Friday, April 3, 2026

చేయలేనిది చేస్తా అని చెప్తే వచ్చే కష్టాలు🌹ప్రామిస్ నమ్మకు ప్రామిస్ చేయకు🌹Kanthrisa

చేయలేనిది చేస్తా అని చెప్తే వచ్చే కష్టాలు🌹ప్రామిస్ నమ్మకు ప్రామిస్ చేయకు🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=Yo03UF8gUDY



Transcript:
(00:01) మనిషి అశాంతికి అసలు కారణం ఏంటి? ఒక ఓల్డ్ సామెత ఉంటది కర్ణుడి చావుకి ఎన్నో కారణాలు మహాభారతంలో రకరకాల వ్యక్తులు మరణించిన కర్ణుడి చావుకి చాలా కారణం తన జన్మ దగ్గర నుంచి చివరికి శ్రీకృష్ణుడు వచ్చి కవచ కుండలాలు ఇయ అని అడిగే వరకు కూడా దేవర్ సో మెనీ రీజన్స్ అట్లా మనిషి అశాంతి పాలవడానికి చాలా కారణాలు ఉంది. సో ఒక బలమైన కారణం చాలా ఇంపార్టెంట్ కారణం సరిచేసుకోదగ్గది కొన్ని సరి చేసుకోలేదు ఉదాహరణకి నా ముక్కు బాగాలేదు ఈ విషయం గురించి ఒకడు అశాంతిగా ఉన్నాడు ఇంక ఏం చేయలేదు యు కెనాట్ కరెక్ట్ ఇట్ కానీ సరిచేసుకో దగ్గ ఒక నిన్న ఉందంటే అది
(00:47) నా అబ్జర్వేషన్ చాలామంది వాళ్ళు చేయలేనిది చెప్తారు మనుషుల చేస్తామన్న ఒక భ్రమలో చెప్తారు కానీ ఆ తర్వాత చేయలేదు అందుకని మానవ సంబంధాలు ఒక మాట వస్తుంది. దానివల్ల ఇంకేదో అబద్ధం చెప్తారు. దాన్ని కవర్ చేసుకోవడానికి ఇంకేదో చెప్పింది. తర్వాత ఆ వ్యక్తితో సంబంధం తెగిపోతుంది మళ్ళ ఒక కొత్త వ్యక్తిని కలుస్తారు. ఆ కొత్త వ్యక్తికి కూడా ఈ పూర్వ ప్రవృత్తులో నుంచి చెప్తారు మళ్లా చేయలేని చెప్తారు ఎగ్జాంపుల్ నీకు ఏం కావాలన్నా నాకు ఫోన్ చెయ్ అంటారు.
(01:26) చెప్పేసావు వాడు ఫోన్ చేశడు అన్న డబ్బులు కావాలి లేవు నువ్వే కదన్న ఏం కావాలన్నా ఇస్తా అరే ఏం కావాలన్నా అంటే డబ్బులు అడుగుతావురా బయ నువ్వు భలే ఉన్నావ్ వీడు చెప్పలే సరి దాంతో వాడికి వాడు అసలు ఒక మాట మీద నిలబడ్డాయి అట్లా కాకుండా ఇంకొకరు ఏం చెప్తారు నువ్వు ఏ ప్రాబ్లం్ వచ్చినా నాకు ఫోన్ చెయ అంటారు.
(01:51) లేకపోతే నీకోసం నా ప్రాణాలు ఇచ్చేస్తాడు. ఓసారి ఒక లవర్ ఒక అమ్మాయితో చెప్పాడంట నీకోసం నేను కొండ మీద కోతిన తెచ్చిస్తా అన్నాడు ఆమె నమ్మింది ఒకసారి అరుణాచలం పోయారు అ కొండ మీద కోతి కనిపించింది అమ్మాయికి నచ్చింది ఆ కోతి తీసుకురాపో అన్నాడు అది పాసిబుల్ కాదు అదేంది నేను ఏం తీసుకొస్తా కోతినట్టు నువ్వే అన్నావు కదా కొండ మీద కోతిన తీసుకొస్తాను ఏదో మాట వరసగా అట్లా మాట వరసగ అనే వ్యక్తి నేను ఎందుకు జీవించాలి వదిలేసి సో నా అబ్సర్వేషన్ చాలామంది నోరు ఉంది కదా అని అన్కాన్షస్ గా వాడతాం అన్కాన్షస్ గా వాగుతారు మాటకి వెనక ఒక బలము ఒక అనుభవము ఒక సరైన తర్కము ఆచరణ సాధ్యమైన
(02:39) సందర్భము ఉండాలి అదర్వైజ అన్ని మాటలే నేను నీ కోసం ఏమనా చేస్తాడు పొలిటిషియన్ మాట్లాడతాడు వాడుఎవడో సినిమాలు చూపించారు కదా మీరు నాకు ఓటు వేస్తే హైదరాబాద్ అందుకు సముద్రం తెప్పిస్తాడు మాట ఏముంది ఏదైనా చెప్పు ఒక అమ్మాయిని వాడు మెప్పించాలనుకున్నాడు ప్రేమను దింపాలనుకున్నాడు చెప్తాడు నేను నువ్వు నా పెళ్లి నన్ను పెళ్లి చేసుకుంటే నీకు సంవత్సరం తిరిగేలోపు ఒక కారు ఆరు వారాలు నగరలు చేపిస్తే నమ్మి వస్తారు.
(03:08) వాటి మీద ఆశ ఉంటుంది కాబట్టి సంవత్సరం అయిన తర్వాత గొడవ స్టార్ట్ అవుతుంది. అప్పుడు తెలుస్తుంది అసలు మంచివాడు అట కాకుండా హానెస్ట్ గా నేను చిన్న ఉద్యోగం చేస్తున్నాను బట్టి ప్రేమిస్తాను అవన్నీ చేయలేరు అందుకని ఒక సాదాసిద జీవితం బాగుంటది ఒకవేళ నీకు ఇది ఓకే అయితే మనం కలిసి ఉందాం చెప్పు కానీ అలా ఎవరు రాలేరు నిజం చెప్తే ఎవడు రాడు అయినా సరే నువ్వు నిజమే చెప్పు వీలైతే నిజం చెప్పి అశాంతి లేకుండా హాయిగా శాంతిగా ప్రశాంతంగా జీవితకాలం ఏకంతంగా ఉన్న మంచిదే కానీ 1000 మంది స్నేహితులు ఉండి 1000 మంది బంధువులు ఉండి అందరితో ఏదో పేసి ఉంది ఎందుకు ఇది
(03:44) అక్క అందుకని మాటని ఇచ్చేకంటే ముందు ఆలోచించుకొని మాట్లాడే ముందు వాటి పరివసాలు ఏమిటని తెలుసుకుని అందుకే ఎరుకగా మాట్లాడడం ముందు ఎరుక లేకుండా మాట్లాడ నా అబ్జర్వేషన్ లో నువ్వు 100 గంటలు మాట్లాడు ఎరుకలో మాట్లాడు ఉపయోగపడకు కానీ నిమిషం మాట్లాడొచ్చు ఎరుక లేకుండా మాట్లాడితే గొడవ మనస్పర్ధలు వస్తాయి మనసులు చెదురుతాయి ఆ తర్వాత స్నేహాలు దెబ్బతియి నాకు తెలిసిన ఒక మిత్రుడు ఒకసారి మా రూమ్ కి వచ్చాడు రూమ్ కి వచ్చి ఏం చెప్పాడంటే అందరి ముందు గొప్పగా అప్పుడు అతను కొత్తగా ఫోన్
(04:30) వాడుకున్నాడు మీకు ఎలాంటి సహాయం కావాలన్న నేను చేస్తా డబ్బు కావాలన్నా సరే మొహమాట పడొద్దు నన్ను అడగండి అన్నాడు నిజంగా సురేష్ అనే ఒక మిత్రుడు ఉండేవాడు ఇప్పుడు అతను టీచర్ గా అనేది చేసుకున్నాడు అతనికి నిజంగా వాళ్ళ బంధువులు ఎవరో ఆ హాస్పిటల్లో పడితే అతనికి డబ్బు అవసరమైతే ఎవ్వరు గుర్తురాలి ఇతను గుర్తొచ్చాడు ప్రామిస్ చేశడు కదా అతను ఫోన్ చేస్తే అతను నిద్రపోతున్నాడు అన్నా నువ్వు అన్నావు కదన్న గుర్తుపట్టావా అంటే గుర్తుపట్టాను తమ్ముడు చెప్పు నాకు చాలా అవసరం పడింది నువ్వు డబ్బులు ఇవ్వు ఆ నేను నీకు డబ్బులు ఎందుకు ఇస్తా నేను కూడా ఉన్న పక్కన అరే ఎట్లా అంటాడు
(05:14) ఏంది సహాయం చేస్తా అన్నాడు కదా నేను ముందే చెప్పాను మాట వరసక అంటారు అంటే లేదు అతని మాటల్లో నాకు నమ్మకం కనిపించింది ఎవడు నమ్మమన్నాడు ఫోన్ చేసిన తర్వాత ఏ ఊరుకో ఆ రోజు ఏదో చెప్పిన అట్లా కులోల వాడు ఎట్లా నమ్ముతావయ్యా డబ్బులు ఎవడు ఇస్తాడు అట్లా కాదన్న నువ్వు ఇస్తా అని చెప్పి నాకు మా బంధువులకు కూడా ఫోన్ చేయలే నీ మాట మీద నమ్మకం అసలు నువ్వు ఇది చేసినప్పటికి నాకు మనుషుల మీద నమ్మకం పోయింది.
(05:37) ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఒకసారి రోడ్డు మీద కనిపిస్తే గల్లా పట్టుకొని కొట్టాడు ఇంకొకసారి అట్లా చెప్పొద్దు అన్నాడు అతను అంటాడు ఎవడేం చెప్పినా నమ్ముతామ అని వాడు ఈ రెండు పార్షాలు ఉన్నాయి నోరుంది కదా అని ఏది పడితే చెప్పకూడదు రెండోది ఎవడేం చెప్పినా నమ్మవు ఈ రెండు కలిస్తే మనం లైఫ్ చాలు బాలెన్స్డ్ అంటే నువ్వు బండి మంచిగా నడుపు ఎట్ ద సేమ్ టైం ఎదురుగా వచ్చేవాడు కూడా మంచిగా నడిపితే రాంగ్ వచ్చిన తప్పించుకోగలగాలి ఆ నేను స్ట్రేట్ పోతున్నా అంటే కుదరదు ఇప్పుడు ఫలశృతి కంక్లూజన్ మనం మనుషులతో ఉండక తప్పదు మానవ సంబంధాలు కచ్చితంగా అవసరం ఎందుకు మనకు మనిషిగా మూడు
(06:21) ఉన్నాయి డిపెండెన్సీ ఇండిపెండెన్సీ అండ్ ఇంటర్ డిపెండెన్సీ ఈ మూడు పదాలు లేకపోతే అసలు మనిషి జీవితమే లేదు. ఎవ్రీ డే నువ్వు డిపెండెంట్ గాను ఉన్నావ్ ఇండిపెండెంట్ గా నువ్వు ఉన్నావ్ ఇంటర్ డిపెండెంట్ గాను ఉన్నావ్ ఇలా నీకు ఎవరో భోజనం టీ చేశను నేను డిపెండెంట్ గా ఉంటాను ఒక 10 నిమిషాలు పెడతా సార్ అంటే వెయిట్ చేసుకో క్యాబ్ బుక్ చేశం క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేస్తే రాలేదు ఫ్రెండ్ కి ఫోన్ చేసావు అరే హాఫ్ అన్వర్ అయితది డిపెండ్ అయిపోయాం భార్య భోజనం చేస్తుంది ఏమే భోజనం అయిందా ఇప్పుడే తెచ్చాం కూరయాలు ఇదేనా హోటలా టకటక అంది ఇవ్వడానికి వెయిట్ చేయను
(07:00) ఓకే ఓకే వెయిట్ చేస్త డిపెండెంట్ అయి సో అందుకని నువ్వు ఆధారపడ్డావు ఆధారపడ్డావు ఉన్న చోట నోరు మూసుకొని వెయిట్ చెయి ఎక్స్ట్రాల్ చేయకు పని జరగదు రెండవది ఇండిపెండెంట్ గా ఉండు స్నానం చేస్తున్నావ్ సబ్ రుద్దుకో ఇండిపెండెంట్ సంకల రుద్దుకో ఆ ఎంబడి అత తొడల మధ్యన రుద్దుకొని ఇష్టం అక్కడ ఎవరి నియంత్రణ లేదు. పళ్ళు తోమతే తోము లేకపోతే లేదు ఇండిపెండెంట్ బట్టలు వేసుకుంటు ఇండిపెండెంట్ ఏ సినిమా చూడాలి రాత్రిన ఇండిపెండెంట్ షార్ట్ ఏంది ఇండిపెండెంట్ నీకు నచ్చింది చేయొచ్చు అక్కడ ఎవరు నియంత్రణ లేదు తర్వాత ఇంటర్ డిపెండెన్సీ అంటే నువ్వు మనం
(07:42) పళ్ళు ఇంట్లో పళ్ళు పండించుకుంటున్నావ్ నీళ్ళు పోస్తే పళ్ళు వస్తాయి అండ్ నువ్వు దానికి ఒకటి ఇస్తున్నావ్ అది నీకు ఏదో చేస్తుంది తర్వాత భార్యా భర్త డిపెండెన్స్ లో కొందరు ఉంటారు ఇంటర్ డిపెండెన్స్ కొందరు నేను నీ కోసం నువ్వు బ్యాంకు దగ్గర దింపేస్తాను నాకు భోజనం చేసి పెడతావా ఇంటర్ డిపెండెన్స్ అంటే నువ్వు నా మీద ఆధారపడ్డావు నేను నీ మీద ఆధారపడ్డాను మ్యూచువల్ విన్ విన్ సిచువేషన్ వెరీ బ్యూటిఫుల్ సో ఇంటర్ డిపెండెన్స్ లో ఉన్నవాడు జీవితంలో ఆనందంగా ఉంటాడు.
(08:05) ఓకే వాడు అర్థం చేసుకున్నాడు నేను ఎట్లా వేరే వాళ్ళ మీద ఆధారపడి అట్లాగే వేరేవాళ్ళు నా మీద ఆధారపడి అందుకని ఒక అండర్స్టాండింగ్ లో పని కానిచ్చేసేయాలి. కానీ ఎవడైతే అహంకారం ఉండి గర్వం ఉండి డిపెండెన్సీలో ఉండి కూడా బల్పుతో మాట్లాడతాడో వాడి జీవితం శంకర్ గారి మాన్యంలో పట్టుకొని వెళ్ళిపోతాం శంకర్ గారి శంకరగిరి మాన్యం అంటే అడుగులు చెట్లు పట్టుకొని పోవాలి వాడిని ఎవడు కేర్ చేయడు నువ్వు ఒక పక్క వంట వండుకోవడం రాదు లేట్ అయిన తిడతావా నా కొడక ఆ కరెక్ట్ నీ అంతకు నువ్వు డ్రైవ్ చేసుకోలేవు డ్రైవర్ లేట్ వస్తే తిడతావా నువ్వు డిపెండెంట్ గా ఉన్నావు నోరు మూసుకొని
(08:43) ఎక్కి కూర్సో బాబు కొంచెం తొందర నాయన అని చెప్పు అయిపోయింది వాడు వస్తాడు అట కాకుండా ఏంబే వాడు జాబ్ మానేసిపోతాడు ఇప్పుడు ఆ ప్రయాణం ఆగిపోయా రేపు పోవడానికి కార్లేదు సస్తి అందుకని మనుషులతో ఉండగా తప్పదు కాబట్టి మనుషులతో కమ్యూనికేషన్ మౌనంతో చేసేవాళ్ళు చాలా అరదు మాట్లాడవాలి రమణ మహర్షే మాట్లాడాడు కుదరదు అందుకని ఎరుకలో మాట్లాడు ఎదుటి వ్యక్తి ఎంత ప్రలోభ పెట్టినా లొంగదు ఎదుటి వ్యక్తి ఎంత పొగిడినా లొంగదు ఎదుటి వ్యక్తి ఎంత మెచ్చుకున్నా పడిపో అసలు ఆహా ఓహో అంటే వస్తుంది మోసం మాటల రూపంలో తెలిసి మేల్కొని ఉండి ఒక వ్యక్తి మీ దగ్గర డబ్బు
(09:25) లాగడానికి వచ్చాడు ఇదో బాగా పొగిడాడు పొగిడితే ప్రామిస్లు చేసేవాళ్ళని నేను చిన్నప్పుడు చాలా మందిని చూశాను పొగిడితే ప్రామిస్లు చేస్తారు ప్రామిస్ ఏమని ఏదో ప్రామిస్ ఓకే ఎనీ ప్రామిస్ ఉదాహరణకి మా ఫ్రెండ్ దగ్గర ఒక అది ఉంది ప్లాట్ ఉంది ఒకసారి చర్చ వచ్చింది ఒక ఫ్రెండ్ వచ్చి చాలా పొగిడాడు. అసలు ఊరి నుంచి వచ్చి నువ్వు చాలా డెవలప్ అయ్యావురా అదిరా ఏదిరా అంటే ఆ నీకు ఏదనా ప్లాట్ కావాలంటే ఇప్పిస్తాను నా ప్లాట్ కావాలని అడుగు తీసుకో ఇప్పుడు ఆ ఫ్రెండ్ అడిగాడు తర్వాత అప్పుడేదో మాట వరుసుకన్నా ఓ ఓకే అందుకని చిన్న ఫిల్టర్ ఒకటి పెద్ద విషయం మాట
(10:08) పొగిడితే పెద్ద విషయం పొగిడితే శరీరమే ఇచ్చేస్తున్నారు అమ్మాయిలు ఆస్తులు ఎంత బోడ ఇప్పుడు ఎందుకు పడిపోతారు పొగడడం వల్ల ఇప్పుడు ఎవ్వరు పొగడట్లే వాడు నీ కళ్ళు బాగున్నాయి అంటాడు నువ్వు నడిస్తే బాగుంది అంటాడు స్మైల్ బాగుంద ఏదో అంటాడు దానివల్ల నీకు పొగడత నచ్చింది విమర్శ నువ్వు పొగడతని నచ్చితే నువ్వు రెండోది కూడా తీసుకోవాలి విమర్శను తీసుకోవాలి నువ్వు అతి స్నేహం ఉందా శత్రుత్వాన్ని కూడా తీసుకోవాలి లేదా న్యూట్రల్ గా ఉండు న్యూట్రాలిటీ మెయింటైన్ చేయాలి అది ఒక అబ్సర్వేషన్ అందుకని నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను నీ నోటి నుంచి వచ్చేవన్నీ
(10:42) మాట్లాయినప్పటికిని అవి ఎరుకలో రానిి ఎరుకలో 1000 గంటలు మాట్లాడినా పర్వాలేదు సమస్య రాదు కానీ ఎరుక లేకుండా ఒక్క సెకండ్ మాట్లాడిన సమస్య వస్తుంది ఎందుకు నువ్వు ప్రామిస్ చేస్తావో లేకపోతే పొగడత పడిపోతావో లేకపోతే నీకు సాధ్యంగా చెప్తావో చేస్తానని నువ్వు చేయలేనిది కూడా చేస్తానని చెప్తావో ఆ రండి ఎంతమందికైనా అరేయ్ నేను ఉన్నా కదా మామయ్య రండి వచ్చేసేయండి ఎంతమందికైనా భోజనం తీరా ఫోన్ పెట్టేసి నాకు ఏమే వంట అంటే మన గిన్నె వండే గిన్నె లేదంటే సస్తివి నువ్వు అందుకనే ఎవరన్నా ఒక 10 మంది వస్తున్నావ అంటే ఒక పావు ఉంటాయి ఫోన్ చెయ్ చూసి
(11:16) చెప్తాను చూసి 10 మందికి కుదరదు మామయ్య ఆరు మందికి అయితే చేస్తాను అంతవరకు వసతి ఉంది మనకు ఒరే ఒక పని చేయండి ఒక నలుగురికి అంటే రెండు ఫుల్ మిల్స్ తీసుకురండి మిత్రులు ఇక్కడ గానిచ్చేద్దాం చూడు బాగుంది సాధ్యమైంది చెప్తున్నా సాధ్యమైంది చెప్పినప్పుడు చర్చ వస్తుంది చిన్న విభేదం కూడా వస్తుంది కానీ ఉపయోగపడదు కానీ సాధ్యంగా నువ్వు చెప్పావు ఏ వచ్చే 50 మందికైనా చేద్దాం ఏ ఏం ఫికర్ చేయ నేను చాలా సినిమాకి వెళ్దామా వెళ్దాం ఏ ఎట్లా వెళ్ళిపోదాం పదా తీరా వెళ్ళిపోతే డబ్బులు ఉండవు.
(11:46) అట్లా కాకుండా సినిమాకి వెళ్ళడం ఎవరి డబ్బులు వాళ్ళవి పర్వాలేదా అని అడుగు ఏది సాధ్యమ చెప్పు చాలా మంది స్నేహాలు పడిపోతాయి ఎందుకంటే నిజం నిష్టూరంగా కానీ నిలబడ్డ స్నేహాలు బాగు నిలబడ్డ స్నేహాలు బాగుంటాయి ఒకరో ఇద్దర నిలబడతారు నిజంగా అర్థం చేసు వాళ్ళే నిజమైన స్నేహితులు అంటే మనస్పర్ధలు వచ్చినప్పటికీ నిలబడతారు మనస్పర్ధలు రావు ఇలా ఉంటే అసలు మనస్పర్ధ రానే రావు ఓకే అసలు కాన్ఫ్లిక్ట్ఏ రాదు స్పర్ధ ఎందుకు వస్తుంది అబద్ధం వల్లనో లేకపోతే అహం వల్లనో వస్తుంది.
(12:18) ఇప్పుడు దానికి ఇద్దరు పోతున్నారు ఇద్దరు నడుస్తున్నారు ఎందుకు ఒకడు వాడు మెలగా నడుస్తున్నాడు వీడు వేగా నడుస్తున్నాడు ఎందుకు వాడు బాగనే ఉన్నాడు వీడు బానే ఉన్నాడు ఎందుకంటే వాళ్ళఇద్దరి మధ్య కాంపిటీషన్ లేదు గా స్పర్ధే లేకపోతే స్పర్ధ వచ్చింది ఆ ఆ టోలి చౌకి తొందర వెళ్ళిన వాళ్ళకి ఆరు కిలోజలో టమాటాలు అంటే ఇంక ఇప్పుడు పోతారు కొట్టస్తానికి ఓకే ఒకవేళ వాడు ఫాస్ట్ గా పోతే కాళ్ళలో కాలు పెట్టి కింద వేసిన వీడు వెళ్ళిపోతాడు ఫాస్ట్ మనిషి నైజం అది అందుకని జ్ఞానం అంటే స్పర్ధ నుంచి బయట పడడం ఓకే దేర్ ఇస్ నో కాంపిటీషన్ యు ఆర్ నాట్ ఇన్ కాంపిటీషన్ విత్ ఎనీబడీ ఇన్ ద వరల్డ్
(12:54) అందుకని దయచేసి అబద్ధ ప్రామిస్ులు మీకు చార్దగాని మాటలు మీరు చేయలేని వాడిని చెప్పకండి నేను చెప్పను ఎవ్వరికీ ఎవ్వరు ఎంత పొగిడినా నేను రూపాయి కూడా ఇయ్యను నాకు ఇవ్వాలనిపించింది పూర్తి ఎరుకలో వాడు దుర్మార్డని ఇచ్చి పంపిస్తాను సందర్భం అట్లా ఇప్పుడు ఎవడో హాస్పిటల్ ఉన్నాడు వాళ్ళు అమ్ముతుంది వాడికి నాకు పడదు కానీ వాడికి ఒక 5000 ఇస్తే అమ్మ బతుకుతుంది అనుకో చేసిన సందర్భాలు ఉన్నాయి మళ్లా వాడి నుంచి ఆశించేది ఏమి లేదు వాడు వేస్ట్ ఫైల్ అంటే వాడు వేస్ట్ ఫల దీనికి దీనికి ఏం సంబంధి అది మన యొక్క ఇంటెలిజెన్స్ నా వివేకం అందుకని దయచేసి పొగడతలకు లొంగిపోయి
(13:34) ప్రామిస్ులు చేయొద్దని చెప్పాలి నా ఓవరాల్ సారాంశం నేను చాలా సందర్భాల్లో చూసిన లేడీస్ గాని జెంట్స్ గాని పెగ్గేసినప్పుడు పొగడతలకు చాలా క్విక్ తెచ్చుకుంటారు అన్నమాట అట్లా పొగిడే వాళ్ళని మాటి మాటికి తలుస్తారు ఎప్పుడన్నా తెగిడితే అంటే విమర్శిస్తే తట్టుకోవాల్సింది అందుకని కృష్ణ పరమాత్మ కూడా చెప్పాడు పొగడ్తలకు లొంగనివాడు విమర్శలకు కుంగనివాడు స్థితప్రజ్ఞుడు చెప్పబడును స్థితప్రజ్ఞత అంటే నిర్వికారం నువ్వు ఎప్పుడైనా చేసి చూడండి ఎవరనా పొగుడుతున్నారు అలా ఉన్నాడు వాడు అయిపోతాడు నువ్వు పగిలినప్పుడు త్రిల్ అవుతుందా అయిపోయాను అయిపోయింది నీ చేతిని మన చేతిలో
(14:17) పెట్టేస్తున్నాం అద పొగిడి పొగిడి పొగిడి ఏం చేస్తారు కొద్ది టీ పెట్టుకరా ప్లీజ్ టీ పెట్టురా టీ పెడితే భలే ఉంటది పరిగెత్తుకొని పెట్టుకొస్తారు మొగుడికి కూడా పెట్టుకార ఎప్పుడు బయటోళ్ళకి చేసినంత ఇంటోళ్ళ ఎందుకు సేవ తెలుసా బయటోళ్ళు పోగుడుతారు ఇంటోళ్ళు నిష్టూరంగా ఉంటారు సత్యం అలాగే ఉంది అందుకని నీవు ఎంత చేసినా నీకు చేయాలనిపిస్తేనే చెయ్ చేయగలిగిందే చెప్పు లేదా నీవు అనుభవం ఉన్నది చేస్తానని చెప్పు లేదా చేయను అని చెప్పి తిట్లు తిను స్నేహాన్ని వదులుకో కానీ బి క్లియర్ నీ నుంచి మాట వస్తే అది నువ్వు ఆచరించగలిగిందయే ఉండాలి. ఇదొక్కటి చెక్ చేయ ఏది పడితే చెక్
(14:57) ఉదాహరణకి ఇప్పుడు అరుణాచలం వెళ్ళాలి నా వచ్చేయండి వెళ్దాం ఎట్లో అట్లా అనొద్దు మనం అరుణాచలం వెళ్ళాం అట్లా అనే అవకాశం ఉంది ఎందుకు అనలేదు చేయలేము మనం అక్కడికి వస్తే అక్కడికి వస్తే రూమ్ చూస్తే నేను ఏది చూడలేను మీ రూమ్ మీరే చూసుకోవాలి మీ భోజనం మీరే చూసుకోవాలి అని చెప్పి చూడు ఇంత ఎవరితో మానవ సంబంధాలు చెడిపోలేదు ఒక్కరు కూడా మన తిట్టలేదు క్లియర్ గా ఉండు అంటే నిజంగా సిచువేషన్స్ కూడా అసలు ఒక హ్యాండిల్ చేసి చెప్పేది చెప్పే అవకాశం తే ఉంది కదా నోరు జారే అవకాశం అయితే ఉంది కదా మీరేం ఫికర్ చేయొద్దు నేను ఉన్నాను అనొద్దు అట్లా నువ్వు లేవు నీకు నీవే లేవు మళ్ళీ
(15:30) ఇంకోడికి ఎందుకు అందుకని ఫాల్స్ ప్రామిసెస్ సాధ్యం కాని ప్రామిసెస్ ఆ నీకు అవగాహన లేని ప్రామిస్ చేయొచ్చు అస్సలు చేయదు ఏమైనా చెప్తున్నావా ఆ చిత్తు ఆలోచించి చెప్పు తర్వాత నిర్వికారంగా చెప్పు ఎగసైట్మెంట్ వద్దు డిసపాయింట్మెంట్ వద్దు ఇది పర్సనల్ డెవలప్మెంట్ో లేకపోతే సూచనను అట్లా కాదు జీవన విధానం రా బాబు ఇది ఎప్పుడు మేలుకుంటావు మేలుకోవాలి ఇప్పుడు నేను నేను ఎందుకు చెప్తున్నాను నేను ఎవ్వరికీ ప్రామిస్ చేయను చేయకూడదు రెండోది చేయగలిగింది అయితే ప్రామిస్ ఎందుకు ఆ ఒక మాట చేయగలిగింది అయితే ఉదాహరణకి చెప్తు ప్రామిస్ నేను నీకు సాయంత్రం టీ ఇస్తాను ఎందుకు
(16:13) అవును చేయగలిగిన దానికి ప్రామిస్ ఎందుకు బంగారానికి ప్రామిస్ వస్తది చేయగలిగిన దానికి ఎముడు ప్రామిస్ ఓన్లీ మూర్ఖుడు పిచ్చివాడు మాత్రమే పక్కవాడు చేసే ప్రామిస్తున్నాం ఏ జ్ఞాని ప్రామిస్ ఉదాహరణకి నేను చివరిగా ఒక మాట చెప్తాను నేను చాలా ఈవెంట్స్ కి పిలుస్తాను. విశాఖ గారు ఎంత తీసుకుంటారు మీరు ఎంత ఇవ్వగలరో అంత ఇవ్వండి లేదంటే తక్కువ తీసుకుంటే నెక్స్ట్ ఈవెంట్ కి పిలుస్తా నేను నెక్స్ట్ ఈవెంట్ బాడ్ మీద ఈవెంట్ తప్ప నెక్స్ట్ ఈవెంట్ తో చర్చ మన దగ్గర లేదు.
(16:42) నెక్స్ట్ ఈవెంట్ కి భూమి ఉంటదో ఉండదో నువ్వు ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీ మూసేస్తావు నేను ఇదే నా లాస్ట్ పర్ఫార్మెన్స్ లేదా మనం ఏ కంపెనీ చేయాలనో అది ఉంటదో ఉండదో ఇవన్నీ ఎందుకు అసలు రేపటికి రూపలేదు ఆ మామూలుగా నమ్ముతారు అవును నాకు మరి ఫ్యూచర్ లో మంచి వర్క్ ఇస్తారు కదా అందుకే నేను మీకు తక్కువ చేసుకున్నాను నెక్స్ట్ ఫ్యూచర్ లో వాడు ఇయలేదు వర్క్ వాడి మీద కోపం వచ్చే అందుకని ఆ తంతి డెవలప్ చేయ సింపుల్ ఫండా ఏంది చేసిందే చెప్పు చెప్పిందే చెయి నీకు సాధ్యమైన దాన్ని నువ్వు గుర్తించు అది చెయి నీకు సాధ్యం కానివి ఎవరికీ చెప్పకు నీకు పేరు అందరి ముందు గొప్పలు చెప్పుకోవడానికి ప్రామిస్లు చేయకు ఇజ్జత్
(17:22) తర్వాత నీ మెడ మీదకి వస్తుంది హానెస్ట్ గా ఉండు పొగడతకి లొంగ విమర్శకి లొంగ నువ్వు ఒకరి దృష్టిలో మంచిగా కనబడాలని ట్రై చెయ్ నువ్వు నీలా ఉండు వాళ్ళకి మంచిగా కనిపిస్తే కనిపిస్తావ లేకపోతే చివరిగా రెండు పదాలు ఈ విషయాలు గురించి రేపు మాట్లాడదాం నాకు గుర్తు చేయ నీ జీవితం యొక్క సారాంశం ఏమిటి టు లుక్ గుడ్డా టు బీ గుడ్డా నువ్వు మంచిగా ఉండాలనుకుంటున్నావా మంచిగా కనిపించాలఅనుకుంటున్నావా అన్నది ఆలోచించు నేను చెప్పేది మంచిగా ఉండటం గురించి కనిపించడం మేకప్ అది కనిపిస్తావు కానీ నువ్వు బాలేవుగా నీకు తెలుసుగా నువ్వు నువ్వు చాలా అందంగా
(18:02) కందమలు తిద్దావు అందరూ బాగున్నారు నీకు తెలుసుగా నువ్వు బాలేవు ఎందుకు సత్యం నీకు తెలుసు కానీ నువ్వు అబద్ధాన్ని పరిచయం చేస్తు నువ్వు ఏ అబద్ధాన్ని పరిచ నువ్వు ఉన్నది ఉన్నట్టు ఉండు దాన్ని కూడా గుర్తించేవాడు ఆ ఉన్న దాంట్లో ఉన్న అందాన్ని గుర్తించేవాడు ఖచ్చితంగా వస్తాడు అమ్మాయి గాని అబ్బాయి గాని ముసలి వాళ్ళు గాని గుర్తిస్తారు వీళ్ళు దాన్ని మేకప్ చేయాల్సిన అందుకని మనం ఈ ఫాల్స్ ప్రిస్టేజ్ నుంచి బయట పడడానికి ట్రై చేద్దామని చిన్న చర్చ కలిపాను మీతో చలో పళ్ళు తెచ్చుకుందాం

No comments:

Post a Comment