Saturday, April 4, 2026

🔥 Secret Societies దాచిన 33 మెట్లు | మీ శరీర రహస్యం | Freemasons & Kundalini Explained

🔥 Secret Societies దాచిన 33 మెట్లు | మీ శరీర రహస్యం | Freemasons & Kundalini Explained

Author Name:Grey Matter Network

Youtube Channel Url:https://www.youtube.com/@Grey_Matter_Network

Youtube Video URL:https://www.youtube.com/watch?v=VRqC3SsYUrU



Transcript:
(00:00) మీ బాడీలో ఒక సీక్రెట్ ఆర్కిటెక్చర్ ఉందని మీకు తెలుసా మనం బయట కట్టే బిల్డింగ్స్ గురించి టెంపుల్స్ గురించి మాట్లాడుకుంటాం. కానీ యాక్చువల్ టెంపుల్ మనలోనే ఉంది. ప్రపంచంలోని పవర్ఫుల్ సొసైటీస్ అంటే ఫ్రీ మేసన్స్ నుండి ఆల్కమీస్ వరకు అందరూ ఒకటే విషయం చెప్తారు. మ్యాన్ ఇస్ ఏ టెంపుల్ ఇన్ మినియేచర్ కానీ ఈ టెంపుల్ లోకి వెళ్ళాలంటే ఒక వైండింగ్ స్టేర్ కేస్ ఎక్కాలి.
(00:24) అంటే పాములా ఉండే ఒక స్టేర్ కేస్ ఆ మెట్లు ఎన్ని ఎగజక్ట్లీ 33. చాలామంది అంటారు 33 డిగ్రీస్ అనేది ఏదో సర్టిఫికేట్ లేదా మేసన్రీలో ఒక ర్యాంక్ అని కానీ డీప్ ఎండ్ రీసెర్చ్ లోకి వెళ్తే అదిఒక బయోలాజికల్ మ్యాప్ మన స్పైనల్ కాలంలో సరిగ్గా 33 వర్టిబ్రే ఉంటాయి. ఇది కోఇన్సిడెన్సా? లేదా మనకి తెలియని ఒక బయోలాజికల్ కోడా? వెన్నుపూస మొదట్లో ఉండే బోన్ పేరు సేక్రం.
(00:49) లాటిన్ లో దీని అర్థం సేక్రెడ్ బోన్ అని. ఎందుకు ఆ పేరు పెట్టారు. ఎందుకంటే అక్కడే మన అనిమల్ ఇంపల్సెస్ అంటే ఫియర్, [సంగీతం] హంగర్, లస్ట్ దాగి ఉంటాయి. ఈ 33 మెట్లు ఎక్కడం అంటే మన ఇన్నర్ ఎనర్జీని ఈ బేస్ నుండి టాప్ మోస్ట్ బోన్ వరకు తీసుకెళ్లడం. ఆ టాప్ బోన్ పేరేంటో తెలుసా అట్లాస్ గ్రీక్ మైథాలజీలో అట్లాస్ దేవుడు హెవెన్ ని మోశాడు.
(01:13) మీ బాడీలో ఆ అట్లాస్ బోన్ మీ బ్రెయిన్ ని అంటే మీ కాన్షియస్ ని మోస్తుంది. ఇదేదో వెస్ట్రన్ వరల్డ్ కొత్తగా కనిపెట్టింది కాదు. వెస్ట్ లో 33° అని పిలిచే దీన్ని మన ఆన్సెస్టర్స్ కుండలిని అన్నారు. పేరు ఏదైనా ప్రాసెస్ ఒకటే. మన ఆత్మ ఎక్కాల్సిన ఆ స్నేక్ ఆకారంలో ఉన్న స్టెప్స్. ఇవాళ దీని వెనుకున్న ఆ డీప్ మిస్టరీని అసలు ఈ 33 అనే నెంబర్ మన బాడీకి మన లైఫ్స్ కి ఎందుకు అంత ఇంపార్టెన్సో డీటెయిల్డ్ గా చూద్దాం.
(01:38) వెల్కమ్ టు గ్రే మ్యాటర్ నెట్వర్క్ నా పేరు వివేక్ అసలా ఈ ఫ్రీ మేసన్స్ అంటే ఎవరు? హాలీవుడ్ మూవీస్ లో చూసే మిస్టీరియస్ సింబల్స్ తప్ప వీళ్ళ రియాలిటీ ఏంటో చాలా మందికి తెలీదు. సింపుల్ గా చెప్పాలంటే స్టోన్ మేసన్స్ అంటే రాతితో గొప్ప గొప్ప టెంపుల్స్ క్యాథడల్స్ అండ్ ప్లేసెస్ కట్టే బిల్డర్స్ ఏన్షియంట్ టైమ్స్ లో ఈ బిల్డర్స్ దగ్గర కొన్ని సీక్రెట్ మథమటికల్ ఫార్ములాస్ అండ్ జామెట్రీ కోడ్స్ ఉండేవి.
(02:02) అవి బయట వాళ్ళకి తెలియకుండా చాలా జాగ్రత్తగా దాచేవాళ్ళు కానీ టైం గడిచే కొద్దీ ఈ బిల్డర్స్ ఒక విషయం రిలైజ్ అయ్యారు. బయట రాతితో కట్టే గొప్ప టెంపుల్స్ కన్నా అసలు సిసలైన టెంపుల్ మనలోనే ఉంది అని వీళ్ళ కోర్ ఫిలాసఫీ ఏంటంటే మన్ ఇస్ ఏ అన్షేప్డ్ స్టోన్ అంటే ఒక రాయిని చెక్కి ఒక గొప్ప స్టాట్యూ చేసినట్టు మనిషి తనలోని అనిమల్ ఇంపల్సెస్ ని చెక్కుకొని ఒక మాస్టర్ లాగా మారాలి.
(02:28) ప్రపంచంలోని పవర్ఫుల్ లీడర్స్ సైంటిస్ట్ కింగ్స్ జార్జ్ వాషింగ్టన్ నుండి ఐజాక్ న్యూటన్ వరకు అందరూ ఈ గ్రూప్ లో మెంబర్స్ గా ఉన్నారని అంటారు. వీళ్ళ ఎంటైర్ సిస్టం లో మోస్ట్ హైయెస్ట్ లెవెల్ 33° 33° అనేది ఒక పేపర్ మీద ఉండే సర్టిఫికేట్ కాదు అది మన బాడీలోని స్పైనల్ కాలం కి ఒక మ్యాప్ మన స్పైన్ లో సరిగ్గా 33 వర్టిబ్రే ఉంటాయి. ఫ్రీ మేసన్రీలో దీన్ని ద వైండింగ్ స్టేర్ కేస్ అని పిలుస్తారు.
(02:53) అంటే ఒక్కొక్క డిగ్రీ క్లైంబ్ చేయడం అంటే మీ కాన్షియస్నెస్ ఒక్కొక్క బోన్ ని క్రాస్ చేస్తూ పైకి వెళ్ళడం బేస్ నుండి స్టార్ట్ అయ్యి టాప్ మోస్ట్ బోన్ వరకు వెళ్లే ఈ 33 స్టెప్స్ జర్నీ ఇనిషియేషన్ అంటారు. ఈ 33 మెట్లు ఎక్కడం అంటే ఏంటి? దీని వెనుక ఒక బయోలాజికల్ ఆల్కమీ ఉంది. ఇసోటెరిక్ సర్కిల్స్ అండ్ ఏన్షయంట్ ఆల్కమీస్ ఒక విచిత్రమైన విషయం చెప్తారు.
(03:17) మన బ్రెయిన్ లోని క్లాస్ట్రం అండ్ పినియల్ గ్లాండ్ నుండి ఒక ఫ్లూయిడ్ రిలీజ్ అవుతుందని వాళ్ళు నమ్మేవారు. దీన్నే ద క్రిస్మ లేదా ద క్రిస్టోస్ అని అంటారు. ఇది మీ బ్రెయిన్ నుండి స్టార్ట్ అయ్యి స్పైనల్ కార్డ్ ద్వారా కింద ఉన్న సేక్రం ఆ 33డ్ సెగ్మెంట్ ఫ్రమ్ ద టాప్ దగ్గర ఆగుతుంది. అక్కడ లైఫోస్ జనరేట్ అయ్యి సీడ్ లాగా దాగి ఉంటుంది. ఇక్కడే గ్రాండ్ ఆర్కిటెక్ట్ లాజిక్ మొదలవుతుంది.
(03:40) మేసన్స్ నమ్మేది ఏంటంటే ఇఫ్ ఏ పర్సన్ ఫాలోస్ ద 33 డిగ్రీస్ ఆఫ్ డిసిప్లిన్ అంటే క్యారెక్టర్ బిల్డ్ చేసుకుంటే ఈ ఆయిల్ తిరిగి పైకి రైస్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అని దీన్ని ఏన్షంట్ టెక్స్ట్ లో ద రిజరెక్షన్ అన్నారు. ఈ ఎనర్జీ 33 వెర్టిబ్రే బోన్స్ ని ఒక్కొక్కటి క్రాస్ చేస్తూ పైకి వెళ్ళాలి. ఇది ఏదో ఒక్క చోటే కాదు మన హిస్టరీ లోని బిగ్గెస్ట్ స్టోరీస్ లో కూడా ఇదే పాటర్న్ దాచారు.
(04:03) ఫర్ ఎగ్జాంపుల్ జీసస్ క్రైస్ట్ హి లివ్ ఫర్ 33 ఇయర్స్ అండ్ ఆయన ఎక్కడ క్రూసిఫై అయ్యారు ద ప్లేస్ కాల్డ్ గోల్గొత్త హిబ్రూలో గోల్గొత్త అంటే ద ప్లేస్ ఆఫ్ ద స్కల్ అర్థమవుతుందా ఈ 33 అండ్ స్కల్ స్టోరీ యాక్చువల్లీ ఒక కోడ్ లాంటిది. ఎనర్జీ 33 బోన్స్ క్రాస్ చేసి స్కల్ రీచ్ అవ్వడం గురించి ఇదంతా అది టాప్ మోస్ట్ బోన్ ని తాగినప్పుడు ద మ్యాన్ ఇస్ రైస్డ్ అదే ఎన్లైట్మెంట్ కానీ ఆగండి [సంగీతం] ఇదేదో వెస్టర్న్ వరల్డ్ లేదా సీక్రెట్ సొసైటీస్ కొత్తగా కనిపెట్టింది అనుకుంటున్నారా యాక్చువల్లీ దీన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క పేరుతో దాచేశారు.
(04:38) మీరు ఎప్పుడైనా ఏన్షయంట్ ఈజిప్ట్ లో ఉన్న సింబల్స్ ని చూశారా అక్కడ [సంగీతం] ఓసిరిస్ అనే దేవుడి వెనక ఒక స్తంభం లాగా ఉంటుంది. దీన్ని జెడ్ పిల్లర్ అంటారు. ఈజిప్ట్ మిథాలజీ లో దీనికి అర్థం స్టెబిలిటీ ఆర్ బ్యాక్ బోన్ వాళ్ళు నమ్మేది ఏంటంటే ఆకాశం నుండి భూమికి కనెక్ట్ అయ్యే వర్టికల్ పాత్ మన వెన్నుపూస అని ఇంకా డీప్ గా వెళ్తే మోడర్న్ మెడిసిన్ లో మనం చూసే సింబల్ ఒకటి ఉంది ద కెడ్యూసియస్ అంటే ఒక స్టిక్ చుట్టూ రెండు పాములు తిరుగుతూ ఉంటాయి.
(05:07) మీరు హాస్పిటల్ దగ్గర చూసే ఈ సింబల్ యాక్చువల్లీ ఏదో డాక్టర్స్ కోసం కాదు. ద సెంట్రల్ పోల్ ఇస్ ద స్పైనల్ కాలం. ఆ రెండు స్నేక్స్ మన నర్వస్ సిస్టం లోని రెండు పార్ట్స్ అంటే బాలెన్స్ అండ్ ఎనర్జీ సిగ్నల్స్ వెస్టర్న్ లో సీక్రెట్ విస్డమ్ మొత్తం ఈ యొక్క సింబల్ లోనే దాచారు. అక్కడే కాదు ఇదంతా వెస్టనర్స్ సింబల్స్ లాగా స్టోరీస్ లాగా దాచుకుంటే మన భారతీయులు దీన్ని లిటరల్ గా ఒక మ్యాప్ ఆఫ్ ఎనర్జీ లాగా మార్చాం.
(05:31) వెస్ట్నర్స్ దీన్ని 33 డిగ్రీస్ అని స్టెప్స్ లాగా కౌంట్ చేస్తే మన ఆన్సెస్టర్స్ దీన్ని ఒక రివర్ ఆఫ్ ఎనర్జీ లాగా చూశారు. అదే మన బాడీలోని మెరుదండ మన వెన్నుపోసని మెరుదండ అని ఎందుకు అన్నారు మైథాలజీలో మౌంట్ మేరు అంటే ప్రపంచం మధ్యలో ఉండే స్తంభం లాంటిది అంటే ఈ స్పైనల్ కాలం మీ బాడీకి సెంట్రల్ ఆక్సిస్ మాత్రమే కాదు ఇది స్పిరిట్ కి మేటర్ కి మధ్యలో ఉన్న బ్రిడ్జ్ ఇక్కడ మొదలవుతుంది మన కుండలిని నాలెడ్జ్ వెస్ట్ లో క్రిస్మ లేదా ఆయిల్ అన్నారు.
(06:06) మనం దీన్ని ద కాయిల్డ్ సర్పెంట్ అన్నాం. ఎందుకు స్నేక్ మటాఫర్ ఎందుకు వాడారు? ఎందుకంటే స్పైన్ లోని నెర్వస్ సిస్టం ఎనర్జీ లో లిటరల్ గా ఒక ఎలక్ట్రిక్ వేవ్ లాగా s షేప్ లో ఉంటుంది. మన స్పైన్ మధ్యలో ఒక ఇన్విజిబుల్ ఛానల్ ఉంటుంది. సూక్ష్మ నాడి. ఈ 33 వెర్టిబ్రే ని కవర్ చేస్తూ మన బాడీలో సెవెన్ మెయిన్ చక్రాస్ ఉంటాయి. మీరు బేస్ దగ్గర అంటే మూలాధార దగ్గర ఉంటే మీరు అనిమల్ ఇంపల్సెస్ తో బతుకుతున్నారు అని అర్థం.
(06:34) అంటే సర్వైవల్ హంగర్ సెక్స్ కానీ ఈ కుండలిని శక్తిని అవేక్ చేసి ఆ 33 మెట్ల వైండింగ్ స్టేర్ కేస్ ని ఎక్కితే ప్రతి నర్వ్ ప్లక్సస్ ట్రిగర్ అవుతుంది. ఈ ఎనర్జీ కింద నుండి క్రౌన్ కి రీచ్ అవ్వడమే ఈ సెల్ఫ్ రియలైజేషన్ లేదా ఎన్లైట్మెంట్ అంటారు. వెస్టర్నస్ 33 డిగ్రీ మాస్టర్ అన్నది మనం యోగి అన్నాం. వేరే ఏదైనా ప్రాసెస్ ఒకటే మీ ఇన్నర్ పవర్ ని శేఖరం నుండి అడ్లాస్ వరకు తీసుకెళ్ళడం సరే ఇదంతా సింబల్స్ [సంగీతం] అండ్ ఏన్షియంట్ స్టోరీస్ మాత్రమే అనుకుంటే యాక్చువల్లీ దీని వెనక ఒక హెవీ బయోలాజికల్ రియాలిటీ ఉంది.
(07:13) మన బాడీలో ఉన్న 33 వర్టిబ్రే కేవలం సపోర్ట్ కోసం కాదు ఇవి మన సెంట్రల్ నర్వస్ సిస్టం కి ప్రొటెక్షన్ ప్రతి బోన్ మధ్యలో నుండి నర్వ్స్ బయటకి వచ్చి మన ప్రతి ఆర్గన్ కి సిగ్నల్ తీసుకెళ్తాయి. ద వోల్టేజ్ ఆఫ్ ద బోన్ సైన్స్ ఏం చెప్తుందంటే బోన్ ఈస్ పీజో ఎలక్ట్రిక్ అంటే బోన్ మీద ఫిజికల్ ప్రెషర్ పడ్డప్పుడు అది ఎలక్ట్రిక్ చార్జ్ జనరేట్ చేస్తుంది.
(07:35) మనం మెడిటేషన్ లో పోస్చర్ లో ఉన్నప్పుడు స్పైన్ స్ట్రెిట్ గా ఉంచినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన స్పైనల్ కాలం లో వోల్టేజ్ క్రియేట్ అవుతుంది. మీరు స్పైన్ స్ట్రెయిట్ గా ఉంచినప్పుడు మాత్రమే మీ బ్రెయిన్ కి క్లియర్ సిగ్నల్స్ అండ్ హై వోల్టేజ్ అందుతుంది. ద వేగస్ నర్వ్ బ్రెయిన్ నుండి స్టార్ట్ అయ్యి స్పైన్ నుండి బాడీ మొత్తం వండర్ అయ్యే ఒకే ఒక నర్వ్ అదే వేగస్ నర్వ్ అంటారు.
(07:56) ఇది మీ గట్ ని మీ బ్రెయిన్ తో కనెక్ట్ చేస్తుంది. 33 బోన్స్ క్లైంబ్ చేయడం అంటే లిటరల్ గా ఈ నర్వస్ సిస్టం ని ఆప్టిమైజ్ చేయడం సిఎస్ఎఫ్ పల్సేషన్ వెస్ట్ లో సీక్రెట్ ఆయిల్ అన్నారు. మనం అమృతం అన్నాం. యాక్చువల్లీ మన స్పైన్ లో సెరిబ్రో స్పైనల్ ఫ్లూయిడ్ లో అవుతూ ఉంటుంది. మనం బ్రెత్ వర్క్ ని డిసిప్లిన్ గా ఫాలో అయినప్పుడు ఈ [సంగీతం] ఫ్లూయిడ్ పల్సేషన్ బ్రెయిన్ కి వెళ్లి పిట్యూటరీ అండ్ పినియల్ గ్లాండ్స్ ని యాక్టివేట్ చేస్తుంది.
(08:24) దీన్నే సైంటిస్ట్ గామా బ్రెయిన్ వేవ్స్ అంటారు. ఏన్షయంట్ వరల్డ్ దీన్ని ఎన్లైట్మెంట్ అంది. సో ఫైనల్ కి వస్తే ఒక్కసారి ఇదంతా నిజం అని నమ్మానుకోండి అప్పుడు ద 33° ఆర్ 33 బోన్స్ ఇదేదో ర్యాంక్స్ గురించి కాదు ఇది మీ లోన ఉన్న మాస్టర్ ఆర్కిటెక్ట్ ని అవేక్ చేసే జర్నీ మీరు కేవలం రాతితో కట్టే బిల్డింగ్ కాదు మీరొక లివింగ్ టెంపుల్ మీ ఎనర్జీ శీఖరం దగ్గర ఆగిపోతే మీరు కేవలం అనిమల్ ఇంపల్సెస్ తో సర్వైవల్ కోసం బతుకుతున్నట్టు కానీ ఆ ఎనర్జీని మెల్లమెల్లగా 33 మెట్లు క్లైంబ్ చేసి అట్లాస్ అంటే బ్రెయిన్ దగ్గరికి క్రీ చేస్తే మీరొక మాస్టర్ అవుతారు.
(09:02) వెల్ ఇది నిజం అని నమ్మాం కాబట్టి ద ఛాయిస్ ఇస్ యువర్స్ ఆర్ యు స్టేయింగ్ అట్ ద బేస్ ఆర్ ఆర్ యు క్లైంబింగ్ టు యువర్ ఓన్ 33డిగ్రీ అంతవరకు నేను వివేక్ చూస్తూనే ఉండండి గ్రే మటర్ నెట్వర్క్ ఓ

No comments:

Post a Comment