలో అధికంగా ఉంటుంది.
(04:37) దాని కారణంగానే నైట్ ఫాల్ మాస్టర్బేషన్ సంభవిస్తాయి. మగాడు నైట్ ఫాల్ అయినప్పుడు కంటే ఎక్కువ వీర్యాన్ని మాస్టర్బేషన్ చేసినప్పుడే కోల్పోతాడు. మనం ఎలాగైతే బాల నుండి పెరుగును తయారు చేస్తామో ఇప్పుడు ఆ పెరుగును చిలికి వెన్నను బయటకు తీసి ఇప్పుడు ఆ వెన్నని కిటికీలోంచి బయటకు విసిరేయడం లాంటిది. ఈ మాస్టర్బేషన్ కూడా ఎందుకంటే వెన్న తీయడానికి మనం ఎంతో ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది.
(05:12) అలాగే మన శరీరం కూడా వీర్యాన్ని తయారు చేయడానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఎవరైతే వారానికి మూడు నాలుగు సార్లు మాస్టర్బేషన్ చేసుకుంటారో వారిలో ఫోకస్ దెబ్బ తింటుంది. వారు ధైర్యాన్ని కోల్పోయి పిరికితనంగా ఉంటారు. వారి మీద వారికే అనుమానం విశ్వాసం లేకపోవడం జరుగుతుంది. అయితే ఒక బ్రహ్మచారి బాధపడాల్సింది నైట్ ఫాల్ గురించో లేదా మాస్టర్బేషన్ గురించో కాదు ఎందుకంటే ఇదంతా ఒక ఆలోచనతోనే మొదలవుతుంది.
(05:48) కాబట్టి థాట్ లెవెల్ లో వర్క్ చేయాలని స్వామీజీ చెప్పారు. అయితే ఇవన్నీ వినడానికి బానే ఉంటాయి. కానీ ఎన్నిసార్లు ప్రయత్నించినా మాస్టర్బేషన్ చేయకుండా ఉండలేకపోతున్నాం. మహా అయితే రెండు లేదా మూడు నెలలు ఉండగలుగుతున్నాం. అంతే తప్ప ఈ అలవాటుని మానుకోలేకపోతున్నాం. గౌతమ బుద్ధుడు సత్యాన్వేషణలో దాదాపు ఆరు నెలల పాటు కలియదిరిగాడు. ఎన్నో సార్లు సంకల్ప దీక్ష చేశాడు.
(06:21) కానీ సఫలీకృతం కాలేదు. ఒకరోజు బోధి వృక్షం కింద నాకు సత్యం బోధపడేంతవరకు లేచేదే లేదని కఠోరమైన సంకల్ప దీక్షలో కూర్చుంటాడు. అదే రోజు రాత్రి అతనికి జ్ఞానోదయం కలుగుతుంది. ఈసారి మాస్టర్బేషన్ చేసుకోవాలి అనిపించినప్పుడు ఒక పవర్ఫుల్ ప్రశ్న వేసుకోండి. ఈ సమయంలో నేను ఏం చేస్తున్నాను? నేను చేసే పురుషార్థం నన్ను ఎటువైపుకు తీసుకెళ్తుంది ఉన్నతి వైపుకా లేదా అధమ స్థానానికా నేను ఏ సుఖం కోసం అయితే నా శక్తిని ఖర్చు చేస్తున్నానో అసలు దాని క్యాలిబర్ ఎంత
(07:09) వాస్తవానికి అసలు అక్కడ ఏముంది ఒకసారి ఆలోచించండి. అది ఒక మాంసరసాది వికారం దీనివల్ల మనకి ఒరిగేది ఏమీ లేదు పైపెచ్చు మనకి నష్టమే జరుగుతుంది. లేదు మాకు ఈ మాంసపిండం నుండి వచ్చే క్షణకాలిక సుఖం కావాలి అలాగే మేము మా లక్ష్యాన్ని కూడా సాధిస్తాము అంటే అది అసాధ్యం. ఎందుకంటే సుఖర్తిన కుతో విద్య నాస్తి విద్యార్థినా సుఖం సుఖర్తివ త్యజత్ విద్య విద్యార్థివా త్యజత్ సుఖం ఈ శ్లోకానికి అర్థం చాలా సింపుల్ ప్లెజర్ కోసం నీ గోల్ ని
(07:58) వదులుకుంటావా లేదా నీ గోల్ కోసం ప్లెజర్స్ ని సాక్రిఫైస్ చేస్తావా ఎందుకంటే విద్యని అంటే లక్ష్యాన్ని సాధించాలి అనుకునేవాడు ఎటువంటి ప్లెజర్స్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు ఇఫ్ యు వాంట్ సంథింగ్ యు హావ్ టు సాక్రిఫైస్ సంథింగ్
No comments:
Post a Comment