పొద్దున్నే టీ పడకపోతే మీకు మైండ్ పనిచేయదా? అయితే మీ బాడీ లోపల ఏం జరుగుతుందో తెలుసుకోండి! ☕☠️
Body: మనలో చాలా మందికి "అబ్బా.. ఒక కప్పు టీ పడకపోతే రోజే స్టార్ట్ అవ్వదు" అనే అలవాటు ఉంటుంది. కానీ, ఖాళీ కడుపుతో లేదా అతిగా టీ తాగడం వల్ల అది అమృతంలా కాకుండా 'లిక్విడ్ యాసిడ్' లా పనిచేస్తుందని సైన్స్ చెప్తోంది.
1️⃣ ఎముకలు బిస్కెట్ లా మారుతాయి: టీలో ఉండే కెఫీన్ (Caffeine) మన ఎముకలకు బలాన్ని ఇచ్చే కాల్షియంను పీల్చేసి మూత్రం ద్వారా బయటకు పంపేస్తుంది. దీనివల్ల 40 ఏళ్లు వచ్చేసరికి ఎముకలు ఈజీగా విరిగిపోతాయి. 2️⃣ పొట్టలో అల్సర్లు (Ulcers): ఎంటీ స్టమక్ మీద టీ తాగితే, అందులో ఉండే టానిన్స్ (Tannins) పొట్టలోని రక్షణ పొరను డ్యామేజ్ చేసి కడుపులో మంట, అల్సర్లు రావడానికి కారణం అవుతాయి.
3️⃣ రక్తహీనత (Anemia): మీరు ఎంత హెల్దీ ఫుడ్ తిన్నా, టీ లోని టానిన్స్ ఆ ఫుడ్ లోని ఐరన్ (Iron) ని బాడీకి అందకుండా బ్లాక్ చేస్తాయి. అందుకే ఎప్పుడూ నీరసంగా ఉంటుంది.
✅ Safe Rule (మరి టీ మానేయాలా?): అవసరం లేదు మామా! రోజుకి కరెక్ట్ గా 2 చిన్న కప్పులు చాలు. అది కూడా తిన్న వెంటనే కాకుండా, కనీసం ఒక గంట గ్యాప్ ఇచ్చి తాగితే సేఫ్! అమృతం కూడా అతిగా తాగితే విషమే కదా.
రోజుకి 4, 5 కప్పుల టీ లాగించే మీ 'టీ అడిక్ట్' ఫ్రెండ్ కి ఈ పోస్ట్ వెంటనే షేర్ చేసి వాళ్ళని అలర్ట్ చేయండి. మీరు రోజుకి ఎన్ని కప్పుల టీ తాగుతారో కింద కామెంట్ చేయండి! 👇
పూర్తి సైంటిఫిక్ వివరాల కోసం కింద ఉన్న లింక్ క్లిక్ చేసి ఫుల్ వీడియో చూడండి: 🔗 https://m.youtube.com/shorts/najAZ0ePjZY
Author Name:KnowReality
Youtube Channel Url:https://www.youtube.com/@KnowReality-q8q
Youtube Video URL:https://www.youtube.com/watch?v=najAZ0ePjZY
Transcript:
(00:00) ఏంటి మామ పొద్దున్నే కళ్ళు కూడా తెరవకుండా బెడ్ మీదే వేడి వేడిగా కాఫీ లాగించేస్తున్నావా అది పడకపోతే బ్రెయిన్ యాక్టివ్ అవ్వట్లేదని ఫీల్ అవుతున్నావా కానీ నిజానికి నీ పొట్టకి నువ్వే యమపాశం బిగిస్తున్నావ్ మామా నువ్వు తాగుతుంది కాఫీ కాదు నీ పేగుల్ని కాల్చేసే యసిడ్ రాత్రంతా ఖాళీగా ఉన్న నీ పొట్టలో డైజెషన్ యసిడ్స్ ఫుల్ గా రెడీగా ఉంటాయి.
(00:22) నువ్వు లేవగానే ఆ కాఫీని ఎంటీ స్టమక్ మీద కొట్టావంటే అందులో ఉండే హై కెఫిన్ డైరెక్ట్ గా వెళ్లి లోపల ఉన్న రక్షణ పొరని నెమ్మదిగా డామేజ్ చేస్తుంది. దీనివల్ల ఫ్యూచర్ లో ఆల్సర్లు రావడానికి దారి తీస్తుంది. అందుకే నీ గొంతులో పుల్లటి తేంపులు యసిడ్ రిఫ్లెక్స్ నరకం మొదలవుతుంది. పొట్ట మాత్రమే కాదు బాస్ ఈ పరగడుపు కాఫీ డైరెక్ట్ గా నీ బ్రెయిన్ మీద కూడా దాడి చేస్తుంది.
(00:46) ఆ కెఫిన్ నీ నర్వస్ సిస్టం ని సడన్ గా హైపర్ చేసి లోపల ఒక రోలర్ కాస్టర్ రైడ్ క్రియేట్ చేస్తుంది. దీనివల్ల నీకు విపరీతమైన ఆందోళన వస్తుంది. రోజంతా ఏదో తెలియని టెన్షన్ గుండెదడ వస్తున్నాయ అంటే దానికి మెయిన్ కారణం ఈ మార్నింగ్ కాఫీనే మామ నేను ముందు ఒక గ్లాస్ నీళ్లు తాగి ఆ తర్వాత కాఫీ తాగుతున్నా అని కొంతమంది మేధావులు కవర్ చేస్తారు.
(01:08) నీళ్లు తాగిన తర్వాత కాఫీ పడినా అది పరగడుపు కాఫీ మామా మరి దీనికి సేఫ్ ప్రోటోకాల్ లేదా ఉంది. కాఫీ తాగే ముందు తాగిన వెంటనే కచ్చితంగా ఒక్కో గ్లాస్ నీళ్లుు తాగు. ఆ తర్వాత సోఫాలో కూర్చోకుండా ఒక 15 నిమిషాల పాటు నడువు అసలు కాఫీ తాగడానికి బెస్ట్ టైం ఏంటో తెలుసా ఉదయం కాదు మధ్యాహ్నం రెండు గంటల నుంచినాలుగు గంటల మధ్యలో మాత్రమే ఈ సేఫ్ రూల్స్ ఫాలో అవ్వ మామా బెడ్ కాఫీ లేకుండా బతకలేను అనే నీ కాఫీ అడిక్ ఫ్రెండ్ గాడికి ఈ వీడియో వెంటనే షేర్ చేసి వాడి పొట్టను కాపాడు మన ఛానల్ ని ఫాలో అయిపో ఓకే
No comments:
Post a Comment